Nenu inter chadivetappudu na lover valla family tho kalisi e movie ki vachindi nenu venakala vella na daggara dabbulu lev thanu 20rps note nakosam kindha padesi vellindi .. Naku ippatiki oka miracle🥺🥺🥺🥺
@santhubharath12093 жыл бұрын
What is her name
@shankarn86983 жыл бұрын
Mari ippudu mee love entha varaku vachindhi ?
@vedhastickeringwork.allaga37323 жыл бұрын
@@shankarn8698 inkekkada love bro thanaku vere vaditho marriage ayyi 2 childrens
@shankarn86983 жыл бұрын
@@vedhastickeringwork.allaga3732 I'm so sorry brother 😞
@vedhastickeringwork.allaga37323 жыл бұрын
@@shankarn8698 it's ok bro thanu happy ga undhi Adhe chalu
@pasunooriramesh624610 ай бұрын
ఈ సినిమా వచ్చిన సమయంలో సెల్ ఫోన్లు ఓన్లీ లవ్ లెట్టర్లు గ్రీటింగ్ కార్డ్స్ కంటి చూపులతో చిరు నవ్వులతో ప్రేమించుకునే రోజులు అవి ఒక అమ్మాయి కి ప్రపోజ్ చేయాలంటే ఎంతో భయం వేసేది.....ఎది ఏమైనా పాత రోజులే బాగుంటాయి....
@srinusrinivas727010 ай бұрын
Yes
@KirankumarL-vw9ng9 ай бұрын
Cinema 2001lo vachhindhi. ❤❤supar hit movie.
@palakasuresh20257 ай бұрын
Yes
@venkateshchintala16084 ай бұрын
Nijamanna
@GonaPrasanna3 ай бұрын
Ante
@raveendrachowtipalli6576 ай бұрын
ఈ పాట ఎంత మందికి ఇష్టం... 2024 లో కూడా చూసిన వాళ్ళు ఉన్నార...
@Arjun_Photography08003 ай бұрын
ఉన్నాను
@varshnitalks2 ай бұрын
Nenunnagaa
@RAMACHANDRANCETTUАй бұрын
3:49 @@Arjun_Photography0800
@RAMACHANDRANCETTUАй бұрын
🎉😢😊Kk ji@@Arjun_Photography0800
@hemanthkumarbedatanapalli528728 күн бұрын
S
@saijagadeeshkumar19942 жыл бұрын
#2:51 ఆర్తి అగర్వాల్ లంగా వాణి వేసుకొని వచ్చినప్పుడు దియేటర్లో అరుపులు అంటగా మా అక్క చెప్పింది 😅 all time favourite movie 🍿🎥
@NeeliMuraliYoutuber3 ай бұрын
అవును నిజమే ఆర్తి అగర్వాల్ లంగా వోణీలో ఎక్స్లెంట్ గా ఉంటుంది.
@royal65412 жыл бұрын
అబ్బా ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు వెంకటేష్ మూవీస్ లో ఇదొక హిట్ మూవీ
@pawarramesh17648 ай бұрын
90కిడ్స్ కి అది ఒక అందమైన ప్రపంచం మళ్లీ ఎన్ని యుగలు వచ్చిన అలాంటి రోజులు రావు. కొన్నికొన్ని సార్లు ఆ పాటలు ఉంటే అప్పటిరోజులు గుర్తుకొడ్టాయి 👌🏿😔😔😔😔😔
@ibrahimkhaji Жыл бұрын
పల్లవి: ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కదా మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కదా పంతం మానుకో ... భయం దేనికో ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా చరణం 1: వద్దన్న కొద్ది తుంటరిగా తిరగకలా నా వెనక నిద్దర్లో కూడా ఒంటరిగా వదలవుగ నన్నాశ పెట్టి ఈ సరదా నేర్పినదే నువ్ గనకా నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగ అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథ నువ్ తొందరగా ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా చరణం 2: అమాయకంగా చూడకలా వేడుకలా చిలిపి కలా అయోమయంగా వెయ్యకలా హాయి వలా నీ మీదకొచ్చి ఉరితాడే వాలదుగా వాలు జడా దానొంక చూసి ఎందుకట గుండె దడా మరి మరి శృతి మించి అలా నను మైమరపించకలా తడబడి తలవంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా మరేం చెయ్యనే నీతో ... ఎలా వేగనే నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కదా మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కదా పంతం మానుకో ... భయం దేనికో ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా
@srinuvasb3446 Жыл бұрын
Super super
@PikkiBhavani-b9t Жыл бұрын
Plus
@successimpex3363 Жыл бұрын
Superb
@muralikumar5808 Жыл бұрын
👌👌
@babyshamiliAlamuri9 ай бұрын
👏
@HariKrishna-zk2jr11 ай бұрын
ఇలాంటి సాంగ్స్ ఇష్టపడే వాళ్ళు మంచి మనసు కలిగి ఉంటారు అలాగే చాలా పద్ధతిగా ఉంటారు
@madugulanaribabu60109 ай бұрын
అయ్యో ఎందుకు సార్ అలా 😂😂😂
@miss.unknown.80129 ай бұрын
Avunu.. Adi chala correct..
@mdfirozkhan42328 ай бұрын
S
@ganeshk99976 ай бұрын
It's true @@miss.unknown.8012
@BalaChandrika-i5k5 ай бұрын
Haha nijame😂😂😂😂
@burgulapraneeth280 Жыл бұрын
అదేంటో గాని వేంకి మామ సినిమాలో ఆల్ మోస్ట్ అన్ని సాంగ్స్ సూపర్ ఉంటాయ్...
@janardhanjanardhan3087 Жыл бұрын
నా మొదటి లవ్ ఈ సినిమా వచిన్నపుడు మొదలైంది... (అదే టైం లో హనుమజంక్షన్ సినిమా కూడ వచ్చింది ) ఈ పాటలు విన్న ప్రతిసారి మనసుకు ఎదో తెలియని అనుభూతి... జ్ఞాపకాలు నెమరెస్తూ....❤❤❤❤
@laxmanyamalapalli43363 жыл бұрын
Elanti hit songs e rojulo raavata ledu... 90's lo ekkuva gaa songs vinna vaalu chaala lucky persons...
అపట్లో ఉండేది ఇలాంటి అమ్మాయి.... ఆ మ్యూజిక్ వింటే తనే గుర్తుకు వస్తుంది..
@Karumanchisidhu Жыл бұрын
నేను 10వ తరగతి చదివేటపుడు నేను ప్రేమించిన అమ్మాయి కీ ప్రపోజ్ చేయడానికి తన ఫ్రెండ్ ఇంటికి రమన్నాను వచ్చింది కానీ చాలా భయం వేసింది ఐ లవ్ యు చెప్పటానికి ఆ సమయంలో ఇ మూవీ టీవీ లో వస్తుంది తన ఫ్రెండ్ నాతో నువ్వు నాకు నచ్చావ్ అని చెప్పు అని చెపింది. నేను అలానే చెప్పా నువ్వు నాకు నచ్చావ్ ఐ లవ్ యు అని
@sdrahan753 Жыл бұрын
Mari mi love success ayyinda bro
@kurmapuramakrishna1180 Жыл бұрын
@@sdrahan753 ఆ మాట చెప్పాలే అంటే సక్సెస్ అవ్వలే అమో బ్రో..😄
@sdrahan753 Жыл бұрын
@@kurmapuramakrishna1180 ayyundochu kani reply istaledu kada
@maheshchinna2456 Жыл бұрын
@@sdrahan753movie break time lo మీ paste లో ఉప్పు ఉందా ? ( లేకుంటే పళ్ళు రలుతాయి) అనే closeup ad రావొచ్చు bro
@chinnabasanth Жыл бұрын
😅
@durgasurendra2441 Жыл бұрын
E movie re release kosam amtha mandi wait chesthunnaruuu
@ramchandar88913 жыл бұрын
అపుడు ఇపుడు ఎప్పుడు వెంకటేష్ గారి పాటలు హిటే 💞💞💞iam big fan venky💞💞💞💔
@ec-203chenchukrishna72 жыл бұрын
Mee too 😁
@DivyaDivya-pj1jo Жыл бұрын
Love you bangaram Venky my favourite hero and soundarya my favourite heroine ❤❤❤❤
@AnjisalukulaSalukula8 ай бұрын
Iam big fan venkey
@BharaThi-n8t3 ай бұрын
Super ❤❤❤❤❤
@BharaThi-n8t3 ай бұрын
Ok
@RS-om1qb2 жыл бұрын
10th క్లాస్ లో వెళ్లిన సినిమా... ఇప్పుడు నేను నా చదువు పూర్తయి ఉద్యోగం చేస్తున్నా....😍😍😍... నా జీవిత బాగస్వామి నాకు దొరికింది 😍😍😍😍
@naistam7118 Жыл бұрын
baga dengu nee baga swami ni.
@bharatbshetty Жыл бұрын
😂me too was in 10th in VJA.
@registrarbd182310 ай бұрын
s 2002 10th batch@@bharatbshetty
@bharatbshetty9 ай бұрын
@@registrarbd1823 which place bro?
@blckpnther3.0792 жыл бұрын
ఇంత అద్భుతమైన పాట ఇంకా వినాలనిపిస్తుంది మళ్ళి మళ్ళి నాకు ఎంతో ఇష్టమైన పాట ఇది అప్పటికి ఇప్పటికి ఎవర్గ్రీన్ సాంగ్ ఇది
@SadikMoghal8 ай бұрын
This move time is golden days
@DilliLrn-zt8fj11 ай бұрын
ఈ పాటని 2024 లో వింటున్నారా ఐయితే లైక్ వేసుకోండి
@siddupydi382811 ай бұрын
Bro drink chestu chustuna bro
@DilliLrn-zt8fj11 ай бұрын
@@siddupydi3828 which brand bro
@rathnarathna502910 ай бұрын
Naa upiri unantavaraku vintanu e song ni❤❤❤
@vipkabbaditeam561610 ай бұрын
Not only 2024 nor 2030 i will listen to this song ❤
@PUBLICRIGHTSS9 ай бұрын
Only for aarthi 😢💔
@k.chandrashekar37452 жыл бұрын
మా ఇద్దరికీ ఎంతో ఇష్టమైన సినిమా .. నువ్వు ఎక్కడున్నా హ్యాపీ గా ఉండాలి బేబీ ..
@premkumarpremkumar29989 ай бұрын
hj
@radhamradha90853 ай бұрын
❤❤❤
@DileepKumar-pi3zy3 жыл бұрын
అప్పట్లో వెంకటేష్ గారి పాటలో The best song ani చెప్పుకోవచ్చు.
@srinuvassrinu95943 жыл бұрын
Mohanbabusinimapatalu Marvel cinema
@lakshmioman27633 жыл бұрын
HI
@crazynslover3113 жыл бұрын
Ipudu best songs ye
@balayashodara67872 жыл бұрын
Yes
@basithali22 жыл бұрын
@@srinuvassrinu9594 😂😂😂😂🤣🤣🤣
@rajesht1955 Жыл бұрын
Nenu inter chadivetappudu maa junior ni love chesanu...e songs eppudu vinna ade gurthochedi aa ammayi...bad time Miss ayyamu
@Mounikareddy99 Жыл бұрын
Ee movie re-release chesthey baguntundi ❤️
@latha3669 ай бұрын
Nenu 3rd class lo vunnappudu e movie release ayindhi now iam a mother to two babies 😊
@rejithpkd17232 жыл бұрын
2:51.❤️Aarthi Agarwal...Cute... Dance Smile No Over Acting All Time Fvrt Telugu Actres.. RIP...🌹...From Kerala
@bashashaik5572 Жыл бұрын
v
@srinusrinivas727010 ай бұрын
Yes l like it Half saree cute expressions
@sharath2223 жыл бұрын
Music: Koti ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగ సత్యభామ నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చేయనోయి రామ అన్నుకున్నా తప్ప్పు కదా మోమాటం ముప్పుకదా మనసైతే ఉంది కదా మనమాటే వినదు కదా పంతం మానుకో భయం దేనికో ||ఉన్నమాట|| వద్దనకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనకా నిద్దర్లో కూడ ఒంటరిగా వదలవుగా నన్నస పెట్టి ఈ సరదా రేపినదే నువ్ గనుకా నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా అటు ఇటు ఎటు తేల్చవుగా మన కధను తొందరగా ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా ||నన్ను దాటి|| అమాయకంగ చూడకలా వేడుకలా చిలిపికలా అయోమయంగ వేయకలా హాయి వల నీమీదికొచ్చి ఉరితాడే వాలదుగా వాలుజడా దానొంక చూసి ఎందుకట గుండెదడ మరి మరి శృతి మించి అలా నను మైమరపించకలా తడబడి తలవంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా మరేం చేయనే నీతో ఎలా వేగనే ||నన్ను దాటి|| Music director Koti garu Singers Tippu harini Lyric writer Siri vennala garu 18-03-2021
@radhak15933 жыл бұрын
1
@bhupathimahender83703 жыл бұрын
Just superb
@parandhamamanneri88513 жыл бұрын
Not మురిపల్లె in that place urithadu will come
@sharath2223 жыл бұрын
@@parandhamamanneri8851 ok replace the meaning
@shaiksafiaammuammu21183 жыл бұрын
😘😘❤️❤️❤️😘❤️💕
@Fit_Radhaa2 жыл бұрын
E movie yenni sarlu chusina bore kottadu kadaa❤️
@sanikireddys45313 жыл бұрын
Song starting lo Sunflower 🌻 chetilo pattukoni pilavadam. Really awesome what a beautiful expression lyrics was superb
@induseshiinduseshi51583 жыл бұрын
Reallie super
@vunnamsrinivas28583 жыл бұрын
1 of
@srisuryasai35112 жыл бұрын
🌻🌻🌻
@noormohammad4905 Жыл бұрын
ఈ సినిమా టైంలో నా లవ్ స్టోరీ ఫుల్ ఫామ్ లో ఉన్నాము మేమిద్దరం ఐ లవ్ మై డియర్. నువ్వు ఎక్కడ ఉన్న సంతోషంగా ఉండాలి
@sanjukumar580 Жыл бұрын
ఈ చిత్రం మరియు పాట ఎంత మందికి ఇష్టం 2023 లో కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారా ఇక్కడ 🔥🤩
@duvvurumalli Жыл бұрын
സ്
@chinnareddappa9004 Жыл бұрын
Madanapalli
@sheelamguruprasadguruprasa5931 Жыл бұрын
5/04/2023
@enjamurinaresh7838 Жыл бұрын
❤
@VallapuSivaprasad Жыл бұрын
@@sheelamguruprasadguruprasa5931 08 v3
@shaikparvezzh77759 ай бұрын
Ee movie vachi 23 years ayindhi ante nammabuddi kadu. Please re release this movie, let this generation watch this. ❤.
@drawingsandrangolidesigns18319 ай бұрын
E pata 2028 vinevalu like cheskondi😅
@pardhu55968 ай бұрын
I am listening in 2050😂
@kanakadurga23247 ай бұрын
😂😂😂 2028 Inka maku raledhu meku vachindha ok
@rajupulivendula..22437 ай бұрын
@@pardhu5596😮😅
@pvsstejakumarteja87366 ай бұрын
3000 year lo vine vallu unnaru 😂😅
@john-ll9nz5 ай бұрын
Bathukuthava antha varaku
@mondemmathaiah-mp1jd Жыл бұрын
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది
@SudhakarAP-52 жыл бұрын
RIP Arti agarwal ..lovely actress 🙏🏻
@chitralahari53612 жыл бұрын
Wonder star, superb RIP medam
@pottagangadharp84993 жыл бұрын
ఈ సాంగ్ చూసిన ప్రతిసారీ ఎక్కడో దాగున్న చిన్ననాటి జ్ఞాపకాలు మనసును కదిలిస్తాయి, జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మనసు ఎటో వెళ్ళిపోతుంది.ఫెయిల్యూర్ లవ్ స్టోరీలో ఎప్పుడు జ్ఞాపకాలు చాలా బాధని కల్గిస్తాయి😓😓😓😓😓😓😓😓😓
@kumarnetworks3 жыл бұрын
Correct
@subhashgandhi68233 жыл бұрын
Same feeling
@venug38663 жыл бұрын
Correct bro
@bantubantu67123 жыл бұрын
Ss
@mohanbabu.electricianmohan96903 жыл бұрын
Yes
@Prem-K0072 күн бұрын
I came to listen to this song , especially for 2:51
@pramodnani8312Күн бұрын
Bro.. Same❤
@vasanthhopps401 Жыл бұрын
Whole song Just because of costumes @2:50 Bliss to watch 'வெங்கி-ஆர்த்தி' uff🔥🔥🔥❤️💕
@motamsai02923 жыл бұрын
2021 song vinevallu oka like vesukondi we love you venkatesh sir❤💓❤💓
@chennamallesh93063 жыл бұрын
Hii
@mohammadshadul59693 жыл бұрын
@@chennamallesh9306 and
@syamnagisetti3 жыл бұрын
@@mohammadshadul5969 0
@parimalarajuchatlaparimi55483 жыл бұрын
@@mohammadshadul5969 A11
@aquans17513 жыл бұрын
@@parimalarajuchatlaparimi5548 hiii parimala gud evng ur from
@mr.dracula577 Жыл бұрын
Ee movie malli Release chesthe bagunnu❤
@bippakema7202 Жыл бұрын
eee movie ippatiki chaala fresh untundi...songs and bgm ithe...amma chethi cinimaa raa idi.
@adarshpallaki782324 күн бұрын
Dec 2024 anyone..??
@aparna-bg2xe14 күн бұрын
Dec inka raleduga..hehe..2050 lo kuda vinta nenu
@vidyadhari10902 жыл бұрын
ఏది ఏమైనా మళ్ళీ ఇలాంటి మూవీ రావాలంటే చాలా కాలం పడుతుంది. ఈ మూవీ లో ఆర్తి అగర్వాల్ అక్క ఉంటుంది అసలు సూపర్......
@veenavidya63803 жыл бұрын
My favroute song But i miss u arthi agarwal mam
@Yours90s3 жыл бұрын
Venkatesh gari expression bavunatai Naku ento istam 1000times paine chuasanu ee song 🎵🎵🎵
@Mr.Vihari-nt3cw3 жыл бұрын
Ever green film. One of my favourite film and songs. I saw around 1000times. Including theatre. ❤️❤️❤️❤️❤️❤️❤️
@chinnababu94002 ай бұрын
Nice
@sasanka747418 күн бұрын
there 4 movies evergreen.. 1) Manmadhudu 2) Nuv naku natchav 3) malleswari 4) santosham n number of times chusi vuntanu
@kaladinstormblessed7652 жыл бұрын
She was just 17 years old in this movie. Mesmerizing beauty. One of a kind beauty
@sampulucky15063 жыл бұрын
I'm also seen sooo many times ,the feel when the time time of watching like our old traditional scenes ,and the character of suhasini medam and victory sir was wonderful creation ,the dialogues by trivikram sir no words to say about him writing , finally in tollywood history a lovable , valuable ,family ,and message oriented movie ,in this song especially the telugu costumes will mesmorised me
@meherunnabi35432 жыл бұрын
Ee song vinnappudu edho teliyani feeling, venketesh expressions are soo natural👌🏻👌🏻👌🏻
@Mahi-ob8sj Жыл бұрын
This song is never get's old❤🎉..nijam ga oka ammai vachi elaa antey bale feeling asal...kontha mandi untar ela❤...finally superb song ra babu emmm undhi asall ah lyrics abbabboo
@Lifeofcult2 жыл бұрын
Superb story, songs, comedy performances, emotions, picturisation and presentation. What a blend 😍 This is my all-time favourite Telugu movie ❤️
@Pathfinder2228 Жыл бұрын
Same
@harshanbn650 Жыл бұрын
Trivikram things
@Myworld-0525 Жыл бұрын
@@harshanbn650 7హబ్ కరిమిసంహారకజ్ నా గురించి హి కు ఈకెక్
@shadowrajshadowraj4488 Жыл бұрын
వావ్ మేజిక్ తగ్గ డాన్స్ చేస్తున్నారు వెంకటేష్ గారు సూపర్ డ్యాన్స్ క్లీన్ గా క్లియ్యర్ గా వుంది
@sunpictures70533 жыл бұрын
Most loved and musical entertainer..... Of all-time listed....
@srideviyerrisani6103 жыл бұрын
Very cute n beautiful song Forever.. Thanks andi koti gaaru..
@deepthicherukuri6463 жыл бұрын
What a song...great composition...❤❤❤
@Mimoldcity2 жыл бұрын
Ne la baguntudi
@Mimoldcity2 жыл бұрын
Inkaa
@royal65412 жыл бұрын
ఈ సాంగ్ చూసిన ప్రతిసారీ ఎక్కడో దాగున్న చిన్ననాటి జ్ఞాపకాలు మనసును కదిలిస్తాయి, జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మనసు ఎటో వెళ్ళిపోతుంది.
@ashas49373 жыл бұрын
Arthi agarwal so cute like a kid those hairstyles, n dress codes is perfect for her..
@beautyqueenb.t6413 Жыл бұрын
ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కద మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కద పంతం మానుకో భయం దేనికో ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ వద్దన్నకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనక నిద్దర్లో కూడ వంటరిగా వదలవుగా నన్నాశపెట్టి ఈ సరదా నేర్పినదే నువ్వు గనక నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథ నువు తొందరగా ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ ఆమాయకంగ చూడకలా వేడుకలా చిలిపి కల అయోమయంగ వెయ్యకలా హాయి వల నీ మీదకొచ్చి ఉరితాడై వాలదుగా వాలు జడ దానొంక చూస్తే ఎందుకట గుండె ధడ మరి మరి శృతి మించి ఇలా నను మైమరపించకలా తడబడి తల వంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా మరేం చెయ్యనే నీతో ఎలా వేగనే నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కద మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కద పంతం మానుకో భయం దేనికో ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ
@rajeshnadikoppula77803 жыл бұрын
2:50 costumes killing myself 💥💥😘😘😘😘
@sweetycreations87503 жыл бұрын
Yes traditional ❤️
@shekarmaddalashekarmaddala89893 жыл бұрын
Hey I'm
@gsk4 Жыл бұрын
Costumes also big plus this movie 🎉🎉🎉🔥
@KumarMuravath-YearBTechChemica Жыл бұрын
such a cute costume on actreesss....mind lo nunchi povatle bhaiya
@chandbasha9797Ай бұрын
తెలుగు ఆయుధ పూజ అంటే ఇది టాటా అదిరిపోయింది
@ravindrastorys6897Ай бұрын
ఈ పాటను వెతికి మరీ చూసే అంత గొప్పగా పాడారు వర్ణించారు❤😊
@TeluguIndian7293 жыл бұрын
Koti Sir Music+ Tippu,Harini Singing.. Superbbbbbb song forever & ever👌👌👌👌👌👌👌👌👌
@mohant4323 Жыл бұрын
Naku chala istam E move and songs👌👌💗💕💕
@arjunreddy26863 жыл бұрын
We lost an Angel..miss you forever Aarthi..
@trend5780 Жыл бұрын
💯 percent
@manialuvala6912 Жыл бұрын
Yes so sad but we have her memories
@sumanthsampath35826 ай бұрын
So sad
@PRAVEENMUTAPALLI4 ай бұрын
Rip aarti
@katurisrinu7341 Жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ఆ రోజులు నేను నా గర్ల్ ఫ్రెండ్ స్రవంతి ఈ సినిమా టైములో నేను స్రవంతి ప్రేమించుకున్నాం,,, కొన్ని ఇబ్బందుల వల్ల విడిపోయాము,, స్రవంతి ఎక్కడ ఉండాను క్షేమంగా ఉండాలి నీవు,,, ఐ మిస్ యు స్రవంతి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️, నీ శ్రీను,,,, గన్నవరం,,,, గర్ల్స్ హైస్కూల్ సెంటర్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@bharathi1833 Жыл бұрын
🥰🥰
@katurisrinu7341 Жыл бұрын
@@bharathi1833 thank you 👍👍👍🙏🙏🙏🙏🎉🎉🎉🎉
@katurisrinu7341 Жыл бұрын
@@bharathi1833 thank you 🎉🎉🎉🎉🎉🙏🙏🙏👍👍👍❤️❤️❤️
@saniyatabassum786 Жыл бұрын
2:51 the whole scenery and aarthiii with that outfit❤ 3:47 the dance💕
@9lirika Жыл бұрын
I was doing my first year degree in guntur...we went to see in gowri Shankar theatre n exact at 2.51 of the song the crowd break into huge shouts nnwhistles for 50 seconds straight through out her Telugu attire steps...I was jaw dropped n didn't understand the kind of euphoria...people are crazy about her....I'm telling you I saw chiranjeevi,Bala Krishna movies in first week...n the response aarti got for the langa voni is no less .....sad thing is the fall from that to her death...life sucks..
@udayakumar71473 жыл бұрын
ఒక పాట రాసిన పాడిన వాళ్లకు గాన బృందానికి జోహార్లు ఎన్ని సార్లు విన్న తనివి తీరటం లేదు
@ganeshkumarganeshkumar20493 жыл бұрын
llllllllllllllllllllllllllllllllllllll
@vishnukumarmadhana87783 жыл бұрын
Nuvu love lo unnav Bro... 😁
@dileepkumar-wn7kw3 жыл бұрын
Same here
@srikanth98473 жыл бұрын
@@vishnukumarmadhana8778 bro well said
@saritham20273 жыл бұрын
@@ganeshkumarganeshkumar2049 😂😂😂😂😘😂😂😂😘😘
@prasannakrishna3 жыл бұрын
September 6th release aindi. teacher's day aina next day. we still remember we were planning to go to movie with our teachers on sep 5th.
@learn81883 жыл бұрын
Haha 😂
@rajendraraju71343 жыл бұрын
2001 lo puja
@rajendraraju71343 жыл бұрын
@Puja Reddy then u was born in the 2002
@rajendraraju71343 жыл бұрын
@Puja Reddy r u from andra pradesh(iam from karnataka
@rajendraraju71343 жыл бұрын
@Puja Reddy r u an Student or not
@SrikanthReddy-kj4dw2 жыл бұрын
E cinima shooting climax Sen 2002 Hyderabad lo kachiguda railway station jarigindi nenu inter chaduvutunanu frist time Hero venkatesh, heroine arti agarwal garini chusanu chala santosham vesindi Naku .e cinima songs Big hit
@pardhusunkara63112 жыл бұрын
Movie release ayindhi 2001 September lo bro..meeru 2002 lo ela chusaru
@memers_antarra_babu8 ай бұрын
Andhame asuyapade andham ni sontham andharla tara arthi Agarwal ❤🥰
@shajahanmelodysongs785920 күн бұрын
ఈ పాటని ఇప్పుడు వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@Ourfavourites_96 ай бұрын
ఈ పాట 2024లో విన్న వాళ్ళు ఓక like చెయ్యండి. my favourite song ❤
@karnapuramu52814 ай бұрын
nice song
@SaimadhaviBellapu11 ай бұрын
E song 2024 chusina vallu unnara
@subhashini43289 ай бұрын
Nenu unnaga
@ajithajoy97598 ай бұрын
❤
@Mahi_____.13TM6 ай бұрын
Leru
@machapogunaveenkumar81955 ай бұрын
Y
@shankarrao97794 ай бұрын
S❤
@gani28273 жыл бұрын
ఈ song నచ్చిన వాళ్ళు లైక్ చేయండి 💞💞💞💞
@saitama18303 жыл бұрын
already likes section lo like chesesaarandi
@meghanak14803 жыл бұрын
Already view ne veskunnam bro
@gurusanthosh25403 жыл бұрын
Super song
@ssathish18423 жыл бұрын
Vy
@bashabasa9352 жыл бұрын
Nice
@VerakRavathi5 ай бұрын
అవును ఆర్తి అగర్వాల్ ను చూస్తే ఏదో ఒక ఫీలింగ్ కలుగుతుంది నాకు కూడా
@shivarambuilder1252 жыл бұрын
Elanti movie ayithe inka ye film industry lo radhu em movie ra swamy nenu 100 times easy ga chusi unta
@assurestatutory2613 жыл бұрын
victory venkatesh create history with this movie one of the biggest hit movie in telugu industry
@stillawonderrr Жыл бұрын
2:51 aa costume designer ki 🙏🙏🙏❣️🎶
@girikumargampala4616 Жыл бұрын
Nenu ee song motham lo 2:51 kosam wait chestaanu
@minigarden20 Жыл бұрын
E song naku ippatiki ma prema. Gurthu nenu nenu deni ayna marchipo thanu yemo kani na lover ni inka e song ni marchipo nu
@preethileti91682 жыл бұрын
Appati movies lo family ki entha importance ivali ani chupinchevaru ipudu friends love untey chaalu life lo anatu chupisthunaru .........Badly missing those movies which have some ethics
@ravitej25612 жыл бұрын
Memories Memories Memories I don't like it... But Memories likes me I can't avoid... Such a beautiful memories with this song... For 90's kids know the value of song
@anjianju63583 жыл бұрын
Venkatesh gaaru eppudu appudu okelaane unnaru.change kaledhu....asalu face lo glow alane undi.....super sar meeru...😍
@praveenb72572 жыл бұрын
40 year old uncle dance with ,18 year old girl and people enjoyed the song and movie. Ofcourse 90s generation is much matured than 70s generation. In 70s generation even 60 year old grandpas were doing dance with 18 year old sreedevi. Good progress .
@sravansai2950 Жыл бұрын
She is 16 . He is 41 bro
@NK-th8mi10 ай бұрын
She did 3 films with him.
@ArunKumar-rn4up2 жыл бұрын
Chilakalguda secunderabad sridevi theatre lo 14 times ee movie chusa antha pedda fan of venkatesh.
@Katuriharshith7 ай бұрын
2024లో వినవారు ఒక 👍
@Srija-g9x6 күн бұрын
Na bf kosam vinna..... Love you venkyyy ❤
@Naanu7725 Жыл бұрын
Amayakanga chudagala ❤💎🎧 Iam From Karnataka but this song ❤️❤️❤️
@srikanthsomasi98832 жыл бұрын
One of thd best movies i watched Remembering my childhood days I used to watch it many times never felt bore Ofcourse my favourite movie Mainly arthi and venky combination was superb...love this movie songs and dialogues very much... Excellent film
@kondetiravali83522 жыл бұрын
Beautiful choreography... beautiful locations... beautiful aarthi and venkatesh garu...
@udayagirianjineyulu38102 жыл бұрын
Hi
@kadiyalasaraswathi34822 жыл бұрын
Choreography aivaru andi
@gowriprasad918 Жыл бұрын
Ee song vintte ears vinavu direct ga 💓 ki vinipisthundhi idhokka miracle songs
@trivenivarma96059 ай бұрын
Super song
@srinivasreddy-842 жыл бұрын
2:52 దగ్గర విజిల్సే విజిల్స్, నేను అప్పుడు ఇంటర్ 2 నే year
@sairamkurapati29 ай бұрын
Venki mama is evergreen😅
@RAKESH-ub8lv6 ай бұрын
0:05 Angel From Heaven , Miss You Mam 💕🥺
@shivanisagar212711 ай бұрын
All used to dream about their love stories to happen in these kind of places..cute and selected spots by crew is just awesome.Cant get it in graphic also.
@kirankumar6898Ай бұрын
ఈ పాట అంటే నా ఫ్రెండ్ B,B కి చాల ఇష్టం ఈ పాట సూపర్ హిట్టే కాదు అందులో మొదటి చరణం లో అమ్మాయి గొంతు సూపర్ గా ఉంది నైట్ నిద్రపోయేటప్పుడు ఈ సాంగ్ వింటూ నిద్రపోతాను.❤❤❤❤😢😢😢
@sureshbanothu12243 жыл бұрын
Arthi Agarwal is my brother dream girl she is so beautiful heroine wonderful heroine no one replace any actress I miss you ❤️❤️ arhi
@chandrasekhar87843 жыл бұрын
Songs and choreography is excellent in this movie, my favourite movie