No video

Veernari Smriti Singh, wife of late Captain Anshuman Singh: ఆమె మీద నీచమైన Comments ఎలా?| SivaPrasad

  Рет қаралды 45,278

Catalyst SP

Catalyst SP

Күн бұрын

#captainanshumansingh #Smirtisingh #forbetterap #catalystsp #kirthichakra #keerthichakra #journalistsivaprasad #journalistsp #teliyalsindi #spviews
Men Post Sleazy Comments About Capt Anshuman Singh's Wife

Пікірлер: 137
@SriDevi-ku6ec
@SriDevi-ku6ec Ай бұрын
గుండె పిండేస్తోంది అంత చిన్న పిల్లవాడు అంత చిన్న అమ్మాయి దేశం కోసం 🫡 ఆ కన్నా తల్లితండ్రులకి 🙏🏼🙏🏼🙏🏼😢😢😢
@d.ch.e
@d.ch.e Ай бұрын
Yes really veellu mana great hero’s. Just came to know about their love story ,his highly knowledge skills n dedication to medicine n love for the country ..n feel so bad for this young lady but life is unpredictable .hope the grieving family gets some solace n be strong.the word Siachen itself vintuntey tension avutundi anchor Bhargavi Thana husband captain exp vini.interview lo. 😭😭😭😭😭these are the real unsung hero’s of India.🙏🙏
@d.ch.e
@d.ch.e Ай бұрын
N these anti social elements pass such cruel n daridrapu comments on such great hero’s families. 😭😭😭Allah kuda excuse cheyyaru .
@manjuladevi360
@manjuladevi360 Ай бұрын
ఈమెను తల్లి గా భావించటమే కాదు ఇలాంటి వారినీ భారతమాత అని పిలుచుకోవటం లో గర్వంగా ఫీల్ అవ్వచ్చు. తల్లి,తండ్రి,గురువు, భార్య వీరి నుండి మంచి మాట మన్నన లేనప్పుడు కామాంధుల గ్రద్ధల వలె బ్రతుకుతారు. స్వచ్ఛత లేని బ్రతుకులు.నిజాయితీ లేని పనులు సమాజం లో రాను రాను మంచి, మర్యాద , గౌరవo ఈ పేర్లు మరచిపోయి బ్రతికే రోజులు వస్తున్నాయా..... చాల భాధ వస్తుంది.😔
@sksaikrishna55
@sksaikrishna55 Ай бұрын
E jathi sankara kodukulu ante 🔥🔥
@ragsvd5382
@ragsvd5382 Ай бұрын
చాలా సాత్వికంగా చాలా మంది తల్లిదండ్రుల మరియు వారి పిల్లల చెంపలు చెళ్లుమనిపించారు అమ్మా మీరు..
@manjuladevi360
@manjuladevi360 Ай бұрын
@@ragsvd5382 🙏
@mvenkatesh-tu6so
@mvenkatesh-tu6so Ай бұрын
Gmail ఖాతా ఒక్కటి క్రియేట్ చేయాలి అంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి చేస్తే . ఇవన్నీ ఉండవు సార్. మన ఇంట్లో,దేవుడి డోర్ ఓపెన్ చేస్తే మంచి గాలి వస్తుంది, అదే బాత్రూం డోర్ ఓపెన్ చేస్తే వేరే వాసన కూడా వస్తుంది. అదే ఇది సార్. మాచి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వెదవలు ఉన్నారు బాత్రూమ్ లాగా.
@suryakumari4448
@suryakumari4448 Ай бұрын
Sss
@AjayakhilReddaboina
@AjayakhilReddaboina Ай бұрын
so said 😥😥 ఆడవారిని చూడాలంటేనే భయ పడే విధంగా ఉండాలి అలాంటి శిక్ష వేయాలి 🙏🙏తప్పు చేసి తప్పించుకోవాలని చూసే వారిని కర్మ ఎవరిని వదలదు 🙏🙏 సాయి ధరమ్ తేజ్ గారికి హ్యాట్సాఫ్👏👏👍 ఒక్కోక్కరి పాపాల చిట్ట బైటకు వస్తున్నాయీ వారికీ తప్పకుండ శిక్షా పడే తీరుతుంది👍
@tulasisunku731
@tulasisunku731 Ай бұрын
ఆ వీర జవాను ఆత్మకు శాంతి కలుగుగాక 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Ай бұрын
హాయ్ సార్ గుడ్ మార్నింగ్ 💐💐💐 వాడిని చంపకుండా నరకం చూపించాలి పట్టుకొని రెండోవాళ్ళు చేయాలంటే భయపడాలి 😮😮
@SettipalliNagavardhini-fh4uc
@SettipalliNagavardhini-fh4uc Ай бұрын
అవును అలాగే చేయాలి
@vedanthreddybobbala7480
@vedanthreddybobbala7480 Ай бұрын
అతి స్వేచ్ఛ వల్ల అనర్థాలు😢
@nireeshavaranasi
@nireeshavaranasi Ай бұрын
చాలా బాధగా వుంది అన్న ఇలాంటి మాటలు వింటుంటే నిజంగా ఒకప్పుడు మాట్లాడే విధానం చాలా మర్యాదగా ఉండేది అన్న ఇప్పుడు విలువలు ఏమి లేవు...స్మృతి గారి కోసం ఇలా కామెంట్ పెట్టడం ఎంతో బాధాకరం😢
@user-gz8ki6oq1k
@user-gz8ki6oq1k Ай бұрын
శాంతి మతస్తులకు వావి వరుసలు, ఉచిత అనుచితాలు, మంచి చెడ్డలు, నైతిక విలువలు ఏవీ ఉండవు.. వాళ్ళు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అనేది వాళ్ళ రక్తం లోనే ఉంది... ఎడారి లో పుట్టిన మతం వాళ్ళకి ఆటవిక మనస్తత్వం నే నేర్పిస్తుంది
@user-pn7pe6yf1t
@user-pn7pe6yf1t Ай бұрын
Vadini jail lo patakudhadhu sir , first champayali. Vokhadini ala chasta emko sari wrong comments chaparu. They sacrifices their life for us. I Proud to be a INDIAN.
@gangakavitha6413
@gangakavitha6413 Ай бұрын
నమస్తే అండి.ఇటువంటి వాళ్ళు తీవ్రవాదుల కన్నా ప్రమాదం.వీడి లాంటి వాళ్ళకి కఠిన శిక్షలు వుండాలి.
@girijapappu5727
@girijapappu5727 Ай бұрын
అలాంటి వాళ్ళను వదల కుండా శిక్షించాలి.అప్పుడే మిగిలిన వాళ్ళకి బుద్ధి తెచ్చుకుని ఎలా ఆడవాళ్ళను గౌరవించాలి అని నేర్చుకుంటారు.
@dhanasiri177
@dhanasiri177 Ай бұрын
Central Indian Govt please punish him at earliest..Voice Of INDIA 🙏
@SettipalliNagavardhini-fh4uc
@SettipalliNagavardhini-fh4uc Ай бұрын
బ్రదర్ ఆ సిస్టర్ మీద కామెంట్ పెట్టిన వెదవకి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలి బ్రదర్ ఇది ఎవ్వరూ ఓర్చుకొలేని కామెంట్ అవును ఆమె భర్త అమర వీరుడు దేశం కోసం ప్రాణం పెట్టాడు అలాంటి ఒక వీరుడి భార్యను కామెంట్ చేస్తాడా వాడు దరిద్రుడు
@bharathivenuturupalli2263
@bharathivenuturupalli2263 Ай бұрын
వాక్ స్వాతంత్రం ఉంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే,మా ఆడవారికి హక్కు వుంది సర్....ఆ వాగిన నాలుకని కోసేసె హక్కూ.... కానీ ఆడవారు అన్య పురుషులను అన్నదమ్ములు గా చూస్తారు..మరి ఈ మగవారికి అలాంటి ఆలోచన ఎందుకు రాదు...... ఇలాంటి వాళ్లని బోర్డర్స్ కి తీసుకొని వెళ్ళి అక్కడ ఆఎండ లో చలిలో వుంచి మన సైనికులకు సేవ లు చేయించాలి.... కనీసం దేశం మీద భక్తి అయినా కలుగుతుంది....
@KPraveenKumarKPraveenKum-se8vv
@KPraveenKumarKPraveenKum-se8vv Ай бұрын
సార్ మీరు బాగా గమనించారా ఆ తేడా కామెంట్స్ చేసిన మాడ గాలు ఏ వర్గానికి చెందిన వాళ్ళో వాళ్లకు దేశభక్తి కంటే మతన్మాదం చాలా ఎకువ ఇలాంటి మాడ గాలు చేసే లవ్ జిహాద్ కి ఎంతో మంది అమ్మాయి లు భలి అవ్తున్నారు ఇలాంటి మత్న్మదుల విషయం లో ప్రతి ఆడపిల్లలా పేరెంట్స్ కి అవగాహన ఉండాలిఈ విషయంలో అసలు దేశం కోసం తమ ప్రణాలనువదిలిన దేశభక్తులను కూడా వదలట్లేదు అంటే మన హిందువుల సంఖ్యాబలం తగ్గితే మన సామాన్యుల పరిస్థితి ఏమిటి
@vanyachoppalli9065
@vanyachoppalli9065 Ай бұрын
ఇలాంటి వాళ్లకి శిక్ష వెంటనే వెయ్యాలి
@nirmalanekanti3337
@nirmalanekanti3337 Ай бұрын
ఒళ్లు బలిసిన , అచ్చుపోసిన ఆంబోతు అయివుంటాడు వాడు.
@reyanfirevlogs4497
@reyanfirevlogs4497 Ай бұрын
A ammayiki devudu manchi jeevitham evvali ani korukunta
@Sripadhasrivallaba
@Sripadhasrivallaba Ай бұрын
చాలా బాధగా ఉంది 😢😢😢😢😢😢😢😢😢😢😢😢. సర్ చట్టాలు మారాలి
@dadsgirl8388
@dadsgirl8388 Ай бұрын
My favo nd inspirational person capt.....already chusanu sir.... Dhnyvadhamulu vellakosam matladenandhuku
@coolboy-rg9zy
@coolboy-rg9zy Ай бұрын
Rest in piece Soldier 🙏🥲
@PavanKumar-rh8wr
@PavanKumar-rh8wr Ай бұрын
వాడు ఉగ్రవాది
@SBTV-p8w
@SBTV-p8w Ай бұрын
My deepest condolences to Smriti Singh. My blessings to you dear wonderful. I am reincarnated God Sri Venkateshwara Swamy. Sri Rama or God idol Sri Krishna or God of Earth 🌍
@anikaviksha1830
@anikaviksha1830 Ай бұрын
Rajadroham kinda case pettali police lu
@d.ch.e
@d.ch.e Ай бұрын
But apply kaadu ee case lo aa law.
@anikaviksha1830
@anikaviksha1830 Ай бұрын
@@d.ch.e oka army wife ni ala anatam goram ,vadini army ki techi rakali fish ni rakinattu
@d.ch.e
@d.ch.e Ай бұрын
@@anikaviksha1830 aa state police case pettaru , but konni days jail lo pedataremo, but ee pasuvula ki mindset appudu mareno god only knows. Chinna ammai newly married n unfortunately her husband passed away that too serving army ilanti Kullu ideas normal kaadu👹👹👹konni vishayallo we must appreciate Americans . They give great respect to army people n their family. When they come back from duty after long duration all the neighbours invite them so sweetly with bouquets n claps n even if anything goes wrong they support the grieving family n no one dare to talk such nonsense to the lady.
@geetharanigudala9281
@geetharanigudala9281 Ай бұрын
అటువంటి వాడిని కొజ్జా vaallatho రేప్ cheyinchali sir😡
@munibhargavi3899
@munibhargavi3899 Ай бұрын
Sir chinnapati nundi ethics nerpali sir.....manam IIT lu ani medicine ani potunam......manashulam Ane vishyani marchpotunam
@samanshu-ek1eg
@samanshu-ek1eg Ай бұрын
India stands for you sister God bless you and give you great support......
@Shivajyothi333.
@Shivajyothi333. Ай бұрын
You are right sir
@usharao860
@usharao860 Ай бұрын
Government ki nijayitee unte atanni ventane uri teeyali. Siksha gattiga unte inkodu bhaya padatadu. Jai Hind 🙏🙏🙏🙏No I'm editing my message. Send him to army and be posted at the borders that to problematic area. Let him serve the country. That is the right punishment to him. Jai hind.
@user-sv1kz9ru5v
@user-sv1kz9ru5v Ай бұрын
So sad...😢
@vijayavardhineni3393
@vijayavardhineni3393 Ай бұрын
Papam aammayi secound marrage chesuko 👌👍
@chinnarichinnari1213
@chinnarichinnari1213 Ай бұрын
Nenu chusanu sir.tanu kannillato award tesukundi
@Dakshacollectionsvlogs5967
@Dakshacollectionsvlogs5967 Ай бұрын
Sir ఇన్ని problems పట్టించుకోని రెస్పాండ్ అవుతూ వీడియోస్ చేస్తారు కదా 🤔🤔🤔ఎలా సార్ manage చేస్తారు మీరు తినడానికి అయినా టైమ్ తీసుకుంటారా 🤔అసలు నిద్ర పోతారా 🤔 నిద్ర లో ఇవన్నీ గుర్తు వస్తాయా 😂
@CATALYSTSP
@CATALYSTSP Ай бұрын
😊 Journalist ga Alavatu Ayipoyyindandi... Lunch matram Amma gurthu chesthundi.
@KesariNandanPavan
@KesariNandanPavan Ай бұрын
​@@CATALYSTSP amma gariki dhanyavadamulu..
@SBTV-p8w
@SBTV-p8w Ай бұрын
🎉🎉🎉 congratulations to you dear wonderful. My blessings to you. I am reincarnated God Sri Venkateshwara Swamy.
@Sailakshmi_Talks
@Sailakshmi_Talks Ай бұрын
Comment section lo limitations pettali trolling roasting channel purtiga tiseyali
@PidugusumalathaPidugu-qn5nc
@PidugusumalathaPidugu-qn5nc Ай бұрын
Yes
@KiranRsuri
@KiranRsuri Ай бұрын
Vadu mana indian army&vala fameley guranchi tapuga vaguta anduku vadasaru avdi vala family kuda ada gate kavali thu vala batukulu manam marali ladanta mana batukulu manakana henam untaye rip u sir&ur miss is so strong life will give very stron disition urs wife he is great.😢😢
@Sailakshmi_Talks
@Sailakshmi_Talks Ай бұрын
Elanti vedavala kosam aa jawan prana thayagam chesadu konni rojulaki evaru soldier ga border ki povadam manesthe apudu ardam avthundhi oka soldier and aa soldier family chese thyagam entoo
@lalitha805
@lalitha805 Ай бұрын
Correct ga chepparu.
@sunithakamalesh5937
@sunithakamalesh5937 Ай бұрын
Phanmantu gadini arrest chesinattu vedini kuda arrest cheyali...intha darunamga tayarayyaru konthamandi, vellakante mrugale chala better
@noobygaming6710
@noobygaming6710 Ай бұрын
Vadini vuri thiyyandi😡😡😡😡
@vsquarekids3847
@vsquarekids3847 Ай бұрын
Ilanti syco lu Anni chotla unnaru sir Kukkalu kanna heenam veellu
@Navasraa
@Navasraa Ай бұрын
Vaadiki paina kinda koseyyali vaagakunda and ...
@dharmag2726
@dharmag2726 Ай бұрын
With due respect…. Asalu miru enduku e video chesaru?? Manushulu vari samscaranni batti matlaadatharu. Majority of Indians love this couple and cried with her in side when she was receiving the award. We respect her and we owe the couple a great deal of gratitude. .There are always be some idiots to degrade people. Danni miru highlight chesi video pedithe No use. This lady deserves privacy.
@CATALYSTSP
@CATALYSTSP Ай бұрын
Already case file ayyindi, ikkada privacy kaadu thanu devatha ani chupinchatam nenu chesindi, be positive
@mannusmiyle6184
@mannusmiyle6184 Ай бұрын
Sorry sister manam india lo puttadame tappu 😢😢😢😢😢😢
@SuggestionsfromNani
@SuggestionsfromNani Ай бұрын
Vadiki em chusukoni, verra veguthunadoo dhanini....tesisthai. Prathi okkadi bayam pattukuntadi.
@krishnap713
@krishnap713 Ай бұрын
1. Parents sarigga penchadam ledu kadante 2. parents paddathi ga penchalani try chese (chaala koddi mandi ) parents matalu pillalu lekka cheyyadam ledandi, rules matladu thunnaru kannaduku mere penchali memu adiginavanni avari kosam ivvaru adi mee bhadyata antunnaru .
@jyothikarnati1223
@jyothikarnati1223 Ай бұрын
Sir meeru jagrathaga vundandi ee turushkulu gurinchi matladetapudu
@mylapurumanasa3449
@mylapurumanasa3449 Ай бұрын
Hi sir
@rukminidevi539
@rukminidevi539 Ай бұрын
Deputy c.m sri pavan kalyan sir ni yela kalavali na samasya sir ku cheppali vijayawadalo yekkada untaru p.s ku vellina naku pattinchukovatledhu vidio cheyyandi please
@kalyaanib748
@kalyaanib748 Ай бұрын
Mana daggara chattalu sariga pani cheste manaki inta bada undadu. Vadini public ga live lo ori theeyali
@user-xs9hx9wl9s
@user-xs9hx9wl9s Ай бұрын
Vadiki entlo akka chelli leru anukunta west fellow vadiki uriskisha veyyali appudu telstadhi
@bhavanirama3649
@bhavanirama3649 Ай бұрын
ilantivi mana Prime Minister choodara sir choosi public munde shiksha vidinchali Malli evadu ilantivi pettakunda
@lodejyothi3563
@lodejyothi3563 Ай бұрын
అలాంటి వాళ్ళని వూరి తీయని
@AnithaPatimedi
@AnithaPatimedi Ай бұрын
🙏
@lakshmiprasanna7524
@lakshmiprasanna7524 Ай бұрын
Sir, Ilanti vallanu desa dhrohulu ga gurthinchali
@gmahidhar9735
@gmahidhar9735 Ай бұрын
So sad
@gopiaruna8
@gopiaruna8 Ай бұрын
Jai Jawan Jai Kisan Mera Bharat mahan
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 Ай бұрын
Etuvanti Mrugalani encounter cheyyali Sir.
@meenasana666
@meenasana666 Ай бұрын
True words..
@lakshmisiri6625
@lakshmisiri6625 Ай бұрын
Ento sir minimum sense emotional evemy levuu papam chinna ammaee antha face cheyali ante chala gutss kavali antha plan chesukoni happy life lead chesy time lo ela avalla chaa RIP Soldiers
@just_cool627
@just_cool627 Ай бұрын
Meeru ide channel lo vadu pranabhiksha kosam adukkune vidham ga policelu vadni sikshinchela cheyandi.vadi video lo me channel lo choopinchi andaru vadini asahyinchukunela cheyali
@neeharikavardhan1794
@neeharikavardhan1794 Ай бұрын
North Korea ki parcel cheseyali
@mannusmiyle6184
@mannusmiyle6184 Ай бұрын
God bless u sister
@SandhyaTuppugalla
@SandhyaTuppugalla Ай бұрын
Sir we do not have any respect
@DKD183
@DKD183 Ай бұрын
veera pathni ki 🙏
@valtooripraneeth7105
@valtooripraneeth7105 Ай бұрын
Bcci 125 crores money players iche badulu dantlo sagam defence ki pettina chalu .
@niharikavadlamani5954
@niharikavadlamani5954 Ай бұрын
U r right
@palamallikharjun9113
@palamallikharjun9113 Ай бұрын
Sir.. Telangana news kuda cover cheyandi.. Dsc, group 2 issue 😢😢😢
@CATALYSTSP
@CATALYSTSP Ай бұрын
BRS wanted ga rechhagoduthunnaranipisthundi, so news genuine ga isthe Unemplees badha padatharani aagipoyanu.
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Ай бұрын
😢😢😢😢
@user-yz6ys2ne1q
@user-yz6ys2ne1q Ай бұрын
Elanti valanu shoot cheyali
@kalpanamittapalli9448
@kalpanamittapalli9448 Ай бұрын
Vaadini champayyali.
@exsoldierwife
@exsoldierwife Ай бұрын
Jai jawan jai kisan🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@ramireddyduggempudi3000
@ramireddyduggempudi3000 Ай бұрын
Yappudaithey freedom of speech Ani undho mudhu marchale lekapothey matladey arhathaledha prasinchey arhathaledha ledha Ani golasesivarini kosi karam pettale dheynikaina limits untae .yala padithey ala matladadam thikka thikka question veyyadam jaruguthundhi first stage loney undhi kabattey vembadey thunchiveyyandi this is my opinion
@lakshmivadlamudi9536
@lakshmivadlamudi9536 Ай бұрын
Ala comment pettinavaallani vadhalakoodadhu Worst. Fellow chi chi
@madhavilathab2240
@madhavilathab2240 Ай бұрын
Manishi rupamlo unna janthuvulu veelu
@tandlamsudhamani8004
@tandlamsudhamani8004 Ай бұрын
Govt em chestundi
@CATALYSTSP
@CATALYSTSP Ай бұрын
Case file chesaru
@godpunishergaming
@godpunishergaming Ай бұрын
Vala prophet nerpinchinave vallu chestunnaru 💯
@srilove672
@srilove672 Ай бұрын
Vadini vadalakudadhu
@user-ec5th3lu5g
@user-ec5th3lu5g Ай бұрын
Veelu asalu manushularnaa
@MH-xt2ce
@MH-xt2ce Ай бұрын
Aadavala ke kadu mogavadiki kuda hadhulu lekunda freedom isthe janthuvulu la bavi varasalu lekunda midha padtharu
@nandhudev1406
@nandhudev1406 Ай бұрын
Vadini emm cheyali ante monna doctor chesindhe ,ala vadiki kosi karam pettali sir,ame enti sir adadhi ayithe chalu ,chinna pillalani vadhaldam ledhe
@statusworld2687
@statusworld2687 Ай бұрын
Kali yugam antey idey guru gaaru
@rkvideo7434
@rkvideo7434 Ай бұрын
She is goddess
@mannusmiyle6184
@mannusmiyle6184 Ай бұрын
😢😢😢😢😢😢😢
@rarajuraju0428
@rarajuraju0428 Ай бұрын
వాడి ఫోటో ఉంటే రివీల్ చేయండి సార్
@CATALYSTSP
@CATALYSTSP Ай бұрын
Vaadu Inka dorakaledani information Andi
@udayaindukuri2751
@udayaindukuri2751 Ай бұрын
Good viedo
@chanikyatechintelugu6319
@chanikyatechintelugu6319 Ай бұрын
Anti andi segulykunda hasbydi dysham kosamu pranalaku Thygenchi prana thyagamu chysena vare baryaku dakkena bahubati edyna budilykunda
@d.ch.e
@d.ch.e Ай бұрын
Inhuman nature.👹👹👹
@RasheedaSulthana
@RasheedaSulthana Ай бұрын
Vadu manishi kadu
@kakhil1843
@kakhil1843 Ай бұрын
No freedom echhi chedagottedi government bro
@Sridevi-l3u
@Sridevi-l3u Ай бұрын
😢jai hindh
@snehalatha9174
@snehalatha9174 Ай бұрын
Vadi intlo ladies ni chuttupakkana vunna andaru alage antaremo
@kannaammalu4651
@kannaammalu4651 Ай бұрын
మీరు జర్నలిస్ట్ కదా, ఇంతకాలం ఏమయ్యారు సడన్ గా మాయం అయ్యారు, అప్పుడెప్పుడో మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారని న్యూస్ వచ్చింది ఆ తర్వాత అడ్రస్ లేరు మీ యూట్యూబ్ ఛానల్ లు లేదు
@CATALYSTSP
@CATALYSTSP Ай бұрын
Arrest kaadu, just statement but over chesadu CID vaallu. Aa Issue tarvatha ETV nundi bayataki vachhi 1 month lo nenu ee channel pettanu Andi. Freelancing interviews chesthanu bayata vaariki anthe.
@suryakumari4448
@suryakumari4448 Ай бұрын
A vedavani pattukondi vuri
@KiranKumar-sy2px
@KiranKumar-sy2px Ай бұрын
Social media any flat farm account open cheyali ante cumpolosory adhar voter id pan number mandate cheyali appude chalavaraku evaru ayithe volgour sms lu pedatharo easyga telustundi asalu turakollani ilanti chetha turakollani vodalakudadu
@Srtp1997
@Srtp1997 Ай бұрын
Vadi ammanu kuda alage antadu emo vedava
@reyanfirevlogs4497
@reyanfirevlogs4497 Ай бұрын
Elanti vallani jail lo vesthe appudu buddhi vasthadi
@srilakshminannapaneni412
@srilakshminannapaneni412 Ай бұрын
Hang cheyali
@saikumardasa
@saikumardasa Ай бұрын
Sir, hala wankara comment petinavaadini first media mundhuku thesukurandi..vadiki budhichepandi..
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 45 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 25 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 49 МЛН
Insights from 60 Years of Legal Excellence | Mr. Jonathan Solomon on The Daily Lawyer Podcast
57:05
Jenna V Krishnan | The Daily Lawyer
Рет қаралды 3 М.
Anshuman Singh Wife Vs Parents
2:45
Bharatavarsha
Рет қаралды 10 М.
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 45 МЛН