మహానుభావులు, మురిసి తరించ వలసిందే ఆ నటనా కౌశలానికి, కృష్ణ దేవరాయల వారి సభలో ప్రత్యక్షంగా ఉండి చూస్తున్న అనుభూతి కలుగుతుంది ,వారు కారణజన్ములు ,తెలుగు జాతి గర్వించ తగ్గ వారు
@thirupatiraoamballa6630 Жыл бұрын
అప్పటి లాంటి సినిమాలు తీసి, సీరియల్ లో కూడా కుటుంబ విలువలు, నీతి,ధర్మం తో కూడిన కధలను ప్రసారం చేస్తే సమాజం బాగుంటుంది.
@abhinayareddy21211 ай бұрын
😊😮😮kk Kk
@malladinarayanasarma11 ай бұрын
ఒకదానితో పెళ్లి ఎప్పుడు జరిగి తలంబ్రాలు చల్లు కొంటారో తెలీదు కానీ వీడు ఇష్టపడేది ఒకతె , ఇష్టం లేనిది ఒకతె ఒకే సెట్ లో నెలల తరబడి ఆ ఇద్దరినీ చూస్తూ నే ఉండాలి . మగాళ్ళు ఇద్దరో ముగ్గు రో వెనకాల వరుస ముందు పని మనిషితో సహా 6గురు ఆడవాళ్ళు.
@nagarajasekhar29 күн бұрын
Yes and true
@nagarajasekhar29 күн бұрын
Teleedu
@gantasalasreedhar73562 ай бұрын
ఇప్పుడు వచ్చే సినిమాలు చూడాలంటే చూడలేకున్నను...పాత సినిమాలు ఎన్నిసార్లు చూచిన చూడాలని ఉంటుంది...🎉
@c.raghavendrakiran27977 ай бұрын
స్వచ్ఛమైన తెలుగు.
@vinaykumar-xt2lz Жыл бұрын
17 elephants to be shared 1st person ki 1/2 share 2nd person 1/3 share 3rd person ki 2nd person ki icheydanilo 1/3 share.. ante 1/3 * 1/3 = 1/9 1/2 + 1/3 + 1/9 shares = 17 elephants Take LCM and calculate 9/18 + 6/18 + 2/18 = 17/18 parts = 17 elephants Ila 17/18 parts lo unnadaniki 18th elephant add chesi adjust chesaru, evari shares vallaki icharu. 9 + 6 + 2 and 1 elephant Aa time lo aa logic ki hatsoff..
@NishantMaliKar2 Жыл бұрын
👍
@shankarmahadevuni85116 ай бұрын
👋@@NishantMaliKar2
@geethamadhuri4.0336 ай бұрын
😮
@sallubhai38192 ай бұрын
Me comment chushakey naku naku oka clarity vachindi bro tq
@jampanijaganrao419Ай бұрын
🎉
@malladinarayanasarma Жыл бұрын
అప్పుడు విజ్ఞులైన పాండిత్య ప్రతిభ కలిగిన వ్యక్తుల శిక్షణలో తయారైన సినిమాలు. ఇప్పుడయితే పొట్టు మిగిలింది.❤🎉❤
@RajeshBiology Жыл бұрын
పట్టు పొట్టు రెండూ పోగొట్టుకున్న పస లేని pollished విత్తులు సార్ ప్రస్తుత ప్రజలు వారు తినే గింజలు వారి కోసం తీసే సినిమాలు.
@Sapthasagaram Жыл бұрын
🤣🤣🤣 నిజమే.
@sreekanthb3855 Жыл бұрын
@@RajeshBiology😊 అవును ఇదే నిజం. పనికిమాలిన రోతలే ఇప్పుడు సినిమాలు.
@GovindaPrasadTulasi11 ай бұрын
Baga chepparu tammmudugaru
@malladinarayanasarma11 ай бұрын
@@RajeshBiology baagaa cheppaaru bro !
@savitri731111 ай бұрын
ఆహా.. ఏమి నటులు.. ఏమి సహజత్వం.. 🌹🌹🌹మళ్ళీ రారు.. రావు 😔😔😔
@srikrishnak29756 ай бұрын
😢😢
@wrriorhok36715 ай бұрын
Vere Graham nuvu vachinatunavu nuvu
@savitri73115 ай бұрын
@@wrriorhok3671 ఏ.. మా పక్కన ఉన్న గ్రహం లో ఉంటావా?? నువ్వు?? భలే గుర్తుపట్టావు 👍
@chraju72604 ай бұрын
❤❤❤
@SrinivasaraoDasari-ur7ql6 ай бұрын
ఇంత గొప్ప నటులు మళ్ళీ రారు అంతటి నటన మళ్ళీమళ్ళీ చూడలేము. They are only the legends of the Era
@raghavendralakkaniga55272 ай бұрын
ANR గారు చాలా అద్భుతం గా నటించిన సినిమాలలో ఇది ఒకటి. Great Mpvoe
@vijayneelapu72118 ай бұрын
2024 lo choosedhi entha mandhi
@swathiathimanjeri16035 ай бұрын
Nenu
@wrriorhok36715 ай бұрын
Chepte yeam pikuthavu raa
@GireeshGembali11 ай бұрын
Who are watching in 2024 ❤❤
@degondakumar5385 ай бұрын
Me
@MadhurboutiqueMadhurboutique5 ай бұрын
me
@GnaneswarKumar-b5s3 ай бұрын
Me
@dakkaramanjineyulu256813 күн бұрын
Its me bro
@MahendranathVankeswaram5 ай бұрын
తెనాలి రామకృష్ణ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు
Bro, roopanike kaadu natana ki kuda NTR the best... Next no doubt ANR ...
@bvrrao88769 ай бұрын
@@sankar6655 .... Brother... Rendu kallalo yedhi goppa ante, yevaru cheppagalam..... Cine vineelaakasam lo surya, chandrulu.... Mahanubhavulu🙏
@kdurgavaraprasadarao9 ай бұрын
Can we dream of movies and artists like these. No even in dreams we may not. Hats off to the Director, lyric writer and artists who gave their best.
@ThotaKrishnamurthy-d2l10 күн бұрын
నాటి సినిమా అద్భుతం
@KSuryanarayana-kh9ks5 ай бұрын
అప్పటి సినిమాలు ఆణిముత్యాలు
@oneIndiangurl3 ай бұрын
Comment section lo Andaru tenali ram krishnula unnaru❤🎉😊
@swamyundamatla34904 ай бұрын
పాత తెనాలి రామకృష్ణ సినిమా కనిపించకుండా చేసి ఈ నాగేశ్వర రావు/ యన్. టి. రామా రావు సినిమాలే చూ పిస్తున్నారు సినిమాలు వీళ్ళ దగ్గర నుంచే పుట్టినట్లుగా అంతకుముందు లేనట్లుగా చేశారు శ్రీ H.M. రెడ్డి/ శ్రీ L..V. ప్రసాద్ సినిమాలు ఏమైనివి.
@GovindaPrasadTulasi3 ай бұрын
Printlu padaipoyayemo
@SidduMacharla-mj6blАй бұрын
వీళ్ళకంటే గొప్పవాళ్ళేం కాదు 👊
@vijayvaraprasad3650Ай бұрын
Jai NTR garu...Jai ANR garu... U always in our heart ❤️❤️❤️❤️❤️
@SaiKrishna-tx3ns9 ай бұрын
EE MOVIE NI HD LO RECREATE CHESETE BAGUNTUNDI
@srvcreationsandvlogs922610 ай бұрын
Jai Krishnadevaraya
@umabitr815710 ай бұрын
Nice 🎦 cinema thenali rama krishana
@TheRavir7 ай бұрын
అప్పట్లో చివరిగా పుట్టిన వారికి ఎంతటి అన్యాయం జరిగేదో ఇది చూస్తే అర్ధం అవుతుంది... మొదటి వాడికి 9 రెండో వాడికి 6 చివరివాడికి 2ఆ ఎంతటి అన్యాయం
@ramakrishnagunda12796 ай бұрын
అది అన్యాయం కాదు మొదటి వారికీ జ్యేష్ఠ పాలు ఉంటుంది ఎందుకంటే మొదట పుట్టిన వారు సంపాదనలో, పనిలో, కుటుంబ వ్యవహారములో తనవంతు బాధ్యత తండ్రీకి తగట్టు చేస్తాడు కాబట్టి మరియు మొదటి వారు మొదలు సంపాదన మొదలు పెడతాడు అతను తన కుటుంబం కోసం కాక ఉమ్మడి కుటుంబంకోసం కష్టపడతాడు, కానీ చీనవాడు చివరిగా పనులు మొదలు పట్టి పెళ్లి చేసుకొని వేరు పడతాడు దానికి తగ్గట్టు ఖర్చు కూడా ఉంతుంది కదా, అందుకే ఇలా పంతుతారు పెద్దలు
@gmaheboobbashaa495 ай бұрын
@@ramakrishnagunda1279 bro mi intlo nuvvu peddavadivi kada..
It proves talent has no barriers! No langauge barrier , no time barrier , what a movie ! what a talent ! Kudos 🎉
@LaxmanraodivvelaКүн бұрын
SreekrishnaDevarayaLu-DarmatmuDu❤
@VISHWARATHT Жыл бұрын
Tenali Ramakrishna, hats off. Vikata kavi. Opportunities galore for talent
@VeerabhadraMalireddy Жыл бұрын
Now and even in future any human being will agree that no human being can act like Sri AKKINENI NAGESWARA RAO GARU.What a great actor he is.Telugu people are very luckey to have the greatest man in our Telugu land.
@bvrrao88769 ай бұрын
💯 bro....
@dvsnmurthy126714 күн бұрын
నటనే కాదు, సన్నివేశాలు కూర్పు, పద్యాల ఆలాపన, సంభాషణల కూర్పు అమోఘం.
@rajusadula6522 Жыл бұрын
1=raju gariddi 17+1=18 Fest person 18/2=9 Send person 18/3=6 Third person 6/3=2 Raju garu=1
@venugopalch7491 Жыл бұрын
Well explained
@naravarimanju Жыл бұрын
Starting from 07:10
@PavanKumar-ng4mo Жыл бұрын
Tankq
@beautifulsoul1594 Жыл бұрын
Thank you
@MudigakondalKondal5 ай бұрын
ఈ కథ కోసం నేను ఎంత వెతికానో....
@raghavendralakkaniga55278 ай бұрын
ANR SUPER👌👌👌
@rajanbabu76789 ай бұрын
Excellent Action Legend Anr, Ntr & others❤
@ShilamgariMalleshamАй бұрын
Ea tirpu chala. Bagundi
@vasanthadevitadepalli19708 ай бұрын
ఈ సన్నివేశం ఎన్నుకున్న మీకు జోహార్లు!!
@sarathb53802 ай бұрын
Telugu Cinema Legends ❤❤❤
@swarnagowri60472 ай бұрын
యీ viidio ముందు వచ్చిన add lo వీణ మ్యూజిక్ అద్భుత మైన idia .oh . Thanks andi. 🙏
@Ieejabulls28 күн бұрын
Always old is gold ❤
@Bharath_TV10 ай бұрын
Mahanubhavulu
@prameelaramani16 күн бұрын
Chala tojulaku oka manchi scene choosanu👍
@onebyone-t8r10 ай бұрын
Wonderful
@avinashbalakrishna19276 ай бұрын
"ఆడలేని సానికి మద్దెల ఓడేలే"🤣😂🤣. కరిబిక్ కిరిబిక్ ఏమోగానీ నాకు అయితే ఉక్కిరి బిక్కిరి చేశారుగా😂🤣.
Going by the above logic , below is the share .. 1st person - 9 elephants 2nd person - 6 elephants 3rd person - 2 elephants Can someone explain how the 17 elephants are equally shared ?
@dilnnag Жыл бұрын
they need to distribute the wealth in 1/2 for 1st person ,1/3 for second person and 1/9 for third person. if you add all you will get 1/2+1/3+1/9=17/18
@radhasindhura7918 Жыл бұрын
He included 1 so total 18 Elder share half so 9 Second brother share 2/3 of first brother share (9×2/3)=6 Third brother share is 1/3 of second brother share(6×1/3)=2 remaining one is king's elephant
@yerriswamy2345 Жыл бұрын
@@radhasindhura7918of
@raghavendrakumar52679 ай бұрын
Ediemina 3 va vadiki mosam jarijinattegaa
@avinashbalakrishna19276 ай бұрын
Question is not about Sharing Elephants equally but Sharing them according to the Will of their father🤷.
Equal kaadu Vilunama lo yela panchaloo ala pancharu
@satyacute17417 ай бұрын
చ ని బొంగులో లాజిక్ తెలియక...పంపకాలు విలునామాని బట్టి...సమానం గా కాదు...ఇది ఇప్పటి సోషల్ మీడియా గొప్పలు సమానత్వాలు...అందుకే పాపం కృష్ణకవి డాన్సర్ ని అన్నారు..ఆడలేక.. మద్దెల ఓటు అని..ఇది అర్ధం అయి చావదు..నేటి జనాలకి..తెలుగు గొప్పదనం తెలిసి ఏడిస్తే కదా...🤔😁😁😀😀😜😜😜
@shaikbashed6 ай бұрын
Correct ga chepparu
@nasarreddy-xx5bv6 ай бұрын
Good movies
@jagadishpratap14710 ай бұрын
మొదట 18లో సగం 9ఎలా ఇస్తారు..
@SiddharthSriNaiduDevada3 ай бұрын
Repeated all time s , one more today watching 10/08/24
@Thraymbakeshwar231016 күн бұрын
Rama Krishna kadhu rama lingayya
@satyaprasadpasala15246 ай бұрын
ఏపార్టీవారువచ్ఛి ఏమిసాయాలు చేసినా వీరివద్దనుండి వారికి వారి వద్దనుండి వీరికి అంతేగాని ఎవరి స్వంతధనాగారమునుండి ఇవ్వరుగా
@rajagundepogu67406 ай бұрын
ఇది ఇప్పటి కాలానిది excellent ❤
@siddusiddalinga5778Ай бұрын
Any one in 2024
@nareshnn183319 сағат бұрын
2025 Jan lo Chuse Vallu Entha Mandi Unnaru
@lalithammalalitha831020 күн бұрын
Bharata desham lo puttadam entha adrushtam..mana purveekulu entha goppavallu..
@divyasriofficial10674 ай бұрын
Nice pic
@sathyanarayanavemula158 Жыл бұрын
8:12 ❤
@maheshmahi-vm4qb Жыл бұрын
Super comedy super 😆😆😆😄😄👌👌👌👌
@manas-karthik Жыл бұрын
Starts from 7:10
@Marvel-king-89-t1w Жыл бұрын
Thanks bro 😊
@kandraharikrishna478 Жыл бұрын
I❤u
@pandagireesh5743 Жыл бұрын
Then If 18 1st person- sagam= 9 2nd person- 3va vanthu=6 3rd person- 3 va vanthu lo 3va vanthu = 2 . Raavaali.. And again Tenali take an elephant .At last .
@RamaRamanamultivlogs3 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chinthalanarasimhuluatoz843 ай бұрын
7:42 Elephant topic
@ravig34064 ай бұрын
. తెనాలి రామకృష్ణ గారి ఇంటి పేరు గార్లపాటి. గరికపాటి. ఏది అసలైది