వామ్మో కొబ్బరి కాయలో ఇంత ఉందా||

  Рет қаралды 148,788

Dr. SRI SRI SRI ADITHYA PARASRI SWAMY

Dr. SRI SRI SRI ADITHYA PARASRI SWAMY

Күн бұрын

Пікірлер: 254
@kalpanakalpana1998
@kalpanakalpana1998 4 ай бұрын
స్వామి వారి పాదపద్మములకు పుష్పములతో నమస్కరిస్తున్నాను ఇంతగా ఈ కాలంలో చెప్పే వాళ్ళు ఎవరూ లేరు స్వామి మీ వల్ల తెలుసుకునేందుకు శతకోటి నమస్కారములు
@samettachandraya1330
@samettachandraya1330 Жыл бұрын
గురువుగారు కొబ్బరికాయ గురించి మంచి సందేశాన్ని చెప్పారు మీ పాదాలకు నమస్కారాలు గురువుగారు
@ramrapaka8852
@ramrapaka8852 Жыл бұрын
ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కొబ్బరికాయ కొట్టి అమ్మకి నమస్కరం చేసే సమయం లో ఈ వీడియో గుర్తు వస్తుంది స్వామి గారు... చాలా సంతోషం.. ఇలాంటివి తెలియని విషయాలు తెలియచేస్తారని కోరుకుంటున్నాం స్వామి గారు.. చాలా చాలా సంతోషం.. ఈ మీ మాటలు వినిన వారు ధన్యులు🙏🙏🙏🙏🚩🚩🙏🙏🙏🙏🚩🚩🚩అలానే మీ అభిప్రాయాలను మేరకు ఈ మధ్య unifom sivil code gurinchi తెలియచేస్తారని మనవి స్వామి గారు🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩
@ksharadhabai4783
@ksharadhabai4783 Жыл бұрын
Wow, ఆ కొబ్బరికాయలో ఇంత పరమార్థం ఉందా స్వామీజీ, కొబ్బరికాయ ప్రత్యేకత, ప్రాముఖ్యతల గురించి చాలా బాగా వివరించారు. మీకు మా ప్రణామాలు 🙏🙏 పంచ భూతాలు కలిగిన ఏకైక ఫలం అని ఇప్పుడే తెలుసుకున్న స్వామీజీ . ఎలా సమర్పణ చేయాలి ఆ ఫలాన్ని, ఎలా సేవించాలనేది, ఈ ఫలాన్ని సమర్పణ వల్ల, లాభ నష్టాలపై వివరణ చాలా బాగుంది.
@prabhavathigajula3366
@prabhavathigajula3366 Жыл бұрын
❤❤❤❤❤
@radhikamettu9616
@radhikamettu9616 4 ай бұрын
E swamy ji adress ekkada
@tpkcharyulucharyulu4553
@tpkcharyulucharyulu4553 Жыл бұрын
కొబ్బరికాయ సమర్పించడం తనను తాను సమర్పించుకోవడమనే భావన, కొబ్బరికాయలో ఉండే నీరు పవిత్రమైనది. కొబ్బరికాయలో పైన పీచు, లోపలి టెంక మన శరీరంగా భావన, 3రంద్రములు ఉంటాయి. లోపలి తెల్లని గుజ్జు మన మనస్సుకి తార్కానం. అందులో నీటివలె మన భక్తికూడా కల్మషరహితమైనదై ఉండాలి. ఏతావాతా దానికి నారికేళఫలం అనిపేరు కొన్నిప్రాంతాలలో ఇవి ఎక్కువగా లభిస్తాయి. ఉత్తరప్రదేశ్ వైపు వెళ్ళితే అక్కడ లభించవు. దైవాన్ని ఆరాధించే భక్తుడు తనకు లభించినదానితో తన దైవైన్ని ఆరాధించడం మొదలైంది. అలాంటిదే ఈ కొబ్బరికాయ. జనాలు తమ సమస్యలుతొలగిపోవాలని ఎందులో ఏముందో అని వెతుక్కుంటారు. అప్పుడు బయలుదేరుతారు ఇలాగ ఏదేదో ఆపాదించి దీనికి ప్రజలను ఇంకాస్త మూఢవిశ్వాసాలవైపు నెట్టివేసేవారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి అని భక్తితో మీకు లభించినదానితో పూజించండి చాలు. కుమ్మరిదాసు వెంకటేశ్వ రుడికి మట్టిపూలే సమర్పించినా స్వీకరించాడు. శ్రీ కాళ హస్తి చరిత్రలో సాలెపురుగు,పాము ఏనుగు భక్తితో తరించాయి. కొబ్బరికాయ ను భక్తితో సమర్పించండి. భక్తి ప్రధానం.
@prabhawatia9192
@prabhawatia9192 4 ай бұрын
కొబ్బరికాయ కోసం చాలా వివరంగా చెప్పినందుకు గురువుగారికి ధన్యవాదములు 🙏🙏🙏💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺
@chincholikernagaraj6058
@chincholikernagaraj6058 Жыл бұрын
చాలా చాలా విలువైన విషయాలను వివరించి చెప్పారు గురూజీ పాదనమస్కారాలు
@venkatalakshmi6328
@venkatalakshmi6328 Жыл бұрын
స్వామీ జీ మన కు తెలియని విషయం కొబ్బరి కాయ గురించి చాలా బాగా చెప్పినారు
@nagavarma8313
@nagavarma8313 Жыл бұрын
అద్బుతం స్వామి ఇప్పుడు వరకు ఎవరు ఏమనుకుంటారో అని ఎవరు చెప్పరు కానీ మీరు చక్కగా వివరించారు,🙏
@eeshwararaoshree8874
@eeshwararaoshree8874 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 గురువుగారు మీకు పాదాభివందలండి మీరు పుట్టినప్పుడు మేము పుట్టడం మా అదృష్టం ధన్యవాదాలు గురువుగారు మంచి విషయాలు చెప్తున్నారు
@chennareddy8725
@chennareddy8725 Жыл бұрын
ఎంత శాస్త్రజ్ఞానమో నమస్తే స్వామీజీ
@ramrapaka8852
@ramrapaka8852 Жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమః.. చాలా చాలా అద్భుతంగా చెప్పారు.. పాదాభివందనం స్వామి గారు..🙏🙏🙏🙏🚩🙏🙏🙏
@muraloumalama4876
@muraloumalama4876 Жыл бұрын
ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురవే నమః గురువుగారికి పాదాభివందనం చాలా గొప్పగా చెప్పారు స్వామి🌹🌹🙏🌹🌹🚩
@rkgoud4502
@rkgoud4502 Жыл бұрын
స్వామి చాలా బాగ అర్థవంతంగా చేపరు. 🙏. ఇది హీoదువులు చకగా స్వామి వారు చేపినటు మన సోదర సొదరినిలకు కూడా చెపి ఈ విదంగా పాటించమని తెలియచేయాలి 🙏 ఓం శ్రీ గుుభ్యోన్నమః
@Govindaseva
@Govindaseva Жыл бұрын
జై శ్రీరామ్🙏🏼జైహింద్ 🚩ఓ హిందూ మేలుకో🚩నీ ధర్మం తెలుసుకో 🚩నీ జాతిని జాగృతం చేయి🚩
@bantinaragoni6666
@bantinaragoni6666 Жыл бұрын
🏵️🌺🏵️🌺💐🙏కొబ్బరి. కాయ. తత్వం గురించి.సెప్పి.నందుకు.చాల.సంతోషం.ధన్యవాదాలు. గురు గారు
@bhuvanprasad5848
@bhuvanprasad5848 Жыл бұрын
చాలా భాగా చెప్పారు గురువుగారు
@rmrpyramid
@rmrpyramid Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు కొబ్బరికాయ గురించి చాలా మంచి విషయాలు తెలియపరచినందుకు మీకు శతకోటి వందనాలు
@sarmadaprasad5215
@sarmadaprasad5215 Жыл бұрын
చాలా బాగా చెప్పారు తండ్రీ ,నమస్సుమాంజలి! మీ దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందో
@sri_kkd
@sri_kkd Жыл бұрын
ఇలాంటి ప్రాథమిక విషయాలు ఎవరు చెప్పడం లేదు. మీకు మా 🙏🙏🙏
@pentaiahkona
@pentaiahkona Жыл бұрын
6:53
@lukkylaxmi1438
@lukkylaxmi1438 Жыл бұрын
​@@pentaiahkonamo NMR🎉q❤ mm😊😊😊,
@somasekharrao5836
@somasekharrao5836 Жыл бұрын
Chala chala baaga chepparu guruji....meeku paadabhivandNamulu
@avulayellaiah3547
@avulayellaiah3547 2 ай бұрын
ఓం శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పర శ్రీ స్వామి 💯👍🙏🙏🙏
@saginalakshman7774
@saginalakshman7774 2 ай бұрын
ఇలాంటి మరిన్ని విషయాలు మాలాంటి వారికి చాలా మందికి తెలియదు. అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు తెలియజేయగలరు గురూజీ 🙏🙏🙏
@kadumurnarasimhaksdumurnarasim
@kadumurnarasimhaksdumurnarasim Жыл бұрын
గురువు గారికి పాద నమస్కారం టెంకాయ గురించి ఇంత మంచి వివరణ మీకు శతకోటి నమస్కారాలు ఇలాంటి విషయాలు ఇంకా ఎన్నో విషయాలు తెలియజేస్తారని భావిస్తూ శ్రీ మాత్రే నమః
@SrikanthSri-if9fb
@SrikanthSri-if9fb Жыл бұрын
Jay gurudeva🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🔥🔥🔥🔥💫💫💫💫💫👏👏👏👏👏💐💐💐💐💐💐🪷🪷🪷🪷🪷🪷🌷🌷🌷🌷🌷🌷🌼🌼🌼🌼🌼🌼🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻⭐⭐⭐⭐⭐⭐🌟🌟🌟🌟✨✨✨✨🔥🔥🔥🔥🔥🔥☀☀☀☀☀💧💧💧💧💧💧💧💧💧💧
@murthydobbali5284
@murthydobbali5284 Жыл бұрын
Om Sri gurubyo namaha
@satishchannel1395
@satishchannel1395 Жыл бұрын
నమస్కారం గురువు గారు.పాదాభివందనం. లు.🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺☘️☘️
@ganapathirajana7128
@ganapathirajana7128 3 ай бұрын
చాలా చక్కగా వివరిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదములు
@sathaiahsathish3001
@sathaiahsathish3001 Жыл бұрын
నమస్కారం. గురువూ గారు.పాదాభివందనం.ములు.,🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺
@seedralapoornachandrarao
@seedralapoornachandrarao Жыл бұрын
🇮🇳 గురువులు బ్రాహ్మణులు వారికి తెలిస్తే కదా చెప్పేది ఇప్పుడు కరెక్టేనా బ్రాహ్మలు 20% మాత్రమే ఉంటారు మంచివారు పుణ్యాత్ములు ఒక పర్సెంట్ ఉన్నట్లే బ్రాహ్మణులు కూడా అంతే మీరు చెప్పినందుకు ధన్యవాదములు స్వామీజీ
@Rakshitchannel
@Rakshitchannel Жыл бұрын
Mee matalu vintune vinali anipistundi guruji meeku Naa namaskarallu gurugi
@ramakrishnaa6383
@ramakrishnaa6383 Жыл бұрын
మంచి విషయాలు చెప్పారు స్వామి
@gvishnuvishnu3376
@gvishnuvishnu3376 Жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🏼🙏🏼💐💐🚩🚩
@MSAachaarya085
@MSAachaarya085 Жыл бұрын
స్వామి వారికి నమస్కారం చాలా మంది తిథి లేదా తద్దినం కార్యక్రమాలలో మధ్య మాంసాలు నివేదన చేస్తుంటారు ఈ రకంగా చేయడం సరి అయిన పద్దతి కాదు అని చెపుతారు నిజమేనా వివరించగలరు... ఓం శ్రీ మాత్రే నమః
@psvaswamy
@psvaswamy Жыл бұрын
చేయకూడదు, లోపభూయిష్టమైన, అనీ వారి వ సంభాషణలో స్పష్టంగా తెలుస్తుంది.
@powerfulexperiments860
@powerfulexperiments860 Жыл бұрын
Sri Sri Sri guruji padalu ku shata koti namaskar luJagalmu erigina jangamaiah ku janjamela mer Kulu vyavstha meeku varthincha du me lanti varu samjini ka adharsham meeru neeja brmhantavam pondina varu jai jaijai sadguru
@maddiletireddy3892
@maddiletireddy3892 Жыл бұрын
గురువుగారికీ పాదాబివందనాలు తోలియచేస్తూ🌹🌹🔔🔔🙏🙏🙏
@NarsavvaNarsavva-i9l
@NarsavvaNarsavva-i9l 4 ай бұрын
సామీ నిదర్శనం నాకు అదృష్టంగా భావిస్తా ఆ భాగ్యం ఎప్పుడు వస్తుందో
@srinukurakula1312
@srinukurakula1312 3 ай бұрын
Sri guru bhow Namaha. Sri Mathra Namaha. Guru gari padhala ku vandhanalu
@ramuponagani.9
@ramuponagani.9 Жыл бұрын
శ్రీగురుభ్యోనమః నాసనాతనధర్మ గురువుగారు బలినిషేద లోకకల్యానము జరుగులాగ జగన్మాత ఆశీర్వాదము ఈజగత్తుకు లభించాలని సద్గురువుల ఫలము
@rajeshwarraopinnoju5151
@rajeshwarraopinnoju5151 3 ай бұрын
Guru swamy ke thanks 'shathakote dhandalu guru garu❤
@bandariashokkumar9952
@bandariashokkumar9952 Жыл бұрын
Swami ji mi darshana bagyam prasadinchamani prarthana❤❤
@maddiletireddy3892
@maddiletireddy3892 Жыл бұрын
ఇంతవరకు ఇలా ఏవరు చేప్పలేదు స్వామి
@vidyasagar9759
@vidyasagar9759 Жыл бұрын
Gurvu garu please do more Videos like this 🙏🙏🙏🙏🙏🙏.
@Top-10-Legends
@Top-10-Legends Жыл бұрын
అమోగం గురువు గారు 🎉
@Shailu-y7u
@Shailu-y7u Жыл бұрын
🙏🙏🙏కృతజ్ఞతలు గురు గారూ 🙏🙏🙏
@krishnarao4528
@krishnarao4528 3 ай бұрын
. Supar. Gurugaru. Very. Nice. Tipes❤❤❤❤❤❤❤❤❤❤🌾💐🌷🌹🥀🌻🌼🌺🌸🌝🌞🌟⭐☀🌈☔☔☔☔☔☔jagadaba. Ki. Jai.
@karthikeyanp4260
@karthikeyanp4260 Жыл бұрын
You are telling and explaining in very right maner.. you are excellent. Educate more .
@avulayellaiah3547
@avulayellaiah3547 2 ай бұрын
ఓం అమ్మ అది పరాశక్తి 🙏🙏🙏🙏🙏
@PapalaxmiSunkara
@PapalaxmiSunkara 3 ай бұрын
గు రు వు గారి కి నమ స్కా కారం కోబ్బరి కాయ గురించ్చి భాగ చెప్పారు
@rajashekaryadavs1508
@rajashekaryadavs1508 26 күн бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ 🙏🙏🙏🥰🥰🥰💐💐💐💚💚💚🙌🙌
@vidyasagar9759
@vidyasagar9759 Жыл бұрын
Swami garu we are very happy, for the knowledge we are getting from your preachings about our Santhana Dharma, why the other guru's are not explaining. If do so every human being can influence the Dharma .All castes are Happy.💐💐💐💐🙏🙏🙏🙏🙏.
@srinivasminalapuram9679
@srinivasminalapuram9679 3 ай бұрын
గురువు గారి పాదములకు నమస్కారాలు👃👃
@ashokdonti4591
@ashokdonti4591 Жыл бұрын
Chala baga chepparu guruji tanks
@samalarajini2303
@samalarajini2303 Жыл бұрын
🙏🙏🙏🙏 guruvu garu chala baga chepparu
@gnanareddy5585
@gnanareddy5585 Жыл бұрын
DHANYAVADAMULU GURUVU GARU
@jvgprasadarao9672
@jvgprasadarao9672 3 ай бұрын
Guruvugari paada padmamulaku sahasra koti vandanamulu, naarikelam gurunchi chaala baaga chepparu,ilantivi inkaa teliya chesthari aasisthu, mee bhakthudu
@parvathiachar8147
@parvathiachar8147 4 ай бұрын
Gurugala padaravindagalige koti koti namaskaragalu 🙏 🙏🙏🙏🙏
@shankarpanuganti5844
@shankarpanuganti5844 Жыл бұрын
గుమ్మడికాయ గురించి చెప్పండి స్వామి
@buttalaxmi1277
@buttalaxmi1277 Жыл бұрын
Swami 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ArunaPodili-m4e
@ArunaPodili-m4e 3 ай бұрын
Meeru chaala baaga chepputhunaaru guruji gaaru
@subbaraojadda8499
@subbaraojadda8499 Жыл бұрын
గురువు గారుకిపాదాబివందనం
@SandhyaM-rk6nn
@SandhyaM-rk6nn Жыл бұрын
Danyavadamulu Guruvu Garu. Sree Matre Namo Namaha🙏
@venkatasuresh9248
@venkatasuresh9248 11 ай бұрын
స్వామి మి పదాలకి నమస్కారం
@phanindraadabala9876
@phanindraadabala9876 Жыл бұрын
sree gurubyo namaha swamiji kobbarikaya gummam bayatanudi kottal leka intilona nundi kottala telupagalaru. danyavadamulu swami
@VijayKumar-ew6py
@VijayKumar-ew6py Жыл бұрын
Chala sarlu cheppina guruji.... Mimmalni direct ga kalavali swamy....
@VijayKumar-ew6py
@VijayKumar-ew6py Жыл бұрын
Mi phone number send cheyyandi please🙏
@balamaniy5215
@balamaniy5215 Ай бұрын
Guruvu gariki. Maainlntilomeerchepinatuvantigavundimeeku vandanamulu
@srinuvithanalasrinivasarao3471
@srinuvithanalasrinivasarao3471 Жыл бұрын
Namaste guruvugaru mi kallaku paadabi vandanalu
@chandraiahgoud1552
@chandraiahgoud1552 Жыл бұрын
జై గురుభ్యోనమః 🙏🙏🙏
@ghanpurgopi4745
@ghanpurgopi4745 Жыл бұрын
శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🚩🚩🚩
@SriramakuppamMurali-jy7kb
@SriramakuppamMurali-jy7kb Жыл бұрын
ఓం నమో గురుభ్యోనమః
@ramavadde8152
@ramavadde8152 Жыл бұрын
Kobbari chippalu em cheyyali swamy
@srimathashabala8745
@srimathashabala8745 Жыл бұрын
Ommmmmmmmmm
@ashwathnarayan5676
@ashwathnarayan5676 Жыл бұрын
Gurugaaru pitru shanti yela cheyalo simple maargam yedaina cheppandi pranaamalu
@madhug.2168
@madhug.2168 Жыл бұрын
Very good explanation and useful.
@venkateshwarluravula2955
@venkateshwarluravula2955 Жыл бұрын
Enta chinna age lo meeru yevaru cheppani vishayaalu baga cheppaaru. Eppati voraku teliaka povadam duradrusta vantulam
@madhukumar8200
@madhukumar8200 Жыл бұрын
Thanks guruv garu
@bheemaiahpedduri7732
@bheemaiahpedduri7732 4 ай бұрын
Amavasya roju kadappaku paspu rashi bottu pettali. Ani chepar kani apudu cheyali udayama ratrhiya Ane vishayam. Chepale swamygee
@YSDEVUDU-gz9ww
@YSDEVUDU-gz9ww Жыл бұрын
Super guruvugaru
@padmajapatnaik5252
@padmajapatnaik5252 Жыл бұрын
Guruvu garu...poojavidhanam lo unna paramardham cheppandi dayachesi
@kotathirupathi4896
@kotathirupathi4896 Жыл бұрын
Om sri mathre namaha om gurubhyo namaha guruji garu konni gulla lo kobbari kayani manatho kotta nivvaru vere vallatho kottistharu Dani valla evariki prayojanam kaluguthundhi deenigurichepandi swamy om sree mathre namaha 🙏 🙏
@avulayellaiah3547
@avulayellaiah3547 2 ай бұрын
ఓం ఓం ఓం 🙏🙏🙏🙏🙏
@kamalakargotivada8670
@kamalakargotivada8670 3 ай бұрын
తల్లి కొబ్బరి కాయ లో ఇంత గొప్పతనం ఉందా స్వామి ,🙏🙏🙏🙏🌹🌹🌹
@Rakshitchannel
@Rakshitchannel Жыл бұрын
Mimaalini epudu kalustano guruji 😊😊
@sreejaadabala2943
@sreejaadabala2943 Жыл бұрын
Namaskar anusar
@suneethabeela7112
@suneethabeela7112 Жыл бұрын
Namasthe guruvu garu Inka ilanti vishayalu cheppandi gurujii
@venkateshwarreddyyellavula1276
@venkateshwarreddyyellavula1276 11 ай бұрын
ఓం గణెశాయ నమహ ఓం గణెశాయ నమహ 🙏🙏🚩🚩🌷🌹
@shobay4861
@shobay4861 Жыл бұрын
Meeru asalaina guruvu... Taelinavi chaepaevadae guruvu🙏🙏🙏
@somasekharrao5836
@somasekharrao5836 Жыл бұрын
Gurudevuluku. Namaskaramulu.... Dhanyavaadamulu guruji
@padmavathikrishna5048
@padmavathikrishna5048 Жыл бұрын
Guru ki shatakoti vandanalu
@shobhagangadhara6038
@shobhagangadhara6038 Жыл бұрын
Namaskaramulu guruvu garu
@MadhaviMADHAVI-vn2xz
@MadhaviMADHAVI-vn2xz Жыл бұрын
Chala chakkaga cheptunaru swamy
@dineshreddy8098
@dineshreddy8098 Жыл бұрын
Guruvugari padhalaku na namaskaralu
@surenrarasipogula7360
@surenrarasipogula7360 Жыл бұрын
Meeruchalabaga cheputunnaru mahatma
@Vennelaskitchen
@Vennelaskitchen Жыл бұрын
Gapa deggara kottina kobbari kaya m cheyali
@devenderdumal3903
@devenderdumal3903 Жыл бұрын
Swamy ki 🙏🙏🙏
@krishnasayana637
@krishnasayana637 Жыл бұрын
🙏🙏🙏 gurugariki namaskaramu🙏
@madhavikrushna
@madhavikrushna 3 ай бұрын
Guruvu gariki padhabi vandhanalu 🙏🏻🙏🏻
@RaLachi79
@RaLachi79 Жыл бұрын
Thandri ahimso paramodharma
@sumalathag722
@sumalathag722 Жыл бұрын
Akshithalu ala kalapali guruvugaaru
@gnvasatyanarayana5532
@gnvasatyanarayana5532 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
నూతన ఆలయాలు ఎందుకు కట్టాలి ||@srisrisriadithyaparasriswa7392
58:58
Garikapati Reaction On Mukkoti Ekadasi : Janam Kosam
8:16
Janam Kosam
Рет қаралды 13 М.