సురేష్ గారు మీరు తిరుమల పూజా కైకర్యాలను గూర్చి వివరణ మాకు తెలపినందులకు ధన్యవాదాలు.
@rajendraprasadparvathaneni48773 ай бұрын
సతీష్ గారు, నమస్కారం. తిరుమల గురించి మంచి విషయాలు చెప్పారు. తిలాపాపం తలాకొంత అన్నట్లుగా, ఎవరి వంతు పాపం వాళ్ళు చేసారు. ఆఖరికి ప్రధానార్చకులు కూడా ఇందుకు కారణం కాకపోలేదు. మనదేశం లో , మసీదులు, చర్చీలకు లాగా స్వయం ప్రతిపత్తి వున్నట్లు మన దేవాలయాలకు కూడా స్వయం ప్రతిపత్తి కల్పించి, మన దేవాలయాలకు , హిందూ ధార్మిక సంస్థలకు కూడా , వాటి ఆదాలయాలు హిందూమతోద్దరణకు వినియోగించే లాగా ,ప్రభుత్వాలు సహకరించాలని, మన పాలకులు మంచిగా ఆలోచించాలని ,ఆ భగవంతుని కోరుచున్నాను. ఓం నమో వేకటేశాయ. 🙏🙏🙏.
@trendingbharath3 ай бұрын
true sir.. and thank you for watching
@bvenkateswarlu55893 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ. ఓం నమో వెంకటేశ
@amulyakali80033 ай бұрын
వివర ణా త్మ కంగ ఉంది
@trendingbharath3 ай бұрын
thank you
@somasekharjalla3 ай бұрын
నిజానికి రమానుజులు తిరుమల శ్రీవారి ఆలయాన్ని కూడా పాంచారాత్ర ఆలయముగా మార్చడానికి ప్రయత్నించి విఫలమైనమీదట, కనీసం అర్చకులకు సహాయంచేయడానికి పరిచారుకుడిగా మొదట ఏకాంగి అనే శ్రీవైష్ణవ బ్రహ్మచారిని నియమిచడం జరిగింది. మరీ ముఖ్యంగా భేటీ ఆంజనేయస్వామి కాదు, హనుమంతుడి అల్లరి విపరీతముగా చేస్తుండడంతో అంజనాదేవి హనుమంతుడిని ప్రస్తుతమున్న ప్రదేశములో చేతులను కత్తివేసిందని, అందుకు గుర్తుగా అక్కడ ప్రతిష్టించిన ఆంజనేయ స్వామికి బేడీ ఆంజనేయస్వామి అని ఆయనకు పెరువచ్చింది తప్పా జియ్యర్లు భేటీ చేయడంవల్ల ఆపేరు రాలేదు తెలుసుకొండి.
@trendingbharath3 ай бұрын
భేడీ కాదు భేటీ ఆంజనేయ అని... చిన జీయర్ స్వామి వారే అప్పటి ఈవో PVRK ప్రసాద్ గారికి చెప్పినట్టు... తిరుమల చరితామృతంలో ఉంది. ఆయన చెప్పిన విషయమే. ఈ స్టోరీ అంతా ఆ పుస్తకంలోని రిఫెరెన్సేనండి. అఫ్ కోర్స్ మీరు చెప్పిన స్థల పురాణం కూడా ఉంది. రెండు పేర్లూ ఉన్నాయేమో...
@vijayaprasadputtagunta44813 ай бұрын
ప్రస్తుతకాలంలో తిరుమల యాత్ర తీర్థ యాత్రగా కాక విహార యాత్రగా మార్చేసారు. రాజకీయ ప్రమేయం పెరిగిపోయి అధికార సాధనంగా మారిపోయింది. ప్రస్తుతం జియర్ లకు ఏ అదికారంలేక ప్రభుత్వ ఆధిపత్య పెరిగిపోయింది 🙏
@trendingbharath3 ай бұрын
it's true sir...
@vijayalakshmigosika61153 ай бұрын
🙏🚩🇮🇳
@ashokschannel64642 ай бұрын
Tirumala laddu kalthi jarigindi ani ye report chepaledu kada sir
@lokeshraju88973 ай бұрын
గురూజీ ఆకాశవాణి ఛానల్ వీడియోస్ రావడం లేదు కృష్ణ ఎపిసోడ్స్ బాగున్నాయి మిస్ అవుతున్నం
@trendingbharath3 ай бұрын
సర్.. ఆ ఛానెల్‌కి కొన్నాళ్లు ఆ కంటెంట్ ఇచ్చాం. ఇది మా సొంత ఛానెల్. ఇందులో ఆ కంటెంట్ మరింత ఇన్ఫర్మేషన్‌తో కంటిన్యూ చేస్తాం. ఒక్కొక్కటిగా మన దేశం సంస్కృతిని... ఎపిసోడ్స్‌గా చేస్తాం. ప్లీజ్.. ట్యూన్ దిస్ ఛానెల్ అండీ. థాంక్యూ వెరీ మచ్. అప్పుడెప్పుడో చేసిన ఎపిసోడ్స్‌తో నన్ను గుర్తు పెట్టుకున్నందుకు.
@lokeshraju88973 ай бұрын
@@trendingbharath ఒకే గురూజీ ధన్యవాదాలు
@somasekharjalla3 ай бұрын
మీరు చెప్పేది జియార్లు పరంపరాగతంగా చెప్పుకుంటున్న ఒక పెద్ద కట్టుకథ మాత్రమే
@trendingbharath3 ай бұрын
కాదు సర్.. అలా అయితే అప్పటి ఈవో గారు PVRK ప్రసాద్ గారు తన తిరుమల చరితామృతంలో ఎందుకు రాస్తారు? వీటికి సంబంధించిన శాసనాలు కూడా ఉన్నాయని ప్రసాద్ గారు ఆ పుస్తకంలో రాశారు. అయినా నా ఉద్దేశం జియ్యంగార్ల గురించి కాదు. TTD పాలక మండలి నిర్ణయాలపై కూడా ఒక పర్యవేక్షణ ఉండాలని. పాలక మండలి నిర్ణయాలు అల్టిమేట్ ఏం కాదు కదా. కాకూడదు కూడా.
@ivapparao45403 ай бұрын
రీసెంట్ గా లడ్డు ఇంకా జెర్రీ కూడా కానీ లడ్డునే అందరూ తప్పు పెడుతున్నారు ఎందుకు అంటావ్ సతీష్.... జెర్రీ కంటే ముందు వీడియో అని చెప్పకు, జెర్రీ మీద కూడా ఒక వీడియో చెయ్యి భయపడకు....
@trendingbharath3 ай бұрын
మీరు వీడియో పూర్తిగా చూసినట్టు లేరు. పాలక మండలి సరిగ్గా లేకపోతే ఇలాంటివీ రోజూ జరుగుతూనే ఉంటాయి. ఏ ప్రభుత్వం ఉన్నా TTD పాలక మండలిలో కొందరి రాజకీయాల వల్ల తిరుమల ఆధ్యాత్మికత ఎలా పొల్యూట్ అయిందో చెప్పిన వీడియో ఇది. ఏ గవర్నమెంట్ అయినా సరే... పాలక మండలి నిర్ణయాలను క్రాస్ చెక్ చేసేందుకు... పండితులు, మేధావులు, భక్తి ఉన్నవారితో కూడిన ఒక తిరుమల సంరక్షణ బోర్డ్ ఉండాలి. అందులో కేవలం హిందువులే ఉండాలి. అన్నది వీడియో సారాంశం. ఒకప్పుడు ఆ వ్యవస్థ ఉండేది.. ఆ వ్యవస్థను గత 50 ఏళ్లలో ఎలా భ్రష్టు పట్టించారో చెప్పే వీడియో ఇది.
@ivapparao45403 ай бұрын
ఇంతకీ జెర్రీ గురించి చెప్పలేదు ఏమో....
@guptabangaru97682 ай бұрын
ప్రసిద్ధ దేవాలయాలకు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయాలు వస్తుంటే ఆదాయం దోచుకోవడానికి అలవాటు పడిన ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము కలిసి భక్తులకు ద్రోహం చేస్తున్నారు దేవుని సొమ్ము బోక్కేస్స్తు న్నారు ఈ పాపం అనుభవించేటప్పుడు తెలుస్తుంది నమో వెంకటేశా