Vijaya geethamu-song ||Hosanna Minister Song ||

  Рет қаралды 7,643,757

TCJS 4K - Telugu Jesus Songs

TCJS 4K - Telugu Jesus Songs

Күн бұрын

Thanks for watching

Пікірлер: 918
@తెలుగుపరిమళాలు
@తెలుగుపరిమళాలు 8 ай бұрын
విజయ గీతము మనసార నేను పాడెద నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2) పునరుత్తానుడ నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన (2) ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2) యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో (2) ||విజయ|| ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2) యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది (2) ||విజయ|| నూతన యెరుషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరక్షణయే రగులుచున్నది నాలో (2) యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించె నీ ప్రసన్న వదనమును ఆరాధించ (2) ||విజయ
@sayuamhepsiba9330
@sayuamhepsiba9330 Ай бұрын
good
@HSHIVARAJ-p2e
@HSHIVARAJ-p2e Ай бұрын
Good ❤
@srilakshmipammi2650
@srilakshmipammi2650 Ай бұрын
Thank u
@manoha.nancheri
@manoha.nancheri Ай бұрын
@AaAa-ky8oz
@AaAa-ky8oz Ай бұрын
ణస
@bathadayananandarao6493
@bathadayananandarao6493 3 ай бұрын
సర్వ మానవాళి పాపపరిహారార్థమై ఈ లోకానికి వచ్చిన యేసయ్య కు మహిమా, ఘనత, ప్రభావము కలుగును గాక.
@holyenosh1444
@holyenosh1444 Жыл бұрын
హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ
@shravzz1506
@shravzz1506 Жыл бұрын
Vijaya Geethamu Manasara Nenu Padeda-Naa Vijayamukai Prana Thyagamu Chesavu Neevu (2) Punaruddanuda Neeve - Naa Aalapana Neeke Naa Aaradhana (2) 1. Unnathamaina Nee Upadhesamu Naa Nithyajeevamuke - Putamu Vesithive Nee Rupamu Chooda Nalo (2) Yesayyaa.. Nee Theermaname Nanu Nilipinadhi - Nee Utthamamaina Sanghamulo (2) ( Vijaya) 2.Okani Aayusshu Aaseervadhamu Nee Vasamaiyunnavi - Nee Sarihaddhulalo Nemmadhi Kaligenu Nalo (2) Yesayyaa.. Nee Sankalpame Mahimaiswaryamu - Nee Parishuddulalo Choopinadhi (2) ( Vijaya ) 3.Noothana Yerushalem Seeyonu Naakai Nirminchuchunnavu Neevu - Ee nireekshanaye Raguluchunnadhi Naalo (2) Yesayyaa.. Nee Aadhipathyame Arhatha Kaliginche - Nee Prasanna Vadhanamunu Aaradhincha.. (2) ( Vijaya )
@malyadribandlamudi749
@malyadribandlamudi749 Жыл бұрын
God. బ్లెస్స్ హోసన్నా.. మినిస్ట్రీస్.. Ilikesomuchhosannamimnistriessongs
@soniavangeti5321
@soniavangeti5321 2 жыл бұрын
Chorus : Vijaya Geethamu Manasaara Nenu Paadedaa Naa vijayamukai praana thyaagamu Chesavu Neevu ( 2 ) Punaruthaanuda Neeve Naaa Alaapana Neeke Na Aaraadhana (2) 1 . Unnathamaina Nee Upadeshamu Naa Nithya Jeevamuke Putamu Vesithive Nee Roopamu Choooda Naalo ( 2 ) Yesayya Nee theermaname Nanu Nilipinadhi Nee Utthamamaina Sanghamulo ( 2 ) ( Vijaya geethamu ) 2 . Okani Aayushu Aasheervaadamu Nee Vashamaiyunnavi Nee sarihaddulalo nemmadi Kaligenu Naalo ( 2 ) Yesayya Nee sankalpame Mahimaishvaryamu Nee parishuddulalo choopinadhi ( 2 ) ( Vijaya Geethamu ) 3 . Noothana Yerushalem Seeyonu Naakai Nirminchuchunnavu Neevu Ee Nirakshanaye Raguluchunnadi Naalo ( 2 ) Yesayya Nee Aadhipathyame Arhatha Kaaliginchee Nee Prasanna Vadanamunu Aaraadhinchaa ( 2 ) ( Vijaya Geethamu)
@bharathiganesh9090
@bharathiganesh9090 2 жыл бұрын
Telugu
@rakeshathota4607
@rakeshathota4607 2 жыл бұрын
Telugu
@nathiya2788
@nathiya2788 6 ай бұрын
Thank you
@AkhilaJavvaji
@AkhilaJavvaji 5 ай бұрын
😢jsuhhy
@programmingknowledge4993
@programmingknowledge4993 2 жыл бұрын
విజయ గీతము మనసార నేను పాడెద నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు ||2|| పుణరుధానుడ నీవే నా అలాపన నీకె నా ఆరాధన ||2|| 1. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్యజీవముకే పుటమువేసితివే నీ రూపము చూడ నాలో ||2|| యేసయ్యా నీ తీర్మాణమే నను నిల్పినది నీ ఉత్తమమైన సంఘములో ||2|| విజయ గీతము మనసార నేను పాడెద నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు పుణరుధానుడ నీవే నా అలాపన నీకె నా ఆరాధన 2. ఒకని ఆయుషు ఆశీర్వదము నీ వశమైయున్నవి నీ సరిహదులలో నెమ్మది కలిగెను నాలో ||2|| యేసయ్య నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుధులలో చూపినది ||2|| విజయ గీతము మనసార నేను పాడెద నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు పుణరుధానుడ నీవే నా అలాపన నీకె నా ఆరాధన 3. నూతన యెరుషలేమ్ సీయేను నాకై నిర్మించియున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో ||2|| యేసయ్య నీ ఆధిపత్యమే అర్హతకలిగించె నీ ప్రసన్న వదనమును ఆరాధించ ||2|| విజయ గీతము మనసార నేను పాడెద నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు పుణరుధానుడ నీవే నా అలాపన నీకె నా ఆరాధన
@pabbathilakshmiranga6473
@pabbathilakshmiranga6473 2 жыл бұрын
Praise the lord brother 🙏
@pappuanusha4916
@pappuanusha4916 2 жыл бұрын
Nice song
@devaraashok5600
@devaraashok5600 2 жыл бұрын
Thank u so much brother
@saikrishna7631
@saikrishna7631 5 ай бұрын
అసాధ్యమైనది సాధ్యము చేయగల దేవుడు ❤️
@sowmyapenubarthy4039
@sowmyapenubarthy4039 3 ай бұрын
Amen. Praise the lord🙏
@ramadevivemula8861
@ramadevivemula8861 2 ай бұрын
Amen
@Casu-s9g
@Casu-s9g 2 ай бұрын
అవును దేవునికి మహిమా కలుగును గాక ఆమేన్ ✝️🛐🙏
@nadavalamuralikumargowd3518
@nadavalamuralikumargowd3518 2 ай бұрын
Yes amen
@PanduPedditi-yx4rt
@PanduPedditi-yx4rt Ай бұрын
​@@sowmyapenubarthy4039😊
@kiranmary9853
@kiranmary9853 2 ай бұрын
praise the lord brother. Naku father leru. Ma Amma garu chala kastapadi chadivincharu.naku government teacher ga job ravalani chala Aasa padutunnaru. Naku marriage aindi na bartha chala manchivaru. Na thalli, na bartha naku job Ravalani aasa padutunnaru vari eddari aasanu a devadi devudu tirchalani aasa padutunnanu nakosam pradinchandi brother 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@manoharpalaka6218
@manoharpalaka6218 Ай бұрын
Kk sister tappakunda chestha sister 🤝🏻
@kishoreparisa3304
@kishoreparisa3304 25 күн бұрын
Praise the Lord sister
@rapallebabyswaruparani4054
@rapallebabyswaruparani4054 Жыл бұрын
విజయ గీతము మనసార నేను పాడెద నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు ||2|| పుణరుధానుడ నీవే నా అలాపన నీకె నా ఆరాధన ||2|| 1. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్యజీవముకే పుటమువేసితివే నీ రూపము చూడ నాలో ||2|| యేసయ్యా నీ తీర్మాణమే నను నిల్పినది నీ ఉత్తమమైన సంఘములో ||2|| విజయ గీతము మనసార నేను పాడెద నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు పుణరుధానుడ నీవే నా అలాపన నీకె నా ఆరాధన 2. ఒకని ఆయుషు ఆశీర్వదము నీ వశమైయున్నవి నీ సరిహదులలో నెమ్మది కలిగెను నాలో ||2|| యేసయ్య నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుధులలో చూపినది ||2|| విజయ గీతము మనసార నేను పాడెద నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు పుణరుధానుడ నీవే నా అలాపన నీకె నా ఆరాధన 3. నూతన యెరుషలేమ్ సీయేను నాకై నిర్మించియున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో ||2|| యేసయ్య నీ ఆధిపత్యమే అర్హతకలిగించె నీ ప్రసన్న వదనమును ఆరాధించ ||2|| విజయ గీతము మనసార నేను పాడెద నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు పుణరుధానుడ నీవే నా అలాపన నీకె నా ఆరాధన
@k.Matthai.creations
@k.Matthai.creations 2 жыл бұрын
E పాటలో దేవుడు మానవుని యేంత ప్రేమిస్తున్నాడో కధ praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Thank you Jesus🙏🙏🙏
@laxmanp5158
@laxmanp5158 6 ай бұрын
Naaku epaata chaala istam Asiah neeke mahima ghantha prabhvamulu kalugunu gaaka Amen
@P.HANOKU46846
@P.HANOKU46846 Жыл бұрын
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్
@p.hannukah4939
@p.hannukah4939 2 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@jangalapallikalavathi3045
@jangalapallikalavathi3045 2 жыл бұрын
ఈ పాట వినందే నాకు నిద్ర రాదు. దేవుడికి వేలాది వందనాలు. . దేవా నీకు స్తోత్రం ఆమెన్
@padmalathapadmalath5921
@padmalathapadmalath5921 2 жыл бұрын
ఈ పాట వినందే నిద్ర పట్టదు దేవా నీకే స్తోత్రం
@chsunil4478
@chsunil4478 Жыл бұрын
Praise the lord
@mariyadasu2195
@mariyadasu2195 Жыл бұрын
​😊🎉😅
@mariyadasu2195
@mariyadasu2195 Жыл бұрын
​@@padmalathapadmalath5921😅
@mariyadasu2195
@mariyadasu2195 Жыл бұрын
​@padmalathapadmalath5921 😅😅😅
@sagilisunil7191
@sagilisunil7191 2 жыл бұрын
Thanks lord amen
@bhavanimainu2153
@bhavanimainu2153 2 жыл бұрын
Haleluya naa vijayaniki naa devudu epudu thoduga untadu naa esayyya. Amen🙏🙏🙏🙏🙏🙏💓
@mandabalarajumandabalaraju6899
@mandabalarajumandabalaraju6899 Жыл бұрын
I very much interested to listen this song for ever glory to the God
@jyothipunyamanthulabtech763
@jyothipunyamanthulabtech763 2 жыл бұрын
విజయ గీతము మనసారా నేను పాడేదన్ నా విజయముకే ప్రాణ త్యాగం చేశావు నీవు. Thank you Jesus 🙏
@LalithaPadela-ku5fi
@LalithaPadela-ku5fi 11 ай бұрын
Nakistamsina song 🌹 pranam levhibachinatiga untindhi e song paadina Hosanna gariki devudi naamamlo vandanaalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭
@ajantaitsolutions8913
@ajantaitsolutions8913 2 жыл бұрын
విజయ గీతము మనసారా నేనుపాడేదా నా విజయముకై ప్రాణ త్యాగముచేసావు నీవు ( 2 ) పునరుతానుడా నీవే నా ఆలాపనా నీకే నా ఆరాధనా (2) 1 . ఉన్నతమైన నీ ఉపదేశము నానిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపముచూడ నాలో ( 2 ) యేసయ్యా ....... నీ తీర్మానమే ననునిలిపినది నీ ఉత్తమమైన సంఘంలో ( 2 ) ( విజయ గీతము ) 2 . ఒకని ఆయుషు ఆశీర్వాదమునీ వశమైయున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెనునాలో ( 2 ) యేసయ్య ........ నీ సంకల్పమేమహిమైశ్వర్యము నీ పరిశుద్దులలో చూపినది ( 2 ) ( విజయ గీతము ) 3 . నూతన యెరూషలేం సీయొను నాకైనిర్మించుచున్నావు నీవు ఈ నిరక్షణయే రగులుచున్నది నాలో (2) యేసయ్య....... నీ ఆదిపత్యమే అర్హతకలిగించి నీ ప్రసన్న వదనమును ఆరాధించా (2) (విజయ గీతము)
@santhammasesham3370
@santhammasesham3370 Жыл бұрын
(
@lingampellirajesh
@lingampellirajesh 2 жыл бұрын
TQ my lord 🙏❤️ great god Jesus's Christ ,,amen
@christiankrupagrace4640
@christiankrupagrace4640 Жыл бұрын
ALL GLORY TO OUR ONLY ONE GOD AND SAVIOR LORD JESUS CHRIST 🙏❤️❣️💯😍
@kathisasi5312
@kathisasi5312 3 жыл бұрын
విజయ గీతము మనసార నేను పాడెద నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2) పునరుత్తానుడ నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన (2) ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2) యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో (2) ||విజయ|| ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2) యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది (2) ||విజయ|| నూతన యెరుషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరక్షణయే రగులుచున్నది నాలో (2) యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించె నీ ప్రసన్న వదనమును ఆరాధించ (2) ||విజయ||
@reetaepalani6411
@reetaepalani6411 3 жыл бұрын
Thank you sir Lyric pettinamdhuku
@rsrk7685
@rsrk7685 3 жыл бұрын
Tq anna
@daranavya389
@daranavya389 3 жыл бұрын
Super song
@babraham2524
@babraham2524 3 жыл бұрын
👏👏👏🙏🙏🙏
@sushmaredapanga7294
@sushmaredapanga7294 3 жыл бұрын
Thank you annaiah song post chesinanduku ,
@varalaxmiv7649
@varalaxmiv7649 2 жыл бұрын
Praise God Tq Jesus, eppativaraku pondukunnavijaya;una Jeevithan Yesaih lone Yesah ke Mahima ghanathalu chellistuntunanu Tq Jesus 🙏🙏
@vathiyaryt
@vathiyaryt Жыл бұрын
One of the best songs love it 😍 8:02
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 7 ай бұрын
నిజదేవుడు జీసస్ క్రైస్ట్ నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా చక్కని పాట సూపర్ గానం సోదరా 💐💐💐🎄🎄🌋🌋🌹
@P.HANOKU46846
@P.HANOKU46846 Жыл бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@chinnanagapuri8497
@chinnanagapuri8497 2 ай бұрын
Jesus is my saviour❤❤❤❤❤😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉 🎉i❤jesus
@naveennvn732
@naveennvn732 2 жыл бұрын
ఎంతో మాధుర్యం ఉన్నది ఈ పాటలో
@prasannak5836
@prasannak5836 2 жыл бұрын
విజయగీతము నేను పాడెద మనసార. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు.🙏Thank you Jesus Christ 🙏
@barrebalaji6000
@barrebalaji6000 Жыл бұрын
book pb bol vl
@srinukarthik-gs1im
@srinukarthik-gs1im 5 ай бұрын
పాట చాలా బాగుంది దేశానికి దేవునికి అంకితం
@TeershaRani-hx9qp
@TeershaRani-hx9qp Ай бұрын
Excellent song... Thank you jesus
@pembarthiprakash5006
@pembarthiprakash5006 2 жыл бұрын
100 %Blessed song,samastha ghanatha,mahima,mana prabhuvunu rakshakudaina yesaiahkey ,Amen Amen Amen 🙏🙏🙏
@samuelraj8266
@samuelraj8266 2 жыл бұрын
ப்ஃப்ப்ப்ப்
@soumyadupati529
@soumyadupati529 2 жыл бұрын
Amen!..
@y.venketaramulu1906
@y.venketaramulu1906 2 жыл бұрын
@@soumyadupati529 vadfghjjjca
@y.venketaramulu1906
@y.venketaramulu1906 2 жыл бұрын
Songs
@anupallinaveen6421
@anupallinaveen6421 2 жыл бұрын
Loop
@Thinkpositivealways_8
@Thinkpositivealways_8 4 ай бұрын
Praise the lord jesus..ni yokka vakyumulo kadigi shuddi parachumu..thandri 🙏⛪
@srinivasasinu8573
@srinivasasinu8573 3 жыл бұрын
ಸೂಪರ್ song
@PARD7
@PARD7 2 жыл бұрын
Thandri przbhuva yesayya naaku vijayamu prasadinchumu HALELUYA AMEN.
@apraja8832
@apraja8832 2 жыл бұрын
Maranapai vijayam prasadinchadu...yar
@PARD7
@PARD7 3 жыл бұрын
Praise the Lord 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 AMEN.
@lazarnethala7996
@lazarnethala7996 2 жыл бұрын
🙏🙏🙏 సూపర్ సాంగ్
@puppalarajitha2845
@puppalarajitha2845 Ай бұрын
Praise.tha.lord.bruther.pata.vinte.chala.vedanaga.vundi.nabatha.antha poyedi
@jesusgospel7777
@jesusgospel7777 3 жыл бұрын
విజయగీతము మనసార నేను పాడెద నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు పునరుత్థానుడా నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన 1. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్యజీవముకే పుటమువేసితివే నీ రూపము చూడ నాలో యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో || విజయ || 2. ఒకని ఆయుష్షు ఆశీర్వాదము నీ వశమైయున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది "2" || విజయ ||3. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించ "2" || విజయ ||
@subha942
@subha942 3 жыл бұрын
tq
@sudhakargaddala5037
@sudhakargaddala5037 3 жыл бұрын
Super 👍🏻
@balarajumanda6166
@balarajumanda6166 2 жыл бұрын
Tq
@ANKIMSUBRAHMANYAM
@ANKIMSUBRAHMANYAM 2 жыл бұрын
Tq
@nikithav2490
@nikithav2490 2 жыл бұрын
Yesanna 's songs are always filled with God's glory which touches hearts
@salmanutagaram4415
@salmanutagaram4415 Жыл бұрын
అందరికీ వందనములు చాలా మంచి పాట ఈ పాట మన హృదయాలను కదిలింప చేసే పాట అందరికీ వందనములు థాంక్యూ
@raghuj208
@raghuj208 2 жыл бұрын
ಸೂಪರ್. ಹಾಡು...
@gandhikunchapu9173
@gandhikunchapu9173 Ай бұрын
Amen amen amen
@davidraj.dara89
@davidraj.dara89 2 жыл бұрын
What a beautiful song Wonderfull singing by hosanna garu 🙏🙏
@pranay1722
@pranay1722 3 жыл бұрын
Nice editing super song 😊👍👍👍👍👍👍
@beulahherbertshamma8365
@beulahherbertshamma8365 2 жыл бұрын
PRAISE THE LORD. Naa vijayamu yesayyane.please pray for Madhu Sudhana health He is suffering with calon cancer Please pray for his complete healing and long life for God's glory.
@SatyaSatya-lz1ld
@SatyaSatya-lz1ld Жыл бұрын
Today he is fine or not brooo .......
@kmallesh1134
@kmallesh1134 3 жыл бұрын
సూపర్ 👌👌👌👌
@ambadipudiyesuratnam2067
@ambadipudiyesuratnam2067 2 жыл бұрын
Super
@vamshipotti48
@vamshipotti48 2 жыл бұрын
నీలాంటి దేవుడు లేడు యేసయ్య నా ప్రణామ నీకే స్తోత్రం👑❤️
@pyesuraju9442
@pyesuraju9442 2 жыл бұрын
Excellent words Devudu ninnu deevinchunu gaaka Ayana ninnu thanaki sakshi gaa nilabettukonunu gaaka.
@nagavamsimallavarapu7368
@nagavamsimallavarapu7368 2 жыл бұрын
Po P L0Ll9oooo0l0PKNKKKKKk
@nagavamsimallavarapu7368
@nagavamsimallavarapu7368 2 жыл бұрын
@@pyesuraju9442 oop
@abrahamdashri3945
@abrahamdashri3945 2 жыл бұрын
Praise the Lord Jesus Christ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jeedisathishjeedisathish1869
@jeedisathishjeedisathish1869 2 жыл бұрын
Praise the Lord brother good song hallelujah hallelujah amen amen glory to glory Tq Jesus 🙏🙏🙏🙏👏👏👏👏👏🌺🌺🌺🌺🙋‍♂🙋‍♂🙋‍♂🙋‍♂
@KarnakarKarnakar-j7v
@KarnakarKarnakar-j7v 3 ай бұрын
Verygood very good song ❤❤❤😊😊😊😊
@papaiahsp399
@papaiahsp399 2 жыл бұрын
Yes Jesus...you are the my way,truth and life...🙏🙏🙏
@SatyaSatya-lz1ld
@SatyaSatya-lz1ld Жыл бұрын
Amen.......
@Aparnaaaa-g2u
@Aparnaaaa-g2u 2 ай бұрын
Thankyou lord 🙏🙇
@prabhborole8624
@prabhborole8624 Жыл бұрын
I love you Jesus ❣️
@kommanichandrashekar5905
@kommanichandrashekar5905 Жыл бұрын
Anna vandanalu
@VagmareGanesh
@VagmareGanesh 11 ай бұрын
అపోస్తులుల కార్యములు 10:36
@kurnoolseenuboyvlogs2594
@kurnoolseenuboyvlogs2594 3 жыл бұрын
My heartful song...every time...💖💖💖
@talapalachenchaiah818
@talapalachenchaiah818 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@talapalachenchaiah818
@talapalachenchaiah818 3 жыл бұрын
😭😭😭😭😭
@alexanderluther7039
@alexanderluther7039 3 жыл бұрын
నా విజయం నా యేసయ్యే. నా ప్రేమ గల యేసయ్యే నా ఆరాధ్య దైవం. నిత్యుడగు తండ్రికి మహిమకలుగును గాక!
@vamshipotti48
@vamshipotti48 2 жыл бұрын
Amen
@natureofearth2446
@natureofearth2446 2 жыл бұрын
AMEN
@pranushingilala2150
@pranushingilala2150 Жыл бұрын
Amen
@barigelasubbarayudu2578
@barigelasubbarayudu2578 Жыл бұрын
Amen
@vamsikattupalli1881
@vamsikattupalli1881 Жыл бұрын
Amen 🙏
@jmesromn8548
@jmesromn8548 Жыл бұрын
Vijaya Geethamu Manasaara Nenu Paadeda Naa Vijayamukai Praana Thyaagamu Chesaavu Neevu (2) Punarutthaanuda Neeve Naa Aalaapana Neeke Naa Aaraadhana (2) Unnathamaina Nee Upadeshamu Naa Nithya Jeevamuke Putamu Vesithive Nee Roopamu Chooda Naalo (2) Yesayyaa Nee Theermaaname Nanu Nilipinadi Nee Utthamamaina Sanghamulo (2) ||Vijaya|| Okani Aayushu Aasheervaadamu Nee Vashamaiyunnavi Nee Sarihaddulalo Nemmadi Kaligenu Naalo (2) Yesayyaa Nee Sankalpame Mahimaishvaryamu Nee Parishuddhulalo Choopinadi (2) ||Vijaya|| Noothana Yerushalem Seeyonu Naakai Nirminchuchunnaavu Neevu Ee Nirakshanaye Raguluchunnadi Naalo (2) Yesayyaa Nee Aadhipathyame Arhatha Kaliginche Nee Prasanna Vadanamunu Aaraadhincha (2) ||Vijaya||
@satishjeedi3980
@satishjeedi3980 3 жыл бұрын
Praise the lord good song brother Hallelujah amen amen 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🌷🌷🌷🌷🌷🌷♥♥♥♥♥♥♥
@kswarnalatha9417
@kswarnalatha9417 3 жыл бұрын
Prise the lord
@srujangaming6625
@srujangaming6625 2 жыл бұрын
Great receivel song Glory to God ❤️❤️❤️
@veldurthiarun0585
@veldurthiarun0585 2 жыл бұрын
Glory to God alone...🌲🌲🌲🙌🙌🙌🙌
@kukkamudiomkareshwari1901
@kukkamudiomkareshwari1901 3 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏🙏🙏
@pasupuletijalaja1798
@pasupuletijalaja1798 2 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 yessaiah
@ManiNani-o8e
@ManiNani-o8e 9 ай бұрын
Praise the lord 🙏 Praise the lord ayyagaru 🙏🙏
@teresadeyala2696
@teresadeyala2696 2 жыл бұрын
I love this song 💕💞
@rajudeva7621
@rajudeva7621 3 жыл бұрын
Tq lord anadari jivithamlo ne mata neraverunu gakka amen 😭😭😭😭😭😭😭😭
@nareshpet89
@nareshpet89 11 ай бұрын
😊😊
@palletikala7578
@palletikala7578 3 жыл бұрын
హల్లెలూయయేసయ్యఆమేన్
@patnamsujatha2207
@patnamsujatha2207 10 ай бұрын
Super song ,yesayya prema lo. Entha aadarana vundo chakkaga rasaru ,devuniki mahima rasina variki ,padina variki vandanalu
@priyadhubbasi3592
@priyadhubbasi3592 3 жыл бұрын
My fevert hosanna ministers
@sathishvideos2222
@sathishvideos2222 2 жыл бұрын
Amen
@mrceojai1928
@mrceojai1928 3 жыл бұрын
Yehova devuni power mamul power kadu
@subramanyamparasa7838
@subramanyamparasa7838 3 жыл бұрын
Parasa subramanyam this is God voice and God gift
@MaryMary-en7ip
@MaryMary-en7ip 3 жыл бұрын
Praise the Lord Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@r.mariyadasumariyadasu.r866
@r.mariyadasumariyadasu.r866 2 жыл бұрын
Yes
@veldurthiarun0585
@veldurthiarun0585 2 жыл бұрын
Glory to God alone..🎄🎄🎄⛄⛄⛄
@kanalachennakeshava249
@kanalachennakeshava249 3 ай бұрын
Super song pastor garu and praise the lord
@koteswararaodattam4773
@koteswararaodattam4773 3 жыл бұрын
Excellent song and voice
@pitchaiahpalepaga3357
@pitchaiahpalepaga3357 3 жыл бұрын
Na Aradhana aalapana nevea🙏
@holyenosh1444
@holyenosh1444 2 жыл бұрын
Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
@Ramesh-du9jw
@Ramesh-du9jw 4 ай бұрын
Love you Jesus Christ ❤
@PallaparthiLovely
@PallaparthiLovely Ай бұрын
దేవుడికి సమస్తము సాధ్యమే 🙏🙏🙏🙏🙏🙏🙏
@jayaprakashnarayana6677
@jayaprakashnarayana6677 2 жыл бұрын
My all time favourite. Glory to God forever and ever 🙏
@aralaashok3681
@aralaashok3681 Жыл бұрын
Amen love 💕 you Jesus I love 💕 song
@shwethatm7525
@shwethatm7525 2 жыл бұрын
Supper song . praise the lord
@indiragudapati494
@indiragudapati494 2 жыл бұрын
Manasu entha prashanthamga vuntundhi song vinagane all time my favorite song
@saikrishna7631
@saikrishna7631 2 жыл бұрын
Praise the lord brothers and sisters
@devanshipushpala2858
@devanshipushpala2858 Жыл бұрын
Praise the lord na vijayam Jesus only
@RaviKumar-ke4be
@RaviKumar-ke4be 3 жыл бұрын
Praise the Lord
@jessijessipatala5478
@jessijessipatala5478 Жыл бұрын
Price the lord ayyagaru e patalo chala anadam kaluguthundhi e pata vinnapudu dukkam tho santham kaluguthundhi
@Prasanth1110-kq1bt
@Prasanth1110-kq1bt Жыл бұрын
I love my Jesus ❤️❤️❤️
@madarapukejiya734
@madarapukejiya734 7 ай бұрын
Praise the lord 🙏❤️ e song entha sepaina vinalanipisthundhi e song padina variki na vandhanalu 🙏🙏
@vangipuramtimothi4304
@vangipuramtimothi4304 6 ай бұрын
I love song 🎉🎉🎉🎉👍
@sreevanisalvadhi6434
@sreevanisalvadhi6434 2 жыл бұрын
Praise the lord 🙌🙌🙌🙌
@chittibabukoyya2854
@chittibabukoyya2854 2 жыл бұрын
Okani ayyushu ni vasamai unnadi tq jesus
@nsijcreations6007
@nsijcreations6007 3 жыл бұрын
Nice editing god bless you
@avulasikhamani211
@avulasikhamani211 2 жыл бұрын
Good 👍 Songs God blessings 🎉💖🌹💫🎄🕊️❤️🌹,🕊️🛐💯👌
@gumpulamani
@gumpulamani Жыл бұрын
Praise the Lord thanks so much God bless ME God
@gopiparasa6062
@gopiparasa6062 3 жыл бұрын
When I was studying intermediate...I used to listen this song in the year 2010 itself..........nice song
@dsptcs2337
@dsptcs2337 3 жыл бұрын
kzbin.info/www/bejne/m4nTf3ydrrF-jqs
@sunilmadhu916
@sunilmadhu916 3 жыл бұрын
Excellent 🎵🎵🎵🎵song🥰🥰🥰
@rajasekharguduru9099
@rajasekharguduru9099 2 жыл бұрын
ఈ పాట వినేతసేపు చాలా ఆనందంగా ఉంటుంది
@saladvenkat6115
@saladvenkat6115 2 жыл бұрын
Ei pata vintey yendhko theliyakundane yedupu vasthundhi..🙌🙌🙌🙏🙏🙏
@SweetySweety-cq6on
@SweetySweety-cq6on 3 жыл бұрын
Super spiritual song
@nanganadivyaraju1234
@nanganadivyaraju1234 2 ай бұрын
బాగా పాడారు అండి. Praise the lord 🙏
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 18 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 15 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 28 МЛН
Hosanna Ministries John Wesley Jukebox | John Wesley Hosanna Songs | Hosanna Ministries Songs 2022
46:32
Raajadi Raja Ravikoti Teja - Hosanna Ministry song.
9:14
Moses Telugu Jesus Songs
Рет қаралды 2,2 МЛН
దావీదు కుమారుడా live song by Bro. Shalem Raju On 2015 Meetings
7:51
Naa hrudayamulo nee maatale#jesussongs#cristiandevotionalsongs
9:18
Jesus songs janardhan official
Рет қаралды 597 М.
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 18 МЛН