బాంధవ్యాలు అన్న పేరుకు న్యాయం చేసిన సినిమా ఇది అన్నదమ్ముల బంధం ఎంత విలువైనదో సినిమా చూస్తే తెలుస్తుంది కుటుంబ విలువలు కలిగిన సినిమా చిత్తూరు నాగయ్య గారు ఎస్వీ రంగారావు గారు ఈ సినిమాలో కుటుంబ పెద్దగా తమ్ముడికి అన్నగారు చేసిన తీరు చూస్తుంటే ఇలాంటి అన్నా ఇలాంటి కుటుంబ పెద్ద అందరికీ ఉండాలనిపిస్తుంది ముఖ్యంగా నా దేవత సినిమా ఇండస్ట్రీకి మకుటంలేని మహారాణి వీరి ముగ్గురి నటనతో సినిమాని నిలబెట్టారు నా దేవత ఏ సినిమా చేసిన ఆ సినిమా ప్రాణం పోసుకుంటుంది miss you for ever Savitri garu
@chandrasekharkca46484 ай бұрын
ఎస్ మన తెలుగు సినిమాలు ఎప్పటికి జీవితంలో మన పిల్లలకు ఇలాంటి సినిమాలు చూపిస్తూ ఉండాలి ❤జై s. V. రంగారావుగారు, జై సావిత్రి గారు జై డైరెక్టర్ గారు
@ganesh...7902 жыл бұрын
అద్భుతమైన సినిమా..... ఎన్ని జన్మలు ఎత్తిన ఇటువంటి సినిమాలు రావు.... రాలేవు
@prakashrao8077 Жыл бұрын
Remake of a Tamizh ( flop) starring SVR directed in Tamizh by K S Gopalakrishna ( Telugu family) Remade again Tamizh by KS G with Sivaji in SVR s role as Padikkatha Pannaiyaar!
@gowrimaddasani5352 Жыл бұрын
Kadha aaa
@ganesh...790 Жыл бұрын
@@gowrimaddasani5352 Hmm.. Naaku chala istamiena cinema idi
@gandhamalfredchakravarthy38414 жыл бұрын
అణా తమ్ముళ్లు మరియు కుటుంబ వ్యక్తులు విలువలు చెప్పే మంచి చిత్రం.. The Great SVR... Center of attraction..
@koppularamesh26062 жыл бұрын
అన్నదమ్ముల అనుబంధము గురించి గొప్పగా చెప్పిన మంచి చిత్రం గొప్ప నటుడు ఎస్.వి రంగారావు గారు
@అమ్మప్రేమఅమృతం4 жыл бұрын
గొప్ప నటులు మహానుభావులు యస్‌వి.రంగరావు గారు
@GuravaiahSura4 ай бұрын
Yes😢
@khajavali29714 ай бұрын
Svr is a legend of telugu movie
@veerrareddy7426 жыл бұрын
అన్నదమ్ముల అనుబంధం తెలిపే కుటుంబ కథా చిత్రం🙏 ఎస్.వి రంగారావు గారు
@pvvrao23534 жыл бұрын
Dew
@dhussain63994 жыл бұрын
Ll
@ramaraokommineni4326 Жыл бұрын
Hi
@Mallamma-rd6ve6 ай бұрын
Gj@@pvvrao2353
@krishnarao90903 жыл бұрын
ఇది సినిమానా అయ్యో... నేనింకా వాళ్ళ ఇళ్లల్లో ప్రతిరోజూ జరిగేదే shoot చేసారనుకున్నానే.. 🙏🙏🙏🙏మహానుభావులు 🙏🙏🙏
@narayanasarode7184 жыл бұрын
చాలా మంచి సినిమా svr సావిత్రి గ్రేట్ యాక్టర్ అన్నదమ్ముల అనుబంధము అంటే ఇదేనేమో
@ind8826 жыл бұрын
Savithri and SVR gaaru.....Great selute.nobody are comparable with these two actors
అందరూ రంగారావు సావిత్రి గార్లనే పొగుడుతున్నారు.వారిద్దరి కన్నా అద్భుతమైన నటన ధూళిపాళ గారిది అని నా అభిప్రాయం.ఆయన పాత్ర పోషణలో చాలా వైవిధ్యం కనబరిచారు. ముఖ్యంగా ఆస్తి పంపకాల సన్నివేశం లో అన్నగారిని అవమానించిన కొడుకుల మీద విరుచుకు పడ్డ ఆయన నటన ఏ మహా నటుడికి తీసిపోతుంది?
@SubbaraoKondamudi Жыл бұрын
అందుకే ఆయనకు ఆ ఏడు ఉత్తమ నటుడిగా నంది అవార్డు వచ్చింది
@SubbaraoKondamudi Жыл бұрын
బాంధవ్యాలు చిత్రంలో ధూళిపాల కు ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవార్డు ప్రదానం చేసింది.
@kumudaseelamsetty4833 Жыл бұрын
@@SubbaraoKondamudi New thing about ధూళిపాల garu 🤝🤝🙏🙏
@visalakshmimondreti9483 Жыл бұрын
Great Salute to SVR garu and Savitri garu
@jodulakshmi5712 жыл бұрын
S .v rangaraoni chuste Naku edupu vastundi e rojulo elantivallu unte bagundu
@anasuyammabandi16116 ай бұрын
Chandra Mohan great actor glamorous hero acted in many movies all successful with many heroine s he acted he has his own style missing you so much sir
@indurama77636 жыл бұрын
savithrijii and svr sir me varasathavam etu vellindi e natanaki....e oka vishyam thonu telusthundi e swardam leni devatha na swt heart savithrijii and grt svr garu.........
@parveezno47766 жыл бұрын
Svr,dulipalla,savithri garu jivincharu, e cinema chusi aina manam Mana pedda valla Ni gouravam iddam
@MsSsuvarna5 жыл бұрын
Very Nice Movie. Thanks. Very good family values movie. Thanks to SVR sir.
@swapnaswapna45275 жыл бұрын
Superb superb movie............ Savithri Garu natural ga act chesaru.............
@prabhakarkmv4135 Жыл бұрын
SVR was simply superb! 🙏
@prakashreddytoom38074 жыл бұрын
Baandavyalu S.V.Ranga Rao Super hit film
@gopanapallinageswararao68155 ай бұрын
మహానటుడు s v రంగారావు గారు
@anasuyammabandi16116 ай бұрын
Old is gold sv rangarao great actor well talented person this movie his own and directed by him only no one can replace him he is liked by one and all class and mass we don't find words to appreciate his acting supreme universal actor today we are feeling very sorry for his departure we are seeing this movie on tv today hats off to you sir we have got great respect for you you are living in our hearts for ever how can we forget you sir
@saleemask75772 жыл бұрын
సావిత్రమ్మ చాలా అందంగావుంది 🌹
@sunkuroja54323 жыл бұрын
Chala yedchanu e film chusi superb relationship great acting
@purna71663 жыл бұрын
Savithri amma acting is just amezing no words super amma 🧡🖤❤️😘
@avsantosh89432 жыл бұрын
నిజంగా సినిమా అంటే ఇదే 🙏🙏🙏
@swarnagowri6047 Жыл бұрын
నిజాం గా సినిమా అంటే యిదే కాదమ్మా. యిదే జీవితం లాంటి సినిమా.
@swarnagowri6047 Жыл бұрын
ఆ రోజుల్లో యిలా ఉండేవేమో జీవితాలు.
@PSivakumarPsivakumar3 жыл бұрын
యస్ వి రంగారావు గారు మహనటి సావిత్రి .అమ్మ యటింగ్ చలబగుంది అపుడపుడు పాత సినిమాలు చుడండి కుటుంబాలు విలువ తేలుసుతుంది
@jakkampudisnmurty27062 жыл бұрын
Superstar svr great Hero IN Telugu industry and good Hero only svr 🙏🧡
@prasadyejarla99317 ай бұрын
ఈరోజు పంట పండిస్తే, మా రైతులకు మిగిలేది, "పురుగులమందే "
@purnapeesa56164 жыл бұрын
Suprer role sv rangarao garu and savitri ❤️ chala bagundi movie. Savitramma movies anni supre👌👌👌
@oletikesava63296 жыл бұрын
No matter simply superb. From this movie I have learned something regarding to relationships.
@ramaraokommineni4326 Жыл бұрын
Hi
@oletikesava6329 Жыл бұрын
@@ramaraokommineni4326 hii
@venkatadridgt94155 ай бұрын
Dhullipalla gari acting super
@kumudaseelamsetty48333 жыл бұрын
SVR lanti peddatharaha manishi mana intlo unte entha baguntadi 🙏🙏🙏🙏