రాజవ్వ అంతిమ యాత్రలో పాల్గొని జోరు ఎండ కాలంలో వాగులో నుండి తీసుక పోయిన రోజులను ఎప్పటికీ మరిచి పోలేము. జోహార్ కోదురు పాక రాజవ్వ
@DivyagasikantiGasikanti21 күн бұрын
Ma thathaa amma ❤😊
@bombothulanarayana298324 күн бұрын
Akka voice 🎉
@ashokdamera144424 күн бұрын
2025 సంవత్సరంలో అరుణోదయ ఆణిముత్యం విమలక్క అద్భుతమైన రాజవ్వ పాటను పాటక ప్రియులకు అందించడం సంతోషకరం
@Balakrishnagundlapalli716221 күн бұрын
Akka super song
@gadapamahi202224 күн бұрын
Thalli neevu cheppedhi nizame
@vimalab369521 күн бұрын
రాజవ్వ పై భూస్వామి సామూహిక అత్యాచారం చేయించిన ఘటన యదార్థం. పైగా ప్రజలపైనే అక్రమ కేసు మోపి అనేకమంది కొదురుపాక వాసులను జైలు పాలు చేసిన దుర్మార్గము మాసిపోదు. ఈ కేసులోనే 1978లో కామ్రేడ్ అమరన్న పై కూడా అక్రమ కేసు మోపి జైల్లో బంధించారు. ఈ పాట ద్వారా అమరన్న (మిత్ర) ఒక యదార్థ ఘటనను మన ముందుకు తెచ్చాడని భావించాలి.
@PillinareshMudiraj11 күн бұрын
Akka me pata super
@madhuerumalla588124 күн бұрын
బోయినపల్లి మండలం
@Aradhya2020RRR22 күн бұрын
Peedapalli dist palakurhimandalam ranapoor village eegolapu malaiah pi song paadaka
@bathularaghuvarma22 күн бұрын
🙏
@khanapuramlaxman638424 күн бұрын
Rajanna sircilla
@saiyadavsingari978524 күн бұрын
😢
@Aradhya2020RRR22 күн бұрын
Ranapoor eegolapu mallaiah pi paatapadaka
@RamakrishnaBoddupally23 күн бұрын
✊✊✊✊
@Aradhya2020RRR22 күн бұрын
Eegolapumalyapu paatapadaka
@thirupathithirupathi9224 күн бұрын
పెద్దపల్లి దగ్గర్లోనా
@bhurlavenkatesham167724 күн бұрын
Vemulavada
@VamshiVamee24 күн бұрын
Kadhu
@vijaykumarlingampelly180723 күн бұрын
Sircilla
@vimalab369521 күн бұрын
1970 ల నాటి పరిస్థితి ఇది.
@thirupathithirupathi9224 күн бұрын
ఎక్కడికొదురుపాక
@bhurlavenkatesham167724 күн бұрын
Vemulavada
@swamysheelam229723 күн бұрын
తేదీ 27 28 నవంబర్ 2024లలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన కరీంనగర్ నుండి వేములవాడకు నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్న సందర్భంగా, కరీంనగర్ నుండి బయలుదేరిన పాదయాత్ర తేదీ 27 11 24న రాత్రి ఎనిమిది గంటలకు కొదురుపాక చేరుకుంది. కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలను కలిపే మిడిల్ మానేరు బ్రిడ్జి పక్కనగల కొదురుపాకు చేరుకుంది. ఆ రాత్రంతా కొంతమంది మిత్రులతో కొదురుపాక రాజవ్వ కోపానికగ్గిపూలు పూయించిన పోరాటాన్ని గుర్తు చేసుకొన్నాము.
@bhoomaiahbolli398822 күн бұрын
కె సి ఆర్ అత్తగారి ఊరు
@devarajumulige22422 күн бұрын
Karimnagar dst
@durgeshgani871121 күн бұрын
Kodurupaka, బోయినపల్లి mandal
@vijayamayalaram423722 күн бұрын
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కుదురుపాక విలేజి లో వెలమలకు అంత సీను ఎవడికి లేదు అంత బాధపెట్టి దొర ఎవడు లేడు కొదురుపాక లో 1992 నేను చూసిన అంత సీను ఎవడికి లేదు
@ravanrakeshacf21 күн бұрын
ఇది జరిగింది 1978 లో మీకు తెలికుంటే తెలినట్టే ఉండండి మిడి మిడి జ్ఞానంతో మాట్లాడకండి. మీరు చూసింది 1992 అప్పటికే ఆ ప్రాంతం లో విప్లవోద్యమం ప్రభావంతో చాలా మార్పులు వచ్చాయి.
@ravanrakeshacf21 күн бұрын
1970వ దశకం లో ఉత్తర తెలంగాణ ప్రాంతం లో దాదాపు చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఈ పాట 70వ దశకం లో ఉన్న దోపిడీ రూపం చెపుతుంది.