i bro stumani ap coming woon u come in my dream.... veerabrahma is coming on dec , 15 ,2024..... plz come to karnataka ,banglore or chant veerabrahma moola mantra
@krishnakanthrv.9342 Жыл бұрын
😢 1 aug,big blue moon 18 sun l no shadow day 23 is strun will u see in eyes. this is in next 20 after starts
@krishnamurthi2670 Жыл бұрын
Hi bro I am requesting for please wissit Narayana vanam Sora kayala swamy temple please please please I am requesting please bro
సాహెబ్ గారు అన్ని మతాలను అందరు దేవుళ్లను ఒకటిగా భావిస్తున్నారు 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤ మా పాప ని దీవించండి సాహెబ్ గారు ఆమె హెల్త్ బాలేదు... అందరు మా పాప కు దీవించండి msg చదివేవాళ్ళు please 😢😢😢 అస్సలామువాలేకుం సాహెబ్ గారు.....
@crazycreations995 Жыл бұрын
Mi papa త్వరగా కోలుకోవాలని బాబా ఆశీర్వాదం మీకు మి ఫ్యామిలీ కి వుండాలని కోరుకుంటున్నాను.
@vuppulwsuryaprakash277 Жыл бұрын
God Bless your child aboundently
@suryavardhan1066 Жыл бұрын
@@crazycreations995 Thank You anna
@suryavardhan1066 Жыл бұрын
@@vuppulwsuryaprakash277 Thank You anna
@sunithareddy9413 Жыл бұрын
May God bless papa
@praveengoud6525 Жыл бұрын
ఇలాంటి విహారి యాత్రలో మంచి మంచి విడియో పెట్టడం వల్ల మేము మంచి మంచి విషయాలు తెలుసుకుటునాము ఈ మంచి వీడియో చూడడం మా అదృష్టం దీనికి కారణమైన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
@rakesh.kanakatla6993 Жыл бұрын
సాహెబ్ బాబా చిన్నపటి నుండి కష్టాలే బాబా ఇకనైనా కష్టాలు తిరిపోయి విముక్తి ని ప్రసాధించు బాబా ఇకనైనా అన్నిటిల్లో కలిసాచ్చేట్టు దీవించు తండ్రి 🙏🙏💐💐
@IamCrazy369Ай бұрын
❤ 💯 Allah bless you
@saikumarneeradisai4446 Жыл бұрын
చాలా బాగుంది అన్న ఇప్పుడే చూసా.. నేను కూడ త్వరగా సెటిల్ అయి 😎 త్వరగా పెళ్ళి చేసుకొని అమ్మ నాన్న లతో నలుగురికి సహాయం గా ఉంటూ అందరి మంచి కోరుకుంటూ సంతోషం గా ఉండాలి అని కోరుకున్నాను... 🙏💐 కోరుకున్నది నెరవేరాలని ని హ అల్లా హ ని భగవత్తున్ని 💐🙏 వేడుకుంటున్నాను 💐🙏🙏
@varalakshmilakshmi766 Жыл бұрын
చాలా బాగుంది షాహిద్ గారు వీడియో👌ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో మా ముందుకు తీసుకుని రావాలని, అలాగే 1M కి చేరువలో ఉన్నందుకు మీకు అభినందనలు.మీ కష్టమే మిమల్ని ఈ గమ్యానికి చేరువ చేసింది😊👍
@mylovelyvillagechannel1924 Жыл бұрын
👍👍
@bjkr597 Жыл бұрын
అక్కడ బెలూన్ పెట్టీ pump సహాయంతో గాలి ఉదారు అని టీవీ9 లో ఎప్పుడో చెప్పారు సాక్ష్యాలతో ఋజువు చేశారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కూడా ఆ ఫేక్ వీడియో మళ్లీ ఇప్పుడు అప్లోడ్ చేశావా వీడియో
@vsnsays Жыл бұрын
Best presenter ever.... Nv chepedhi vintuntey asal anni religions okatey ainantha happy ga untadhi....
@MEDHASBNtv7 ай бұрын
మా పాపని దీవించిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరుపేరునా నమస్కారం అండి
@sayadbasha18065 ай бұрын
Visit yellarthi
@kanchanatirumalasetty1273 Жыл бұрын
విహారి, నిజంగా చాలా మంచి వీడియో. స్వామి హార్ట్ బీట్ చూస్తుంటే ఒళ్ళు పులకరించిందయ్య . నీతో పాటుగా, మేము అందరం స్వామి ని శుభ్రపరచటం చూసి ధన్యత పొందాము . ఒక సందేహం. ఆడ వారికి dargah లోని కి ప్రవేశం ఉన్నదా? నేను దర్శించు కోవాలని కోరిక.
@bjkr597 Жыл бұрын
అక్కడ బెలూన్ పెట్టీ pump సహాయంతో గాలి ఉదారు అని టీవీ9 లో ఎప్పుడో చెప్పారు సాక్ష్యాలతో ఋజువు చేశారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కూడా ఆ ఫేక్ వీడియో మళ్లీ ఇప్పుడు అప్లోడ్ చేశారు వీడియో నమ్మవద్దు
@VillageViharichannel Жыл бұрын
శుబ్రపరిచే సమయంలో ఆడవారికి ప్రవేశం లేదు మిగతా సమయాల్లో అందరికీ ప్రవేశం వుంది
@ManiDoddi Жыл бұрын
Dargah lo ki avaraina vellochu
@shaiksaleem-tc2mg Жыл бұрын
ఇప్పుడు ఇలా ఉంది కానీ. ఒకప్పుడు ఇంకా సూపర్ గ ఉండేది భయ్య. Surroundings inka sooper ga వుండేవి
@venadukhadimshaikmukthiyar7285 Жыл бұрын
Yes
@msd30seconds Жыл бұрын
మా అమ్మ కు ఎంతో ఇష్టమైన స్వామి మా అనుకున్నవి జరిగాయి అని చెప్తూ ఉండేది మేము ఇతర దేశాల్లో సంతోషం గ ఉన్నాము అంటే మా అమ్మ భక్తి ప్రేమ❤❤❤
@vaillagelifetelangana8169 Жыл бұрын
Kkk
@mounika1198 Жыл бұрын
E uru andi
@usmanganiusmangani8151 Жыл бұрын
Venadu
@prasanthreddy6745 Жыл бұрын
Era erri pulka India lo vunnavallu happy ga lera
@prasanthreddy6745 Жыл бұрын
Kukka brathukuluraa mevi
@SigaretnareshThimmappa Жыл бұрын
చాలా మంచి వీడియో చూపించింకందుకు హృదయపూర్వక ధన్యదములు బ్రదర్స్ ❤❤❤
@mylovelyvillagechannel1924 Жыл бұрын
👍👍
@bjkr597 Жыл бұрын
అక్కడ బెలూన్ పెట్టీ pump సహాయంతో గాలి ఉదారు అని టీవీ9 లో ఎప్పుడో చెప్పారు సాక్ష్యాలతో ఋజువు చేశారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కూడా ఆ ఫేక్ వీడియో మళ్లీ ఇప్పుడు అప్లోడ్ చేశారు
@maahaa529 Жыл бұрын
Heheheheheee
@kalyaniindianwarriors5416 Жыл бұрын
మంచి వీడియో..మునుపెన్నడూ ఏ చానెల్ ల్లోనూ లేదు ఈ వీడియో.. Superrrrr....👌👌👌 All d best😮💐
@bjkr597 Жыл бұрын
అక్కడ బెలూన్ పెట్టీ pump సహాయంతో గాలి ఉదారు అని టీవీ9 లో ఎప్పుడో చెప్పారు సాక్ష్యాలతో ఋజువు చేశారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కూడా ఆ ఫేక్ వీడియో మళ్లీ ఇప్పుడు అప్లోడ్ చేశారు వీడియో నమ్మవద్దు
@dvslakshmi1259Ай бұрын
Vundi search cheyandi. Ma Nellore Jilla vallaku telusu e dargah.
@LuckyMudira62 Жыл бұрын
గుండె చప్పుడు చాలా అద్భుతంగా ఉంది
@kpadmasri7532 Жыл бұрын
Vihari vihari team ki Good luck ilanti manchi visayalu andhariki teliya జేస్తున్నరు inka మరెన్నో విజయాలు తెలియ జేస్తూ ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా ఆ god ni korukuntunnanu my family kuda miku good luck chepthunnaru
@anilvalli9576 Жыл бұрын
One dialogue is make me .. emotional all religions are equal..
@nikhilnikki9627 Жыл бұрын
That's the business 😂
@sreerans Жыл бұрын
Chala manchi ga anpisghondi video chusthunte... Chala mahima gala devudu, thappaka visit cheyali anukuntunna
@ridersquads8013 Жыл бұрын
Literally he born to make history ❤and to be Andra pradesh people ❤
@MalleshDeshpaka Жыл бұрын
చాలా మంచి వీడియో మరెన్నో చేయాలని కోరుకుంటున్నా
@t20high85 Жыл бұрын
Congratulations anna For 1 million subscribers Love from nandyal ❤
@bangaramtalla8121 Жыл бұрын
అన్న ఇంత మంచి దేవుని దర్శనం చూపించినందుకు నిజంగా నీకు నా వందనాలు
@INTERNETVIRALS-e8v Жыл бұрын
Devudu mattilo endhuku vuntadu ra picchoda
@maahaa529 Жыл бұрын
Hahahahaha
@madhusudhan.byadav8847 Жыл бұрын
అన్న సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గర్లో 15 కిలోమీటర్ల దూరంలో ఎర్రవరం గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బాల ఉగ్ర నరసింహ స్వామి కొత్తగా వెలిశారు దాని గురించి ఒక డాక్యుమెంటరీ తీసి పెట్టండి అన్న
@mohammadshareef1327Ай бұрын
VIDEO HAS EXCELLENT QUALITY BRO. It's different than other KZbinrs
@nazeernazeerunisa281511 ай бұрын
మీ పాప కు అ దేవుని అ దయ ఎప్పుడు ఉండాలని దువ చేస్తున్న మీ పాప ఆరోగ్యం గా సంతోషంగా ఉంటుంది య అల్లా 🤲🤲🤲🤲
@MEDHASBNtv7 ай бұрын
అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి
@rahmanbouncer3108Ай бұрын
Mee dharyam meeku plus auvthundhi Mee sahasam great annaya
@saipraneeth8801 Жыл бұрын
Bro ma chinnappudu akkade vanta chesukoni tini swami darshanam chesukoni vachevallamu. Ma voriki vachi video tisi nanduku thankyou so much bro. Alage sri Chengalamma thalli temple kuda chusi vellandi bro chala manchi baguntundi bro.
@maahaa529 Жыл бұрын
Swami kadhu athanu okka fake Baba
@AnchorKalyani Жыл бұрын
1M subscribers ki deggaralo unnaru Anna congratulations Anna... Me kastaniki tagga phalitam deggaralo undi
@phari6504 Жыл бұрын
సూపర్ అన్నా చాలా బాగా explain చేశారు నీ గుండె ధైర్యం కి హ్యాండ్సాఫ్ అన్నా ప్రతి వీడియో లో నీ సాహసం ధైర్యం super Anna నీ నెంబరు కావాలి ఇలాంటి వీడియో లు నీతో కలిసి చేయాలి అని
@haroonelectionwatchkadapa717823 күн бұрын
MAASHSAALLAH !! SUBAHAANALLAH Aap ki madhar ko deedaar hone ka lalach lach Shukriyh SAHEB !!!❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@villegeatozvolgs Жыл бұрын
అన్న venadu మా తాత ఊరు అన్న చాలా థాంక్స్ ఒకరి మీకు కామెంట్ చేసాను వెనాడు దర్గా చుపియండి అన్న అని చాలా రోజులు అవుతున్నది అన్న❤❤❤
@bjkr597 Жыл бұрын
అక్కడ బెలూన్ పెట్టీ pump సహాయంతో గాలి ఉదారు అని టీవీ9 లో ఎప్పుడో చెప్పారు సాక్ష్యాలతో ఋజువు చేశారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కూడా ఆ ఫేక్ వీడియో మళ్లీ ఇప్పుడు అప్లోడ్ చేశారు వీడియో నమ్మవద్దు
@kiranch54255 ай бұрын
Bro nuvvu great enni vishayalu chepthunnavu wow
@Masthruchi Жыл бұрын
Woho another blockbuster video 🤩
@salahtanda3 ай бұрын
థాంక్యూ విలేజ్ విహారి గారు వీడియోస్ చూస్తా ఉంటాను అప్పుడప్పుడు కూడా లైక్ చేసుకుంటాను వాట్సాప్ లో పెడుతున్నాను థాంక్యూ బావున్నాయి నువ్వు చేసి పిలుపుని చూస్తా ఉన్నాను ఇంకా పైకి పోవాలని ఎక్కువగా అందరికంటే ఎక్కువగా పైకి పోవాలని కోరుకుంటున్నాము ఇప్పుడు నువ్వు పోయిన ఆ దేవుని కాడికి పోయినావు కదా ఆ దేవుడు నిన్నుగా పైకి తీసుకుపోతాడు ఓకే థాంక్యూ విలేజ్ బీహార్ గారు థాంక్యూ వెరీ మచ్ ఓకే❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@kosnavinay Жыл бұрын
Sulluripeta loni chengalamma thalli ammavari temple gurinchi oka video cheyy bro please ..... 🙏❤️👍🏻
@MahiMahi-wm2hn Жыл бұрын
ఆ తల్లి అనుగ్రహం ఉండాలి గా
@rohithzandra40617 ай бұрын
Sure i will make that vedio
@changareddyparadesigari81962 ай бұрын
Amma ki talupu lu kosam techina koyalu chettu aipoindi maha adbhutham ga untadi aa tree,Anni god faces unatie please visit bro
@Kaleem73-vf4xyАй бұрын
ముస్లిం లకు ముస్లిం లే ఈ దర్గాహ్ గురించి చెప్పలేదు మీరు తెలియ జేశారు 🙏🌹🙏
Very Happy to view such a great powerful SACRED DARGA THANKS TO VILLAGE VIHARI VIDEOS
@anjumthahinith9738 Жыл бұрын
Nice video..keep growing...All the best for your future ..1M soon...❤
@Rakeshkumar-ke5rs Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు తప్పకుండ ఒకసారి ఈ దర్గా ని దర్శించుకుంటాను 🙏🙏
@maahaa529 Жыл бұрын
Tirupati ki vellu akkadiki velli em chesthav
@kalyanikeerthi3615 Жыл бұрын
After a long time😍but these is the best video✨😊
@Deenababymoolinti Жыл бұрын
Super video bro waiting for another exciting video..❤
@kushalakumari2431 Жыл бұрын
Really i was surprised and shocked by seeing this video ...video was amazing🔥advance congrats for 1M subscribers🎉 all the best😊
@Alex-zy3cg Жыл бұрын
అబ్బా తమ్ముడు తిరుపతి జిల్లా. ఓకే నా..
@bhavithashankar7722 Жыл бұрын
After a gap it was nice content video shahid😊but videos chala late ga vastunnayi shahid your hardwork will get 1 million very soon..,
@lakshminarayanakonidena1837 Жыл бұрын
Very good job nana. God bless you all.
@gangotrigurram8869 Жыл бұрын
Super anna congratulations to 1million coming soon good luck 👍👍
@rohithzandra40617 ай бұрын
Thank u
@SayedS-h9f3 ай бұрын
I'm very happy bro thanks for this ❤❤❤❤❤❤
@Sreenureddy-d2t Жыл бұрын
బయ్యా నేను subscriber ని వేనాడు వస్తున్నావు అని ముందే చెప్పుండచ్చు కదా మా సైడ్ హే మిమ్మల్ని కలిసినట్టు ఉండేది is the really power ❤️ of god allha 🕋
@saradij2 күн бұрын
THANK YOU,
@katrakannauma2541 Жыл бұрын
Andhra Pradesh Pulicat Lake is the second largest saltwater lake in India.
@shakeelshakeel168511 күн бұрын
Super ga chupincharu.
@karnatygoutham9079 Жыл бұрын
Super bhayya...gd luck to both of u...❤❤❤ advance congratulations to shaheed Bhai...narender bro... keep rocking..all the best ❤❤❤❤💪💪💪🤝🤝🙏🏼💪💪🙏🏼🙏🏼
@pasupuletigsvn3221 Жыл бұрын
Thank you anna for showing. I stay in Hyderabad, but my native is near shrihari kota only. I will definitely go to dharga🙏🏻.
@maahaa529 Жыл бұрын
Tirupati ki vellu bagupadhuthav
@smobiles-4474 Жыл бұрын
Neeku nammakam lenapudu tirupathi velle em pikuthav bro
@venadukhadimshaikmukthiyar7285 Жыл бұрын
Welcome My dear friend
@aadithyasangani717 Жыл бұрын
Dargha lo emie undadhu ,there is no positive energy whiche influence you ,visit oldest temples you will feel the positive energy
@gowthamnaik7711 Жыл бұрын
Congratulations anna 1 m soon in next four days🎉🎉
@travelwithmdhk Жыл бұрын
Subscribed bro! Chala baga explain chesaru bro..👍
@VillageViharichannel Жыл бұрын
TQ soo much brother 💙
@irashaik28 Жыл бұрын
One of my favorite dargah in venadu
@maruthijewellersintelugu Жыл бұрын
Congrats for 1million soon 🎉
@kallapallykhajapasha3987 Жыл бұрын
Advanced 1M Congratulations broh❤️😘
@bollamsiva8005Ай бұрын
🙏🙏🙏🔥🔥🔥 Swami helth evandi Swami 🔥🔥🔥🙏🙏🙏
@mallikarjunamalli6297 Жыл бұрын
Super video Anna ❤❤❤, congratulations anna for go to 1M subscribes
@bjkr597 Жыл бұрын
అక్కడ బెలూన్ పెట్టీ pump సహాయంతో గాలి ఉదారు అని టీవీ9 లో ఎప్పుడో చెప్పారు సాక్ష్యాలతో ఋజువు చేశారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కూడా ఆ ఫేక్ వీడియో మళ్లీ ఇప్పుడు అప్లోడ్ చేశారు వీడియో నమ్మవద్దు
@Nafees-eo6mj Жыл бұрын
Thank you Shahid for your information May Allah bless beta❤❤❤❤❤❤
@lalavathdeviya6546 Жыл бұрын
Very happy to see u bro.after long time...today video is outstanding....keep going bro....god makes u r wish nd way sucess......handsup to u bro.......🙏👌👍
@DurgaPrasad-vv4xz Жыл бұрын
Swamivariki 🙏🙏🙏shahid brother manchi video chupinchavu God bless you brother continue 👏👏👏.
మళ్ళీ start జేశారు బయ్యా.. Compare this vedio with his other vedios. Focuz on his screenplay, vedio taking, concentrated respectful script and modulation of anchoring..
@VillageViharichannel Жыл бұрын
ఇందులో ఎం తప్పు ఉంది చెప్పండి
@esakotisaiganesh5166 Жыл бұрын
Machi content tho elanti videos chala cheyya Lani korutunna Anna all the best🎉🎉
@kandelasridevi1653 Жыл бұрын
Congratulations ma. You have blessed ma 🫡🙏
@Bindusangem4 ай бұрын
Tq so much bro machi videos peduthunaru
@yesusharmila2404 Жыл бұрын
Nenu 2013 nundi prati samvatsaram velatanu nenu first time vellinappudu chusanu heart beat kottukovadam moharam lo chala mandi vastaru mean road nunchi mallu koni singil road vellina taruvata bale vuntadi 2saids water super vuntadi ayite wone vehikil vunte enka baguntadi
@bjkr597 Жыл бұрын
అక్కడ బెలూన్ పెట్టీ pump సహాయంతో గాలి ఉదారు అని టీవీ9 లో ఎప్పుడో చెప్పారు సాక్ష్యాలతో ఋజువు చేశారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కూడా ఆ ఫేక్ వీడియో మళ్లీ ఇప్పుడు అప్లోడ్ చేశారు వీడియో నమ్మవద్దు
@venkateshthonta90409 ай бұрын
వీడియో సూపర్ భయ్యా 🚩🔱
@bonthapallyvinaygoud1174 Жыл бұрын
Superb video Shahid bhai 🤝💐🙌
@merugusumayadav7843 Жыл бұрын
Ma kannaiah manchiga matalu ravali baba🙏🏾🙏🏾
@HiHi-td1so Жыл бұрын
💐💐Congratulations for 1M coming soon 🎉💐❤️🤝
@lakshminarasimhaiah3733 Жыл бұрын
V. V is back 🌹. Keep rocking 👌👌👌.
@naturalboypurna4562 Жыл бұрын
Kedarnath trekking chey bro my dream place
@mgrprogaming8182 Жыл бұрын
Thnks anna edhi ma oore..love u anna
@kusumareddy5770 Жыл бұрын
Hi Shahid and Narendra bro..how r u..advance congratulations for 1Million
@YogitaRamagalla Жыл бұрын
Very straight 😮😮😮 about heart beat 🙏😌
@mamaskitchen610 Жыл бұрын
Very nice video shahid💐💐keep rocking.....
@anjumthahinith9738 Жыл бұрын
Assalamualaikum, after long time appka msg dekhta hu
@VillageViharichannel Жыл бұрын
❤️😍
@mylovelyvillagechannel1924 Жыл бұрын
Very nice video👍
@shivakumarshiva612911 ай бұрын
Super undhi anna videos 🎉
@mounikataduri455 Жыл бұрын
Mashallah 🤲
@BhukyaRajkumar-w5s4 ай бұрын
Super anna super super naku nachindi anna
@nandy7983 Жыл бұрын
That heartbeat videos ,litreally given me goosebumps
@maahaa529 Жыл бұрын
Hahahahaha
@LAWRENCEBISHNOI8055 Жыл бұрын
😂😂😂😂😂
@VillagePurnaVlogs Жыл бұрын
Manchi video thammudu tq😊
@YGUNASHEKARREDDY Жыл бұрын
Ma srikakulam kalingapatnam lo kuda ilanti darga undi madina baba akkada sajeeva samadhi ayi unnaru. A darga samudra teeram lo undi. A area lo tsunami lanti disasters emi avvakunda undalani akkada baba samadhi ayyaru.14 feet long untadi samadhi
@shanmukhanathharpanahalli5456 Жыл бұрын
Already chusam bro.. 😊 but video is very nice🎉
@SureshSuresh-wh5ll Жыл бұрын
❤Heart y congratulations for 1 million subscribers anna❤
@bjkr597 Жыл бұрын
అక్కడ బెలూన్ పెట్టీ pump సహాయంతో గాలి ఉదారు అని టీవీ9 లో ఎప్పుడో చెప్పారు సాక్ష్యాలతో ఋజువు చేశారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కూడా ఆ ఫేక్ వీడియో మళ్లీ ఇప్పుడు అప్లోడ్ చేశావా వీడియో
@khajiyakhajiya4153 Жыл бұрын
Mashallah subhanallah❤❤
@karnatygoutham9079 Жыл бұрын
Hearty congratulations to reaching 1M subscribers..
@SURI1253 Жыл бұрын
Venadu shaik davudvalli vari dargah....venadu gramam sullurupeta, Nellore district maku chala daggra Naidupeta madi
@dhanalakshmi6750 Жыл бұрын
Hii Annaya advance congratulations for 1m subscribers 🥰
@g1simharoyal93 Жыл бұрын
Super annna🙏🙏🙏🙏💥💥💥
@singanamoniraghavendhra2151 Жыл бұрын
Congratulations 1 million coming soon Anna....🎉🎉🎉🎉🎉🤝🤝🤝❤️💐🎊🎊
@sunithag6079 Жыл бұрын
Hi విహారి సూపర్ వీడియో చుస్యం నికు నా 🙏🙏🙏🙏🙏
@SureshYt783 Жыл бұрын
Hearty congratulations for 1 million🎉🎉🎉🎉🎉❤❤❤
@Ashok-os4sr Жыл бұрын
షాహిద్ 💕💕నరేంద్ర చాలా మంచి వీడియో సూపర్ 🙂 మీకు ధన్యవాదములు 🙏