మీకు , మీ అమ్మ గారికి నమస్కారములు.మీ అమ్మ గారు చేపట్టిన ఆలయ నిర్మాణం ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే జరుగుతాయి. ఆవిడ కారణ జన్మురాలు.ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏
@asudarsanrao4477 Жыл бұрын
ఆ వ్వక్తి స్వయం వెంకటేశ్వ స్వామి గారే వారి అమ్మగారు కూడా స్వయంగా అలివేలు మంగమ్మ గారు, ఆ గోపుర నిర్మాణానికి అవసరమైన నిధులు శ్రీ వేంకటేశ్వర స్వామి గారే సమకూర్చారు తదనుగుణంగా ఈ పెద్దాయన గారు వాళ్ళ అమ్మగారి సూచనలు సలహాలు పాటించి కడుతున్నట్లు లకు యావత్ ప్రపంచంలో ఉండే హిందువులు గుర్తించాలి అలాగే ప్రపంచ మొత్తం ప్రజలు దర్శించు కోవాలని మనమందరం ఆ భగవంతుని ప్రార్ధిస్తూ వారికి మన హృదయం పూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాము అట్లే దేవీదేవతలు వారికి నిండు వెయ్యేళ్ళు చల్లగా చూడాలి అట్లే ఆ మందిరం లో వారి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో అందరము స్మరణం చేసుకుని గర్వపడదాము. ఆఖరుగా ఈ గుడిని కూడా మన దేశ చరిత్రాత్మక కట్టడాల్లో ప్రభుత్వం పొందు పరచాలి, ఆ తల్లి కొడుకుల కు భారత రత్న అవార్డు ఇవ్వాలని మనందరం కోరుకుందాం. జై శ్రీరామ్. !!.ఓం నమో నారాయణాయ నమః.!! !!.ఓం సర్వేజనా సుఖినోభవంతు.!! !!.సమస్త సన్మంగళాని భవంతు.!!
@jinigela4079 Жыл бұрын
సార్ మిఅమ్మగారు చాల గ్రేట్ మీకుటుంబానికి నా వృదయ పూర్వక ధన్యవాదములు
@kasik657 Жыл бұрын
సామీ మీరు నిజంగా దేవుడు సార్ మీకు మీ కుటుంబానికి శతకోటి వందనాలు
@myvillagefolk924 Жыл бұрын
మన దేశం లోని ప్రతి దేవాలయం.. అక్కడ ప్రతిష్టింపబడడానికి ఎదో ఒక చరిత్ర ఉంటుంది. ఈ రోజు ఈ అద్భుతమైన కట్టడం ఇక్కడ నిర్మాణమవడానికి గల కారణం మాత్రం నిజంగా విస్మయపరుస్తోంది...!!! (వారివద్ద పుష్కలంగా సంపద ఉందనేది నిర్వివాదాంశం) "తిరుపతి వరకూ ఎందుకు... ఎక్కడ నన్ను ఆరాధిస్తారో అక్కడకు నేను వస్తాను " అన్న ఆ స్వామివారి ఆదేశానుసారం వీరు ఈ ఆలయాన్ని ప్రతిష్టించారు..!! ఇప్పుడు స్వామివారు ఇక్కడా కొలువు తీరారు...!! జన్మకు ధన్యత కలగచేసుకొన్న వీరికి మరింత ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్ధిస్తున్నాను... 🙏🙏🙏
@anganwadi1357 Жыл бұрын
గుడి కట్టిస్తున్నరు హా దేవుడు కూడా మి గుడిలో కొలువు తీరాలి అని హా ఏడుకొండల స్వామీ నీ manasprthiga కోరుకుంటున్న స్వామీ
@venkateshwarlu.s1233 Жыл бұрын
🙏 🙏వెంకటేశ్వరా య నమః🙏🙏🙏🙏🙏🙏🙏 మీరు వాక్కు చేసిన వెంటనే తధాస్తు దేవతలు తధాస్తు అనడంతో స్వామి గారి ఆశీస్సులతో మీ అమ్మగారి స్వహస్తాలతో మహోన్నతమైన ఆశయంతో భక్తితో చేసినటువంటి నిర్మాణము ఆ తిరుమలేశుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ యందు ఉండాలని ప్రార్థిస్తున్నాము సర్వేజనా సుఖినోభవంతు🙏🙏🙏💐🙏🙏🙏
@ankaraju1661 Жыл бұрын
ఆ భగవంతుడే మీ అమ్మగారి చే ఈ దేవాలయము నిర్మిస్తున్నారు, మీకు ఆ స్వామి దర్శనభాగ్యం కలిపించక పోవటంలో మర్మం, మీ అమ్మగారి తొ ఈ దేవాలయం నిర్మాణము చేయించుటకొరకే
@venkataraog54663 ай бұрын
Namo Venkatesaya.
@allugowrisankarrao6696 Жыл бұрын
Wonderful activity done by Smt. VISHNUPRIYA PANDEY with her own MONEY.
@kondalrao9759 Жыл бұрын
గొడవ మీ చానల్స్ వాళ్ళు సృష్టిస్తున్న దే. ఆ పెద్దమనషి ఎక్కడా తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి చెడు గా చెప్పలేదు. పాత రోజుల్లో తిరుపతి శ్రీవారి దర్శనం ఎంత తేలిగ్గా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది చెప్పాడు. ఒక సారి ఆయనకు దర్శనం చేసుకోవడంలో ఇబ్బంది జరిగింది. దాంతో అంతదూరం వెళ్లి ఇబ్బంది పడటం దేనికి మనమే ఒక శ్రీవారి కోసం ఒక గుడిని కట్టుకుందామని సంకల్పించి గుడి నిర్మాణం ప్రారంభించారు. సంతోషం. బాగా చేస్తున్నారు. దాని వెనుక ఒక స్త్రీ ( ఆ పెద్దాయన అమ్మగారు అని చెబుతున్న ఆవిడ) యొక్క దాతృత్వం ఉన్నది అని కూడా చెబుతున్నాడు. దానిని మీరేదో టీటీడీ కి ఆ పెద్దాయనకు మధ్య ఏదో యుద్ధం జరిగినట్లు సృష్టిస్తున్నారు. చేసే పనిని ప్రశంసించం డి. వెరేవాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం మానుకోండి.
@eswarammasankhya8714 Жыл бұрын
Ģreat
@durgaranihip3622 Жыл бұрын
Meeru chala great sir
@Vasudevkrishnamohan Жыл бұрын
ఉత్తమం, భక్తిలో శుద్ధత ముఖ్యమ్ .
@kvr8137 Жыл бұрын
తిరుమల దర్శనం వి.ఐ.పి.లకు ధనవంతులకు మాత్రమే
@ksrinivas7685 Жыл бұрын
మీకు పాదాభివందనం.....
@abhikingp9431 Жыл бұрын
Tata garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chittibabupothula30663 ай бұрын
Good message sir.
@manojtripurari6901 Жыл бұрын
Super chaalaa manchi pani chestunnaru 🙏🙏🙏🙏🙏
@savithrigowri489 Жыл бұрын
Maathrudevobhava amma ki vandanalu super
@srikanthreddy9510 Жыл бұрын
Patel venkatesham hydera bad telangana stat Amma garikhi meku namskaramu jai shree ram
@rajuy5050 Жыл бұрын
Super and Amma gariki Namaskar mulu
@sattibabu7012 Жыл бұрын
Amma meeku sathakote vandanaalu thalle
@helplinecherry4331 Жыл бұрын
Super Amma
@DKM1952 Жыл бұрын
Where it is located please
@anushareddynarala9179 Жыл бұрын
Amma super.🙏🙏🙏
@adusumillisrinivasarao7717 Жыл бұрын
🪷🙏Om namo Sreevenkatesaya 🙏🪷 🪷🙏 Govinda 🙏 Govinda 🙏🪷 🚩Jai Sree Sita Rama Chandra Swami 🚩
@Vasudevkrishnamohan Жыл бұрын
ఎక్కడికి వెళ్ళాము అని కాదు, విగ్రహం ఎత్తు పొడవు కొలతలు తో ఏమి ప్రయోజనం లేదు, శుద్ధ భక్తి వలెనే ఉద్దారము అవుతారు.
Ayana e age lo kuda valla amma gariki inta viluva istunnarantey nijamga melanti vallani chusi chala nerchukovali sir., meru me amma garu inka healthy ga undi janalaki seva chaeyalani korukuntunnanu
@ushanammi1167 Жыл бұрын
Me Amma garu ki na namaskaramulu
@ravirourojuravi9162 Жыл бұрын
Chala bagundhi
@padmaramavath9629 Жыл бұрын
Super
@padmazakanchupatla7656 Жыл бұрын
Anthapunyamcheste etuvanti bhagyam kaluguthudi chusinanduku manamu adrustavanthulam jai sriman narayana
@nagamanikarra2615 Жыл бұрын
Great 🙏🙏
@kranthikumar4788 Жыл бұрын
Good video
@rangaraomunagala6025 Жыл бұрын
vari Ammagaariki namaskaramulu🙏🙏🙏
@rajakumariambala7166 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
@Shridevi-k3f Жыл бұрын
Supar 🎉🎉
@pasamradhika5633 Жыл бұрын
Normal pilgrims feeling tirumala lo alane vuntundi😢
మీ ఛానల్ వారికీ టైటిల్ పెట్టడంకూడారాదా? దేవుడితో వార్ ఏమిటి?
@eswaripamula9839 Жыл бұрын
Temple Yekkada undhi andi telupa galaru
@gowrishankar1395 Жыл бұрын
Srikakulam Jilla kasibugga
@adepvasundhara5832 Жыл бұрын
Great still such plp exsist in todays world hatts of to ammavari ke ....really loved it🙏🙏🙏
@kusumasn7242 Жыл бұрын
Rayadurgam,anantapur district lo Sreedevi,bhoodevi sameta ventakeshwara swamy unnaru.
@ramanamurthy8625 Жыл бұрын
Ekkada ee temple kaduthunnaru. Address cheppandi
@ramesh_patnaik Жыл бұрын
Srikakulam District, Palasa-Kasibugga Town
@santoshisanthoshi6673 Жыл бұрын
me.ammagarichupichadi.sir
@dr.seshubabudevineni6235 Жыл бұрын
Original hindhu 110 year amma ku sastanghu Padapadamum namskar
@srikanthreddy9510 Жыл бұрын
Terupati devastanamu meru kattu thunnaratea chala manchi parenamamu yalanty vari dhaggaea dabbu tesu kokundha me swanta kastamu pai memmulanu ha venkaeswarudu kapada galadani prardhana jai shree ram Patel venkatesham hydera bad telangana stat namaskar
@veerunaikbanoth5400 Жыл бұрын
Which area
@banraontpc Жыл бұрын
srikakulamdistrict.. palasa near kaashibugga village
@madhuk75 Жыл бұрын
E Area lo kadutunnaru,please share Address details
@sweetiesrungavarapu143 Жыл бұрын
Palasa.,
@madhuk75 Жыл бұрын
@@sweetiesrungavarapu143 ok thanks
@ramyagogu6337 Жыл бұрын
Mi ammagarini chupinchandi thathagaru
@maddalavenkatanarasaiah6269 Жыл бұрын
GRANDFA PLEASE SHOW YOUR MOTHER WE WILL SEE HER WHO IS A GREAT DEVOTEE
@prabhakartelikicherla6637 Жыл бұрын
Representatives of venkanna
@NMohan-v6m3 ай бұрын
Akkadaledu ikkadaunnaadu swaamy
@NMohan-v6m3 ай бұрын
Akilaanda koty brahammanda nayakudu ekkadunna okkate ಓಂ namoo venkateshaya govinda
@jamunapaga Жыл бұрын
Govindha
@rajeshwariGaikwad-zn9qb3 ай бұрын
E virjlo egidi u di. Cheppsndi
@vanikakumanu7521 Жыл бұрын
Aa swami mee daggara ku vasthaanani vachharu
@kusumasn7242 Жыл бұрын
Gudi kanna gudi kattinchina Valle goppa!
@rajeshwariGaikwad-zn9qb3 ай бұрын
Vooriperucheppandimxedam
@soul-py9cd Жыл бұрын
ముందు అమ్మ ని చూపించండి
@jamunapaga Жыл бұрын
Lo govindha
@truenfacts9758 Жыл бұрын
Vaammo ntha దోచితే ఇంత కట్టారు..
@sadashivan89 Жыл бұрын
యధ్భావం తద్భవతి...
@ramanachitrada2350 Жыл бұрын
వాళ్ళ ఆస్తులు తాత ముత్తాతలు గడించినవి. వాళ్ళు మొదటి నుండి దాతలు వాళ్ళు ఇల్లు స్కూల్స్ అద్దెలకు ఇస్తే అతి చౌకగా మార్కెట్ రేటు కన్న కారు చౌకగా ఇచ్చారు పలాస లో. ఇంతకు ముందు శ్రీ దుర్గ దేవి గుడి కట్టారు స్వంత డబ్బులతో వాళ్ళ అబ్బాయ డాక్టర్ పేదవారికి అతి చౌక లో వైద్యం చేస్తారు. ఎక్కువ టెస్టులు గానీ ఎక్కువ మందులు గానీ వాడారు. అంతా ధర్మ పదం గా వైద్యం చేస్తారు. పీజు 50/_రూపాయ లు మాత్రమే. ఎంత దోచుకుని కట్టారు అనడం చాలా తప్పు వారి కోసం పూర్తీగా తెలుసుకొని కామెంట్ చేయండి