ఈవేసవిలో ఇలా కొత్తిమీర వడియాలు పెట్టుకుంటే ఏడాదిపాటు పప్పుచారు సాంబార్ తో రుచిగాఆరోగ్యంగా తినేయొచ్చు

  Рет қаралды 162,683

Spice Food

Spice Food

3 ай бұрын

ఈవేసవిలో ఇలా ఆకుకూర వడియాలు పెట్టుకుంటే ఏడాది పాటు పప్పుచారు సాంబార్ తో రుచిగా ఆరోగ్యంగా తినేయొచ్చు /‪@SpiceFoodKitchen‬
AGARO Grand Food Processor, Multi functional, 1000W, 2-in-1 Feed Chute Vegetable Chopper & Meat Grinder for Mincing, Dicing, Shredding, Puree & Kneading Dough, Stainless Steel Blade, Black:
👉🏻 amzn.to/3v95Ur5

Пікірлер: 94
@srikanthg7276
@srikanthg7276 3 ай бұрын
అలరించే మీ వీడియోలు..ఆకుకూర వడియాలు.. అలుపెరుగని మీ వంటకాల ప్రయోగాలు...వంటరాని నేటి యువత కి చక్కటి మార్గదర్శకాలు..❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
నా దగ్గర లేవేమీ మాటలు.. మీకు లెక్కలేని ధన్యవాదాలు ☺️💕
@srikanthg7276
@srikanthg7276 3 ай бұрын
@@SpiceFoodKitchen Meeru fb lo videos upload enduku cheyadamledu andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
అంత టైం ఉండట్లేదు అండి! అసలు FB సరిగా చూసి ఎన్నాళ్ళో అయింది 😬
@srikanthg7276
@srikanthg7276 3 ай бұрын
@@SpiceFoodKitchen mee fb id ki request pettenu..veelunte accept cheyandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Sorry.. FB ఎక్కువ చూడను అండి, వీలైతే Insta లో పెట్టండి..
@udayabasker461
@udayabasker461 3 ай бұрын
🥰ఎండిన వడియాలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి! 🤗నిజంగా పచ్చిమిరపకాయల "పచ్చదనం" తో పాటు కొత్తిమీర "పచ్చదనం" మరింత "పచ్చదనం" పెంచుతుంది!ఇలా చేసుకున్న వడియాలలోని జీలకర్ర,నువ్వులు రుచిని పెంచుతూ, వేపిన తర్వాత ఎక్కువ సమయం కరకరలాడే విధంగా ఉంటాయి..🤩 "ఒక ముద్దకు ఒక వడియం" అంటూ పిల్లలు ఎంతో ఉత్సాహంగా వడియాలు కొరుకుతూ సంతృప్తిగా అన్నం తినడం చూస్తే, అది అనుభూతి పొందాలి తప్ప మాటల్లో వర్ణించలేం! 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
ఒక ముద్దకు ఒక వడియం మాత్రమే కాదండీ! స్నాక్ లా కూడా ఇవ్వొచ్చు.. మీకు ఈ వీడియో నచ్చినందుకు చాలా సంతోషం ☺️ ఎంతో అభిమానంతో మీరు రాసిన కామెంట్ కి ధన్యవాదాలు 🤗🙏
@Muthyam-bz5bg
@Muthyam-bz5bg 3 ай бұрын
Super 👌 👍 ga chesaru sister ee summer ki nenu try chesthanu chala baguntaye ❤❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you very much andi 🤗💕 Sure..
@Bannubhavani8388
@Bannubhavani8388 3 ай бұрын
Bagunnay madam definite ga try chetanu. Me velaite naligu matalu channel lo cheppina oil try chesanu naku hair lopala white hair vundi avi dark red shade lo maray nenu 2months nundi vadutuna work avutundi inka 2month ina taravata result full ga vastundi anukuntuna thank you madam. Nenu videos anni chusta like chestanu thank you for your videos
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you so much 🤗 మీ ఓపికను తప్పకుండా మెచ్చుకోవాలి అండి👏 అందరికీ ఏదైనా అప్పటికప్పుడు మేజిక్ లా పనులు అయిపోవాలి, కానీ మీరు ఓపిగ్గా నూనె తయారు చేసుకొని 2 నెలల నుండి వాడుతున్నారు.. ఇలాంటివి పని చేయడానికి కొంచెం టైం పడుతుంది అండి, మీలా ఓపిక కావాలి.. మీరు ట్రై చేసిన ఆ నూనె వీడియోలో కామెంట్ పెట్టి ఉంటే మీ కామెంట్ pin చేసేదాన్ని.. మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🤗 ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ చాలా సంతోషం 💕
@jyothidevalla4545
@jyothidevalla4545 3 ай бұрын
మంచి receipis చూపిస్తారు mam, మాకు ఇంకా easy గా చేసే వడియాలు చెప్పండి. Tq🙏Happy womens day sister 💐💐🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
ధన్యవాదాలు అండి 😊🤗 అలాగేనండి.. Thank you so much for your wishes 🤗 💕
@panidhra5469
@panidhra5469 3 ай бұрын
ముందుగా నమస్కారం మమ్మీ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు కొత్తిమీర వడియాలు సూపర్ మమ్మీ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
నమస్కారం డియర్ 🙏 ధన్యవాదాలు 🤗💕
@harip418
@harip418 3 ай бұрын
Thank u so much andi for sharing us healthy recipes
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Most welcome andi 🤗
@keerthipelluri994
@keerthipelluri994 3 ай бұрын
Happy shivaratri madam 🙏🏻 Tq madam 🙏🏻very nice vadiyalu 👏🏻
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you very much andi 🤗
@madhavichangalagari2299
@madhavichangalagari2299 3 ай бұрын
సూపర్ వడియాలు తయారు చేసారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏
@kalyanisrinivasuporapu6915
@kalyanisrinivasuporapu6915 3 ай бұрын
Praise the Lord Honey garu, మీ కొత్త ఆలోచనల కు మా ధన్యవాదాలు మంచి రుచికరమైన అందరు మెచ్చే వంట❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗💕
@joshika_03
@joshika_03 3 ай бұрын
Yela vasthayandi meeku ilanti ideas kotthi meera vadiyalu first time vintunna meeru yedhi chesina superandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you soo much andi 🤗
@swathantrameme1183
@swathantrameme1183 3 ай бұрын
Vadiyalu bagunnai andi. Happy shivratri to all of your family members 😊😊❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you very much andi ☺️🤗💕
@sairabanu7690
@sairabanu7690 3 ай бұрын
Super andi ie panantaa mirokkare chesaraa ? Vadiyala proces ki help kavali 😊 mashaa Allah vorpu nerpu tho chestaru kabatti miru success avutunnaru 🌹🌹
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you so much andi 🤗 ఒక్కదాన్నే చేశాను అండి! అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు, కానీ నేను వెళ్ళేసరికి అందరికీ వడియాలు సీజన్ అయిపోతుంది.. అందుకే తక్కువ క్వాంటిటీతో చూపించాను 😊
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 3 ай бұрын
Akka belated happy women's day to you and belated happy shivratri to you akka, recipe super akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you so much dear 🤗💕
@jhansik4683
@jhansik4683 3 ай бұрын
Vadiyalu chalaa bavundi. Kottimira vadite healthy kuda kada. Thank you so much andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you very much andi 🤗
@shaikbujji4288
@shaikbujji4288 3 ай бұрын
Different recipes wav
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you very much 😊
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 3 ай бұрын
Hi sis ❤ happy women's day 🎉🎉 fasting kada knchm busy ga unanu late ga rply estunanu em anukovadu summer lo memu kuda vadiyalu challa mirchi chestamu rasam loki baguntundi 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Hi andi.. అయ్యో! పర్లేదు అండి.. ఎంతో అభిమానంతో మీరు పెట్టే కామెంట్ చాలు, అంత బిజీగా ఉండి కూడా వీడియో చూసి కామెంట్ పెట్టారు.. Thank you so much for your love & support 🥰🙏
@yeshwanthsharma1300
@yeshwanthsharma1300 3 ай бұрын
E video chesinanduku dhanyawadalu andi ma lanti bachelors ki chakkani vantalu nerpistu enthk chakkaga guide chestunnaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 😊
@samineniamitha6122
@samineniamitha6122 3 ай бұрын
Super chesi chupincharandi. Thanks. Kothimeeratho matarame kakunda inka a a greenleaves tho chesukovacho chepandi please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you very much andi 🤗 కొత్తిమీర తోనే ఎక్కువ బావుంటాయి అండి! వేరే ఆకుకూరలతో ట్రై చేసి ఏది బావుంటే దాన్ని షేర్ చేస్తాను..
@samineniamitha6122
@samineniamitha6122 3 ай бұрын
Thank you for replying andi
@vudayagirilakshmirani762
@vudayagirilakshmirani762 3 ай бұрын
🎉🎉🎉 mee recipes ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you very much andi ☺️ 💕
@thahirshasyed229
@thahirshasyed229 3 ай бұрын
Enka vadiyalu recipes pettu akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
అలాగే డియర్ 😊
@thallapalivenkatamahesh1268
@thallapalivenkatamahesh1268 3 ай бұрын
Awesome
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you 😊
@rajashekarborelli1122
@rajashekarborelli1122 3 ай бұрын
Hi akka, praise the Lord😇🙏 How are you akka... I hope everything is fine akka.... 😍 Happy Women's Day akka❤ 💐sorry for the late wishes akka 😃🙏May God bless your family🙌 have a blessed day!!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Hi dear.. Thank you so much for your love, wishes & blessings too 🤗💕🙏
@jhansik4683
@jhansik4683 3 ай бұрын
Miru chupinina veg cutting mixer useful ga👌. Price kuda chepte bavundedi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you so much andi 🤗 ఒకసారి వీడియో క్రింద ఉన్న description box లో లింక్ ఓపెన్ చేసి చూడండి.. రేటు మారుతూ ఉంటుంది కదా...
@meenabollera4578
@meenabollera4578 3 ай бұрын
Nice 👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you 😊
@rajanipasupunuti7914
@rajanipasupunuti7914 3 ай бұрын
Super super super 😇🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you soo much 🤗
@sridevireddy8273
@sridevireddy8273 3 ай бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you 😊
@padmajam8143
@padmajam8143 3 ай бұрын
Tappakundaa ee vadiyaalu pettalsinde ee month ending lopu 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Sure andi 👍 Thank you 🤗
@sumab8028
@sumab8028 3 ай бұрын
Hi andi☺ Sweets lo use cheyadaniki badgam, pistha ela cut chesukovalo cheppandi plzzz... nd custred powder lekunda fruit salad chupinchandi plzz.. vilaynantha tvaraga chupiyandi 😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Hi andi.. అలాగేనండి 😊
@sumab8028
@sumab8028 3 ай бұрын
Thank dear😊 Dryfruits sweets lo vadetapudu ela cut cheyalo ardham kavatled andi please konchem chepandi 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
బాదం పప్పుల్ని నిలువుగా మధ్యలోకి రెండు బద్ధలుగా చేసి పొడవుగా cut చేసుకోవాలి అండి.. కానీ dry fruits cut చేయడానికి టైం ఎక్కువ పట్టేస్తుంది.. లేదా ఆన్లైన్ లో dry fruit slicer అని దొరుకుతుంది తక్కువ రేటే ఉంటుంది, అది అయినా వాడుకోవచ్చు..
@venkatanarayanabonthala5504
@venkatanarayanabonthala5504 3 ай бұрын
Akka ma intlo sunlight radhu fan kinda aarapettikovacha
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
ఆరబెట్టుకోవచ్చు డియర్! కానీ కొద్దిగా ఆరాక కవర్ మీద నుండి తీసాక మాత్రం ఎండలో పెట్టుకోవాలి..
@saitejaswicncwoodcarving6669
@saitejaswicncwoodcarving6669 3 ай бұрын
Miru vadiyalu gurincha leka mixe gurinchi cheptunnavamma 2:51
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
ఇందులో వడియాలు + మిక్సి రెండూ ఉన్నాయని అర్థం అయింది కదండి!! ఇంక అడగడం దేనికి?
@rambabufj1298
@rambabufj1298 3 ай бұрын
kotemera plase lo munagaku vadocha mem
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
మునగాకుతో నేను ట్రై చేయలేదు అండి.. వీటికి ఉండే రుచి వాటికి ఉండకపోవచ్చు..
@rambabufj1298
@rambabufj1298 3 ай бұрын
tq
@user-rz3tu9ny8c
@user-rz3tu9ny8c 3 ай бұрын
Spice food is very good 😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you so much andi 🤗
@chitra9123
@chitra9123 3 ай бұрын
ఈ ఫుడ్ prosessor cost ఎంత మేడం😊product బాగుందా మేడం....pls reply
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
ఈ వీడియో క్రింద ఉన్న లింక్ ఓపెన్ చేసి చెక్ చేయండి! నాకు చాలా బాగా use అవుతుంది...
@lavanyalavsreddy6477
@lavanyalavsreddy6477 3 ай бұрын
Sis meku entha commission istharu agaro vallu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
ప్రొడక్ట్ free గా ఇస్తారు అండి, అది వాడిన తర్వాత బావుండి మనకి నచ్చితే ఇలా చూపించాలి, నచ్చకపోతే చూపించను.. అలా కొన్ని ప్రొడక్ట్స్ వదిలేసాను..
@lavanyalavsreddy6477
@lavanyalavsreddy6477 3 ай бұрын
@@SpiceFoodKitchen ok sis actually ma sister in law KZbin channel start chesaru two years back Ila promotions ravali ante ela ani theliyatledhu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
ఎంత కాలం అయింది అనేది కాదండీ! ఎంత మంది సబ్స్క్రయిబర్స్ ఉన్నారు, వ్యూస్ ఎలా ఉన్నాయి అని చూసి వాళ్లకి ఇంట్రస్ట్ ఉంటే మనకి మెయిల్ చేస్తారు.. మనం కష్టపడుతూ మన పని మనం చేస్తూ ఉండడమే అండి! ఎప్పుడో ఒకసారి సక్సెస్ వస్తుంది..
@sree16srees72
@sree16srees72 3 ай бұрын
​@@SpiceFoodKitchen meeru chala nijayithiga unnaru were wallu ala chepparu memu konnamu ani cheputharu meeru super 👌 👍
@Followviyan
@Followviyan 3 ай бұрын
​@@SpiceFoodKitchenHi
@udayabasker461
@udayabasker461 3 ай бұрын
🔊"ఎండాకాలం వచ్చింది వడియాలు చేసుకునే కాలం వచ్చింది" అంటూ కొందరు అంటుంటే,అది విన్నవాళ్ళు ఇష్టపడి "సంతోషకరమైన కష్టం"తో చేసుకుంటే ముందుగా, అందమైన "ఎండిన వడియాలు", ఆ తర్వాత "వేపిన వడియాలు" కనువిందు చేస్తాయి.😊ఇలా చేసేవారికి "ఓర్పు, నేర్పు"అనే గుణాలు తోడైతే చేసుకున్న వడియాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి... వీటిని చేసుకున్నవారి అదృష్టం ఎంత గొప్పదో అని కొందరికి తప్పక అనిపిస్తుంది. 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
బాగా చెప్పారండి 👏 వడియాలు పట్టాలంటే ఓపిక, టైం కావాలి, శ్రద్ధగా పెట్టుకుంటే సంవత్సరమంతా ఎంచక్కా తినొచ్చు 🤤
@myohtutjoshi4661
@myohtutjoshi4661 3 ай бұрын
🤍💛🧡🩷❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
😊☺️💕🙏
@ajcharansamlovelybeautiful8424
@ajcharansamlovelybeautiful8424 3 ай бұрын
Waste of time this type machines natural ga chethitho vegitables cut chesokoni chesay vidanam better I think meeru dhinnini promote chestunaru anukunta
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
నాకుండే బిజీలో కూరగాయలు ఎవరైనా కట్ చేసి పెడితే బావుండు అనుకునేదాన్ని! ఇది వాడడం మొదలు పెట్టాక నా టైం చాలా సేవ్ అవుతుంది, నేనొక్కదాన్నే కాదు, టైం ఎక్కువ లేని చాలా మంది working women కి, ఎక్కువసేపు కట్ చేసే ఓపిక లేనివాళ్లకి use అవుతుంది.. మీకు ఉపయోగం లేదు అనేది మీ పర్సనల్ ఒపీనియన్..
@ajcharansamlovelybeautiful8424
@ajcharansamlovelybeautiful8424 3 ай бұрын
@@SpiceFoodKitchen I respect your feelings but evvanni e madya vachai past 20 years back etuvanti levuuu natural ga chesavi naku itay nachutai
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
@ajcharansamlovelybeautiful8424 నిజమేనండి! నాక్కూడా చిన్న mud hut లో ఉండడం, విలేజ్ లైఫ్, తిరగలిలో విసురుకోవడం, రుబ్బురొట్లో పిండి రుబ్బడం ఇవన్నీ చాలా ఇష్టం.. కానీ ఇప్పుడున్న fast, apartment culture & unsafe days లో huts లో ఉండగలమా?! ఇలాంటివన్నీ చేయగలమా? పాత రోజుల్లో ఆడవాళ్ళు ఇంటి పట్టున ఉండి ఇంటి పనులు మాత్రమే చేసుకొనేవారు.. కానీ ఇప్పుడు అందరూ పరుగులు పెట్టడమే.. తీరిగ్గా పని చేసుకునే టైం ఎవరికీ ఉండట్లేదు.. అలాంటప్పుడు తప్పదు కదా! Anyway thanks for sharing ur opinion 😊
@ajcharansamlovelybeautiful8424
@ajcharansamlovelybeautiful8424 3 ай бұрын
@@SpiceFoodKitchen yup your right meeru chepindi 💯 vastavam...now genaration but old days very beautiful kada 90 s I love that days
@vyankatraman9701
@vyankatraman9701 3 ай бұрын
Exlent chanabagundi mixi rate how mutch mee phone number give i will vontect u
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 ай бұрын
Thank you so much andi 🤗 ఈ వీడియో క్రింద లింక్ ఇచ్చాను! ఒకసారి చెక్ చేయండి..
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 141 МЛН
3 wheeler new bike fitting
00:19
Ruhul Shorts
Рет қаралды 52 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27