ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతార ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం … శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా ఓ ప్రియతమా ఇది నిజమా ఏ పరిచయం ఒక వరమా ఇది మనసు పడిన విరహ వేదనా… తొలి ప్రేమలోని మధుర భావనా… ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదెలా నా గుండె పొదరింట నీ కళ్ళు వాలాక ఏ ఆశ చిగురించెనో వెచ్చని నీ శ్వాస నా మేను తడిమాక ఏ ఊహ శృతిమించెనో ఎన్ని జన్మాల బంధాలు శ్రీ పారిజాతాలై వీచాయో చెప్పేదెలా ఎన్ని నయనాలు నా వంక ఎర్రంగ చూసాయొ ఆ గుట్టు విప్పేదెలా ఓ పిర్యతమా దయగనుమా నీ చూపే చాలు చంద్రకిరణమా నా జన్మ ధన్యమవును ప్రాణమా… చివురాకుల పొత్తిలిలో వికసించిన సిరిమల్లెవో చిరుగాలితో సెలయేటిపై నర్తించిన నెలవంకవో నవ్వేమో నాజూకు నడుమేమో పూరేకు నీ అందమేమందునే పలుకేమో రాచిలుక నడకేమొ రాయంచ ఒళ్ళంతా వయ్యారమే నీ నామాన్నే శృంగార వేదంగ భావించి జపిస్తున్నానే చెలి… నీ పాదలే నా ప్రేమ సౌధాలుగా ఎంచి పూజించనా నెచ్చెలి ఓ ప్రియతమ ఊఉననుమా కనలేవ ప్రియుని హృదయవేదనా కరుణించు నాకు వలపు దీవెనా… ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతార ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం … శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా
@bandisushma8813 жыл бұрын
Tq a wonderful lyrics Rocky ram Goud
@bhupaiahaddhanki19393 жыл бұрын
Super sir
@akanksha.p55383 жыл бұрын
Super
@ganesh91833 жыл бұрын
Super bro thanks for your hard work
@sumantharaja92243 жыл бұрын
👏👏👏👏
@JohnJoy-cl7hg10 ай бұрын
2024 ఈ సాంగ్ చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ❤❤
@mr_abhi__goud9 ай бұрын
I am😅
@pngriders74719 ай бұрын
Nanu
@mentadaprasad38138 ай бұрын
Nuvvu 😅
@queen_dead8 ай бұрын
Are u alive
@harshaff26228 ай бұрын
@mentadaprasad3813
@biharsankar85122 жыл бұрын
2022 లో కూడా e song నేను వింటున్నా ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం now my age is 29 I love this song e song వింటునపుడు నా మనసు తనలోని దాచుకున్న ప్రియురాలిని తలచుకుని మురిసి పోతుంది
@ultrainstinct702 жыл бұрын
Childhood love gurthuku vastundi now I'm 27☺️
@srisrikanth_1112 жыл бұрын
I love this song 💓
@chakrich26202 жыл бұрын
100
@thippeshravan6612 жыл бұрын
పేళ్ళి కాలేదా అన్న 🥺
@ultrainstinct702 жыл бұрын
@@thippeshravan661 ledu anna pillanu chustava😅
@ramchandar88913 жыл бұрын
బాలు వెంకటేష్ గారి పాటలు మీకు నచ్చితే 👍కోటండి ❤❤iam వెంకీ ఫ్యాన్ ❤👌😍🌹💔💞
@mnagaraju3373 жыл бұрын
E r
@mnagaraju3373 жыл бұрын
,
@srikanthsrikanth35493 жыл бұрын
@@mnagaraju337 amma
@stranger...03803 жыл бұрын
❤️❤️
@munny5309 ай бұрын
I'm also venky❤fan bro still my childhood time and now venky my all-time favorite hero victory ✌
@TruthisBitter-cb1vd2 жыл бұрын
మామిడి కాయ పచ్చడి నెయ్యి లాంటి combo, ఈ sp బాలు కోటి గారి combo... 👏👌
@manoharrayapati3272 жыл бұрын
Venky great
@VishwaVishwa-q1f7 ай бұрын
ಸೂಪರ್ ಸಾಂಗ್ love💜
@KarThIk-J10 ай бұрын
2024. లో పాట వింటున్నవారు ఒక లైక్ వేస్కోండి
@sohelpashamohammad88079 ай бұрын
2024 lo vine vallu👍
@lakshmikanthagkappu78437 ай бұрын
S just now listen 20100 aadru ee song craze ogala
@ChinthalayyaChapala6 ай бұрын
😮 ...… @@lakshmikanthagkappu7843😢 5G ex ex ex ex ex Wqqaww we will get in 00polm. /😅😅 5:12 5:12 7,,,77544😢 Dr vi x😃😂😂😂😂😘❤❤😂❤❤😢😢😢 5:12 5:12 5:12
@maheshmahe93335 ай бұрын
2025 lo kuda vinta
@sumansiva2643 Жыл бұрын
ఈ మ్యూజిక్ వింటే హార్ట్❤️ నీ కోస్తున్నట్టు ఉంటుంది.....ఇది వర్ణించలేని అనుభూతి....
@SivaSankar-dg5jm7 ай бұрын
2025 ఈ సాంగ్ వినలకున్న వారు ఒక లైక్ చెయ్యండి
@Eshranveer7 ай бұрын
Savakunda brathikunte chuddam le ra puka
@ravikumar-rw7wo5 ай бұрын
😂😂😂😂😂😂😂😂
@telugufactsandmore26022 жыл бұрын
Legendary musician Koti and Legendary Singer SPB ❤️🔥
@babuvenkatesh72072 жыл бұрын
Original song in tamil music composing by S A Rajkumar
@saisrinivask3769 Жыл бұрын
I think this is original composition of Koti Sir Because This movie released in telugu later it was remake in Tamil with Vijay and Sneha as lead roles
@vasudevkrishnan54769 ай бұрын
@@babuvenkatesh7207Telugu Version 2001, Tamil Version 2003
ఎంతమంది సింగర్స్ ఉన్నా,బాలు గారు ఎంచుకున్న పాట,దానిలోని భావాలు ఏ విధంగా ఉంటాయో,ఆయన రాగం,పాడే తీరు అలానే ఉంటుంది🙏🙏.
@gmanju98413 жыл бұрын
0p
@gmanju98413 жыл бұрын
P
@pothalaiahpothalaiah26743 жыл бұрын
@@gmanju9841 vn5
@maheshsimplewords99943 жыл бұрын
Bro idhe commnte Chala video lo chesav na drusti motham ni comments medhane untadhi😆😆
@Ajay-Rohirat3 жыл бұрын
@@maheshsimplewords9994 😂😁 మరి అతని గురించి ఇంకేమి చెప్పాలి బ్రో😂 చెప్పడానికి మాటలు లేవు
@VanimadhaviTalabathula-ld1nd7 ай бұрын
E pata enni saarllu vinna Vinna vintune vounta
@TeluguIndian7293 жыл бұрын
Excellent song👌👌👌👌👌 That magic in SPB sir voice & Koti garu music👌👌👌👌👌 Ippati varaku Nuvvu Naku Nachhavu movie songs konni vandala sarlu vinnanu,chusanu but every time same feel.. what a album👌👌🙏🙏
@srisuryasai35112 жыл бұрын
🙂🙂🙂👌👌👌🙏🙏🙏
@BOSS-vc8pe2 жыл бұрын
🙏🙏🙏👌👌👌
@boddulasrikanth94992 жыл бұрын
@@BOSS-vc8pe no
@haveelap62452 жыл бұрын
@@boddulasrikanth9499 Hi
@JNMDJNMD Жыл бұрын
❤
@babuanaveni998520 күн бұрын
2050 లో కూడా వింటా.....🎉🎉❤❤
@telugupillavideos2 күн бұрын
Trailor lo movie story motham ardammaipoindi..😜👌👌
@balayyabalubalu1284 Жыл бұрын
ఆర్తీ అగర్వాల్ కంటే ఈ అమ్మాయి అందంగా ఉంది అంటే ఈ సమాజం నన్ను ఒప్పుకుంటుందా బ్రో❤❤
@maheshhanumanthu711211 күн бұрын
I support bro..
@balaramsinghsingh66397 ай бұрын
Love 💕 you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ljbrand50752 жыл бұрын
ఎన్ని rrr లు బాహుబలి లు పుష్పాలు kgf లు వచ్చిన .......నువు నాకు నచ్చవు నువే నువ్ మలిశ్వరి ఎలా చెప్పను ......ఇలాంటి మూవీస్ ముందుర ఏమి లేదు
@arfaatshahzz592410 ай бұрын
bahubali kgf lu 4 weeks cenima lu bro lottery type ivi golden movies
@aslamac14343 ай бұрын
My fvrt movies,all
@polakijayaram81724 ай бұрын
2025 lo vinaboyee valuu okka like vesukondi
@ranieerugula42442 ай бұрын
Brathiki unte vintanu 😂
@MethukuDivya7 ай бұрын
2024 మార్చ్ లో విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి👍❤️
@srinivasulubsr2346 Жыл бұрын
2023 లో కూడా ఈ పాటను వినేవాళ్ళు ఉన్నారా
@sravanisravani4762 Жыл бұрын
Unnamm bro
@PCGAMINGLOVER11 ай бұрын
S
@kalyankrish66593 жыл бұрын
music is mediation between god and people and that mediator is SPB sir, legend. Stress reliever
@muralilucky7790Ай бұрын
Bomma Blockbuster 🔥
@shyamgoud76293 жыл бұрын
Daily okasari aina vinali ani untadi ee song 😍😍😍
@sdniru10502 жыл бұрын
అప్పటి సినిమాలు పాటలు గుండెను హత్తుకునేవి, హీరో లొ మనలను చూసుకునే వాళ్ళం... ఇపుడు అన్నీ వస్తావా, చస్తావా, లేచి పోదామా, పెళ్లై చేస్టకుందాం ఇవే... ఆ రోజులే వేరే
@shaikhafeez77572 жыл бұрын
Myfevretsong
@kavivs6265 Жыл бұрын
Well said
@Telangana23123 Жыл бұрын
Master piece song ❤❤❤ బాలు గారు వీ మిస్ యూ 😢😢
@veeraraghava44153 жыл бұрын
Choreography super.. simple yet elegant
@kiranbabuk39333 жыл бұрын
Lyrics are superb and also music is awesome.🎹🎹👍👍
@maneshdasarwar21133 күн бұрын
2024 listening 🎧
@gantedachandrasekhar22783 жыл бұрын
మీరు ఈ లోకంలో లేకపోయారు అయినప్పటికీ ఈ పాటల రూపంలో బ్రతికున్న వారు.ఈ పాటలు ఉన్నంత వరకు మీ మాల్లో ఉంటారు.మిసు యూ బాలు గారు.😭😭😭❤️❤️
@KrishnaKrishna-im5gi3 жыл бұрын
Pp
@padmapriya80803 жыл бұрын
@@KrishnaKrishna-im5gi Telugu à A A Q565à
@annapareddyvenkatchinnaven95303 жыл бұрын
Qwwwwwwwwwwwwwwwwwwwww2w2wwwww2wwww
@Reddys85553 жыл бұрын
Sorry bro chanipoyena tharuvatha inko lokam unda
@navanithav91352 жыл бұрын
@@Reddys8555 bg xa ccccc
@rajumounika53268 ай бұрын
2024march location chuse vallu like veyandi friends
@ramyavedantam23013 жыл бұрын
Koti sir Evergreen musical hit....
@prasanna265934 ай бұрын
2024 జూన్ లో వింటున్నవారు ఒక లైక్
@bellamkondasrinu77964 ай бұрын
June - 25 ..2024 lo. 12: 41 ki vintunna
@bellamkondasrinu77964 ай бұрын
Mee name enti
@tippanasankar31963 ай бұрын
July
@shinnyveda82653 ай бұрын
July 14 2025
@shwethasa54033 жыл бұрын
I am. From Karnataka still we love venky sir movies his acting, expressions, comic every expressions we love this movie forver and with arathi agrawal chemistry superb fantastic
@yateravi12572 жыл бұрын
Hii
@kiran0801 Жыл бұрын
Hwdu maga
@venkateswarluvaragani5778 Жыл бұрын
@@pmrayurvedham9935🌭
@g.prabhakararao2057 Жыл бұрын
@@kiran0801q
@somasekharpega-ko7ez Жыл бұрын
Hii
@venkateshdonm37393 жыл бұрын
Venkatesh Carrier lo best movies lo Edhi okkati Enni Sarlu Chusina Bor kottadu. Venky Acton ki Askar ravali All rounder hero telugu industry lo
@eswart36803 жыл бұрын
@@KandukuriSaisrinivas Aayana Telugu lo type chesaadu le voy😅
@nagarjunakn53113 жыл бұрын
C me n VCD ch VCD CT Dr jhyvy HC h GVC GVC gift yjcycy hi vy by by BBB b ವಯತ್ಯಾಸವಿರುವುದಿಲ್ಲñc6 ಹ code ವ ರಾಜ್ಯ v ni ni ni but by by VCD vu7@@KandukuriSaisrinivas
@prabuyt60783 жыл бұрын
I'm from tamil I like Telugu song's that movie tamil name (vaseegara)
@abothulanag70193 жыл бұрын
Same feeling
@MaheshReddy-tt1cx3 жыл бұрын
@@eswart3680 gho
@rafimohammad1832 жыл бұрын
ఈ పాట వీంటున్నా వారు ఒక like వేయండి
@sampathkumarreddy6513Ай бұрын
మొహమ్మద్ రఫీ
@lokae06 Жыл бұрын
Vintage Venky mama Expressions 😃😀😍
@sureshprasanna.lucky.1233 Жыл бұрын
ఈ పాట వింటుంటే నన్ను నేనే మర్చిపోతున్నా..❤❤❤❤🎹🔊🎶🎧🎛️🎸
@sureshMamidi75883 ай бұрын
Super 👌❣️❤❤❤❤❤
@kirakkhanmukthar20653 жыл бұрын
Enni sralu vinna vinalanipinche song edhi anukhunavalu ok like visukhundi ❤️❤️❤️
@ManojKumar-wn7rj3 жыл бұрын
Magvj
@kkrishnakrishna22995 күн бұрын
Balasubrahmanyam 🔥🔥🙏🙏🙏
@kingofmyhome3123 жыл бұрын
E song enni sarlu vinna malli malli vinalane anipisthundhu🥰🥰
@nssaniyans13493 жыл бұрын
Nejam
@pranaytony2 ай бұрын
Beautiful & Fantabulous Composition by The God of Music Sri Saluri Koti garu!👌💐
@msrijass3 жыл бұрын
Super song, Super lyrics & Super music 👌👌👌
@arjuncreations16716 ай бұрын
Old is gold ❤ yes or no
@sadevenkat40 Жыл бұрын
Kotis one of the best output with Legendary voice🙏
@Rakshitha-m2r3 ай бұрын
Super 🎉 song ❤
@lsaileela941410 ай бұрын
2024..listeners....??
@johnmojes52936 ай бұрын
Im the first one
@SURYAVishalofficial4 ай бұрын
Hii leela
@SURYAVishalofficial4 ай бұрын
Halooo
@ananthakumar3 ай бұрын
I am tamil but interest this song love you you so much❤❤
@KucheAjayАй бұрын
11.09.2024
@PoulPalaparthi2 ай бұрын
Super songs
@bhuvansai22332 жыл бұрын
That childhood memories are awesome i love this song
@maddiralasaiharshith3 жыл бұрын
Intro piano music 🎹🎶 superb 👌👌👌👌
@rohithakarimeraka-c2b4 ай бұрын
Ee song nice 🌹🌹
@prakashaaryalucky734710 ай бұрын
2024 lo kuda E Song వింటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా
@nakkinasuneetha72818 ай бұрын
2024 ee kaadu enni years aina evergreen songs evergreen movie venky ante venky anthe ❤
@gudivadasivakumar3948 Жыл бұрын
ఈ పాటలో 03:09 నుంచి 03:16 మధ్యలో వచ్చే music ఎందుకో మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తోంది
@gopikrishna16522 ай бұрын
2024lo eeh song vine vallu oka like vesukondi
@tufangamer_10k23 күн бұрын
Super hit❤❤❤
@RaviRavi-vp2sz3 жыл бұрын
die heart touch all songs...good music...meaning superb koti🙏🙏
@bijuv.c43893 ай бұрын
Super 🥰💯
@rakeshrock69679 ай бұрын
2024 who are listening 🎧
@kumarmanu994219 күн бұрын
I’m
@SrinuKorada-u7n7 ай бұрын
Nice song for All telugu singers
@hariharish77169 ай бұрын
Super
@sanjubhaskar55043 жыл бұрын
Aarthi agarval Ni like chese vallu oka like ivvandi
@BhanuThalwar0035 ай бұрын
One of my fav song ❤
@d.dwarakasaireddy8742 Жыл бұрын
What a song by Koti sir, I respect this movie songs
@rajendraprasad48029 ай бұрын
2o24 WhO ArE Li$teNinG..!!
@ManojKumar-fv4xg2 жыл бұрын
What a time what a song ....no words ❤️❤️❤️
@rupanjalireddy5705 ай бұрын
Favourite song ❤❤
@narendrasairoyalnarendrasa59463 жыл бұрын
all time favourite of myne... love u venky mama 💖💖💖 love 💕 from railway kodur
@ganeshrao75266 ай бұрын
*SUPER SONG 🎉🎉🎉 & Nice Music* 🎵🎵🎵
@mscgamingff7343 жыл бұрын
SUCH A BEAUTIFUL ❤️ SONG...
@manjulaanjaneyulu62545 ай бұрын
❤tacchinng song
@thakuromkarsingh10 ай бұрын
Beautiful lyrics 💗 💗 😍 😍 Music 🎶🎶🎶 Song 😍😍
@SomyaPardhan-jl7is7 ай бұрын
Nice song❤❤
@bhavanimavurapu64942 ай бұрын
I love Venky sir ❤ naku Venky songs Baga esatm
@gaddamcharan10923 жыл бұрын
Venky sir ur comedy expressions good in this song and u r physical fitness excellent
@gantasuhasini16657 ай бұрын
Superb -suha bush teams
@DaraDeva Жыл бұрын
కోటి గారికి నా హృదయపూర్వక అభినందనలు
@rajeshkumar-oz7kd5 ай бұрын
Spb forever ❤️
@MaheshMahi-dm6jq2 жыл бұрын
యి పాట వింటే మధురజ్ఞాపకలు అన్ని గుర్తుకు వస్తున్నాయి ప్రేమించిన అమ్మాయి తో గడిపిన క్షణాలు, రోజులు చివరి శ్వాస విడిచే వరకు ఆ జ్ఞాపకాలు మర్చిపోలేము
@Jason-cq4gt2 жыл бұрын
Manisharma 🙏🙏
@santhoshnaidukoribilli2 жыл бұрын
correct
@ahamedhussain83042 жыл бұрын
Truly Word's Bro
@p.narssimhulu9221 Жыл бұрын
U
@sreevenkateshwaraprasadsas4006 Жыл бұрын
Uy
@pradeept42347 ай бұрын
బాలు గారు ❤
@bhukyaravindernaik44382 жыл бұрын
Iam recollecting my child hood memories.... ❤️❤️❤️❤️
@nagss143Ай бұрын
Evergreen songs ❤
@Tejas-4-u Жыл бұрын
Evergreen song ever 🎧 ❤❤
@AbhiAbhi-c5f7h2 ай бұрын
❤Super movie and songs so super❤
@armoorshailesh48913 жыл бұрын
Doesn't Matter if it is venkatesh or Chiru on screen. Spb sir have Potential to Dominate them with his Magicalvoice.
@krishnachaitanyam6572 Жыл бұрын
Please don’t forget koti Garu who composed the music bro
@armoorshailesh4891 Жыл бұрын
@@krishnachaitanyam6572 emphasizing about only spb that doesnot mean my intention is to Make koti contribution unsung bro
@penchalaiah.K Жыл бұрын
@@armoorshailesh4891k😅😅😅 3:32 pnbkoo c and llm ok😅oi
@wanderingwolf482510 ай бұрын
Ty bro ❤
@PettalRavi-or2wv7 ай бұрын
2024 చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో లైక్ కొట్టండి
@gudivadanageswararao50873 ай бұрын
Super
@savithric888910 ай бұрын
New songs not instead old is gold ok
@dasarasivaramakrishna75382 ай бұрын
Venkatesh expressions aarthi agarwal expressions super 😍