ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు… కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు… చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను… బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను… కాటుకా కళ్ళతో… కాటు వేశావు నన్నెపుడో కాలం చెల్లితే… ఇంత మన్నేసిపో ఇప్పుడు… ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు… కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు… నీ రాక కోసం తొలి ప్రాణమైనా… దాచింది నా వలపే… మనసంటి మగువా… ఏ జాము రాక చితిమంటలే రేపె… నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు… అది కాదు నా వేదన విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే… ఎద కుంగి పోయేనులె మోదలో తుదలో వదిలేశాను.. నీకే ప్రియా…! ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి… చెలిగా.. సఖిలా.. తాను చేరింది చెలుని ఒడి… నెలవే.. తేలిపే.. నిన్ను చేరింది గతము వీడి.. కలకీ ఇలకీ ఉయలూగింది… కంటపడి… కాటుకా కళ్ళతో… కాటు వేశావు నన్నెపుడో కాలం చెల్లితే… ఇంత మన్నేసిపో ఇప్పుడు… ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు… కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు… తొలి ప్రాణమైనా ఒకనాటి ప్రేమ… మాసేది కాదు సుమా.. ఒక కంటి గీతం జలపాతమైతే… మరు కన్ను నవ్వదమ్మా… నా పరువాల పరదాలు తొలగించి వస్తే… కన్నీటి ముడుపాయనె.. నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా… నీ వేణుగానానికే అరెరే.. అరెరే… నేడు కన్నీట తేనె కలిసె ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు… కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు… చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను… బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను… మోహమో మైకమో… రెండు మనసుల్లొ విరిసినదీ పాశమో బంధమో… ఉన్న దూరాలు చెరిపినది ఉరికే చిలకే వచ్చి వాలింది.. కలత విడి నెలవే తెలిపే నిన్ను చేరింది… గతము విడీ
@kumark1856 Жыл бұрын
Hi
@koribillichandu5969 Жыл бұрын
Nice bro edhi Ela kavali lirics maku chustu memu kuda singing chestam ga nice e song ki pranam posaru both
@muthujoseph98012 жыл бұрын
Dhinakar bro I'm big big fan of ur voice and singing style.
@racheetinagendrababu87123 жыл бұрын
Mooorthi gaaru flute amazing play chesaaru sir mind blowing really
@sumanthsumanth15163 жыл бұрын
No words to Sunitha mam. Nd dinkar kalvala omg love you
@saitejarageti83572 жыл бұрын
Dinakar ❤️ underrated singer
@padmashriirri4723 жыл бұрын
Both Dinakar garu & Suneetha garu have given excellent & awesome presentation. 👏👏👏👏👏👏👏
@srivallisriprasanthi83753 жыл бұрын
Dinakar also super. We r expecting more songs from Dinakar
@SureshSuresh-mr2uy3 жыл бұрын
Dont judge a book by its cover.Sunitha amma sung very well.
@rameshganapathi31384 ай бұрын
Very critical song good sir both. Of voices great
@alagadapaswathi27283 жыл бұрын
Sunitha garu and dinakar garu both are superb singing .. good efforts
@agaramraviteja702 жыл бұрын
What a improvising hat's off bro Awesome performance
@preethiturlapati52013 жыл бұрын
2:53 to 3:30 Flute 👏👏👏👏👏
@chvishnu29303 жыл бұрын
Yes
@sidhuvardhan84902 жыл бұрын
Both have excellent singing talent
@doremonnobitha40583 жыл бұрын
Superb Sunitha dinakar
@shivakumarm32423 жыл бұрын
Great voice from both... Ur very lucky
@ShriyaKonidela21 күн бұрын
Both r beautiful ❤️
@annubaby.233 жыл бұрын
Enta haiga undante mammalni meme marchipoyentala....... Superbbb both of u...
@raghavendravasista33583 жыл бұрын
Excellent singing by dinakar.
@yeltikiranreddy986017 күн бұрын
dinkar bro voice is marble's
@samajawaragamanachanel3 жыл бұрын
Sunitha gaaaruu ha gonthuloo paaala tene nimpukunnaru andi 🙏🙏🙏🙏🙏🙏 thanks ma janma danyam🙏
@AjayKumar-ii7ie2 жыл бұрын
No one can replace chitra Amma
@SravanAbc-l4lАй бұрын
I song lo prathi padaniki meaning chala undi
@sudhakarn3693 жыл бұрын
Orchestra mind blowing, that flute is the sole of the song
@musicislove97462 жыл бұрын
Incredible vocals both of them nailed it 🥺🥺❤❤❤
@vijayakumar-pz4mm4 ай бұрын
Beautiful lyrics and so sweet music
@Gopal_gaming_vlogs_videos3 жыл бұрын
Anna dinakar vere level singing వాన జల్లు సాంగ్ అయితే మామూలుగా లేదు
@sateeshkumarvemireddi27365 ай бұрын
Song క్రెడిట్ ఆర్ రెహమాన్ sir di
@syamsundarerelli3 ай бұрын
Mind blowing bro❤
@mounikag7825 Жыл бұрын
Sunitha maaaa😢❤❤❤❤❤❤
@harishrs28883 ай бұрын
Hart taching song 💞
@RAJUKAVALI1233 жыл бұрын
Super mind blowing super voice...... $$$
@andratalks2259 Жыл бұрын
Paata ki nuvvu extralu vaddu bro ...old is best
@santhoshnetwork29653 жыл бұрын
ఫ్లూట్ బాగా ఉదారు.... 👌
@mokshitha25752 жыл бұрын
Sunitha garu is always amazing
@lakavatsrinivaslsrinivas4594 Жыл бұрын
Super song mali mali vinalanupishtundi manasuki theliyani bada ekado koncham santhosham fileeng
@sudarshangoud18763 жыл бұрын
We can ok about Sunita but about Danaker is superb arrange to him sing more n more songs to enjoy a lot.
@kamalapriya11543 жыл бұрын
Sunitha mam❤️
@racheetinagendrababu87123 жыл бұрын
Wow wonderful excellent super
@srichaitanyap.v97702 жыл бұрын
nailed it..
@veeruveera15132 жыл бұрын
original male voice dheniki chala theda undhi...
@sarkavarapukavitha10993 жыл бұрын
Chala Baga padaruuu
@AjayKumar-ii7ie2 жыл бұрын
Only chitra mam switch this song one'and only Chitra amma no one can replace chitra Amma
@suser03 жыл бұрын
Dinakar good performance
@mandulamanasa95733 жыл бұрын
Bagundi sunitha amma.
@RajeshwarYamapuram-gm2zg8 ай бұрын
ѕυиιтнα ѕυρєя
@saimurali18542 жыл бұрын
Cheda dobbav kada dinakar mawa song ni 😭
@d.ramadasud.ramadasu11772 жыл бұрын
Camera man great 🙏🙏🙏🙏🙏
@SheakarKittu-zi1ly Жыл бұрын
Dinakar 💚
@h.sivanisathish82922 жыл бұрын
Wow Both of u👌👌👌👌👌
@chkalyani55963 жыл бұрын
Super song 👌👌👌👌👌👌
@georgesteevenkota98972 жыл бұрын
super bro
@venkateswarareddysadula773 жыл бұрын
Super
@sanjuchotu5172 Жыл бұрын
She did better bcz it's very tough to reproduce in stage performance....dinkar good
@meghanareddy18883 жыл бұрын
If sunitha concentrate on song instead of her expressions. She would have sang well. Lovely voice she has
@SureshSuresh-mr2uy2 жыл бұрын
After chitra amma no female singer can sing this song except sunitha madam.all chitra amma songs are very suitable in the sunitha madam voice.
@nelsonraj57812 жыл бұрын
Chitra Amma is a great ledgend
@b.premsinghnayak.73133 жыл бұрын
Love u Sunitha .... Mam
@rjluckyspb3639 Жыл бұрын
Better luck next time bro , i think karunnya kanna antha baga padalevu
@bhaskarp50163 жыл бұрын
Veturi song
@AllMusicalBandSongs2 жыл бұрын
Dhinakar super
@trimurthulunagulapalli83823 жыл бұрын
Nice
@sureshm99403 жыл бұрын
I love sunitha
@sureshm99403 жыл бұрын
Voice
@vidhatrireddy74053 жыл бұрын
Excellent Dinkar
@manindherreddygunda64313 жыл бұрын
Dinkervala is superb
@bhemaveeratelugu24123 жыл бұрын
Dinakar gaari voice same sonu nigam la undi
@rajabapukomarvelly3 жыл бұрын
mail singer super voice
@thaluruanil82853 жыл бұрын
No one can replace hariharan
@bhardwajkomara17093 жыл бұрын
High pitch lo unna notes ni Sunitha garu andhuloka pothunaru.. Apart from that both were good..
@Aj-lv2ms3 жыл бұрын
Meeru p Susheela na s Janaki na or ks Chitra na?
@sidhuvardhan84902 жыл бұрын
Super dinakar gaaru🥰🥰🥰
@SureshSuresh-mr2uy3 жыл бұрын
సునీత అమ్మ singing కొంచెం చిత్ర అమ్మ singing కి దగ్గరగా ఉంది.am i correct??
@Aj-lv2ms3 жыл бұрын
Keeravaani sir always said that
@KSRSANTOSHCHOWDARY5 ай бұрын
Aer they causins TQ
@ashishramana72215 ай бұрын
No you are wrong
@LilVanshika16 күн бұрын
That male singer spoiled the essence of originality. I didn't like the way he modulated the song, in his own way. The beauty of actual song will not be replaced by any modifications to the song. Singers should not ruin the original compositoon
@roopashree.n5482 жыл бұрын
Dinakar voice bagundi kani padindi bagoledu
@b.premsinghnayak.73133 жыл бұрын
Dinakar bro sorry naaku original male voice a Chala baaga anipinchindhi
@anuraghuram80827 ай бұрын
Flute by Murthy garu ❤❤❤❤❤...Dinkar voice is good ponivvu ha sabdam vastundi apart from that it us flawless...Sunitha di gusa gusa ga konni chotla...నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి తుడుపాయెనే కన్నీటి పొడుపు కాదు..high pitch lo squeaky ga undi... horrible
@anuraghuram80827 ай бұрын
కన్నీటి ముడుపాయనే పొడుపు కాదు
@kljchnd5622 Жыл бұрын
Ku ku laga undhi , not compare Rahman music
@anuraghuram80827 ай бұрын
Improvisations original pata ki అందాన్ని పెంచితే ok...but ikkada improvisations to original song feel completely spoiled 😢😢😢
@raginipurohith3 жыл бұрын
Dinakar didnot match hari haran sir's singing !
@coolshankar173 жыл бұрын
Sorry male voice not satisfied
@jirravenkatramireddyreddy7978 Жыл бұрын
Male singer is waste
@etikalapattabhiramaiah79322 жыл бұрын
Super
@kvsspavankumar2 жыл бұрын
ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు… కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు… చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను… బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను… కాటుకా కళ్ళతో… కాటు వేశావు నన్నెపుడో కాలం చెల్లితే… ఇంత మన్నేసిపో ఇప్పుడు… ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు… కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు… నీ రాక కోసం తొలి ప్రాణమైనా… దాచింది నా వలపే… మనసంటి మగువా… ఏ జాము రాక చితిమంటలే రేపె… నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు… అది కాదు నా వేదన విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే… ఎద కుంగి పోయేనులె మోదలో తుదలో వదిలేశాను.. నీకే ప్రియా…! ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి… చెలిగా.. సఖిలా.. తాను చేరింది చెలుని ఒడి… నెలవే.. తేలిపే.. నిన్ను చేరింది గతము వీడి.. కలకీ ఇలకీ ఉయలూగింది… కంటపడి… కాటుకా కళ్ళతో… కాటు వేశావు నన్నెపుడో కాలం చెల్లితే… ఇంత మన్నేసిపో ఇప్పుడు… ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు… కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు… తొలి ప్రాణమైనా ఒకనాటి ప్రేమ… మాసేది కాదు సుమా.. ఒక కంటి గీతం జలపాతమైతే… మరు కన్ను నవ్వదమ్మా… నా పరువాల పరదాలు తొలగించి వస్తే… కన్నీటి ముడుపాయనె.. నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా… నీ వేణుగానానికే అరెరే.. అరెరే… నేడు కన్నీట తేనె కలిసె ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు… కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు… చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను… బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను… మోహమో మైకమో… రెండు మనసుల్లొ విరిసినదీ పాశమో బంధమో… ఉన్న దూరాలు చెరిపినది ఉరికే చిలకే వచ్చి వాలింది.. కలత విడి నెలవే తెలిపే నిన్ను చేరింది… గతము విడీ