Alanati Ramachandrudu Song | Sunitha & Team Performance | Samajavaragamana | 8th November 2020 | ETV

  Рет қаралды 8,395,616

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 1 000
@karthiknakkella958
@karthiknakkella958 5 ай бұрын
ఈ సాంగ్ 2024 లో వినడానికి వచ్చిన వాళ్ళు ఒక లైక్....❤
@Wanted04GAMEING
@Wanted04GAMEING 4 ай бұрын
👍
@venkatabhaskar8419
@venkatabhaskar8419 4 ай бұрын
Yes
@VenkeyV-sy7ls
@VenkeyV-sy7ls 4 ай бұрын
ఏంటి 2024 ఏంటి బ్రో నువ్వు లెవా ఏంటి సాంగ్ వచ్చినపుడు
@saikumarpanja9534
@saikumarpanja9534 3 ай бұрын
😊u
@Annagrace-zd3qb
@Annagrace-zd3qb 3 ай бұрын
Hiiiii
@cherlapallyvijay8582
@cherlapallyvijay8582 3 жыл бұрын
పెళ్ళిపుస్తకం లో శ్రీరస్తు శుభమస్తు పాట, మురారి లో ఈ పాట....రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోతాయి.
@nallavijaya9799
@nallavijaya9799 3 жыл бұрын
Yess
@narayanaswamy2386
@narayanaswamy2386 2 жыл бұрын
S p balu besci nice song
@Samanyudu236
@Samanyudu236 2 жыл бұрын
Sure sitaramula kalyanamu chutamuraramdi anniti kante mundu untundi
@ramaraogedala9393
@ramaraogedala9393 2 жыл бұрын
సీతారామ కళ్యాణం ఉంటుంది బాలకృష్ణ సినిమా
@saiganesh2341
@saiganesh2341 2 жыл бұрын
@@nallavijaya9799 uuuuuuupuuuup
@nageshuggina3537
@nageshuggina3537 11 ай бұрын
ఈ సాంగ్ విన్న తర్వాత ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు నోటి నుంచి మాటలు రావడం లేదు... అంత చక్కగా ఉంది❤❤❤❤❤💐💐💐💐 సూపర్.. సూపర్... సూపర్🔥🔥💚💚💚
@vijaykumarboodidha3656
@vijaykumarboodidha3656 4 жыл бұрын
ఇలాంటి సాహిత్యం ఇప్పుడు లేదు... సునీత గారు సూపర్
@gangalaxmiganga3693
@gangalaxmiganga3693 2 жыл бұрын
సునీత కోసం నేను 🌷💗💐✋🏼🙏
@shekarthandrshekarthandr3480
@shekarthandrshekarthandr3480 8 ай бұрын
సౌండ్ సిస్టం వాళ్ళు చాలా అద్భుతంగా వాయించారు
@rajeshkodari8196
@rajeshkodari8196 8 ай бұрын
కీబోర్డ్ ప్లేయర్ కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు...nice playing bro...
@sankarraotamarapu7950
@sankarraotamarapu7950 4 жыл бұрын
సిరివెన్నెల గారి సాహిత్యం అద్భుతం... సునీత గారి గాత్రం కూడా అద్భుతం..
@johnnybjohnny4604
@johnnybjohnny4604 3 жыл бұрын
Sunitha supea
@santhikumari223
@santhikumari223 3 жыл бұрын
,@@johnnybjohnny4604
@nagendranandyala8967
@nagendranandyala8967 3 жыл бұрын
What 0
@sunilb3149
@sunilb3149 3 жыл бұрын
You missed manisharma sir to mention , it's true negligence
@sankarraotamarapu7950
@sankarraotamarapu7950 3 жыл бұрын
@@sunilb3149 manisharma also good music director..
@sairamvemula7887
@sairamvemula7887 3 жыл бұрын
Sirivennala gaaru + Manishamra gaaru + Sunitha gaaru = Deadly combination.....No words.....Huge respect..
@Rakeshkumar-ch4sb
@Rakeshkumar-ch4sb Жыл бұрын
Right chepa
@yoddha529
@yoddha529 2 жыл бұрын
ఇంత గొప్ప సాహిత్యం,ఇంత గొప్ప సంస్కృతి వైభవాన్ని గానం లోనే వివరింప చేసినా ప్రతి ఒక్కరికీ పెరు పెరు నా పాదాభివందనాలు
@nageshyadav832
@nageshyadav832 2 жыл бұрын
సునీత ఎంత అందంగా ఉందో ఆ వాయిస్ కూడా అంతే అందంగా ఉంది
@vangalasuresh1447
@vangalasuresh1447 2 жыл бұрын
Excellent
@durgachokkapu8436
@durgachokkapu8436 2 жыл бұрын
Hvm1.
@shaiknazeera211
@shaiknazeera211 2 жыл бұрын
@@durgachokkapu8436 me hmm
@sriveeranjaneyalufeeds6439
@sriveeranjaneyalufeeds6439 2 жыл бұрын
Super super song
@jfishyboy9451
@jfishyboy9451 Жыл бұрын
Uhh
@rajeshyedida1811
@rajeshyedida1811 3 жыл бұрын
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నింట మేటి అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నింట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ...ఆ..ఆ..ఆ తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ..ఆ..ఆ..ఆ చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కళ కళ జంటను పదిమంది చూడంది తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండి సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపానా గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయానా దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి తదుపరి వివరములడగక బందువులంతా కదలండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా
@chphaneendra6163
@chphaneendra6163 2 жыл бұрын
E song konchem tappu ga rasaru
@saicharan6589
@saicharan6589 Жыл бұрын
Mind blowing
@kodurisrinu1
@kodurisrinu1 Жыл бұрын
👌🏻👌🏻
@billaradhika2538
@billaradhika2538 Жыл бұрын
Super 🌷🌷🌷
@chitti_99
@chitti_99 Жыл бұрын
Tq 😊 iam searching for full lyrics in comment box. Finally
@bharathivempati
@bharathivempati 4 жыл бұрын
Without Sunitha Madam and Chitra Madam there no telugu Songs in Excellent Song and Excellent💯👏 Performance
@dhanuakkenapally8442
@dhanuakkenapally8442 2 жыл бұрын
ప్రతి ఒక్కరి లైఫ్ లో గుర్తుండి పోయే మొదటి సాంగ్ మెడమ్ ఇది.... మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం గా ఉంది మెడమ్....
@surendharchary
@surendharchary 3 жыл бұрын
చాలా అమృతముగా పాడారు అక్క
@prabha_s3846
@prabha_s3846 3 жыл бұрын
మంచి తెలుగు పాట అందరు చాల చక్కగా పాడారు మీరు పాడుతుంటే నేను మైమరచి పోయా ఆగొంతుల్లో ఎంతో మాధుర్యం ఉంది...
@yadhavram32
@yadhavram32 2 жыл бұрын
వివాహం అనే కార్యం గుర్తు వచ్చే సాంగ్ మోస్ట్ .. Forever life time...
@dasarisrikanth6714
@dasarisrikanth6714 Жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం ఎంతో మధురం మరియు పాటలోని పదాలు ఆలోచించే విధంగా ఉంటాయి
@solider4051
@solider4051 3 жыл бұрын
E song Leni Pelli ledhu😁😀 really excellent song I love you suneetha akka😁😅
@radhikagiridharramanujadas7807
@radhikagiridharramanujadas7807 Жыл бұрын
ఈ పాట సాహిత్యం,సునీతగారి మరియు మిగిలిన అందరీ గాత్రం(అందరిపేర్లు నాకు తెలీదు క్షమించగలరు) చెప్పనలవికానంత మధురంగా ఉంది.బహుశా ఈ సింగర్స్ అందరికీ ఇదే best performance ఆ అన్నట్టుంది.Original song కంటే అద్భుతంగా పాడారు
@aravindhsowri600
@aravindhsowri600 3 жыл бұрын
whata singing. I heard more then 100 times in one day. thank you sunitha gaaru and team for your lovable performence.
@amulyacable4276
@amulyacable4276 3 жыл бұрын
ఆ... ఆ... అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ... ఆ... ఆ... తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ... ఆ... ఆ... చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన ఆ... ఆ... అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కళ గల జంటని పదిమంది చూడంది తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపానా గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయానా దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా ఆ... ఆ... దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బందువులంతా కదలండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా
@ramagirirajesh1019
@ramagirirajesh1019 8 ай бұрын
@quiztime139
@quiztime139 3 жыл бұрын
తెలుగు ఇష్టం ఉన్నవారు 👍 చెయ్యండి
@padmavathykalidas8169
@padmavathykalidas8169 2 жыл бұрын
Vaw
@vadalavijaykumar5261
@vadalavijaykumar5261 2 жыл бұрын
ఇష్టం ఏంటి అండి... తెలుగు అంటే ప్రాణం ❤️❤️❤️😘😘
@MOUNIKABANDI-xh6fu
@MOUNIKABANDI-xh6fu Жыл бұрын
​@@vadalavijaykumar5261 avunu Telugu ante pranam
@GaneshIthagoni09
@GaneshIthagoni09 8 ай бұрын
​@padm❤vv❤❤❤❤❤❤c❤vvxv❤vvc❤❤vvx❤❤vvvvvvvvvcc❤vxvvv❤❤❤xvvvvv❤❤vxcvs😂😂jhhavathykalidas8169
@jyothireddya.n5501
@jyothireddya.n5501 4 жыл бұрын
Sunitha, SPB and Chithra garu rocked Swarabhishekam!
@shailuk9862
@shailuk9862 4 жыл бұрын
పాట వింటూ ఉన్నంత సేపు ఒక beautiful ప్రపంచంలొ విహరించినట్టు feeling 😍
@srinivasm6511
@srinivasm6511 4 жыл бұрын
Avuna
@sujithadevarakonda
@sujithadevarakonda 4 жыл бұрын
Ssss
@sowjanyam1502
@sowjanyam1502 4 жыл бұрын
No
@kareddynarayanreddy8101
@kareddynarayanreddy8101 4 жыл бұрын
తెలుగు ఈ పాట మధురమైన మంజుల గానం బృందానికి శుభాభినందనలు
@jaanulovesnenu9766
@jaanulovesnenu9766 3 жыл бұрын
Same feeling
@pawankalyan3562
@pawankalyan3562 4 жыл бұрын
East or West sunitha is best. She did not sing many songs in tamil but I watch teulgu movies to hear her song. Love from tamilnadu
@kogilakalpana5924
@kogilakalpana5924 4 жыл бұрын
Hi
@kogilakalpana5924
@kogilakalpana5924 4 жыл бұрын
Baby
@koteswararaopalaparthi5076
@koteswararaopalaparthi5076 3 жыл бұрын
Thanu guntur ammaie
@udaiyakannan2914
@udaiyakannan2914 3 жыл бұрын
உண்மை. சுனிதா அவர்கள் திரு.பாலு சாரோட ஸ்டேஜ் புரோக்கிராமில் பாடுவது உள்ளது. சூப்பர் பாடல்கள். பாருங்கள். நன்றி
@pawankalyan3562
@pawankalyan3562 3 жыл бұрын
@@udaiyakannan2914 s sir, spb sir and sunitha mam are favorite combo
@pavankumargoud1306
@pavankumargoud1306 2 жыл бұрын
చాలా బాగుంది మీ Voice అందరిదీ మీతో కష్టపడ్డ వరకి అందరికీ Super Song పాడారు All The Best Team Member Ki👌👍👍
@varalakshmic8358
@varalakshmic8358 3 жыл бұрын
Seetha ramula kalyanam kantitho chusinantha anantham ga vunthi thanks sunitha akka mee swaram meeko varam god bless yu akka
@srinivaspentapalli1
@srinivaspentapalli1 4 жыл бұрын
hatsoff to the musicians....drum, piano........superb
@babysarojini6269
@babysarojini6269 3 жыл бұрын
Sunita looks like a teacher in this song. I wish all the singers all the best. Enjoyed maximum.
@Bharadwajudu123
@Bharadwajudu123 3 жыл бұрын
Interesting comment. You just nailed it! Yes, she is older than the other 3 and conservatively clad in Sari. Lyrics are out of this world.
@vishnurk5786
@vishnurk5786 3 жыл бұрын
Sunitha Mam voice sweet like Honey 🤩🤩😍🥰🥰❤️❤️.Fan of your voice from Kerala ❤️.
@ananthkarthik5859
@ananthkarthik5859 4 жыл бұрын
Mani sharma garu really e song tarataralu gurtu undipotundi sir alanti music echaru...
@puttadeekshit7617
@puttadeekshit7617 4 жыл бұрын
Sunitha Madam Garu Chala Baga Padutharu Meru Mee Voice Chala Baga Vuntadhi......Sunitha Madam Garu Fan's Andaru Okha Like Vesukoni 👍👍👍👍👍👍
@indiralakkaraju5058
@indiralakkaraju5058 4 жыл бұрын
I am a big fan of Sunitha. She has a wonderful voice.
@puttadeekshit7617
@puttadeekshit7617 4 жыл бұрын
Sunitha Madam Garu Fan's Andaru Okha Like Vesukoni 👍👍👍👍
@ankithabanoth1761
@ankithabanoth1761 4 жыл бұрын
Awesome superb performance no more words 😍😍😘😘
@lekshaavanii1822
@lekshaavanii1822 4 жыл бұрын
God bless her . Blessings from almighty.👍👍👍👍to her married life..
@kamalak8047
@kamalak8047 3 жыл бұрын
Sunita gari always sings good
@charanteja8148
@charanteja8148 3 жыл бұрын
Wamooo ,🙄
@pgopi336
@pgopi336 3 жыл бұрын
@@lekshaavanii1822 cv
@venkats8181
@venkats8181 3 жыл бұрын
...తళతళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలెయ్యండి.... ఇంతకంటే కవిత్వం ఏముంటుంది... 🙏🙏
@Rockzz1432
@Rockzz1432 Жыл бұрын
Yessss❤
@yalalameghamala47
@yalalameghamala47 3 жыл бұрын
Sunitha madamgari expressions excellent Chala baga padaru nijanga mi hawabhaalu super madam. Happy married life
@VinayKumar-is9mb
@VinayKumar-is9mb 3 жыл бұрын
Super singing by sunitha madam hatsoff
@maheshkarresura7015
@maheshkarresura7015 4 жыл бұрын
అబ్బా ఎంత చాలా బాగా పాడారు అండీ ఈ సాంగ్ కి కూడా Dislike చేసిన వారికి తిట్టడానికి మాటలు లేవు
@charanteja8148
@charanteja8148 3 жыл бұрын
Nenu kuda dislike chesa bro 😂😂 chitraamma ki my vote
@ganeshboddupelly
@ganeshboddupelly Жыл бұрын
Sunitha gari voice 🥰🥰🥰vere level
@vanimani6837
@vanimani6837 2 жыл бұрын
ஆயிரம் தடவை கேட்டாலும் மீண்டும் மீண்டும் கேட்க தூண்டுகிறது சூப்பர்.....பாடகிகுரல் சூப்பர்
@kalimuthuperumal9086
@kalimuthuperumal9086 2 жыл бұрын
Yes
@bhagwatikhare8099
@bhagwatikhare8099 3 жыл бұрын
Love from Chhattisgarh...out standing song 👌👌👌
@ammucute7813
@ammucute7813 4 жыл бұрын
Noo words to say about sunitha garud such a great voice she has tq soo much maam for ur song i'm a big fan of u mam ur voice is sooo super😍🥰
@praman20111
@praman20111 4 жыл бұрын
All have mesmerising voice, but Sunita gaaru voice Madhuram, Amrutham , God Bless you Ma’am 🙏🏼
@sivanagendra7943
@sivanagendra7943 4 жыл бұрын
Zvmzzmzv. . .zvm
@vasundaravellanki7198
@vasundaravellanki7198 4 жыл бұрын
God bless you and sunita
@nagababuch9886
@nagababuch9886 3 жыл бұрын
Sunitha gaaru.... 🙏🙏 God's gifted u such a Awesome voice ...
@n.sumasrijanaiah7923
@n.sumasrijanaiah7923 4 жыл бұрын
Wedding songs lo na fav song edhi sunitha mam assalu aa voice baboi matalu ostelee
@yadagiriyadavelli8189
@yadagiriyadavelli8189 4 жыл бұрын
Sunitha garu your singing and expressions are super
@hemanthkumarng9039
@hemanthkumarng9039 4 жыл бұрын
Loved the performance.. so neat, clear and Sunitha garu.. pataku tagga vastra dharana.. anni chakkaga kudirayi ee pataki
@lookmyvlogs2614
@lookmyvlogs2614 4 жыл бұрын
Balasubramanyam gaaru, Memu mimmlni chala chala gurthuchesikutunnamu, we miss you Sir 🙏
@mlaxmanna4856
@mlaxmanna4856 4 жыл бұрын
Mgdi👍👌🌹🌺🇮🇳
@unraju802
@unraju802 3 жыл бұрын
Thank you memukuda mimmalni andarini thalusthu untamu.
@sairamvemula7887
@sairamvemula7887 3 жыл бұрын
Waawwww wat a voice, hats off to the entire team, huge respect.
@ruthik
@ruthik Жыл бұрын
Gave rebirth to the song in this Era🎉❤
@prasadneyyala7298
@prasadneyyala7298 4 жыл бұрын
అదిరిపోయింది సాంగ్....👍
@chintakumari6948
@chintakumari6948 2 жыл бұрын
పాట పాడిన వారితో పాటు ఇన్స్ట్రుమెంట్స్ వాయించిన వారికి ధన్యవాదములు.నాకు ఈ పాట చాలా ఇష్టం.
@Bhadrinadh1
@Bhadrinadh1 Жыл бұрын
స్వర రచన కర్త
@rrajesh1818
@rrajesh1818 2 жыл бұрын
మీ అందరికీ పెరు పేరునా కృతజ్ఞతలు
@kavitha2082
@kavitha2082 4 жыл бұрын
Sunitha GARU I am dedicating this song For SUNITH RAMAKRISHNA MALINENI...GOD BLESSINGS TO UUUU...
@koedalakalpana9432
@koedalakalpana9432 3 жыл бұрын
Super sunitha garu mi voice ante naaku chaala istam meeru padetappudu chakkaga navuuthu padataru......excellent voice
@abhaymanas391
@abhaymanas391 3 жыл бұрын
Sunita gaaru meeru eppatiki chaala santosham ga undali..
@ramyakola4105
@ramyakola4105 Жыл бұрын
Excellent performance Sunitha mam 🤩😍 i Love it song 🥰🥳😘
@ramakrishnabandaru3757
@ramakrishnabandaru3757 4 жыл бұрын
అద్భుతం సునీత గారు చాలా బాగుంది
@narasimhamurthyherlep2217
@narasimhamurthyherlep2217 3 жыл бұрын
Sunitha madam iam your big fan meeru Saraswathi avatarn god bless you. From Bangalore. Hsr layout. Agara
@srinivasedupuganti120
@srinivasedupuganti120 3 жыл бұрын
Wah chaala baaga padaru Sunita garu and sravana bhargavi garu and team
@subburoyal5731
@subburoyal5731 3 жыл бұрын
బాలసుబ్రహ్మణ్యం గారు.... లేని లోటు చాలా కన్పిస్తుంది.....మళ్ళీ అలాంటి సింగర్ రాలేరేమో
@karnamramchanderrao7780
@karnamramchanderrao7780 Жыл бұрын
No one can reach him
@karnamramchanderrao7780
@karnamramchanderrao7780 Жыл бұрын
He is an legendary singer
@gunturusastry
@gunturusastry 8 ай бұрын
ఘంటసాల వెంకటేశ్వర రావు గారు లేని లోటు కనిపించటం లేదా?
@veerjr8187
@veerjr8187 8 ай бұрын
Raleru kadu bro never raru
@ಪದ್ಮಹಸ್ತಂ
@ಪದ್ಮಹಸ್ತಂ 4 жыл бұрын
Romba nalla irukku paattu.. Super o Super
@arunkumarpadhi57
@arunkumarpadhi57 4 жыл бұрын
Sunitha garu your voice amazing!
@asollakamala2432
@asollakamala2432 3 жыл бұрын
Superb
@nethimahesh5518
@nethimahesh5518 Жыл бұрын
Maro prapanchaniki velli vachha nice song
@appalanaidueagala1050
@appalanaidueagala1050 Жыл бұрын
This is my fav song literally I listened more than 100 times❣️❣️❣️🤗
@Bharadwajudu123
@Bharadwajudu123 2 жыл бұрын
Combining the romanticism "Puttadi bommaku pustelu kadutoo purushudi munivelu, pachchani medapai vechchaga raasenu chilipi rahsyaalu" (unlike today the Bride and Groom never touched each other physically) and imbibing the divine blessing "Sitaramula kalyaanamlaa kanipistoo vunnaa, viragaledu aa Sivuni villu ee pelli mantapaana" to the solemn marriage! Wow. This is possible only to Sitarama Sastri garu. His memory is etched on Andhra minds forever! Sata koti vandnaalu, Sastri garu!
@viswanathbabu9175
@viswanathbabu9175 4 жыл бұрын
Patavintunte manusu chala santoosamga untundi🕊
@surendaras3961
@surendaras3961 3 жыл бұрын
Sunita mam voice Ki stones kuda karigipothai. Thana lagay thana voice kuda Chaala sweet Ga undhi
@ramya.bm.krishna4257
@ramya.bm.krishna4257 3 жыл бұрын
💓🎧🙏 such soothing voices 😌😍 Beauty with voice 😍💕👌❤
@bandariramusinger143
@bandariramusinger143 3 жыл бұрын
Hi
@JathinsriPithani-dd1jy
@JathinsriPithani-dd1jy Жыл бұрын
Thank you so much singers
@peramsiddharthareddy9618
@peramsiddharthareddy9618 4 жыл бұрын
Sunitha garu soul tho padutunaru
@balajinagapuri3699
@balajinagapuri3699 3 жыл бұрын
ఇ పాటలో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా శతకోటి పాదాభివందనలు.💐🌹🙏.
@kakaniashok5815
@kakaniashok5815 3 жыл бұрын
Sîddú
@kakaniashok5815
@kakaniashok5815 3 жыл бұрын
👌👌👌👌😄😄
@baikantbehera5634
@baikantbehera5634 3 жыл бұрын
@@kakaniashok5815 ppp0p
@bhukyasaketh964
@bhukyasaketh964 2 жыл бұрын
@@kakaniashok5815 me a 🚗🚗🚗🚗
@bhukyasaketh964
@bhukyasaketh964 2 жыл бұрын
@@kakaniashok5815 🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏
@padmapaddhu4240
@padmapaddhu4240 4 жыл бұрын
All are well nenu Sunitha garu fan 👌
@ratnagirisivaprasad
@ratnagirisivaprasad 3 жыл бұрын
Evergreen song. This song will mesmerize us forever..
@upaduchandrasekhar5835
@upaduchandrasekhar5835 3 жыл бұрын
Sunita ji love from Odisha 🙏🙏🙏
@renukaatharaju9300
@renukaatharaju9300 3 жыл бұрын
చాలా.................. ఇష్టమైన సాంగ్ , జీక్కి అమ్మగారు, సునీత బాగ పాడారు, ఇప్పుడు వీళ్ళకి థాంక్స్
@craftsminds8401
@craftsminds8401 4 жыл бұрын
అలనాటి రామచంద్రుడికన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెనుగింటి పాల సంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందామామ చందామామ కిందికి చూడమ్మా ఈ నేల మీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెలబోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగ తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కళకళ జంటని పదిమంది చూడండి తళతళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షతలేయండి సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మంటపాన గౌరీశంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకుని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడుగక బంధువులంతా కదలండి
@krishnareddy1044
@krishnareddy1044 4 жыл бұрын
0⁰
@kumara7484
@kumara7484 3 жыл бұрын
Nice
@shaiksilar4511
@shaiksilar4511 3 жыл бұрын
Super sunitha garu chala baga paadaru sweet voice
@Arunkumar-nt1bg
@Arunkumar-nt1bg 7 ай бұрын
Wow Excellent Performance 👏👏👏👏👏👏👏.
@Million143s
@Million143s 2 жыл бұрын
.. ఆ... అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ... ఆ... ఆ... తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ... ఆ... ఆ... చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన ఆ... ఆ... అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కళ గల జంటని పదిమంది చూడంది తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపానా గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయానా దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా ఆ... ఆ... దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బందువులంతా కదలండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా
@JyothirmaiThati-xh6vi
@JyothirmaiThati-xh6vi Жыл бұрын
What sweet vocie giften by a god grace it really amazamig lyrics which was written by srivennala sitha rama sastri garu excellent composing music beautiful voice makes the song very beautiful which makes the people mind set unexpressable happiness
@suryab9113
@suryab9113 4 жыл бұрын
Super song sunitha akka garu mee pelli ki e song saripothundi ♥️♥️mee pata meekai sontham
@balajidevkatte186
@balajidevkatte186 3 жыл бұрын
I am from Maharashtra I don't understand this song but when I sing this song I fell i am near of SriRam
@bumble_bee_09
@bumble_bee_09 2 жыл бұрын
This song is in every Telugu wedding
@hruthik7478
@hruthik7478 4 жыл бұрын
ETV always supports singers .....👍🏻👍🏻
@MamathaMamatha-n4r
@MamathaMamatha-n4r 4 ай бұрын
చాలా సూపర్ గా ఉంది అక్క నీ వాయిస్ ❤❤❤
@SuryaPrakash-rz4dd
@SuryaPrakash-rz4dd 4 жыл бұрын
iam fan of Sunitha madam
@Vicky-kf7js
@Vicky-kf7js 3 жыл бұрын
Shravana Bhargavi garu..ur voice is super 👌 😍
@mdshaheed7804
@mdshaheed7804 2 жыл бұрын
One of the greatest word's used in this song .in most simpleast way
@pavanv9995
@pavanv9995 Жыл бұрын
సునీత గారి వాయిస్ అద్బుతం
@gillaalekhya4923
@gillaalekhya4923 3 жыл бұрын
Avaru ani songs padina balu garu leni lottu kanipsutudi miss u balu garu Sunitha garu me super super singer
@purrulakshmi
@purrulakshmi 8 ай бұрын
Elanti song never before ever after
@vemulamahesh3359
@vemulamahesh3359 4 жыл бұрын
Sarkaru vaari paata Can't wait
@shivyanayak9594
@shivyanayak9594 4 жыл бұрын
Sunitha gari pata vinte tentions duramavtai love you sunitha garu
@savalaparupulalitha8642
@savalaparupulalitha8642 3 жыл бұрын
Suneetagaru em voice andi 👏👏👏🙏
@eswaristudycentre3072
@eswaristudycentre3072 4 жыл бұрын
Marvelous performance... Sunitha madaan... I'm fidaa with u r voice
@sathydevi4956
@sathydevi4956 3 жыл бұрын
Sunitha Mam , mind-blowing performance. So so sweet and honey- pouring feeling in your voice. Your beautiful and wonderful Smiling face is really the highlight of your programs. Luv you & your melodious voice so much. A Malayalee Fan.
@wayfarerdreamz
@wayfarerdreamz 3 жыл бұрын
I dont know the meaning of these lyrics since i m from kerala..but still I m fascinated by the music..❤
@tempersukumar904
@tempersukumar904 3 жыл бұрын
its marriage day song
@rebalharikrishnagoud6400
@rebalharikrishnagoud6400 2 жыл бұрын
No words to say such a beautiful song 😍
@parashuramvangari.telugu6850
@parashuramvangari.telugu6850 2 жыл бұрын
E patalo bagaswamyam aina every one peru peruna sathakoti Dhanyavadamulu 💐💐💐⚘⚘🙏💗💗💗🙏🙏🙏🙏💗🙏
@nandhakumarthotakumar8011
@nandhakumarthotakumar8011 3 жыл бұрын
Awesome singing hats off to all singers 🎈🎈🎈
@AnjiAnji-pr9nu
@AnjiAnji-pr9nu 4 жыл бұрын
sunitha garu your voice amazing👍
@upparaambika2410
@upparaambika2410 4 жыл бұрын
My favorite singer sunitha garu super voice
@PulluruBaskar-kl6cx
@PulluruBaskar-kl6cx 8 ай бұрын
Sunitha garu medi super voice
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Sunitha Telugu Hit Songs || Jukebox
58:31
Aditya Music
Рет қаралды 3,5 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН