Venkateswara Swamy Devotees About Tirumala Darshanam | Good Changes in Tirumala |

  Рет қаралды 451,169

SumanTV Tirupati

SumanTV Tirupati

Күн бұрын

Пікірлер: 379
@PandariEppa-fe7vq
@PandariEppa-fe7vq 3 ай бұрын
నేను జనవరి లో తిరుమల కు వెళ్ళాను అప్పుడు నాకు ఇబ్బంది అనిపించింది చంద్రబాబు నాయుడు గారు సిఎం అయ్యాక వస్తానని మొక్కిన మాది తెలంగాణ
@jallisunitha4543
@jallisunitha4543 3 ай бұрын
నేను సెప్టెంబర్ లో వెళ్ళాను మీ లాగే నేను మొక్కుకున్నా
@jhansijagan18
@jhansijagan18 2 ай бұрын
బ్రో నేను కూడా సెప్టెంబర్ లో వెళ్లిన ...మా వదిన గారు ఎం.ఎల్.ఏ గెలిస్తే వస్తాను అని కోరుకున్న గెలిచారు బ్రో ... E month (జూలై 28) మా దర్శనం బ్రో ...
@balakoteswaraochalavadi6545
@balakoteswaraochalavadi6545 3 ай бұрын
Food అనకండి ప్రసాదం అనండి Anchor garu
@somasekhar1558
@somasekhar1558 3 ай бұрын
ఇది వాస్తవం ఫుడ్ కాదు ప్రసాదం... మహా ప్రసాదం 🙏🙏🙏
@Shivaji-ui9nc
@Shivaji-ui9nc 3 ай бұрын
Devuniki nyvedyam petti Tirigi Prajalaku Panchedaanni Prasadam Antaru , Velamandilo Kurchuni Annam Tinedaanni Annadaanam Antaru ( English lo Food ) Annaru , Prasadam ki Annam ki Teda teledaa bro meeku😂
@nrajukvknagraju6271
@nrajukvknagraju6271 3 ай бұрын
అమ్మాయి అంత తొందరవద్దు.మంచిదే, భక్తులకు కావాల్సింది అదే.పాతుకుపోయిన ఉద్యోగులు అధికారులు మారాలి. నందమూరి తారక రామారావు గారి హయాంలో లా రావాలి
@actoramana6720
@actoramana6720 3 ай бұрын
Om Namo Venkatesaaya🙏
@srinathreddyjambula9459
@srinathreddyjambula9459 3 ай бұрын
Govindha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bandaruramakrishna9021
@bandaruramakrishna9021 3 ай бұрын
Govinda Govinda
@karthikdonthi1074
@karthikdonthi1074 3 ай бұрын
Respected sir Please Focus on VISHNUNIVASSM,SRINIVASAM ,IN TIRUPATI PILGRIMS PLACES ,please sir
@gollurusrinu3787
@gollurusrinu3787 3 ай бұрын
జై జనసేన
@jpelururealestateconstructions
@jpelururealestateconstructions 3 ай бұрын
Babu garini chala ga chudu swamy govinda govinda
@VankataravendraVanuaturavendra
@VankataravendraVanuaturavendra 3 ай бұрын
Malireddy Ventana Ravindr
@suvarnakondragunta9750
@suvarnakondragunta9750 3 ай бұрын
300రూపాయల టికెట్టుఇవ్వాలి పాత పద్దతిలో ఇవ్వాలి
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 3 ай бұрын
భక్తులందరూ ఆ వెంకటేశ్వర స్వామిని తనివితీరా దర్శించుకోవాలి.. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఈ టీడీపీ గవర్నమెంట్ లో అన్ని మంచి జరుగుతాయని కోరుకుంటున్నారు ఓం నమో వెంకటేశాయ
@harikrishnamck990
@harikrishnamck990 3 ай бұрын
స్వామి దర్శనం దగ్గరగా వెళ్ళి చేసుకునే పద్ధతి మార్చింది వీళ్ళే వేయి కాళ్ళు మండపం కూల్చింది వీళ్ళే తిరుమల ఎవరి ప్రభుత్వ సహాయంతో నడవడంలేదు అది స్వామివారికి మాత్రమే సొంతం
@VamsiKrishna-ju3mu
@VamsiKrishna-ju3mu 3 ай бұрын
@@harikrishnamck990 tirumala temple ni jagan reddy entha nasanam chesado andhariki telsu 😂
@chakravarthi369
@chakravarthi369 3 ай бұрын
​@@harikrishnamck990గత 5ఇయర్స్ నుంచి జరిగిన సంఘటనకు సంబంధించి ఎన్నో videos వచ్చాయి కళ్ళు మింగాయ నీకు ఒక హిందువుగా మాట్లాడు నీవు కూడా వైఎస్ఆర్సీపీ దోపిడీ గాడివే అయి ఉండి ఉంటావు
@harikrishnamck990
@harikrishnamck990 3 ай бұрын
@@chakravarthi369 ఎర్రిపుష్పంలా మాట్లాడొద్దు తిరుమలలో ఎప్పుడూ మంచే జరుగుతుంది జనసమూహాన్ని బట్టి ఎవరు ఎంత గొప్ప వాడైనా ఏదో చిన్న లోపాలు ఉంటాయి నీకు చేతనైతే నువ్వు సరైన హిందువైతే పార్టీ పేరు చెప్పుకోకుండా అక్కడ వేయికాళ్ళ మండపం కూల్చిన దాన్ని నిర్మించమను ఎందుకు కంటే గతంలో అది బాబు స్వామి కిచ్చిన హామీ నోటిదూలతో ఏది పడితే అది వాగొద్దు హిందూ మత ఆచరణ పద్ధతులు కూడా తెలుసుకో రాజకీయ పార్టీలకు రొంకుచర్యం వదిలి
@chakravarthi369
@chakravarthi369 3 ай бұрын
@@harikrishnamck990 అది నువ్వే పార్టీ రంకు చర్యం చేస్తున్నావు కనుక అవే ఆలోచనలు వస్తాయి రాముడి తల తీసేశారు విజయనగరం లో రథం కాల్చేశారు అమ్మవారి గుడిలో వెండి దోసేసారు తిరుపతిలో చేయని అక్రమాలు లేవు నిజమైన హిందువునే కనుక ఆ గుడిసెటి జైల్ గన్ గాడి నీ సపోర్ట్ చేయను నీలాంటి హిందూ డ్రోహులే చేస్తారు
@ParasaSaritha
@ParasaSaritha 3 ай бұрын
చంద్రబాబు నాయుడు గారిని వెంకటేశ్వర స్వామి నిండు నూరేళ్లు చల్లగా చూస్తాడు
@jayanthreddy79
@jayanthreddy79 3 ай бұрын
Enduku Sr. NTR ni Vennupotu Podichi Cheppulu Eyinchi Nanduka?
@NaveenKumar-df6cy
@NaveenKumar-df6cy 3 ай бұрын
​@@jayanthreddy79 జగన్ ని lepeste 200 years pakka
@jayanthreddy79
@jayanthreddy79 3 ай бұрын
@@NaveenKumar-df6cy Tamil Nadu lo 5000 ki Paiga Gudalanu Kulchadu Dantlo Venkateshwara Swamy Gudulu Kanisam Oka 10 Anna Untayi Mari Appudu Em Ayadu Venkateshwara Swamy?
@srimadhur5559
@srimadhur5559 3 ай бұрын
​@@jayanthreddy79erri Puvva meeru inka maararu ra? Mee lanti daffa gaalu enni sarlu vennupotu Ana janalaki avi avasaram ledhu...valaki development jobs Kavali anthe..
@pavithranpushparaj3316
@pavithranpushparaj3316 3 ай бұрын
Absolutely sir.
@agriculturalworker2579
@agriculturalworker2579 3 ай бұрын
నిన్న వెళ్లిన. ఇప్పుడు లడ్డు క్వాలిటీ చాలా బాగుంది. భోజనం సూపర్. ప్రభుత్వం బాగా డెవలప్ చేస్తూ ఉంది
@vmmh
@vmmh 3 ай бұрын
Rush Ela undi present
@agriculturalworker2579
@agriculturalworker2579 3 ай бұрын
@@vmmhఎక్కువ గానే ఉంది. 20hours దర్శనం టైమ్.
@vmmh
@vmmh 3 ай бұрын
@@agriculturalworker2579 300 rupees darshan valaki brother
@agriculturalworker2579
@agriculturalworker2579 3 ай бұрын
@@vmmh లేదు. నేను అలా వెళ్ళలేదు. సర్వ దర్శనం టోకెన్ తీసుకుని వెళ్లాను. అది చాలా ఈజీ
@morelovenaresh
@morelovenaresh 3 ай бұрын
@@agriculturalworker2579 ఏది ఈజీ
@psrinivasarao3237
@psrinivasarao3237 3 ай бұрын
తిరుపతి వచ్చిన భక్తులకి భోజనం ఎలా వుంది? పాలు ఇవన్నీ ఇస్తున్నారాలేదా? అని అడుగుతున్నారు తప్ప చాలా దూరం నుండి భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించు కోవడానికి వస్తున్నారు, కాని దర్శనం టైములో చేతులెత్తి స్వామికి దండం పెట్టకముందే అక్కడ ఉన్న సేవాదళ్ రెక్క పట్టుకొని తోయ్యడం ఏమి బాగులేదు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రతినిధులు మరియు vip లకు దర్శనం కోసం ఎంత టైమ్ కేటాయిస్తున్నారో అంత టైమ్ మాకు వద్దు కాని స్వామి కి దండం పెట్టుకొనే టైమ్ ఇస్తే బాగున్ను. అలాగని ఎక్కువ టైమ్ లైన్ లో ఉన్న భక్తులకి ఆటంకం లేకుండా మరొక 1/2నిమషం సమయం ఇస్తే భగవంతుడికి మంచి దర్శనం చేసుకున్నాము అన్న సంతృప్తి కంటే నా దృష్టిలో ఈ పాలు, టిఫిన్, భోజనం అంత ఇంపార్టెంట్ కాదు అని నా అభిప్రాయం. దర్శనం విషయంలో కొద్దిగా ఆలోచిస్తే బాగుంటాది 🙏🙏🙏🙏🙏🙏
@padmapriya509
@padmapriya509 3 ай бұрын
Superb. CBN gaariki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chettysrisailamchettysrisa5158
@chettysrisailamchettysrisa5158 3 ай бұрын
సీఎం గారు ఈవో గారు సామాన్య భక్తులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి 300 టోకెన్స్ ఎక్కువగా తిరుమలలో ఇవ్వగలరు ఇది ఒక సామాన్య భక్తుని విజ్ఞప్తి ఆన్లైన్లో చాలామందికి ఇబ్బందికరంగా ఉంది
@korukantisravani3683
@korukantisravani3683 3 ай бұрын
300rsticket, offlineevali
@kpnaidu9999
@kpnaidu9999 3 ай бұрын
టికెట్ 300/- నుండి 200/- కి తగ్గించారు. లడ్డూ 50/- నుండి 25/- కి తగ్గించారు... సంతోషం.. జై జనసేన బీజేపీ టీడీపీ
@satish76ap
@satish76ap 3 ай бұрын
I don't think it is correct.
@chittenichandrakanth
@chittenichandrakanth 3 ай бұрын
It's fake
@chittenichandrakanth
@chittenichandrakanth 3 ай бұрын
రేట్లు తగ్గించలేదు
@saibhagathsinghofarmy1227
@saibhagathsinghofarmy1227 3 ай бұрын
Bro adhi fake news bro
@NaveenKumar-df6cy
@NaveenKumar-df6cy 3 ай бұрын
Laddu rate taggicharu bro 25 rs​@@satish76ap
@subbaraw5840
@subbaraw5840 3 ай бұрын
Jai చంద్ర బాబు...sir ఇంకా అంతా మంచి గా వుంటుంది
@rajeshlife-vj2di
@rajeshlife-vj2di 3 ай бұрын
నమో వేంకటేశాయ గోవిందా గోవింద Cbn గార్కి నమో వేంకటేశాయ శ్రీవారి సైకో నీ తప్పించి Cbn గారిని పంపించారు, తిరుమల వైభవం బాగుంటుంది . నమో వెంకటేశాయ గోవిందా గోవిందా
@anumareddynirupkumar4739
@anumareddynirupkumar4739 3 ай бұрын
తిరుమల లో 300 రూపాయలు టికెట్స్ ఇవాలి.
@himajareddy2930
@himajareddy2930 3 ай бұрын
Today tickets open chesaru andi 200 only
@ramkkd9055
@ramkkd9055 3 ай бұрын
మాది కాకినాడ ఇదివరకు టిడిపి గవర్నమెంట్ లో బాలాజీ చెరువు సెంటర్ టీటీడీ కళ్యాణ్ మండపం దగ్గర ముందుగా దర్శనం టికెట్లు బుక్ చేసుకునే వారు మరల అటువంటి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నా
@kuchirajeswarasastry8103
@kuchirajeswarasastry8103 3 ай бұрын
మేము ఈ నెల 6 వ తేదీన అంటే కూటమి గెలిచిన తర్వాత తిరుమల కుటుంబ సమేతంగా 5 సం. ల తర్వాత పెళ్ళాం. ఎటువంటి ఇబ్బంది లేకుండ చక్కటి దర్శనము చేసుకున్నాము
@venkatdeepu4138
@venkatdeepu4138 3 ай бұрын
Kodiga Ala vallali cheppande dharshanam ticket Akkada dorukuthunde
@sudhakarallinone2117
@sudhakarallinone2117 3 ай бұрын
ఏం చానల్స్ రా బాబోయ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వారి ఆధ్వర్యంలో తిరుపతి చాలా చాలా మంచి అవుతుందని అందరం ఆశిద్దాము దానిలో ఏం డౌట్ లేదు కానీ మీ చానల్స్ వారు మరీ ఇంత తొందరగా వెళ్లి భక్తులను అడిగితే ఏమి చెప్తారు అప్పుడే వాళ్ళు ఏం మారుస్తారు
@PavanKumar-cf9qh
@PavanKumar-cf9qh 3 ай бұрын
ఓం నమో శ్రీవేంకటేశాయ..... చంద్రబాబు గారికి నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ఇవ్వాలి రాష్టమే కాకుండా దేశం కూడా బాగుపడాలి
@madankumarg3631
@madankumarg3631 3 ай бұрын
Nee bhonda
@nagyesperfectmudhiraj885
@nagyesperfectmudhiraj885 3 ай бұрын
శ్రీనివాసుడు చాలా సత్యంగల స్వామి తిరుమలకి మంచిరోజులు 5సంవత్సరాలు తరువాత వచ్చాయి
@yesubabu1504
@yesubabu1504 3 ай бұрын
ఫుడ్ అనకు తల్లి, దేవుడి దగ్గర కాబట్టి ప్రసాదం అనాలి
@bhaskarraogokara-ew8zc
@bhaskarraogokara-ew8zc 3 ай бұрын
సీనియర్ సిటిజన్స్ కు ఆలయం ముఖ ద్వారం గుండా పంపించే విధానం చేయవచ్చు మోకాళ్ళ నొప్పులు వున్న వాళ్ళు చాలా బాధపడుతున్నారు . కనుక ఇలాచేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి మీరు చేయగలరు.
@sarikaa7512
@sarikaa7512 3 ай бұрын
Yes
@venkatp5639
@venkatp5639 3 ай бұрын
The Golden era of Tirumala was during NTRs period. CBN should bring back that glory.
@somnathn553
@somnathn553 3 ай бұрын
The present Govt. should take firm decision on Christian employees. We are waiting for this. Govt. should show its resolve. Hindus are watching.
@gbogaligeswararao9177
@gbogaligeswararao9177 3 ай бұрын
వెంకటేశ్వర స్వామి వారి కరుణతో సనాతన ధర్మానికి మంచి రోజులు వచ్చినట్లే. తేడా జరిగితే చంద్రబాబు గారి ఊరుకోరు, ఆయన ఊరుకున్న పవన్ గారు ఊరుకోరు. నో డౌట్ దేవాదాయ శాఖలో సనాతన ధర్మానికి చెరువులో ఉన్న వ్యక్తి చైర్మన్ గా రావాలి‌. అప్పుడే దేవస్థానాలు బాగుపడతాయి. జైశ్రీరామ్ జై భారత్
@swethakasa5671
@swethakasa5671 3 ай бұрын
Memu 3 days back velamu parledhu 50% difference vachindhi maintenance lo … recent ga kada government change aeeindhi inka koncham time patochu improve cheyataniki.. overall happy 🙏🙏
@mamidisridhar9862
@mamidisridhar9862 3 ай бұрын
Super News 👌🙏👍 Om Namo Venkateswara Govinda 🙏🙏🙏🙏🙏
@anupamareddy8959
@anupamareddy8959 3 ай бұрын
దర్శనం కొంచెం ఆలస్యం అయింది అని చెప్పరు అంతే (టికెట్లు ఆన్‌లైన్‌లో అవ్వడం వల్ల). క్యూ లైన్‌లో ఆహారం పెట్టేవారు గత 5 ఏళ్లలో (ఆపలేదు, కోవిడ్ టైమ్ లో తప్పా). ఇంతకు ముందు అనధికారికంగా కొంత మందికీ టిక్కెట్లు (ఐటీ, మీడియా, ఉద్యోగులకు అదనపు టిక్కెట్లు ఇచే వాళ్లు, ఆ టిక్కెట్లు అమ్ముకునే వారు) గత 5 ఏళ్లలో ఇవ్వడం మానేసారు. లడూ లు ఇంతక ముందు మధ్యవర్తులు రూ.10 కి రెండు లడూలు కొని, వాళ్ళు ఎక్కువ కి అమ్ముకునే వారు. ఇప్పుడు లడ్డూలు డైరెక్ట్ గా భక్తులకే రూ.50 కి ఇచ్చి, ఎక్కువ లడ్డూలు ఇస్తున్నారు. ఇంకా రష్ అంటారా, అధి తిరుమలలో ఎప్పుడు ఉంటుంది.....శిల తోరణం వరకు ఉంటుంది, ధానికి ఎవరు వచ్చిన ఇంతకు మించి చెయ్యలేరు. లడూ నేను తింటాను రెగ్యులర్ గా.....ఏమి తేడ లేదు. ఎందుకు ఇలాంటి ప్రచారాలు అనవసరం గా? మీకే తాగుల్తుందీ తప్పులు మాట్లాడితే.
@sathyanarayana2634
@sathyanarayana2634 3 ай бұрын
Cow milk.. Ivvali.. .. Increase cottages.. And free lockers.. Facilities.
@laxmikante646
@laxmikante646 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🚩🚩🚩🚩🚩🚩🚩🚩మనచంద్రన్న వచ్చాక మనకెందుకు బాధ మన అన్నవదిన వాళ్ళ కొడుకు కోడలు మనుమడుఆలుఅందరినీస్వామివారుచల్లాగాచూడాలితండ్రివెకంటరమణ
@ravikota6711
@ravikota6711 3 ай бұрын
Namo venkatesha 🙏🚩
@sudhev9657
@sudhev9657 3 ай бұрын
Govinda Govinda venkateswar swami.mammalni kaapaadinandhuku dhanyvadhalu thandri🙏
@nagyesperfectmudhiraj885
@nagyesperfectmudhiraj885 3 ай бұрын
పూర్వవైభవం వచ్చింది చంద్రబాబు గారికి శ్రీనివాసుడు పూర్తి ఆరోగ్యం ప్రసాధిస్తా డు
@uppaiahteelavath7019
@uppaiahteelavath7019 3 ай бұрын
Super CBN ❤
@sriramaraosrighakollapu562
@sriramaraosrighakollapu562 3 ай бұрын
గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి మీరు ఒక పని చేస్తే చాలు తిరుమలలో మంచిగా తిరుమలలో మంచిగా మార్పులు తీసేస్తే మంచి పేరు వస్తుంది మార్పులు తీసుకొస్తే కనుక ప్రభుత్వం మంచి పేరు వస్తది
@srinivasaraokolli99
@srinivasaraokolli99 3 ай бұрын
Om Namoh VENKATESWARA SWAMI TIRUPATHI 🚩🚩🚩
@Sudhakar9457Janu
@Sudhakar9457Janu 3 ай бұрын
ఓం నమో వెంకటేశాయ జై బాలాజీ జై గోవింద జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై భక్తబృందం
@upiretlarao5518
@upiretlarao5518 3 ай бұрын
GOOD TIRUPATI TDP IMPROVED ALL FACILITIES ARRANGE CBN PKLAYANU V GOOD DEVOLOP
@keerthigiridhargoud
@keerthigiridhargoud 3 ай бұрын
ఓం నమో వెంకటేశాయ..🙏
@naveenkumargoud8092
@naveenkumargoud8092 3 ай бұрын
Mali tirupati ki punarvaibhvam vasthundhi ammaya devuda mali mali tirupati ki velali anipisthundhi ❤
@upendraelluru3759
@upendraelluru3759 3 ай бұрын
తిరుమలలో రద్దీ ఎప్పుడు ఉంటుంది, సమస్యలు ఏ ప్రభుత్వం వచ్చిన ఉంటాయి మీ యొక్క ప్రచారం అది మీ యొక్క ప్రచారమే అతి
@subrahmanyamchinta5584
@subrahmanyamchinta5584 3 ай бұрын
నువ్వెవరు వైసీపీ వాడిలాగా ఉన్నావు.అన్నీ పద్ధతులు నాశనం చేసారు.తిరుపతి అంటే అసహ్యం వేయాలని కిరస్తాని వాళ్ళ ఆలోచన.స్వామి చూశారు,మూలన కూర్చో బెట్టారు.
@vaggelaramarao6874
@vaggelaramarao6874 3 ай бұрын
సౌకర్యాలు అవసరమే కాని చాల దూర ప్రాంతాల నుండి భక్తులు తిరుమల దర్శనానికి వస్తారు కాబట్టి ఎంత రద్దీగా వున్నా దర్శనం త్వరగా అయ్యే విధంగా చూడండి చాలు భక్తులు చాలా సంతోషిస్తారు. సంతోషిస్తారు.
@makineniprasad2920
@makineniprasad2920 3 ай бұрын
Pellam pillalu tho gudiki vellay vallki telustundi, Gudi Setluu vesukuny vadiki emm telustundi TTD value - Om namo venkateshya 🙏🙏
@anjaiahadavi2612
@anjaiahadavi2612 3 ай бұрын
Great leader CBN garu,om namo venkatesaya
@dogiparthinagamalleswarara4845
@dogiparthinagamalleswarara4845 3 ай бұрын
స్వామి వారి నామాలు బొట్టు సేవకుల తో ఉచితంగా పెట్టించండి, 10 రు. లు తీసుకుంటున్నారు ఇప్పుడు
@sivakanth4983
@sivakanth4983 3 ай бұрын
Babu వచ్చాక తిరుమల డెవలప్ అయ్యింది బాబు తో నే మళ్ళీ హిందూ భక్తుడు తిరుమలకి
@andhrapachallu1428
@andhrapachallu1428 3 ай бұрын
Tirumala eppudu bhagundi.....inthaku mundu.... devotees ki food icharu....ippudu kothga prkshala enti
@competitivetopic8096
@competitivetopic8096 3 ай бұрын
Quality poyi godavalu ayyayi..complex lo prasaadham aapesaaru..open ga christians vachesaaru..chairman ga vunnavaadu chruch meeting ki velli jagan vunteyney christians ki dabbulu vasthayi ani open gaa cheppadu..inkha chaala
@venkatcharitha2809
@venkatcharitha2809 3 ай бұрын
Om namo venkatesa
@harikishore7968
@harikishore7968 3 ай бұрын
Om namo venkatesa, Om namo narayana.
@movvasarathbabu3847
@movvasarathbabu3847 3 ай бұрын
Avchor say not food . please say or ask Anna ప్రసాదం
@gamaresh4792
@gamaresh4792 3 ай бұрын
Last todays back I will visit tirumal temple date 26/6/2024 sarva dharsham Hair cutting minimum 100rs above per head amount demand chasthunaru I will paid employes .plz avode thsese prossere.ttd temple. remaining is very good Om namo venkateswara
@41charanyadav
@41charanyadav 3 ай бұрын
Om namo venkateshya 🙏🏼🙏🏼🙏🏼
@AdarshKumar-x3x2m
@AdarshKumar-x3x2m 3 ай бұрын
Happy days happy days namo venkateshaya namah
@dhanalakshmib2867
@dhanalakshmib2867 3 ай бұрын
ప్రసాదం అని అనండి anchor గారు pl
@Baboo-fc3ex
@Baboo-fc3ex 3 ай бұрын
ఓం నమోవెంకటేశాయ ప్రజలను చల్లగా చూడు తండ్రి
@vidyasagar1816
@vidyasagar1816 3 ай бұрын
Om namo Venkatesaya 👍
@ThirupatayyaG
@ThirupatayyaG 3 ай бұрын
TDP ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే TTD దేవస్థానంలో పవిత్రత ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు YSRCP ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు TTD దేవస్థానం పవిత్రత పాడు చేసినారు
@kavyar758
@kavyar758 3 ай бұрын
Govinda govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
@muralimohanraotanniru4223
@muralimohanraotanniru4223 3 ай бұрын
Suman tv ఇలా ఇంటర్వ చేస్తారని అనుకోలేదు.. ఏమి చేంజ్ లేదని వాళ్ళు చెప్తున్నారు... ఏమి మారలేదు... అన్ని బాగున్నాయి.. అని అందరు చేప్తున్నారు.
@Mahesh.uma03
@Mahesh.uma03 3 ай бұрын
సినిమా రివ్యూ కాదు, సుమన్ టీవీ చానల్ వాళ్ళు జనాల దగ్గరకి వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళ లేదు, ఇప్పుడు ఎందుకు వెళుతున్నారు.
@thirumaleshnaram9921
@thirumaleshnaram9921 3 ай бұрын
Appudu velthe jagan gadu leoesthadani😂😂
@palakarambabu1617
@palakarambabu1617 3 ай бұрын
బక్తిబోల్లొడిమీదాఉంటేఅలిగేఉంటుంది.దర్శానాలుకుఈజఖన్.గాడికిబోల్లొడికిసంబందంలేదు
@anupamareddy8959
@anupamareddy8959 3 ай бұрын
మీరు ఎందుకు అలా అడుగుతున్నారో నాకైతే అర్థం కాదు. ముందు బాగలేనట్టు.....ఇప్పుడే కొత్తగా బాగా అయినట్టు, ఎందుకు అబధం చెప్తున్నారు? తిరుమలలో ఎప్పుడు ఒకే లాగనే ఉంటుంది, కొన్ని మార్పులు, ఇబ్బందులు అనేవి ఏ ప్రభుత్వంలో అయినా ఉంటాయే దాని వల్ల మీరు చెప్పేంత సమస్యలు అయితే ఉండవు......కొత్తగా ప్రభుత్వం మారడం వల్ల ఎక్కువ మార్పులు ఏం ఉండవు తిరుమల మీద.
@PraveenKumar-dk3wl
@PraveenKumar-dk3wl 3 ай бұрын
మనకు వేర్వేరు టిక్కెట్ బుకింగ్ కౌంటర్లు కావాలి.. కరోనా తర్వాత టీటీడీ ని దారుణంగా తయారుచేశారు గత ప్రభుత్వం వాళ్ళు. మనకు ఎందుకూ టిక్కెట్ల పరిమితి చేస్తున్నారు..
@anupamareddy8959
@anupamareddy8959 3 ай бұрын
ముందు తో పోలిస్తే ఫుడ్ బాగుందా అంటే....వాళ్ళు ముందు తిన్నారా లేదా మీకు యేల తెలుసు? 2 సంవత్సరాల కోవిడ్ లో ఎం వచ్చి ఉంటారు. తిండి ఎపుడు బాగానే ఉంటుంది తిరుమలలో, గత 5 సంవత్సరాలలో ఏమి పెద్ద తేడాలైతే నేను, నాకు తెలిసిన వాళ్ళు చూడలేదు (మీరే టీవీలో ఊరికే వేస్తున్నారు ప్రక్షాళన అని). నాది తిరుపతి మా సొంత ఊరు. రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళని అడిగాను....క్యూ లో ఎక్కువ సేపు నిలబెట్టడం (అన్ని ఆన్ లైన్ చెయ్యడం వల్ల) తప్ప ఇంకేం చెప్పలేదు.
@venky.reddy456
@venky.reddy456 3 ай бұрын
Srikalahasti E.O evado Vani perikeyandi mundu...Tamil valaki contract echi antha money kosame devudu unattu Cheshanu ninna...full rain but not allowed 200 rs queue...they want only money...Heavy Rain not respect devotes....Worst
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 3 ай бұрын
ఆ అక్క నెలలో ఇరవై రోజులు అక్కడే ఉండేది 😅ఆ అక్క మినిస్టర్ లేకా లడ్డు అమ్మే కౌంటర్ లో ఉద్యోగి అనేది ఇప్పటికీ మనజనానికి అర్థం కాలేదు😅ఆ అక్క అదృష్టం ముందు ఎవరి అదృష్టము అయినా దిగా దుడుపు😅😅😅
@rachapudinarayan5263
@rachapudinarayan5263 3 ай бұрын
తిరుమల క్షేత్రాన్ని 5 ఏళ్లు ఈసయ పాలించాడు. ఇప్పుడే కదా విముక్తి కలిగింది. ఏడు కొండలు కాదు, మూడు కొండలే అన్నవాడు కొండల్లో కలిసి పోయాడు, హుండీ నీ దోచు కున్నవాడు, ప్రస్తుతానికైతే ఇంటికెళ్లాడు, త్వరలో జైలుకా మరి పైకా తేలాలి.
@srihari_143mr_rowdy4
@srihari_143mr_rowdy4 3 ай бұрын
ఓం నమో వేంకటేశాయ మంగళమ్ తండ్రి శరణం ❤
@PalemBaluMahendra
@PalemBaluMahendra 3 ай бұрын
వేంకటేశ్వర స్వామి వారి కి మంచి రోజులు వచ్చాయి ❤❤❤❤❤ 4 years బాధ పడ్డాను.. నా డ్రీమ్ నెరవేరింది 😂😂
@venkatalakshmikoteswaramma4743
@venkatalakshmikoteswaramma4743 3 ай бұрын
Akkadey 300tickets istey manchiga block lo ammukovachhu CBN vaallu ippudu schools teesey timega evaruntaaru tirupati lo
@SathishHarika
@SathishHarika 3 ай бұрын
Edukondalavada, vaddikasulavada Govinda Govinda
@mohanadai243
@mohanadai243 3 ай бұрын
Yes chala bagundi super sir jai Ho janasena 🙏🙏
@chanticool7507
@chanticool7507 3 ай бұрын
ఫేక్ రా నాయన చాలా దరిద్రం గా ఉంది తొందరగా బాగుచేయండి ఫుడ్ అస్సలు బాగోలేదు నేను 2days బ్యాక్ వెళ్ళాను
@vamsikrishnaabbu
@vamsikrishnaabbu 3 ай бұрын
సుమన్ టీవీ వాళ్ళుకి ప్రభుత్వం మారగానే... వాళ్ళలో కూడా మార్పు మొదలైంది 😂😂
@nukashravan2633
@nukashravan2633 3 ай бұрын
Okka emi kadhuuu matter weak publicity peakkkk.same atlney unayiii..emi chesindduuu
@narasimhasuresh2884
@narasimhasuresh2884 2 ай бұрын
300 రూపాయలు దర్శనం ఐదు గంటల సమయం పడుతుంది కావున మీరు శ్రద్ధ పెట్టి వహించండి
@nageshyajjala4377
@nageshyajjala4377 3 ай бұрын
Idhi abadham nenu chaala santhoshapaddanu government change aindhani. TDP Ki support chesaa Kaani tirumala lo jagan ruling ye bagundhi.., too much in tirumala
@chintalaparamasivaiah1502
@chintalaparamasivaiah1502 3 ай бұрын
ఈ సుమన్ tv గాడు ఈని రోజులు జగన్ కి భజన ఛైసాడు ఇపుడు చంద్రబాబు మోడ కుదవడానికి వచ్చాడు
@kedarnathch5048
@kedarnathch5048 3 ай бұрын
Old type free darshan ki line directly darshan ki pampali maku compartment lo pampa vaddu waiting free darshan vip la kosam free apavaddu cm ñ
@venkatreddy8161
@venkatreddy8161 3 ай бұрын
Om namo venkateshaya namaha govinda govindaa 🙏
@chittibabupulletikurti6405
@chittibabupulletikurti6405 3 ай бұрын
namo venkateswara!!! Jai TDP/Janasena
@venkatalakshmikoteswaramma4743
@venkatalakshmikoteswaramma4743 3 ай бұрын
Avuna Mari ippatidaaka tirupathi kalakalaga janalu pichhipatti bookings cheysukoni rooms kooda kaalileyvuga
@nageshyajjala4377
@nageshyajjala4377 3 ай бұрын
TDP vachinaa em phalitham ledhu bro Evadi swaardham vadidhe Chaala garvapadda government vachindhani Ippudu tirumala konda meedhane baadhapadda endhuku vachindhani
@HairKumarHair
@HairKumarHair 3 ай бұрын
Thank u. CBN sir
@thupakuladamodhar396
@thupakuladamodhar396 3 ай бұрын
TTD KI VALLI INTERVIEW CHAYALLI MADAM TIRUPATI LO GOVINDA RAJULU SWAMY TEMPLE DAGARA KADHU MADAM..😂😂😂
@sriwoodnworks9378
@sriwoodnworks9378 3 ай бұрын
Mana State vallali book chesukuni vellathunnaru. Pakka State vallaki dharsanam 30 hower paduthundhi chalaa chla goram Venkateswara Swami andhari vadu ani gamaninchali dhana vanthula vadu kadu
@LuckyBaskhar
@LuckyBaskhar 3 ай бұрын
❤ భక్తులందరూ ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతతో మద్దతుగా ఉండాలి
@venkatalakshmikoteswaramma4743
@venkatalakshmikoteswaramma4743 3 ай бұрын
Avuna ippatikippudey Anni maarcheyysaara memu veltey maaku 22hours pattindiga
@prasadyelamarthi9163
@prasadyelamarthi9163 3 ай бұрын
అంత లేదు కానీ నిజాలు చెప్పండి. సామాన్యుడు ఎప్పుడూ సామా న్యూడే! Vip లకు మాత్ర మే పూర్తి దర్శనం.
@prasadyelamarthi9163
@prasadyelamarthi9163 3 ай бұрын
Tq. Bro
@prasadyelamarthi9163
@prasadyelamarthi9163 3 ай бұрын
నిజమే కదా బ్రో 'గురీగా శ్రీ వారిని చూద్దామని తల తిప్పగానే సెక్యూరిటీ నెట్టి పడ దెంగుతారు. ''
@sairam3028
@sairam3028 3 ай бұрын
Well done CBN SIR ❤️
@rucriations101
@rucriations101 3 ай бұрын
Satralu neetuga unnaya ani adagandi. 6 months back velithe satralu anni parisubhramua levu bathrooms mari goramu ga unnavi
@kavyar758
@kavyar758 3 ай бұрын
Samanta prajalaki rooms available ga vundali anni okechota sadupayalu kalpinchali pillalu tho velli ibbandi padakudadu
@벤키1977
@벤키1977 3 ай бұрын
సూపర్ CBN, PAPK, LOKESH మరియు శ్యామలా రావు
@joynjoy4126
@joynjoy4126 3 ай бұрын
2022 సెప్టెంబర్ లో and 2024 ఫిబ్రవరి లో తిరుమల వెళ్యాను, రెండు సార్లు వెళ్ళినపుడు నేను చూసింది ఇది Maintanence అస్సల్ బాగోలేదు Rooms దొరకని వాళ్ళు విష్ణు నివాసం లో హాల్లో సేద తీరుతారు వారి కోసం ఏర్పాటు చేసిన bathrooms చాలా irritating గా ఉంది, క్లీనింగ్ లేదు, bathroom doors సరిగ్గా లేవు, water smell వొస్తూ పురుగు వొస్తున్నాయి చత్త చదరంతో నిండి ఉంది తిరుమలలో లాకర్లు ఉన్న చోట hair తో చత్త చదరం తో నిండి ఉంది, bathrooms అసలు క్లీనింగ్ లేదు, అలిపిరి నడక మార్గం నుంచి వెళ్లే దారిలో తాగునీటి అనేదే లేదు , ఒకవేళ ఉన్న పన్ తిని ఉమ్మి అస్సయం గా ఉంది, అక్కడ షాప్స్ పెట్టుకున్న వాళ్ళు వాటర్ pipe line connection పగలగొడుతుంటే చూశాను, వాటర్ కొని తాగాలి అనేలా చేశారు, TDP వొస్తే గానీ బాగుపడదు తిరుమల అని అనుకునే వాడ్ని, కానీ ఇపుడు చూడాలి ఎంత వరకు మెయింటెయిన్ చేస్తారో
@narendharputta2703
@narendharputta2703 3 ай бұрын
Ippudu super bro
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 1,9 МЛН
Ozoda - Lada (Official Music Video)
06:07
Ozoda
Рет қаралды 14 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 1,9 МЛН