అన్నగారు మీరు రైతులకు కావాల్సిన సమాచారం ఇస్తున్నారు చాలా బాగుంది
@chiranjeevimanglarapu6601 Жыл бұрын
గత సంవత్సరం కాలంగా మీ వీడియోస్ చూస్తున్నాను. దుబాయ్ లో ఉండి బాధ పడుతూ ఉండే కన్నా,ఇంటికి వచ్చి వ్యవసాయం చేద్దాం అని డిసైడ్ అయ్యాను. ఈ మంత్ లో కాన్సల్ చేసుకొని ఇంటికి వచ్చి వ్యవసాయం చేద్దాం అనుకుంటున్న,,నాకున్న 2 ఏకరలా తో పాటు ఇంకో 11 ఏకరాలు కౌలు మాట్లాడుకున్నాం.ఆధునిక పద్ధతి లో మీ వీడియోస్ లో ఉన్న సమాచారం తో స్టార్ట్ చేస్తున్నాను.నేను కూడా మంచిగా పంట తీసి మిమ్మల్ని మా తోట కి రప్పించాలని అనుకుంటున్నాను.tqqqq సో మచ్ అన్న గారు thanks 🙏🙏🙏
@RythuBadi Жыл бұрын
Field levele experience తెలుసుకోండి. వీడియోలు అవగాహన కొరకు పనికొస్తాయి. ఫీల్డ్ కు వెళ్లి పని చేస్తేనే అనుభవం తెలుస్తుంది. ఆ తర్వాతే ఆలోచించి అడుగెయ్యాలి. మీకు మంచి జరగాలి.
@ajaybabudabbu41742 жыл бұрын
రైతు గారు మంచి English pronunciation చేస్తున్నారు, super
@somacharyboddupalli16484 ай бұрын
రాజేంద్ర గారు ఈ బూట్ల గురించి దాదాపుగా ఐదు సంవత్సరాలుగా అందరికీ తెలుసు అందరు వాడుతున్నారు
@narameenug59402 жыл бұрын
ప్రతి ఒక్కరూ రైతు లు వాడాలి సెఫ్టిగా ఉంటుంది
@tvramana86082 жыл бұрын
యూ ట్యూబ్ లో చుస్థున్న్నాను.కానీ వుపయొగ పడథాయా లెదా అని అలొచించుచున్నాను మీ వీడియో లొ చెప్పారు కనుక నమ్మకము వచ్చింధి ఇప్పుడు ఫోన్ థెప్పించుకుంటాను.
@Aggriculture_5 ай бұрын
చినగలేదు ఎలుక కొట్టింది అన్నాడు వినండి
@sarmag24952 жыл бұрын
రాజేందర్ ఎప్పటి నుంచి అడుగుదాం అనుకున్నాను. ఇక్కడ ఈ రైతు బీరకాయ చూసిన తర్వాత గుర్తుకొచ్చింది. ఈ మధ్యకాలంలో మేం మార్కెట్లో కొంటున్న బీరకాయి మరియు దోసకాయ్ చేదు అవుతున్నాయి. ఈసారి ఎప్పుడైనా వీలైతే వ్యవసాయ విశ్వవిద్యాలయం సంబంధించిన అగ్రి సైంటిస్ట్ ని గాని అధికారులు గాని లేదా బాగా అనుభవం ఉన్న రైతుని గాని అడిగి కారణం తెలుసుకొని మాకు తెలియపరచవలె. As usual Rajendra your conclusion is always prompt us to continue with your videos.
@RythuBadi Жыл бұрын
తప్పకుండా మీరు అడిగిన సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాము. ఒక చిన్న విన్నపం.. జాయిన్ బటన్ లో జాయిన్ అవ్వకండి. దయచేసి క్యాన్సిల్ చేయండి. యూట్యూబ్ నిబంధనల కారణంగా ఆ బటన్ ఎనేబుల్ చేశాము. త్వరలోనే డిసేబుల్ చేస్తాము. మీ సహకారానికి ధన్యవాదాలు
@arkrishna40012 жыл бұрын
Very relaxed after seeing your videos
@gabulangimohanrao6981 Жыл бұрын
Your super sir
@sreenathreddysane93262 жыл бұрын
Love from Bagepalli chikkaballapur district Karnataka
@nageshbandaru95282 жыл бұрын
Useful information Thanks
@pradeeppradeep-tp2nw2 жыл бұрын
Super brother from srikalahasthi
@RythuBadi2 жыл бұрын
Thank you so much
@FarmerSanju2 жыл бұрын
Super Anna meru chese every video maku chala use avutundhi tq anna From mahabubabad
@venkataswamykasala99182 жыл бұрын
🙏 సూపర్
@sai.gadila19192 жыл бұрын
From Kumuram Bheem (Asifabad)
@battasanthoshkumar15442 жыл бұрын
Miru super anna manchi information isthunnaru
@vinodkumarreddyb9966 Жыл бұрын
Thanks anna
@kagitharajeswarao56232 жыл бұрын
Super bro
@erupulavishnuvardhan21042 жыл бұрын
అన్నగారు ప్రస్తుతం వ్యవసాయంలో నానో యూరియా నానో ఫర్టిలైజర్ మీద ఒక వీడియో చేయగలరు
@CHITRAME_CHALANAM2 жыл бұрын
Hi anna Your Voice is Super From Tripuranthakam
@SunilKumar-bs3gz2 жыл бұрын
Nice information from martur bro.
@sathishgoskula35852 жыл бұрын
Super👌
@sriramnandyala60382 жыл бұрын
Super
@sazidvalishaik10702 жыл бұрын
❤ from annamayya district bro
@RythuBadi2 жыл бұрын
Thank you bro
@rajuchinthala78912 жыл бұрын
అన్న నమస్తే
@sravanmalikanti3312 жыл бұрын
Memu konnam chala manchi shoes paddy ki Cheppalante aa shoes valla inka thelika ga nadavochu burada polam lo
@anilkumarch98432 жыл бұрын
Great anna
@abhignaofficial24412 жыл бұрын
Raithulu andaru vadali ma mama recent papukatu chanipoyadu
@rj_farms2 жыл бұрын
Good information bro😍
@ganesh.mudiraj17652 жыл бұрын
Litter raking pakshimitra machine gurinchi okka video cheyandi anna
@ganjalasivaprasad44232 жыл бұрын
Hand gloves kuda use cheyyandi
@lasettisrinivas85275 ай бұрын
Anna evi akkada dorukutaicheppu
@Smart-boy3892 жыл бұрын
super anna from eluru
@lovenature31622 жыл бұрын
Egg try making business ela untadho deeni meda video cheyandi brother
@soorasaidulu8972 жыл бұрын
Good
@kothalapallyvigneshchary56582 жыл бұрын
Rajendra anna raytu number estava raytu chaff Cutting machine mulaku paytadu sale chaytada anna
@praveen-sm8bf2 жыл бұрын
Does it protects from snake 🐍 bite. Need work gloves too...
@rameshgandla35392 жыл бұрын
Integrated farming gurinchi interview cheyandi aa rythutho
@sompalliharish50392 жыл бұрын
Electric shock proof ayithey baguntundi
@b-n-rchannel43872 жыл бұрын
Anna snake bite nunchi protect chestaya
@SRIKANTHLOLAMvlogs2 жыл бұрын
Greate
@raghureddy25412 жыл бұрын
🙏🙏👍👍👌👌
@KiranKumar-zm2sr2 жыл бұрын
Super video bro
@gantapogujayasurya94932 жыл бұрын
Namaste anna garu. Iam jayasurya from gadwal district. Nenu long length shoes vadutunnanu. Bagunnai. Cost 1300.
@shivasriramula85602 жыл бұрын
Pamula ki kuda panichesthaya anna 1300
@narsireddychanda54602 жыл бұрын
Good information brother 👍👍👍
@vishesh39452 жыл бұрын
Oka power tiller kanipichindi bro, ah power tiller paina oka video cheyandi
@ramukhatravath73995 ай бұрын
Ok these shows are very useful but not informed that where these shows can purchase. Can you forward the address or phone number so I will thank full to you
@nareshkavati23892 жыл бұрын
Well come to my Distinct anna
@musigumpulaashokmusigumpul1881 Жыл бұрын
AnnaHyd akkada techhukunnaru
@suraiahtelugutv18002 жыл бұрын
అన్న నువ్వు ఈ వీడియో కోసం వాడిన camera model ఏంటి అన్న
@venkatreddygaggenapalli90692 жыл бұрын
Raythuku entho upayogam
@techmohammed872 жыл бұрын
7.13 లో చినిగినట్టు కనిపిస్తున్నాయి bro... But it's very usefull to our farmers... 5points కి ఎంత rating ఇవ్వచ్చు bro
@ramreddyaeluri31212 жыл бұрын
Anna madi bandasomaram bhongir mandal yadadri bhongir dis
@maheshdevarai57562 жыл бұрын
Pig form gurinchi vedio cheyandi anna garu denni chinna chupu vaddu
@Veerabini Жыл бұрын
Anna shoe ekkada dorukuthunnayi
@trimurthulutrimurthulu91552 жыл бұрын
👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@landelimbadri78972 жыл бұрын
నేను ప్యాంటు లాంటి షూ వాడుతున్నాను..చాలా బెటర్ గా ఉంది
@khajayoutubechannel97662 жыл бұрын
బాగున్నాయా ...మా పోలంలో పాములు ఎక్కవగా వున్నాయి ఇవి పనికివస్తాయా...
@jarupulalinga9912 жыл бұрын
Naku kavali bro Ela bro
@kotapapaiah7030 Жыл бұрын
Akkada dorukuthai anna
@gantapogujayasurya94932 жыл бұрын
Iam using. Nenu maa polamlo use chesanu bagunnai. Cost 1300.