జై శ్రీకృష్ణ అమ్మ ఈ ప్రపంచంలో భగవద్గీతను మించిన గ్రంథం ఏదీ లేదు
@rajyalakshmidevik231918 сағат бұрын
😊ఈ ప్రపంచంలో భగవద్గీతకు మించిన గ్రంథం ఏది లేదుభగవంతుడు అందర్నీ చల్లగా చూస్తాడు ఓపిక పట్టాలిఅందరూ తిరుమలేశుని అవసరం లేదు స్వామి పిలిచినప్పుడు వెళ్దాంఇళ్ల దగ్గర గుడి విష్ణు ఆలయం ఉంటాయి కదాఅక్కడికి వెళ్లి ఉత్తర ద్వారా దర్శనం చేసుకుందాంఅందరం బాగున్నాం అందరితో హ్యాపీగా ఉందాంఅందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
@venkatramareddy-hp7ww23 сағат бұрын
గోవిందాయ నమః వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు🙏🙏🙏👌👌💐🌺🌺
@mallikarjunch6364Күн бұрын
శుభోదయం అమ్మ పొద్దున్నే మీ వీడియో కోసమే ఎదురు చూస్తున్నా మీరు చెప్పే మంచి మాటలు వినాలి లేకపోతే ఏదోలా ఉంటుంది🙏
@SubbaLakshmi-un5du9 сағат бұрын
అవును అండి 🙏👌
@gv668323 сағат бұрын
హిందూ బంధువులు అందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు..ముఖ్యం గా సత్యభామ మీ కుటుంబం అందరికి ,🙏శుభాకాంక్షలు 🙏
@shakuthalabramhasani7321Күн бұрын
శుభోదయం సత్తిబాబు గారి చెల్లెలు గారు మీరు పిల్లాపాపలతో ఎల్లకాలం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@wolff_gaming20 сағат бұрын
అమ్మ తిరుమలలో ఇలాజరగడం చాలా బాధాకరం ఏమి రాయాలో అర్థం కావట్లేదు. ఇదికేవల మానవ తప్పిదం 🙏🙏🙏
@peddusrinivas511023 сағат бұрын
మీ మాటలు వింటుంటే దైవ చింతన పెరుగుతుంది
@pravallikanerusu683321 сағат бұрын
అమ్మ మీరు మాకు మార్గ దర్శి, ఆ నారాయణుని కృప వలన మిమ్మల్ని పొందగలిగాము, ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@tirunatilaxmiprasanti192320 сағат бұрын
అవును పుణ్యం కోసం కాదు ప్రేమతో చెయ్యాలి మంచి మాటచెప్పారమ్మా సర్వం శ్రీ కృష్ణార్పణం.
@Anuradha-p7lКүн бұрын
అమ్మమీకు శతకోటివందనాలు
@bagyambandaru425213 сағат бұрын
అమ్మ మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
@KrishnaveniPolagoni14 сағат бұрын
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సత్యభామ అమ్మగారు జైశ్రీరామ్ శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ శ్రీ మాత్రే నమః
ధన్యవాదములు అమ్మగారు. శివాలయం కు వెళ్లొచ్చా. ఏకాదశి పర్వదినాల్లో నేను శివాలయానికి వెళ్తుంటా ఎందుకనగా అక్కడ రద్దీ తక్కువగా ఉంటుంది. శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏
@duddasathyamsathyam22 сағат бұрын
శుభోదయం తల్లి చాలా సంతోషము హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@luckylakshmi768821 сағат бұрын
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అమ్మ చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు జైశ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
@yasaswini18192 сағат бұрын
Mukkoti ekadhasi subakamkshalu Amma 🙏🙏🙏
@chiduralachandramohan388823 сағат бұрын
శుభోదయం.. మేడం...... మీరు చెప్పేవి చెప్పాలి.. మీరు మన కోసం చెప్తున్నారు.... మీరు ధర్మం కోసం చెపుతున్నారు.... 10మంది లో ఒకరు విన్న మారుతారు... అది చాలు...
@karapatirajendrakumarkarap324920 сағат бұрын
వసుదైక కుటుంబ సభ్యులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాక్షలు 💐💐
@RaviKiran-hk6gm9 сағат бұрын
బాగా చెప్పారు థాంక్ u మేడమ్
@siri251920 сағат бұрын
నేను సర్వకాల సర్వ అవస్థల్లోనూ బాగా చిన్నగా ఉన్నపట్నించి స్మరిస్తున్నాను. నామస్మరణ ఎటువంటి నియమాలు ఉండకపోవడం పెద్ద plus. స్తోత్రములు, శ్లోకాలు ఆసక్తికొద్ది నేర్చుకుని చదువుతూంటా. నా వయసు చాలా తక్కువే కానీ స్వామితో connection నామస్మరణతోనే కలిగింది. ఆయన రూపం సరిగా తెలీదు, గుణగణాలు తెలీవు, ఆయన గురించిన కథలు కొంచుం తెలుసు. అయినా నామస్మరణ వల్ల ఎప్పుడు నీడలా, తోడులా, స్నేహితుడిలా వెన్నంటే ఉన్నాడు. నేను అనుకునేదాన్ని ప్రాణాపాయ స్థితిలో, దిక్కుతోచని స్థితిలో స్వామిని స్మరించగలనా అని. స్మరించగలిగేను. ఇది చాలు నాకు.
@saimaanyaviimitations382813 сағат бұрын
A naama smarana chesthunnaru andi
@siri251913 сағат бұрын
@saimaanyaviimitations3828 Venkateswara swami
@siri251913 сағат бұрын
Venkateswara swami@@saimaanyaviimitations3828
@SubbaLakshmi-un5du9 сағат бұрын
చక్కగా చెప్పారు👌🙏👍
@munagalamounika23 сағат бұрын
హరే కృష్ణ జైశ్రీరామ్ 🙏🙏🙏🌿🌹🙏🙏
@venkatareddy119517 сағат бұрын
ఓం నమో వేంకటేశాయ నమః, గోవిందా గోవిందా,శ్రీ రామ , శ్రీ రామ, హరే కృష్ణ 🙏🙏🙏
@DurgajiParamata-hd2yj18 сағат бұрын
Jai శ్రీ రామ్ 🌹🙏శుభ మధ్యాహ్నం తల్లి 🌹🙏
@rajendrareddy7247Күн бұрын
భద్రాచలం లో ఈ Vaikunta Ekadasi ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి
శ్రీమద్ భగవద్ గీత ను వినే వారిలో నేను కూడా ఉన్నాను🙏జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
@prameelarani7918Сағат бұрын
Jai.sriram🙏
@sekharchandra634010 сағат бұрын
ప్రస్తుతం..... హిందుత్వానికి, నిద్ర లో ఉన్న ఇందు బొందు గాల్ల ని , తన్ని లేపడం కంటే గొప్ప ప్రయోజనం ఏది లేదు. సత్యభామ గారు చేస్తున్నది మంచిదే
@nallateegakalpanarani11032 сағат бұрын
Chala Baga cheppinaru madam
@rekhakrishna7759Күн бұрын
Govinda Govinda 🙏🙏🌹
@VaralaxmiK-e3i23 сағат бұрын
Super 👌 👍 Amma ❤❤Jai Sri Radha Krishna ❤Jai Sri ram ram ram ❤❤🙏🙏🙏🙏🙏
@siri251920 сағат бұрын
Social media lo వారి ఇష్టదైవం గురించిన మహిమలు, అద్భుతాలు గురించి చెప్పాలని విపరీతమైన పూజలు, రకరకాల పరిహారాలు, అక్కడికి వెళ్తే ఇలాంటి అనుగ్రహం, ఇక్కడికి వెళ్తే ఆ అద్భుతం, ఇలా చేస్తే ఆ ప్రయోజనం, అలా చేస్తే ఈ ప్రయోజనం అని ఊదరగొట్టేసి జనాల్ని పిచ్చి పిచ్చిగా పరిగెట్టిస్తుంటే మీరు మాత్రం అందర్నీ ఎక్కడి వాళ్లని అక్కడ కూర్చోనిచ్చి నిదానంగా ఆనందంగా ఎంత తేలికగా పామరులు ఆరాధించుకోవచ్చో చెప్తుంటే చాలా హాయిగా ఉంది. కొన్ని rituals lo ఏమైనా తప్పులు చేస్తే దోషం కానీ దుష్ఫలితం కానీ వచ్చే chances ఉన్నాయి. మీరు చెప్పేవిధంగా ఆరాధించుకుంటే అవన్నీ రావు. పైగా ఆనందం,ఆహ్లాదం. పల్లెటూర్లలో ఇలానే చేస్కుంటారండి.
@Meena5570823 сағат бұрын
జై శ్రీ రామ్ హరే కృష్ణ 🙏❤👌
@divi07ecstasy22 сағат бұрын
Satya Gariki subhodayam❤
@Venkateshwara868Күн бұрын
శ్రీ శ్రీనివాస గోవిందా అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి
@user-rohanytxgodytКүн бұрын
Meeru cheyseydi chala correct andi
@janakikandula28619 сағат бұрын
అమ్మ.🙏🙏🙏
@sureshvarikuppala968623 сағат бұрын
Jai sriram akka namaskaaram 🙏🏼 mukkoti akaadhashi shubhaakaankshalu akka 🙏🏼🌹🌹🌹🌹🌹
Enduko teledu akka e video chusthunte athmanandam ga undi💐💐t
@kalpanabandari392123 сағат бұрын
Hare.krishna
@leelakarthikeya768323 сағат бұрын
Amma dhanyvad Aalu
@MallaTulasi-p1mКүн бұрын
Danyavaadalu
@Panthangiashokraai936123 сағат бұрын
Meeku vaikunta ekadasi subhakankshalu 🙏 sathyabama Garu maa oorilo bhogi panduga roju goda Devi Kalyanam Jaruguthudi devudu ki talambrala biyam tesu kal thamu intilo prati vastu Shubram chessy intiki water kottala purtiga illu Shubham cheyyala dayachesi chappa galaru illu Shubram chesaka biata undal Sina paristhiti vachindi velindhi Malli Shubharam cheyyala gudiki BM thisuku Velacha
@MaheswariKamireddy19 сағат бұрын
Vykunta yekadashi shubhakankshalu..me prathi mata valuable..nakunna kasta time lo me videos e chusta
@lathamarri329823 сағат бұрын
Jai sriram
@Nalinisuresh42322 сағат бұрын
Logic tho answer చెప్పారు❤🙏
@venkataramanadudigam688319 сағат бұрын
Jai sri rama om namo narayana
@ramakalyani759018 сағат бұрын
Jai Sree man Narayana
@lakshmirama4276Күн бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ గోవిందా
@Sri-g3v19 сағат бұрын
ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః
@sujathachindam169213 сағат бұрын
గోవిన్దాయ నమః
@Starboy_officials19 сағат бұрын
Akka bagavathgitha kante inka emi kaavaali alage Nithya Puja alagu చేసుకుంటాము కదా అలాగే మన సంప్రదాయాలు కాపాడే బాధ్యత మనది మీరు అదే చేస్తున్నారు ఇది చాలు అక్క మాకు జై శ్రీ కృష్ణ