Vithanam Virugakapothe || Telugu Christian Song|| Dr.Asher Andrew || John Pradeep || The Life Temple

  Рет қаралды 3,428,453

Dr. Asher Andrew

Dr. Asher Andrew

Күн бұрын

Пікірлер: 2 000
@umadumpala2551
@umadumpala2551 11 ай бұрын
Praise the lord 🔥🙏ayagaru బైబిల్ లోని దేవుని మాటలు దేవుడు 🔥చేసిన అద్భుతాలు పాట రూపంలో కంటికి కనిపించేలా చెవులకు వినిపించేలా మీరు మాకు ఇ పాటను అందించారు నేను ఇ పాటను మా చర్చిలో పాడి అనేకుల హృదయ్యాలు దేవుని వైపు మల్లించాలని యేసు నామంలో కోరుకుంటున్నాను🔥మీరు ఇంకా ఇటువంటి పాటలు పాడి దేవుని గణపరచాలని కోరుకుంటున్న అయ్యగారు 🙏praise the lord ayagaru🔥🙏
@EstherraniArumuttu
@EstherraniArumuttu 10 ай бұрын
❤​@@Glory1357
@sudheersunny5988
@sudheersunny5988 11 ай бұрын
Wonderful lyrics Anna amazing goliathunu puttinchinade daviduni hechinchadaniki amazing Anna
@saikamemmanuel8056
@saikamemmanuel8056 11 ай бұрын
విత్తనం విరుగకపోతే - ఫలించునా (2) కష్టాలే లేకపోతే - కిరీటమే వచ్చునా అను పల్లవి : శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలయందే ఉత్సాహం - విశ్వానమే నా బలం (2) 1. పోరాటం దేవునిదైతే - నాకేల ఆరాటం విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం (2) గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే (2) కిరీటం కావాలంటే గొల్యాతులు రావొద్దా ? (2) ( శ్రమలే ) 2. సేవించే మా దేవుడు - రక్షించక మానునా రక్షించకపోయిన సేవించుట మానము (2) ఇటువంటి విశ్వాసమే - తండ్రినే తాకునే (2) అగ్నిలోకి ప్రభువేరాగా - ఏదైన హాని చేయునా (2) ( శ్రమలే ) 3. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి (2) ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే (2) వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా (2)
@rajaraochoppara7656
@rajaraochoppara7656 11 ай бұрын
What a wondetful lyrics ! Glory to Almighty.
@softwareupdates-t1w
@softwareupdates-t1w 11 ай бұрын
Praise the lord & Happy Christmas 🎉
@neelusachin
@neelusachin 11 ай бұрын
Super singing and Super song🎉🎉😊❤
@RAJA-q2s3b
@RAJA-q2s3b 11 ай бұрын
నా శ్రమలు అన్ని గుర్తు వస్తున్నాయి ఈ పాట వినుట God bless you annayya
@kurapatiVinny
@kurapatiVinny 10 ай бұрын
God bless you Anna very good song your voice and lirckwornder full
@MrLifey2429
@MrLifey2429 2 күн бұрын
Praise the Lord Dr Asher… ur songs are therapeutic….
@realhappinessinjesus737
@realhappinessinjesus737 11 ай бұрын
మీరు చాలా అర్ధవంతమైన పాటలు రాస్తున్నoదుకు ప్రభువు పేరిట మీకు వoదనాలు అన్నయ్య. ఎ౦తో మ౦ది ఎన్నో పాటలు రాసినా, మీరు రాసిన పాటలు చాలా ప్రత్యేకం అన్నయ్య. చాలా మంది ఈ మధ్య పాటలు రాస్తున్నారు , కానీ అందులో అంత అర్ధo లేదు, Routine పదాలు వాడుతున్నారు , వాయిద్యాలతో Highlight చేస్తున్నారు. కానీ , మీరు రాసిన ఒకొక్క పదం ప్రతీ హృదయాన్ని తాకుతుంది, సరికొత్త ఉత్తేజంతో మమ్మును నింపుతున్నాయి , దేవునికి మరింత దగ్గరగా చేరుస్తున్నాయి. విశ్వాసంలో ఎదగడానికి మీ పాటలు చాలా ఉపయోగపడుతున్నాయి అన్నయ్య 🙏.
@p.amruthavarshini7469
@p.amruthavarshini7469 11 ай бұрын
పల్లవి: విత్తనం విరుగకపోతే - ఫలించునా కష్టాలే లేకపోతే - కిరీటమే వచ్చునా (2) అనుపల్లవి : శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలయందే ఉత్సాహం విశ్వానమే నా బలం (2) {విత్తనం} 1 పోరాటం దేవునిదైతే - నాకేల ఆరాటం విశ్వసించి నిలుచుంటేనే- ఇస్తాడు విజయ కిరీటం గొల్యాతును పుట్టించినదే - దావీదును హెచ్చించుటకే (2) కిరీటం కావాలంటే - గొల్యాతులు రావొద్దా? (2) {శ్రమలే} 2 సేవించే మా(మహా)దేవుడు - రక్షించక మానునా రక్షించక పోయిన సేవించుట మానము (2) ఇటువంటి విశ్వాసమే - తండ్రినే తాకునే (2) అగ్నిలో ప్రభువేరాగా - ఏదైన హాని చేయునా (2) {శ్రమలే} 3 ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి (2) ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే (2) వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా (2) {శ్రమలే}
@sravaniprasad3645
@sravaniprasad3645 11 ай бұрын
Anna praise the lord devudu ki mahima kalugunugaka e song vinnaka naku marintha balam vishvaasam edho teliyani heart fullness happiness ga undhi shramalo undi e song varnichlemu
@arunguduri2009
@arunguduri2009 11 ай бұрын
@hemachandrachandra5214
@hemachandrachandra5214 11 ай бұрын
😊
@reddykannamnaidu4180
@reddykannamnaidu4180 11 ай бұрын
@munikrishnamunikrishna3010
@munikrishnamunikrishna3010 11 ай бұрын
😅
@jayaraju1700
@jayaraju1700 11 ай бұрын
Praise the lord పలవి:విత్తనం విరుగకపోతే - ఫలించునా ||2|| కష్టాలే లేకపోతే - కిరీటమే వచ్చునా అను పల్లవి : శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం శ్రమలయందే ఉత్సాహం - విశ్వానమే నా బలం || 2 || 1.పోరాటం దేవునిదైతే - నాకేల ఆరాటం - 2 విశ్వసించి నిలుచుంటేనే - ఇస్తాడు రాజ్య (విజయ) కిరీటం గొల్యాతును పుట్టించినదే - దావీదును హెచ్చించుటకే || 2 || కిరీటం కావాలంటే - గొల్యాతులు రావొద్దా? || 2 || ||శ్రమలే || 2.సేవించే దేవుడు - రక్షించక మానునా - 2 రక్షించక పోయిన సేవించుట మానము ఇటువంటి విశ్వాసమే - తండ్రినే తాకునే || 2 || అగ్నిలో ప్రభువేరాగా - ఆరాధన ఆగునా (ఏదైన హాని చేయునా) || 2 || || శ్రమలే || 3. ఇశ్రాయేలీయులు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి || 2 || ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా || 2 || || శ్రమలే || || విత్తనం|| Praise the lord Thank you
@dorothyjaya4393
@dorothyjaya4393 11 ай бұрын
Praise the Lord Brother 🙏 waiting for song
@Creative-kevin
@Creative-kevin 11 ай бұрын
Superb lyrics and tune, it's very helpful to our spiritual lives. Thank you Lord. Glory to God
@AshwinipremAshwini
@AshwinipremAshwini 11 ай бұрын
Praise the lord Anna 🙏🙏🙏👌👌👌👌👌👌
@Lurdhu77
@Lurdhu77 11 ай бұрын
Praise the lord pastergaru 🙌 wonderful Heart touching song 🙏☦️ thank you Lord speaking to me through this lyrics 💒💞Vishwasame na balamu..viswasinchi nelichuntana esthadu Vijaya kiritam 🙏1,2,3 all stanzas are wonderful 💯 lyrics 🙏 God bless this song mightily ☦️God bless you more and more Abundantly pastergaru 🙌 Hearty Congratulations❤🎉 👏💐 Glory to God 🙏
@subha942
@subha942 11 ай бұрын
Tq
@chirudeepjesuschannel9574
@chirudeepjesuschannel9574 11 ай бұрын
Srmalaku swagatham yes Lord nice song
@sudhakarethadi4704
@sudhakarethadi4704 27 күн бұрын
శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం విశ్వాసమే నా బలం...
@jyothivasam2634
@jyothivasam2634 11 ай бұрын
Thank you so much annaya ee song relese ayyenappati nundi vintunee unna nanna (Jesus)mana life chese aaa wonderful miracles ,aaa circumstances lo ela forward chesaru i can't explain thank you so much dear annaya god bless you and keep you 🙏🙏🙏
@jslthr786
@jslthr786 11 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు అన్నగారు మా కొరకు ఇలాంటి సాంగ్స్ ఇంకెన్నో పాడాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ ❤
@AnilVelpulaOfficial
@AnilVelpulaOfficial 11 ай бұрын
వందనాలు అన్నయ్య 😭🙏 ఈ పాటలోని మాటలు నన్నెంతో అందరించాయి 🙏🙏🙏 Praise the Lord Annayya🙏😭🙏 I'm frm Warangal Prabhu nannu Job chesthu Paricharya Cheyyalannaru Present nenu Paricharya chesthu Groups ki Prepare avuthunnanu Please Pray for my Preparation,Exams and Results Annayya 🙏🙏😭😭🙇‍♂️🙇‍♂️😭🙏🙏
@padavalamounika98
@padavalamounika98 11 ай бұрын
కన్నీటితో పాట విన్నాను చాలా బాగా దేవుడు మీతో ఈ పాట రాయించారు అన్న🙏 నిజముగానే దేవుడు మనల్ని హెచ్చించుటకే శ్రమలు దేవా శ్రమకు తట్టుకుని విజయకిరీటం పొందుకునే శక్తి ఇవ్వయ్యా✝️🛐✝️
@Lurdhu77
@Lurdhu77 11 ай бұрын
Amen 🙏🙌☦️💞
@divyaborra-rn3pr
@divyaborra-rn3pr 8 ай бұрын
Praise the lord sister
@ChinniKotimanikanta-js9dx
@ChinniKotimanikanta-js9dx 6 ай бұрын
Yt Torrey 2 to
@yashubujji7935
@yashubujji7935 8 күн бұрын
Praise the lord sister...ekkadanunchi sister
@rAthnA281
@rAthnA281 11 ай бұрын
Praise be to the Lord Excellent lyrics 🔥 His Grace be with you sir
@PattikayalaDhaveed
@PattikayalaDhaveed 5 күн бұрын
Spiritual Song Amma Garu 🙏🙏✝️✝️✝️✝️💯💯💯
@prabhakar-christagapevoice3244
@prabhakar-christagapevoice3244 11 ай бұрын
Very wonderful heart touching song thank you so much lord 😊
@hometech1487
@hometech1487 11 ай бұрын
🙏🙏 బైబిల్లో ఎన్నో విషయాలను ఎంత చక్కగా వివరించారు.శ్రమల వల్ల చల్లబడి పోతున్న ఎంతో మంది విశ్వాసులకు ఈ పాట బలమైన విశ్వాసాన్ని చేకూరుస్తుంది బ్రదర్.మీకు ఏళ్ల వేళల ఆ ప్రభు తోడై ఉండునుగాక ఆమేన్.🙏🙏 congratulations brother 💐
@abcde-art8531
@abcde-art8531 11 ай бұрын
శ్రమలకు స్వాగతం, విశ్వాసమే విజయం, దేవునికి స్తోత్రము. May Almighty God lead the people with this song. Praise the Lord Brother.
@manojkumargodi
@manojkumargodi 11 ай бұрын
మనసులో మాట: నిన్న -"అంతా నా మేలుకే" అద్భుతం . -మరోకోణం - ఆ పాటతో ఎంతో మంది బలహీన విశ్వాసులు మరిచిన తమ విశ్వాస పరుగును తిరిగి ప్రారంభించేలా ప్రోత్సాహపరిచి.... ఈ రోజు విత్తనం విరుగపోతే.... తో....ఆ పరుగును కడముట్టించుటలో అనేక శ్రమలు అనుభవించి ....జీవకిరీటం పొందుటే ఏకైక గురిగా సాగాలని వాక్యానుసారమైన మీ పాటలు అద్భుతం - ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని, మీ పరిచర్యను దీవించును గాక..... మీ పరిచర్య అనేక మందికి రక్షణ కారకముగా ఉండాలని...మా ప్రార్థన. ఆమేన్.
@PanduK-fv6ef
@PanduK-fv6ef 8 ай бұрын
Chala odarpunu dyryanni isthundi e song
@Sharon-jk1kc
@Sharon-jk1kc 7 ай бұрын
Super 🎉❤😊
@thadankiaishwarya
@thadankiaishwarya 7 ай бұрын
Abhishake
@samsyamala1752
@samsyamala1752 7 ай бұрын
😊😊😊😊
@sunithakanuri4514
@sunithakanuri4514 7 ай бұрын
Super 🎉🎉song
@rameshchoolaichurchofchris4059
@rameshchoolaichurchofchris4059 11 ай бұрын
దేవుని మహా పరిశుద్ద నామమునకు మహిమా కలుగును గాక. మన ప్రభువును రక్షకుడను దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమున మీకు నా హృదయపూర్వక వందనములు చెప్పుచున్నాను. మీ పాటలు నాకు,నా కుటుంబమునకు చాలా ఇష్టం ముఖ్యముగా రెండు పాటలు. 1). ఊరుకో నా ప్రాణమా. 2). విత్తనము వీరుగాక పోతే.😊
@angelsweety6647
@angelsweety6647 11 ай бұрын
Glory to God e pata dwara naku adharana kaligindhi😊
@KrishnaveniMannem-p4x
@KrishnaveniMannem-p4x 11 ай бұрын
Mi vanti divajanulu vundatam makentho aashirvadam. Ee paata vintuvunte dhairyam ga vundi kanniru aagatledu.last year song inka na hrudayam lo prathidwanisthondi😭😭😭😭 inta chakkani paatalatho balaparusthunna ayya gaariki vandanalu🙏🙏🙏
@yesudasindur9519
@yesudasindur9519 11 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@traviteja2580
@traviteja2580 11 ай бұрын
Glory to god.... wonderful lyrics and tune sir ...god bless u asher sir ❤
@Ruth_2002.
@Ruth_2002. 11 ай бұрын
Heart touching lyrics.. May this song touch every soul and stop Suicides😊
@neehajesus
@neehajesus 11 ай бұрын
Worderful tuning and nice encourahing song brother
@pavithrapaul4313
@pavithrapaul4313 11 ай бұрын
Golyathunu puttinchinadi..daveedhunu hecchinchutake ...👏 What a spiritual lyrics sir... Glory to God 🙌
@manjulap9111
@manjulap9111 11 ай бұрын
Dheva na chentha nuv undavayya 🙇🙇
@MamathaOnguri
@MamathaOnguri 11 ай бұрын
Price the lord brother nenu e pata valla chala balaparachapaddanu thankyou Jesus 👏👏👏👏💖💖💖👏👏👏👏
@devanandsaragonda8023
@devanandsaragonda8023 11 ай бұрын
ఆధ్యాత్మిక జీవితానికి మీ పాటలు ఒక అద్భుతమైన ఔషదమే Asher anna gaaru.. క్రైస్తవ సంగీతంలో సరికొత్త సంచలనాలు మీనుంచి వెలువడుతూనే ఉన్నాయ్.. ఇలాంటి గొప్ప భావపూరితమైన సాహిత్య సంగీత స్వరం గీతాలు మీరింకా చేస్తూనే ఉండాలని ఆశిస్తున్నాను. ఒక పాట జీవితాన్ని ఎంతలా ప్రేరేపిస్తుందో దానికి ఉదాహరణే మీ పాట. John anna గారి సంగీతం చాలా గొప్పది ఈ పాటకు..
@pushpaleela7273
@pushpaleela7273 11 ай бұрын
Beautiful song with wonderful message evaraina kashtalu ante bhayapadataru but meeru apostalula bodha ante elane untademo Bible lo chadutunnam epudu chusthunnam devudu ante enta Prema Annayya meeku there is no words to say about this song just I love this song
@prashastaprardhana1675
@prashastaprardhana1675 11 ай бұрын
Praise the Lord brother Wonderful meaningful song🎵🎵 God bless you brother❤❤❤🙏🙏🙏🙌🙌
@pillakumari98
@pillakumari98 28 күн бұрын
Yes... True praise to god... 🙇🏼‍♀️ praise the Lord 🙏🏼 ayyagaru
@Avinash_verse_official
@Avinash_verse_official 11 ай бұрын
విశ్వాసి తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయాలను అర్థవంతంగా పాడారు అన్న. *శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం*
@TulasiM-yt7jb
@TulasiM-yt7jb 11 ай бұрын
Praise the lord.glory to jesus.🙏Excellent song sir.🙌very meaningful song sir.👏🙏🙏🙏.👏
@anilnathi1835
@anilnathi1835 11 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న అద్భుతమైన సాంగ్ చాలా రోజుల నుంచి వెయిట్ చేసాము ఈ సాంగ్ కోసం అన్న మా అక్క వాళ్ళు సేవ చేయలేం అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ పాట విన్నాక సేవ సేవ చేయగలను అనుకున్నారు నాకు లైఫ్ టెంపుల్ లో ఈ సాంగ్ చాలా ఇష్టం ఈ సాంగ్ ఇంకా అద్భుతమైన సాంగ్ రాబోతున్నాయి దేవునికి మహిమ కలుగును గాక ఇంత మంచి సాంగ్ రాసినందుకు పాడినందుకు అన్నయ్యకు చాలా థాంక్స్ శ్రమలు లేకపోతే విజయమే లేదు అని తెలియజేసిన ఈ సాంగ్🙏
@naniammulu6087
@naniammulu6087 11 ай бұрын
Thank you so much brother 🙏🙏🙏 ఇలాంటి పాటలు ఇంకా చాలా మకొరకు మీరు పాడాలి మమలిని ఇంకా దేవునికి దగ్గరగా చేర్చాలి
@kamireddymanohar8716
@kamireddymanohar8716 26 күн бұрын
Amen ❤️ hallelujah 😇 devunike mahima kalugunu gaaka amen ❤️🙌
@kamireddymanohar8716
@kamireddymanohar8716 2 күн бұрын
Hallelujah 😍 devunike mahima kalugunu gaaka amen 😍🥳
@jhansiranikukkala234
@jhansiranikukkala234 11 ай бұрын
Praise the lord brother just eppude chala dhukkam lo undi prayer chesukuntu you tube on chesanu ventane song dwara devudu matladaru praise to God amennn srama mana athisaym
@kingpradeep8884
@kingpradeep8884 11 ай бұрын
What a powerful song 😢🔥🔥🔥
@geethamadhuri1216
@geethamadhuri1216 11 ай бұрын
Praise the Lord Asher Garu! All Glory be to the LORD🙌🙌🙌🙌🙌🙌🙌 శ్రమ వచ్చినప్పుడు బాధపడతాం కానీ శ్రమల్లోనే దేవుని చెంతకు చేరుతామని దేవుని మహిమను, ఆశీర్వాదమును పొందుతామని తెలిపే మీ పాట ద్వారా విరిగి నలిగిన హృదయాలు తెప్పరిల్లుతాయి. పోయే ప్రాణాలు కూడా తిరిగివస్తాయనిపిస్తుంది. శ్రమల్లో ధైర్యాన్ని నింపి జయించడానికి ప్రోత్సహించే పాట. Really....It's a Heart Touching Song and Wonderful music.... ఈ పాట కోట్లమంది హృదయాలను తాకి ఆదరించి దేవునికి మహిమతెచ్చును గాక.!! May God Bless You with many more Wonderful Spiritual songs....Our Precious Man of God.🎊🎊💐💐 Thanks Alot Asher Garu. 🙏🎊💐
@Sharonkiron72
@Sharonkiron72 10 ай бұрын
Song chala bagundhi brother
@KamireddyRevathi
@KamireddyRevathi 24 күн бұрын
Ayyagaru vandhanulu song super praise the God
@bmanikumari2984
@bmanikumari2984 11 ай бұрын
యేసయ్య నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🎄🎄🎄🎄✝️✝️✝️👌👌👌👌👌🎼🎼🎼🛐🛐🛐🛐🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐😰😰😰🍰🎄
@Life-is-Preserved
@Life-is-Preserved 11 ай бұрын
Thank you Lord for the Revelations 🙏🏼❤️ Thank you Asher Babu for Importation 🙏🏼❤️ We are witnessing the Manifestation 🙌😇 Happy & Blessed for "Life is Preserved"
@kamalavanka7738
@kamalavanka7738 11 ай бұрын
Praise the lord brother wonderful song
@simonlalli9
@simonlalli9 11 ай бұрын
Chala bagundi Anna song super lyrics may god bless you
@br...paul777
@br...paul777 11 ай бұрын
ప్రతివిశ్వాసికి మనోధైర్యాన్ని... ఇచ్చే అద్భుతమైన పాట....tqqq pastor garu
@ch.anjalilucky8447
@ch.anjalilucky8447 11 ай бұрын
Wonderful song for spiritual life...
@hadassahruben4825
@hadassahruben4825 11 ай бұрын
Brother...wodnerful lyrics . చాలా అద్భుతమైన, లోతైన మర్మం తో కూడిన పాట... ఇంత గ విశ్వాసమును... వర్ణించారు .. ఈ పాటలో.. విత్తనం విరిగకపోతే ఎలాగూ ఫలింపదో ఆలాగే శ్రమలు రాకపోతే కిరీటం దొరకదు.. గోల్యతు, ఫరో లు ఎంత మంది వచ్చిన ... వాలంత... మన విశ్వాసానికి ఒక మలుపు , దేవుని మహిమ ఇంకా కనుపరచడానికి దేవుడు పెటిన ఒక ముళ్ళు... దాని దాటిన వాలు మాత్రమే కిరీటాన్ని పొందుకుంటారు. నిజమే brother ఇన్ని రోజులు శ్రమలు ఇబ్బందులు నాకే ఎందుకు వస్తున్నాయి అని బాధపడిన సందర్బాలు చాలా ఉన్నాయి.. కానీ..ఆ శ్రమలు నా మేలు కొరకే దేవుడు అనుమతిస్తున్నారు.. ఇంకా శ్రమలు రావాలి...అందులోనే మనం గొప్ప మేలు, ఆశీర్వాదాలు పొందాలంటే కష్టాలు రావాలి...దేవుడే మార్గం చూపిస్తాడు..విత్తనం విరగాలి...అప్పుడే విజయం అని ఈ సాంగ్ నీ బట్టి ఆదరణ పొందుకున్న.. అన్నయ thankful to u Bro:Asher garu.. మిరు ఇంత గొప్పగా వివరించి... దేవుని మహిమ పరిచారు.. -దేవుడు మిమ్ముల్ని బహుగా దీవించును గాక !
@kimberlymadison5445
@kimberlymadison5445 11 ай бұрын
Amazing beautiful singing so so beautiful may God bless you ❤❤ amazing and awesome heart touching ❤ thank for having the English language written too I am from USA
@ravithatikayala1813
@ravithatikayala1813 11 күн бұрын
❤ నా గుమ్మములో అయ్య నీ దీవెన ఉండలయ్య నా చేసే పని లో జయం ఉండాలయ్య⛪🙏⛪🙏👏
@boorlaraju4907
@boorlaraju4907 11 ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న 🙏 నేను ఈపాట 10సార్లు కంటే ఎక్కువనే విన్న వింటూనే ఉన్న. మీలో ఎంత మంది 10సార్లు కంటే ఇంకా వింటువున్నారు
@KalpanaMadiki
@KalpanaMadiki Ай бұрын
Same sis nenu
@tabithatwinkle9265
@tabithatwinkle9265 11 ай бұрын
What a super song...... నిజమైన ప్రతీ క్రైస్తవ విశ్వాసి ఈ సాంగ్ బట్టి చాలా ఆత్మీయ బలం పొందుకుంటారు దేవునికే మహిమ కలుగును గాక
@careyprema1934
@careyprema1934 11 ай бұрын
Amen 🙏🏻
@RamRagi-xi6bf
@RamRagi-xi6bf 11 ай бұрын
😢😢😢😢😢😢😢
@urkkumari1421
@urkkumari1421 11 ай бұрын
0:46 0:4
@mdavid9884
@mdavid9884 11 ай бұрын
Yess🎉🎉
@LakxmiLakxmi-zf5jx
@LakxmiLakxmi-zf5jx 4 ай бұрын
​@@RamRagi-xi6bf77❤😮😢❤❤❤❤😊😊😊
@g.srinivas5751
@g.srinivas5751 11 ай бұрын
Praise the lord 🙏 మంచిపాట sir
@SampathVelpula-tg2ot
@SampathVelpula-tg2ot 22 күн бұрын
Annaya beautiful lyrics ❤❤❤
@pastordevarajattili
@pastordevarajattili 12 күн бұрын
అద్భుతమైన రీతిలో ప్రభువు ఈ పాట ద్వారా బలపరిచారు బ్రదర్
@mangaiahvundeti4707
@mangaiahvundeti4707 11 ай бұрын
Wonder ful song Praise the lord 🙌🏾 Deva neeke Mahima kalugunu gaka 🙌🏾
@jayaraju1700
@jayaraju1700 11 ай бұрын
Praise the lord ఈ పాట కోసం రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను ఈరోజు విత్తనం విరుగక పోతే పాటను వినుటకు కృప చూపిన దేవునికి వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ పాటలోని ప్రతి పదం ఆత్మీయంగా దేవునిలో ఎదుగుదలకు ప్రోత్సాహించే విధంగా ఉన్నాయి. ఆత్మీయమైన సాహిత్యం ఉన్న ఈ కీర్తనను మీ ద్వారా మాకు అందించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. Praise the lord Thank you.
@nalinia5871
@nalinia5871 9 ай бұрын
విశ్వాసంతో ఉన్నప్పుడు శ్రమలో కూడా ఆనందం ఇచ్చే దేవుడు మన దేవుడు 🙏 ఈపాటతో అందరి హృదయాలను బలపరచినారు మీకు వందనాలు దేవునికి కృతజ్ఞతలు 🙏
@lavanyaomi8506
@lavanyaomi8506 11 ай бұрын
శ్రమలే నా అతిశయం.. శ్రమలోనే ఆనందం .... శ్రమలయందే ఉత్సాహం.. విశ్వాసమే.... నా బలం......... ఎంతగానో బలపరిచే మాటలు........✊✊🙏🙏
@Susmi-y1f
@Susmi-y1f 11 ай бұрын
Sss❤ god bless you Asher brother
@LakshmanaraoVadugu
@LakshmanaraoVadugu 6 ай бұрын
Reply
@jeevanrajuadhuri423
@jeevanrajuadhuri423 Күн бұрын
1:24
@BroBTimothyPaul
@BroBTimothyPaul 11 ай бұрын
మనలను హెచ్చించుటకే శ్రమలు Yes absolutely true these words
@chravibabu3129
@chravibabu3129 11 ай бұрын
Very meaningful song thank you for uploading song may God bless you......❤
@dmaryrachel6342
@dmaryrachel6342 11 ай бұрын
Praise the Lord brother. ఈ పాట నా విశ్వాస జీవితంలో కలిగిన శ్రమలను తెరచి చూపించినట్లుగా వ్రాయబడింది. మరియు ఈ పాట ద్వారా నేను చెప్పుటకు, వర్ణించుటకు వీలుకాని ఆదరణ, నెమ్మది, పురికొల్పును, ఆనందమును పొందినాను. అంతేకాకుండా నా యెడల దేవుని ప్రేమను, ప్రణాళిక, అనాది కాల సంకల్పమును మరియు పిలుపు ఏర్పాటును బయలుపరచినదిగా ఉంది. బ్రదర్ ఈ పాట వ్రాసి, మా కొరకు పాడి వినిపించిన మీకు మరియు తన ఆత్మ నడిపింపును, ఆలోచనలను ఇచ్చిన ప్రభువుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను.సమస్త మహిమ ఘనతా ప్రభావములు మన దేవునికే చెల్లును.
@TulasiM-q8n
@TulasiM-q8n 11 ай бұрын
Praise the lord.glory to jesus.wonderful Exalant song sir.very meaningful song.
@PraveenT-xc3dg
@PraveenT-xc3dg 11 ай бұрын
Great Song . Brother
@SumaGurrala-wm8zf
@SumaGurrala-wm8zf 11 ай бұрын
Anna atyadmikomga Chala vodipoyanu kani meru padina patalu lm happy🙏🙏🙏
@sreelathak7811
@sreelathak7811 11 ай бұрын
Praise the lord 🙏 Anna sreelatha from nandyala song chala bagundhi నాకోసమే పాట అన్న ద్వారా దేవుడు రాపించారు అన్నిసార్లు విన్న నాకు ఏడుపు అగడము లేదు నాకు ముగ్గురు పిల్లలు పెద్ద పాప గ్రేస్ చిన్న పాప రీన బాబు కి 2month babu heart lo hole undhi ani doctors chepparu prayer cheyandi anna pata వింటే చాలు నాకు దేర్యముగా ఉంటుంది thnq అన్న praise the lord
@SALMAN_RAJU.
@SALMAN_RAJU. 10 ай бұрын
Be strong akka
@nerellamurali609
@nerellamurali609 10 ай бұрын
Devudu meeku thodi undunu gaka sister
@sreelathak7811
@sreelathak7811 10 ай бұрын
Praise the lord 🙏 prayer cheyandi babu kosam....devuni sevaku samrpinchanu babu ni
@sreelathak7811
@sreelathak7811 10 ай бұрын
Asher andresw anna laga ee babu devuni seva cheyali plz prayer cheyandi life temple family members
@KBAJRAJ
@KBAJRAJ 10 ай бұрын
😊
@Neemadivya
@Neemadivya 11 ай бұрын
Praise the lord..this one song equals to 1000 counselling sessions 🎉🎉
@iamcompleteinchrist7116
@iamcompleteinchrist7116 11 ай бұрын
💯✅😃 True sister 🙌🏼 Glory to God 🎉
@ruthrosalind4498
@ruthrosalind4498 11 ай бұрын
Praise the lord brother! Glory to God in the highest!!! Congratulations brother! God is consoling His children through the spirit filled lyrics. You're a blessing to many. Wonderful composition.
@indumathijames4456
@indumathijames4456 11 ай бұрын
Congratulations anna 🙏🙏🎊on realeasing a very hearttouching song, 🎉🎉🎉🎊🎊vocals are too good to be true, beautiful,awesome, magnifisent, wonderful no words to explain. Signed Eva
@Rajkumar-hd4fe
@Rajkumar-hd4fe 11 ай бұрын
❤❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్🎉🎉🎉
@KVaralakshmi-h6b
@KVaralakshmi-h6b 9 ай бұрын
Glory to God praise the Lord Anna 🙏 Chall adarnaga undy song spirit anointed Anna 🙏🙏🙏🙏🙏🙏🙏
@bethusoujanya8761
@bethusoujanya8761 11 ай бұрын
Wonderful heart touching song Anna.Praise GOD
@hepsibha8953
@hepsibha8953 11 ай бұрын
ఆత్మీయ తండ్రిగారిని దేవుడు ప్రపంచానికి గొప్ప ప్రవక్తగా వాడుకొనును గాక 🙏🙏👍
@lavetimahesh1406
@lavetimahesh1406 11 ай бұрын
Song Music Singing All super Asher anna Kotla mandhini balaparachi anekulanu devuni vaipu nadipincha badali ee pata Devunike mahima Mammalni balaparache songs maaku andhistunna mee Naa vandanu Asher anna gaaru Devudu mimmalni anekulaku deevena karanga unchadu aayanake sthotramu🎉
@kamireddymanohar8716
@kamireddymanohar8716 Күн бұрын
Hallelujah 😍 thank you so much lord Jesus Christ of Nazareth 😅🎁
@kishoreburri7402
@kishoreburri7402 4 ай бұрын
సూపర్ అన్న. దేవుని నామనకు మహిమా కలుగునుగాక 🙏🙏🙏🙏🙏🙏🙏
@shanthakumari2482
@shanthakumari2482 11 ай бұрын
Very meaningful song pastor garu, thank God for this wonderful song
@dmaryrachel6342
@dmaryrachel6342 11 ай бұрын
Wow what a meaningful song. By writing and singing many more such songs, many souls will get salvation, comfort, encouragement and live for the Lord. I thank to the Lord from my bottom of the heart that God is using you in a wonderful way to bring many perishing souls to the Lord.Thank you so much brother. All glory to be our saviour Lord Jesus Christ.
@SS-12-l2w
@SS-12-l2w 11 ай бұрын
Anna song chala super...ee song, ee season lo realize cheyatamu ante, mattalu kadu...meru trend tho kotukopoye pastor karu, nejamaina abishekthulu 🙏 thank you God for song and for blessing us with Asher Anna 🙏
@varalalithavathi9905
@varalalithavathi9905 Ай бұрын
Praise the lord ayyagaru 🙏 vklalitha from Andhra 🙏
@Skiran1111
@Skiran1111 11 ай бұрын
PRIASE GOD 💙 AWW...... Song & Lyrics....🎼🙌🏽
@BBH11177
@BBH11177 11 ай бұрын
I take pride in suffering I rejoice in suffering I am excited in suffering Faith is my (our) strength 🙌🌹❤️ నీ దాసుడు చేయు ఏ ప్రయాసమైనను కానీ ఇవ్వవయ్యా వ్యర్ధము, కానివ్వవయ్యా నిరర్థకము....."సిలువ లోనే తన అతిశయం, నీ పని యందే ఆనందం, నీ కాడి లోనే ఉత్సాహం, ఆరాధన ఏ తన బలం" అబ్బా తండ్రి అని నిన్ను ఆరాధించక మౌనముగా మేము ఉండలేమయ్య మేము ఉండలేమయా 🤲🤲 Love you N(n)anna ❤️❤️
@iamcompleteinchrist7116
@iamcompleteinchrist7116 11 ай бұрын
Thank you Bro.Asher for giving us The Living Word of God to sing over our lives! May each of us listening, be transformed into the very Likeness of God and live for His Glory 🙌🏼.
@williamsjhon305
@williamsjhon305 11 ай бұрын
Praise the lord anna.manchi song rasaasu brother.devunike mahima kalugunu gaka
@paragatisundeep7583
@paragatisundeep7583 11 ай бұрын
When I woke up suddenly in the sleeping this song rotated in my mind daily. Glory to God, wonderful song from Asher Anna.
@josephgundala
@josephgundala 11 ай бұрын
God bless you sir glory to God hallelujah amen thank Jesus hallelujah hallelujah hallelujah amen 🙏🙏❤❤ ILove you Jesus ❤❤❤❤❤❤
@chanda2100
@chanda2100 11 ай бұрын
Very powerful song Anna
@MiTchell529
@MiTchell529 11 ай бұрын
Tears😢 are over flowing brother while listening this song you are really God gifted one to us on this corrupted generation ! to believe and steadfast in jesus Christ Watched more than nth time ❤❤ still lyrics reminds me even in dreams!!! Thank you Asher Brother for new song " Misery={SUFFERING} are my exaggeration " in lord to acquire Diadem👑
@sureshsn1965
@sureshsn1965 10 ай бұрын
Devudu e pata dwra Nanu matladedu Amen
@deepthim7859
@deepthim7859 11 ай бұрын
What a song brother 👏👏👏 I’m going through suffering pain and tears This song gave smile to my soul Thanks much for this beautiful song and lyrics are awesome Praise God 🙏 Thanks team for your efforts 👏👏👏
@RamulammaH
@RamulammaH 11 ай бұрын
Praise the Lord Asher Anna super nyc song , nyc lyrics, tune also good always God bless your ministries
@snehalatha.k4334
@snehalatha.k4334 11 ай бұрын
Praise the Lord 🙌 Thank you yessaiah for this wonderful song. Thank you so much asher annaiya and the whole team 🙌. When we first heard the promo we decided that God is going to break us and make us Flourish in the coming days. We are going to experience Every single line of these lyrics. when we are going to face troubles this time we are going to "we cry and Smile and sing this song and rejoice in the Lord" 🙌 . Thank you asher annaiya and team. God bless you asher annaiya and team and this song. Shalom Shalom 🙌✝️
@pavankumar301PK
@pavankumar301PK 4 ай бұрын
మాలాంటి అవిశ్వాసంతొ వున్న వారికి బలమునిచ్చె వాక్యనుసారమైన పాట అన్న ఇది ...⚔📖⚔🙇‍♂️🙇‍♂️
@gorlasubhadramma2363
@gorlasubhadramma2363 8 ай бұрын
Praise the lord అన్నయ్య, జీవితం లొ సంతోషాలలొ, శ్రమల యందు కూడా ఆనందించి, అనుభవించాలి అని పాట ద్వారా, మమ్మల్ని ధైర్య పరిచిన మీకు వందనాలు దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా ఆశీర్వాధిచించును గాక, దేవుడు మీకు చక్కటి అయ్యుష్, ఆరోగ్యం ఇచ్చును గాక 🙏🙏
@padmavathiadapa9165
@padmavathiadapa9165 11 ай бұрын
Praise the lord nana. God bless you more n more. Karona ni puttinchinde Asherlu lokaniki teliyadanki. Anekulu aatmeeyamga edagadanki, adarana pondadanki. God bless you nana.
@PENUELKALYANDURG
@PENUELKALYANDURG 11 ай бұрын
No Words Anna ❤️🥹
@khepsibha8327
@khepsibha8327 11 ай бұрын
Happy Christmas sir god bless you pastor garu
@adinarayanabangari7933
@adinarayanabangari7933 11 ай бұрын
🎉🎉🎉❤❤❤Praise the lord brother శ్రమలో నున్నా నిజ విశ్వాసికి .... గొప్ప విశ్వాసం తో కూడిన ధైర్యాన్ని, శక్తిని,ఆదరణ, ఓదార్పునిస్తుంది..... స్వచ్ఛమైన మీ పరిచర్య ను దేవుడు బహుగా దీవించును గాక అని ప్రార్థిస్తున్నాను
Симбу закрыли дома?! 🔒 #симба #симбочка #арти
00:41
Симбочка Пимпочка
Рет қаралды 5 МЛН
Миллионер | 3 - серия
36:09
Million Show
Рет қаралды 2,1 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 12 МЛН
DR.ASHER ANDREW #short Message @spirit movers 2#
16:43
SPIRIT MOVERS 2
Рет қаралды 6 М.