Vijaya Geethamu ManasaaraBY KRANTHI ON OCTOBER 21, 2017LEAVE A COMMENT Telugu LyricsEnglish LyricsAudio విజయ గీతము మనసార నేను పాడెద నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2) పునరుత్తానుడ నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన (2) ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2) యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో (2) ||విజయ|| ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2) యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది (2) ||విజయ|| నూతన యెరుషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరక్షణయే రగులుచున్నది నాలో (2) యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించె నీ ప్రసన్న వదనమును ఆరాధించ (2) ||విజయ||
@isaac26312 жыл бұрын
Tq 🙏
@isaac26312 жыл бұрын
Tq for lyrics 🙏🙏🙏
@Divyalucky2122 жыл бұрын
Jesus
@kotthapallimounika41642 жыл бұрын
Thanks for song writing
@VSMAHENDRA Жыл бұрын
Amen
@TheBibleAssociation2 жыл бұрын
🙏 SHALOM 🙏 🙏Glory To God. Amen 🌷 🙏 Praise The Lord. Amen 🌷 🙏 Thank You Jesus. Amen 🌷
@jayasudhajayasudha78783 жыл бұрын
Very nice song.ilike this song
@mahitejkmr10511 ай бұрын
Amen so much sweet song
@AdasanapalliNandini3 ай бұрын
Very. Wonder. Full❤🎉😅😊
@akaramnagesh7096 ай бұрын
❤amen
@jyothishpitta3634 Жыл бұрын
Sir buatiful song
@ahmadkhaleed69702 жыл бұрын
Praise the lord super song
@kalivilamosha119811 ай бұрын
blessy❤❤❤❤❤❤❤❤❤
@jabilich20166 ай бұрын
Amen🙏🙏🙏🙏
@AnandKumar-gy2qi2 жыл бұрын
Amen.i love you jesus
@Ramu-ju5ti Жыл бұрын
Praise the lord 🙏🙏❤️🧡💛💚💙💜♥️🖤
@dayanandbitla66623 жыл бұрын
Na aalapana ,na aradhana.
@Ramu-ju5ti Жыл бұрын
Songchalabagundi🙏🙏🖤🖤♥️♥️💜💜💙💙💚💚💛💛🧡🧡❤️❤️
@dillibabu64405 ай бұрын
Nice song 🤩
@rajukalaga7203 жыл бұрын
Praise the lord
@danialbabuguntu71342 жыл бұрын
Amen dad
@chsatyasri2084 Жыл бұрын
Vandanalu ayyagaru
@Jenipal0072 жыл бұрын
Praise the lord Jesus Christ Amen 🛐 Very nyc and heart touching lyrics