Рет қаралды 17,290
క్రికెట్‌లో విరాట్ కోహ్లీని సచిన్ తెందుల్కర్‌కి వారసుడిగా చెప్పుకుంటారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చుతూ నిర్ణయం తీసుకున్న ఒలింపిక్ కమిటీ కూడా కోహ్లీనే ప్రస్తావించింది. ఛేజ్ మాస్టర్‌గా టీమిండియాలో తనకంటూ ఓ సుస్థిర స్థానం దక్కించుకున్నాడు విరాట్. ఒక సాధారణ యువకుడు... విరాట్ కోహ్లీగా ఎలా ఎదిగాడు. ఈ విజయం ఎలా సాధ్యమైంది?
#ViratKohli #Cricket #T20Worldcup2024
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: www.bbc.com/telugu