Veera Simha Reddy Public Talk | Veera Simha Reddy Public Review @ Imax | Balakrishna | Shruti Haasan

  Рет қаралды 26,588

Telugu Filmnagar

Telugu Filmnagar

Күн бұрын

Пікірлер: 27
@AshokKumar-qb9ft
@AshokKumar-qb9ft Жыл бұрын
3times chusa super jai balayya no native comments ever kuda cheyavadhu
@dhanushkusumanchi4683
@dhanushkusumanchi4683 Жыл бұрын
Movie chala bagundhi full elevations And Veera Simha Reddy character will be remembered for a lifetime 😍🔥
@jaicool9376
@jaicool9376 Жыл бұрын
varalakshmi sarathkumar terrific performance
@enjamurinaresh7838
@enjamurinaresh7838 Жыл бұрын
Coco cola pepsi balaya Babu .... 🔥🔥🔥
@ramurocky188
@ramurocky188 Жыл бұрын
Jai balayya 👍😊👍💐👍🔥💯🔥💯🕉️🕉️🔥💪💪💪🔥🔥🔥
@jaicool9376
@jaicool9376 Жыл бұрын
movie nice but why ballaya wants to do both son and father role Son role can be given to a different young actor
@jaicool9376
@jaicool9376 Жыл бұрын
duniya vijay rocked as villain
@rameshchadunupalli6017
@rameshchadunupalli6017 Жыл бұрын
Super excited movie
@hollywood_hub4
@hollywood_hub4 Жыл бұрын
Is pathaan trailer attach with this film
@shrinivasdyavarkonda5803
@shrinivasdyavarkonda5803 Жыл бұрын
Mandu babulu
@prathipatianil450
@prathipatianil450 Жыл бұрын
Mare lenth akkuva avinde
@kamalakumari2969
@kamalakumari2969 Жыл бұрын
Movie disaster రా ఇంక ఎవడు చూస్తున్నార ఈ లాంటి సినిమాలు నరుకుట. చాపుటా. అదే పాత చింతకాయ కథలు ఈ wig ముసలి తాత బాలయ్య సినిమాలు ఎవడు చూడటం లేదు ఈ tv channel’s movie team fake publicity always ఈ ముసలి బాలయ్య గాడు రాజకీయలలో పికేది ఎమి లేదు గాని సినిమాలు తీసి. సినిమాలో అయితే అందరిని నరికేస్తాడు అందరిని 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 ఆ టివి ఛానల్ అన్ని ఈ ముసలి బాలయ్య గాడివే జై బాలయ్య అంట బొక్క ఎమి కాద జై బాలయ్య అంటే ఎమి వస్తాంది రా బొక్క దగ్గరికి వచ్చిన అభిమానులకి Respect ఇవ్వాడుమసలి బాలయ్య గాడు మనవారాళ్ళతో సినిమాలు సూపర్ హిట్ డూపర్ హిట్ అంట బొక్క ఎమి కాద veera simha reddy movie Disaster Audience don’t wasted money movie disaster OTT ALSO WATCHING WASTED MOVIE…
@chandrababubabu4140
@chandrababubabu4140 Жыл бұрын
వీర లవడ రెడ్డి . రెండు దశాబ్దాల ముందే జనాలకు మొహం మొత్తేసి పక్కన పెట్టేసిన సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఒక సాధారణ కథను వండుకుని.. ఓవర్ డోస్ సెంటిమెంట్.. యాక్షన్.. ఎలివేషన్లు జోడించి.. మళ్లీ అదే రొటీన్ వంటకాన్ని వడ్డించాడు గోపీచంద్. ఎలివేషన్లుంటే చాలు ఇంకేం అక్కర్లేదు అనుకునే ఊడిగం బ్యాచ్ కు ‘వీర లవడ రెడ్డి’ రుచిస్తుందేమో కానీ.. అంతకుమించి ఆశించే వాళ్లకు నిరాశ తప్పదు. ఇక్కడ సీన్లో తల్లిగా కనిపించే హనీరోజ్ ముఖం మీద ముడతలుండవు కానీ కొడుకుగా కనిపించే బోలయ్యకీ మాత్రం కళ్ల కింద క్యారీబ్యాగులు, మెడ కింద ముడతలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటాయి. కనీసం గ్రాఫిక్స్ లో అయినా ఆ ముడతల్ని, క్యారీ బ్యాగుల్ని కవర్ చేసి ఉంటే చూసే వాళ్లకి వాళ్లు తల్లీకొడుకులు అనిపించేవాళ్లు. అభివృద్ధి చెందిన టెక్నాలజీని వాడుకోవడం కూడా తెలియాలి. తక్కినదంతా రసం లేని పిప్పి మాత్రమే. ఇంతకీ పైన మలి సీన్ నుంచి నమ్మకం తుడిపేసాడని చెప్పుకుంటున్నాం కదా! అదే ఇస్తాన్ బుల్ లో చిన్న బోలయ్య ట్రాక్. అక్కడ సీన్ మొదలైనప్పటి నుంచి ఏదో తెడా కొడుతున్న ఫీలింగ్ మొదలౌతుంది. శ్రుతి హాసన్ పాత్ర ఎంటరవగానే చిరాకు స్టార్ట్ అవుతుంది. "వాయిస్ ఆఫ్ యూరప్" అనే ప్రోగ్రాములో ఎఫ్3 లో మెహ్రీన్ మాదిరిగా అపశ్రుతిలో పాట పాడుతూ శ్రుతి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆ కార్యక్రమానికి జడ్జిలు బ్రహ్మానందం, ఆలి. ఇంత సెటప్పున్నా ఒక్క నవ్వు కూడా తెప్పించకుండా విసుగు తెప్పించేలా ఆ సీన్, డైలాగ్ రాసుకోవడం ఈ దర్శక రచయితలకే చెల్లింది. శ్రుతి చేత గట్టిగా అరిపిస్తూ, సప్తగిరితో ఏదో నవ్వురాని పిచ్చి కామెడీ వగైరాలు చేయించారు. ఈ సన్నివేశాలు పెట్టిన చిరాకు వల్ల ఆమె కారు షెడ్డులో అద్భుతమైన నాట్యప్రతిభని చూపించినా కూడా ఆస్వాదించలేని పరిస్థితి ప్రేక్షకులది. కథనం గాడి తప్పి ఎటో పోతున్న ఫీలింగ్ పెరుగుతూ ఉంటుంది క్రమంగా. వీటికి తోడు బుర్రతక్కువ డైలాగ్స్ కూడా తోడయ్యాయి. చిన్న బోలయ్య టర్కీలో ఒక ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్లో ఒకడిని కొట్టగానే "వావ్ వాటే పంచ్ పవర్" అంటుంది అక్కడున్న ఒక ఫారినర్. దానికి సమాధానంగా బోలయ్య "దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ రాగిసంకటి అండ్ నాటు కోడి పులుసు" అని చెప్తాడు. "నీకు పదవి చూసుకుని పొగరేమో..బై బర్త్ నా డి.ఎన్.ఎ కే పొగరెక్కువ" అనే డైలాగుంది. డి.ఎన్.ఎ అంటే తలకాయలు నరకడమా? తెర మీద పాత్ర చేసే పని అదే మరి. అన్ని వర్గాల ప్రేక్షకులు కొన్న టికెట్ కి పూర్తిగా న్యాయం చేయడం సినిమా కానీ,ఊడిగం బ్యాచ్ కీ పంచ్ డైలాగులు బిచ్చమేయడం కాదు..తెలుగు చిత్రపరిశ్రమకి ఉన్న విలువని కాపాడుకోవాలి కానీ ఉన్న పరిశ్రమ పరువుని సి-గ్రేడ్ భావజాలంతో పోగొట్టడం కాదని కూడా అర్ధం చేసుకోవాలి. ఫైట్ మాస్టర్లకి సినిమా అప్పజెప్పేసి దర్శకుడు రిలాక్సైపోయాడా అనేంత రేంజులో ఉన్నాయి ఈ రక్తపాతం రాయలసీమ సీన్స్లోనే కాకుండా ఇస్తాన్ బుల్ లో కూడా పెట్టారు. అసలంత మంది రాయలసీమ హంతకులు వేట కొడవళ్ళు పట్టుకుని ఆ దేశం వెళ్లడమేంటో, టర్కీ రోడ్ల మీద పరుగెత్తుకుంటూ చేతులు, తలలు నరుక్కోవడమేంటో అర్ధం కాదు. అసలా ఆయుధాలు వీళ్లు ఫ్లైటెక్కేటప్పుడు చెకిన్ లో వేసారా, లేక క్యాబిన్ బ్యాగేజులో తెచ్చుకున్నారా లాంటి డౌట్లు బేసిక్ కామన్ సెన్స్ ఉన్న ప్రేక్షకులకి కలుగుతాయి. బహుశా ఆ సెన్స్ బోలయ్య సినిమాలు చూసేవాళ్లకి ఉండదని, ఉన్నా పనిచెయ్యదని మలినేనికి బలమైన నమ్మకమేమో. ఊడిగం బ్యాచ్ కీ కూడా ఏవరేజ్ అనిపించే సినిమా ఇది. కానీ సత్యం చెప్పడానికి మనస్కరించక అద్భుతమని చెప్పుకోవచ్చు. రక్తపాతం, తలలు నరుక్కోవడం, గట్టిగా అరుచుకోవడం నచ్చి బోలయ్య మీద ఊడిగం బ్యాచ్ కీ ఉంటే ఈ సినిమా చూడొచ్చు. లేకపోతే ఒకసారి ఆలోచించుకోవచ్చు. సీన్లు కొత్తగా అనిపించకపోయినా.. బాగా లెంగ్తీగా.. ఓవర్ డ్రామా-సెంటిమెంటుతో సాగే ఫ్లాష్ బ్యాక్ ‘వీర లవడ రెడ్డి’ గ్రాఫ్ ను బాగా తగ్గించేస్తుంది. . ఫ్లాష్ బ్యాక్ ఏమంత ఎగ్జైటింగ్ గా అనిపించదు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ముగిశాక రొటీన్ క్లైమాక్సుతో ‘వీర లవడ రెడ్డి’కి శుభం కార్డు పడుతుంది. మొత్తంగా చూస్తే వీరలవడరెడ్డిగా బోలయ్య పెర్ఫామెన్స్.. కొన్ని ఎలివేషన్లు మినహాయిస్తే సినిమాలో చెప్పుకోదగ్గ విశేషాలేం లేవు. విపరీతమైన హింస వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాతో కనెక్ట్ కావడం కూడా కష్టమే. ఫ్యాన్స్.. మాస్ కు ‘వీరలవడరెడ్డి’ కొంచెం కిక్కు ఇవ్వొచ్చు. కొన్నిచోట్ల మరీ లౌడ్ గా అనిపించి చెవుల తుప్పు వదలగొట్టేస్తుంది. .. కథాకథనాల మీద పెద్దగా దృష్టిపెట్టినట్లు కనిపించదు....
@babbishbevara3625
@babbishbevara3625 Жыл бұрын
Balakrisha maddakudu
@satyanarayanasarma982
@satyanarayanasarma982 Жыл бұрын
Nuvvoka Verri pookula vunnavu kadaraaaa cb
@movieloverhyd
@movieloverhyd Жыл бұрын
Thumb nail antha ledu movie
@vinodvinnu806
@vinodvinnu806 Жыл бұрын
B9kkalaage undhi
@neelakanteswararaoneelu833
@neelakanteswararaoneelu833 Жыл бұрын
Just average
@vasaprashanth5165
@vasaprashanth5165 Жыл бұрын
Average movie
@pskpsk6874
@pskpsk6874 Жыл бұрын
Movie sentiment super bro....😥😥😥
@manojgowda5141
@manojgowda5141 Жыл бұрын
😂
@prakashkanishka1157
@prakashkanishka1157 Жыл бұрын
Aaine konistharu me inte samsaraniki
@sreekumar7106
@sreekumar7106 Жыл бұрын
No story no logics waste 🤮😂
@sreekumar7106
@sreekumar7106 Жыл бұрын
Telugu mental people's
@AshokKumar-qb9ft
@AshokKumar-qb9ft Жыл бұрын
3times chusa super jai balayya no native comments ever kuda cheyavadhu
@Seen_354
@Seen_354 Жыл бұрын
Movierulz lonaaa bro
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Revanth Reddy - Telugu Film Industry Meeting Highlights Ento Telusa
15:58
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН