ఎంత అనుభవిస్తూ కీర్తించారో నేదునూరి వారు! సింధుభైరవి రాగమే అంత! హృదయాన్ని పిండేసింది! భక్తి పారవశ్యాన్ని ధారగా తీసుకు వెళ్ళిపోతుంది..! అలా పాడుతూ ఆ పరమాత్ముడి పాదాల మీద తల పెట్టి ప్రాణాలు వదిలేయాలి అనిపిస్తుంది... ఏమో ఎలా పోతాయో ఈ ప్రాణాలు.
అజరామరమైన కీర్తనలు ప్రత్యక్ష రసాను భూతి కలిగిస్తాయి.నేను స్వానుభవం తో చెపుతున్న మాట.పెద్దలకు,మహానుభావులకు శతకోటి నమస్కారములు.
@prasadyh34866 ай бұрын
అద్భుతం. నేదునూరి వారిగాత్రం వినే భాగ్యం ఆ ఏడుకొండలవాడు కల్పించాడు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి. ధన్యవాదములు.
@Balatripuramatha8 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 గోవిందా గోవిందా 🙏🏻🙏🏻
@vvapparaod51842 жыл бұрын
Liriq.కూడా అందించిన వెంకట రమణ గారు అభినందనీయులు. 🙏🙏🙏🌻🌻🌻 ధన్యవాదములు మీ కృషి కి
@malavusirikala10 ай бұрын
శ్రీ నేదునూరి వారు ధన్యులు , జీవితం సార్థకం చేసుకున్నారు , వారిని చూసే భాగ్యం , వినే భాగ్యం కలిగించిన వారికి ధన్య వాదాలు 🙏🙏
@anandmamdur2 жыл бұрын
గురువు గారు మీరు పాడుతుంటేనే , వైకుంఠపురంలో విహరిస్తూ శ్రీవారిని చూచి అపారమైన ఆనందాన్నిఅనుభవిస్తూన్నంతగా వుంది . ఇక శ్రీ పురందరదాసు గారు ఎంత ఆనందాన్ని అనుభవించివుంటారో తలుచుకుంటేనే, ఆహా .. ఆదికదా బ్రహ్మానందమంటే . గొప్ప వాగ్గేయకారులు , వారి జన్మలు తరింపజేసుకున్నారు . గురువుగారు మీకు శాత కోటి పాదాభివందనాలు . మీలాంటి వారి గాత్రాలను విని తరించడానికి మేము కూడా పుణ్యము చేసుండాలి . "రాగ సుధా రస పానముజేసీ , రంజిల్లవే ఓ మనసా "...
@prabhavathirachakonda6639 Жыл бұрын
N.k.m.garigaatram vinadam ante oka adbhuta anubhuthi.ms.subbalakshmi garu veery nunde train ainatlu chabutaaru.she sings some annamYa song's sung with his help
@ramanaprasad90523 жыл бұрын
చాలా చాలా బాగుంది. కృష్ణమూర్తి గారిది గంధర్వ గానం నిజంగా
@kamalamachiraju3129 Жыл бұрын
నేదునూరివారు తన గాత్రంతో స్వామిదర్శనం చేయించారు...ఎంతకాలానికి నేదునూరిగారి గాత్రం వినేభాగ్యం కలిగించారు. మీకు నమస్కారం.
@kpawan108 ай бұрын
Om namo Lakshmi venkatesha
@mrskk9911 ай бұрын
My hearty pranams to legendary singer Sri Nedunuri garu for his divine voice with full of devotion! Namaste sir. 🙏❤️🙏 Shanti
@vinayabhushanrao Жыл бұрын
మహానుభావుల కంఠ స్వరాలు మాకు వినిపించి మమ్ములను ధన్యులను చేస్తున్నారు స్వామి మీరు.
కీర్తన మొత్తం ద్వితీయా విభక్తి పదాలతో కూడి ఉంది. అయితే నమామి లేదా భజేహం అన్న పదం ఉంటే వ్యాకరణ పరంగా సంపూర్ణత చేకూరేది అనిపిస్తుంది.
@saikaarthik84028 ай бұрын
Ur comment not correct.
@prasadyh34866 ай бұрын
తమరు వ్రాసి పంపండి.
@నిన్నునీవుతెలుసుకో4 жыл бұрын
Good
@sridharjoga75584 жыл бұрын
#Venkata Ramana.. sir add video titles in English it will reach more people..
@anandmamdur2 жыл бұрын
Good idea. Because Dr. NKM sir is the one who sets standards , most of the Annamayya songs are composed by this Legend. More over everyone is singing this particular song as per their wish ( lyrics wise I mean ).