Vande Bharat Sleeper Train Coming Soon | పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు

  Рет қаралды 1,395

ETV Telangana

ETV Telangana

Күн бұрын

వందే భారత్ స్లీపర్ రైళ్లు...త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. సుదీర్ఘ ప్రయాణాలకు సంబంధించి 16 కోచ్ లతో కూడిన రైలు ట్రయల్స్ విజయవంతంగా పూర్తైనట్లు..రైల్వే బోర్డు వెల్లడించింది. ప్రయాణికుల రవాణా కోసం... రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ R.D.S.O, కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అనుమతి పొందాల్సి ఉందని తెలిపింది. ట్రయల్ రన్ విశ్లేషించిన తర్వాత R.D.S.O తుది అనుమతి జారీ చేస్తుందని రైల్వే బోర్డు పేర్కొంది. రైలు గరిష్ఠ వేగాన్ని రైల్వే సేఫ్టీ కమిషనర్ అంచనా వేస్తారని తెలిపింది.ముంబయి-అహ్మదాబాద్ మధ్య 540 కిలోమీటర్ల మార్గంలో..జనవరి 15న వందే భారత్ స్లీపర్ ట్రయల్ రన్ జరిగినట్లు వెల్లడించింది. దేశంలో వందేభారత్ స్లీపర్ తొలి రైలును..చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 2024 డిసెంబర్ 17న తయారు చేసినట్లు... రైల్వే బోర్డు వెల్లడించింది. తొలుత దీనిని కోటా డివిజన్ లో 30 నుంచి 40కిలోమీటర్ల మధ్య పరీక్షించినట్లు తెలిపింది.గంటకు180కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో రైలు ప్రయాణించిందని పేర్కొంది
-------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvtelanganalive
#latestnewsupdate
ETV Telangana has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
WATCH ETV TELANGANA LIVE HERE: tinyurl.com/uv...
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Telangana : shorturl.at/lK94S
#etvtelanganalive #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
ETV Telangana Live is a 24/7 Telugu news television channel in Telangana and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
► Watch LIVE: bit.ly/3Orz2jn
► For Latest News : www.ts.etv.co.in
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / etvtelangana
► Follow us on Instagram : / etvtelangana
► Subscribe to ETV Telangana : bit.ly/4ihMVyy
► Like us on Facebook: / etvtelangana
► Follow us on Threads: www.threads.ne...
► ETV Telangana News App : f66tr.app.goo....
►ETV Win Website : www.etvwin.com/
#etvtelangana #etvtelanganalive #EtvTelanganaNews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu

Пікірлер: 2
SHE CAME BACK LIKE NOTHING HAPPENED! 🤣 #shorts
00:21
Joe Albanese
Рет қаралды 19 МЛН
The perfect snowball 😳❄️ (via @vidough/TT)
00:31
SportsNation
Рет қаралды 77 МЛН
Cape Coral, Florida Fire Department rescues alligator stuck in storm drain
00:30
Can You Draw a Square With 3 Lines?
00:54
Stokes Twins
Рет қаралды 53 МЛН
Инженерное чудо под названием Панамский канал
15:21
SHE CAME BACK LIKE NOTHING HAPPENED! 🤣 #shorts
00:21
Joe Albanese
Рет қаралды 19 МЛН