ఇప్పుడే పాట వినాలనిపించింది విన్నాను తెలియకుండానే కంట్లో నీళ్లు వస్తున్నాయి పాటకు ప్రాణం పోసిన బాలసుబ్రమణ్యం గారికి ఇళయరాజా గారికి వేటూరి గారికి పాదాభివందనాలు
@Rajesh-qq7ig2 жыл бұрын
2023
@arjunvalaboju1781 Жыл бұрын
@@Rajesh-qq7ig EEEEEEzeEEEEzeEEEEEE
@arjunvalaboju1781 Жыл бұрын
@@Rajesh-qq7ig Ww
@mandaharivenkatasatyanaray5325 Жыл бұрын
Evergreen Classic song. Hatsoff to SP Sir Ilayaraja Sir and Veturi Sir. ❤
@malliarjuna9186 Жыл бұрын
@@Rajesh-qq7igto you 7 hi uu ppp vee swww AA wz an 😊po Googl if I don't have 😮😮😅😊
@venkatt86592 жыл бұрын
ఓ పాపా లాలి జన్మ కే లాలి ప్రేమ కే లాలి పాడనా తీయగా ఓ పాపా లాలి జన్మ కే లాలి ప్రేమ కే లాలి . పాడనా ….. చరణం: నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా నీ సవ్వడె సన్నగా ఉండాలని కొరనా గుండెనే కోరికా తలాలారని పసిపాప తలవాల్చిన ఒడిలో తడి నీడలు పడనీకె ఈ దేవత గుడిలో చిరు చేపల కనుపాపలకిది నా మనవీ…….. ఓ పాపా లాలి జన్మ కే లాలి ప్రేమ కే లాలి పాడనా తీయగా ఓ పాపా లాలి ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి గాలిలో తేలిపో వెళ్లిపో ఓ కోఇలా పాడవే నా పాటని తీయనీ తీనేలే జల్లిపొ ఇరు సంధ్యాలు కదలాడె ఈ దేవత ఒడిలో సెలయేరుల అల పాటే వినిపించని గదిలో చలి ఎండ కు సిరివెన్నెలకిది నా మనవీ ఓ పాపా లాలి జన్మ కే లాలి ప్రేమ కే లాలి పాడనా తీయగా ఓ పాపా లాలి జన్మ కే లాలి ప్రేమ కే లాలి . పాడనా ….. ఓ పాపా లాలి
@govindagarden23732 жыл бұрын
🎶🎵👏💐💐💐💐
@shakki-95732 жыл бұрын
Super
@kuppilinagamani81432 жыл бұрын
Antha istamannamaata meeku
@sanduptla2 жыл бұрын
ఇరు సంధ్యాలు కదలాడె ఈ దేవత ఒడిలో - wrong ఇరు సంధ్యలు కదలాడే ఎద ఊయల ఒడిలో.. right
@narasimharao5924 Жыл бұрын
Thanks for the lyrics
@mprateep8706 Жыл бұрын
మనసుకి భారం గా వుంటే ఈ పాట వినండి...హాయిగా నిద్ర పడుతుంది..ప్రేమ ఇచ్చే ఓదార్పు చక్కని సంగీతం తో కలిసి మనసుకి హాయిగా అనిపిస్తుంది..నేను ఈ జన్మలో ఈ పాట మర్చిపోలేను..ప్రతిరోజూ వింటే గానీ నిద్ర పట్టదు..ఇలా ఓదార్చే ఒక మనసు మన తోడుగా వుంటే ఆ చావుని కూడా నవ్వుతూ ఆహ్వానించవచ్చు కదా...!!!
@durgagayatri1734 Жыл бұрын
Abba super ga chepparu annayya naku telisi meru evarinina deep ga love chesi untaru brother
@kandulashivaji967510 ай бұрын
👏👏
@AtchimNaidu-v2p3 ай бұрын
3😢😢😢09
@munny53024 күн бұрын
Na life ilantade nenu eppudu pothano chinnappati nundi health issue undadam valla nenu kuda chinna pillalatho ekkuva time spend chestha koncham badha pothundhi but life long anthe kada yeppudu pothamo theliyani pranam sudden ga anthe😢
@TRajeswari-mw2gd13 күн бұрын
Same andi nenu kooda ee pata vintu nidraloki jarukunta ..naku chaaaaaaala istamaina song idi
@leelaprasadsuvvada38922 жыл бұрын
ఈ పాట వింటుంటే ఏడుపు వచ్చేస్తుంది బాలు గారు గుర్తుకు వచ్చారు మనం ఎప్పుడు చనిపోతం తెలీదు
@upendraprasad51712 жыл бұрын
Chaavu puttuka manaku Devudu iche surprise gift laantidi. Eppudu istaado telisthe surprise undadu kada.
@gobinath26348 ай бұрын
Spb sir one of the favourite song which spellbound performance with admired situation.... tamil version sung by mano sir.... this is the classic example how a person loves the music and well appreciated the co singers....❤
@rammohanrao70134 ай бұрын
ఇళయరాజా గారు ఈ భూమిమీద ఎవరు చేయని అద్భుతం చేశారు.
@rambabumathangi1248 Жыл бұрын
ఈ పాట విన్నప్పుడల్లా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తాయి మనసు బాధ గా ఉంటుంది.ఆ రోజులు మళ్లీ వస్తే బాగుండనిపిస్తుంది.
@kjaya8944 Жыл бұрын
సేమ్ ఫీలింగ్
@dwarakasunil1420 Жыл бұрын
Old is gold days malli ravu bro
@zak0075 Жыл бұрын
Idi Mathram Correct ❤️
@MandaSemol5 ай бұрын
నా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి ఈ పాట వింటుంటే
@eskesk10622 ай бұрын
Yes
@tejavikramchalamala65472 жыл бұрын
ఓ పాపా లాలి..జన్మకే లాలి.. ప్రేమకే లాలి..పాడనా తీయగా.. ఓ పాపా లాలి..జన్మకే లాలి.. ప్రేమకే లాలి.. పాడనా.... ఓ పాపా లాలి. నా జోలలా లీలగా తాకాలని.. గాలినే కోరనా జాలిగా.. నీ సవ్వడే సన్నగా ఉండాలని.. కోరనా గుండెనే కోరిక.. కలలారని పసిపాప..తలవాల్చిన ఒడిలో.. తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో.. చిరు చేపల కనుపాపలకిది నా మనవి.. (ఓ పాపా) ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి.. గాలిలో..తేలిపో..వెళ్ళిపో.. ఓ..కోయిల పాడవే నా పాటని.. తీయని తేనెలే చల్లిపో.. ఇరు సంధ్యలు కదలాడే ఎద ఊయల ఒడిలో.. సెలయేరుల అల పాటే వినిపించని గదిలో.. చలి ఎండకు సిరి వెన్నెలకిది నా మనవి.. (ఓ పాపా)
@supersandhya7313 Жыл бұрын
2:48
@supersandhya7313 Жыл бұрын
❤
@sivadhanalkota6197 Жыл бұрын
4:17
@MURULIK-o7r Жыл бұрын
ನಾನು ಈ ಸಿನಿಮಾ ನೋಡಿ 35 ವರ್ಷ ಆಗಿದ್ದರೂ ಸಹ ಈ ಸಿನಿಮಾದ ಹೊಸತನ ಇನ್ನು ಮಾಸಿಲ್ಲ. ನನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಈ ಸಿನಿಮಾ ವನ್ನು ಈಗ ತೋರಿಸಿದರು ಸಹ ಅವರು ಇದು ಹೊಸ ಸಿನಿಮಾ ಇರಬಹುದು ಎನ್ನುತ್ತಾರೆ.🎉
@raptadukondareddy318011 ай бұрын
సంగీతానికి జీవంపోసిన ఇళయరాజా గారికి , పాటకి ప్రాణం పోసిన బాలు గారికి , పాట రచనకి ఊపిరి పోసిన వేటూరి గారికి .....జన్మ జన్మలా పాదాభివందనాలు❤❤❤❤
@chand_69212 жыл бұрын
ఈ పాటఎంతమంది కి ఇష్టం నచ్ఛినవాళ్ళుఒక లైక్ వేసుకోండి
@sakebasha28822 жыл бұрын
ఈ పాట ఇష్టం లేని వారు బహుశా ఎవరు వుండరు అని నా అభిప్రాయం
@chand_69212 жыл бұрын
Yes100/నిజమే
@ushakiranfashions228 Жыл бұрын
Nice song
@srinivasakunuru6410 Жыл бұрын
ఈ సినిమా మీరు ఎన్ని సార్లు చూశారు బ్రో
@manjariupputuri4463 Жыл бұрын
@@sakebasha2882❤
@rajubandarapu4597 Жыл бұрын
ఈ పాట సృష్టించిన వారికి శతకోటి వందనాలు నా గుండె పిండే పాట లాస్ట్ కి ఈ పాట విని సచిపోత
@user-jj2vd1zr1j2 жыл бұрын
ఇలాంటి పాటలు మళ్లీ. వినలేం. Miss you Balu sir. 😭😭
@myanavenkatcharan1932 Жыл бұрын
Avunu 😭😭😭
@PushkarTej_150122 жыл бұрын
రాజా ఇలయరాజా వందనం బాలు గారి కి అభివందనం
@sakebasha28822 жыл бұрын
ఈ పాటకి ముగ్గురు ప్రాణం పోశారు వాళ్లు ఇళయరాజా గారు బాలు గారు వేటూరి గారు వీళ్ళల్లో ఇద్దరు మన మధ్యలో లేరు చాలా బాధాకరం నా ఫీలింగ్ ను షేర్ చేసుకునే వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి
2024 kadhu nenu brathikunte 2084 lo kuda vintaa vintune vunta my all time fav
@poojaparkipandla1428 Жыл бұрын
Recently I lost my annyaa but i still remember that he told me once to listen this song.. but now he is not with me this song reminds me of my annyaa everytime I cry whenever I listen to this.This is the best song ever i heard.
@iravaathan Жыл бұрын
Don't worry your annaya always with you in the form of music
@lakshmin-ml1tb Жыл бұрын
@@iravaathanonl
@poojaparkipandla1428 Жыл бұрын
@@iravaathanThank you so much for your kind words.
@mahetraveller6241 Жыл бұрын
Don't worry your annaya be with u always
@chaitanyapatwari Жыл бұрын
So sorry for your loss... Hope lord Ganesha gives you enough strength to cope up with this
@hussainsaheb8244 Жыл бұрын
ప్రేమ కావ్యం ప్రేమించిన అమ్మాయి తనకు దాక్కుక పోయిన తను ఎక్కడున్న సంతోషంగా ఉండాలనేది. నిజమైన ప్రేమ
@srinivasulutulasi8058 ай бұрын
2024 lo kuda vintunnamu ever day
@kavitiraghunath242 Жыл бұрын
ఇలాంటి పాటలు వినడం మన అదృష్టం......చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి పాటలు ఉంటాయి....
@tulasishashi60526 ай бұрын
2025 లో కూడా వీంటాం అనుకున్న వాళ్లు ఒక లైక్ చేయండి
@Vishnupriyan. Жыл бұрын
இதயத்தை வருடும் இனிய இசை. இதயத்தை திருடும் இனிய பாடல்.
@krishnayarra38292 жыл бұрын
నా చిన్న నాటి పాట నాకు ఇష్టమైన పాట ఈ చిత్రం కోసం పనిచేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు 🌷🙏🙏🙏🙏🙏🙏🙏
@user-8490 Жыл бұрын
ఇళయరాజా గారి సంగీతం బాలు గారి స్వరం లో వచ్చిన పాటలు ఈ భూ ప్రపంచం ఉన్నంత కాలం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ❤❤❤😢😢😢👍👍🙏🙏👌👌👌
@egsuresh Жыл бұрын
Idi nijam ra abaya
@venutube5791 Жыл бұрын
Raja's violin in 2nd interlude, pierces heart. Only Raja...
@seenuvasulu11372 жыл бұрын
భూమి ఉన్నంతవరకు ఈ పాట చిరస్థాయిగా నిలిచి పోతుంది ♥
@kalyanikanuganti42142 жыл бұрын
ink pj
@DurgaPrasad-bl9ff2 жыл бұрын
Yes I'm agree great ilayaraja sir
@gajavallijaya3491 Жыл бұрын
Nice
@balachennaiah310 Жыл бұрын
@chidambarreddy8707 Жыл бұрын
Yes
@anantapurabbai5619 күн бұрын
కళ్ళల్లో నీళ్ళు రావడం పక్క ఈ పాట విన్నప్పుడల్లా మిస్ యూ బాలు గారు ఎంత మెంటల్ స్ట్రెస్ లో ఉన్న ఒక్కసారి ఈ పాట వింటే మనసు హాయి గా ఉంటుంది
@VamshiKrishna-or5sr Жыл бұрын
All టైం హిట్ సాంగ్ ఇలాంటి మెలోడీ సాంగ్ మళ్ళీ రావు ఇళయరాజా సంగీతం spb గాత్రం అద్భుతం 🙏
@prasadsrikoti1537 Жыл бұрын
No words about Ilayaraja sir's music, Spb sir's heart touching voice and vetturi garu lyrics all together this songs feels like something can't express in words but in tears
@yuvikumar61358 ай бұрын
I am from maharashtra my 1 year old love this song..
@prasadbuddu2737 Жыл бұрын
2023లో వింటున్నవాళ్లు లైక్ 👌👌అద్భుతమైన పాట వింటుంటే మనస్సు మంచి ఆహ్లాదం గా ఉంటుంది
@TerminatorRanesh Жыл бұрын
😅
@TerminatorRanesh Жыл бұрын
Sorry by mistake it has happened.
@TerminatorRanesh Жыл бұрын
Heart touching song....i used to hear this song almost every day.
@MrVilphin9 ай бұрын
Beyond borders....connecting hearts....yeah??
@vikramsahuchityala413111 ай бұрын
2024 లో ఈ పాట విన్నవారు 👍👍👍👍
@amarnathreddyvagarooru6141 Жыл бұрын
Probably I can't move my life without having Ilayaraj music in my ears.
@mahemahesh4490 Жыл бұрын
Not only you, Every baby can't move their life which will be born in Indian soil
@amarnathreddyvagarooru6141 Жыл бұрын
@@mahemahesh4490 Recently I had bad experience with colleagues around age 30 to 35 saying that they don't like the music of current or previous generation. After lengthy discussion, came to know that work pressure in office puts them behind the bars for avoiding music and entertainment. People who ever realised mentally and physically music is bit of medicine in stress times are lucky once in this world.
@kkbkavinkumar9 ай бұрын
With tears.
@crsreenivasan7477 Жыл бұрын
Evergreen song.. SPB sir is immortal and he’s a living legend in all our hearts. Ilayaraja’s master piece, still listening to this in 2023..
@devivalavala23572 жыл бұрын
అద్భుతమైన సాంగ్ ఎప్పటికి మరువలేను
@jayaprakash81972 жыл бұрын
Hats off to ilayaraja legend of indian music , who cares whether he got oscar. Ilayaraja reference book to any musician of the world
@srinivasaraovurity4913 Жыл бұрын
Yes bro, even Oscar itself a very small award to this Legend
@lionelshiva4 ай бұрын
ilayaraja god of music
@Killer-z6p2 ай бұрын
Rajai sir is above the so called "Oscar award".❤ Raja sir.
@adarshadarsh2137 Жыл бұрын
My father favorite movie and song. But I lost my father. When I listen this song. My father remembering for me.And one of the best song in my life
@rajuinukonda19413 ай бұрын
ఓ మేఘమా ఉరమా కె ఈ పూటకి గాలిలో తేలిపో వెళ్ళిపో ఓ కోయిల పాడవే నా పాటని తీయని తేనెలే జల్లిపో ❤❤❤
@venkateshreddy99172 жыл бұрын
When I was 8 1/2 years old child. I watched this movie in Tulasi theatre marathalli, bangalore. The songs of this movie was super hit in that time.
@jakkanaresh6872 Жыл бұрын
2023 లో ఈ పాట విన్నవారు ఒక లైక్ చేయండి ❤
@MegaAhmed4u11 ай бұрын
me again in 2024
@venkateshreddy99172 жыл бұрын
Who told this song is old. this song is always new.
@Krish024682 жыл бұрын
Evergreen Song ❤️ Still Listening in 2022 .. Hats off to Balasubrahmanyam gaaru & Ilaiyaraaja gaaru for making such a Heart Touching Song 🙌🏻
@sowjanyakrishna2493 Жыл бұрын
U
@ukwarrior2571 Жыл бұрын
That violin starting at 2.33 and going deeper at 2.48. Still pierces my heart same way as it did when I first heard it back in 1990. Amazing Raja sir, no composer could get even closer to you. Salute to you from a great fan of yours
@manis6582 Жыл бұрын
I literally burst into tears ... that violin part as you said pierces deeper. I remember my beloved wife, in the heavens now, just 36 years old when she departed. Its 10 years now and her loss is unbearable even now and every second. I wake up with a heavy heart when I dont see her next to me in the mornings..very Painful ..!! This violin piece when I listened today almost was unbearable and too heavy..!! We two are great Ilayaraja Sir fans..devotees..! Long live our music god...Maestro...Ilaayraja Sir..
@subramaniammohan7048 Жыл бұрын
Raja Sir is an accidental gift to mankind from God. There has never been a more talented composer in history than him. Salutations, Sir!
@HRAJ-iu2qe7 ай бұрын
Illairaja sir killed Many hearts By this song WHO where ditched in love My heart beats gets stronger when i listen to music and SINGING GOLDEN VOICE OF THE PLANET SP BALU SIR MY HEARTFELT CONDOLENCES CONDOLENCES
@gantedachandrasekhar63752 жыл бұрын
మీ స్థానంలో ఎవరూ రాలేరు.. బాలు గారు..😭😔😔
@pa9297 ай бұрын
The comfort and warmth that this song brings to a wounded heart is unexplainable! The song's composition and it's rendering are top notch! Don't have a count of how many times I have heard this. It is soul touching for sure ❤
@sailaja18242 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం వినేకొలది వినాలనిపించే పాట
@RaviKumar-iy8jc Жыл бұрын
💞💞💞💞💞💞💞💞💞💞💞
@JANUtrueLOVE2 жыл бұрын
Janu❤️ నిన్ను చూసి 14 years అయింది Still iam loving you ❤️ Waiting for you ❤️ ఎక్కడున్నావ్ ❤️ ఎలా ఉన్నావు❤️ నిన్నే తలుచుకుంటూ కన్నీళ్ళతో వింటున్నా ❤️
@jaykoppada72 жыл бұрын
Bro ni Janu ki marriage aipendha? Inka thana gurinchi alochisthunna... Ni life ni paducheskoku Bro.... Move on with your life.....
@sardhadevi4495 Жыл бұрын
meeriddharu yeppati kiainaa kalavaali.🤦
@chand_69212 жыл бұрын
ఇలాంటి పాటలు ఇక రావు బాలు గారు మీరు🙏🙏🙏
@Shaikreshma2278 ай бұрын
2024 lo vine vallu like cheyandi👇❤
@ravichandrag32419 ай бұрын
Me listening now, me Ravi from Bangalore,say hi if you are listening.....
@AryanShekhar6092 жыл бұрын
When ever I listen this song I get tears in my eyes..... my life my song my dream dream dream song just close your eyes and listen this song
@mithiliparthasarathi6 ай бұрын
"chiru chepala kanupapa lakidi na manavi..... " This line brings me here
@mahemahesh449010 күн бұрын
90s kids love 💔 anthem
@kondaiahmaddu95112 жыл бұрын
సూపర్ సాంగ్ కదాండీ 💚💚👍👌👌👌👌👌
@kichha89712 жыл бұрын
హౌనాండి 💚💚👍👌👌👌👌👌
@kondaiahmaddu95112 жыл бұрын
@@kichha8971 ట్యాంక్సు అండీ
@kichha89712 жыл бұрын
చాలా మంచిది అన్నగారు
@Wassuphomie72 жыл бұрын
Haa avun andi
@jaykrishna67622 жыл бұрын
అవును అండీ. One of the Melody song
@pkaleelrahmankpm9612 ай бұрын
I have heard this song Tamil version sung by Manoe.I don't know Telugu.But I love ❤ this Telugu version.Wow SPBalu sir voice and modulation Maestro Raja's music classic ❤❤❤❤
@murthyjyothula71432 жыл бұрын
Sankarabharanam is the mile stone of actress Manjula,,. Geethanjali is the mile stone of actress Girija and nag.
@vasudevaraosaibaba8522 жыл бұрын
No words to say. I always gets tears in my eyes
@asurinarayanan279 Жыл бұрын
The most beautiful song I have ever heard. Raja is extempore
@MalaReddy-n2d Жыл бұрын
Patta nanchindhi . I love all the songs . Seen movie when going to college. Felt . Dreamt. Nice music,Nice story,Nice acting. After all these years I am feeling it what I Dreamt. Thank you for sharing this song. I love this song very much. O papa lali wish my man to sing.😊😊😊
@chanduchandu90464 ай бұрын
Miss u ramulamma 5 years ayipoyinde kani enka akade unnane nenu 😢 Okasari you tube lo e song na phn lo play aite malli malli enni sarlu vintano nake telidu ramulamma 😢 Time12.30pm bngrm Love u forever nd ever ❤ Nv epudu happy ga undali bngrm
@rameshpande91832 жыл бұрын
Excellent music by Illaya raja and good action by Nagarjuna
@venkateshreddy99172 жыл бұрын
This types of songs made s.p.b. a legend. song's feeling sensitivity is expressed in this song by his is unique voice delivery.
@noname-wm7pe Жыл бұрын
Am in Kerala ... I love this song in telugu
@sudhakarbitra86642 жыл бұрын
Nijamaina premaki nidarsham ee song
@devaraju66748 ай бұрын
ప్రతి రోజు వింటున్నాను 6-4-24
@karthikalakshmi26552 жыл бұрын
Lovly song.E song vintunte Manasu lo nundi edo feeling........something
@StarLily-xv6sr2 ай бұрын
This song is so nice in Tamil too. Tamil lyrics is also too good. SPB can sing Tamil version very soulful.
@pmadhu83052 жыл бұрын
2022 లో ఈ పాట విన్నవరు...👍
@jaykrishna67622 жыл бұрын
A అవార్డు ఇస్తావా
@jaykrishna67622 жыл бұрын
@@npk___007 నువ్వు ఇచ్చిన B కి అంత కి అంత ఇష్టం Pinky
@jaykrishna67622 жыл бұрын
@@npk___007 పాప మనకి ఒక్కసారి చెప్పటం ఏ అలవాటు నువ్వు ఇచ్చిన దానికి అంత కి అంత ఇస్తా. Ok
@jaykrishna67622 жыл бұрын
@@npk___007 నిన్ను naku Reply ఇవ్వు ఇలా ఎవరు చెప్పారు వారికీ కూడా chep. Ok
@jaykrishna67622 жыл бұрын
నువ్వు Love ఇస్తే, Devsham, కోపం ఇస్తే దానికి రెండింతాలు. పనిలో పని నిన్ను నాకు ఇలా Reply ఇవ్వు చెప్పిన అతను or ఆమె కూడా చెప్పు
@kodandaramparvathi17832 жыл бұрын
Evergreen nagarjuna garu ❤️❤️
@kotintr96586 ай бұрын
2024 pata vinnavaru
@anthonyrani9756 ай бұрын
Me
@Vsatheeshkumar19913 ай бұрын
Yes
@parasuramtirumani64352 жыл бұрын
ఈ పాట 2023లో ఎంతమంది విన్నారు 👍
@ranjithgouda2603 Жыл бұрын
2024😉
@mr.suryatej69972 жыл бұрын
2023 lo Kuda E Pata Ni Vintunna Vallu ❤️ Vunnara ?
@PrawinReddy-cb9ng3 ай бұрын
Yevariki varu....idi anantham ...mamam prekshakulam....we r glad to listen these type of songs from the legends...😢😢😢😢😢
@murthyjyothula71432 жыл бұрын
A great emotional with sweet loving heart, which is presented by. Ilayaraja and picturisation by maniratnam sir.
@VasanthKumar-wh1hp11 ай бұрын
Still 2024 😊
@panjalanaraharibabu6723 Жыл бұрын
This Music Will Never Ever Returns..
@dannanabalakrishnadannanab270411 ай бұрын
2024 lu kuda vitunamu super hit song
@kothapallimahesh2826 Жыл бұрын
సూపర్ సాంగ్ బాలు గారు 🙏💞💕💕💕😢😢
@srinivaschittavarjula9767 ай бұрын
E song eppatiki kothagane vundi.e Prema lali pata endaru paduthunnaro mana premikulu.mahanabhavudu Ilayaraja gari musiclo mana gandarvulu s p b gari vari swaramulo enthamandi relaxlo vunnaro
@MadhuMadhu-i9w11 ай бұрын
2024🥺😩 lo unnara evaraina
@nags2252 жыл бұрын
Super song e pata eppatiki no1 gane vuntundhi
@murthyjyothula7143 Жыл бұрын
This movie is the milestone of nag This music is one of the milestone of llayaraja. This is one of the best song of Sri veturi and Balu sir.
@JANUtrueLOVE Жыл бұрын
జాను ❤️ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ఎక్కడున్నా ఒక్కసారి నా ఎదురుగా రా... ఆ తర్వాత ఇక నిన్ను ఎన్నటికీ వదులుకోను.❤️ ప్రాణం ఇస్తా janu ❤️ నీ కోసం... 15 years గా నిన్ను తలుకుంటుంటే వచ్చే ఈ కన్నీళ్లను తట్టుకోలేక పోతున్నా... నీ కోసం ఊపరి ఉన్నంత వరకు ఎదురు చూస్తా... ఆ తర్వాత కూడా ❤️ I love you for ever ❤️❤️ ప్లీజ్ ఒక్కసారి కనిపించు...❤️ నిన్ను చూసి 15 years అయింది❤️ Janu ❤️ Janu ❤️ Janu ❤️ ప్లీజ్ ......
@nandininandani43412 жыл бұрын
ಲವ್ ಯು ನಾಗ್ ಸರ್
@teamhangovertamil85664 ай бұрын
Ilayaraja ❤
@VamsiKrishna-x9e11 ай бұрын
2024 లో ఈ పాట వినేవారు లైక్ చేయండి
@kiranbabuk39332 жыл бұрын
Nice composition by illayaraja sir.
@nagarajjakkam58732 жыл бұрын
Really massive song balu & unbite lyrics by Ilayaraja
@srkmediahouse39504 ай бұрын
ನನಗೆ ಭಾಷೆ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ.. ಆದರೆ ಸಾಂಗ್ ನನಗೆ ತುಂಬಾ ಹಿಂಪಾಗಿ ಕೇಳಿಸುತ್ತಿದೆ. ನಟನೆಯಲ್ಲಿ ಅರ್ಥ ಆಗ್ತಿದೆ
@shylaja88032 жыл бұрын
My fav movie. In ತೆಲುಗು.. And songs r super till now♥️💯♥️
@vinayakraju30862 жыл бұрын
Song of the millenium😘 Just feel the beauty of music singing and Lyrics altogether
@krisgray1957 Жыл бұрын
I am Tamil. It is there in Tamil. But there is something special in this Telugu version. Makes me cry every time I listen. Original is always Original.
@shobhadayanand14729 ай бұрын
One of the melodious song...brings peace to soul
@karpi100 Жыл бұрын
உயிரை உருக்கும் பாடல்
@rsr49562 жыл бұрын
Spb, ilayaraja garu 👌👌👌
@kranthivarma5302 жыл бұрын
My ఫెవరెట్ మూవీ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌
@CRam3732 жыл бұрын
I love this song so much
@likithapallam72922 жыл бұрын
Yenni sarlu vinna vinali Anipinche song🎵 😍
@vishwasmuthuraj515 Жыл бұрын
I am karnataka I listen this song more than a, 500 times from the time release,, I like this very much thanks to spb sir ilayaraja and maniratnam sir