వెంకటా చాగంటి గారు నాదొక విన్నపం మొహమ్మద్ సిరాజ్ వేదాల గురించి చాలా వక్రీకరణ చేస్తున్నాడు దయచేసి మీరు వివరాలను ఇవ్వగలరు హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు ఇందుకోసం పోరాడుతున్నారు మీరు తోడైతే బలం చేకూరి హిందూ విజయం జరుగుతుంది
@rayalaraghukishoreАй бұрын
జాన్ కొయ్య అనే వెదవ కు యాంటీ dote గా 5 years క్రితం వీడియోస్ చేశారు. ఇప్పుడు ఇంకొకడు ఇలా వస్తూనే ఉంటారు. వేరే పండితులు వేదం నేర్చుకొని తిప్పి కొట్టాలి. వాడికి చెప్పు దెబ్బ లాగా సంతోష కుమార్ గారు చేస్తున్నారు.
@Vsl201510 ай бұрын
Shiva shakthi ki jai 😊😊😊
@bikshapathinoone481410 ай бұрын
మహర్షులు మీకు శతకోటి నమస్కారాలు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️
@nareshgangam421410 ай бұрын
Adbhutham sir🎉🎉🎉🎉 Chala happy ga undhi Mana వేధ జ్ఞానం సనాథన ధర్మం prapanchaniki thelsu Kani kondaru ఒప్పుకోరు Oppukune time దగ్గర్లోనే undhi Kani modi matrame PM ga ఉండాలి.
@ArtisBliss19254 ай бұрын
అద్భుతం 🙏🙏🙏😇
@sivasankar253910 ай бұрын
You are providing very informative videos sir, Thank you so much for that.
@nagakumarv932110 ай бұрын
Naku estamina divam ❤
@Vsl201510 ай бұрын
గురువుగారు 🙏🙏🙏🙏
@ritantareprises796710 ай бұрын
ఈ విషయం శివశక్తి యుక్తో యది భవతి .... అనే సౌందర్య లహరి లో శ్లోకానికి సంబంధం ఉండవచ్చేమో అండి
@musalabaji578910 ай бұрын
Om
@పాపులరక్షించువాడుదేవుడుకాదు10 ай бұрын
Shiva means Auspicious and Shakti means Power. Both created many worlds.we live in one of the world. ❤
@GreeshmaTanneeru10 ай бұрын
Om 🙏
@Vsl201510 ай бұрын
Thank you sir
@సనాతనధర్మంభగవంతునిధర్మం10 ай бұрын
OM🙏🚩
@venkataramaraju409610 ай бұрын
ప్రతి మగవాడు అర్థనారీశ్వరులే! అలాగే ఆడవారందరూ శక్తులే! ప్రతి మగవాడిలో X,Y క్రోమోజోములు ఉంటాయి,అందుచే మగవారందరూ అర్థనారీశ్వరులు! అదే ఆడువారిలో Y క్రోమోజోములు మాత్రమే ఉంటాయి,ఈ కారణంగా ఆడవారందరూ శక్తులే! ఆడ,మగ పిల్లల పుట్టుకకు మగవాడే కారణం తప్ప ఆడువారి ప్రమేయం స్వల్పం!
@indirapeddinti510710 ай бұрын
ఎంతో ఆనందం కలుగుతోంది వెంకట్ గారు.
@vamseekrishna903410 ай бұрын
కాళి ప్రళయంలో బ్రహ్మాండాలను మిగేస్తుంది అనికదా పెద్దలు చెపుతారు ఎక్కడ లయం అయినవో అక్కడినుండి సృష్టి జరుగుతుంది.మొదట శివుడు ఉద్భవించాడు.అతని సంకల్పశక్తి అమ్మవారు.మీరు అన్నట్టుగా ఆ శక్తి తనలో లయం చేసుకొన్న matter ఏమిటో తెలిస్తే సృష్టి రహస్యం తెలిసినట్టే మరి
@seshavataramcsv407110 ай бұрын
Beautiful expression
@rachapallinambachary858510 ай бұрын
🚩🇳🇪🙏
@vvmallikharjunarao745510 ай бұрын
🙏🙏🙏ధన్యవాదాలు గురువు గారు
@venkataramanavakati290210 ай бұрын
ఓం
@ankhatri10 ай бұрын
అద్భుతం సార్ 🕉🙏
@satyavanipulijala188910 ай бұрын
💐🙏
@naveenkumarreddy98310 ай бұрын
Entho adhrushtam undi intha goppa information unna video chusa anipisthondhi 🙏
@annap00rnapratha587 ай бұрын
Mee university lo cheraalani chala interested ga vundi. Elaa chevalier
@TheGeeyes10 ай бұрын
THANK YOU
@rssi749810 ай бұрын
🙏
@madhusudhanavedantam726Ай бұрын
సర్, మీ సమాచారం ఆధారంగానే వారు పరిశోధన చేసి వుండవచ్చు! కానీ వొప్పుకోరుగా!!
@laxmisowmyapunjala712510 ай бұрын
🙏🙏🙏🕉️
@gv668310 ай бұрын
🙏.guruvu gaaru ante konni stars jalam to nimpabaddai.ok.Anni stars lo ni visham ...teesi veyaledaa...enduku ala... question tappu ite kshamichandi. .🙏
@unpluggedalphaa10 ай бұрын
Visham ante srusti jaragadaaniki adduga unde padaardam Ani ardam vastundi emo. Mamulu visham enduku avtundi. Appudu poisonous or heavy metals undi undali. So anni stars alane unte only Shakti gurinchi maatrame cheppevaru kada.
@sridevibonam30110 ай бұрын
Mahadevaya namaha 🙏😢
@vrrk201810 ай бұрын
ఓమ్... ఆఖరి పంచ్ మా చాగంటి గారిదైతే ఆ.. కిక్కే వేరయ.... మరి కరుణాకర్ ఏమంటారో చూడాలి..😅
@9hihello10 ай бұрын
Your Analysis is really Mind Blowing Andi I mean Decoding Mantras.
@GARUDAGAMANA55810 ай бұрын
జై శ్రీ రామ్ గురూజీ నమస్తే 🙏🏿
@suribabu2469 ай бұрын
శ్రీమాత్రే నమః
@sureshtalluri-g3q10 ай бұрын
Om venkat chagantigariki namaskaramulu very good explanation 👏
@srikanth21u10 ай бұрын
Sir Tesla 369 ni decode cheyera please
@krishnadskrishna670710 ай бұрын
Sir, vinayakudi story kuda ilantide.. Viswa sakthi adeenam lo unna ganapathi ni sivudu champesi.. Tirigi tana adheenam lo ki techukunadu (bratikinchadam)..
@chandusat989910 ай бұрын
Namaste sir oka doubt sir Dhruva Tara saptarshi mandalam veetini NASA kanipettinda sir
@sambrajyambollavarapu375910 ай бұрын
H2 hydrogen Satidevi Oxygen vishnu current Siva X In water these three are there
@vamseekrishna903410 ай бұрын
చిదంబరం నటరాజ నాట్యాన్ని david smith అనే ఆయన the cosmic dance of siva అనే బుక్ లో రాసాడు కదా.బహుశా milkyway లో శివ శక్తి కి సంబంధించిన స్టార్స్ సృష్టి మొదలు అయే ముందు శివలింగాకృతి పొందుటయేమో. అది వీళ్ళు ఊహించి ఉంటారు.అందుకే మళ్ళీ ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా వీళ్ళు శివశక్తి అని ముందే పేర్లు పెట్టేసారు.
@పాపులరక్షించువాడుదేవుడుకాదు10 ай бұрын
Shiva means Auspicious and Shakti means Power. Both created many worlds.we live in one of the world. ❤