Super ❤️.miru watch enduku pettikunnaru.ela pettukoni pachhadi kalapala amma.
@peralaravishankar45582 жыл бұрын
😀😀😀 నాకు కూడా అదే doubt వచ్చింది. journey లో వాచీ పెట్టుకొని వచ్చాక వాచీ తియ్యటం మర్చిపోయి ఉంటారు
@sktunisha30562 жыл бұрын
Namaste ammamma 🙏🏻🙏🏻🙏🏻
@solaceherbals-by-tulasi2 жыл бұрын
Ingredients.2 kg mango pieces, 300 gr mirchi powder, 300 gr mustard powder. 300 gr salt , 150 gr Fenugreek powder. 200 gr garlic, 750 gr sesame oil. That's it.
@sushmam43912 жыл бұрын
Amma yem kaillu ewi peru cheppandi raasalla ledka jalaalla
@prakashtnl92142 жыл бұрын
Ammumma ya rakam kaayalu vaadali,antey pedda rasalu,jallalu yelantivi?
@preethidevi8400 Жыл бұрын
Gidda ante entha??mamma
@morigallavsiva68302 жыл бұрын
పెద్దమ్మ ఆవకాయ పంపించగలరా
@chaitanyavadde57652 жыл бұрын
Kayaku a rakam tisukovali andi
@Organicgarden92 жыл бұрын
Budidha gummadi vadiyalu video cheyandi
@tejasaibheemani3590 Жыл бұрын
Grams lo cheppandi 1kg mango ki
@gayathripillarisetty45452 жыл бұрын
Amma namasthe. yendu mirapakayalu yelantivi tisukunnaro cheppandi
@RarandoiAmmammaIntiki2 жыл бұрын
అమ్మా అంతకుముందు బళ్ళారి కాయలనివచ్చేవి అవి ఆవకాయకు అద్భుతంగా ఉండేది ఆకారం. ఇప్పుడు ముడత కాయలు వస్తున్నాయి. మంచి రంగు లో కారం చాలా తక్కువ గా ఉంటుంది. రేటు ఎక్కువ గా ఉంటుంది. అవీ,మంచి కొత్త మిరపకాయలు చూచి కారం మీడియం మంట ఉండేవి తెచ్చుకొని ఈ రెండు రకాల కలిపితొడిమలు తీసి, బాగా ఎండ బెట్టి, రోకళ్ళ మరలో దించి జల్లించి ఆవకాయ పచ్చడికి వాడితే అద్భుతమైన రంగు ,రుచి, వాసనతో ఘమఘుమ లాడుతూ" సం" తాజాగా ఉంటుంది .
@gayathripillarisetty45452 жыл бұрын
Thank you Amma
@harikumarik7768 ай бұрын
1 Manika ku kgs yenta Amma .
@paulinebonkuri607 Жыл бұрын
Description box lo measurement pettandi..
@sarikaayaansworld20612 жыл бұрын
Motimalalu, machalaki amaina cheyppandi plz
@peralaravishankar45582 жыл бұрын
టమాటో గుజ్జు కానీ బొప్పాయి గుజ్జు కానీ face కి రాసుకొని ఒక అరగంట ఆరనిచ్చి face clean చేసుకుంటే మొటిమలు తగ్గుతాయట. ఇది ఒక ఆయుర్వేదం డాక్టర్ చెప్పిన చిట్కా
@sarikaayaansworld20612 жыл бұрын
@@peralaravishankar4558 thq so much
@moritzbanks27192 жыл бұрын
😀😀😀
@msunitha0532 жыл бұрын
Tomato nilava pachadi kuda chupisthara ammamma😀
@gamingwithvigneshff3860 Жыл бұрын
Ammamma Chinaa doubt Paint dabba tho mukkalu koliste 1 kg ravvu 2 dabbu koliste 1 kg vastumdi Nenu eela check chesanu Paint dabba almost andari daggara vumttayee kada amdukani
@RarandoiAmmammaIntiki Жыл бұрын
రెండు డబ్బా లైతే మానిక. దానికి 3 గిద్దల ఉప్పు 3 గిద్దల కారం 2 గిద్దల ఆవపిండి కొంచెం తక్కువగా గిద్ద మెంతి పిండి. ఇప్పుడు అద్భుతమైన రుచితో ఆవకాయ పచ్చడి రెడీ..
@lalithasrinivasan98402 жыл бұрын
Amma Gidda maku thelidu. Meeru glasu bindi Santhosh kolavandi
@prasad3252 жыл бұрын
Grams లో చెప్పండి అమ్మమ్మ మా ఇంట్లో తూకం మెషీన్ ఉంది
@sriramvennu88642 жыл бұрын
125gms oka Tea glass andi
@yohansamatha11702 жыл бұрын
Amma maku nalugupindi kavali please pampinchagalara
@peralaravishankar45582 жыл бұрын
సున్నిపిండి అయిపోయింది. ఇప్పట్లో చెయ్యరు మళ్ళీ
@malliguda18942 жыл бұрын
Hiii Ammama salt akuva avindhi emi cheyli please Reply
@peralaravishankar45582 жыл бұрын
నేను అనుకోవటం ఇంకొంచెం ఆవపిండి , కారం కలిపితే సరిపొితుంది అనుకుంటున్నా . ఒకవేళ ఆవపిండి ఘాటు , కారం ఎక్కువ అవుతాయి అనుకుంటే 2 మామిడికాయలు కలిపితే సరిపోతుంది అనుకుంటున్నా. నాకు కూడా కరెక్ట్ గా తెలియదు. మా మేనత్త ని అడిగితే ఈ 2 solutions చెప్పింది. 1. ఆవపిండి , కారం కలుపుకోవటం or 2. మామిడికాయలు కలుపుకోవటం
@malliguda18942 жыл бұрын
@@peralaravishankar4558 tqq Akka
@vani11072 жыл бұрын
@@peralaravishankar4558 correct
@vallig26612 жыл бұрын
అమ్మమ్మ గారు సునిపింది కావాలి మీ నంబర్ ఇవండి ప్లీస్
@shanvi55812 жыл бұрын
అమ్మమ్మ grams లో చెప్పండి శెనగనూనె వేసావా అమ్మ
@peralaravishankar45582 жыл бұрын
మీరే కదా మామిడికాయ , అల్లం తో పచ్చడి అడగటం. నాకు ఇప్పుడే తెలిసింది ఈ మధ్య మామిడికాయ & అల్లం కలిపి పచ్చడి చేస్తున్నారని. ఇన్నాళ్ళు మీరు మామిడల్లం పచ్చడి అడుగుతున్నారేమో అనుకున్నా.