Swamy ma intilo Pooja room cupboard lo vundhi nilabhadi Nithya Pooja cheyacha please replay.
@rjoythirvenkastes Жыл бұрын
గురువుగారు మీకు చెప్పాలనిపించి చెప్తున్నాను మనం నిత్యం దేవుని నమ్మితే మనకి దేవుడే దారి చూపిస్తాడు ఎలా పూజ చేయాలి ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి అని నేను నా జీవితంలో జరిగింది గురువుగారు అసలు పూజ అంటే నాకు పెద్ద ఐడియా లేదు కానీ నాకు దైవమే నాకు ఎలా ఉండాలనేది చూపించండి సేమ్ మీరు చెప్పినట్టే చేస్తాను
Nitya puja lo oka ekatri matrame 3 vattulu vesi veliginchavachha swami
@sujanasujji7609 Жыл бұрын
Correct ga chepparu guruvu garu 💯💯 Thank you very much for valuable information 🙂🙂🙂
@madhavilatha5349 Жыл бұрын
Swami nijamu ga meeru currect ga nijayatheega cheptharu swami andhuke Mee chanel subscribe chesanu nijam ga naaku peddha dout vundindhi adhi meeru naa kosame e video theesaru ani pinchindhi swami sarvam sivarpanam
@annapoornag916311 ай бұрын
సాయి రామ్, మేము దేవుడు ని, ఉత్తర దిశగా, పెట్టు కు నా ము, దీపం, ఉత్తర దిశగా, పెట్టవచ్చు నా
@ashavarshandu121 Жыл бұрын
🙏🙏🙏 Deeparadana ela chesukovalani chala baga chepparu
@Niha03166 Жыл бұрын
Mi video s ani chusthuna andi 3 days nundi chala bhaga cheputhunaru miku padabi vandhanalu ayyagaru.okasi eaka harithi antai eamito vivarichandi
@lakshmilakshmi2327 Жыл бұрын
Thank you guruvugaru chala manchi vishayalanu telusukunnamu
@veerachary.t3180 Жыл бұрын
చాలా ఉపయోగకరమైన విషయాన్ని తెలిపారు ధన్యవాదాలు
@akkenapallykalyani4850 Жыл бұрын
Danyavadamulu guruvugaru chala baga vivarincharu
@vaniswamy8951 Жыл бұрын
Thank you so much Panditji for teaching us do s and don't about lighting deepams. 🙏
@SarmaKandukuri Жыл бұрын
Swamy nenu agarbathi tho deepam veligisthanu
@JyotiValasapalli8 күн бұрын
మట్టి ప్రమిదలను వాడుకోవచ్చ రోజు కోత్త ప్రమిదలేవాడాల
నమస్కారం గురువుగారు ఒక్క దీపం లో రెండు వత్తులు ఇంకో దీపం లో రెండు ఒత్తులు వేసి వెలిగి స్తున్నానునేను మూడు మూడు వత్తులు వేసి వెలిగించాలకొంచెం తెలియజేస్తారా గురువుగారు నేను ఐదు రకాల కలిపిన నూనెను వాడవచ్చా స్వామి సైకిల్ బ్రాండ్ కంపెనీ స్వామి
@srinivasrayini3057 Жыл бұрын
Swamy chala thanks..good information
@gneeraja95 Жыл бұрын
Namaskara guruvu garu Vudhayam , sayantramu kuda deepapu kundulu kadagala guruvu garu
@SatyaslifejourneyАй бұрын
చాలా బాగా చెప్పారు గురు గారు 🙏
@vaniprasannasaketi4538 Жыл бұрын
Guruvu gariki hrudhyapoorvaka namaskaramlu. Mari kamakshi deepam mana velu chusthunnattu pedatham kada vivarinchagalaru
@tenugukrishnaveni5281 Жыл бұрын
Tq swami chala information echharu
@trajyalakamshmilakshmi6106 Жыл бұрын
Namastay guruvugaru Naku oka chinna sandeham Vathullu gurinchi Meru 3 vathullu vesi depam pettali antunuru Kani ma intilo 2 vathullu vestaru Nenu 3 vathullu vesi depam pettavacha Teliya chestra swami
@kondasrinivas5650 Жыл бұрын
గురువు గారు చాలా బాగాచెప్పారు. మాకు పూజమందిరం ఉంది. నేను ఒకటే పెద్ద చెమ్మ లో ద్వీపం పెట్టుచున్నాను నాలుగు వాటతులు వేస్తాను తప్పు అంటారా స్వామి.
@mallikaguggila5463 Жыл бұрын
నమస్కారం గురువు గారు మట్టి కుందేలు వాడవచ్చా దీపం పెట్టడానికి
@satyavathich58086 күн бұрын
Nenu roju sayathram matreme Puja chesthanu,a Puja palisthundha,naku single room vundatam valana vudayam cheyanu,guruvu garu naku pariskaram chepandi
Thank you so much guruvu garu. Meku మా పాదాభివందనలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹నాకు ఒక చిన్న సందేహం ఉంది గురువుగారు. అది ఏంటి అంటే మా ఇంట్లో మా సార్ అయ్యప్ప స్వామి భక్తుడు. అయితే ఈ మధ్య కాలంలో వాళ్ళు ఒక పదిమంది కలసి కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. అలానే ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల దరిస్తారు. అందుకే వాళ్ళు మాల ధరించినప్పుడు అభిషేకం చేసుకోవడానికి ఇబ్బంది గా ఉందని. ఈ మధ్య కాలంలో పంచంలోహ ల తో అయ్యప్ప స్వామి వారిని చెప్పించారు అండి. స్వామి వారు పుట్టినరోజు తరువాత టెంపుల్ లో ఉంచుదాం అనుకొన్నారు కానీ కొన్ని కారణాల వాళ్ళ, ఇప్పుడు స్వామి వారు మా ఇంట్లో ఉన్నారు అండి. ఆలా ఉండవచ్చా, లేదా అండీ చెప్పండి plz. మేము ప్రతి రోజు పూజ చేస్తాము. పత్యేకంగా వేరే గది ఉంది. అన్ని పాటిస్తాను. స్వామి ki ప్రతి రోజు మార్నింగ్.పూజ &మధ్యాహ్నం నివేదన చేస్తున్నాము, ఈవెనింగ్ పూజ చేస్తున్నామ్. ఇంకా me మాటలో చెప్పండి మాకు plz 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻. మేము ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాం అండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻అలాగే కొంతమంది ఆకాండ దీపం పెట్టాలి అంటున్నారు అది నిజమేనా అండి
@vinayreddyharikathalu6658 Жыл бұрын
అఖండం పెట్టవలసిన అటువంటి అవసరం లేదు మాంసాహారం తిన్నప్పుడు మహిళ ఉన్నప్పుడు దాంపత్య జీవితాన్ని కొనసాగించినప్పుడు పూజా మందిరంలోకి వెళ్ళకూడదు పరిశుభ్రంగా స్నానం చేసుకొని ప్రతినిత్యం దీపారాధన చేసి నైవేద్యం పెట్టండి అంతా మంచి జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ 🙏
@domaarchana2991 Жыл бұрын
Namaskaram lu guruvugaru memu chese thappulu maku theliyesaru 🙏 roju pooja lo naivedhyam ga m pettali cheppandi guruvugaru
@anuradhabhargav7254 Жыл бұрын
🙏🙏🙏 నమస్తే గురువుగారు చాలా చక్కగా వివరించారు, అలాగే '' నిత్య పూజా విధానం '' ఎలా చేసుకోవాలి వివరించండి. ఒక వీడియో చెయ్యండి 🙏🙏🙏
@adepukavitha9786 Жыл бұрын
🙏🙏🙏
@ChinnammaduDivanapu-dy8cc Жыл бұрын
Swami shodachopachara Pooja mantralutho pettandii clear ga swami 8:17
@jami.niceramakrishna4208 Жыл бұрын
గురువుగారు తెలియని ఎన్నో మంచి విషయం మాకు తెలియజేస్తున్నారు మీకు ధన్యవాదాలు అలాగే ఇంట్లో పూజ మందిరంలో ఉండే పాత వెండి విగ్రహాలు అరిగిపోతే వాటిని ఏమి చేయాలి తెలియజేయండి
@panchaaksharipusala5738 Жыл бұрын
Namaskaram andi Laxmi Devi poja video pettara pls Kalasham poja andi
@pagadalavijaya-q9v Жыл бұрын
Danyavadalu guruvu garu
@lakshmikalyani7891 Жыл бұрын
Milanti valle cheparu mudu deepalu velagali ani edi namalo deliyadamu ledhu
@jaivikmamidi2635 Жыл бұрын
Baga chepparu guruvu garu
@rekhapala558311 ай бұрын
Chala bhaga chaparu Swami dhanyavadhalu 🙏🙏
@ramabala7220 Жыл бұрын
నమస్కారమండి గురువుగారు దేవుడి దగ్గర రెండు దీపం కుందులు పెట్టాల లేక ఒకటి పెట్టిన పరవాలేదా.
@luckycrazyboy3806 Жыл бұрын
Teliyani vishayalu teliya chestunnaru Guru Garu miku Pada Abhi Vandanam 🙏🙏🙏🙏🙏
@BabiadapaAdapa11 ай бұрын
Namaste guruvugaru 🙏🙏🙏🙏 ganapatiki 2 gummadi vattulu 2 podavu vattulu devudiki vestamu Ala 2 depalu pedatamu ala cheyyakuda galuruji
@GirishV-f1k4 ай бұрын
Prathi poojalonu ee mantram chadavala guruvu gaaru
@sagar-oi3kv Жыл бұрын
Namaskar guruji ma intlo chala devi devatha photos unnai only rendu depaalu oka prasadam pedithe saripothunda leda prathi devi devtha photo ki seperate ga deepam prasadam pettala? Dayachesi thelupagalaru 🙏🙏🙏
@pokurilakshmi2600 Жыл бұрын
Garaku stambam bathiki vunnavaru Peru meedha veyavacha Swami. Cheppandi
@user-om2jo9lp9p Жыл бұрын
Swamy memu sontha illu kattukovalante edina pariharam cheppandi ayyagaru
@srivanidyavanpalli4271 Жыл бұрын
Swami.. Nenu udyoga sadhana lo unnanu .. Naku two kids unnaru... Chaditapudu Consontrate cheyalekapotunna.. Swami... Dayachisi adaina solution cheppandi... Nenu esari ala ayina na target reach kavali.. Please memu chala appullo unnam swami.. Mi videos anni chustanu like chestanu... Mi videos anni baguntayi.. Gurugaru
@punni7 Жыл бұрын
Well explained swami.
@nersusrinivas6264 Жыл бұрын
Very good information Sir
@pruthvinetha3250 Жыл бұрын
Ma sir ha depamu lo oil unte alage depamu peduthadu roju plz reply 🙏 swamy
@vinayreddyharikathalu6658 Жыл бұрын
వద్దు తల్లి నువ్వు పక్కకు తీసేసి శుభ్రంగా దీపం కడుక్కొని మళ్లీ దీపారాధన చేయాలి మిగిలిన ఆ నూనెను మట్టి ప్రమిదలో పోసి కడప దగ్గర దీపారాధన చేసుకోవచ్చు శ్రీమాత్రే నమః