వారణాసి లో నందీశ్వరుడి ఒంటిపై బుల్లెట్ల గాయాలు| Kedar Ghat Nandi History ( Kashi ) Varanasi

  Рет қаралды 204,656

Praveen Telugu Traveller

Praveen Telugu Traveller

Күн бұрын

#Temples #telugutraveller #places
Contact Mail: 7981961643praveen@gmail.com
For Sponsors ( Phone Pay & Google Pay ): +917981961643

Пікірлер: 284
@manjunaths9077
@manjunaths9077 2 жыл бұрын
థాంక్యూ అన్నయ్య కాశీ చూడని వాళ్ళు కూడా చూపించారు కాశీ యొక్క విశిష్టత గురించి తెలియజేశారు ఆఆ శివయ్య ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sravanthikolloju6091
@sravanthikolloju6091 2 жыл бұрын
కేదారిశ్వరిని దర్శింపచేసినందుకు, ముఖ్యంగా నందిశ్వర్నీ చరిత్ర తెలుసుకొని ఆశ్చర్యచకితులైయ్యాము. మీకు 🙏🏻🙏🏻
@m.suryarao7723
@m.suryarao7723 2 жыл бұрын
ప్రవీణ్ గారు మీరు తీసిన ప్రతి వీడియో చూస్తాం అండి హరిచంద్ర గాటు శివాలయం చాలా బాగుంది ప్రవీణ్ గారు జ్ఞాన వాసు మసీద్ లోపల ఉన్న శివాలయం చూపించగలరా మీ ద్వారా ఎన్నో శివాలయాలు దర్శించుకున్న ఇంకా మరిన్ని శివాలయం చూపిస్తారని ఆ శక్తి మీకు ఇవ్వాలని ఆ పరమేశ్వరుని కోరుతున్నాను ఓం కాశీ విశ్వేశ్వరాయ నమః ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం కాలభైరవాయ నమః🙏🙏🙏
@swamyvenkatareddy6076
@swamyvenkatareddy6076 2 жыл бұрын
కాశీని కలలోనైనా దర్శించమని పెద్దలు అంటారు అన్నా నీ వీడియో ద్వారా కాశీ చూడడం చాలా ఆనందంగా ఉంది ఓం నమః శివాయ
@saibabavvs6273
@saibabavvs6273 2 жыл бұрын
Deeply grateful to the Anchor's efforts for showing us Sri KedareshwarGhat &Nandushwar who received bullet wound on the hip&the horn.
@vemulanarsingrao4959
@vemulanarsingrao4959 2 жыл бұрын
ధన్యవాదాలు ప్రవీణ్. ఓం నమో పార్వతీశ పరమేశ్వర. 🙏🙏
@KalyaniKalyaniryali
@KalyaniKalyaniryali 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు, ప్రత్యక్షంగా చూసిన నట్టే ఉంది. ధన్యవాదాలు
@jwalitha817
@jwalitha817 2 жыл бұрын
మీరు నంది గల టెంపుల్ గురించి చాల బాగా చెప్పారు.నేను కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శిస్తాను Tq somuch
@durgi.raghavendrakiran.kir2158
@durgi.raghavendrakiran.kir2158 2 жыл бұрын
మీకు ( ప్రవీణ్ గారికి ) మా హృదయ పూర్వకంగా ధన్యవాదాలు ,.కాశీ విస్వెస్వరుని శుభ ఆస్సీస్సులు మీకు , మీ కుటుంబ సభ్యులు అందరికి , ఓం నమః శివాయ.
@Art_studio25
@Art_studio25 2 жыл бұрын
Super annayya, December lo nanu kasi vellanu kani entha clear ga emi teliyaledu kani ippudu mi valla chala visayalu teluathunayi thank u so much
@sitha124
@sitha124 2 жыл бұрын
సూపర్ తమ్ముడు చాలా శ్రద్ధగా కూలంకషంగా బాగా చెప్తున్నావు యాత్ర సమాచారాన్ని చాలా చక్కగా చెబుతున్నా వు
@undisrinivas5528
@undisrinivas5528 2 жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
@Rajkumar-yo9qh
@Rajkumar-yo9qh 2 жыл бұрын
Meeru elage maa kosam enno videos cheyyali.. Thank you
@skmlvamsikrishna574
@skmlvamsikrishna574 2 жыл бұрын
Nijamga manche video chupincharu. Apudu vinala meranattu elante video apudu chudala.kane story vintunapudu nandi ke eswarudi patla bhakthi adupadadam nijamga ventunte akade una nidarsanam kanepistndi.varanasi lo anno kadhalu unayataru kane melantevala valla maku antho punyam kaligistuna meku realy hrudayapurvaka dhanyavadaalu.marine manche video lu cheale meku eswarudi asesulu sada undalane korukuntu thank u very much praveen.🙂🙂🙂
@AnnaiahSannidhi
@AnnaiahSannidhi 2 жыл бұрын
ఓం నమఃశివాయ హరిహర మహాదేవ శంభోశంకరా !!
@foodieondmove3878
@foodieondmove3878 2 жыл бұрын
Merry chupisthunna evidio chusi anto Ananda chekitulayyamu meeku dhanyavadalu
@lakshmirajyamvemuru80
@lakshmirajyamvemuru80 2 жыл бұрын
We went 2 times to have Darsan of kedareswara SWamy we don't know about bullet gayalu to nandiswara thank u so much bagachupincharu
@sreekanthmamillapalli6726
@sreekanthmamillapalli6726 2 жыл бұрын
MANY THANKS BRO ..YOU ARE HARD , DEDICATED
@vrajeswarareddy1233
@vrajeswarareddy1233 2 жыл бұрын
OM namah sivaiah chala baga chepparu. Thanks Praveen.
@arunarajeswar4102
@arunarajeswar4102 2 жыл бұрын
Thanq.ఈ విషయాన్ని యెవరు చెప్పలేదు
@gujjasridevi906
@gujjasridevi906 2 жыл бұрын
కాశీ క్షేత్రంలో నీ విశేషాలను చక్కగ వివరిస్తున్నారు ధన్యవాదాలు
@jayasreek7908
@jayasreek7908 2 жыл бұрын
Praveen garu TQ so much. Mee channel success kavalani aa devuni blessings appudu meetoney vundalani heart full ga korutunnanu sir.
@madhuvadde5322
@madhuvadde5322 2 жыл бұрын
Om namoo shivaya
@bhagavathakathauintelugu-s8045
@bhagavathakathauintelugu-s8045 2 жыл бұрын
చాలా చక్కగా చేప్పారు 🙏ధన్యవాదములు
@jaiveerabrahmendra6033
@jaiveerabrahmendra6033 2 жыл бұрын
ఓం నమో నారాయణాయ
@tejaswithap1214
@tejaswithap1214 2 жыл бұрын
Hara hara mahadeva sambho Sankara. Very nice video. Swami darsanam in magha masam Praveen garu. So nice of you
@hariprasad6682
@hariprasad6682 Жыл бұрын
ప్రవీణ్ గారు చాలా మంచి ప్లేస్ చూపించారండి అమ్మవారి గుడి అలాగే నందీశ్వరుడు చరిత్ర చాలా బాగా వివరించారు వీడియో చాలా బాగుంది మీకు చాలా చాలా ధన్యవాదాలు
@moturisaiprasad2464
@moturisaiprasad2464 2 жыл бұрын
Thank you so much babu you are a great person
@mastanvalishaik5409
@mastanvalishaik5409 2 жыл бұрын
Bro miru e masam lo kasi darshanam cheyadam chala manchidi .miku anni shubhalu jaragalani korukuntunnam. All the best love from Kadiri
@jyothivudithyala8478
@jyothivudithyala8478 2 жыл бұрын
Thankq thammudu super video om namah shivaya🙏🙏🙏
@priyaranjanialeti8951
@priyaranjanialeti8951 2 жыл бұрын
Om namashivaya..... Thank you sir
@tanguturisrinivas8525
@tanguturisrinivas8525 2 жыл бұрын
Wonderful history collection 👌👍🌹
@sarmagsr3632
@sarmagsr3632 2 жыл бұрын
ఓం నమః శివాయ ధన్యవాదాలు మేము కాశీ లో మీరు చూపించిన ఈ మహిమ గల పురాతన శివలింగాన్ని చూడలేక పోయాము. కాని ఇప్పుడు మీ వల్ల చూసి నందుకు చాలా ఆనందంగా ఉంది
@suvarnasv7074
@suvarnasv7074 2 жыл бұрын
Suuuuuper very nice
@gsandeep7369
@gsandeep7369 2 жыл бұрын
Thank you kaasi velli kedaarghaat chusaamu kaani temple close chesaru mee vedeo dwaara darshanam ayindi share chesthaanu smt subhaashini Thirupathi
@manjunaths9077
@manjunaths9077 2 жыл бұрын
ఓం నమః శివాయ 🙏🏻
@satyanadakuditi6193
@satyanadakuditi6193 2 жыл бұрын
బాబు. చాలా చాలా ఆనందంగా ఉంది. నిజంగా కాశీ లో ఉన్నా మ అని అని పించింది
@venkatareddy3150
@venkatareddy3150 Жыл бұрын
Bu by CT by r by bu CT h CT by bu by y hu by my . Am... In An nn in. 😘❤️😎 Bu
@nandhanabupathi7873
@nandhanabupathi7873 2 жыл бұрын
Direct ga velli chudaleni vallukuda e video dwara darshinchukovachu tq
@srinivasaraobonam2632
@srinivasaraobonam2632 2 жыл бұрын
🌹🙏🌹 ఓం నమః శివాయ 🌹🙏🌹🙏🌹🙏🌹
@Usharanisai
@Usharanisai 2 жыл бұрын
Om Namah Shivaya 🙏🙏Praveen garu mee Daya valana kedarnath darshanam chesukunnamu . Maa Amma Ki 2018 lo Ee kedar ghat vaddane asthikalu puja chesamu . Kani meeru cheppinatlu Samayam leka emi chudaledu . Nijanga meeku chala punyam vachhindi . Chala santhosham ,badha vesindandi . Thank you so much andi 🙏
@omshrishri6135
@omshrishri6135 2 жыл бұрын
Super bro make more more videos
@SuryaPrakash-ur9ik
@SuryaPrakash-ur9ik 2 жыл бұрын
ఓం నమశ్శివాయ కాశీ చూపించి నందుకు ధన్యవాదాలు
@munnymunny100
@munnymunny100 2 жыл бұрын
Thank you so much.. Praveen garu.. Memu five times vellina.. Teliyaledu ee vishayam.. Mee dwara telusukunnam.. Tq so much..
@ramakrishnasastrymarthi5689
@ramakrishnasastrymarthi5689 2 жыл бұрын
చాలా బాగుంది
@gopalakrishnavvs7818
@gopalakrishnavvs7818 2 жыл бұрын
Very good VIDEO sir Detailed elaboration Next time when we go we can cover nandeeswara bullet Injury
@iragamreddyniharika
@iragamreddyniharika 2 жыл бұрын
Thank you so much brother .Chala ante chala bagaa chepparu, memu akkada ki vachina enta ga chudalemu anentaga temple gurinchi chepparu brother thanks
@valluruanjaneyulu3180
@valluruanjaneyulu3180 2 жыл бұрын
Om Namahashivaya 🔱🌹🙏
@ravik3058
@ravik3058 2 жыл бұрын
Nice video bro, thank you very much
@nithyaveta6479
@nithyaveta6479 2 жыл бұрын
Chealla thenks bro 🙏🙏🙏🙏🙏
@kmunaswamy2873
@kmunaswamy2873 2 жыл бұрын
Om namah sivaya
@ramakrishnahare4156
@ramakrishnahare4156 11 ай бұрын
VERY GOOD INFORMATION TKU SIR
@mohanartist9279
@mohanartist9279 2 жыл бұрын
ఓం నమః శివాయ
@indian6807
@indian6807 2 жыл бұрын
Thank you so much sir, maku kasi darshnam kalpincharu🙏 Nandi kurichi adbutang cheparu Om namah shivayya🙏
@appajikompella4410
@appajikompella4410 2 жыл бұрын
అమోఘం
@nagururaju8645
@nagururaju8645 2 жыл бұрын
Suuuuper matter bhayya.nenu chala sarlu vellanu Kasi ki. Kani idi inthavaraku evvaru cheppaledu. Next time khachithanga ee temple darsinchukoni vasthanu. Thank you very much for your information.
@hemasriyoutubechannel3685
@hemasriyoutubechannel3685 2 жыл бұрын
ఓం నమశ్శివాయ
@vinodkumar-fk5kd
@vinodkumar-fk5kd 2 жыл бұрын
Sambho mahaadeva🙏🙏🙏🙏🙏🙏
@premrajupalle3413
@premrajupalle3413 2 жыл бұрын
Super explanation bro...🙏🙏🙏🙏
@SaiKiran-yv4wq
@SaiKiran-yv4wq 2 жыл бұрын
Tq praven garu
@modugumallareddy180
@modugumallareddy180 2 жыл бұрын
Tq.omnamasivayanamaha.
@shivalingamchiluveru138
@shivalingamchiluveru138 2 жыл бұрын
చాలా చాలా ఉపయుక్తంగా ఉన్నది
@satyanarayana6535
@satyanarayana6535 2 жыл бұрын
Very good discription
@jaimaheshbabu
@jaimaheshbabu 2 жыл бұрын
తప్పకుండా చదవండి రోహింగ్యాలకు ఒకరికి 5-6 మంది భార్యలు ఉండాలనుకొనే వారు , ప్రతి భార్య కూడా 10 మందికి తక్కువ కాకుండా పిల్లలను కనాలి , అలా కనను అంటే వెంటనే విడాకులు ) తలాక్.భార్య చనిపోయినా పర్వాలేదు , పిల్లలు మాత్రం పదిమందికి తక్కువ అయితే ఒప్పుకోరు . ఒకవేళ విధిలేని పరిస్థితులలో పిల్లలు తక్కువ అయితే అలాంటివారు " నేను ఆల్లాకు / ఇస్లాంకు ద్రోహం చేశాను అని కుమిలి పోవడమే కాకుండా నన్ను అల్లా సేవకోసం ఏవిధంగా నైనా ఉపయోగించుకోండి " అని జీహాదీగా ( ఇస్లామేతరులను చంపడమే ధ్యేయంగా జీవించేవాడు ) మారుటకు ముందు వరుసలో ఉంటారు . ఇస్లామేతరులను అతి కృరంగా చంపుతారు . కనీసం 10 మందినైనా ఇస్లామేతరులను చంపకపోతే అల్లా కృప లభించదు అని చాలా గట్టిగా నమ్ముతారు వీళ్ళు , పసి పిల్లలను సైతం అతి క్రూరంగా కొంతుకోసి చంపుతారు. ప్రపంచంలోనే హిందువుల తర్వాత అత్యంత శాంతి కాముకులైన బౌద్ధులే వీళ్ళను చంపుతున్నారంటే వీళ్ళు ఎన్ని ఆరాచకాలు చేస్తున్నారో అందరు ఆలోచించండి . 2013 లో బుద్ధగయలో పేలుళ్ళకు పాల్పడింది కూడా ఈ రోహింగ్యాలే . రోహింగ్యాలు బర్నాలోని రఖైని అనే రాష్ట్రం అత్యంత క్రూరులైన ఆటవికులగా వీరు ఉండేవారు . 10-14 శతాబ్దాల కాలంలో ప్రపంచ ఇస్లామీకరణలో భాగంగా , ఆ తరువాత కూడా ముస్లింలుగా మార్చటం జరిగింది . అసలే ఆత్యంత క్రూరులైన ఆటవికులు వీళ్ళు చివరికి ఇస్లాంను స్వీకరించారు . కేవలం 400 సంవత్సరాలలోనే అంటే 1860 నాటికే వీళ్ళ జనాభా రజైనీ రాష్ట్రం అటవీ ప్రాంతం సరిపోనంతగా పెరిగిపోయింది . వీళ్ళ జనాభా బాగా పెరిగిన తరువాత రఖైనీ అడవుల నుండి బయటకు వచ్చి హక్కుల పేరుతో అక్కడి స్థానికులను , హిందూ బౌద్ధులను చంపడం మొదలు పెట్టారు . స్థానికులు వీళ్ళ ఆకృత్యాలను ఎన్నో ఏళ్ళు సహనంతో భరించారు. ఇటీవలి కాలంలో విదేశీ డబ్బుతో ఆయుధాలతో అరికన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ ( ARSA ) అనే పేరుతో రాత్రిళ్ళు ఊర్లపైబడి బౌద్ధులను / హిందువులను స్థానికులను సామూహికంగా చంపేసారు . దీనితో విషయం గ్రహించిన బౌద్ధులు తాము శాంతి శాంతి అనుకుంటూ ఉంటే టిబెట్ లో ఎలా నాశనం అయిపోయారో ఆలా అవుతాం అని గుర్తు తెచ్చుకుని చివరికి తిరగబడ్డారు . ఇది వీరి చరిత్ర , ఇక అసలు విషయానికి వస్తే ప్రపంచంలోని ఏ ముస్లిం దేశం కూడా పిరికి ఆశ్రయం ఇవ్వరు . సపోర్ట్ చెయ్యారు . ఎందుకంటే హిందూ దేశము అయిన భారత దేశాన్ని ముస్లిం దేశంగా మార్పాలి కదా . ఖలీఫా రాజ్యంలోకి రావాలి కదా , భారతదేశంలో ఇప్పుడు ఉన్న సమస్యలతోనే తలబాదుకొంటుంటే ఇది ఒకటి తయారైంది . వీళ్ళకు ఇప్పుడు భారతదేశమే దిక్కు అని ఇక్కడికి వలస రావటం మొదలెట్టి స్థిరనివాసం కొరకు ఎదురు చూస్తున్నారు . ప్రస్తుతం మన దేశంలో సుమారు 50 వేలు పైగా అధికారికంగానూ , 5 కోట్ల మంది పైగా ఆనధికారికంగానూ సమాచారం . స్థానిక హిందూ , క్రిస్టియన్ , ముస్లింల ఉపాధి , అభివృద్ధి లేకుండా చేస్తున్నారు . ఇలాగే ఉంటే 2050 - 60 నాటికి ముస్లింల జనాభా మెజార్టీ , హిందువులు జనాభా మైనారిటీ అవుతుంది. అప్పుడు ఈ దేశానికి ముస్లింలు నేతలు ప్రధానలు , ఇతర మంత్రులు అవుతారు . ఇంకా అప్పుడు MIM నేత అక్బరుద్దీన్ ఓవైసి గారు చెప్పినట్లు 2 నిమిషాలో హిందువులను ఉంచకోత కోయ్యటం , మెడ మీద కత్తి పెట్టి ముస్లిం మతంలోకి మార్చటం చేస్తారు . అప్పుడు చరిత్ర లేని హీనులుగా ఒక పాకిస్తాన్ బంగ్లాదేశ్ , ఆఫ్ఘనిస్తాన్ , ఇరాన్ లాగా అంతర్ యుద్ధంలో ఉపాధి , అభివృద్ధి లేక షియా , సున్ని పేరుతో రోజు బాంబుల దాడులతో కొట్టుకు చవటమే . ప్రతి సంవత్సరం వీరి సంఖ్య భారీగా పెడుతుంది . పచ్చిమబెంగాల్ , అస్సాం , కేరళ , లక్ష్య ద్వీస్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు చూస్తే మున్ముందు రోహింగ్యా ముస్లింలు ఈ దేశానికి ఎంత ప్రమాదకరమో ఊహించుకోండి. కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో వీళ్ళ ఉన్నాధాన్ని పసిగట్టి CAB ( citizenship Amendment Bill ) అలాగే NRC బిల్లులు తీసుకువచ్చారు . ఆ బిల్ ల ద్వారా ఇలాంటి అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన ఉన్మాద రోహింగ్యా ముస్లింలని మొదలైన వారిని బయటకి పంపడమే కాక ఇతర దేశాల్లో ఉన్న హిందూ శరణార్థులను భారత దేశానికి రప్పించడం జరుగుద్ది . ఈ రోహింగ్య ముస్లింల మీద మనం జాలి చూపిస్తే రేపు మనల్ని చూసుకుని మనం జూలి పడటానికి కూడా బతికి ఉండము . CAB BIII & NRC యొక్క అవసరం ఈ దేశానికి ఉంది . ఈ బిల్లులు రాకపోతే కనుక భవిష్యత్తులో భారత్ ఉండదు . ఉన్నా కూడా భారత్ లో హిందువులు ఉండరు . మరో సాక్ , బంగ్లాదేశ్ లు మాత్రమే ఉంటాయి . అందరికీ ఈ బిల్లుల ప్రాముఖ్యత గురించి మీ వంతుగా చెప్పండి చాలా మందికి నిజాలు తెలియట్లేదు . కొన్ని దేశ విద్రోహ శక్తులు తెలియనివ్వట్లేదూ . కాబట్టి మనమే మన బాధ్యత గా మన వంతుగా తెలియజేద్దాం ...
@chandrakalachintakindi8528
@chandrakalachintakindi8528 2 жыл бұрын
Om namaha shivaya 🙏🙏🙏🙏🙏
@kalepuparameswararao2911
@kalepuparameswararao2911 2 жыл бұрын
You are obsoletely great
@gangarajualamuru6014
@gangarajualamuru6014 2 жыл бұрын
Chala bagunadi sir
@aliveni7961
@aliveni7961 2 жыл бұрын
ఓం నమః శివాయ శివాయ నమః ఓం,,🙏🙏🥥🥥🥢🍌🍌🥝🥝🍇🍇🍎🍎🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
@sunilkumarboggarapu644
@sunilkumarboggarapu644 2 жыл бұрын
Om nama shivayya
@annapurnab3376
@annapurnab3376 2 жыл бұрын
Thanks మీరుచాలాబాగా చెబుతున్నారు
@pallaviyarlagadda7349
@pallaviyarlagadda7349 2 жыл бұрын
Memu chudaleni enno pradesaalalo okataina kaasi Mi dhayavalla memantha chudagaluguthunnam sir.miku dhanyavadhaalu...
@k.kowsikakambhammettu9267
@k.kowsikakambhammettu9267 2 жыл бұрын
Emta adbutam ga undi andi video teliyani information chepparu
@upendra.sunkari2669
@upendra.sunkari2669 2 жыл бұрын
Very nice video bro chala bagundhi
@jayasreek7908
@jayasreek7908 2 жыл бұрын
All videos are very nice. I am so happy. TQ Praveen garu. Very interesting videos 👍👍
@hasinisahasravlogs1103
@hasinisahasravlogs1103 2 жыл бұрын
Praveen anna 👌🏻👌🏻👌🏻chala baga explain chesaru 🙏🏻🙏🏻 chala కష్టపడి విడియో తీస్తున్నారు,👌🏻👌🏻మీరు గ్రేట్ ఓం నమః శివాయ
@suryanarayanavarada8724
@suryanarayanavarada8724 2 жыл бұрын
Thank you very much.
@saishiva2597
@saishiva2597 2 жыл бұрын
God bless you 🙏🙏
@asirisha80
@asirisha80 2 жыл бұрын
Thank you Praveen garu🙏
@jaimaheshbabu
@jaimaheshbabu 2 жыл бұрын
యస్మిన్ యథా వర్తతే యో మనుష్యః తస్మిన్ తథా వర్తితవ్యం స ధర్మః I మాయాకారో మాయయా బాధితవ్యః సాధ్వాచారః సాధుమా ప్రత్యుపేయః II[1] ---శాంతిపర్వం(మహాభారతం) ఎదుటివాడు నీతో ఎలా ప్రవర్తిస్తే నువ్వు అలాగే ప్రవర్తించు, అదే గొప్ప ధర్మం - శ్రీకృష్ణ 🚩🕉️🙏 అంతేగాని ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు అనడం ధర్మం కాదు... చేతగాని తనం...
@gcsekhar19
@gcsekhar19 2 жыл бұрын
Excellent video by you
@narayanaakuthota9270
@narayanaakuthota9270 2 жыл бұрын
Good narration
@kanchanamalakaja7813
@kanchanamalakaja7813 2 жыл бұрын
మహాశివరాత్రి నాడు,(1.3 .2022) నేను చూస్తున్నాను బాబు.😊మేము, 2001, October lo కేదార్ఘాట్ గుడికేవెళ్ళాం.కానీ ఈనందినిచూసినట్టేగుర్తులేదసలు. చాలా బాగా చెప్తున్నావు. సుఖీభవ. I am watching your video first time baabu. May Sivabhagavaan Bless u always by his grace.👍🙌😊
@praveentelugutraveller
@praveentelugutraveller 2 жыл бұрын
Thanks ma
@butchirajumutta
@butchirajumutta Жыл бұрын
🎉 But ,,
@radhakrishnamoorthyp6734
@radhakrishnamoorthyp6734 2 жыл бұрын
Great 🙏
@mohamadkarimulla2596
@mohamadkarimulla2596 2 жыл бұрын
Butiful tour and best gaidns
@madhuravani836
@madhuravani836 2 жыл бұрын
Very nice Praveen Garu
@sohilsingh2911
@sohilsingh2911 2 жыл бұрын
Om namashivaya Hara hara mahadev 🌹💐🙏😍🤩 very good video andi 👌💖
@sainathsarma5624
@sainathsarma5624 2 жыл бұрын
Thankyou brother what a great holy place it is once again thanking you
@gayathrimandapati534
@gayathrimandapati534 2 жыл бұрын
Good mrng babu. chala baga chupinchru kasi lo unna sivayani adhubutam tqu so much👌👌👍👍👏👏
@swastikom5301
@swastikom5301 2 жыл бұрын
కేదార్ ఘాట్ దేవుడిని చూపించారు.
@madanamadhavi9337
@madanamadhavi9337 2 жыл бұрын
Swayamga velli chusina felling kaluguthundi me videos anni chala chala bagunnai tq praveen garu ganga harathi videos kuda pettandi
@lakshmipolukonda9176
@lakshmipolukonda9176 2 жыл бұрын
Worth seeing , knowing all other interesting temples in Kasi.
@vijayalaxmipittala6498
@vijayalaxmipittala6498 2 жыл бұрын
Temple chala bagundi miru vivarinchi vidhanam chala bagundi praveen
@nagamaninavuluru3239
@nagamaninavuluru3239 2 жыл бұрын
సూపర్
@vikranthkolluru1747
@vikranthkolluru1747 2 жыл бұрын
Very good information. ThanQ.
@MrPallaparaju
@MrPallaparaju 2 жыл бұрын
My dear Praveen, I congratulate you for showing Nandi at Kedar Ghat at Kashi.
@ksrinu2455
@ksrinu2455 2 жыл бұрын
Chala baga chaparu om namasivya
@naresh.m8361
@naresh.m8361 2 жыл бұрын
Superb bro
@palutlasridevi1662
@palutlasridevi1662 2 жыл бұрын
Thank you so much bhaiya super
@puppalarajeshwari943
@puppalarajeshwari943 2 жыл бұрын
Adhbuthamaina samacharam thelipinandhuku dhanyavadhalu
@sundarilakshmi1867
@sundarilakshmi1867 Жыл бұрын
Every year visit but I don't know bullet issue really I felt very sad my Vrushabeswara swamy can sacrifice for the sake of Lord Kedarnath Thank you 🎉
@prasadsumanam7881
@prasadsumanam7881 2 жыл бұрын
Simply superb kedar ghat. Nice temple and nandi.
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,3 МЛН
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 1,4 МЛН
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 6 МЛН