Village paddy farming : వరినాట్లు || వర్షానికి తడుస్తూనే నాట్లు వేసాము || Araku tribal culture

  Рет қаралды 145,819

Araku Tribal Culture

Araku Tribal Culture

Күн бұрын

Пікірлер: 495
@Mahima22sep
@Mahima22sep Жыл бұрын
మీరూ నిజం గా మహారాజులు కష్టపడి తినే వారు నిజమైన మనుషులు భూమిపై ప్రత్యేకం గా కొండ పై మీ జీవితం ధన్యం
@nagabhushanraojami5253
@nagabhushanraojami5253 Жыл бұрын
OM NAMO NAMASIVAYANAMAHA GOOD NEW GENARATION AGRICULTURE WORKERS GOOD VIDEO GOOD GOOD ALWAYS GOD BLESS YOU
@yogendrabhanuteja
@yogendrabhanuteja Жыл бұрын
​@@nagabhushanraojami5253😮😮😢😮😮😢😅😮😮😮
@deepak-31p
@deepak-31p Жыл бұрын
ఫస్ట్ కామెంట్ 🇮🇳 జై జవాన్ జై కిసాన్ 🇮🇳 సూపర్ 👌వీడియో 👍
@nagasaimahesh1780
@nagasaimahesh1780 Жыл бұрын
ఒకరికి ఒకరు సహాయం.....మీకు మాత్రమే సొంతం ఈ కాలంలో కూడా.❤
@mahisimple7452
@mahisimple7452 Жыл бұрын
స్వర్గం ఎక్కడో లేదు ఈపచదనమే స్వర్గం!!!!! మిమ్మల్ని చూస్తే నాకు వ్యవసాయం చేయ్యాలి అనిపిస్తుంది నాకు చాలా నచ్చింది ❤❤❤❤
@chandukumar1
@chandukumar1 Жыл бұрын
పల్లెటూరు వాళ్ళు ఎంత మంది 🤚❤️ పల్లెటూరు వాళ్ళకే ఈ కష్టాలు తెలుస్తాయి 🙁❤️
@GoldenCreations9
@GoldenCreations9 Жыл бұрын
Cheppandanikey baguntadi palletooru. Malli andaru city ki vellipotaru
@govinduvenkatavenugopalara8844
@govinduvenkatavenugopalara8844 Жыл бұрын
దేశానికి రైతే రాజు అని అన్నారు కానీ ఈరోజు రైతు పరిస్థితి చాలా దయానియం
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS Жыл бұрын
ఈరోజుల్లో ఎడ్లతో వ్యవసాయం కనుమరుగైపోతుంది.. సూపర్ వీడియో బాగా కష్టబడ్డారు...
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@gandamallayallaiah7405
@gandamallayallaiah7405 Жыл бұрын
మా తెలంగాణలో గొర్రు అంటాం... జై జవాన్ జై కిసాన్.. మా ప్రాంతంలో వరి నారు అని పిలుస్తాం.
@priyam2263
@priyam2263 Жыл бұрын
Hai Good Evening ATC teem.....❤ నిజంగా ఎంత మంచి వీడియో చేశారో తెలుసా నేటి తరానికి మీరు గొప్ప ఉదాహరణ... రామ్ గారు మీరు నవ్వితే చాలా బాగున్నారు...లవర్ గురించి చెప్పేటప్పుడు మంచి గ్లో కనిపించిoది...🎉 మీకు ఆ ప్రకృతే భార్యగా రావాలి...ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉందొ e వీడియో మా స్కూలో పిల్లలకి చూపిస్తాను...ప్రతి యటుబర్స్ కి ఆదర్శం కావాలి.... మిమ్మలిని చూసి అందరూ నేర్చుకోవాలి 🎉🎉🎉🎉🎉🎉 God bless you all
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Lover 😂
@perugupeddamma2
@perugupeddamma2 Жыл бұрын
హాయ్ నాన్న బాగున్నారా అయ్యా మీరు చేసే మీ కంటెంట్ యూట్యూబ్ కి మంచి వన్నె తెస్తాయి ఇలా ఉండాలి యువత అంటే ఇలాంటి కంటెంట్ ను ఎంచుకోవాలి అంతేగాని సోమరితనం గా తినడం ఆడవాళ్ళతో బూతు వీడియోస్ చేసి సంపాదించడం ఎంత ఎదవ తనము కొన్ని చానల్స్ చూస్తే అర్థమవుతుంది మీరు గ్రేట్ తండ్రి
@suryasamar8520
@suryasamar8520 Жыл бұрын
పెరుగు పెద్దమ్మ గారు బాగా చెప్పారమ్మ
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@hafnaahmed2856
@hafnaahmed2856 Жыл бұрын
Peddama chakkaga chepparu
@vempallinarayanaraju9428
@vempallinarayanaraju9428 Жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు, అరకు లాంటి స్వచ్ఛమైన వాతావరణం, కల్మషం లేని మనుషుల మధ్య జీవిస్తున్నారు. మీరు మీ ప్రాంతం వాళ్ళు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అరకులోయ చూసినప్పటి నుండి ఆ ప్రాంతానికి అభిమానిని అయిపోయాను.
@shamburaju4656
@shamburaju4656 Жыл бұрын
చాలా రోజుల తరువాత ఇలా చూడడం చాలా ఆనందం గా ఉంది అన్నలు
@bujjib6334
@bujjib6334 Жыл бұрын
బ్యూటిఫుల్ సూపర్ గా ఉన్నాయి మీ పొలాలు పల్లెటూరు వాతావరణం అంటే చాలా బాగుంటుంది
@majjiranjitha4063
@majjiranjitha4063 Жыл бұрын
మీరు చాలా మంచి వీడియోలు పెడతారు తమ్ముడు ఈ వీడియో నాకు చాలా నచ్చింది తమ్ముడు ఇలాంటి వీడియో లు మరిన్ని చేయ్యలని కోరుకుంటున్నాను god bless you
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
🙏🌿
@v.v.praveen9064
@v.v.praveen9064 Жыл бұрын
చాలా మంచి వీడియో చేశారు♥️. ఇప్పుడున్న రోజుల్లో ఒకరి పనులకు ఒకరు, కలిసి మెలసి సహాయం చేసుకుంటు వ్యవసాయం చేయ్యటం చాలా బాగుంది. అదికూడ సేంద్రియ ఎరువులు ఉపయోగించకుండ, సహజ సిద్ధమైన ఎరువులతో పంట పండించడం అద్భుతం.
@jamunanyayapati8159
@jamunanyayapati8159 4 ай бұрын
Excellent video మానవుడు స్థిరనివాసం ఏర్పరచుకొని పంటలు పండించేడానికి కొండ లో పైనుండి మైదానం ప్రాంతాలకి వచ్చి అభివృద్ధి చెందాడు ఈvideo నాకు చాలా నచ్చింది
@purna.2.O
@purna.2.O Жыл бұрын
నమస్తే బ్రదర్స్ 🙏💐 కొండల మీద వ్యవసాయం చేయడం చాలా బావుంది. పొలాన్ని ఎడ్లతో దున్నించడం పొలం గట్ల మీద నడుస్తూ నారు పట్టుకుని వెళ్ళి పొలంలో కష్టాన్నిమరిచి అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ వరి నాట్లు వేయడం 👌👌👌 పురుగుల మందు వాడకుండా వరి పంట సాగు చేయడం చాలా అద్భుతంగా ఉంది. ఆ చుట్టుపక్కల లోకేషన్ అంతా చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. కష్టపడి పనిచేసే రైతులు ఎప్పుడూ బావుండాలి 🙏 అద్భుతమైన వీడియో చూపించారు మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ 🙏💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Purna Garu 🙏🏻
@somelinagendra116
@somelinagendra116 Жыл бұрын
మన గిరిజన ప్రాంతంలో వ్యవసాయం గురించి చాలా చక్కగా వీడియో ద్వారా వివరించారు రాము, రాజు, గణేష్ గారు లొకేషన్స్ చాలా అందంగా బ్యూటీ ఫుల్ గా ఉంది ఐ లవ్ అరకు ట్రైబల్ కల్చర్ 🌻💖♥️❤️💘💓🌷🌹🙏🙏🙏🙏🙏
@Swithiksolider
@Swithiksolider Жыл бұрын
Iam big fan of araku tribal people s 😍❤️ love it video s
@pyata.kalavathi
@pyata.kalavathi Жыл бұрын
Hi Ram garu I am sravani from Telangana location super ga eundhi nak nature chala estam and meru andharu tracters alla am use cheyakunda old padhathilone forming chesthunaru nak chala nachindhi 😊 .meru ellane machi manchi videos chesi great position ke vellali ani heart full ga korukuntunaa and nen Mee kahnaa chinaa dhanene nannu garu ani pilavakandi
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Sravani Garu 🙏🏻
@chodipillimahesh4305
@chodipillimahesh4305 7 ай бұрын
ఇలా ఎద్దులతో మా ఊర్లో దున్నడం అపేసి దాదపు 10years అవుతుంది బ్రో మళ్ళీ మీ వీడియో లో చూసా nice
@user-qz8ee2cw4h
@user-qz8ee2cw4h Жыл бұрын
మనసుకి ప్రశాంతతని ఇచ్చే వీడియో ఆహ్లాదకరమైన వాతావరణం❤❤❤❤
@rajumunjala6979
@rajumunjala6979 Жыл бұрын
చక్కని ప్రకృతి వనంలో అడవి బిడ్డలు🏞️🌄🌊🌳🌳...మీ పొలాలు చాలా బాగున్నాయి...కమతం లేదా పొలం లెవెల్ చేసేదాన్ని జంబు అంటారు...ధర్మపురి,తెలంగాణ.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
👍🏻☺️
@srilakshmi..........3575
@srilakshmi..........3575 Жыл бұрын
Inka inka chudalani pisthundhi brothers video maku kuda alage chestharu super video brothers🥰🥰🥰🥰
@padmaarumalla664
@padmaarumalla664 Жыл бұрын
హాయ్ ఆకాశంలో నీలి మేఘాలు కింద బురద నీరు వరి నాటు వేయడానికీ సిద్ధమైన నేల తల్లి 🙏🙏😍 గణేష్ భూదేవి నమస్కారం చేయడం బాగుంది 😂👍సినిమా లో లాగ రాజు కాలు పెట్టడం బాగుంది సాంగ్ వుంటే ఇంకా బాగుంది 👌👌👍 నిజం చెప్పాలి అంటే అక్క డ వాతావరణం పచ్చదనం పొలాలు కూడా సినిమా కన్నా రియల్ గా చాలా చాలా బాగుంది రామ్ కూడ చాలా సరదాగా చెప్పడం బాగుంది వర్షం లో అలా పొలంలో పనిచేయడం బాగుంది సినిమా లో ఇలా షూటింగ్ కి ఎంత హంగామా వుంటుంది రియల్ గా మీరు హీరో లు మీ కన్నా అదృష్టవంతులు ఎవరూ లేరు 🙌🙌🙏🙏😍👏👏👌👌💯💯👍☘☘
@mutyalamanjula1423
@mutyalamanjula1423 Жыл бұрын
Super andi raju and ramu garu chaala kastapadutunnaru meeru organic ante ide mottam tracters lekunda chakkaga potulaku edlaku kaade katti chestunnaru great andi mee vaallu itu vipu alanti edlanu road meeda vadilestunnaru only paalu ichhe aavulanu matrame vunchukuntunnaru roadla meeda vati ki rakshana vunda ledu meeru vyavasayaaniki upayogistunnaduku happy ga vundi
@saisriramk1471
@saisriramk1471 Жыл бұрын
అందమైన ప్రకృతి అందమైన మనస్తత్వం ఉన్న మనుషులు అద్భుతమైన వీడియో లు మీరు చూపించే దానిలో మీ శ్రమ ఎంత వున్నా మీ మాటల్లో చెప్పే విధానం లో ఏదో తెలియని మాయ వుంది... నేను ఆ ప్రాంతంలో లో నుండి వచ్చినందుకు ఏమో మీ ఛానల్ కు బాగా కనెక్ట్ అయ్యాను కంగ్రాట్స్ 💐💐💐
@nnunna99
@nnunna99 Жыл бұрын
కల్మషం లేని మీ జీవితాలు చాలా ప్రశాతంగా సంతోషంగా ఉన్నాయి తమ్ముళ్ళు.. మీరు kdr తో కలిసి ఒక వీడియో చేస్తే చూడాలని ఉంది..🎉
@lalithanandoli5337
@lalithanandoli5337 Жыл бұрын
Makuda start aindi polam panulu ..memu aithe cheyalem gani chinna chinna panulu ki help chestham .. meeru Chala great raithu panulu cheyadam
@venkateshlawrence
@venkateshlawrence Жыл бұрын
Super brother very nice view 🎉❤
@shanthismart1783
@shanthismart1783 Жыл бұрын
Simply superb guys elaunaru chala bagundi view greenary chustunty aslu mataluravadam leydu nature anta meeky sontam what a pure Hearts ram meeku help cheyvariki 🤝💐💐
@lakshmivadlamudi6245
@lakshmivadlamudi6245 Жыл бұрын
Naaku chaala ishtam Ee polaalu Choodatam 👌🏻nice video
@praveenpalasi5454
@praveenpalasi5454 Жыл бұрын
Mana araku tribal culture ni chala natural ga chupistunnaru very nice
@alltimeentertainment_0601
@alltimeentertainment_0601 Жыл бұрын
After watching this video, i remember my child hood memories 😊😊when we help my parents in farming ❤❤
@Durusivadurgaprasad1
@Durusivadurgaprasad1 Жыл бұрын
చాలా బాగా వరి పంట నాటు తున్నారు అన్న చాలా అంటే చాలా బాగుంది ❤❤❤❤❤❤❤❤❤❤❤👍👍👍👍👍👍💥
@kadamalamusic1442
@kadamalamusic1442 Жыл бұрын
మీ కల్చర్ చాలా బాగుంది మీ మాటలు చూపెట్టే విధానం సూపర్ ❤❤👌👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@mamatha8937
@mamatha8937 Жыл бұрын
హాయ్ అండి రాజుగారు చిన్నప్పుడు మా పొలంలో వేసిన నాటు గుర్తుకొస్తుంది
@rameshbetham2886
@rameshbetham2886 Жыл бұрын
Tqqq brothers, challa year's tharuvata varri natlu veyadam chusanu, Tqqq
@venkatvenkatvs930
@venkatvenkatvs930 Жыл бұрын
అన్న నాకు వ్యవసాయం చేయడం చాలా ఇష్టం మీ వీడియోస్ బాగుంటాయి i like జై జవాన్ 🇮🇳 జై కిసాన్ 🎉
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Venkat Garu 🙏🏻
@varunchanti8
@varunchanti8 Жыл бұрын
Hi brothers❤️ నిజంగా చాలా అంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక మంచి వీడియో చూసాను ❤️brothers❤️🤝🫂
@HymaPandu-f5d
@HymaPandu-f5d 6 ай бұрын
Hi annayya memu kuda elane vari veestam okariki okaru healp chestaru .chalabaguntundi .and nachural pandistaru annarga supar bro andaru kuda nachural ga pandinchukunte pantani helthi ga unntaru ....video supar supar ........
@ashokfreddy4291
@ashokfreddy4291 Жыл бұрын
I like your vedios bro and I never ever miss any vedio about your village.what a climate that is wow super .......❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Ashok Garu 🙏🏻
@amarcreation7687
@amarcreation7687 Жыл бұрын
మాది వరంగల్... దున్నిన తర్వాత చదును చేయడానికి గొర్రు ని ఉపయోగిస్తాం... వరి నారు అంటాము.. మీరు కమతం అంటున్నారు కదా. మేము మడి అంటాము... మడులల్లో చాలా నీళ్లు ఉన్నాయి.. ఆలా కాకుండా నేల బురద గా చేసుకుని నాటు వేస్తాము.....
@venkateshlawrence
@venkateshlawrence Жыл бұрын
Beautiful life ❤
@arunapamula7950
@arunapamula7950 Жыл бұрын
Super video andaru kalisi okariki okaru help chesukvdam chala great mi vidanalu super. ganesh allthe best
@ramanamurthyp722
@ramanamurthyp722 Жыл бұрын
Ryt Hu రాజు super.. ఛాలా bagudhe
@DurgaDevi-gd2mp
@DurgaDevi-gd2mp Жыл бұрын
తమ్ముళ్ళు చాలాసరదాగా చాలా సూపార్ ఉంది 👌💐👌💐👍👍👍👍
@PeddapallySaraswathi
@PeddapallySaraswathi Жыл бұрын
Farmer very greate person in the world
@nirmalababy3885
@nirmalababy3885 Жыл бұрын
kasta padedi rite mosapoyedi padina kastaniki sariyayina phalitam dakkaka povadam rituke deshana nike vennupusalantivadu antaru kani prabhutvam nunchi rituki. mosame nyayam ledu chala bagundi video aa nature pantapolalu awesome ga undi Tq raju ramu ganesh god bless you mekandariki
@PavanKuttyvlogs
@PavanKuttyvlogs Жыл бұрын
I video chustunte manasuku higa undhi bro
@sakevenkatesh1465
@sakevenkatesh1465 Жыл бұрын
Raju anna ki nenu chala pedda fan
@motapothulachennakeswarlu4026
@motapothulachennakeswarlu4026 Жыл бұрын
Good job
@pedapatichinnari7338
@pedapatichinnari7338 Жыл бұрын
Planting Chala manchiga chupincharu Anna miru great Anna🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
@lavanyalav6088
@lavanyalav6088 Жыл бұрын
Chala happy ga undhi 🎉
@Konaseemagodariculture
@Konaseemagodariculture Жыл бұрын
Good to see you ram garu nice video l love the nature good job 👌
@SamardiAppaswamy-vw3xr
@SamardiAppaswamy-vw3xr Жыл бұрын
బాగుంది వరి నాట్లు
@travinder9178
@travinder9178 Жыл бұрын
i think you are the most happiest persons bro
@kommushivaji6929
@kommushivaji6929 Жыл бұрын
Wow very nice video and thank you so much nenu 8th chaduvukunnappudu ma amma tho velli vari natanu appati rojule veru bro ma amma nu na balyani gurthuchesaru tq jai javan jai kisan✊🌾🌾🌾
@mandemsukanya2397
@mandemsukanya2397 Жыл бұрын
Nenu me videos kosam wait chestha untanu chala istem me culture Naku and fan of ramu garu
@satish1844
@satish1844 10 ай бұрын
Watching from Vizag ❤️ Geat humanity 👏🏻
@pavansanthosh1954
@pavansanthosh1954 Жыл бұрын
Naku chala istam farming... kani naku polam ledu, kani after 6 or 7 yrs definitely farming chesta..😊❤
@laxmanduta4963
@laxmanduta4963 Жыл бұрын
Loved ❤it, super location 👌
@nelloreammai3319
@nelloreammai3319 Жыл бұрын
Okasari me uriki ravalani undi annaiah chala bagundi video....
@anithak7177
@anithak7177 Жыл бұрын
Brother yedho movie lo chusa... నాట్లు వేసేప్పుడు oka పాట,, కోత కోసేప్పుడు oka పాట అని విన్నాను నిజమేనా song ఉంటాయా..... First time daggarnundi vedio lo chusthunna very nice chala bagundhi 👌👌👌👌👌👌 thank you
@wholovescricket
@wholovescricket Жыл бұрын
No tractor kadhu superb 👌
@neeluneelima3029
@neeluneelima3029 Жыл бұрын
Chala bagaa chupincharu video bavnde
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@vijayapalli9140
@vijayapalli9140 Жыл бұрын
Chala baga chupincharu farming gurinchi thank you so much annalu
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! Vijaya Garu 🙏🏻
@malleswarisakaray2291
@malleswarisakaray2291 Жыл бұрын
Meeru chala great andi .........good job
@paparaopaparao1236
@paparaopaparao1236 Жыл бұрын
Good brothers'👍
@venkateshragamshetty6419
@venkateshragamshetty6419 Жыл бұрын
Miru great Andi ramu garu Anni panulu baga chesthunnaru
@RaviKumar-es6zh
@RaviKumar-es6zh Жыл бұрын
Good people, good culture 👌👏👏🙏🙏
@rahulcreations4099
@rahulcreations4099 Жыл бұрын
Love from Warangal ❤️
@ramadevigannavarapu7017
@ramadevigannavarapu7017 Жыл бұрын
Chala andamaina prapancham meedi Bhagavantuni aasissulu ellappudu meekundalani korukuntunna👌🏻👌🏻
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@gjhansimarkapurrural4801
@gjhansimarkapurrural4801 2 ай бұрын
Super Ramu Raju 👌👌❤️❤️
@khadarbasha8859
@khadarbasha8859 Жыл бұрын
Ramu raju bro నిజం గా మీది కలల ప్రపంచం ఎంత టెక్నాలజీ డెవలప్ అయిన మీ మనసులు మారకూడదు... . love you ramu raju anaa
@KsrinivasuluSrinivas
@KsrinivasuluSrinivas Жыл бұрын
Meeru Chala great
@ffofficial0747
@ffofficial0747 Жыл бұрын
Beautiful location
@anjalianju7034
@anjalianju7034 Жыл бұрын
beautiful ga unai polalu😮, step by step balle unai vari kunttallu , alage mana villages lo mathrame unity anedi chala strong untundi nd ladies evaru ledu. only Jens and boys mathrame unnaru . Any way I'm so happy to see thiz video😊😊😊 manam entha unnatha sthaiki vellina mana alavatlu elane continue cheyali don't forget my dear friends all the best😊 sry frnds actually ladies unnaru kada kkk,,,enduku separate chesaru mmammlny ,,
@muraleedharmedamoni3044
@muraleedharmedamoni3044 Жыл бұрын
మీ ఐక్యత మహాధ్భుతం
@PedapudiDurgabhavani
@PedapudiDurgabhavani Жыл бұрын
Brother mee videos chustey manasu chala prasanthamga untadi meeru chupinche nature antha chudaka potey edo miss ayipoinattu untundi
@Sandhyamohan-1
@Sandhyamohan-1 Жыл бұрын
Super thamullu
@ArakuTribalCulture
@ArakuTribalCulture Жыл бұрын
Thank you.! 🙏🏻
@ChSuresh-d9s
@ChSuresh-d9s Жыл бұрын
SURESH. సూపర్
@Sunny-m6v
@Sunny-m6v Жыл бұрын
God bless you bro🙌🙌
@korsarambabu5238
@korsarambabu5238 Жыл бұрын
Jai jawan jai kisan superb brothers vari natu. Chala baga vestunnar
@wethinkcreativeevlogs
@wethinkcreativeevlogs Жыл бұрын
చాల బాగుంది వీడియో చుట్టూ పచ్చటి వాతావరణం చూస్తూ ఉండే లోపే వీడియో అయిపోయింది ..👍mee వీడియోస్ చూస్తూ ఉంటె మాకు కూడా మా ఛానల్లో మీ యొక్క గ్రామము మీ చుట్టూ ఉన్న ప్రదేశాలను explore cheyalani undi ....
@kabheerkendruka147
@kabheerkendruka147 Жыл бұрын
జై జవాన్...... మీరు సూపర్ అన్నా
@madasujyothi7423
@madasujyothi7423 Жыл бұрын
Superb.Ram Garu meeru.mi vuru vallu okariki.okaru Baga help cheskuntunnaru.mi pollalu mi vuru chudataniki superb ga vunnavi locations ayithe chala bavundi.Raju Ganesh meeru.eppudu elane hpy ga vundali😊 Gud luck Guy's ❤️
@satishjonnada4919
@satishjonnada4919 Жыл бұрын
Video chala baagundi bro 👌👌👌👌👌 good work bro.
@manjulathathumuluri9056
@manjulathathumuluri9056 Жыл бұрын
Grt nd beautiful
@madhiribuelah6277
@madhiribuelah6277 Жыл бұрын
Ramu, raju anni panulu nerchukovatam tapukadu a time ina A parisiti ina manam bratakagalam bro all the best
@umarani2159
@umarani2159 Жыл бұрын
అసలు మాటల్లో చెప్పలేను ఈ కనువిందులను మీరు చాలా నచ్చా రు అబ్బాయిలు.
@gangerstar2496
@gangerstar2496 Жыл бұрын
Super Vedio thammudu
@athramrajyalaxmi4590
@athramrajyalaxmi4590 Жыл бұрын
Superb dado miru...😊 me video laki chala adict ayyanu ur hard work and me kalmasam leni manusu ❤ dada
@KarthikKarthik-gw4qt
@KarthikKarthik-gw4qt Жыл бұрын
Anna love from Banglore karnataka 💛 ❤
@kmreddy
@kmreddy Жыл бұрын
Brother mee pranthamlo tractor s leva yeddulatho bumi dunnuthunnaru. vari moyadaniki cheera lo petti lagandi chala essy ga untundhi
@rpasupureddy
@rpasupureddy Жыл бұрын
Mee pani chala kadtam kani meeru enjoy chestu chesukuntunnaru grate meeru
@pramila.k.apoorvika
@pramila.k.apoorvika Жыл бұрын
Hi anna yela unnaru chala rojulu ki comment estunna sorry annae video chuste manaki chala happy undi anna maki alanti pani cheyalani undi
@VaruVarun.9347
@VaruVarun.9347 Жыл бұрын
మ నాన పొలంలో ఎడ్ల తో ....వారి నారు వేసే ముందు ....నాగలితో దున్ని......(గొర్రు)....తో నేలను చదును చేసి వారి వేసేవరు.....న చిన్నప్పుడు..... రోజులు గుర్తూవచయి.. .tanq యూ రామ్ అన్న ........ప్రకృతి ఒడిలో....ప్రకృతికి దగ్గర గ జీవిస్తున్నారు...... ఏ లాంటి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు విత్తనాలు వాడి మంచి హహరాన్ని తింటున్నారు..........అరకు ట్రైబల్ కల్చర్.....కి దన్యాధములు
@mittasunil8347
@mittasunil8347 Жыл бұрын
Elane andharu kalisi baga kastapadandi .manchiga ellu kattukondi .anni sampadhichukondi.
@localcandychannel7477
@localcandychannel7477 Жыл бұрын
పుడమి తల్లిని ముద్దాడి, దుక్కిదున్ని, నీరు పోసి, నారు పోసి, ప్రాణాలనుఫణంగా పెట్టి పండించే పంటతో దేశానికే ప్రాణం పోస్తున్న రైతన్నా.. నీకు వందనం.. అభివందనం.. కష్టే ఫలి 🙏🏻🙏🏻🙂
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 35 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 81 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 35 МЛН