సూపర్ ఈ సాంగ్,, ఎక్కడికో తీసుకెళ్తుంది నాకుఈ సాంగ్
@bhanuprasadtangi5481 Жыл бұрын
Manisharma songs evergreen 👌👌👌all time hits
@Sunnyside-t6v2 жыл бұрын
మణిశర్మ range music tollywood evadu kottaledu....missing his mark waiting for his hard come back
@aravind6581Ай бұрын
Bro chances ivvatledu lekapothe industry lo evadu undadu eeyana datiki
@maheshsmart41610 ай бұрын
అన్నా ఈ సాంగ్ కి నేను పెద్ద ఫ్యాన్ ని..
@galigangadhar67073 ай бұрын
Nenu kuda
@RaviKumarMCA3 жыл бұрын
చిత్రం: వంశి (2000) సంగీతం: మణిశర్మ రచన: సీతారామ శాస్త్రి గానం: ఉదిత్ నారాయణ్, సుజాత కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నెబొమ్మ ఆడుతున్నది పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో కోరికమ్మ రేగుతున్నది వేడి పెంచక ఏడిపించక ఈడు పంచి ఊరడించరాదా? గోరువెచ్చగా గోల రెచ్చెగా జోడు కట్టి జోలకొట్టరాదా? ఐతే పదా ఓ సంపద తీర్చేద నీ బాధ సున్నితాల సొంపులోన కన్నెచూపు జారిపడ్డదే కన్నుదాడినాపలేక చిన్నదాని సిగ్గు చెడ్డదే వదిలితే మరి దొరకదే ఈ చోటెంత బాగుంది బెదిరితే కథ కదలదే అని తహతహ తరుముతు ఉన్నది ఈడాపదా తీరేదెలా ఏదోటి చెయ్యందే? లెక్కచేయమాకు నువ్వు సిగ్గులెంత బుగ్గనొక్కినా పక్కకెళ్లిపోకు నువ్వు చుక్కలెన్ని నిక్కి చూసినా అడగనా ఒక బహుమతి నువు ఛీ పాడు అనకుంటే అడగకు ఎవరనుమతి చెలి తడితడి పెదవులు అందితే కయ్యానికే తయ్యారయ్యి సయ్యాట సై అందే kzbin.info/www/bejne/i3bOg4iqe7mHm6s
@MohammadarhanYouTubechannel2 жыл бұрын
Super
@pathipatiranga88897 ай бұрын
Nenu 2002 nunchi 1000 time's vinintaa best songe manisharma❤
@ramanamittana3 жыл бұрын
కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నె బొమ్మ ఆడుతున్నది పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో కోరికమ్మ రేగుతున్నది వేడి పెంచక ఏడిపించక ఈడు పంచి ఊరడించరాదా గోరువెచ్చగ గోలరెచ్చెగ జోడుకట్టి జోలకొట్టరాదా అయితే పద ఓ సంపద తీర్చేదే నీ బాధ సున్నితాల సొంపులోన కన్నెచూపు జారిపడ్డదే కన్ను దాడినాపలేక చిన్నదాని సిగ్గు చెడ్డదీ వదిలితే మరి దొరకదే ఈ చోటెంత బాగుందీ బెదిరితే కథ కదలదే అని త హతహ తరుముతు ఉన్నదీ ఈడాపదా తీరేదెలా ఏదోటి చెయ్యందే లెక్క చేయమాకు నువ్వు సిగ్గులెంత బుగ్గనొక్కినా పక్కకెళ్లిపోకు నువ్వు చుక్కలెన్ని నిక్కి చూసినా అడగనా ఒక బహుమతి నువు ఛీ పాడు అనకుంటే అడగద్దు ఎవరనుమతి చెలి తడితడి పెదవులు అందితే కయ్యానికే తయారయ్యి సై ఆట సయ్యందే
@pavanpandu702411 ай бұрын
2024 లో చూస్తున్నారు❤
@saikaran86257 ай бұрын
Kachithanga
@vasubabu21446 ай бұрын
Yes iam also
@reddypogurenuka36205 ай бұрын
I am 😊
@padmajadasari39382 ай бұрын
S iam
@RajeswarirajakaAnumulaАй бұрын
Lo😊lllpppppp@@reddypogurenuka3620
@suryashyli3893 жыл бұрын
Daily 4.30 ki anukunta etv lo sarigamalu lo songs vastunde.e song kosam wait chesedani
@arsamran7895 Жыл бұрын
Manisharma music 🎶🎵🎶 super
@DeshapagaMahendar-yo9kv28 күн бұрын
Babu le ke babu Mahesh babu....🔥🔥🔥
@suresh90854 жыл бұрын
Mani sir tune, orchestra was fresh...eppatiki fresh ga untundhi
@chandinivaddi51002 жыл бұрын
1990 తో 2000 సూపర్ songs వాటికి తిరుగులేదు ఒక టర్న్డ్
@venkatmurthy69942 жыл бұрын
Song vintuntey naa childhood gurthuku vasthundi
@peddababu81794 жыл бұрын
Apudu aa rojulo mahesh anna movies songs excellent feel🥰🥰🥰🥰👌👌👌
@shankarasu33304 жыл бұрын
Super song
@priyadarshinisonu80674 жыл бұрын
kzbin.info/www/bejne/qnzKqKppjsyCpqc
@princemahidhar92544 жыл бұрын
Rajakumarudu, yuvaraju, vamsi songs are my favourite songs
@srinukolllimarla36274 жыл бұрын
S
@ramesh53koppaka243 жыл бұрын
Excellent music manisharma sir Excellent singing Udit Narayan sir
@susannakumari83262 жыл бұрын
1990is lo సాంగ్స్ వింటే మనల్ని మనమే మర్చిపోయేవలం అలా ఉండేవి అ మెలోడీ సాంగ్స్ 👌👌👌👌
@అహంబ్రహ్మష్మి Жыл бұрын
@jagan9999- 😆😆😆😆😆😆😆😆
@paidisravani185 Жыл бұрын
Yes
@gaddamvenkatgaddamvenkat4551 Жыл бұрын
la r
@kommireddysrinivasvis72122 жыл бұрын
👉 చిరంజీవి - మణిశర్మ 1. చూడాలని ఉంది 2. బావగారూ బాగున్నారా! 3. ఇద్దరు మిత్రులు 4. అన్నయ్య 5. మృగరాజు 6. ఇంద్ర ( Except అయ్యయ్యో Song ) 7. ఠాగూర్ 8. అంజి 9. జై చిరంజీవ 10. స్టాలిన్ 11. ఆచార్య. 👉బాలకృష్ణ - మణిశర్మ 1. సమర సింహారెడ్డి 2. నరసింహ నాయుడు 3. సీమ సింహం 4. పల్నాటి బ్రహ్మ నాయుడు 5. చెన్నకేశవ రెడ్డి 6. వీరభద్ర 7. భలేవాడివి బాసు 8. లక్ష్మీ నరసింహ 9. అల్లరి పిడుగు 10. మిత్రుడు 11. ఒక్క మగాడు 12. పరమ వీరచక్ర 13. లయన్ 👉 వెంకటేష్ - మణిశర్మ 1. గణేష్ 2. సుభాష్ చంద్రబోస్ 3. శీను 4. ప్రేమతో రా 5. ప్రేమించుకుందాం రా ( 3 songs + Bgm) 6. దేవీ పుత్రుడు 7. నారప్ప. 👉 నాగార్జున - మణిశర్మ 1. ఆజాద్ 2. రావోయి చందమామ 3. దేవదాస్. 👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ 1. ఖుషి 2. గుడుంబా శంకర్ 3. బాలు 4. తీన్ మార్ 5. కెమెరామెన్ గంగతో రాంబాబు. 👉 మహేష్ బాబు - మణిశర్మ 1. రాజకుమారుడు 2. వంశీ 3. బాబీ 4. మురారి 5. టక్కరి దొంగ 6. అర్జున్ 7. అతడు 8. ఒక్కడు 9. పోకిరి 10. అతిథి 11. ఖలేజా 👉 Jr. NTR - మణిశర్మ 1. ఆది 2. సుబ్బు 3. సాంబ 4. అశోక్ 5. నరసింహుడు 6. కంత్రి 7. శక్తి 👉 ప్రభాస్ - మణిశర్మ 1. అడవి రాముడు 2. ఏక్ నిరంజన్ 3. బిల్లా 4. రాఘవేంద్ర. 👉 అల్లు అర్జున్ - మణిశర్మ 1. పరుగు 2. వరుడు. 👉 రామ్ చరణ్ - మణిశర్మ 1. చిరుత 2. రచ్చ. 👉 రామ్ - మణిశర్మ 1. ఇస్మార్ట్ శంకర్ 2. రెడ్. 👉 నాని - మణిశర్మ 1. జెంటిల్ మేన్ 2. దేవదాస్. 👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back ground Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏..
@savethenature41762 жыл бұрын
Nice
@mugithyalarakhdfc17712 жыл бұрын
👌nijam ga 👌👌👌
@srinivasrao19232 жыл бұрын
🙏👍
@ravivarma10692 жыл бұрын
Superrr
@ragolueswararao6472 жыл бұрын
Adhi movie
@nareshjutla6347 Жыл бұрын
A feel express chayalemu.only need to feel that
@ramanamittana3 жыл бұрын
మణిశర్మ గారు 90' s లో ఒక ఊపు ఊపారు music తో.
@shaikshuayub62802 жыл бұрын
అవును boss
@MrSainath482 жыл бұрын
90s kadhu, late 90s, early 2000's. First hit movie Bava garu bhagunara 1998
@VishnuGupta-eo4gh2 жыл бұрын
Upto 2010 bane undi le
@dhffbcd16462 жыл бұрын
Super train peaceful path location sir fantastic location and wonderful location
@dhffbcd16462 жыл бұрын
Which country this location i do not know sir dance super
@katupallichiranjeevi3275 Жыл бұрын
Manisharma Musical magic 🪄 🪄 🎶🎶🎵🎵🎵 Excellent song ❤❤❤
@rameshvooyika29313 жыл бұрын
ఆరోజుల్లో మ్యూజిక్ బిగ్ హిట్ ఈ మూవీ సాంగ్స్
@pradeepkumarjetta2260 Жыл бұрын
Train beats starting lo❤
@list144711 ай бұрын
Melody Brahma Mani Sharma ❤ Love mani Sharma sir music composition
@manojkumarvlogsandideas55102 жыл бұрын
Prince so young that period of time
@ramchinni78593 жыл бұрын
How many of you remember this train which we played in our childhood still I have this one... 90's kids have unique toys, cartoons, movies...
@raj-pi8jz4 жыл бұрын
Arojullo music songs veru a feel eppudu songs lo radu
@venkatvr4844 жыл бұрын
Avunu
@priyadarshinisonu80674 жыл бұрын
kzbin.info/www/bejne/qnzKqKppjsyCpqc
@cherryt68534 жыл бұрын
Yes... Remembering my childhood studying 9th. E movie ki benefit show ki vella dushera holidays time lo. 😊
@ravanmaharajjemesebond00734 жыл бұрын
Yes songs lo originalty ledhu
@sureshkajuluri55204 жыл бұрын
ANTAY BC100YEARS
@gangadharbesta62 жыл бұрын
Manisharma garu mi music Veera level
@krishnakumari16883 жыл бұрын
My favourite song and mani sherma music super arojul song's veru Epati song s veru anduk old is gold annaru.
@karthikbabu29464 жыл бұрын
Melody brahma mani sharma 👌👌👌👌
@VamsiKrishna-eg3qh4 ай бұрын
అందుకే మణిశర్మ ని మెలోడీ బ్రహ్మ అని అంటారు, కోరస్ సూపర్బ్ ❤❤❤
@babudm32642 жыл бұрын
Ippudu elanti songs raavu appudu songs kosame movie ki velluthuntumu wow beautiful song
Apptlo Mahesh babu movie songs ante racha racha jarigedi, mani sir chimpi aresevaadu
@soniramesh62362 жыл бұрын
Ameerpet Vijaylakshmi Theatre 5/- ticket ❤️❤️those days 😘😘😘😘😘
@moheedquadree1142 жыл бұрын
What a jodi bhiya i never seen again mb anna namrata vadina love u both
@mahamoodali45092 жыл бұрын
Excellent composition song and buitiful dance mahesh ❤️
@MrLokeshd4 жыл бұрын
One of the most underrated song of Mani Sharma garu because of choreography, costumes and movie.
@paddy94843 жыл бұрын
Intha beautiful ga freshness undela shoot chesaru e song ni... Combination, chemistry and expression anni bagunnay.... Uditnarayan voice and mani music beautiful package ee song. Not an underrated song...
A locations vaala chemistry chudu adbhutam ga undhi...
@rajeshmerugu4611 Жыл бұрын
ఈ రోజు ఈ పాటలో తేజు అనే అమ్మాయి ని చూసి చాలా అందం పడుతున్నాను ❤️😍
@harisnath2 жыл бұрын
90' and 2000 lo songs ye verabba...entha vinna Inka vinalani anipstundi ... Especially this song manisharma gave an amazing music for this movie...All songs were too good 👌
@kumarmahesh16904 жыл бұрын
Gtng back to those days..Mahesh Anna nd vadina terrific nd Mani Sharma garu u r fabulous
@gurlenagesh46144 жыл бұрын
ఈ సాంగ్ కూడా చాలా బాగుంది
@rajkumarkuruma8422 жыл бұрын
This song release i am i school days.This song dedicated to my school days lover my evergreen heartbeat lover sirisha.I love u so much sirisha forever
@Suma-p9w4 жыл бұрын
I love this pair and song so much. SSMB fan. Jai Mahesh Anna
@bandisasank75143 жыл бұрын
Nowadays comming new movie songs are not much sweetly melodious & interested as how these old songs are playing
@maheshmahi66062 жыл бұрын
Annayya and vadhinamma...🥰🥰🥰🥰🥰 Super song. Jai super star Mahesh babu Anna 🙏🙏
@sriomkarbabu53454 ай бұрын
Wife and husband in one frame ❤
@cherryranjith9489 Жыл бұрын
ఆల్టర్ నా ఫేవరెట్ సాంగ్ 2023
@anucomputerembroiderydesig36622 жыл бұрын
My favorite song 🎵 ❤ and hero na chinnapudu baga enjoy cesedhani🥰
@yakamberreddyneelupu45164 жыл бұрын
Supper song in Mahesh I am big fan of మహేశ్ sir
@BhavaniD-qt4ho6 ай бұрын
Pataki tagga dance ❤️🌹
@sunandify4 ай бұрын
ఈ సినిమా మరియు టక్కరిదొంగ re release chesthe baavuntadhi songs and music excellent bgm theatres lo vere level enjoy ఇంకా యువరాజు కూడా
@lankaravi18339 ай бұрын
Wife and husband super❤❤❤
@kiranbabuk39333 жыл бұрын
Super good song composition by Mani Garu.🎵🎵🎹🎹🙏🙏
@kirangoud4524 Жыл бұрын
Anna vadina❤😍😍
@ramajipraveen50943 жыл бұрын
సూపర్ మ్యూజిక్ సూపర్ సాంగ్ జై మహేష్ బాబు మహేష్ అన్నకు ఒక లైక్ వేసుకోండి 2022లో 2023 లో చూసిన వారు ఒక లైక్ వేసుకోండి
@dandugulalaxmaiah19243 жыл бұрын
Move
@thotaveerababu90892 жыл бұрын
2022 still watching
@kodisekar63272 жыл бұрын
👌👌👌👌
@martinissacrajesh25493 ай бұрын
Mani sharma mahima
@PSyamala-p6vАй бұрын
2024
@rajkumarkuruma8423 жыл бұрын
I love Mahesh songs evergreen forever because I am big fan of him
@RamBabu-ci6qm3 жыл бұрын
My favourite Hero Mahesh Babu❤️❤️❤️
@akhilakhil127411 ай бұрын
Any one in 2024
@vamsivaddineni89518 ай бұрын
Me bro 🤜
@santhoshgaddam76278 ай бұрын
Ji baabu ❤❤❤
@Sigma_sanjay8 ай бұрын
S
@harinreddy79228 ай бұрын
Ya
@bkrishna96658 ай бұрын
I m
@srinupadala63963 жыл бұрын
Super voice udit narayana garu awesome
@maheshthimmannagari44412 жыл бұрын
2022 lo choosthnna. Wow.. Wt a song
@gitadeviuprety Жыл бұрын
Super star Best Hero Maesh Babu Beautiful heroni Namrata 💓💓💓💓
@m.mohan.kumar57808 күн бұрын
Nicesong
@Sasikumar-xn6pd4 жыл бұрын
Mahesh and his wife nice pair and good understanding too in life
@vinaykiran81739 ай бұрын
MMM Manisharma Music Maheshbabu ❤❤❤
@maheshk23932 жыл бұрын
Happy birthday to you meni more returns of the day 🎂🌞🌻🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
@csreddy19063 жыл бұрын
కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నె బొమ్మ ఆడుతున్నది... పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో కోరికమ్మ రేగుతున్నది... వేడి పెంచక ఏడిపించక ఈడు పంచి ఊరడించరాదా... గోరువెచ్చగ గోలరెచ్చెగ జోడుకట్టి జోలకొట్టరాదా... అయితే పద ఓ సంపద తీర్చేదే నీ బాధా... కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నె బొమ్మ ఆడుతున్నది... పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో కోరికమ్మ రేగుతున్నదీ... సున్నితాల సొంపులోన కన్నెచూపు జారిపడ్డదే....ఓఓ.. కన్ను దాడినాపలేక చిన్నదాని సిగ్గు చెడ్డదీ ....ఏఏ.. వదిలితే మరి దొరకదే ఈ చోటెంత బాగుందీ...ఓఓ.. బెదిరితే కథ కదలదే అని తహతహ తరుముతు ఉన్నదీ ఈడాపదా తీరేదెలా ఏదోటి చెయ్యందే కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నె బొమ్మ ఆడుతున్నది... పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో కోరికమ్మ రేగుతున్నదీ... లెక్క చేయమాకు నువ్వు సిగ్గులెంత బుగ్గనొక్కినా...ఓఓ పక్కకెళ్లిపోకు నువ్వు చుక్కలెన్ని నిక్కి చూసినా..ఆఆఆ... అడగనా ఒక బహుమతి నువు ఛీ పాడు అనకుంటే..ఓఓ అడగద్దు ఎవరనుమతి చెలి తడితడి పెదవులు అందితే కయ్యానికే తయారయ్యి సై ఆట సయ్యందే కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో కన్నె బొమ్మ ఆడుతున్నది పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో కోరికమ్మ రేగుతున్నదీ... వేడి పెంచక ఏడిపించక ఈడు పంచి ఊరడించరాదా.. గోరువెచ్చగ గోలరెచ్చెగ జోడుకట్టి జోలకొట్టరాదా.. అయితే పద ఓ సంపద తీర్చేదే నీ బాధా...
@4900PSPK2 жыл бұрын
❤️❤️😘😘
@madhavlucky12392 жыл бұрын
Good
@chenchanibalakrishnareddy24193 жыл бұрын
Always.... MANISARMA 🔥🔥🔥🔥
@madhusudhanraoaddepalli98819 ай бұрын
🤝👍😅😄Today is vamsi movie realise day 😅😄👍🤝
@venkatsarapu63923 жыл бұрын
My favourite song ❤️❤️ Jai super star Mahesh Babu sir 🙏🙏🙏
@muthiamuthia893611 ай бұрын
Vamsi part-1 ANTV HD 0:00
@u.munikrishnaullam8237 Жыл бұрын
నేను ఈ పాట విన ప్రతిసారి నాను నేను మైమరచిపోతాను.
@manjusri87195 жыл бұрын
Super couple super song i love this couple and song 🎶💝
@sagarsagar40444 жыл бұрын
I love song ❤🎶
@haridurgaprasad56853 жыл бұрын
Super medam
@bhavan27685 ай бұрын
The funny thing is i Live in New Zealand and i visited all of the sights they are mostly in the south island
@mahamoodali45093 жыл бұрын
Mahesh dance udith narayanan voice super❤👌
@bullbeck5 ай бұрын
Dance is worst in this song, full comedy🤣🤣
@akshay5054 жыл бұрын
Mani sharma has created Andala ada bomma and Abbo nee amma goppade out of this song
@tejagadu4 жыл бұрын
Andhala ada bomma from Samarasimhareddy 1999 ....this one on 2000 ....Udit Narayan and sujata singers same avadam valla aa feel vachi vundochu not much tune resemblance....kani Vamsi lo Vecha Vecha ga vundi chelipi kovigili song ni use chese Balu lo nee lo Jarege thanutu chustune vunna chesadu....instrumentation same vuntadi
@akshay5054 жыл бұрын
@@tejagadu Thank u I thought it was the other way
@priyadarshinisonu80674 жыл бұрын
kzbin.info/www/bejne/qnzKqKppjsyCpqc
@kavaliparamahamsa28264 жыл бұрын
Samarasimha reddy tharuvatha vacchindhi ra ee cinema jaffa
@akshay5054 жыл бұрын
@@kavaliparamahamsa2826 Mr im not from telugu state so im not familiar with the chronology.Please mind your language when you comment ra jaffa
@VijayKumar-wi2nc2 жыл бұрын
My generation is lucky to have this kind of songs and picturization…
@saibabu887 Жыл бұрын
Jai Babu 🔥🔥🔥 Jai jai babu 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@sudheeryetti17104 жыл бұрын
Listening this song in 2020 was awesome any way OLD IS GOLD
@adarihari98443 жыл бұрын
Manisharma music anta istam unavalu like chayandi
@u-23553 жыл бұрын
Quality musicians bro
@kapilkondaas94642 жыл бұрын
Manisharma fan for ever..
@TheWarrior111-b9q2 жыл бұрын
Ilayaraja , Ar rahman and Manisharma gari lanti musicians ippudu evaru leru, Manisharma gari tunes anna , instrumentation anna chaala istam but badha entante ayana ippudu enduku appati lannti songs enduku deliver cheyatledu ani😌
@rajupalapati69933 жыл бұрын
😍Anna vadhina 😘😘😘😘😘
@pradeepkumar-oc3zz Жыл бұрын
నాకు తెలిసి మణిశర్మ గారు ఒక లెజెండ్
@pkkumar22594 жыл бұрын
I'm a fan of pk.. Bt I like Mahesh sir Action.. Nice couple.. Great music by #Mani sir
@jaidhfmreddy96414 жыл бұрын
Jai ssmb DHFM 🔥
@saiharshithguduri70933 жыл бұрын
😍😍😍😍😍💖💖💖💖❤❤
@d.dwarakasaireddy8742 Жыл бұрын
Mani Shat sir hats off 🎉🎉🎉
@kanaparthinaresh12262 жыл бұрын
Manisharma 💕💕💕💕
@dilipprince94056 жыл бұрын
Super song for lovely couple😍
@1hitmoviejette3693 жыл бұрын
Train location super when I was listening this song feel I gone some where what a melody music
@princemahidhar92543 жыл бұрын
This song location is newzealand
@deviedhala9817 Жыл бұрын
పాట అంటే చాలా ఇష్టం నాకు కానీ డాన్సర్ కి tq చెప్పుకోవాలి చిన్న పిల్లలు డాన్స్
@mphakru3 жыл бұрын
Beautiful lyrics Song 👌👌👌
@PandaKalyan-y2i9 ай бұрын
Mind blowing song
@BangloreSiblings473 жыл бұрын
Iam big big big fan of Mahesh babu dis song was took another level what a music that bgm was awesome oh my god I couldn't take my eyes of mahesh babu he is so handsome manisharma gave so many melodies for mahesh babu no one can give such a music like dis.
@hii-status-HRU4 жыл бұрын
In Udit sir 's voice , wow
@nkavithskavitha84703 жыл бұрын
Udit narayan voice is best
@sankarraonisesong72823 жыл бұрын
Super😍😍😍😍😍😍😍
@LOKESHKUMAR-tn8vq2 жыл бұрын
I LOVE UDIT NARAYAN SIR..😍🙏🙏🙏
@LOKESHKUMAR-tn8vq2 жыл бұрын
MAGIC😍😍😍😇😇
@sahasrararesearch Жыл бұрын
Its good that they become husband and wife & have two kids and live happily ever after in real life....
@prabhasfans71944 жыл бұрын
Soooooo cute and lovely couple👫💜 I love this couple my favorite hero and heroine I love annaya vadina 😍😍😍😍😍😘😘😘😘😘