నమస్తే మల్లేష్ అన్న మీరు పెట్టే ప్రతి వీడియో రోజు చూస్తున్న వాళ్లు చెప్పే మాటలని విని అనుభవం నేర్చుకుంటున్న ప్రతి పాడి రైతు మాటలు విని సూపర్ నేపియర్ గడ్డి నాటాను బావుంది షెడ్డు కూడా రెడీ అయింది మంచి పాలిచ్చే ఆవులు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరు మాది చౌటుప్పల్ యాదాద్రి జిల్లా డైరీ లోకి రావాలని ఆసక్తి ఉన్న నాలాంటి కొత్త రైతులకి మీరు చేసే వీడియోలు చాల ఉపయోగ పడుతున్నాయి మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరు🙏
@MalleshAdla2 жыл бұрын
మీరు ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి బ్రో
@msnarayanaswamy3802 Жыл бұрын
Karnataka chintamani and ap lo punganur
@malleshyadavmalleshyadav67122 жыл бұрын
అన్నా నమస్తే హెచ్ ఎఫ్ ఆవులు ఎక్కడ దొరుకుతాయో ఒక వీడియో చెయ్యి ప్లీజ్