వరి నాటు ముందు తీసుకోవాల్సిన మెళకువలు | వరి నాటు వేస్తున్నారా? ఈ పనులు చేయండి | karshaka nestham

  Рет қаралды 180,298

Karshaka Nestham

Karshaka Nestham

Күн бұрын

Пікірлер: 411
@ggramana4554
@ggramana4554 3 жыл бұрын
Meeru cheppe mandula perlu screen meedha display cheyandi . Useful ga vuntundi.
@parvathaluy2476
@parvathaluy2476 3 жыл бұрын
అన్నా మీరు చెప్పేది చాలా బాగుంది వరి నాటిన 15 రోజులకు 20 రోజులకు యూరియా ఏసిన తర్వాత ఎన్ని రోజులకు మీరు
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
30, 35రోజులకు ఎపుడైనా వేయండి.
@farmersicon9047
@farmersicon9047 4 жыл бұрын
Chain veder video cheyandi very useful kalupu ki
@sampathkande262
@sampathkande262 11 ай бұрын
Side variki super challavacha
@KarshakaNestham
@KarshakaNestham 11 ай бұрын
సూపర్ ఇప్పుడు అవసరం లేదు.
@balrajbalu2666
@balrajbalu2666 3 жыл бұрын
Chala baga chpparu sir.🙏 I'm form armoor
@seenureddy927
@seenureddy927 4 жыл бұрын
Well, good information
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
థాన్క్స్ అన్నా..
@lokiande6101
@lokiande6101 2 жыл бұрын
Sir namaste very urgent, Nativo lo clorophos kalpi spry cheyacha
@KarshakaNestham
@KarshakaNestham 2 жыл бұрын
కలిపి కొట్టొచ్చు 👌.
@lokiande6101
@lokiande6101 2 жыл бұрын
@@KarshakaNestham thank you sir
@naveennani9340
@naveennani9340 2 жыл бұрын
Nuv chepav kadha sengil super pacpt veyumani uriya chaladha sir
@KarshakaNestham
@KarshakaNestham 2 жыл бұрын
చల్లండి.
@maheshyadav-fo8lk
@maheshyadav-fo8lk 4 жыл бұрын
flubendamide gulikala gurinchi cheppandi sir
@lakshman6421
@lakshman6421 2 жыл бұрын
Tata vallavi jaiganta gulikalu unnayi
@kadamdiwakar987
@kadamdiwakar987 Жыл бұрын
Annagaru super ni modati salu kejiwheel apudu challukovala leka natu vesey roju challukovala
@KarshakaNestham
@KarshakaNestham Жыл бұрын
మొదటి సాలుకే చల్లండి.
@sharuramavath7900
@sharuramavath7900 3 жыл бұрын
Tq🙏🙏
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
🙏🙏🙏.
@srisailamyadav1619
@srisailamyadav1619 4 жыл бұрын
Good Information Anna గారు
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
🙏🙏
@dinakarsangem8969
@dinakarsangem8969 4 жыл бұрын
Super super 👌👌👌👌 sir your guidence
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
థాన్క్స్ 🙏.
@ellaswamy5411
@ellaswamy5411 4 жыл бұрын
అన్న నమస్కారం, మెము కొత్తగా 5 ఏకరాలు అచ్చు కడుతున్న ము {వరి పొలం} కొన్ని కారణాల రీత్యా పని ఆలస్యము అవుతోంది సుమారు జనవరి 15 వరకు తయారు అవుతోంది. ఈ సమయం లో drum seeder లేదా వెద పద్ధతి ద్వారా సాగు చేద్దాము అనుకుంటున్నాను. నీటి లభ్యత వుంది. మీ సలహాలు సూచనలు ఇస్తారని ఆశిస్తున్నాను.🙏
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
జనవరి 15తరువాత అంటే ఏప్రిల్ లొ అధిక ఉష్ణోగ్రతల వల్ల కొంచెం దిగుబడులు తగ్గ వచ్చు, అయినా వేద చల్లండి, కొద్దిగా దుక్కి లోనే కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వేయండి..
@ellaswamy5411
@ellaswamy5411 4 жыл бұрын
@@KarshakaNestham Thank you for your reply brother, Drum seeder తో కూడా విత్తు కోవచ్చా లేదా తెలుపగలరు 🙏
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
విత్తోచ్చు..
@ellaswamy5411
@ellaswamy5411 4 жыл бұрын
@@KarshakaNestham 🙏
@nagendradommeti8519
@nagendradommeti8519 3 жыл бұрын
J
@kadamdiwakar987
@kadamdiwakar987 Жыл бұрын
Zinck sulphate inka saaf ni kalipi narumadilo spray chyocha annagaru
@KarshakaNestham
@KarshakaNestham Жыл бұрын
చేయొచ్చు.
@ramubathularamulu9517
@ramubathularamulu9517 3 жыл бұрын
Drumseeder dwara vithina bumilo aruvoola yajamanym gurinchi okasalaha eevandi
@rajeshk-df2to
@rajeshk-df2to 4 жыл бұрын
Challa manchi information anna
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
థాక్స్ 🙏
@narsimhabapally9947
@narsimhabapally9947 4 жыл бұрын
Anna humic acid one acre ke yentha vayalo chapandi please
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
100గ్రామ్స్ 25కేజీల యూరియా కు పట్టించి చల్లండి..
@Venkatesh-th2qx
@Venkatesh-th2qx 3 жыл бұрын
Jgl 24423 chala bagundi sir summer lo chala baghudi e pudu varsha kalam lo knm 118 betara sir leka Jgl 24423 betara chepandi sir
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
రెండు మంచివే 👌.
@Venkatesh-th2qx
@Venkatesh-th2qx 3 жыл бұрын
@@KarshakaNestham sir jgl 24423 or knm 118 వీటిలో e varshakalamlo vetini selected cheyali sir ado 1 matrame chepandi sir
@Saudivolgas8584
@Saudivolgas8584 Жыл бұрын
Anna nanao Uriya yela vadali anna
@bandisivasankar5799
@bandisivasankar5799 2 жыл бұрын
ssp...challi Naru pekithe....kuleela ki fingers...debbatinava ?
@KarshakaNestham
@KarshakaNestham 2 жыл бұрын
ఏమీకాదు ☝️.
@HarishKumar-ch3kr
@HarishKumar-ch3kr 3 жыл бұрын
Virtako వేసుకున్నక water next day pettala .water manageme nt gurinchi cheppandi sir
@saikrishnasaikrishna1832
@saikrishnasaikrishna1832 3 жыл бұрын
2or3 days tharuvatha pettali
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
రెండు రోజుల తరువాత పెట్టండి.
@HarishKumar-ch3kr
@HarishKumar-ch3kr 3 жыл бұрын
Ok
@motlababu6441
@motlababu6441 3 жыл бұрын
Nice vedio sir
@maheshkolipaka537
@maheshkolipaka537 3 жыл бұрын
Hi sir Varilo ekkuvaga valipidi ane gaddi Ekkuvaga peruguthubdhi sir Asalu valipidi raakunda m cheyali sir
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
వరిలో వలిపిడి రాకుండా, నాటువేసిన 18రోజులలోపు clinchar (sahalopapbutail )or repivox స్ప్రై చేస్తే మొత్తం పోతుంది. అలా కాకపోతే నారుమడిలో నామినిగోల్డ్ (బిస్పరీబాక్ సోడియం )కొట్టినా పోతుంది.
@thotavenky6571
@thotavenky6571 3 жыл бұрын
Virtako adhika pilakalu ravadaniki use avthundha leka dhinitho paatu micro food vadala
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
Virtaco తో పాటు మైక్రో ఫుడ్స్ వాడితే చాలా బాగుంటుంది..
@thotavenky6571
@thotavenky6571 3 жыл бұрын
Micro food natuvesina enni rojulalopu vadali
@konkavenkannavenkannakonka5347
@konkavenkannavenkannakonka5347 3 жыл бұрын
Narumadilo kossalu red ga ayyayi a Mandy spray cheyyali
@farmersicon9047
@farmersicon9047 4 жыл бұрын
Naru peragatani. Mandulu chepandi
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
అగ్రోమిన్ మాక్స్ +సాఫ్ కొట్టండి. 3రోజులలో 19.19.19.+చిలేటెడ్ జింకు స్ప్రై చేయండి 🙏
@punnysura8740
@punnysura8740 4 жыл бұрын
thanks Anna garu
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
థాంక్స్ 🙏🙏
@gurralanaresh5624
@gurralanaresh5624 4 жыл бұрын
Thanks, you,sir
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
🙏🙏
@kallepally.venkateshwarlu8362
@kallepally.venkateshwarlu8362 2 жыл бұрын
Anna pillika gullukallu evi manchig unttaie anna cheppandi anna
@KarshakaNestham
@KarshakaNestham 2 жыл бұрын
Virtaco 2.5కేజీలు ఎకరానికి.
@anilchiluka2998
@anilchiluka2998 4 жыл бұрын
20-20 plus sendriya eruvu kalipi oke sari challa vacha
@rshivarshiva5198
@rshivarshiva5198 4 жыл бұрын
Please reply sir
@Venkatesh-th2qx
@Venkatesh-th2qx 3 жыл бұрын
Knm 118 ku narumadi a time lo thayaru chesukovali varsha kalam lo june 20 ki narumadi thayaru cheyacha sir
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
Knm 118వెరైటీని జూన్ మొదలు,, జులై ఆఖరు వారంవరకు నారుపోసుకోవచ్చు.
@bhagathkumarbonala1938
@bhagathkumarbonala1938 3 жыл бұрын
Narukuuu fertera veyaachaa anna
@srikanthchilla3426
@srikanthchilla3426 2 жыл бұрын
నమస్తే అన్న...వాతావరణం చల్లగా ఉన్నప్పడు virtako గుళికలు పొలంలో చల్లుకోవచ్చ?
@KarshakaNestham
@KarshakaNestham 2 жыл бұрын
Virtako గుళికలకు వాతావారణానికి సంబంధం లేదు. వర్షం పడకుండా వున్న సమయంలో, పొలంలో నీరు ఆకుపల్చగా ఉండేటట్లు చూసి చల్లండి (అందులో నీరు అందులోనే ఇనుకాలి ).
@rammilkuri1623
@rammilkuri1623 3 жыл бұрын
సర్ నారు పీకేముందు ssp చల్లితే నరుకు ఏమైనా అవుతాదా
@maheshtalla753
@maheshtalla753 4 жыл бұрын
కలుపు మందు ఏది బాగా పనిచేస్తుంది సార్ plz చెప్పండి sir
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
లాండాక్స్ పవర్ (or )ఎరోస్ 4కేజీ గుళికలు, 25కేజీల ఇసుకలో కలిపి పలుచగా నీరుంచి చల్లండి..
@Pravee566
@Pravee566 4 жыл бұрын
Sir please chapandhi maa naru vanaki munigi 2 rugula taravatha bayatapadhindhi a naru ipudu water Medha padhipuyandhi so thiniki amina Solution vundha ipuddu sir please tell me
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
మడిలో నీరు లేకుండా తీసి 20.20.0.13ఒక బస్తా (30)వరినారుకు 3కేజీలు చల్లండి. ఆరోజే ఆగ్రోమిన్ మాక్స్ +19.19.19+సెప్ట్రాసైక్లిన్ స్ప్రై చేయండి. ఏమీకాదు 🙏
@Pravee566
@Pravee566 4 жыл бұрын
Thank to this channel and management
@siddhumunnangi3691
@siddhumunnangi3691 3 жыл бұрын
Virtakoo dubbu cheyataniki use ayida lekapothe emi veyali dubbu cheyataniki
@raajujogula1893
@raajujogula1893 3 жыл бұрын
నట్సర్ఫ్ కం.సేంద్రియ ఎరువుల పై మీ అభిప్రాయం చెప్పండి ప్లిస్
@kariveeragoudameti8626
@kariveeragoudameti8626 4 жыл бұрын
Sir gall midge ki light traps panichesthayaa Enthavaraku effective
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
లైట్ ట్రాప్స్ తో కొంత ఫలితముంటుంది. మీ ఆలోచన కరెక్ట్..
@kakaniseetaram6469
@kakaniseetaram6469 3 жыл бұрын
Hi sir virtako original duplicate ni gurtin hadam elano cheppagalaru.
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
Virtako లొ డూప్లికెట్ ఏమీ ఉండదు.
@naddunooriprashanth6325
@naddunooriprashanth6325 3 жыл бұрын
SSP valla naru amanna problem avuthunda sir
@ajiththarak635
@ajiththarak635 3 жыл бұрын
Naru madi lo modati sari urea yeppudu veyyali ? Rendava sari yeppudu veyyali anna ??
@HarishKumar-ch3kr
@HarishKumar-ch3kr 4 жыл бұрын
Sir nenu drum seedertho naatu vesanu. దుబ్బు బాగా రావడానికి ఏం వాడాలి
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
Virtaco 2.5కేజీ, ని 25కేజీల ఇసుకలో కలిపి చల్లండి.. (20నుండి 30రోజుల లోపల ).
@shivabikki4135
@shivabikki4135 2 жыл бұрын
Fettera vadhuna sir
@rameshgaddameedi3751
@rameshgaddameedi3751 4 жыл бұрын
Natu vesetappudu dhammulo DAP tho zinc sulphate challavacha cheppandi pls
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
జింకు ను dap తో కలపకండి..
@rameshgaddameedi3751
@rameshgaddameedi3751 4 жыл бұрын
@@KarshakaNestham thanks
@chennarayudumandla4282
@chennarayudumandla4282 Жыл бұрын
Anna గారు మా పొలం నీన నటు వేయడం జరిగింది. కానీ నాటు చాలా ఒత్తుగా వేశారు..నాకు బయం వేస్తుంది ఏమైనా problems వస్తాయి అని. నాకు సోలుషన్ చేపూ అన్న .. reply ivandii anna plz...🙏🙏🙏
@KarshakaNestham
@KarshakaNestham Жыл бұрын
ఏమీ కాదు తమ్మీ.
@msmkhan3896
@msmkhan3896 4 жыл бұрын
Super sir
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
థాంక్స్ 🙏
@kasinachinnanarasimhareddy2867
@kasinachinnanarasimhareddy2867 3 жыл бұрын
Sir veru kullu prabalamki a mandhu vadali sir
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
నాటివో స్ప్రై చేయండి.
@ashokmudusula5758
@ashokmudusula5758 3 жыл бұрын
Sir.. virtako గూలికలు యూరియా తో కలిపి వేసుకోవచ్చా? గులీకలు మంచిగా పనిచేయాలంటే తప్పకుండా ఇసుకతో నే వెయ్యల ?
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
సమాంతరంగా పడవు (యూరియాతో )కనుక ఇసుకతోనే కలిపి చల్లండి..
@ksukajeevan3708
@ksukajeevan3708 3 жыл бұрын
Sir synergy compani di krill-g గుళికలు పిలకల కోసం బాగా ఉంటధ, లేక విర్టాకో నే వాడాల్న??
@srinukommidi3183
@srinukommidi3183 3 жыл бұрын
వరి పిలకల కోసం biozyme గుళికలు వాడవచ్చా
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
చల్లండి.
@raghumavillapally6591
@raghumavillapally6591 2 жыл бұрын
అన్నా నారుమళ్ళల్లో యూరియా ఎన్ని డేస్ కి వెయ్యొచ్చు 15 డేస్ టైం లో యూరియా వేయొచ్చా
@naresheerla6076
@naresheerla6076 4 жыл бұрын
Sir fettera lo urea, potash kalipi challocha cheppandi please
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
ఫర్టేరా లొ ఇసుక తప్ప వేరే కలుపవద్దు..
@dadalanagaraju8608
@dadalanagaraju8608 3 жыл бұрын
Tq sir
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
🙏🙏🙏
@manchalaraju3620
@manchalaraju3620 2 жыл бұрын
Single super phosphate Chalte naru kulli phodha anna
@KarshakaNestham
@KarshakaNestham 2 жыл бұрын
కుళ్ళిపోవడం అనేది ఉండదు, మీరు వేయండి. నారు ఈజీగా వస్తుంది. 👌
@gundlachandrashekargoud1942
@gundlachandrashekargoud1942 4 жыл бұрын
అన్న సూపర్
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
🙏
@sainathbantu2500
@sainathbantu2500 4 жыл бұрын
🙏 Namaskaram sir nenu natu vestunna modati dafalo emem eruvulu veyalo appudu veyalo vivarinchagalaru
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
ఒక ఎకరానికి 50కేజీల dap, 25కేజీల యూరియా 25పోటాష్, వేయండి.
@sainathbantu2500
@sainathbantu2500 4 жыл бұрын
🙏
@rshivarshiva5198
@rshivarshiva5198 4 жыл бұрын
Sir DuPont ferrtiria fmc zenatra zink 2nd dapa Pindi kalipi chalavachha
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
గ్రాన్యూల్స్ ఎపుడు ఇసుకలో కలిపి మాత్రమే వేయండి, పిండి లొ వద్దు..
@naresheerla6076
@naresheerla6076 4 жыл бұрын
Sir mimu urea nu 17 days time lo vesamu 25 days ki natu vesam natu enukundi but twaraga pachabadatedu present 12 days avuthundi vesi,letha pasupu rangulo vundi emina suggestions evvandi sir please
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
25కేజీల చొప్పున యూరియా, పోటాష్, వేయండి. వీలుంటే అగ్రోమిన్ మాక్స్ +సాఫ్ వేరు వేరు బకెట్లలో కలిపి స్ప్రై చేయండి..
@rjnayak7242
@rjnayak7242 4 жыл бұрын
Sir 15rojulaku faterra ne urea lo kalipe chalavacha
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
ఫర్టేరా 4కేజీలను 25కేజీల ఇసుకలో కలిపి వేయండి. యూరియాతో వద్దు..
@bharathkumarreddy978
@bharathkumarreddy978 2 жыл бұрын
Anna meru SSP ni naru madi lo chalamanaru kadha. SSP podi Rupam lo untundi naru ku emi ebbandi
@KarshakaNestham
@KarshakaNestham 2 жыл бұрын
గుళికలు అయితే బెటరు.
@bharathkumarreddy978
@bharathkumarreddy978 2 жыл бұрын
Me phone number
@eliyasmdeliyas1685
@eliyasmdeliyas1685 3 жыл бұрын
Anna motdhati kota masalalo kalupu golikalo veyyavachha natu vesi 7rojulu avtundi
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
కలుపు గుళికలు ఇసుకలో మాత్రమే కలిపి చల్లండి..
@bhanuchandu5857
@bhanuchandu5857 3 жыл бұрын
Sir vari vedha padathi medha vedio chaiyandi sir
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
సరే చందు.
@navyaanji3307
@navyaanji3307 3 жыл бұрын
Anaaaaaaaaaaaa Sprrrrrrrrrrrrrrrrr🌹🌹🌹🌹🌹🌹
@prasadrao151
@prasadrao151 Жыл бұрын
Seaweedkalupukovacha
@rameshlingannagari396
@rameshlingannagari396 3 жыл бұрын
Chowdu bhoomi lo first dose lo potash,urea tho patu em vadali vivaranga cheppandi Anna
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
పులుపు నీరు ఎప్పడిదాపుడు బయటకు తీస్తూ, బయోవిటా తో పాటు జింకు చల్లండి.
@raghureddy1634
@raghureddy1634 4 жыл бұрын
Carbofuran gulikala badhulu corazen mandhu spray cheyocha
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
గొట్టానికి (ఉల్లికోడు )కార్భోఫురాన్ 3g వేయడమే బెస్ట్..
@krupakarpeddi1290
@krupakarpeddi1290 3 жыл бұрын
Ssp challithe naruku amanna problema sir
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
నారుకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు.
@krupakarpeddi1290
@krupakarpeddi1290 3 жыл бұрын
@@KarshakaNestham tq sir 50 kg naruku antha vesukovali ssp sir
@krupakarpeddi1290
@krupakarpeddi1290 3 жыл бұрын
Ssp vesukunte naru kosalu red aithai antunnaru nejamen sir plz reply
@sopparinagaraj4680
@sopparinagaraj4680 3 жыл бұрын
నాటు వేసి నెల రోజులు అవుతుంది, పిలక రావడానికి, పిలక అధికంగా రావడానికి ఏ మందులు వాడాలి దయచేసి చెప్పగలరు.
@abbagonimahesh3069
@abbagonimahesh3069 4 жыл бұрын
Virtako gulikalu ulli kodu (gottalu) ki pani chesthaya ?
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
Virtaco గుళికలు పనిచేయవు (నారుమదిలోనే కార్బొఫురాన్ 3g గుళికలు వేయాలి. )ప్రధాన పొలంలో అయితే కార్బొఫురాన్ 10కేజీలు, లేదా పోరెట్ 5కేజీలు వేయండి.
@abbagonimahesh3069
@abbagonimahesh3069 4 жыл бұрын
@@KarshakaNestham ok sir tq very much
@abbagonimahesh3069
@abbagonimahesh3069 4 жыл бұрын
@karshaka nestham Nenu already virtako gulikalu vesanu 3 days avuthundi vesi , ivvala ullikodu unnattu gamaninchanu Ippudu carbofuran gulikalu veyyocha?
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
వేయండి 10కేజీలు ఎకరానికి. 15కేజీల ఇసుకలో కలిపి.
@kakaniseetaram6469
@kakaniseetaram6469 4 жыл бұрын
Narumadi lo ssp challatam vallala naru korukka tinadam lantidi emiana jargtunda??
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
అలా ఏమీ జరగదు.
@chandusuresh9626
@chandusuresh9626 2 жыл бұрын
సార్ నారు పీకె ముందు రోజు ssp నారు మడిలో వేయచ్చ తెలుపగలరు. నారు మడి వేసి 25రోజులు అయింది సరిగ్గా పెరగలేదు కోసలు తుంచి నట్వచ్చా చెప్పగలరు.
@KarshakaNestham
@KarshakaNestham 2 жыл бұрын
కొసలు తుంచుతే బెటర్, ssp 5రోజుల ముందు చల్లండి 👌.
@chandusuresh9626
@chandusuresh9626 2 жыл бұрын
థాంక్స్ సార్
@arpulabalrajuyadav3667
@arpulabalrajuyadav3667 3 жыл бұрын
Uriyalo kalipi challocha sir
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
యూరియా లో కన్నా ఇసుకలో బాగుంటుంది. అలాగే ఒక ఎకరానికి 100gr హ్యూమిక్ యాసిడ్ పట్టించి కూడా చల్లండి (ధర తక్కువే 130/.. 100gr )
@arpulabalrajuyadav3667
@arpulabalrajuyadav3667 3 жыл бұрын
@@KarshakaNestham ok sir tq👍
@tshekaryadav6069
@tshekaryadav6069 2 жыл бұрын
Anna ssp nu gaddi muragadaniki vaduthamu kada naru madiki vadithe naru damage avvada
@kariveeragoudameti8626
@kariveeragoudameti8626 4 жыл бұрын
Sir gall midge controll aytada? Deeniki Mandu Pani cheyyadu antunnuru sir please reply Naatlu vesina taruvatha em cheyyali
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
Gall midge ku నారు మడిలోనే యాజమాన్య పద్ధతులు పాటించండి. ఒక సారి కార్బొఫురన్ 3g, మరొకసారి క్లోరన్తరినిలిపిరోల్ గుళికలు చల్లండి..
@kariveeragoudameti8626
@kariveeragoudameti8626 4 жыл бұрын
Tnq so much for your gaidnce
@kariveeragoudameti8626
@kariveeragoudameti8626 4 жыл бұрын
9663317281 pls gaide me sir
@tvramana8608
@tvramana8608 3 жыл бұрын
సార్ నేను నారు పోసి 14రోజులు అయినది.నారు యెత్తు పెరగ లేదు.మీరు చెప్పినట్లు గుళికలు వేస్తే సరిపోతుందా.లేక యూరియా వేయాలని అంటున్నారు వెయవచా.
@peravaliperavali5478
@peravaliperavali5478 3 жыл бұрын
Anna organic forming gurenche chappande
@yellaiahchinna9040
@yellaiahchinna9040 4 жыл бұрын
Anna ssp valana Gaddy murgudhy annaru ga. mari naruku amee kadha
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
నారుకు ఏమీ కాదు..
@prashanth153danthepally2
@prashanth153danthepally2 3 жыл бұрын
Urea lo mix cheste virtako pani chesthunda
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
పనిచేయడానికాదు. సమాంతరంగా పడదు.
@chintalagopal306
@chintalagopal306 4 жыл бұрын
Virtaco gulikalu urea lo kalipi challavacha sir
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
వేయకూడదు. 25కేజీల ఇసుకలో కలిపి మాత్రమే చల్లండి. యూరియా లొ కలిపితే సమాంతరంగా పడదు..
@arunthogiti4205
@arunthogiti4205 4 жыл бұрын
2.5 kgs viratko gulikalaku, ఇసుక 25 kgs yendhukandi
@gujjularavinder3672
@gujjularavinder3672 2 жыл бұрын
నారు మడిలో నాటు వేయుట కు 8 రోజు ల ముందు DAP చల్లవచ్చా నారు ఈజీగా రావడానికి
@ravi-zs2mo
@ravi-zs2mo 3 жыл бұрын
Hi sir natlu vesi 15 days avutundi e date tho 1tip urea dukkimandu chalanu 7 days epudu 2 time urea potash vritiko vadali anukuntuna inka emina vunte chepandi sir
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
యూరియా, పోటాష్ వేయండి. Virtaco ఇసుకలో కలిపి చల్లండి. ఇంకా ఏమీ అవసరం లేదు..
@kariveeragoudameti8626
@kariveeragoudameti8626 4 жыл бұрын
Sir namaste Mana side 20 rojulu mundu pradanaa polam lo natina vari completga gall midge attac ayindi Gall midge controll cheyyali ante EMI cherralu patinchali Nenu esina narumadi 22 rojulu ayindi Gall midge ni controll cheyyachha? From karnataka Nenu jan13 ki naaru pikali anukuntunanu pls naku gaide cheyyandi
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
అది చల్లని వాతావరణంలో, అధిక ఉష్ణోగ్రతలో దీని ఉదృతి ఎక్కువ. ఒకసారి పై పాటుగా, 1500ppm నీమోయిల్ +క్లోరో పైరిఫాస్ 50ec స్ప్రై చేయండి. అదే టైం లొ పిప్రానిల్ గుళికలు గాని, కార్బొఫురాన్ 3g గుళికలు గాని 800gr ఎకరా నారుమడికి చల్లండి..
@kariveeragoudameti8626
@kariveeragoudameti8626 4 жыл бұрын
Tnq
@kariveeragoudameti8626
@kariveeragoudameti8626 4 жыл бұрын
Sir gall midge ki light traps panichesthayaa Enthavaraku effective
@gsrsmarteducation3573
@gsrsmarteducation3573 4 жыл бұрын
Organic products veyyodda mari bhu saram ela peruguthadi
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
వేయాలి..
@bhavaniShiva1436
@bhavaniShiva1436 Жыл бұрын
Single super passpet నారు పికే ఎన్ని రోజుల ముందు చల్లుకోవాలి.
@KarshakaNestham
@KarshakaNestham Жыл бұрын
5రోజుల ముందు వేయండి.
@tvramana8608
@tvramana8608 4 жыл бұрын
Sir nenu naru vesi 9days AYINDI. Kalupu nandu ye rakam spray cheyali 60kg seed naru madiki yentha spray CHEYALI.
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
మీరు ఇంకొక 9రోజుల తరువాత క్లించర్ (సహలో పాప్ బుటైల్ )అనే మందు దొరుకుతుంది. ఒకవేళ అది దొరకనట్లైతే, నామిని గోల్డ్ 10ml ఒక పంపు చొప్పున నీరు తీసి స్ప్రై చేయండి. తెల్లారి నీరు పెట్టండి. 🙏
@tvramana8608
@tvramana8608 4 жыл бұрын
@@KarshakaNestham thanks sir.
@dandeboinanagaraju241
@dandeboinanagaraju241 4 жыл бұрын
Danyavadamulu sir 🙏
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
🙏🙏🙏
@tsyadav9191
@tsyadav9191 2 жыл бұрын
వరి నాటు వేసి ఎని రోజులకు, 1st దఫా పిండి ఏం, వేదచలలి sir .
@KarshakaNestham
@KarshakaNestham 2 жыл бұрын
మీరు దమ్ములో వేసింది కాక,15రోజులకు వేయండి (ఓన్లీ యూరియా, పోటాష్ ).
@tsyadav9191
@tsyadav9191 Жыл бұрын
పిలుక గుళికలు కలపకుంట అన్న .
@dasarijanardhan3158
@dasarijanardhan3158 4 жыл бұрын
అన్నా... నమస్తే.. విర్ టాకో 2.5కెజి కాబట్టి చల్లటం ఇబ్బందిగా ఉంటుంది... కాబట్టి పోటాష్ లో గాని.. యూరియా లోగాని కలిపి చల్లవచ్చా... దయచేసి సలహా ఇవ్వగలరు
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
Virtaco 25కేజీల ఇసుకలో కలిపి చల్లండి. యూరియా లొ మాత్రం వద్దు.
@peravaliperavali5478
@peravaliperavali5478 3 жыл бұрын
Neenu organic humic acid granules urea lo kalepe vada ochuna
@naturalcreative7059
@naturalcreative7059 3 жыл бұрын
వరి నాటి 15 రోజులకు Virtako sand lo కలిపి చళ్ళినాక యూరియా ఎప్పుడు చల్లాలి 1st dose
@srikanthgadupudi3939
@srikanthgadupudi3939 2 жыл бұрын
7ఉఉఉఉడు 678yyyyyyyyyyyyyyyyyyyyyyyyyyibjnnnnnnn. Yebbbggggfbffarrz4ada-776
@chinababu6940
@chinababu6940 3 жыл бұрын
Good
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
🙏🙏🙏
@hanmadlumisala1416
@hanmadlumisala1416 3 жыл бұрын
Maymu drum sedder tho vithukunnamu pilakalu vasthunnayi kani heith peragadam ledhu
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
ఆగ్రోమిన్ మాక్స్ +19.19.19స్ప్రై చేయండి.
@mallasinghmallu7808
@mallasinghmallu7808 3 жыл бұрын
Super anna
@kaverithuppudu7185
@kaverithuppudu7185 3 жыл бұрын
మందు షాపు లో ssp ని అడిగితే నారుపీకే మూడు రోజుల ముందు చల్లితే చనిపోతుంది.అంటున్నారు . ఎన్ని కిలోలు ఉంటుంది.ఏంత రేటు ఉంటుంది.దయచేసి చెప్పగలరు.
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
సింగిల్ సూపర్ ఫాస్ఫెట్ (ssp )నారు పీకే 5రోజుల ముందు ఒక ఎకరా నారు మడికి 3కేజీలు చల్లి నట్లైతే నారుఈసిగా వస్తుంది. నారు చనిపోవడమనేది అసలు ఉండదు (మీకు, మీరు పరీక్షించుకోండి 👍).
@srinukommidi3183
@srinukommidi3183 3 жыл бұрын
Phorate 10 g గుళికలు పొలంలో మొగిపురుగు కోసం వాడవచ్చ
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
చల్లొచ్చు కానీ, మిత్ర పురుగులు చనిపోతాయి.
@srinukommidi3183
@srinukommidi3183 3 жыл бұрын
యే మందులు వాడమంటారు మొగిపురుగు కోసం
@lingaswamikonda8117
@lingaswamikonda8117 4 жыл бұрын
Humic acid vadina malli virtiko granules vadavacha cheppandi please
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
హ్యూమిక్ యాసిడ్ రోగ నిరోధక శక్తి పెంచే మందు, virtaco అనేది పిలకలమందు. గమనించగలరు..
@tractorstunts9317
@tractorstunts9317 3 жыл бұрын
Sir meeruu yekku vaaa gaa pettubadiii... Pettistunnaru..sir gamanicha galaruu...
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
సరే తమ్ముడు. పంట పరిస్థితిని బట్టి పెట్టుబడి పెట్టండి ekuva, తక్కువగా పెట్టకండి 🙏.
@Venkatesh-tj4en
@Venkatesh-tj4en 3 жыл бұрын
Anna garu natu vesi 25 daysఅవుతుంది 15 రోజుల కి virtako చల్లాను 20 days కీ యూరియా తో ఇఫ్కో వారి సాగారిక గులుకలు కలిపి చల్లాను పిలకలు బాగానే వస్తున్నాయి వరి లో దోమ మోగి పురుగు ఉంది కర్ర ఎర్రగా ఆవుతుంది pls చెప్పండి🙏
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
పొలాన్ని అపుడపుడు ఆరబెడుతూ నీరు పెట్టండి. ఫ్లూబెండమైడ్ స్ప్రై చేయండి..
@Venkatesh-tj4en
@Venkatesh-tj4en 3 жыл бұрын
@@KarshakaNestham ప్లఉబెండమైండ్ తో ఆగ్రోమిన్ మాక్స్ or 19 19 19 కలిపి పిచికారీ చేయవచ్చా
@nagendranagendra1346
@nagendranagendra1346 3 жыл бұрын
36 days lopu virtako gulikalu varilo vesukovacha ? Ripley che
@KarshakaNestham
@KarshakaNestham 3 жыл бұрын
తొందరగా వేయండి, వాటితో 100గ్రాముల హ్యూమిక్ యాసిడ్ పట్టించి చల్లండి.
@varna632
@varna632 4 жыл бұрын
fettera tho zinc kalipi challavacha please reply
@HarishKumar-ch3kr
@HarishKumar-ch3kr 4 жыл бұрын
No
@KarshakaNestham
@KarshakaNestham 4 жыл бұрын
ఫర్టేరా తో ఇసుక తప్ప వేరే ఏమీ కలుపు వద్దు..
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
FMC Ferterra v/s Syngenta virtako || ఈ రెండింటిలో ఏది Best || ఎందులో ఎక్కువగా పిలకలు గంట వస్తుంది ?
4:44
𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐑𝐚𝐢𝐭𝐡𝐮 𝐭𝐢𝐩𝐬 ( తెలుగు రైతు )
Рет қаралды 203 М.
varilo eruvula yajamanyam | rabi varilo eruvula yajamanyam
14:34
NAVA YUVA RAITHU (నవ యువరైతు)
Рет қаралды 12 М.
varilo pilakalu | వరిలో అధిక పిలకలు రావాలంటే ఏం చేయాలి ?
5:03
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.