ఈనాటి సినిమాల కంటే ఆనాటి సినిమాలలో నటించిన నటీనటులు అంకుటిత దీక్షతో నటించారు దర్శకులు రచయితలు గాన గంధర్వుడు ఘంటసాల గారి గానం మహాద్భుతం ఆనాటి నిర్మాతలు ఈనాటి నిర్మాతల కంటే చాలా గొప్పవారు చాలా గొప్పవారు
@srinivaschakravarti30886 ай бұрын
Sooper
@boreddyramakrishnareddy266Ай бұрын
😊😊😊⁰😊😊😊⁰
@kaipa99829 ай бұрын
అచ్చమైన తెలుగుభాషకు అందమైన, తేనెలోలుకు తెనాలిరామకృష్ణ, చిత్రం, కవి, ఆనాటి గొప్పనటి,నటులు గాయకులు,, నిర్మాతలు, దర్శకులు లేరు, రారు, ఎంతోమంది చేతులు కలిపితే కానీ ఈ గొప్పచిత్రాలు,రావు మళ్ళీరావు, మళ్ళీఈ చిత్రం తీసేవారు పుట్టరు..
@sreekanthdandu Жыл бұрын
చలన చిత్ర వైభవం అంటే ఆనాటిది.. ఇప్పుడు ఏముంది ఆర్భాటం తప్ప... ఎన్ని కోట్లు పెట్టిన ఇలాంటి సినిమాలు రావు రాలేవు
@raghavvendra Жыл бұрын
సత్యం చెప్పారు🙏🙏🙏
@RambabuCheekurthi9 ай бұрын
😮
@SivaPrasadBandla6 ай бұрын
Legend. ANR.
@amanipantam64496 ай бұрын
True
@m.r.prasad5 ай бұрын
అప్పటి పావలా టికెట్ తో ఆణిముత్యాలు చూశారు. ఇప్పుడు 250 రూపాయల టికెట్ తో తలా తోకా లేని సినిమాలకు వెయ్యి కోట్ల టర్నోవరు వస్తోంది .
@srikanthballa6 ай бұрын
Andaru vellipote.. ellu em kavali.. entlo unna talli em kavali...🥺🥺 Apurupamaina dialogues..
@pvmuralikishore6663 Жыл бұрын
Great 📽️ Tenali Ramkrishna Film.Great A N R GARU And Great N T R Garu🎉🎉❤❤🎉🎉
@vempadapuramana2008 Жыл бұрын
ఓం నమో కాళీమాత నమో నమః
@swarnagowri60472 ай бұрын
ఓమ్ శ్రీ మహా కాళీ మాత సహిత మహా కాళేశ్వర దేవాయ 🕉️ఓమ్ నమశ్శివాయ.
@venugopalaraobalivada4148Ай бұрын
మహా అద్భుతమైన సినిమా తెనాలి రామకృష్ణుడు.నభూతో న భవిష్యతి.ఈ సినిమా ప్రేక్షకులకు దృశ్య కావ్యం.
@harshareddy4978 Жыл бұрын
Aa athamma maatalu entha madhuramga unnayo...alanti atha kodalu ee kaalam lo dorakaru kadha😢😢😢
@dvsreenu Жыл бұрын
Positiveness…yes…
@playlistajsy4486 Жыл бұрын
Vallu devudiki prarthinchey samayam lo vachina background mudic, bhaktha markendeya movie lo song "jaya jaya sarvesha ninu madini dvaninchey ". Aaa song ai
@prameelaramani22 күн бұрын
A great actor of our industry, anr. A precious movie with a very good comination of great artists.
@nandavaramnarayana22602 ай бұрын
Anr great sir meeru❤❤
@ranganathc51522 ай бұрын
జై మహా కాళి 👏
@babadr86014 ай бұрын
జై జగన్మాత ఆదిశక్తి కాళికా యే నమః
@sR-nn7rh Жыл бұрын
Superb movie
@AjitKumar-ki7nl Жыл бұрын
Is it real or creative but the acting of innocence by Akkineni Nageswar rao is really evergreen. No one can beat him.
@ajaymyself7684 Жыл бұрын
.😢
@AkhilDubasi Жыл бұрын
6:40
@AkhilDubasi Жыл бұрын
6:55
@AkhilDubasi Жыл бұрын
8:03
@AkhilDubasi Жыл бұрын
8:03
@nnssrr754324 күн бұрын
Exlent presentation
@jayaramchakravarthi86596 ай бұрын
Samudrala adbhutamaina srushti
@MsDurgaprasad999 Жыл бұрын
Kalika matha evarini balee koraduuu
@kranthikumar59853 ай бұрын
Super movie.
@komaragirisumansarma65226 ай бұрын
ఓం శ్రీమాత్రేనమః
@YOGI-RS-USA-NRI6 ай бұрын
Excellent
@MsDurgaprasad999 Жыл бұрын
Nenu adiganu nakee enduku Enni samsayaluu anii Karma palam Ani cheppindee
@greenbank88566 ай бұрын
దేవుళ్ళు కంటే మానవులు ఎప్పటికీ తెలివైన వాళ్ళే
@venkatramanamurthy2214Ай бұрын
Memorable.
@nageswararaochala398 Жыл бұрын
A beautiful evergreen movie
@vishnumurthymandumula5770 Жыл бұрын
Om namo Kali matha namaha.
@dcaokumar86575 ай бұрын
నిందించుట అనాలి. 😊
@JaalaariMallayyanaidu-pl9gs7 ай бұрын
దేవునికైనా దెబ్బగురువంటా
@AshwiniGorrala-rv5yc2 ай бұрын
SUPARMA
@sreenarayanasevatrust34825 ай бұрын
Amma
@malleshysr3680 Жыл бұрын
5:49 5:50 5:51 😊😊😅😮😢🎉😊😊
@Kirankumar-j2t10 ай бұрын
🙏🙏
@santosh20024-v6 ай бұрын
The music around 4:20 is copied by Devi Sri Prasad in Walter Veeraya movie 😂😂😂
@nallasuribabu77862 күн бұрын
ఈ చిత్రం లో అక్కినేని bodylangwage anitharasadhyam
కల్పితమో నిజమో ఆ కధలనుండి చాలా నీతి ,క్రమశిక్షణ ఉంది,అవి ఈనాటి ఎదవలకి తెలియకపోవడం మీలాంటివాళ్ళు కల్పితాలని చెప్పడం వలనే సంకనాకిపోతున్నారు.
@koppularamulu1236 Жыл бұрын
Tittadam kaadhu nijam matladatam tittatama
@mangalaranganathan9442 Жыл бұрын
maabaaga chepparuga
@somepath4106 ай бұрын
Ammavaari mundu janthu balulu aapali… bayata kuda jeevahimsa thagginchaali…
@manjunathamr.manjunatha Жыл бұрын
Movie neme 🙏
@mychannelforyou7169 Жыл бұрын
Tenali Ramakrishna
@kaladar5377 Жыл бұрын
తెనాలి రామకృష్ణ
@venkataramanaprasadvydadi6 ай бұрын
అమ్మ వారికి కోళ్ళు కోసి..వాటిని ఆహారంగా తినే వాళ్ళున్నారు
@truth51196 ай бұрын
Mamsharalu Evi thinakunnanu Kullu kuthantralu kulagajitho unavaru unaru, sati manche varu muthralu thawingcharu kula dveshamtho . Thine thindidhi emundhile gunnar vankaraitha, vedhavakra mahasheyulu.villantha maha bakthule