వీళ్లకి తెలియని వేదాలు లేవు,రాని శ్లోకాలు లేవు, | Bhagavadgita Shlokas |

  Рет қаралды 54,380

SumanTV Nalgonda

SumanTV Nalgonda

Күн бұрын

Watch ►► వీళ్లకి తెలియని వేదాలు లేవు,రాని శ్లోకాలు లేవు, | Bhagavadgita Shlokas | @SumanTVNalgonda
#sumantvnalgonda #sumantv #stvnalgonda #nalgondavideos #bhagavadgita
SumanTV Nalgonda provides complete information about the daily news updates and telugu film industry. SumanTV Nalgonda is leading news/Media web channel providing exclusive daily updates and entertainment sector globally. Followed by leading celebrities & cinema lovers across the globe. The goal of SumanTV Nalgonda is to provide breaking news from the daily updates and entertainment industry as it happens.

Пікірлер: 236
@satyanarayanakemidi235
@satyanarayanakemidi235 Ай бұрын
ఈ చిన్నారులకు సుమన్ టివీ ఛానళ్ల్ కు శతకొటివందనాలు ఇలాంటివి ఎన్నో చెయాలి కొరుకుంటునాము🙏🙏🙏🙏🙏🙏
@srinivasarkapally5612
@srinivasarkapally5612 Ай бұрын
ఇంత టాలెంట్ ఉన్న పిల్లలు ప్రపంచంలోనే ఎక్కడా ఉండరు.. చూసిన వాళ్లు ఎవరైనా ఇదే మాట అంటారు
@dasojusanjana3309
@dasojusanjana3309 Ай бұрын
🙏🏻
@narasimulu8066
@narasimulu8066 Ай бұрын
వృధా అయిన వేత్తలు సర్వ శశి సరస్వతి దేవి పుత్రులు మాకు మేము పూర్తి వేదాధ్యయనం వినాలని ఉంది దయచేసి మాకు టైం ఇవ్వండి మీరంతా దేవి పుత్రులు ఇప్పుడు ఇంత చిన్న వయసులో ఆశ్చర్యం పూర్వజన్మ సుకృతము ఓం శ్రీ సాయిరాం
@narasimulu8066
@narasimulu8066 Ай бұрын
నల్లగొండ సుమన్ టీవీ వారికి నమస్కారం మాకు పూర్తి ఆధ్యయనం వినిపించాలి ఇంత పెద్ద భక్తులు మాకు అందుబాటులో లేరు దయచేసి ప్రోగ్రాం ఫిక్స్ చేయండి మీ అందరికీ సాయిరాం
@pcharantej2467
@pcharantej2467 Ай бұрын
పూర్వజన్మ జ్ఞానం
@luckylakshi5434
@luckylakshi5434 Ай бұрын
సరస్వతీ పుత్రికలు 🎉🎉🎉🎉keep it up..
@dasojusanjana3309
@dasojusanjana3309 Ай бұрын
🙏🏻
@nareshkumarnampally9197
@nareshkumarnampally9197 Ай бұрын
Congratulations master & సంజన & సౌమ్య వాళ్ళకి తండ్రి స్థానం లో మరియు గురువు స్థానం లో ఉండి వారిని ప్రోత్సహించి నందుకు ధన్యవాదములు master మేము అంతట గర్వం గా చెప్పుకుంటాం వారు మా మాస్టర్ కూతుర్లు అని వారు ఇంకా ఎన్నో అచివ్ మెంట్స్ ని సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@harinath743
@harinath743 Ай бұрын
భగవంతుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలనీ కోరుకొంటున్నాను
@srinivasakandukuri7971
@srinivasakandukuri7971 Ай бұрын
చాలా అద్భుతంగా చెప్పగలుగుతున్నారు అమ్మ నీకు ధన్యవాదములు జైహింద్ జై భారత్
@Telugusangeethaswaram3472
@Telugusangeethaswaram3472 Ай бұрын
మీకు పాదాభివందనం తల్లి 🚩🙏
@dasojusanjana3309
@dasojusanjana3309 Ай бұрын
🙏🏻
@Yogananndmartialaarts19
@Yogananndmartialaarts19 Ай бұрын
అద్భుతం మల్టీ టాలెంట్ ఉన్న పిల్లలు, గాడ్ బ్లెస్స్ యు
@vuddandamatp
@vuddandamatp Ай бұрын
అద్భుతం 🌹
@aryanbajans
@aryanbajans Ай бұрын
నేటితరం యువతరానికి మీరు చాలా ఆదర్శం తల్లుల్లారా
@dasojusanjana3309
@dasojusanjana3309 Ай бұрын
🙏🏻
@user-ey6ru1xj2o
@user-ey6ru1xj2o 20 күн бұрын
నల్గొండ జిల్లా, అప్పాజీపేట గ్రామం నివాసితులు సంజన, సౌమ్య, వారి తండ్రి గారికి, జగన్ మాస్టర్‌గారికి, ఆర్య సమాజానికి హృదయపూర్వక అభినందనలు. ఓక ముఖ్య సూచన: చక్కని తెలుగులో సంభాషించేటప్పుడు ఇంగ్లీషు పదాలు వాడకుండా వుంటే బాగుంటుంది. డాడీ బదులు నాన్నగారు, పక్కాగా బదులు తప్పనిసరిగా అంటే మేలు.
@brvenkat1376
@brvenkat1376 Ай бұрын
స్వామి దయానంద సరస్వతి గారు ఆర్య సమాజం స్థాపించి స్త్రీలకు వేదాలు నేర్పించారు పౌరోహిత్యం నేర్పించారు నేటికీ వారి సేవలు అందిస్తున్నారు కులాంతర మతాంతర వివాహాలు ఆర్య సమాజంలో స్త్రీలు చేస్తారు
@sathyanarayanamamidi1139
@sathyanarayanamamidi1139 Ай бұрын
సాక్షత్తు సరస్వతీ పుత్రికలు🎉
@dasojusanjana3309
@dasojusanjana3309 Ай бұрын
🙏🏻
@trivediumeshsharma5921
@trivediumeshsharma5921 Ай бұрын
అద్భుతమైన గ్రహణధారణ శక్తి ఉంది సరియైన శిక్షణ లేనందున ప్రతి శ్లోకం లో రెండు మూడు తప్పులు దొర్లుతూ ఉన్నాయి. మంచి గురువు దగ్గర శిక్షణ ఇప్పిస్తే భవిష్యత్తు చక్కగా ఉంటుంది. ఇట్లు సంస్కృత భారతీ.
@karthikdasoju7649
@karthikdasoju7649 Ай бұрын
ధన్యవాదములు🙏
@rameshpinnamaneni1583
@rameshpinnamaneni1583 Ай бұрын
Avunu mistakes వున్నాయి ఉచ్ఛారణలో
@user-tg2li8qo1v
@user-tg2li8qo1v 13 күн бұрын
అమోఘం.. మీలాంటి బాల బాలికలే దేశ సంస్కృతి సంప్రదాయాలు కాపాడే మూల స్తంభాలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@kodandababu4544
@kodandababu4544 Ай бұрын
Jai Sri Ram Saraswathi Matha Puthrikalu Ilanti Pillalu Mana Bharathadhesamantha Thayara Vali
@kalakotlathimothy7096
@kalakotlathimothy7096 21 күн бұрын
తప్పకుండా వీరిని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు గుర్తిస్తే వీరికి మన దేశంలో నిజమైన గౌరవం దక్కినట్లు వీరి టాలెంట్ చూసి నేను క్రైస్తవ మార్గములో వుండి ఈ చిన్నారులను మనస్పూర్తిగా అభినందిస్తూ ఇంకా రానున్న రోజుల్లో గొప్పగా ఎదగాలని కోరుకుంటున్న
@ambatikrishnamurty4110
@ambatikrishnamurty4110 Күн бұрын
ఇంతటి టాలెంట్ ఏకాగ్రత కలిగిన పిల్లలు యొక్క తల్లిదండ్రులు అదృష్టవంతులు మీకు ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని మంచి పేరు కలిగించాలని కోరుకుంటున్నాం.
@jkaranjirao2652
@jkaranjirao2652 Ай бұрын
Amazing all the best బంగార్లు 💐💐💐👌👍
@srinivasaraosaripalli1871
@srinivasaraosaripalli1871 6 күн бұрын
ఇ పిల్లలకు భగవంతుడు అనుగ్రహం వున్నది 👍👌👏🙏
@bandarimahesh2557
@bandarimahesh2557 Ай бұрын
సుపర్🙏 అమ్మ❤జైజైమతదురుగమత💐🌹🙏💯
@smcswadharmameditationchan3014
@smcswadharmameditationchan3014 4 күн бұрын
జై గురుదేవ్ చిరంజీవులైన ఈ సరస్వతీ పుత్రికలు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదిస్తున్నాను
@admalashankar5404
@admalashankar5404 23 күн бұрын
హరేకృష్ణ. నానీలు మీజన్మధణ్యము
@godisiva4927
@godisiva4927 Ай бұрын
Intha talent vunna ammayilanu ekkada chudaledhu superb 🎉
@dasojusanjana3309
@dasojusanjana3309 Ай бұрын
🙏🏻
@venkateshporla9294
@venkateshporla9294 Ай бұрын
వందనాలు తల్లులార🙏🙏🌹🌹 జయహో సనాతన ధర్మం 🙏🙏🌹🌹
@paladivijaymohan8740
@paladivijaymohan8740 Ай бұрын
అద్భుతమైన ప్రతిభా పాటవాలు. పరమేశ్వరనుగ్రహ ప్రాప్తిరస్తు.. శుభం భవతు.
@dasojusanjana3309
@dasojusanjana3309 Ай бұрын
🙏🏻
@mohanacharycholleti4406
@mohanacharycholleti4406 Ай бұрын
మీరు యువతకు స్ఫూర్తిగా నిలుస్తారు మిమ్ములను చూసి మిగతా యువతరం అంత నేర్చుకొని హిందూ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించవలసిన బాధ్యత మీ పైన ఉన్నది హరే రామ హరే కృష్ణ
@karthikdasoju7649
@karthikdasoju7649 Ай бұрын
ధన్యవాదములు🙏
@jkalingam444
@jkalingam444 Ай бұрын
Chala manchi Usha Raina Vidya gunam galaval u
@dasojusanjana3309
@dasojusanjana3309 Ай бұрын
🙏🏻
@UshaRani-st5fc
@UshaRani-st5fc Ай бұрын
Very good thalli, god bless u
@chapalakrishna681
@chapalakrishna681 24 күн бұрын
అమ్మ మీలాగా ప్రతి ఆడపిల్ల నేర్చుకో వాలి మీకు ధన్యవాదములు సరస్వతి దేవి అనుగ్రహం మీకు ఉన్నది తల్లి 🌹🌹🙏
@STVNALGONDA
@STVNALGONDA Ай бұрын
ఈ పిల్లలు దేవత పుత్రులు
@dasojusanjana3309
@dasojusanjana3309 Ай бұрын
🙏🏻
@chandrashekar3567
@chandrashekar3567 Ай бұрын
టాలెంటెడ్ స్టూడెంట్స్
@dasojusanjana3309
@dasojusanjana3309 Ай бұрын
🙏🏻
@user-xb3zr5eu1v
@user-xb3zr5eu1v 24 күн бұрын
మన భారత దేశం ఈ విద్యతోనే వెలుగుతుంది ...
@desaboinadwaraka3836
@desaboinadwaraka3836 24 күн бұрын
దేవుని ఆశీస్సులు ఈ ఎల్లప్పుడూ ఉండాలి తల్లి
@venkatramanabellana9587
@venkatramanabellana9587 Ай бұрын
సంజ్జన్ n sowmiya మీరు సరస్వతి పుత్రికలు అమ్మ అందులో స్మిసందేహం లేదు తల్లి ఇంత చిన్న ఏజ్లో ఈని వేదములు మరియు భాగవత గీతా ఇంత adhubhutsmuga పడుతునార్ అమ్మ నిజంగా చెపుతున్నం. Congratulations 🎉🎉🎉
@deshmukhanandrao5745
@deshmukhanandrao5745 20 сағат бұрын
Really great. Govt. Should encourage these children. They are roll models many children. సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుందాం. సాక్షాత్తు సరస్వతీ పుత్రికలే. రియల్లీ గ్రేట్.
@ManaTeluguBoomi
@ManaTeluguBoomi Ай бұрын
మంచి జీవితం ఉంది ఆహ్ పిల్లలకి
@dasojusanjana3309
@dasojusanjana3309 Ай бұрын
🙏🏻
@padmareddy4604
@padmareddy4604 Ай бұрын
🎉supru
@madhavipala3478
@madhavipala3478 Ай бұрын
❤❤
@SRINUvardanbrothers-
@SRINUvardanbrothers- 21 күн бұрын
మీ అద్భుత జ్ఞాపకశక్తికి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తూ వున్నాను ధన్యవాదాలు sumantv
@sandyagudur1712
@sandyagudur1712 29 күн бұрын
God bless them parents batti pillalu bagu padatharu
@shankarmailapaka9208
@shankarmailapaka9208 Ай бұрын
Soo proud of you sanjana suomya.... great sir meeru🎉🎉🎉
@dasojusanjana3309
@dasojusanjana3309 Ай бұрын
🙏🏻
@user-qj5te3fz7x
@user-qj5te3fz7x Ай бұрын
Super maa 🙏🙏
@sripadasastry
@sripadasastry 25 күн бұрын
అంతా బాగుంది. ఐతే వాళ్ళకి కేవలం వల్లె వేయించడం మాత్రమే కాకుండా అర్థసహితంగా నేర్పితే ఇంకా బాగుండును. ఈవిషయం వీరి తల్లి తండ్రులకు తెలియజేయండి. చిరంజీవులకు శుభాశీస్సులు
@kattarajeshkumar6976
@kattarajeshkumar6976 Ай бұрын
నరసింహ చారి అన్న పిల్లలు ప్రపంచ మేధావులు సరస్వతీ పుత్రులు
@dasojusanjana3309
@dasojusanjana3309 Ай бұрын
🙏🏻
@nagarajumachi7984
@nagarajumachi7984 21 күн бұрын
May God be with you always. గత జన్మ సుకృతం. శుభాసంకల్ప మస్తు.
@karthikdasoju7649
@karthikdasoju7649 Ай бұрын
ధన్యవాదములు 🙏🙏🙏🙏
@manoharchary8822
@manoharchary8822 Ай бұрын
Soo proud of you both such an inspiration kids
@chakrichinna454
@chakrichinna454 Ай бұрын
Great job 👏👏👏
@padmaalampally9882
@padmaalampally9882 Ай бұрын
Super ; Bangaru thallulu
@surenderch7950
@surenderch7950 Ай бұрын
I feel very proud since Sanjana & Sowmya are my classmate and close friend childrens, and also where I studied in same school these children's studied, God bless you both..
@dasojusanjana3309
@dasojusanjana3309 Ай бұрын
🙏🏻
@jaipaldontham
@jaipaldontham Ай бұрын
సరస్వతి పుత్రులకు వందనాలు నమస్కారాలు
@kuchibottlavenkatanarayana9205
@kuchibottlavenkatanarayana9205 25 күн бұрын
Very nice inka manchi uruddi loki ravali good
@karthikdasoju7649
@karthikdasoju7649 Ай бұрын
Proud
@veerudunna4242
@veerudunna4242 25 күн бұрын
సరస్వతీ పుత్రికలు మీరు. అదృష్టవంతులు.
@koyyadasandeep8802
@koyyadasandeep8802 Ай бұрын
🎉🎉🎉🎉
@vaidehikumar8726
@vaidehikumar8726 27 күн бұрын
సరస్వతి రూపాలైన సంజన, సౌమ్యా లకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-ht7mx7oo2n
@user-ht7mx7oo2n Ай бұрын
Meeku paadhaabi vandhanam thallulu
@AhimsaParamooDharmaha
@AhimsaParamooDharmaha Ай бұрын
very good
@kothuruvijaykumar4309
@kothuruvijaykumar4309 Ай бұрын
Jaisriram 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@dasojusanjana3309
@dasojusanjana3309 Ай бұрын
🙏🏻
@kallurimahesh8471
@kallurimahesh8471 Ай бұрын
Wow! wonderful.
@dasojusanjana3309
@dasojusanjana3309 Ай бұрын
🙏🏻
@gummadellisrinivas66
@gummadellisrinivas66 Ай бұрын
Super
@sobhavatsavayi8741
@sobhavatsavayi8741 Ай бұрын
We r proud of u dear girls ❤❤
@apparaosavaram7103
@apparaosavaram7103 Ай бұрын
చాలా బాగుంది
@dasojusanjana3309
@dasojusanjana3309 Ай бұрын
🙏🏻
@ReddyTrinadha-xn1vc
@ReddyTrinadha-xn1vc 14 күн бұрын
ఇలాంటి వే సమాజంలో కావాలి అధ్భుతం మహాద్భుతం
@nareshchand3522
@nareshchand3522 11 күн бұрын
It gives us immense joy to listen Bhagwad Geetha and Vedas chanted by these two sisters. These two sisters are very good example to others. Where there is will there is way. God bless them.
@anupamaparameshwaran9637
@anupamaparameshwaran9637 24 күн бұрын
Dhayananda sarswati okka goppa yogii ,,,, Veda dharma shukksham chepparuu.... ❤ Vivekananda,Sriramakrisha,sharadadevi 👏Jivita satyalu chepparuu.
@Sriramramramram
@Sriramramramram Ай бұрын
Very good nani super 👌
@eswarpitta9639
@eswarpitta9639 Күн бұрын
ఇన్ని వచ్చినవాళ్ళు ఎవరూ ఉండరేమో? మీ జీవితం ధన్యం 💐💐💐💐💐
@ganapathiraouppu6423
@ganapathiraouppu6423 Ай бұрын
దేవుని ఆశీర్వాదం పొందుగాక
@SREEvantillu
@SREEvantillu 10 күн бұрын
ఇన్నాళ్ల కు సుమన్ టీవీ వాళ్ళు ఒక మంచి వీడియో చేశారు 🎉🎉
@krishnamurty5184
@krishnamurty5184 Ай бұрын
Veeĺlu vedam joliki vellakunda samskrita slokalu tho aagipovadam gd
@Brahmaji-lz4zd
@Brahmaji-lz4zd Ай бұрын
Jaisriram
@sathpogulagurappa7621
@sathpogulagurappa7621 4 күн бұрын
🙏🙏🙏🙏 సౌమ్య సంజన నిమ్మల కన్న తల్లిదండ్రులు ఎంతో దన్యాత్ములు వేదాలు శృతి మార్గంగా శృతి మార్గం గుండా ఒకరి తర్వాత ఒకరికి వచ్చాయని మిమ్మల్ని చూస్తే నమ్మాలి అనిపిస్తుంది
@balakrishna4185
@balakrishna4185 21 күн бұрын
Super super 🎉🎉🎉🎉🎉
@maidasusrinivas9520
@maidasusrinivas9520 Ай бұрын
Congratulations Santana and sammy a
@dasojusanjana3309
@dasojusanjana3309 Ай бұрын
🙏🏻
@rambrahmacharypothukunuri7105
@rambrahmacharypothukunuri7105 Ай бұрын
🕉️🙏కృణ్వంతో విశ్వమార్యం🔥🙏🙏
@dasojusanjana3309
@dasojusanjana3309 Ай бұрын
🙏🏻
@dharipatel...727
@dharipatel...727 27 күн бұрын
Most talented Wonder kids... na buto na bavishyath... God gifted memory power.. .God bless you..🙏🙏🙏👌👍
@damugatlavenkateswarreddy6737
@damugatlavenkateswarreddy6737 7 күн бұрын
మీకు శతకోటి శుభాశీస్సులు.అమ్మా
@AdinarayanaBheemarasetty
@AdinarayanaBheemarasetty 27 күн бұрын
Great🎉🎉🎉
@samathalakshmiinampudi7568
@samathalakshmiinampudi7568 8 күн бұрын
God bless you Hare krishna🙏🙏🙏 Love you so much both of you 🥰🥰
@shankargurudu5361
@shankargurudu5361 Ай бұрын
God bless you always tallulu 🍁👏👏🍁
@trinadhulunalla2108
@trinadhulunalla2108 18 күн бұрын
Greatest students of education. God may bless you.
@kanchibhotlachandrasekhar1420
@kanchibhotlachandrasekhar1420 8 күн бұрын
వీరు God Gift 🎉
@user-vx7fj3nn4d
@user-vx7fj3nn4d Ай бұрын
❤good ❤
@chityalathirupathi2962
@chityalathirupathi2962 8 күн бұрын
ఈ జ్ఞానం విస్తరించాలి తల్లి
@anchevutu4226
@anchevutu4226 27 күн бұрын
మహర్షీ ధయానంధ సరస్వతి స్వామి అందరు వేదాలు ఛధవాలి తేల్చుకోవాలని స్త్రీ పురుషులు మొదలుకొని కులమత భేదము లేకుండా జానో మానో అని తెలిపారు జగద్గురువు మహర్షీ ధయానంధ సరస్వతి స్వామి ఓ3మ్ నమస్తే
@srinivasaraochikkala3063
@srinivasaraochikkala3063 21 күн бұрын
అద్భుతం... అనేది ఈ చిట్టి తల్లుల విషయంలో చాలా చాలా చిన్న మాట. ఎటొచ్చి చిన్న బాధాకర విషయం ఏమిటంటే. అన్ని నేర్పిన తండ్రి... తనని" నాన్న" అనే పిలుపుతో కాకుండా "డాడీ" అని పిలుపించుకోవటం నిజంగా బాధగా అనిపించింది.
@paturulakshmi2601
@paturulakshmi2601 21 күн бұрын
God bless you thanks to you r parents
@krishnamurthyr8525
@krishnamurthyr8525 11 күн бұрын
మీకు పాదాభవందనాలు తల్లి
@venkateshwarluthirunagari9720
@venkateshwarluthirunagari9720 9 күн бұрын
Mana సంస్కృతి వాహకులు ప్రచారకులు వీరే . భవిశ్యత్తులో భవ్య భారతాన్ని darshiddam
@ThotamahendarThotamahendar
@ThotamahendarThotamahendar Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@alukakavitha8101
@alukakavitha8101 Ай бұрын
God bless you bangaaru thallulu❤❤
@vangariaravind1471
@vangariaravind1471 25 күн бұрын
అన్న meeku thanks sarswathulanu parichayam chesinanduku❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhusudhannama1075
@madhusudhannama1075 24 күн бұрын
Very Good
@krishnamurthybhinnuri6143
@krishnamurthybhinnuri6143 24 күн бұрын
Extraordinary talent and great future to both.
@sairajqnews3879
@sairajqnews3879 Ай бұрын
Well talented 💐💐🔱🔱
@veluruchandrasekhar552
@veluruchandrasekhar552 8 күн бұрын
God bless them!
@vijayalaksshme3043
@vijayalaksshme3043 5 күн бұрын
👌🙏🏻
@narraraghupathi4359
@narraraghupathi4359 19 күн бұрын
థాంక్స్ 🍇🇦🇹
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 7 МЛН
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 42 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 26 МЛН
Why am I a Muslim promoting Bhagavad Gita? | RED TV TELUGU
17:30
RED TV TELUGU
Рет қаралды 118 М.
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 7 МЛН