నిజమైన నెటబెహరి వేంకటేశ్వరుడి తాడు.పద్మావతి అమ్మవారిని పద్మశలియుల ఆడపడుచు అని అంటారు ఏవిదంగా కూడా వేంకటేశ్వర స్వామి మారు బిహారీ....❤❤🌷🌷🙇
@Ram_talks Жыл бұрын
వాడల వాడల వెంట వాడెవో, నీడ నుండి చీర లమ్మే నేత బేహారి. పంచ భూతములనెడి పలు వన్నె నూలు చంచలపు గంజి తోడ చరి నేసి, కొంచపు కండెల నూలి గుణముల నేసి, మంచి మంచి చీర లమ్మే మారు బేహారి. మటుమాయముల దన మగువ పసిడి నీరు చిటిపోటి యలుకల చిలికించగా, కుటిలంపు చేతలు కుచ్చులుగా గట్టి పటవాళి చీర లమ్మే బలు బేహారి. మచ్చిక జీవుల పెద్ద మైల సంతల లోన వెచ్చపు కర్మ ధనము విలువ చేసి, పచ్చడాలుగా కుట్టి బలువెంకటపతి ఇచ్చ కొలదుల అమ్మే ఇంటి బేహారి.