Hats off even to the great personality who has written the lyrics !! 👏👏👏🤝🙏💐🙏👍
@SureshPeruboina-o8t6 ай бұрын
ఓం నమో శ్రీ వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️
@kit2hrao471 Жыл бұрын
♿ శ్రీ శ్రీదేవీ భూదేవి వెంకటేశ్వర స్వామినే నమః💮🌺🌼🍌🥥🙏🙏🙏 మంచి విడియో అందించినందుకు 🙏
@hindudevotional4566 ай бұрын
అంతా వేంకటేశ్వరుని దీవెనలు
@kchiru3237Ай бұрын
Govinda Govinda❤
@dabbadalakashmi95942 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 నమో నారాయణాయ
@vijayalaxmimane14972 ай бұрын
Govinda hari Govinda 👣👣🌹🌹🙇🙇🔱⛳
@VijayKumar-iq9fn Жыл бұрын
devuda govinda govinda
@dungavatharunskumari5994Ай бұрын
Swamy love soooooo much❤
@nshm99 Жыл бұрын
Super
@RajyalaxmiKammari3 ай бұрын
Venkataramana ..... ❤
@brahmaiahpralayakaveri98274 ай бұрын
❤🎉🎉❤ Govinda Goovinda
@rrajyalakshmi24923 ай бұрын
Nice song nice voice 👏👌🙏
@KomaleshwariSony6 ай бұрын
Omnamo venkatshaih namah
@user-mf8nx9wt9t Жыл бұрын
Om namo venkatesh 👣👣🙏🙏🙏
@tlrreddy8519 Жыл бұрын
A😊!😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q
@tlrreddy8519 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊A1+QQ+QQ
@tlrreddy8519 Жыл бұрын
!
@KomaleshwariSony Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏devuda govinda govinda
@sirishareddy8508 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@KomaleshwariSony6 ай бұрын
Govinda thandri chalgachudu
@kumarivesarapu9165 Жыл бұрын
Om Namo Venkatesaya
@dungavatharunskumari5994Ай бұрын
Swamy love you soooo much❤❤❤❤❤❤❤❤❤
@chemalamudigurappachowdary3159 Жыл бұрын
కానరటే పెంచరటేకటకటాబిడ్డలను నేనూ మీవలెనే కంటి నెయ్యమైన నొకబిడ్డని || బాయిట పారవేసిన పాలు వెన్నలును చేయి పెట్టకుందురా చిన్ని బిడ్డలు మీయిండ్ల జతనాలు మీరు నేసికొనక పాయక దూరేరేలే ప్రతిలేని బిడ్డని ! మూసిన కాగులూ నేయి ముంగిట పెరుగులు ఆస పడకుందురా ఆడేటిబిడ్డలు ఓసరించి మోసపోయి వుండలేక మీరు చేసేరింతేసి దూరు చెప్పరాని బిడ్డని ! చొక్కమై కొప్పెరల జున్నులు జిన్నులును చిక్కిన విడుతురా చిన్ని బిడ్డలు మిక్కిలి పూజలు చేసి మెప్పించగ ఎక్కవైన శ్రీ వేంకటేశ్వరుడైన బిడ్డని || ... .... అన్నమయ్య.... రాజు లేదా పాలకుడు,రేడు,చంద్రుడు, అనే పర్యాయ పదాలున్నాయి. ఎంత ఉన్నత పదవిలో ఉన్నా తన బిడ్డలను అందరూ చిరాయువుగా దీవించాలని ఆమ్మలు దేవదేవుణ్ణి వేడుకొంటారు. బిడ్డలు పున్నమి చంద్రునివలె దినదినాభివృద్ధి చెందుతూ అందరి మన్ననలు పొందాలని యశోదమ్మ వంటి మహిళామణులు శ్రీ వేంకటేశ్వరుని వేడుకొంటున్నారు.
@dineshvenkata9037 Жыл бұрын
Chaala goppaga cheppaaru.
@vera321123321 Жыл бұрын
No.1 Song in Telugu Devotional best Song
@lakshmik78635 күн бұрын
👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@arvindkalal1247 Жыл бұрын
Om sri venkatesaya namaha🙏🌺🙏
@VinayKumar-bh3dh7 ай бұрын
Govind govind
@venkateshmalkajgiri7215 Жыл бұрын
om. నమో.venkateshya నమః
@durgavempati14887 күн бұрын
🙏🏿🙏🏿
@siddarthareddy8177 Жыл бұрын
Om nama venkatasa
@pdrreddy871514 күн бұрын
🙏🙏🙏🌹
@Mangalakshmi-z3n10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ananthaguptha40167 ай бұрын
Namo venkatesaya
@narra.nageswararaonarra36355 ай бұрын
Chala chakkaga padarandi nenu oka 100 sarlu vini untanu
Wwoooowww how much time, did you take to write the Lyrics for this song. I think u have lot of patience to write for this type of lengthy songs. Anyway all the best for your new channel 🤝🤝🤝
@hindudevotional456 Жыл бұрын
Thank you very much
@meenakodavath2508 Жыл бұрын
Nice song......🙏🙏🙏🙏
@vijaykumaravula-i6n Жыл бұрын
Singar name please
@hindudevotional456 Жыл бұрын
M Ravikumar
@laxmanreddy8185 Жыл бұрын
Telugulirks,kavali
@hindudevotional456 Жыл бұрын
చరణం! వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకట హరణ చరణ భక్తులను బ్రోచే టి తిరుమల రమణ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా....వెంకటరమణ తండ్రి(1) పల్లవి! 1) తెల్లవారు జాము ల్లో వెంకటరమణ తండ్రి , సుప్రభాతము చేసెను సిరులే రమణ - పంచామృతములతో వెంకటరమణ తండ్రి నిత్యాభిషేకములే ననిత్యము రమణ - వజ్రమ్మ కుటుంబముతో నువ్వే వెంకటరమణ తండ్రి, శంకు చక్ర దారుడువే తిరుమల రమణ - మూడు నామాల తోను వెంకటరమణ తండ్రి, ముల్లోకములు ఏలిది మూర్తి వి రమణ పల్లవి! 2) నీలాల కన్నుల్లో తో వెంకటరమణ తండ్రి, నీలమేఘశ్యామా తిరుమల రమణ - అందాల అదరముపై వెంకటరమణ తండ్రి, పాల పట్టి నవ్వుల యా తిరుమల రమణ - నల్లని వాడవయ్యా వెంకటరమణ తండ్రి, సుందరాకార ఉడకవే తిరుమల రమణ - ఓంకార రూపుడవే వెంకటరమణ తండ్రి, ఉగ్ర నరసింహుడవే వెంకటరమణ పల్లవి! 3) నిలువైన హృదయము పై వెంకటరమణ తండ్రి, పద్మావతి మంగళ నిలయము రమణ - వేద వేదాంగములే వెంకటరమణ తండ్రి, సామవేదానికి సరి సారధి రమణ - వెన్నముద్దల దొంగ వెంకటరమణ తండ్రి, ముల్లోకముల మోహన మురళివి రమణ - వైకుంఠ వాసుడవే వెంకటరమణ తండ్రి, వాసు దేవుడవయ్యా వెంకటరమణ పల్లవి! 4) ఏకాంత సేవ లతో వెంకటరమణ తండ్రి, శ్రీకాంత సేవలతో తిరుమల రమణ - వరాలు వర్షం పగ వెంకటరమణ తండ్రి, వరాహ మూర్తి వయా వెంకటరమణ - ప్రత్యక్ష దైవము రా వెంకటరమణ తండ్రి, ఆది నారాయణుడే తిరుమల రమణ - అలివేలు మంగా పతి వెంకటరమణ తండ్రి, అనురాగ మూర్తి వయ్య తిరుమల రమణ పల్లవి! 5) ప్రసిద్ధ వందిత శ్రీ వెంకటరమణ తండ్రి, వైకుంఠ వాసుడవే తిరుమల రమణ - మోక్షసాధన నీవే వెంకటరమణ తండ్రి, మోక్షద్వారము నీవే తిరుమల రమణ - కారుణ్య మూర్తి వయా వెంకటరమణ తండ్రి, కటాక్ష వీక్షణ లే తిరుమల రమణ - గోవింద గోవిందా వెంకటరమణ తండ్రి, గోవింద రాజువయ్యా గోకుల రమణ పల్లవి! 6) సహస్ర మూర్తి అడుగో వెంకటరమణ తండ్రి, ఆనందనిలయముపై వెంకటరమణ - భక్తజనులను రాగపు వెంకటరమణ తండ్రి, గోశాల లాలించెడి తిరుమల రమణ - అనంతపద్మనాభ వెంకటరమణ తండ్రి, అఖండ తేజముతో తిరుమల రమణ - అశేష భక్తులతో వెంకటరమణ తండ్రి, విశేష పూజలతో వెంకటరమణ పల్లవి! 7) సిద్ది బుద్ధులను ఇచ్చెడి వెంకటరమణ తండ్రి, శేషాద్రి శేఖరు డే తిరుమల రమణ - అనాధి నాధుడే వెంకటరమణ తండ్రి, పుండరీకాక్షుడవే తిరుమల రమణ - వర వెంకటాద్రి షా వెంకటరమణ తండ్రి, వామనావతారముతో తిరుమల రమణ - కోటి దివ్వెల నిచ్చెడి స్వామివిరా శ్రీ రమణ, కోదండపాణి వయా వెంకట రమణ పల్లవి! 8) దశవతారము లే వెంకటరమణ తండ్రి, ధర్మసంస్థాపకుడే తిరుమల రమణ - పద్మావతి దేవి తో వెంకటరమణ తండ్రి, ప్రసన్న మూర్తి వయా వెంకటరమణ - ఆద్యంతము నీవే వెంకటరమణ తండ్రి, అంజనా దిషుడవే తిరుమల రమణ - చిత్రాలకే చిత్రము వెంకటరమణ తండ్రి, నీ రూప సౌందర్యము వెంకటరమణ పల్లవి! 9) సంసార సాగరమును వెంకటరమణ తండ్రి, దాటించు వాడవు లే తిరుమల రమణ - లోకాల ఏలిక తో వెంకటరమణ తండ్రి, భక్తజన పాలకుడే తిరుమల రమణ - దాస జన పోషకుడే వెంకటరమణ తండ్రి, దరిద్ర నాషణివే తిరుమల రమణ - అజ్ఞానమే మాపగ వెంకటరమణ తండ్రి, విజ్ఞాన మీచెడ్డివో వెంకటరమణ
@hindudevotional456 Жыл бұрын
పల్లవి! 10) మధురాతి మధురము లే వెంకటరమణ తండ్రి, నీ నామ సంకీర్తన మధురము రమణ - సప్త వాహనములపై వెంకటరమణ తండ్రి, దీవించు హస్తముతో తిరుమల రమణ - అండపిండ బ్రహ్మాండం వెంకటరమణ తండ్రి, విధాత యే కడిగిన పాదము రమణ - పరిమళ గంధముతో వెంకటరమణ తండ్రి, చందనోత్సవములయ వెంకటరమణ పల్లవి! 11) సాగర మధనము లో వెంకటరమణ తండ్రి, కూర్మావతారుడవే తిరుమల రమణ - ఏలేటి వాడ వయ్యా వెంకటరమణ తండ్రి, క్షీరాబ్ధి కన్యకక తో తిరుమల రమణ - స్మరించినంతనే శ్రీ వెంకటరమణ తండ్రి, వరించు వరములతో వెంకటరమణ - వడ్డీ కాసుల వాడే వెంకటరమణ తండ్రి, వజ్రాల కవచ ముతో తిరుమల రమణ పల్లవి! 12) భరతఖండము నందున వెంకటరమణ తండ్రి, భాగ్యాల పంట వయా తిరుమల రమణ - ప్రకృతి వికృతి శ్రీ వెంకటరమణ తండ్రి, కాల గమనము నీవే తిరుమల రమణ - సమస్త శాస్త్రాలను వెంకటరమణ తండ్రి, రచించు వాడవు లే తిరుమల రమణ - భోగ భాగ్యాలతో శ్రీ వెంకటరమణ తండ్రి, బాల బాలాజీ శ్రీ తిరుమల రమణ పల్లవి! 13) నిత్య సత్యము వాడే వెంకటరమణ తండ్రి, సత్యనారాయణ నుడే తిరుమల రమణ - నారద తుంబురు లే వెంకటరమణ తండ్రి, నీ నామ సంకీర్తన చేతురు రమణ - నీ పాదపద్మాలకు వెంకటరమణ తండ్రి, పారిజాతమ్ము లతో అర్చన రమణ - గోవింద గోపాల వెంకటరమణ తండ్రి, మయూర పించము తో వెంకటరమణ పల్లవి! 14) శృంగార మూర్తి వయా వెంకటరమణ తండ్రి, శ్రీరంగనాథుడువే వెంకటరమణ - ఊగేటి ఊయలపై వెంకటరమణ తండ్రి, తులతూగు వాడవులే వెంకట రమణ - కస్తూరితిలక ముతో వెంకటరమణ తండ్రి, కారుణ్య మూర్తి వయా తిరుమల రమణ - పదివేల శేషుల పై వెంకటరమణ తండ్రి, పవళించు వాడవయ్య వెంకటరమణ పల్లవి! 15) ముల్లోకములను మేలేడీ వెంకటరమణ తండ్రి, మత్స్యావతారుడవే తిరుమల రమణ - పవానాకారము తో వెంకటరమణ తండ్రి, పరశురాముండు ఇతడే తిరుమల రమణ - ఏడుకొండలవాడా వెంకటరమణ తండ్రి, బౌద్ధ కల్కివి నీవే తిరుమల రమణ - నీదావ తారమూలే వెంకటరమణ తండ్రి , కీర్తింప మా తరమా తిరుమల రమణ పల్లవి! 16) అఖండ జ్యోతులతో వెంకటరమణ తండ్రి, అష్టలక్ష్ముల కొలువే తిరుమల రమణ - గోపాల పోషకుడే వెంకటరమణ తండ్రి, శోక నాశకుడు ఇతడే తిరుమల రమణ - వేదాల ఘోషలతో వెంకటరమణ తండ్రి, మోసేటి పల్లకిపై తిరుమల రమణ - సర్వాంగ సుందరుడే వెంకటరమణ తండ్రి, సౌఖ్య ద్వారము నీవే తిరుమల రమణ పల్లవి! 17) అభీష్ట వరదాయ క వెంకటరమణ తండ్రి, కలియుగ దైవమురా తిరుమల రమణ - అన్నమయ్య కీర్తన లే వెంకటరమణ తండ్రి, ముద్దుగుమ్మ వేరు లయ తిరుమల రమణ - అట్టి సామ్రాజ్యమునే వెంకటరమణ తండ్రి, పాలించు వాడవయ్యా తిరుమల రమణ - ముత్యాల నవ్వులతో వెంకటరమణ తండ్రి, జీవకోటికి పోషణ చేస్తవి రమణ పల్లవి! 18) పచ్చని తోరణము వెంకటరమణ తండ్రి, నిత్య కళ్యాణము లే నిత్యము రమణ - శ్రీదేవి భూదేవితో వెంకటరమణ తండ్రి, కళ్యాణ మూర్తి వయా తిరుమల రమణ - భక్తి సాగర మందున్న వెంకటరమణ తండ్రి, ముక్తి కెరటము నీవే తిరుమల రమణ - నిను చూడ వచ్చేటి భక్తులు రమణ తండ్రి, గోవింద గోశలతో ముగ్దులు రమణ.... గోవింద... వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకట హరణ చరణ భక్తులను బ్రోచే టి తిరుమల రమణ