#ఉసిరికాయచారు

  Рет қаралды 125,883

Palani Swamy

Palani Swamy

Жыл бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 139
@kutumbarao55
@kutumbarao55 Жыл бұрын
శాస్త్రోక్తంగా ఉంది వంట . కాశీ అన్నపూర్ణ వచ్చి చేస్తునట్లుంది
@ssgupta8717
@ssgupta8717 Жыл бұрын
Sairam, అయైగారండీ, ఉసిరకాయలతో చారు పెట్టాను,బాగా కుదిరింది. నా మనవరాలితోటి చేయించాను.మనవరాలు చాలా శ్రద్ధ తో చేసి, అందరి మన్ననలు పొందింది.చాలా థాంక్స్ మీ కు.ధన్యవాదాలు.
@pillajanapadham7884
@pillajanapadham7884 Жыл бұрын
నేను మా అత్తగారింటింకి వచ్చాను. సాయంత్రం తిన్న గారులు ఇంకా అరగలేదే అని బాధ పడుతున్నాను. ఈ చారు చూసిన వెంటనే విపరీతంగా ఆకలి లగెత్తుకొచ్చింది. Thanks గురువు గారు.
@padminip909
@padminip909 Жыл бұрын
గురుభ్యోనమః 🙏🏻 ఈ వర్షాల్లో చేసుకుని తినాల్సిన చక్కని చారు చూపించారు... మీ మాటలు వింటుంటే వంట మీద ఆశక్తి ఇంకా వంట చేస్తున్నప్పుడు మీ explanation గుర్తొచ్చి మధ్య మధ్యలో నేను నవ్వుకోవడం 😊 నేను మా వారు తినేటప్పుడే కాకుండా నేను వంట చేసేటప్పుడు కూడా ఆస్వాదించడమే..... 🤗 అలాగే మీకు వీలు కుదిరితే పెసరట్టు చెయ్యడం చూపించండి గురువుగారు పెసర పిండి తయారీవిధానంతో సహా... 🙏🏻 నేను ఎప్పుడు చేసినా రుచి లో ఏదోక లోటు ఉంటోంది....
@pittaguravaih942
@pittaguravaih942 Жыл бұрын
@
@lionwalaedits
@lionwalaedits Жыл бұрын
అద్భుతః. పళని స్వామి ఆరోగ్య కేంద్రం
@telidevaramadhavi7865
@telidevaramadhavi7865 Жыл бұрын
Namaskaram swamy garu. Naku assalu vantalu antene chiraku alantidi mi vantalu chusi chestunapati nunchi naku vantala mida Tega interest ostundi
@narasimharapolu2743
@narasimharapolu2743 Жыл бұрын
గురువు గారు కి పాదాభివందనాలు .చాలా మంచి సాంబారు చెప్పారు అద్భుతః. మీరు చెబుతుంటే నోట్లో నీరు వస్తుంది .
@nagalakshmisuresh8613
@nagalakshmisuresh8613 Жыл бұрын
Namaskaram guru Garu,,, meeru cooking Ela nerchukunnaru? And me Amma gari gurinchi cheppandi?aa memories vinalani undandi🙏🙏🙏🙏
@viswasaradhabaalavikaschar1454
@viswasaradhabaalavikaschar1454 Жыл бұрын
Noorooru poothundhi peddhanaanna gaaru. Chala baagundhi chaaru Super andi
@sreedevin2265
@sreedevin2265 8 ай бұрын
ధన్యవాదములు🎉🎉
@honeyhareesh1787
@honeyhareesh1787 Жыл бұрын
Nice receipe nanna garu......
@vignanavedika940
@vignanavedika940 6 ай бұрын
పెరుగన్నం ఓ ముద్ద,చారు కొంచెం నంజుడు,హబ్బ ఎంతరుచో. చెప్తుంటేనే నోరూరిపోతోంది. అద్భుతం.
@balatripurasundari360
@balatripurasundari360 Жыл бұрын
చాలా బాగుంది గురువుగారు ధన్యవాదములు
@srblazeyt236
@srblazeyt236 Жыл бұрын
Mee vantalu super super
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
ఉసిరకాయలతో రసం చాలా బాగా చేశారు మీరు బాబాయి గారు 👌
@lakshmichinni8414
@lakshmichinni8414 Жыл бұрын
Super receipe guruvu garu
@avsgayatriravi2183
@avsgayatriravi2183 Жыл бұрын
Mixi use cheyakunda entha baaga chesaarandi? Chala baagundhi. Dhanyavadamulu guruvu gaaru
@saidaiahbolle271
@saidaiahbolle271 Жыл бұрын
Good taste recipe sir
@Mr.MKBone
@Mr.MKBone Жыл бұрын
This is just amazing
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
కత్తిపీట, కుంపటి, రోలు, మట్టి పాత్ర. వాడుతు ప్రతీ.వంట చాలా రుచిగా వుండే లా చేస్తారు మీరు బాబాయి గారు , మీరు చేసిన విధానం చాల చాలా బాగుంది, ప్రతీ వంట కూడా చాలా బాగా చేస్తారు
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 Жыл бұрын
ఆట వెలది పద్యము : ఉసిరి కాయ తోడ రసమును చేసిన పళణి స్వామి వారి ప్రతిభ గూర్చి వారు పడెడు శ్రమకు వాస్తవముగ చూడ విలువ కట్ట లేము తెలిసి కొనుడు
@acharyaspiritualteachingsk4653
@acharyaspiritualteachingsk4653 Жыл бұрын
Good food for Good Health గురువు గారికి వందనం
@munnangimadhuri3334
@munnangimadhuri3334 Жыл бұрын
Excellent taste Sir 🙏🙏🙏🙌🙌🙌
@umaramesh7312
@umaramesh7312 Жыл бұрын
మంచి వంటకం చూపించారు సర్....,ధన్యవాదాలు
@naresh6400
@naresh6400 Жыл бұрын
Good one, will try this week
@shobaturaga5085
@shobaturaga5085 Жыл бұрын
Chala bagundi andi different ga variety ga vundi andi
@karthikchintu1236
@karthikchintu1236 Жыл бұрын
Super guruvu garu
@srilatha9793
@srilatha9793 Жыл бұрын
Usirikaya charu chala baga chepparu swamy garu
@purniraman5961
@purniraman5961 Жыл бұрын
Chala baga undhi...thanks.nenu try Chesthan
@sunithaalluri8019
@sunithaalluri8019 Жыл бұрын
Healthy charu, amla vitamin C rich,I will try namaskaramandi🙏🏻
@durgabhavanis1030
@durgabhavanis1030 Жыл бұрын
Usiri charu chala Baga chesi chupincharu guruvu garu tq andi
@naveensunki6180
@naveensunki6180 Жыл бұрын
Guruvu gariki namaskaram mee matlu vinte chala bagundi
@radhikagiridharramanujadas7807
@radhikagiridharramanujadas7807 Жыл бұрын
చక్కగా చెపుతారు గురువు మీరు🙏🙏🙏
@subbalakshmipadmasola5588
@subbalakshmipadmasola5588 Жыл бұрын
Super Rasam
@sagirajutriveni4526
@sagirajutriveni4526 9 ай бұрын
Adbhita arogyakaramina charu.Namaskaram Guruvugaaruu.
@rojaqueen5053
@rojaqueen5053 Жыл бұрын
❤ chala bagundi guruvu garu🙏
@user-cj2jx2dd8z
@user-cj2jx2dd8z Жыл бұрын
Bagundi swamy garu
@saleemsheik8256
@saleemsheik8256 Жыл бұрын
Super 🙏🙏🙏🙏🙏
@shivanandalaharisowndaryal1976
@shivanandalaharisowndaryal1976 Жыл бұрын
ఓం నమః శివాయ
@keerthiobili398
@keerthiobili398 Жыл бұрын
Miru e rasam gurinchi teliyajesinandhuku dhanyavadhalu gurujii
@vissuvishali4961
@vissuvishali4961 Жыл бұрын
🎤Yee Janmame Ruchi Chuudadaaniki Dhorikeraa.. Yee Lokamay Vandi Vaarchadaaniki Vaudhikaraa... 😋😋😋😋 Ammalaa AarogyaChaaru Petti, Vivarincheru Thankyou Swamy....
@kolapallisrilakshmi1208
@kolapallisrilakshmi1208 Жыл бұрын
Bheshga chepparu guruvugaru 🙏
@udaykiran1784
@udaykiran1784 Жыл бұрын
అద్భుతం గురువుగారు మీ చిరునామా దయచేసి తెలియజేయగలరు..
@lotus4276
@lotus4276 Жыл бұрын
Yummy 😋
@venkatk5111
@venkatk5111 Жыл бұрын
అద్భుతః
@gayathrimandapati534
@gayathrimandapati534 Жыл бұрын
meeru cheptunte noru urutundi morning cheyali rasam tqu andi manchi rasam chupincharu 🙏🙏🙏
@hemalatamarri748
@hemalatamarri748 Жыл бұрын
నమస్కారం గురువుగారూ మీ వంటలు చాలా బాగా వున్నాయి.
@chandramouleshwararao3785
@chandramouleshwararao3785 Жыл бұрын
Usirikaya nalla pachhadi recipe chupinchndi guruvu garu
@lakshmichinni8414
@lakshmichinni8414 Жыл бұрын
Super
@manikantan3792
@manikantan3792 Жыл бұрын
Romba nandri guruvugaaru
@Phani2287
@Phani2287 Жыл бұрын
Super swami
@padmajaprasads6779
@padmajaprasads6779 Жыл бұрын
Guru garu super
@shivunoorivenkatapadmavath3566
@shivunoorivenkatapadmavath3566 Жыл бұрын
Asalu intaku mundu vinani oohinchani vantalu meeru chebutaru swamy.anni kooda kothhaga ruchiga untai😋. Mee vantalu anni try chestunnam.intlo andariki nachhutunnai.ధన్యవాదాలు స్వామి 🙏💐
@lakshmipurri4894
@lakshmipurri4894 Жыл бұрын
Nenu tappakunda try chestanu guruvugaru 😋🙏
@ramachandermidhuna5325
@ramachandermidhuna5325 Жыл бұрын
11;37 super gurujii
@dr.t.arunakumari60
@dr.t.arunakumari60 Жыл бұрын
నమస్కారం గురువుగారు 🙏🙏 ఉసిరికాయలతో చారు,,, మొదటిసారి విన్నాను,, ఇంగువ నూనె అనే మాట చాలా ఏళ్ల తర్వాత విన్నాను,, మా అమ్మగారు కొబ్బరి - పెసర పప్పు పప్పుకూర వండినప్పుడు మా నాన్నగారి కోసం కచ్చితంగా చేసేవారు,, మీకు ధన్యవాదాలు,,🙏🙏
@nijamtrue4739
@nijamtrue4739 6 ай бұрын
Great Swamy 🙏
@Varadati
@Varadati Жыл бұрын
బాబాయ్ గారు నమస్తే, ఇది ఉసిరికాయ రసం కాదు, రోగాన్ని నిరోధించే రసాయనం 👏👏
@sailajasailaja1921
@sailajasailaja1921 Жыл бұрын
Namsthe guruvugaru 🙏🙏🙏🙏🙏
@yendalasrujith6796
@yendalasrujith6796 Жыл бұрын
Ayya garu pracheena kalam vantalu me mulanga chustunnam andi.danyavadalu
@lawdale
@lawdale Жыл бұрын
Denamma 🙏🙏🙏🙏 emanna undha super 💥
@brownraj1289
@brownraj1289 Жыл бұрын
Super never expected Amla can be used for Rasam. I will try this Aamla rasam.
@mrunalinisrihemalatha4653
@mrunalinisrihemalatha4653 6 ай бұрын
N mm p bhi ok
@kasulubabugudepu4105
@kasulubabugudepu4105 Жыл бұрын
ధన్యవాదాలు guruvugaru
@hymavathia280
@hymavathia280 Жыл бұрын
Meru chebuthuntey noru uruthu di tq tq swamey
@chetanamoparthi6224
@chetanamoparthi6224 Жыл бұрын
నమస్కారం గురువు గారు ఉసిరికాయను చారు కూడా పెట్టారు సూపర్
@vijayalakshmimn3353
@vijayalakshmimn3353 Жыл бұрын
ఉసిరి చారు బాగా.చెప్పారు.ఫలిని గారు
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🌷🌷🌷🌷🌷🌷🌷🌷🥗🥗🥗🥗🥀🥀🥀💐💐💐🥥🥥🍌🍌🍌🍌🍌🌋🌋🌋🌋🌋🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🌽🌽🌽🍍🍍🦚🦚🍊🍊🍒🍒🍓🍅🍅🍅🍈🍈🍎🦜🦜🍇🍇🍏🍏🍏🍏🥰🥰🥰
@nithyajyothi6405
@nithyajyothi6405 Жыл бұрын
🙏👍👍🤝Swamy Garu
@meenuseepana6829
@meenuseepana6829 Жыл бұрын
Super receipe guruvu garu 🙏🙏🙏🙏
@kutumbarao55
@kutumbarao55 Жыл бұрын
ఇన్ని వంటలు ఆధునిక కాలం వారికి తెలియకపోవచ్చు.
@gsnr5
@gsnr5 Жыл бұрын
Guruvu gaaru rasam chala testiga undi …miru Cheppinatle chesaamu
@kondaanjaneyulu2825
@kondaanjaneyulu2825 Жыл бұрын
Supar
@bhamidipatigowtami2995
@bhamidipatigowtami2995 Жыл бұрын
Chivarlo nimmakaya prastavana vastundi 😃😃 vediga oka ruchi challaraka oka ruchi 😃😃, ilanti animutyala vanti matalake memu enthooooo santoshistunnam. 🙏🙏🙏
@vijayalaxmikaniganti6098
@vijayalaxmikaniganti6098 Жыл бұрын
👍 😋
@suryakamala7336
@suryakamala7336 Жыл бұрын
గురువుగారుమీరుచాలాబాగాచేసారుచారు
@putchamadhavi1823
@putchamadhavi1823 Жыл бұрын
Enta baga cheptaru guruvu garu
@srinivassimhachalamchodipi70
@srinivassimhachalamchodipi70 Жыл бұрын
👌👍
@muralipidugu5744
@muralipidugu5744 Жыл бұрын
రేపు సాయంత్రం తయారు చేస్తాం గురువు గారు 🙏🙏
@sarithareddy709
@sarithareddy709 Жыл бұрын
All your cooking great, never seen anywhere, did not think we can make rasam like this, thank you 🙏🙏🙏
@shravanmalipedi
@shravanmalipedi Жыл бұрын
🙏🙏🙏
@pindiradrindira1987
@pindiradrindira1987 5 ай бұрын
Palani swamigaru cheayakundane noruuripotondi Abba
@antarjyamibaidyabhusan4662
@antarjyamibaidyabhusan4662 Жыл бұрын
Namaste Guruji. 🙏 Plz prepare & show us one or two simple sweet items. Thank you
@dhrsh5288
@dhrsh5288 Жыл бұрын
Late ga comment peduthunna.sorry. Guruji ki gurupournima subhaakaanshalu.
@mnrcsaa
@mnrcsaa 7 ай бұрын
👌🙏🙏
@dhanujayarao5263
@dhanujayarao5263 Жыл бұрын
Meru lottalu vestene ekkada karipotundhi superrr gurvuvu garu 👌
@tejasayyapureddy1233
@tejasayyapureddy1233 Жыл бұрын
Guruvu garu Mammalani baga orustinaru andi
@ushavalavala8889
@ushavalavala8889 Жыл бұрын
👏👏👏👏👏👏
@nageswararaokedarisetti5255
@nageswararaokedarisetti5255 Жыл бұрын
Sri palani swami gariki namaskruthulu amla rasam reddi bagachae chupinchinaru naenu kuda chaesi chstanu guruji all disaege and sugar peshents sanjeeni
@jyothikondepati82
@jyothikondepati82 Жыл бұрын
🙏
@srinivas9279
@srinivas9279 Жыл бұрын
🙏🏻
@narnistyavathi7550
@narnistyavathi7550 Жыл бұрын
👍🙏🙏🙏💐💐🌹
@rajalaxmi1764
@rajalaxmi1764 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
Namaskaram nanna 3new recipie tanx sndj
@krishnahari3858
@krishnahari3858 Жыл бұрын
Namaskaram andi🙏🙏 Nuvvula Murukulu ela tayaru cheyyalo cheppara
@tirumaladevi2464
@tirumaladevi2464 Жыл бұрын
Soooo 😋 tasty..
@srinivasd5838
@srinivasd5838 Жыл бұрын
నిజంగా ఉసిరి చారువల్ల ఉదారంగా ఉన్న నాలుక లేచివచ్చి నాట్యం చేస్తుందండీ. 🌺🍎🌼.
@hamsutejaswini4976
@hamsutejaswini4976 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tatikolaragava3928
@tatikolaragava3928 Жыл бұрын
Meeru unte maaki chala abhimanam gurugaru
@VS-xg3xc
@VS-xg3xc Жыл бұрын
చారు అంత రుచిగా ఉన్నాయి మీ మాటలు గురువుగారు. అన్యథా భావించకండి అన్నారు. మీరు పెద్ద వారు గురువుగారు
@shivakale2290
@shivakale2290 7 ай бұрын
Murugan
Palani Swamy Words
1:30
Balineni Rajesh
Рет қаралды 4,9 М.