సార్ మా ఇల్లు తూర్పు ముఖ ద్వారం. మా నాన్న గారు, మా పెదనాన్న గారు ఇద్దరు 4 గదుల గృహం నిర్మించి ఉన్నారు.దక్షిణం పెదనాన్న, ఉత్తరం మా నాన్న 2 గదుల్లో ఉన్నారు. పెదనాన్న గారికి ఎవరూ లేరు, ఆయన కూడా లేరు. 4 గదులు కలిపి ఒక్కటే డాబా. మేము ఆ డాబా కి తూర్పు ఆగ్నేయం లో క్రాస్ మెట్లు వేసినాము ,ఇంటికి మెట్ల కి మధ్య 5 అడుగుల స్థలం ఉంది, దానిలో వంటగది కట్టుకుoటున్నాము.ఆ వంటగది కి darvajaa ఉత్తరం ముఖoగా పెడుతున్నాము.మెట్ల క్రింద వంటగది నిర్మించ వచ్చా సార్. టోటల్ 4 గదులకి 8 ద్వారాలు, 8 కిటికీలు,6 బీరువాలు ఉన్నాయి, ఇప్పుడు మెట్ల క్రింద వంటగది నిర్మిస్తే వంటగది లో 2 బీరువాలు నిర్మిస్తే ఒక పోర్షన్ కి 5,ఇంకొక పోర్షన్ కి 3 బీరువాలు అవుతాయి, అలా ఉండొచ్చునా,లేదా చెప్పగలరు, ఇంటికి మెట్లు వేయడం వలన ఇళ్లు తూర్పు ఆగ్నేయం పెరుగుతుంది. కాబట్టి మెట్ల కి సమాంతరంగా పునాది వేసి తూర్పు ఈశాన్యoలో రేకులు వేస్తున్నారు.ఇంటికి పడమర గదుల కి darvajalu పెట్టారు, ఇప్పుడు అవి తీసేసి ఒకటి వంటగది కి, ఇంకొకటి తూర్పు గది ఉత్తర ఈశాన్య నికి పట్టాలను కొంటున్నాను మీరు video లో చెప్పినట్లు చేస్తున్నాను. దయచేసి మెట్ల క్రింద వంటగది నిర్మించ వచ్చా telupagalaru
@Sai-x7d7x3 ай бұрын
Sureb sir na dout clarify chesinanduku thanq sir
@chinnareddy24184 ай бұрын
Garikapati pravachanalu vasthu gurinchi Baga chepparu intiki gali veluthuru. Bags vasthe adevasthu manam deniki bhayapadaradu
@Krishna_Sanathan Жыл бұрын
ఏ దిశలో అయినా మధ్య స్థానం అంటే ఇంటి స్థలం మొత్తానికి మరియు ఇల్లుకు వేర్వేరుగా ఉంటుంది...
@PosiPosireddy-i4b4 ай бұрын
ఎంత మంచిగా చెప్పారు సార్
@damodarkreddy57503 жыл бұрын
నమస్కారం గురూజీ. తెలియని వాళ్లకి చాలా మంచి విషయము చేపినారు. నమస్తే గురూజీ
@vastu3603 жыл бұрын
నమస్తే దామోదర్ రెడ్డి గారు
@babuparlapelly7772 Жыл бұрын
Sir pata guna intilo madya dvaram vunni elapetali chala ibbandilovunnam sir
@paycartt316210 ай бұрын
Sir flat ki southwest facing main door gurinchi chepandi sir
@Kasi-i9z3 ай бұрын
Sar mayilu 10 15 digre uttara vayumlothirigimdi dosamaa sar
@ballibujjamma1232 Жыл бұрын
Sala Baga chepparu super sir meeru
@nagarajusandhipamu6549 ай бұрын
బాగా చెప్పారు గురువు గారు
@subrahmanyampachuru93627 ай бұрын
సూపర్
@gollapremala6609 Жыл бұрын
Sir thurpu ishanyam uthara eshanyamlo rendu pedithe crura gruham antunaru
@Saikrishnasoldier21 күн бұрын
Sir meeru cheppedanni batti chuste maa house 66×70 feet land lo 28×26 house plan ante doors set kaavu kada
@sreelathagujala4303 жыл бұрын
Baga arthamindhi guruvugaru namaste
@vastu3603 жыл бұрын
నమస్తే , శ్రీ లత గారు . Thank you
@raghavareddy98082 жыл бұрын
Chalabaaga chepparu Guruvu gaaru Vandanam
@dabbugottugovardhan25313 жыл бұрын
Thanq sir చాల బాగా చెప్పారు
@vastu3602 жыл бұрын
You are welcome Govardhan garu
@maruthijeneralstore2558 Жыл бұрын
Agni mula nundi nyiruthi mula lo yakkada pettali gyet plles cheppandi sir
@kavithaallenki63052 жыл бұрын
Southwest door vachindi balcony undi kaani memu aa door vadatam ledu close chesi balcony kooda vadatam ledu ina kooda problems untaya please give reply sir
@patanbabajan995510 ай бұрын
Sir South East Corner Lo Main Gate Pettaccha
@bhsravankumar82799 ай бұрын
Sir 30*80 plot ki north and south roads unnay Side by side house construction for two brothers explain cheyagalaraaa
@pgrajulu63743 жыл бұрын
Thank you very much Satyanarayana garu.
@vastu3603 жыл бұрын
You are welcome రాజులు గారు
@yugandhar20072 жыл бұрын
Chaala baga chepparu sir !! Thanq
@vastu3602 жыл бұрын
Thank you sir
@ramanarav46453 жыл бұрын
GOOD MESSAGE SIR
@vastu3603 жыл бұрын
Thank you Ramana rav garu
@ganesh123l9 ай бұрын
Hi Sir Apartment lo flat ki East and West simha Dharam opposite lo unnay. East facing Dharam ki eduruga West facing Dharam undi kakapothe Dharam ki pakkane glass Kudal undi. East facing gummaniki eduruga West facing gummam glass vasthundi. Adi vastuparamga correct Ena.
@allepuraju9493 Жыл бұрын
Guru Garu
@ravipastham27728 ай бұрын
Windows ku vaasthu cheppandi sir please
@guthidattatreyababu2429 Жыл бұрын
Whether car shed can be constructed in north west direction out side the compound wall
@Shinobu_kochó-0119 Жыл бұрын
Kitchen padamarana undavacha
@allepuraju9493 Жыл бұрын
గురువుగారు మీరేమో ఇంటి స్థలానికి మధ్యలో గుమ్మం పెట్టాలని అంటున్నారు కానీ ఇంటి స్థలం ఈశాన్యం వైపు బాగా పెరిగి ఉంది. ఇల్లేమో చిన్నగా దక్షిణం వైపు కట్టాము కానీ గుమ్మం పెట్టాలి అంటే ఇంటి స్థలానికి మధ్యలో నుంచి ఈశాన్యం వైపు పెట్టాలి అని మీరు అంటున్నారు కానీ ఇంటి స్థలానికి మధ్య నుంచి ఎడమవైపే ఇండ్లు ఉంది అలాంటప్పుడు గుమ్మం మధ్య నుంచి ఈశాన్యం వైపు పెట్టడం ఎలా సాధ్యమవుతుంది.
మనకు ఉన్న స్థలంలో అన్నదమ్ములు వరుస క్రమంలో ఇళ్లు నిర్మించడం మంచిది. దీనికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు సొంత నిర్ణయం తీసుకోకుండా మీకు అందుబాటులో ఉన్న మంచి వాస్తు సిద్ధాంతి సలహా తీసుకుంటే అంతా శుభమే జరుగుతుంది.
@ravivelugu30442 жыл бұрын
Sir krura gruhaniki pariscaram cheppandi sir please
@vastu3602 жыл бұрын
KRURA GRUHAM ANEDI LEDU
@venkateshprasad28942 жыл бұрын
Sir apartment lo chala flat's untai kada vatiki ela measure chesukovali
@suryachandraaddl.sp.86873 жыл бұрын
Good 👍
@vastu3603 жыл бұрын
నమస్తే, సూర్యచంద్ర గారు. థాంక్యూ సర్
@alapatiprasad62633 жыл бұрын
Super super sir message
@vastu3603 жыл бұрын
Thank you Prasad garu
@tavitinaiduchintu74633 жыл бұрын
Thank you sir.
@vastu3603 жыл бұрын
🙏🙏🙏
@ganapathibandi91493 жыл бұрын
THQ u sir
@vastu3603 жыл бұрын
You are welcome గణపతి గారు.
@krishnapalanati Жыл бұрын
Sir, if the plot size is 4 times bigger than house. How would you handle such house ?
@Krishna_Sanathan Жыл бұрын
Excellent doubt sir...
@gameingtechnology91103 жыл бұрын
Sir oneside intiki anichi migilina mudu prakkala paharigoda kattukovacha telapandi
@vastu3603 жыл бұрын
దక్షిణ, పడమర వైపు కానీ ఇంటికి అనించి కట్టినప్పుడు,మిగిలిన 3 వైపులా ప్రహరీ గోడ కట్టవచ్చు.
పడమర వాయువ్య గేట్ మంచిది, దక్షిణ ఆగ్నేయ గేట్ కూడా చాలా మంచిది. మీ ఇంటికి ప్రధాన వీధి ఏ వైపు ఉందో అటు గేట్ పెట్టుకోండి. మంచిది.
@lathaThammareddi Жыл бұрын
Shatra pramanam enti sir
@bharathmittapelly7247 Жыл бұрын
Vammo okaru intiki center antaru inkokaru place ki center antaru ,Okanoka time evanni vadhu anipisthundi ventilation vachedhe vasthu ani nammuthanu inka
@vemurlasathishkumar42562 жыл бұрын
North facing house ki east facing door centre lo undocha?
@kumari89522 жыл бұрын
sir maku nort and east lo dwaralu vunai,south lo leadu,south side window vundi is it ok sir
@vastu3602 жыл бұрын
OK MANCHIDHI
@kumari89522 жыл бұрын
@@vastu360 door compalsary kadu kada sir,thk u,oka video lo krura gruham ani eado kotaga antunaru,chusi konchm bayapada sir,east, north, west e mudu dwaralu vunte chala manchidani vinanu ,atani videos lo idi kuda cheddadi ani annaru,akranda gruham ani peru pettaru,veti meda meru oka video cheyandi sir,confuse lo vuna valiki relf vastundi
ఇంటి స్థలము పొడవుగా ఉంటే ద్వారాలు గది మధ్యలో ఉంటే మంచిది. నీచ స్థానాల్లో ఉండకూడదు
@narasimhamurthyadusumalli35983 жыл бұрын
Illu rendu portions ga unte dwaralu ekkada undali sir, pl. Clarify.
@vastu3602 жыл бұрын
రెండు portions కి ఉచ్చ స్థానాల్లో ద్వారాలు ఉండాలి
@narsimharamavath5928 Жыл бұрын
Hi sir
@ameersaheb8333 жыл бұрын
Good information Sir
@vastu3603 жыл бұрын
Thank you Ameer saheb garu
@NNKP5045 ай бұрын
ఈయన తరచూ తనకు 35 ఏళ్ళ అనుభవం ఉంది అనీ, తాను కొన్ని వేల ఇళ్ళు చూసాను అనీ చెప్పుకుంటూ ఉంటారు...35 ఏళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ లో పది లక్షల ఇళ్ళు ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు అవి సుమారు గా ఒక కోటి ఇళ్ళు అయి ఉంటాయి. గవర్నమెంట్ వారూ స్వచ్ఛంద సంస్థల వారూ ఉచిత ఇళ్ళు ఇచ్చారు తామర తంపర గా అపార్ట్మెంట్ లు వచ్చాయి.. అలా చూస్తే ఈయన చూసిన ఇళ్ళు 1% కూడా ఉండవు... దాన్ని బట్టి ఈయన ఎలా తీర్మానాలు చేస్తారు?
@prasadarao28262 жыл бұрын
Very good video sir
@ManjuNath-lz8ie3 жыл бұрын
Good analysis sir
@vastu3603 жыл бұрын
Thank you మంజు నాథ్ గారు
@charepallirkmusicchannel0905 Жыл бұрын
sir ప్లాట్ తూర్పుకు 90 డిగ్రీలు గా లేక కొంత కోణం తో తిరిగివుంటే సింహద్వారం నిర్ణయం ఎలాగ?ఉదా: -12 డిగ్రీలు తిరిగి ఉంటే తూర్పు సింహద్వారం ఎలా నిర్ణయం చేస్తారు?
@mogaparthikoteswararao31602 жыл бұрын
మా ఇంటి కి నైసర్గిక స్వరూపం పడమర . దక్షిణం పల్లం - మనము రోడ్డు మెరక చేయ లే లొ ఇంటి లో ఉచ్చ స్థానం నందు ద్వారాలు ఇచ్చినా ము . మీరు చెప్పిన ద్వార నిర్గ యం బాగ ఉన్నది. వి కూగ బాగానే ఉన్నాము. ' దక్షిణం స్వలం మెరక గల ప్రదేశం దొరికితే ఇంకా బాగా ఉండే వాడి నెమో . మంచి విషయము మాట్లాడి నారు.
@vastu3602 жыл бұрын
AVUNU ANDI
@amarpooja78612 жыл бұрын
@@vastu360 sir meru panasa chettu gurunchi oka video lo chepparu aa video dorakatledu west facing house compound wall bayata panasa plant veyocha sir for vastu doshalu vunnai
@gvrathnam74943 жыл бұрын
నమస్తే సార్
@vastu3603 жыл бұрын
నమస్తే, రత్నం గారు
@Surya-zu1ri Жыл бұрын
❤
@yugandhar20072 жыл бұрын
Mee video choosaka chaala happy ga undi sir , oka mahanabaavudu shastrallo adi undi idi undi ani cheppi tension pettadu
@vastu3602 жыл бұрын
చాలా థాంక్స్ యుగంధర్ గారు. మనది అనుభవ వాస్తు, 35 సంవత్సరాల అనుభవంతో ఈ విషయాలు మీ ముందుకు తీసుకు వచ్చాను. Thank you.
@hvscrafts15143 жыл бұрын
What about degrees
@lakshmideepak70572 жыл бұрын
Sir meru toilet ekkada arrange cheyalo cheppaledu
@vanapalalaxaman63972 жыл бұрын
సార్ మా ఇల్లు ఈస్ట్ పేస్, మొబైల్ కంపస్ లో ఎన్ని డిగ్రీలలో పెట్టి చూడాలి
@srinivasaraopuli18122 жыл бұрын
90 DEGREE CHUDADAANIKI "DIKCHUCHI" YAKKADA DORUKUTHUNDI? PLEASE TELL ME SIR
@kiranhundal95993 жыл бұрын
Apartments lifts and stairs . Vasthu tell sir
@vastu3603 жыл бұрын
నెక్స్ట్ వీడియో లో చెప్తాను
@Satyaakumorrekadi-ub6in2 ай бұрын
వరుషగా మూడు దొరాలు ఉండచ్చా
@comrealteluguofficial9824 Жыл бұрын
స్థలము, గృహ ద్వారాలు రెండు వేరు వేరు.... తూర్పు ముఖం ఉన్న ఇంటికి, ఉత్తరం స్థలం ఎక్కువ ఉంటే, ఎలా.... అపుడు ఉత్తరాన ఉన్న స్థలం వదిలేసుకోవాలా గురువు గారు....గృ హ ద్వారం వేరు... స్థల ద్వారం వేరు ....
@vhchowdary93 жыл бұрын
Degrees and devathas,?examples 3 and 4 stands?
@vastu3603 жыл бұрын
మన ఇల్లు ఎన్ని డిగ్రీలు ఉన్నప్పటికీ, 2, 3, 4, ఉచ్ఛ స్థానాల్లో ద్వారాలు ఉండటం మంచిది.
@Moksvarsh2 жыл бұрын
Rentals ki nicha స్థానం లో డోర్ ఉంటాయి కదా
@anushamandapuram115 Жыл бұрын
8
@bhumannirati90772 жыл бұрын
మధ్యలో ద్వారాలు పెట్టవచ్చా వివరింఛగలరు
@sreenivasadapa7244 Жыл бұрын
Degree lu change ....ithey ... స్థానాలు మారుతాయి కదా... అప్పుడు యల చేస్తారు
@gopuvijayaramu43962 жыл бұрын
🙏🙏👌
@vastu3602 жыл бұрын
Thank you sir
@bhaskarreddy244 Жыл бұрын
పూర్వ కాలం లో అందరూ ఇళ్లు మధ్యభాగం లో సింహద్వారం పెట్టే వాళ్ళు, ఈశాన్యంలో పెట్టాలని మీరు చెప్తున్నారు, ఏది నిజం....
@mohanraom2529 ай бұрын
♥️💜🌹🥰🙏
@velpulaharsha36482 жыл бұрын
రెండు పోర్షన్ల గృహానికి. రెండు సింహద్వారాలు పెట్టాలి కదా sir. రెండు సింహద్వారాలు ఏ స్థానములలో పెట్టాలి sir. గృహమును. 1 to 9 భాగాలు గా విభజించినపుడు ఏ స్థానములలో పెట్టాలి sir. తెలియజేయండి sir🙏🙏
@sathyanarayanareddy248 Жыл бұрын
వాడి బొంద వాడికేం తెలుసని
@9640775748 Жыл бұрын
@@sathyanarayanareddy248àqa
@devisri1065 Жыл бұрын
Sir meeku teleanappudu stop yor mouth
@vajramnageswararao80112 жыл бұрын
Good going sir
@sathyanarayanareddy248 Жыл бұрын
ఏం చెపుతున్నారు లెండి జనాన్ని ఎర్రోళ్లని చేసి నీకు తెలియంది తెలిసినట్లు భలే చెప్తున్నారు. ముందు మీరు సరిగా వాస్తు నేర్చుకోండి ? మధ్యలో ద్వారాలు పూర్వకాలం లో పెట్టారు ఇప్పుడు పెట్టకూడదా ! ఆవిషయం లో మీదగ్గర సబ్జెక్ట్ లేదు ..Nv ప్రకాష్ అనే అతను ఎడారి మతాలని అనుసరించి వాటికీ తగ్గట్టు దేవుడే లేడు కదా అందుకని ఈశాన్యం లో పూజగది ఎందుకు అంటాడు, ఎవడికి తోచింది వాడు చెప్పడం తప్ప ఎవ్వడి దగ్గర సరైన సబ్జెక్టు లేదు. కనుక మీరంత హరి వాస్తు లో జాయిన్ అవ్వండి 👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@RamachandraRama-rz6cv Жыл бұрын
ಅನ್ನ ಧ್ಯಾನ ತಪ್ಪಿದಿ
@hvscrafts15143 жыл бұрын
Dintlo kotha vishyam emundi Already telsinde
@vastu3603 жыл бұрын
మీకు తెలిసిన విషయమే అండి. తెలుసుకోవాల్సిన వారు చాలా మంది ఉంటారు.
@srivedanidhi10 ай бұрын
నీకు వాస్తు తెలియదు
@nagarajreddy92559 ай бұрын
🤣🤣🤣 🙏 🤣🤣🤣😝😝😝🤑🤑🤑
@shivkeshavreddy34489 ай бұрын
Wastematalu,cheppakandi,fakevasthu,,
@nareshnani5808 Жыл бұрын
Sir mi number pedthara
@Cinemadevote1435 ай бұрын
Good explanation sir Tq
@gollapremala6609 Жыл бұрын
Thurpu ishanyam and uthara eshanyamlo rendu doors pettocha sir please reply ivandi