Рет қаралды 153,661
విశాఖపట్నం ఓ అందమైన పర్యటక నగరం. అలాగే పారిశ్రామిక నగరం కూడా. పర్యటకంగా, పారిశ్రామికంగానే కాకుండా కాలుష్య నగరంగా కూడా విశాఖపట్నం పేరు పొందింది. పరిశ్రమల నుంచి విడుదలవుతున్న రసాయనాలతో గాలి, నేల కలుషితమైపోతుంటే, పరిశ్రమల వ్యర్థాలతో సముద్రజలాలు కలుషితమైపోతున్నాయి.
#Visakhapatnam #VizagSteelplant #PollutionInVizag
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu