విలువైన ప్రేమలో - వంచన లేదు కల్వరి ప్రేమలో - కల్మషం లేదు మధురమైన ప్రేమలో - మరణం లేదు శాశ్వత ప్రేమలో - శాపం లేదు యేసయ్య ప్రేమలో - ఎడబాటు లేదు - 2 అద్భుత ప్రేమలో - అరమరిక లేదు - 2 1. వాడిగల నాలుక - చేసిన గాయం శోధన సమయం - మిగిల్చిన భారం = 2 అణచి వేయబడదు - ఆశ్చర్య ప్రేమను - 2 నిలువ నీడ దొరికెను - నిజమైన ప్రేమలో - 2 2. నా దోషములను - మోసిన ప్రేమ నాకై సిలువను - కోరిన ప్రేమ = 2 పరిశుద్ధ పాత్రగా - మార్చిన ప్రేమ - 2 ఆశీర్వదించిన - ఆత్మీయ ప్రేమ - 2
@DevaGospelMusicalMinistry7 ай бұрын
Tnq somuch
@thumatipothaiah4733Ай бұрын
Great singing thalli. You are borne to singing. God bless you 🙏
@rajakumarikattekola87989 ай бұрын
చక్కటి స్వరం , కుటుంబంగా దేవుని స్తుతించటం దేవుని ఎంత భాగ్యము, చిన్న వయసులో దేవుని ప్రేమను తెలుసుకున్నా వు, God bless you and use you in the days to come
@DevaGospelMusicalMinistry9 ай бұрын
By God gres anna praise lord 🙏
@rajakumarikattekola87989 ай бұрын
From Chennai, ఇంత కాలం నాకు తెలియదు మీ songs, నిన్న కొన్ని songs విన్నాను, May God shower His blessings upon your family,
@thepowerofinvisibility98208 ай бұрын
Really, what a voice thalli 👌👏 GOD is with you 🙏
@syamalakandula64307 ай бұрын
Nice singing@@DevaGospelMusicalMinistry
@kaatamaraaju73238 ай бұрын
బుడ్డోడు డ్రమ్ పాడ్స్ పై తబలా కూడా అధ్బుతంగా వాయించి ఆశ్చర్య పరిచాడు.చాలాటాలెంటు ఈ వయసులో..సంతోషం.ఎక్కడ నేర్చుకున్నాడో.wonder kid.
@DevaGospelMusicalMinistry8 ай бұрын
Only God grece sir praise the lord 🙏
@syambabu4534 Жыл бұрын
విలువైన ప్రేమలో వంచన లేదు - కల్వరి ప్రేమలో కల్మషం లేదు మధురమైన ప్రేమలో మరణం లేదు - శాశ్వత ప్రేమలో శాపం లేదు యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు - అద్భుత ప్రేమలో అరమరిక లేదు 1. వాడిగల నాలుక చేసిన గాయం - శోధన సమయం మిగిల్చిన భారం అణిచివేయబడెను ఆశ్చర్య ప్రేమలో (2) నిలువ నీడ దొరికెనె - నిజమైన ప్రేమలో (2) llవిలవైనll 2. నా దోషములను మోసిన ప్రేమ - నాకై సిలువను కోరిన ప్రేమ పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ (2) ఆశీర్వదించిన - ఆత్మీయ ప్రేమ (2) llవిలువైనll
@DevaGospelMusicalMinistry Жыл бұрын
🙏🙏🙏
@OliveelishebaBoyani8 ай бұрын
Hi dear brothers and sisters it is really so blessed to see you all with very good synchronization. God has really blessed you in a very special way. Please do continue singing for gods glory.may god bless you
@madhulatha88418 ай бұрын
🎉🎉❤❤
@katampapanna76596 ай бұрын
👏👏👏
@DevaGospelMusicalMinistry6 ай бұрын
Praise the Lord
@reubenselvaraj892915 күн бұрын
Superb sister God bless u abundantly for his ministry
@DevaGospelMusicalMinistry15 күн бұрын
Amen Amen tnq bro 🙏
@masanivenkanna19256 ай бұрын
దేవుని కే మహిమ కలుగును గాక..... నీ స్వరం ద్వారా అనేక మంది మార్పు కలిగి చక్కని సంగీతం తో పాటకు జీవం పోషరు..... 💐💐
@DevaGospelMusicalMinistry6 ай бұрын
Glory to the Lord tnq somuch anna
@johnmatcha35886 ай бұрын
చెల్లెమ్మా, దేవుడు మీకు మంచి తాలాంతులు ఇచ్చాడు. ఈ సమ్మర్ లో, సంగీతం క్లాసులు, గవ్నమెంట్ వారు నిర్వహిస్తారు. ఆ క్లాసులు మీకు చాలా ఉపయోగపడతాయని మా అభిప్రాయం! మీరు ఎవరినో అనుకరిస్తూ వారి గొంతుతో పడుతున్నట్టు వుంది! దేవుడు మీకు మంచి గాత్రం ఇచ్చాడు! మీ సొంత గాత్రం, ఉచ్చారణ, లయ, మీ సొంత స్టయిల్ ఎస్టాబ్లిష్ చేయండి!
@DevaGospelMusicalMinistry6 ай бұрын
Ok anna tnq somuch praise the lord
@homelychannelforeveryone1366Ай бұрын
The t - shirt it's self shows ,you are the gods best team. Really extraordinary...
@homelychannelforeveryone1366Ай бұрын
Nice voice
@DevaGospelMusicalMinistryАй бұрын
Glory to God thank you somuch praise lord 🙏🙏🙏
@ChinnuRocky-p1y3 ай бұрын
Super Deva priya
@DevaGospelMusicalMinistry3 ай бұрын
@@ChinnuRocky-p1y glory to God 🙏
@prasadaraochetty650610 күн бұрын
Excellent team wonderful tone as well good music
@DevaGospelMusicalMinistryКүн бұрын
Praise God tnq anna praise lord 🙏
@B.prasanna.Bobbili.prasa-uh1uk8 ай бұрын
Very. Good voice. Ra. God. Blessyou. Ra. Thalli
@DevaGospelMusicalMinistry8 ай бұрын
Amen amen tnq somuch praise lord 🙏
@Abhishek_creations4128 ай бұрын
నీ హై పీచ్ అద్భుతం తల్లి🙏🙏🙏
@DevaGospelMusicalMinistry8 ай бұрын
Praise God tnq somuch anna 🙏
@grajtpd5645 Жыл бұрын
Sunday Super Presentation Song 👍GOD Bless U Thalli 👍 A m e n 👍
@DevaGospelMusicalMinistry Жыл бұрын
Amen tnq somuch praise the lord 🙏🙏🙏
@RatnamJunnu8 ай бұрын
యేసయ్యా ప్రేమలో ఎడబాటు లేదు.... Glory to Jesus 🙏
@DevaGospelMusicalMinistry8 ай бұрын
Amen tnq somuch bro 🙏
@eminishapalakeeti Жыл бұрын
One of my favourite song...Super Singing maa... God bless you More and More....🙌
@DevaGospelMusicalMinistry Жыл бұрын
Amen tnq somuch praise the lord 🙏🙏🙏
@lakshminarayanajonnalagadd95769 ай бұрын
Melodious voice and heart touching song.God bless you abundantly with good health and happiness in the future years ahead.THANK YOU JESUS
God bless you Chellemma ❤️ Really u r blessing to many young singers .. Thank you so much Father Garu for your Encouragement to ur kids ❤
@DevaGospelMusicalMinistry7 ай бұрын
By god's grace maa Tnq somuch sister 🙏
@JesilKumarOfficial8 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@DevaGospelMusicalMinistry8 ай бұрын
Amen tnq somuch sister 🙏
@baddipudiaseervadam51136 ай бұрын
Superga padevu cheli devudu ninu divinchunugaka enka mareno patalu padutaku mana yesaya manchi swaram devudu echunu gaka amen
@DevaGospelMusicalMinistry6 ай бұрын
Amen tnq somuch anna
@Elizabeth_567899 ай бұрын
God will bless you abundantly. May god useyou mightily ❤
@DevaGospelMusicalMinistry9 ай бұрын
Amen praise lord sister 🙏🙏🙏
@karlapudijohnsahethu3766 Жыл бұрын
Amen praise the lord 👌👌🙏🙏👍👍💕
@DevaGospelMusicalMinistry Жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@prathapkumarkavuri89379 ай бұрын
Wonderful singing.... God bless you
@DevaGospelMusicalMinistry9 ай бұрын
Amen tnq somuch Anna praise the Lord
@LalithaKopila8 ай бұрын
Super thalli God bless you maa.....
@gollavasanthakumari82659 ай бұрын
God bless you all. 🙌 Glory to God.Hallelujah.
@DevaGospelMusicalMinistry9 ай бұрын
Amen tnq somuch sister praise the lord 🙏
@sudarshanrao64479 ай бұрын
Nice singing, God bless entire family.
@DevaGospelMusicalMinistry9 ай бұрын
Amen tnq somuch anna 🙏
@lillysharon74163 ай бұрын
Wonderful singing ma..God bless you 💖
@DevaGospelMusicalMinistry3 ай бұрын
@@lillysharon7416 amen tnq somuch sister praise lord 🙏
@aprilmay78167 ай бұрын
May God bless your music ministry! Awesome team for Amazing God Almighty Creator of the universe!!
@DevaGospelMusicalMinistry7 ай бұрын
Glory to God tnq somuch anna praise lord 🙏
@srinivasaligi228 ай бұрын
🙏💗✝️ఆమేన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా ❤❤❤
@DevaGospelMusicalMinistry8 ай бұрын
Amen Amen amen 🙏
@jacobelia37798 ай бұрын
Praise the Lord. Wonderf, Beautiful. God bless you all. 7:39
@DevaGospelMusicalMinistry8 ай бұрын
Glory to God tnq somuch anna praise lord 🙏
@SudhaMatsaАй бұрын
Praise the lord tally manchi swaram devudu niku icharu ninnu chusi ma pillalu kuda nerchu kovaly inka itovantivi songs pettandi pls god bless you tally
@DevaGospelMusicalMinistryАй бұрын
Amen amen amen praise the lord 🙏
@kirankumarmacherlaofficial Жыл бұрын
Marvelous...No word's Glory to God 🙌
@DevaGospelMusicalMinistry Жыл бұрын
Amen praise the lord 🙏🙏🙏
@pydavallibalaji5007 ай бұрын
Nice singing, nice music, nice pad on tabla, God bless your family