ఈ మధుర గాయకుని ఏమని వర్ణించ గలము దేవుని ప్రేమ తనబిద్దపై అమితమైన ప్రేమతో ఆయనను పిలుచుకు న్నాడు. దేవాది దేవుని సన్నిధికి దేవదూతల మధ్యన ఉండి,ఆలాపన మహాదేవుని కి సమర్పిస్తున్నారు. దేవునికి స్తోత్రములు.
@Ajayforyou4 ай бұрын
Heart melting voice,lyrics❤🎉🫂
@joshuaisrael3102 Жыл бұрын
Beautiful.... kindly keep such more songs
@wdsngo4312 жыл бұрын
Ayagaru prati roju mee ganamruthamunu vini chala anandam tho prabhuvunu ghanaparustunanu meeAtmeeya aradhana chala goppadi DEVUDU meeku allapudu thodugaa vundaalani AA prabhuvunu vedukuntunnaanu. Enkha ano patalu meeru padaalani korukuntunnanu
@joystudios7773 Жыл бұрын
Very nice singing.All glory to God
@gangaiahdupati88092 жыл бұрын
D. Gangaiah. Hart.touch.ble.liriks.and.voice
@venkateswarlumelam32142 жыл бұрын
We missed you my dear Spiritual brother. Glory to God Almighty through your melodious song. I never forget you brother
@venkateswarlumelam32142 жыл бұрын
Wonderful and melodious voice, Glory to God Almighty. We missed you Brother.
@nanisekharvasala62412 жыл бұрын
Sir excellent. 👍🤝🙏🏻❤️😊👏👏👏👏🏿
@santithirupathi1594 Жыл бұрын
Wonderful singing sar
@Csr721 Жыл бұрын
Good song and Good singing 👌 brother Ankaiah garu..Hatttsoff to you. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెను. Ch.Santhaiah, Bed.ALcollege. Guntur.
@venkateswarlumelam32142 жыл бұрын
Please upload the latest song "Sidhapadu O Sangama". Many a time I requested for the song. Please upload
@satishvijju81892 жыл бұрын
వేకువనే నిన్ను వెతికెదను ప్రభు నీ నామము స్తుతించుటకు "2" తల్లి మరిచిన మరువని దేవా తండ్రి విడిచిన విడువని దేవా "2" ఏమని వర్ణింతును నీ ప్రేమను ఏమని వర్ణించను నీ ప్రేమను"2" చరణం: నీవు చేసితివి నాకెన్నో మేలులు, నాపై చూపితివి నీ ప్రేమను "2" తొలగిపోయెను కష్టాలు అన్ని ఆగిపోవును నా కన్నీరు "2" తోడుగా నీడగా రక్షించుము నజరేయుడా"2" "తల్లి మరిచిన" చరణం: తెలుసుకున్నాను నా శ్రమలు ద్వారా ఎంతో మధురమైన నీ వాక్యమును"2" నీవున్న ఇంట్లో ఎంతో ఆనందము, ఇంట్లో ఎంతో నరకం"2" విడువక ఎడబాయక నడిపించుము నజరేయుడా "2" "తల్లి మరచిన" చరణం: గొర్రెలు కాచే దావీదును చేసితివయ్యా మహారాజును "2" అర్హత లేని నన్ను పిలిచి శివయ్య నీ పాటను పాడెదను అయ్యా దశ దశ యందు నా ప్రాణము ఆగి పోయేవరకు, చావైనా బ్రతుకైనా అందమే " తల్లి మరిచిన"
@v3_venom_788 ай бұрын
Sir video song ledhu, audio ki video add chesi upload chestamu...

Thanks for lyrics
@kirubavijay8606 Жыл бұрын
పాట బాగుంది
@pns4517 Жыл бұрын
Hallelujah! Hallelujah ❤
@beltesazzar34952 жыл бұрын
Wonderful! Wonderful! Wonderful Sir! What a great voice!
@rameshb11012 жыл бұрын
Suppr sang
@pns45172 жыл бұрын
Hallelujah hallelujah 🙌🙌🙏🙌🙏
@BhudeviPowroji10 ай бұрын
Praise the lord ❤🙏
@sampathsara2360 Жыл бұрын
Praise the Lord Dear pastor Garu
@PK-by5ne2 жыл бұрын
దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక ! .......
@gollamudiswapna25722 жыл бұрын
Paapi gaane jeevinthuva priyuda song upload paster ankaiah garu
@satishvijju81892 жыл бұрын
వేకువనే నిన్ను వెతికెదను ప్రభు నీ నామము స్తుతించుటకు "2" తల్లి మరిచిన మరువని దేవా తండ్రి విడిచిన విడువని దేవా "2" ఏమని వర్ణింతును నీ ప్రేమను ఏమని వర్ణించను నీ ప్రేమను"2" చరణం: నీవు చేసితివి నాకెన్నో మేలులు, నాపై చూపితివి నీ ప్రేమను "2" తొలగిపోయెను కష్టాలు అన్ని ఆగిపోవును నా కన్నీరు "2" తోడుగా నీడగా రక్షించుము నజరేయుడా"2" "తల్లి మరిచిన" చరణం: తెలుసుకున్నాను నా శ్రమలు ద్వారా ఎంతో మధురమైన నీ వాక్యమును"2" నీవున్న ఇంట్లో ఎంతో ఆనందము, ఇంట్లో ఎంతో నరకం"2" విడువక ఎడబాయక నడిపించుము నజరేయుడా "2" "తల్లి మరచిన" చరణం: గొర్రెలు కాచే దావీదును చేసితివయ్యా మహారాజును "2" అర్హత లేని నన్ను పిలిచి శివయ్య నీ పాటను పాడెదను అయ్యా దశ దశ యందు నా ప్రాణము ఆగి పోయేవరకు, చావైనా బ్రతుకైనా అందమే " తల్లి మరిచిన"
@gollamudiswapna25722 жыл бұрын
పాపి గానే జీవింతువా song
@rajeevgarnepudi25738 ай бұрын
లిరిక్స్ పెట్టండి సార్
@maheshveeradasu47032 жыл бұрын
Congratulations Anna
@nimmakababurao68032 жыл бұрын
Wonderful song sir
@PK-by5ne2 жыл бұрын
Sir plz Upload హృదయ వీణ మీటి నీకు భజన చేతు ఏసువా సాంగ్ sir
@rajaalapati64192 жыл бұрын
ౕ
@satishvijju81892 жыл бұрын
వేకువనే నిన్ను వెతికెదను ప్రభు నీ నామము స్తుతించుటకు "2" తల్లి మరిచిన మరువని దేవా తండ్రి విడిచిన విడువని దేవా "2" ఏమని వర్ణింతును నీ ప్రేమను ఏమని వర్ణించను నీ ప్రేమను"2" చరణం: నీవు చేసితివి నాకెన్నో మేలులు, నాపై చూపితివి నీ ప్రేమను "2" తొలగిపోయెను కష్టాలు అన్ని ఆగిపోవును నా కన్నీరు "2" తోడుగా నీడగా రక్షించుము నజరేయుడా"2" "తల్లి మరిచిన" చరణం: తెలుసుకున్నాను నా శ్రమలు ద్వారా ఎంతో మధురమైన నీ వాక్యమును"2" నీవున్న ఇంట్లో ఎంతో ఆనందము, ఇంట్లో ఎంతో నరకం"2" విడువక ఎడబాయక నడిపించుము నజరేయుడా "2" "తల్లి మరచిన" చరణం: గొర్రెలు కాచే దావీదును చేసితివయ్యా మహారాజును "2" అర్హత లేని నన్ను పిలిచి శివయ్య నీ పాటను పాడెదను అయ్యా దశ దశ యందు నా ప్రాణము ఆగి పోయేవరకు, చావైనా బ్రతుకైనా అందమే " తల్లి మరిచిన"
@jayanthikolli55432 жыл бұрын
Its an excellent song. Allmighty God. 🙏
@chandravathigadiyaram5628 Жыл бұрын
Halleluya paramathandri
@dasuchinni63782 жыл бұрын
😊👍
@ggmparamjyothi8 ай бұрын
6:10
@abrahamyendrathi87962 жыл бұрын
సూపర్ సూపర్ song. Praise the lord!..
@YeddhuMalyadhri5 ай бұрын
,
@sankurunageswararao2 жыл бұрын
Glory to God...
@vjknowledge76902 жыл бұрын
హృదయ వీణ మిటి భజనసేయు యేసువ అంకయ్య గారి సాంగ్ పెట్టండి బ్రదర్🙏