కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికీ రీప్లే ఇస్తున్నారు. మీరు చాలా గ్రేట్ సర్.
@KarshakaNestham3 жыл бұрын
🙏🙏🙏
@chinthalarajaiah1472 жыл бұрын
GOOD INPORMATION👌🙏 THANK YOU👌
@krishnakatta95662 жыл бұрын
Nice
@KarshakaNestham2 жыл бұрын
🙏🙏🙏
@jakkabojannajakka9145 Жыл бұрын
Thanks sir
@KarshakaNestham Жыл бұрын
🙏🙏🙏
@Mahi151513 жыл бұрын
నువ్వు తోపు
@Krishnakrishna-fq7zn3 жыл бұрын
Manchi information andincharu
@KarshakaNestham3 жыл бұрын
🙏🙏🙏
@SaiReddy-ss1uu3 жыл бұрын
Good explantation rajeshwar reddy garu thanku for u r videos do more videos
@KarshakaNestham3 жыл бұрын
🙏🙏🙏
@yogithinksa-z23143 жыл бұрын
Thank you sir good information.good explanation
@KarshakaNestham3 жыл бұрын
🙏🙏
@marikantiramakrishna3 жыл бұрын
Thank you sir valuable information share chesinamdhuku...👌
@KarshakaNestham3 жыл бұрын
🙏🙏🙏.
@RamaKrishna-qx5hm3 жыл бұрын
Good information. Annagaru.
@KarshakaNestham3 жыл бұрын
🙏🙏🙏
@Mahi151513 жыл бұрын
మంచిగా చెప్పిన వు అన్నా
@KarshakaNestham3 жыл бұрын
🙏🙏🙏
@Mahi151513 жыл бұрын
🤝
@SudhakarReddy-le5dh3 жыл бұрын
Thank you anna
@KarshakaNestham3 жыл бұрын
🙏🙏🙏
@kallumadhusudhanreddy5393 жыл бұрын
విర్టేకా గుళికలు వేశాను మంచిఫలితం వస్తుంది..పిలకలు కూడా వస్తున్నాయి..చలివల్ల నారు ఎక్కువ పెరగలేదు...30రోజులకు నాటు వేశాను..మీరు సామాన్య రైతుభాషలో చెప్పటం వల్ల నిరక్షరాస్యులకు కూడా చక్కగా అర్థం అవుతుంది..
@KarshakaNestham3 жыл бұрын
🙏🙏🙏
@sripathi29353 жыл бұрын
good MSG brother Dhanyavaadamulu
@KarshakaNestham3 жыл бұрын
🙏🙏🙏.
@tejavathramesh19242 жыл бұрын
సార్ మి పోన్ నం పంఫగలరు
@palsamshivaprasad20663 жыл бұрын
సూపర్
@KarshakaNestham3 жыл бұрын
🙏🙏🙏
@dileepdyavala23043 жыл бұрын
Urea challina tarvata fmc feterra challavaccha
@s.vinaykumar15953 жыл бұрын
Thank you very much sir
@KarshakaNestham3 жыл бұрын
🙏🙏🙏
@shankarnaik52123 жыл бұрын
Good evening sir, natu aesi 35days ainadhi jgl24423, pilakalu raledu? now is there any use by using Biovita and humic acid... if yes how to use? if no whats to do?
@KarshakaNestham3 жыл бұрын
Biovita +humicasid వాడండి.
@farmersicon90473 жыл бұрын
Biovita.avalible.ledu ga Anna akkada dhorukuthundi
సార్ వారిలో ఫస్ట్ పిండిలో ఎలక్ట్రికల్ పౌడర్ కలిపి జలవచ్చా
@farmersicon90473 жыл бұрын
Nativo peruguni control chestunda nativo 191919.kotacha sir
@KarshakaNestham3 жыл бұрын
నాటివో తెగులును మాత్రమే అరికడుతుంది.
@farmersicon90473 жыл бұрын
Nativo and puruguku kosam.sengeta vari alika.use cheyacha anna
@KarshakaNestham3 жыл бұрын
కొట్టండి.
@farmersicon90473 жыл бұрын
Nativo and puruguku.kosam syenjenta vari alika . kalipi kotacha Anna rply please anna
@KarshakaNestham3 жыл бұрын
కొట్టండి.
@sportsmanrakhi12593 жыл бұрын
Sir Good afternoon 1st dafalo mundhuga ferterra challina taravatha masala challa la leda masala challa ka ferterra challa lo and vepa mandhu yendhulo kalipi challali please give me reply
Good morning sir fall armyworm gurinchi video cheyandi
@KarshakaNestham3 жыл бұрын
🙏🙏🙏
@kateboinashankar67793 жыл бұрын
Good explanation.love from medak
@KarshakaNestham3 жыл бұрын
🙏
@trendyvillagevlogs88703 жыл бұрын
Nenu kuda medak ye anna... Ye village midhi..
@kateboinashankar67793 жыл бұрын
@@trendyvillagevlogs8870 papannapet
@trendyvillagevlogs88703 жыл бұрын
@@kateboinashankar6779 Madhi rangampet....
@sainathbantu25003 жыл бұрын
🙏 Namaskaram sir rendo dafhalo em aruvulu veyalo vivarinchagalaru
@vilasagarsrinivas87072 жыл бұрын
సర్ నేను coromandel వారి max max ఎకరాకు 8 kg వాడుతున్నాను plant growth stimulant అని ఉన్నది గ్రోమోర్ షాప్ లో కొన్నాను baguntadaa
@KarshakaNestham2 жыл бұрын
విలాసాగర్ గారు బాగుంటుంది చల్లండి.
@Venkatesh-tj4en3 жыл бұрын
Anna garu natu vesi 25 daysఅవుతుంది 15 రోజుల కి virtako చల్లాను 20 days కీ యూరియా చల్లాను వరి లో దోమ మోగి పురుగు ఉంది కర్ర ఎర్రగా ఆవుతుంది pls చెప్పండి🙏
@bscreastions49173 жыл бұрын
అన్నా గారు నేను ఒక 2ఎకరాల కు ఫట్టేరా, 2ఎకరాల్లో virtako వడను. మరియొక్క 2ఎకరాల్లో ఎటువంటి గుళికలు వేయలేదు. కానీ మొత్తం పొలంలో గుళికలు వేసిన పొలంకు వేయని పొలంలో పిలుకలో తేడా లేదు
@rameshlingannagari3963 жыл бұрын
Spray podduna cheste best leka madyanam cheyala anna
@KarshakaNestham3 жыл бұрын
స్ప్రై ఎపుడైనా 10am లోపు సాయంత్రం 3pm నుండి.
@srikanthguggilla91563 жыл бұрын
Sir ma varilo ullikodu kanpistundii Virtako vesanuu panichestundaaa babai
@KarshakaNestham3 жыл бұрын
ఎకరానికి కార్బొఫురాన్ 3g గుళికలు 8కేజీలు, లేదా పోరెట్ 10కేజీలు చల్లండి..
@lifeomaya32103 жыл бұрын
Natu vesi 15 days avutundi manchi organic mandhu cheppandi
@indralaganesh49383 жыл бұрын
Hi anna natu vesina anni rojulaku kalupu thiyyali
@KarshakaNestham3 жыл бұрын
1నేల నుండి తీయండి.
@indralaganesh49383 жыл бұрын
@@KarshakaNestham tq anna
@rajuentertainment37313 жыл бұрын
Sir nenu use chesa biovita x best mandu
@KarshakaNestham3 жыл бұрын
🙏🙏🙏
@mukkeralanarsi70173 жыл бұрын
anna akkada dhorukuthai plg rply
@HarishKumar-ch3kr3 жыл бұрын
Sir. biovita granules ఎకరానికి ఎన్ని కిలోలు వేసుకోవాలి
@KarshakaNestham3 жыл бұрын
5కేజీ సరిపోతాయి.
@narsimuluvalige88383 жыл бұрын
👌sir
@KarshakaNestham3 жыл бұрын
🙏🙏🙏
@sairam82503 жыл бұрын
Ninnane kalupu teesam sir 40 rojulu ayyindhi sir em pindi veyaali, thella doma undhi ye mandhu kottali 7 ekaralu
@KarshakaNestham3 жыл бұрын
పొలాన్ని ఆరబెట్టండి. పదనులో 25కేజీలు యూరియా, +25కేజీల పోటాష్ వేయండి. భూమి కొద్దీ, కొద్దిగా గట్టిపడపుడు కొత్తనీరు పెట్టండి. ఒకసారి చిలేటెడ్ జింకు స్ప్రై చేయండి. 🙏
@sairam82503 жыл бұрын
Sir coragen gulukulu veyamantara
@DCR23013 жыл бұрын
Anna as you told seaweed extract is for immunity of plants, but fetters and Virtago or for stem borer and more tillers kadha, if we use only seaweed, there may be no control of stem borer kadha
@DCR23013 жыл бұрын
# Fertera
@KarshakaNestham3 жыл бұрын
అధిక పిలకాలకు ఇదొక మార్గం, మీరు స్టెమ్ బోరర్కు virtaco or fartera వేయగలరు.
@sampath00303 жыл бұрын
Sir cartaphydrochloride ki aku chuttu purugu pothunda
@KarshakaNestham3 жыл бұрын
పోతుంది 8కేజీలు ఎకరానికి వాడండి.
@narsimhachary16913 жыл бұрын
Sir natu Vesi 30 rojulu ayuthundhi menu Okka karra dead vesanu mariyu 18 rojulaku virtako gulikalu Challanu 20 rojulaku 20 20 13 mariyu urea challanu ganta inka baga ekuva ravalate
@KarshakaNestham3 жыл бұрын
ఇపుడు కలుపు తీసిన తరువాత 30kg యూరియా +25కేజీల పోటాష్ వేయండి. చలివుంది కాబట్టి (రాత్రివేళల్లో )రాత్రి నీరుంచి ప్రొద్దున తీసివేయండి. ఒకసారి సూక్ష్మపోషకాలు +19.19.19స్ప్రై చేయండి.
@rameshlingannagari3963 жыл бұрын
Saaf + chlorpyriphos+zinnatra kalipi spray cheyavacha Anna
@KarshakaNestham3 жыл бұрын
జింకును వేరే బకెట్లో కలిపి, మిగతావి ఒకదగర కలిపి కొట్టగలరు.
@sampath00303 жыл бұрын
double motor battery sprayer edi thesukunte manchidi
@KarshakaNestham3 жыл бұрын
చాలా కంపెనీలు వచ్చాయి నాణ్యమైన బ్రాండ్ ఎంపిక చేసుకోండి.
@anilmalkhed39793 жыл бұрын
Sir...Drum seeder tho natu vesi..33 days ayyindi.... seaweed or ferterra use cheyya vachha.
@KarshakaNestham3 жыл бұрын
చేయండి.
@anilmalkhed39793 жыл бұрын
@@KarshakaNestham thank you
@manitejakataru62023 жыл бұрын
Sir bioveta tho patu purugu mandu kallipi kotavacha
@KarshakaNestham3 жыл бұрын
చల్లొచ్చు.
@sadhularavinder72503 жыл бұрын
Naminigold spray chechaka anny days ki water pettali
Sendriya yervulu lo best result vachevi (GROMOR) Coromandel vari MEGA POWER product 👍
@KarshakaNestham3 жыл бұрын
ఓకే తమ్ముడు.
@laxmanthadu23773 жыл бұрын
Nenu eroje Spray cheshanu Sir 3 acres ki Tomorrow water pettocha.
@KarshakaNestham3 жыл бұрын
ఒక రోజు తరువాత పెట్టండి.
@nareshmudhiraj70873 жыл бұрын
Em spray chesaru
@iamhuman76983 жыл бұрын
Mycore dhanuka bio fertilizer its better nenu challanu 1week back its good result
@KarshakaNestham3 жыл бұрын
ఓకే నండి..
@gouthammittapelly93573 жыл бұрын
Edhi vere mandulatho kalupavacha
@omkarrathod25613 жыл бұрын
Sir natu vesi 45 to50 days avuthundhi,moggi puruguku mandhulu sprey chesamu thagaledhu. Ipudu corbofuran 3g gulikalu veyavacha
@KarshakaNestham3 жыл бұрын
Carbofuran3g అవసరం లేదు. 1500ppm నీమోయిల్ తో +ఫ్లూబెండమైడ్ 39.25/sc స్ప్రై చేయండి. పొలంలో నీరు తీసి కొట్టండి.
@omkarrathod25613 жыл бұрын
@@KarshakaNestham sir flubaindamide tho moggipurugu pothundha sir
@amrunaikbanoth63962 жыл бұрын
1061 raice what is sir
@gundaganivikram31763 жыл бұрын
అన్న ఎక్కడ దొరుకుతాయి biovita గుళికలు ....
@KarshakaNestham3 жыл бұрын
ఎక్కడైనా ఫర్టిలైజర్ షాపులో దొరుకుతాయి..
@gundaganivikram31763 жыл бұрын
@@KarshakaNestham Maa side levu Anna (THUNGATHURTHI)
@bangaraiahn72733 жыл бұрын
Seaweed extract +virtaco granules kalipi vesukovacha sir 18 days avutundi natu vesi
@KarshakaNestham3 жыл бұрын
ఇసుకలో కలిపి వేయండి, రెండూ అధికపిలుకలకు దోహదపడతాయి.
@krishnavinni71773 жыл бұрын
Iffco sagarika ok na sir vaadochaa
@KarshakaNestham3 жыл бұрын
వాడాండన్న.
@reddymallaramu40153 жыл бұрын
Dupont. Gulakalu challi. Tarvata. Plant growth regulators ni spray cheyochaaa
@KarshakaNestham3 жыл бұрын
చేయొచ్చు.
@rajukodigani84783 жыл бұрын
Which gulkal is best tell me
@KarshakaNestham3 жыл бұрын
Virtaco 2.5కేజీలు వేయండి..
@mondipramodkumar4003 жыл бұрын
సార్ మీ వీడియోలు చాలా చూస్తా కాని నమ్మాలా వద్ద అనే చిన్న అనుమానం ఒకటి సార్ నేను నాటు వేసి 23రోజులు అవుతుంది కలుపు సమస్య బాగా ఉంది దానికి ఏ మందు కొట్టాలి సార్
Seeweed extract Ascopillam Nodisum (G.Sea power & liquid). from Galway company.
@KarshakaNestham3 жыл бұрын
ఓకేనండి.
@srikanthraohanmanth8323 жыл бұрын
Namaskaram Anna garu 🙏🙏🙏 Nenu natuvesi 1 week avuthundi konalu yerraga avuthundi growth ledu em vadalo cheppandi purugu Kuda aaduthudi konalu cut avuthunnai
@KarshakaNestham3 жыл бұрын
1వీక్ కు అంతగా హైరానా అవసరం లేదన్నా మీరు వేయవలసిన స్టెమ్ బోరర్కు, virtaco 2.5కేజీలు ఎకరానికి వేయండి. (30రోజులలోపు )ఒకసారి ఆగ్రోమిన్ మాక్స్ +సాఫ్ స్ప్రై చేయండి.
@sanjanarcmteluguvideos64823 жыл бұрын
Use sir harithasajivani good result padey i use 3 years my land 7901543289
@rameshlingannagari3963 жыл бұрын
Chowdu bhoomi lo first dose lo em vadali vivaranga cheppandi Anna
@KarshakaNestham3 жыл бұрын
ఫాస్ఫెట్ అవసరం లేదు యూరియా, పోటాష్ వేయండి, మొదటి దములో జింకు వేయకుంటే, పంటపై చిలేటెడ్ జింకు స్ప్రై చేయండి.
@harishathmakoori35253 жыл бұрын
Sagarika liquid ను యూరియా తో కలిపి చల్ల వచ్చా
@KarshakaNestham3 жыл бұрын
చల్లండి.
@Profesionalvideography3 жыл бұрын
సర్. యూరియా తో హుమిక్ గుళికలు.పాటె ర. కలిపి ఛలోఛ..ప్లీజ్.చెప్పండి..
@KarshakaNestham3 жыл бұрын
యూరియా తో కాకుండా పై రెండు ఇసుకలో కలిపి చల్లండి.
@rameshlingannagari3963 жыл бұрын
Sanna rakam urea best haa leka doddu rakam urea na edi best anna
@KarshakaNestham3 жыл бұрын
రెండు సమానమే కానీ సన్నది చల్లేటప్పుడు ఎదిగి వస్తుంది. చాల్లే టపుడు సమాంతరంగా పడుతుంది 👌
@bharathkumark72723 жыл бұрын
Anna natu vesi 40 days avuthundhi vari mokka akulapai red colour and thick yellow matchalu vosthunnai a mandhulu vadali , 20 days bacck korazen already sprey chesanu
@KarshakaNestham3 жыл бұрын
గెలీలియో +talstar స్ప్రై చేయండి.
@trishuldhar3 жыл бұрын
Sir, rabi lo vari dhigubadi yekkuva vastundhi, but karif lo antha dhigubadi ravatam ledhu karanam yenti sir, karif lo dhigubadi penchali ante yemcheyali
సార్ నా పొలంలో డ్రమ్స్ సీడర్ వేసి 30 రోజులు అయింది నామిని గోల్డ్ 300 ML 21 టాంకీలువాడాను పనిచేస్తుందా లేదా తగిన సలహా ఇవ్వండి
@Abdullrahim1303 жыл бұрын
మూడు ఎకరాలు
@KarshakaNestham3 жыл бұрын
నామిని గోల్డ్ తో అల్మిక్స్ ఎకరానికి 9gr చొప్పున వాడాల్సింది. అయినా కలుపు పోతుంది.
@krishnareddy-wy2ly3 жыл бұрын
👌🙏🙏🙏
@KarshakaNestham3 жыл бұрын
🙏🙏🙏
@kranthikumar73733 жыл бұрын
Sir naru madi lo micronutrients challanu naru erupu aendhi sir em cheyali
@kranthikumar73733 жыл бұрын
Sir plz reply
@KarshakaNestham3 жыл бұрын
మైక్రోన్యూట్రియాన్స్ చల్లితే ఎరుపనేది కాదు కాకుంటే వాతావరణ పరిస్థితుల వల్ల జరిగి ఉండొచ్చు. ఒకసారి పంపుకు 40గ్రామ్స్ సాఫ్ (ఫంగిసైడ్ )+100gr 19.19.19+30gr చిలేటెడ్ జింకు స్ప్రై చేయండి.
@kranthikumar73733 жыл бұрын
@@KarshakaNestham thank you sir
@UdayKumar-ge5ny3 жыл бұрын
Anna 5 days back saaf+ biozyme+lambda spray chesamu ..repu urea chaludham anukuntunna naatu vesi 45 days avthadhi emantaaru anna
@KarshakaNestham3 жыл бұрын
తమ్ముడు ఇప్పుడు 25కేజీల యూరియా తో 25కేజీల పోటాష్ వేయండి (బురుదపదనులో )ఇంకా ఏమిఅవసరం లేదు.
@UdayKumar-ge5ny3 жыл бұрын
Inka pottaku raledhu kadha anna
@roopsinghguguloth1983 жыл бұрын
Anna seaweed extract gulika rupam lo untada Oka acr enni kg Lu vadali