2023 లో కూడా ఈ పాటని ఇష్టం padedevallu oka Like కొట్టండి
@siri32494 ай бұрын
2024 lo kuda
@anugandulasushma57612 жыл бұрын
తెలంగాణ రాష్ట్ర గీతంగా ఉండాల్సిన పాట వీరులారా వందనం... ప్రతి విద్యాసంస్థల్లో "అమరులైన విద్యార్థి నాయకులను" గుర్తు చేసుకుని పాడు కోవాల్సిన పాట... జై దరువు ఎల్లన్న...
ఈ పాటని మొదటిసారి NG కాలేజి నల్గొండ లో దుంధం లో విన్న....... నేను కూడా తెలంగాణ కోసం చనిపోతే బాగుండు అనిపించింది... ఉడుకు రక్తం కధ అప్పుడు.... నన్ను అంతగా కదిలించింది ఈ పాట.....
@gundamallasanjithkumar7903 Жыл бұрын
Love from NG college ❤
@srinivasreddykumbham1114 Жыл бұрын
@@gundamallasanjithkumar79031:0A na r😊44😢0p 2 ఇక గు
@soujanya3714 Жыл бұрын
Srikanth anna ipudu Em anipistundi meku ee song vintunte? I mean wat do u think about TRS government
@soujanya3714 Жыл бұрын
Bcz I'm from nalgonda
@kondasrinivas49222 жыл бұрын
అద్భుతమైన పాట...విద్యార్థుల వీరత్వానికి నిజంగా గుండెల్లో గుడి కట్టిన పాట. ఎల్లన్నా! ఇంత గొప్ప పాటను...ఇది రాసిన నిన్ను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు..
@mdjahangeer653 Жыл бұрын
100*/*🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@barladharmanna8524 Жыл бұрын
@mdjahangeer653 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@barladharmanna8524 Жыл бұрын
@mdjahangeer653
@barladharmanna8524 Жыл бұрын
@barladharmanna8524 Жыл бұрын
@srinivasaraog4352 Жыл бұрын
మాది ఆంధ్రప్రదేశ్. కాని ఈ పాట చాలా యిస్టము. చాలా మంది విద్యార్థులు బలైపోయారు.కానీ వాళ్ళ కుటుంబాలను ప్రభుత్యం ఆదుకోవాలి.
@prakashbonala60632 жыл бұрын
ఎల్లన్నా! ....మనము ఎంతో కష్టపడి తెచ్చిన తెలంగాణ... రాబందుల చేతుల్లో పెట్టాము... మన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులలో కొందరు... కెసిఆర్ మోచేతి కింద మోకరిల్లుతున్నారు... అమరుల త్యాగాలు... వీరికి భోగాలైనాయి....బంగారు తెలంగాణా ఏమోగానీ..."బార్ల తెలంగాణ" అయితుంది....😢👌👍
@srinivasnakka49652 жыл бұрын
ANna prathyksha rajakiyla pordale
@chinthiralaswathi7850 Жыл бұрын
Avunuu annaa naa Telangana kcr raaabandhu peekatintunnadu anna
తెలంగాణ వాస్తవపరిస్థితి ని వర్ణించారు ఆ విద్యార్ధుల త్యాగాలకు జోహార్లు
@rajannachanal23052 жыл бұрын
తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా అందరి నోట దరువు ఎల్లన్న పాట ...
@samaramesh39122 жыл бұрын
జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరలకు జోహార్ జోహార్
@chinthalapallyrajagoud112811 ай бұрын
ఈ పాట పాడిన మీకు కూడా మా వందనాలు వింటుంటే దుఃఖం వస్తుంది ఎందరో త్యాగధనుల ప్రతిఫలం మన తెలంగాణ 🙏
@maramrajender7151 Жыл бұрын
వీరు లారా వందనం అమరులరా వందనాలు పాదాల కు ధన్యవాదాలు తెలంగాణా కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన అమరులకు పాదాభివందనం
@madhoo0207 Жыл бұрын
పాట వింటేనే కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఇంకా సినిమా చూస్తే...నా చిన్నప్పుడు చూసిన బుడగ జంగలను ఇప్పుడు ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది
@sampathreddy16322 жыл бұрын
తెలంగాణ ఉద్యమ పోరులో అమరులైన ప్రతి ఒక ఉస్మానియా విద్యార్థి వీరులకీ పాదాభివందనం మిరు చేసిన త్యాగం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక కొత్త ఆధ్యాయం ఎన్ని తరాలైనా ఈ తెలంగాణ జాతి మిమ్మల్ని మరువద్దు ఇట్లు సంపత్ రెడ్డి ఉస్మానియా విద్యార్థి రాజనీతిశాస్త్ర విభాగం. ఆర్ట్స్ కాలేజి
@thandrasagar36311 ай бұрын
ఈ ఆకాశం ఈనెల ఉన్నన్ని రోజులు ఈ పాటను ఏప్పటికే మరిచిపోలేము తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు ❤
@samaramesh39122 жыл бұрын
చరిత్ర లో నిలిచిపోయే పాట. ఈ పాట పాడిన దరువు ఏళ్లన్న గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు
@sampathreddy16322 жыл бұрын
తెలంగాణ మాలిదశ ఉద్యమం లో విద్యార్థి అమర వీరులకు నివాళ్ళు అర్పిస్తూ దరువ్ ఏలన్న రాసిన ఈ పాట అప్పట్లో యావత్ తెలంగాణ ప్రజానికాని తట్టి లేపినిది మలి దశ ఉద్యమంనికీ ఊపిరి ఊదిన పాట లో ఈ పాట ఏంతో ప్రత్యేకం. జోహార్ అమరవీరులకు. జై తెలంగాణ
@ravishankarjonnala552 жыл бұрын
అన్న మీకు పాదాభివందనాలు ,ఉద్యమమే ఊపిరిగా సాగిన మీ ప్రస్థానం 2024లో చట్టసభల్లోకి అడుగు పెట్టబోతాఉన్నారు,all the best anna 🙏🏻❤️
@AbhiV1419 Жыл бұрын
తెలంగాణ మలిదశ ఉద్యమంలో యావత్ తెలంగాణను కదిలించిన పాట...✊
@shravankumarmahankali97612 жыл бұрын
మలి దశ తెలంగాణ ఉద్యమంలో మీ పాట ద్వారా ఎంతో మందిని చైతన్య పరిచారు ఎల్లన్నగారు, మీ పాటకు పదునెక్కువ 🙏
@b.svarma1438 Жыл бұрын
ఈ పాట గురించి ఎంత చెప్పిన తక్కువనే అనిపిస్తుంది. జోహార్ తెలంగాణ అమర వీరులార 🙏🙏🙏🙏🙏
@malleshthangella3431 Жыл бұрын
జోహార్లు తెలంగాణ అమరవీరులకు జోహార్లు🙏🙏
@madhubaldha47762 жыл бұрын
జోహార్ తెలంగాణ అమరవీరులకు 🙏
@anilbandakoli2822 Жыл бұрын
పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ........
@babbybabby6472 жыл бұрын
తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిలూదిన పాట..మీ కలానికి సలాం ఎల్లన్న...✊✊✊
@puppalaupendhar2483 Жыл бұрын
తెలంగాణ ఉద్యమకళాకారుడు దరువు ఎల్లన్న👌
@samaramesh39122 жыл бұрын
వీరులరా వందనం పాట ప్రజల హృదయాలను కరిగించే పాట
@saikrishna5903 Жыл бұрын
దరువు ఎల్లన్న గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు ❤
@mahmmadshukoor2968 Жыл бұрын
జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు
@harinithin907511 ай бұрын
అన్న ఈ తెలంగాణా సమ్మెలు జరిగేటప్పుడ నేను 7th class. అప్పుడప్పుడే మాకు మా తరగతి వాలకు, మా age వాళ్లకు ఎక్కువెం తెలీదు, కాని సమ్మె లో భగస్తులం ఐనం, ధర్నాలు రాస్తారోకోలు ఎన్నింట్లోనో పాల్గొన్నాం. మా ssc అయిపోయే సరికి నిజమైన తెలంగాణా విద్యార్థి పోరులకు తయారయ్యాం. మేము కూడా చాలా programs చేశాం మా వూళ్ళల్లో, పక్క వూర్లలో. 2014 లో తెలంగాణా ను సాధించే సరికి మా వూర్లో మమ్మల్ని చాలా ఎక్కువ మంది proud గా feel అయ్యిర్రు.😊
@venkatjadeja6882 Жыл бұрын
Wooow AdbuTham DaRuVu YeLLanna Anna GaRu MinD bLowing Lyrics Singing My FavouRite teLangana Martys song Jai DaRuVu Jai Telangana 💕💕💕💯
@srishylammanne48712 жыл бұрын
జోహార్ అమరవీరులకు, మీ త్యాగం మరువలేనిది 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@saidulumittapally3753 Жыл бұрын
Jai daruvu yellanna garu jai osmania superrrb song tnqs Anna elanti patalu Mike sadhyam ❤
Kanneelu kadupulonchi vasthunnavi ! Jai Telangana veerulara. !
@depangibikshmbikshm64412 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్..... అన్న.. 🌹🌹👌👌👌
@DrMramachandru182 жыл бұрын
This song runs Telangana militant
@asiashaik4001 Жыл бұрын
Jai Telangana✊⚘🙏❣
@DevaDommati2 жыл бұрын
Inspirational song Anna 💐
@alluarjunstatusvideos943110 ай бұрын
Malli malli vinaali anipinche song ❤one of the best song
@EnjamuriNarsimha11 ай бұрын
తెలంగాన veerulatyaganiki oka goppa Pata🎉🎉🎉🎉
@kpsreddyramesh1202 Жыл бұрын
అన్నా మాది ఆంధ్రప్రదేశ్ అన్న ఈ పాట అంటే మాకు చాలా ఇష్టం అన్నా కానీ ఆంద్రవాల్ల దోపిడీ అన్నారు తప్పు అన్న ఆంధ్ర వాళ్ళు అందరూ చెయ్యలేదు అన్న కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే చేసినారు ఏమో కానీ ప్రజలను అనకూడదు అన్న
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధానానికి స్వస్తి తిన్నది అరగటానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్లం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@BCWU22992 жыл бұрын
. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై సాంగ్ చేయాలని కోరుకుంటున్నాం
@Kothuri_Rajashekar5 ай бұрын
2024 lo vinna Romalu nikkabodusthunnay
@raghu58 Жыл бұрын
Jai Telangana...✊
@RajuRaju-oj5kl Жыл бұрын
ఈ పాట చాలా గొప్పది
@Praveenkumar-qx2xb Жыл бұрын
Excellent song Andi
@kashipetasagar7262 Жыл бұрын
దరువు ఎల్లన్న ♥️👍🏻
@sadhakarchary Жыл бұрын
ఈ పాట ఎప్పుడు విన్న గూస్ బుంబ్స్ వస్తాయి 👌👌👌😔😔
@rahimuddinmd91452 жыл бұрын
Good i like this song Tq so much sir
@jagguankhath3623 Жыл бұрын
కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ ఎవడి పాలాయి
@aneelkumar420 Жыл бұрын
telangana vudymamlo nenu palu panchkuna but amarulaku joharlu🙏🙏🙏🙏
@purnachandergurram8227 Жыл бұрын
మలిదశ ఉద్యమంలో మరిచిపోలేని పాట...🙏🙏🙏
@shivanath34856 ай бұрын
Jai Telangana❤
@boddusai83432 жыл бұрын
Babai👌👌👌💐💐
@kirankumarsambaraj63 Жыл бұрын
Super song,I like this song 👏
@pasulasampath5940 Жыл бұрын
Super yelana Johar
@muthyamucharymuthyamu4763 Жыл бұрын
Understanding and underlining its moral substance and translating its significance into practice is up to us.
@bandashiva57138 ай бұрын
2024లో ఈ పాటను వింటున్నాను...🔥
@gnanysardar8900 Жыл бұрын
అమర వీరుల త్యాగాల ఫలితం లేకుండా పోయిది ఈ రోజు.తెలంగాణ వచ్చాక అమరుల కుటుంబాలకు న్యాయం జరగలేదు, కబ్జాలు,మానభంగాలు,రౌడీ ఈజం, ప్రశ్నించే వాళ్లపై కేసులు, గవర్నమెంట్ జాబ్ పేపర్ లీకేజులు,తెలంగాణ ఈ రోజు కుటుంబ పాలన అయిపోయింది,దీని కోసమా ఎంతో మంది చమిపోయింది ? వాళ్ళ త్యాగాలకు అర్ధం లేకుండా చేశిండు కెసిఆర్. కుటుంబ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందడం కోసం, యుద్ధం మొదలయింది అందరూ సిద్ధం కండి, మన కోసం మన పిల్లల భవిశ్యత్తుకోసం జై తెలంగాణ
@nareshnaninani42542 жыл бұрын
Super👍👍👌👌
@NukathottiVenkateswarlu10 ай бұрын
❤
@jaganshailaja6001 Жыл бұрын
Never forget our telangana fighter
@latharaju778611 ай бұрын
అన్నలు మీపదలకు 👣🙏🙏🇮🇳🇮🇳🇮🇳అమరులకు 🙏🙏✊🤝👑👑
@thirupathiravula97436 ай бұрын
జై దరువు ఎలాన్న అన్న మీరు బీజేపీ లో ఉంటే బాగుండు అన్న