మన గరికపాటి వారు మంచి చెప్పేటప్పుడు, మొహమాటం లేకుండా తిట్టేస్తారు కానీ తిట్టినట్లే ఉండదు, అందుకే వారు గొప్పవారు, వారు చెప్పే మంచిని గ్రహించక పోవటం మన అజ్ఞానం
@seragadamanandarao2604Ай бұрын
మహానుభావా...ఎంత ప్రయత్నం చేస్తున్నారు మీరు...ఈ ముర్కుల మనస్సు మార్చడానికి... శతకోటి వందనాలు.
@SATYA3468Ай бұрын
మీరు 10 కాలాలపాటు చల్లగా ఉండి ఈ తెలుగు ప్రజలకు ఇలాంటి సందేశాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@prabhakarmadri9455Ай бұрын
Correct
@s.n.a.rasool7339Ай бұрын
గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు చాలా బాగుంటాయి
@suryanarayanarokkam2601Ай бұрын
God bless you 🙏
@sambasivaraomannavaАй бұрын
మీరు చెప్పింది కరెక్ట్ మూడ నమ్మకాలు గురించి మీరు చెప్పింది విని కొంత మంది లో నైనా మార్పు వస్తుంది అని నమ్ము తున్నాను
@vaddikamarajuАй бұрын
మీలాంటి వారి ప్రవచనాలు బుర్రకెక్కుతాయని అనుకొంటున్నాను....
@siripuramramachandram1253Ай бұрын
మీరు చెప్పే విషయాలు నేను చాలా కాలం నుండి పాటిస్తున్నాను గురువుగారు చెప్పడం మీ వంతు పాటించడం మా వంతు చెప్పంగా వినకపోతే చేడాంగా చూడాలి🙏🙏🙏
@dheekondavenkataswami9240Ай бұрын
అధ్బుతమైన విషయాలు చెప్పారు..మీ ప్రవచనాలు అమోఘం..
@narayanaraogolakoti810219 күн бұрын
నర్సింహా రావు గారు మానవత్వం గరించి వివరిస్తుంటే చాలా గొప్పగా వుంటుంది.
@sureshspyker999Ай бұрын
Great man Great words 👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 gurubyo namaha ❤
@vijayakumaryenugupalli1559Ай бұрын
నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించమని చెప్పే ధర్మం మానవత్వాన్నే ప్రబోధిస్తుంది.
@llllonlybhakti4184Ай бұрын
ఇంకా కాపీ కాట్ లు రాలేదు ఏమిటా అనుకుంటున్నా వచ్చేశారా శెభాష్ హిందూ ధర్మ శాస్త్రముల లో లేనిది చెప్పo మా కొత్తగా పొరుగువాడు హిందూ అయితే కుదరదు ప్రేమించడం కుదరదు గదా? 😂 మీ చెత్త ను ఇక్కడ పొయ్యికు ఉద్వాసన చెయ్యి లేక పొరుగు దేశాలన్ని చస్తున్నాయి😢
@vijayakumaryenugupalli155926 күн бұрын
@@llllonlybhakti4184 మీ పిల్లలకు కులం చూడకుండా సాటి హిందువును తెచ్చి పెండ్లి చేయగలనా? మన హైందవుల నిర్వాకం వల్ల అమెరికా కూడా కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం చేసింది.అదీ మన ప్రబుద్ధుల నిర్వాకం! పువ్వు ఎక్కడున్నా పరిమళిస్తూనే ఉంటుంది కదా! మనవాళ్ళు అక్కడ కూడా ఈ జాడ్యాన్ని వ్యాప్తీ చేస్తుంటే అమెరికా ఈ చట్టం చేసింది!
@naraharimohan3175Ай бұрын
Ur speech is immortal Swamiji
@amruthalakshmii1197Ай бұрын
చక్కని ప్రవచనం
@msr914Ай бұрын
Yes💯% guruvugaru 👃
@JAYALAXMIKrishna-p9k14 күн бұрын
Guruvu garu mi pravachanala valla barya bartallonu manchi understanding ki marpuku dari tisandhandi miku kanipiste padabi vandanam cheyalani undandi
@vidyasagar-wm8xeАй бұрын
Really good advice to all useful throughout the life
@gvprasannalakshmi5027Ай бұрын
Sir So many thanks for giving your valuable information
Padabhi vandanalu guruvugaru me matalu maku entho shaktini prasadistundi
@narasimhamdasari1470Ай бұрын
Chala Baga chepparu Guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shankerrao8628Ай бұрын
Guruvu Gariki Padhabi vandhanalu Jai Sree RAAM
@vamshyАй бұрын
జై శ్రీరామ్ 🙏🙏🙏
@gandurisrinivas2263Ай бұрын
అద్భుతః!
@Beerakakrishnakumar-h7yАй бұрын
అంతిమంగా మూడ నమ్మకాలనీ ఈ సమాజం నుండి తరిమేయాలి
@madhusudhannama1075Ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🌹🙏🙏
@BasavaPavan-t2gАй бұрын
Garikipati speech is nice
@RameshPrasad-m4mАй бұрын
ప్రవచనాలు చెప్పి ప్రతిది అందరికి వివరిస్తున్నా బ్రాహ్మణులు అంటే ఈదో ద్రోహం చేసారు అనే మహానుభావులు చాలా మంది ఉన్నారు.....ఈ ప్రవచనాలు లేకపోయిన, దేవాలయాలలో కార్యక్రమలు లేకపోయిన, దేవాలయాల స్థితి ఏంటి....ఓక ఫలానా కులం వాళ్ళు దారుణంగా నిందలు వేస్తారు, పైగా మతమార్పిడి అయ్యి బ్రాహ్మణుల వల్ల అంటరు.....ఏనాడైనా గొప్ప సంపన్నులు కోట్లకి ఆదిపతులు ఈ బ్రాహ్మణులు ఉన్నారా ఎవరినా చూసారా......ఎం మాట్లాడతారో జనాలు🤦
@rajamanivanga3026Ай бұрын
🙏 guruvugaru ki dhanyavadalu
@laxminarayanavakada5099Ай бұрын
ఈ సిద్ధాంతం ఒక కోమటి కులంలో ఉంది
@satyanarayanagoudkuna7746Ай бұрын
101%guru garu🙏
@prasadchallapalli2952Ай бұрын
🙏🏻 OM Sri GuruBhyoNamaha. 🙏🏻
@lakshmireddy7098Ай бұрын
Setakotivandanalu guruvugaru
@JeeruGiridharАй бұрын
Gurubyo namaha
@sanyasiysКүн бұрын
Great sir
@viswanathkori3806Күн бұрын
కుంగుబాటుదారులకు మీరు ఉపశమనం కలిగిస్తారు చైతన్యం తీసుకువస్తారు 🙏🙏
@RaghavendramantralayaАй бұрын
Naamaskaaram Andi chaala baaga vivarinchaaru teesaaru petaaru video Rajahmundry arts college lo chepina mee prasangam petandi please request e video petina vaaru vilaithay
@vamshyАй бұрын
ఆ వీడియో లేదండి క్షమించండి
@MalleswararaoSirisetty4 күн бұрын
సనాతనాధర్మము కి మూఢనమ్మకములకి తేడా ఏమిటీ గురూజీ
@vankayalapatipraveenbabu3584Ай бұрын
Excellent
@srinivaskottha350621 күн бұрын
Sir super
@SrinuSrinu-qz7fpАй бұрын
Swamigi super
@MagantiANMANMEnviro16 күн бұрын
Thanks you money
@ramagirirajkumar7395Ай бұрын
ఈ మూఢనమ్మకాలు పోవాలి
@nagireddykuruva3052Ай бұрын
అయ్యా మేము కలలో కూడా ఊహించలేదు మా ఏరియాలో మరకలు విద్వాంసం చేస్తారని, ఈ దస్సరాకి జరిగింది మా తాతలు వాళ్లకు చోట్టిచ్చి అన్నం పెట్టారు ఈ రోజు వాళ్ళ మనుమలు మా ఇళ్లను కులకోటారు అందరూ అర్థం చేసుకోండి ఈ మరకలు ఏంత ప్రమాదమో
మనిషికి వేలఉపదేశాలు అవసరం లేదు ఇ ఒక బోధన సాలు నీటిలో కొట్టుకుపోయావానికి ఒక ఆసరా ఎలాగో ఇది కూడ అలాగే సందేహం లేదు మంగళవారం శుక్రవారం ఇవ్వటం వలన ఒకరి ప్రాణం నిలవచ్చు ఒకరి మాట నిలవవచ్చు ఇంతకంటే ఏమి కావాలి ఇవ్వవలసిన వారికి మాత్రమే (తిరిగి ఇస్తారు అన్న నమ్మకం ఉన్నవాళ్లకి )
@sesagiriraodubba9692Ай бұрын
Om namo narayana
@ktranjaneyulu815529 күн бұрын
Avi anni cheppedi brahmmanu le sir ami cheyali
@sridevikokkiri6327Ай бұрын
Supperrr
@tkrishna76978 күн бұрын
💯
@golugurisrinivasareddy1921Ай бұрын
చనిపోయిన వారి ఇంటికి పరామర్శ కు మంగళవారం, శుక్రవారం వెళ్లకుండా ఉంటే ఆ రెండు రోజులైనా వాళ్ళు వూపిరి పీల్చుకుంటారు. కదండీ. ప్రతీ రోజూ వెళ్లి వాళ్ళను ఏడిపించడం కంటే. నన్నుమన్నింతురు గాక
@DurgaUppalaАй бұрын
Udaattam ina vishayalu telipinanduku kritagnatalu chairman svsd jamalapuram kmm dt
@madhavisrivatsavaya5067Ай бұрын
🙏🙏🙏
@Swathivenkat27Ай бұрын
వీరి ప్రవచనాల వలన సమాజం లో కొంత వరకు ఐనా మార్పు వస్తుంది
@nagaswaramukodi7958Ай бұрын
Idi vini konthamandi ayina marithe manchidi
@gharibabu535228 күн бұрын
చాగంటి garipravachanmu లెన్ని విన్న రాదు మోక్షం త్రేతా జ్ఞానం వల్ల కలుగును దేవుని జ్ఞానం
@vamshy28 күн бұрын
జై శ్రీరామ్
@srilakshmiparvataneni6664Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@Manisha-m4tАй бұрын
🙏🙏🙏🙏💐💐💐💐💐
@boy9629-e3oАй бұрын
Hi
@ramadevimadisetty6715Ай бұрын
😊
@drradhakrishnamurthy4766Ай бұрын
Puujyulakunamskaaram
@prabhutipparthi6382Ай бұрын
🌹👏🙏🙏💪💪💪🥰💞
@apparaoyanamadal693Ай бұрын
Yes girugaru
@pillarishettysatyasagar6593Ай бұрын
E Kaliyugam lo Asalu Evarikina Dabbulu Ivvatame Tappu Daniki malli Roju anedi inka tappu Unte Danam Cheyandi Leda Em Cheyodhu Ide Asalu Aina kaliyuga Dharmam
@balagaeswararao7786Ай бұрын
మీరు చెప్పినవి బాగున్నాయి కానీ మీ బ్రాహ్మమానులు మంగళవారం ఎ చావు ఇంటికి వెళ్లరు