మేడం..చాలా చక్కగా...రామ్ గోపాల్ వర్మ గారిని ఇంటర్వ్యూ చేశారు. మీ ప్రయత్నానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
@shinecreations27344 жыл бұрын
మేడం మీరు చేసిన ఆర్జీవీతో ఇంటర్వ్యూ చాలా బాగుంది .మీరు అన్నీ జనరేషన్లను కలుపుతూ వేసిన ప్రశ్నలు చాలా బాగున్నవి .మీరు ఇంటర్వ్యూ ఆఖరున వర్మ గారితో రామాయణం ఒక పది పేజీలు చదవమని మీ బాధ్యతగా ఆర్జీవీ గారికి చెప్పడం ఎంతో సంతోషంగా అనిపించింది .ఈమధ్య ఆర్జీవీ ఇంటర్వ్యూలు మొత్తం బాగా ఇరిటేషన్తో కూడుకున్నవి గా ఉన్నవి.మీ ఇంటర్వ్యూలో మాత్రం అతను ఇరిటేషన్ తెచ్చుకున్నా మీరు చాలా చాకచక్యంగా వ్యవహరించారు ఇంటర్వ్యూ మాత్రం చాలా నీట్ గా కూల్ గా ఉంది .
@saisreenivasp17094 жыл бұрын
Who wants to see rgv interview with sadhguru
@sarcasticsoul93264 жыл бұрын
kzbin.info/www/bejne/nGqzio2AeriSlbM RGV vs sadguru
@johnwick-ly3xr4 жыл бұрын
👍
@BhairaviCF4 жыл бұрын
desperately waiting
@avinashgoud1394 жыл бұрын
Waiting
@NM-jq3sv4 жыл бұрын
Sadguru is pesudo. I want thim to talk with garikipati Narsimha rao
@NM-jq3sv4 жыл бұрын
అమ్మ మీరు అడిగిన ప్రశ్న చాలా చాలా బాగుంది. రాముడిని దేవుడిని చేసింది ఈ సమాజం. అది RGV చేత publicise చేద్దాం అన్న మీ ప్రయత్నం చాలా చాలా great. మీ ఛానల్ నిజంగా చాలా success అవుతుంది.
@srinivasarangarao13854 жыл бұрын
అమ్మా నాజీవితం ధన్యం మీ లాంటి వ్యక్తి రాము గారిని ఇంటర్యూ చేయాలని నాకు ఎప్పటినుంచో ఆశ ఎందుకంటే ఆయనలోదాగిన సంస్కారం నిక్కచ్చిగా ఎందరికో తెలుస్తుంది ఆయన మీకు నమస్కారము అన్నప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి
@jnanaparishilaka6 ай бұрын
మీరు ఇంటర్వ్యూని మంచి పాజిటివ్ నోట్స్ తో మొదలు పెట్టారు, కానీ ఆ తరువాత మీ అభిప్రాయాలను ఆర్జీవీ మీద రుద్దడానికి విపరీతంగా ప్రయత్నించారు. అది ఇంటర్వ్యూ లా కాక ఒక డిబేట్ లా, ఒక ఆర్గుమెంట్ లా తయారయ్యి కొంచం విసుగనిపించింది. కానీ ఈ వీడియోలో ఆర్జీవీ తన లాజిక్ గురించి, దాని మూలాల గురించి చాలా ఓపిగ్గా వివరించారు. కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. సంతోషం.
@mohammadusmanbasha25304 жыл бұрын
RGV demonstrated in this interview highest degree of tolerance, patience and respect to the interviewer on all matters where his views are different than her. He is extremely calm. Very logical. All these sum up his matured outlook as a human being. Hats off to RGV!
@brahmaa93964 жыл бұрын
చాలా బాగా చెప్పారు
@kasulu574 жыл бұрын
చక్కటి interaction. నిండుగా చీరకట్టుకుని rgv ని ఇంటర్వ్యూ చేసిన మొదటి వ్యక్తి....comment by RGV
@madhurasrinuvas24614 жыл бұрын
Roja kuda ilage chesindi kada. Rgv ki punch kuda vesindi.
@ch.vijayalaxmi69434 жыл бұрын
మొదటి భక్త ఇంటర్వ్యూ ఎట్లా బారిచుతున్నావు RGV
@Forests.Mountains.Stars.4 жыл бұрын
Yes andi☘️
@sekhart28314 жыл бұрын
@@madhurasrinuvas2461 roja evru
@thinker91093 жыл бұрын
@@madhurasrinuvas2461రెండూ చీరలే! కానీ white rice కి బిర్యానీ రైస్ కి difference undi కదా!!😌
@syedirfan78504 жыл бұрын
నా వయసు 26 ఏళ్ళు కనీసం 6 సంవత్సరల నుంచి rgv ని నేను అనుసరిస్తున్న మొదటిసారి చూస్తున్న rgv నమస్కరనికి ప్రతి నమస్కారం చేసింది. అది కూడ రెండు చేతులు ఎత్తి..🙏🏻 😊😊
@charancherry39914 жыл бұрын
Yes correct cheppavu bayyaa
@abhishekkrishna39024 жыл бұрын
Ekkada neggalo kaadu ekkada taggalo ani telisina vaadu goppodu
@drsrmpudi4 жыл бұрын
Ni talakay
@Reals_453 жыл бұрын
Yahh
@divyaprakash2262 жыл бұрын
అవునండి. ఆవిడ పద్ధతి గా, సాంప్రదాయబద్ధంగా ఉండటం కారణం.
@livingstonsalagala71693 жыл бұрын
RGV is an Indian “ modern philosopher “
@vasudevaraju96864 жыл бұрын
Rgv gariki decent ga interview cheste manchi answers vastai.... I love this way of interview...
@aksharabhuvanam4 жыл бұрын
Excellent ! For the first time some one is talking with genuine respect to rgv after his mother. He is being honest and himself in this interview. But, he contradicts himself when he says he doesn't bother about soceity and says America has developed because of it's system. System is society ! And did he not say he read ramayanam & bharatham ? Congratulations Vyjayanthigaru! At least you have put forth a different perspective regarding appearances ! High time some one drove sense into his head ! No doubt at times he is right ! Erma Bombeck said "Housework is a treadmill from futility to oblivion with stop-offs at tedium and counter productivity". In his case "house work" must be replaced by "movie making". However, nice natural ambience and he looks relaxed and at home !
@bhanuprasad32053 жыл бұрын
True
@90309450454 жыл бұрын
Ilanty anchors never before ever after...... Achor ki🙏🙏🙏🙏🙏🙏 very nice interview ma'am
@mmtelugu81314 жыл бұрын
Interview చాలా బాగుంది.. ఈ అమ్మ గారు రామాయణం మహాభారతం చదవండి అని బాగా రుద్దు తున్నారు ప్రతి ఒక్కరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు చూస్తే నే అందం ఎవరి కోసమో చదవాలి లేకపోతే చూడాలి,పాటించాలి అనేది ఎవరి ఫ్రీడమ్ ను వారు తొలగించు కున్నటే...🙏
@akhilrkzz65114 жыл бұрын
"నేను ఎందుకు నాస్తికుడిని అయ్యాను" అనే పుస్తకం రాసిన భగత్ సింగ్ వొచ్చిన పురాణాలు చదవమని రుద్దేట్టటు ఉన్నారు పెద్దావిడ గారు....🤣😂
@revuriprasanthi43332 жыл бұрын
Question about chalam ' s realisation is very nice vijayanthi gaaru. Hat's off to your daring questions to RGV gaaru.nice 👍 interview ఇచ్చినందుకు ధన్యవాదాలు
@Vyusin2 жыл бұрын
Thanks a lot
@parvathivadde1514 жыл бұрын
Very descent interview.RGV garu answered very calm and peaceful way.But our literature of philosophy is great.
@Malgudi624 жыл бұрын
వైజయంతి గారికి నమస్కారములతో.. చూశారా పిండి కొద్దీ రొట్టె అంటే ఏమిటో.. మీరు అడిగిన పద్దతిని బట్టే సమాధానాలు వచ్చాయి వర్మ నుండి.. సంస్కారం మన నుండే మొదలు కావాలి అన్నదానికి మీరు చేసిన ఇంటర్వ్యూ ఒక తార్కాణం.. ఇక మన ధర్మాలపై గాని మీరు ప్రస్తావించిన ఆ రెండు పురాణాలపై గాని మీరు పెంచుకున్న అభిమానం గురించి ఓ రెండు మాటలు.. మీరన్నట్టు భారతంలో ప్రస్తావించినవి ప్రతీవి ప్రపంచంలో ఉంటాయి.. ఉన్నాయి.. ఉంటున్నాయి.. నచ్చేవారికి దాని అర్ధం ఒకలా అనిపించొచ్చు.. భారతం పై మమకారాన్ని రెట్టింపు చెయ్యొచ్చు.. కాని ఎక్కడున్న గొంగళి అక్కడే ఉన్నట్టు కదా.. కాలక్రమంలో పరిణతి చెందని సమాజం సమాజమేనా.. గత రెండు మూడు శతాబ్దాలుగా ప్రపంచం ఎంతగా మార్పులకు లోనయ్యింది.. ఆ క్రమంలో మన సమాజపు వాటా ఎంత.. కేవలం వినియోగదారులుగానో.. పనివారిగానో చలామణీ కావడం తప్ప ఇప్పటివరకు జాతి సాధించినదేమిటి.. మీరు ప్రస్తావించినట్టు మన జాతి ఎంతో భావసంపన్నమైనది కావొచ్చు.. కాని ఆ సంపద కేవలం వారసత్వ సంపదగానే మిగిపోవడం వల్ల క్షీణిస్తూ వచ్చింది.. అద్భితమైన.. నవ్యమైన భావనలు కోట్లలో ఒకరిద్దరికే వస్తూ ఉండటం సహజం.. అటువంటి భావనలను సమాజానికి సరైన రీతిన పంపిణీ చేయకపోవడం మన విధానంలోని అతిపెద్ద మరియు క్షమించరాని నేరం.. దాని మూల్యమే నేడు చెల్లించుకుంటూ వస్తోంది.. శ్రీవేంకటేశ్వరుని అప్పూ తీరదు.. మనము చెల్లించుకోవలసిన మూల్యము చెల్లించుకోవడము ఆగదు.. మీరు మరో ప్రస్తావన తెచ్చారు.. ఇతర జీవులకు మనిషికి ఉన్న మౌలిక తేడా మాట అని.. పచ్చి నిజమది.. అయితే అటువంటి మాటకు వారధి వంటిది భాష.. భావమనేది ఆ భాషకు ఇంధనం వంటిది.. అటువంటి ఇంధనం పుష్కలంగాను.. నిరంతరంగాను.. ఎన్నటికీ తరగకుండాను లభ్యమవ్వాలంటే చక్కటి మరియు సమాజశ్రేయస్సు కోరేటువంటి సాహిత్య భాండాగారం ఉండాలి.. కేవలం ఉంటేనే సరిపోదు.. అందరికీ అందుబాటులో ఉండాలి.. ఒక్కో వ్యవహారము ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది.. పరిష్కారమార్గాలు కూడా అనేకంగా లభిస్తాయి.. మన సాహిత్యం ఎంతసేపు భక్తి చుట్టూనే తిరిగింది.. మానవ ప్రవృత్తులు.. వాటి తాలూకు లోపాల సవరణల గురించి కాక ఉన్నవి ఉన్నట్టుగా వివరించడం జరిగింది.. ధుర్యోధనుని వలేనో.. రావణుని వలేనో.. హిరణ్యకశ్యపుని వలేనో వ్యవహరిస్తే చివరికి నాశనమే అని మాత్రం తేల్చింది.. జరగకూడనిదంతా జరిగిపోయాక చివరికి పోలీసులు వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నంత మాత్రాన ఏమి ఒరుగుతుంది.. అచ్చంగా అదే జరిగింది.. జరుగుతోంది.. మరికొంత కాలం జరుగుతుంది.. సమాజంలోని అత్యధికులు కనీస విద్యకు దూరమైనాక (కేవలం పుట్టుక రీత్యా) భావ సంపద పెంపొందడానికి ఆస్కారమేముంటుంది.. విస్సన్న చెప్పిందే వేదంగా మారుతుంది.. అదే జరిగిందిక్కడ.. సిగిరెట్లు కాల్చడము.. మద్యం సేవించడము.. తమకు సరిగ్గా అర్ధం కానివి ప్రశ్నించడము (పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకుండా చెప్పింది విను.. అలాగే చెయ్ అన్నట్టు) మాత్రమే తప్పులు.. దోషాలు.. పాపాలు.. నేరాలు మన సమాజంలో.. నిత్యము అబద్దాలు ఆడడము.. చెవిలో పువ్వు పెట్టుకుని గుడ్డిగా వినడము.. అలాగే అనుసరించడము.. పితృవాక్యపాలన.. (తండ్రి ఎటువంటి తింగరి నిర్ణయం తీసుకున్నప్పటికీ),.. పాతివ్రత్యము (భర్త ఎన్నీఅగడాలు చేసినప్పటికీ.. ఎన్ని అకృత్యాలు చేసినప్పటికీ).. వగైరా వగైరాలు మాత్రమే మంచి లక్షణాలు మనకు.. హీరో ప్రధాన వర్ షిప్పు తప్ప మరొకటి లేదు.. నేటికీ ఆ దారినే వెడుతోంది సమాజం.. అర్ధం చేసుకుని తగిన మార్పులు చేర్పులు చేసుకుంటే మనకే మంచిది.. లేనట్టైతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంటుంది పరిస్థితి.. ఎన్నో వేల ఏళ్ళ నాడు జరిగినవి ఇంకా అలానే జరుగుతూండడం చూసి నివ్వెర పోవలసింది మాని కీర్తించడం కొనసాగుతుంది.. సంపూర్ణ వాస్తవిక ధృక్కోణం An analytical study of Dr. Hans Rosling's Factfulness kzbin.info/aero/PLIsjNls4-Z-TqAUAHko_eBz_R42do26ff
@sitapatinudurupati5199 Жыл бұрын
వేల సం.ల దాడుల్లో. .నల్లబడ్డ జాతిలో పాశ్చాత్య తూకాల...పిందెలు
@modernekalavyawarrior59594 жыл бұрын
గొప్ప వ్యక్తులకు నువ్వు ప్రశ్నించే విధానం బట్టే నీకు సమాధానం దొరుకుతుంది ఇక్కడ RGV గారిలో కన్పిస్తుంది
@fun_kart4 жыл бұрын
kzbin.info/www/bejne/gWnQdYVmp96Mmtk
@ET-si7rl4 жыл бұрын
Yes yes yes yes yes
@shinecreations27344 жыл бұрын
నువ్వు చెప్పింది సూపర్ బయ్య..
@ET-si7rl4 жыл бұрын
@@shinecreations2734 avunu Avnu
@suresht50044 жыл бұрын
Super sir
@sujathareddyp94444 жыл бұрын
He is the most intelligent mind person. Superb human being.. Hats off. We love you for ever
@UDAYKUMAR-ny9gq4 жыл бұрын
Rgv always says my answer depends on the way you question me. This interview proves that. Give respect take respect.
@vasantnm4 жыл бұрын
రాంగోపాల్ వర్మ లోని మరొక్క కోణాన్ని ఆవిష్కరించిన ముఖాముఖి. పరిచయకర్త గారికి అభినందనలు
@gantaramakrishna31974 жыл бұрын
చాలా బాగుంది ఇంటర్వ్యూ...మంచి పుస్తకం చదివినట్టు ఉంది...మీ లాంటి మంచి వ్యక్తులు rgv తో మాట్లాడితే...చూడటానికి చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే rgv..వాకింగ్ ఎన్ సైక్లోపీడీయా, మూవీ లెజెండ్, గ్రేట్ డైరెక్టర్, ఫాదర్ ఆఫ్ లాజిక్, మాటలా మాంత్రికుడు, rgv ని positive గా అర్థం చేసుకుంటే..బ్రహాండం గా ఉంటారు.. అర్థం పర్థం లేని ప్రశ్నలతో.. తెలివితక్కువ తనం తో, ఆడిగినవే..అడిగితే ..బోర్ కోట్టిస్తే...డిఫ్రెంట్ గా ఆన్సర్ ఇస్తాడు...అది సంచలనం అవుద్ది...అంతే...మీరు, rgv ఒక ఫ్రేమ్ లో చాలా కొత్తగా ఉంది మేడం...సూపర్ ఇంటర్వ్యూ
@rakshithdravid22923 жыл бұрын
One of the best interview I enjoyed of RGV.Interviwer is so advance in her way of thinking.
@sarikasingothu8684 жыл бұрын
Meru namindi oppukokapovachu...kani meru namminadani challa baga present chesaru....well support ...... very humble person....I love u rgv .....I'm in love with rgv philosophy.....❤❤😘
@chanduchandu-xw2mr4 жыл бұрын
I would like to see a debate btw GARIKAPATI garu nd RGV,,sir..
@mahendrabhupathi54484 жыл бұрын
Me also
@NM-jq3sv4 жыл бұрын
Both share same views I think.
@vamshidatt85534 жыл бұрын
yes
@maddiraju60834 жыл бұрын
RGV vs Sadhguru,, ekkuva reach vasthadhi
@rameez4334 жыл бұрын
Never happens.
@Hello-healthiswealth4 жыл бұрын
I liked the interviewer, confident, traditional and somewhat intelligent and talked at mind level - like the eccentric RGV - good match
@johnke8484 жыл бұрын
అన్ని ఇంటర్వ్యూలు కన్న భిన్నమైన అంశాలు విభిన్నమైన అభిప్రాయాలు . గ్రేట్ ఆర్ జి వి గారు. బోలెడు విషయాలు చిటికెలో చెప్పేసారు.
@its_my_life1434 ай бұрын
❤❤only RGV
@rajanaidu25894 жыл бұрын
I like the way of discussing points by the anchor ...questioning in a respectful manner ....All the media should encourage experienced and matured anchors like this
@musicis8964 жыл бұрын
బ్రతకడం ఎలాగైనా బ్రతకొచ్చు కానీ మనిషిలా బ్రతికే వాడినే RGV అంటారు. Like ----- if u agree
@achyuthcn25554 жыл бұрын
పునర్జన్మ నమ్మని వారి అజ్ఞానాన్ని పటాపంచలు చేసిన ఆస్తికుడు. Part 3 - kzbin.info/www/bejne/nKu7mIygjNd1oqM
Vaadi bathukki kukka bathukki yemanna theda undha, anni janthuvala alochanale
@geethamadhuri4.0334 жыл бұрын
Yes
@sreeharithiruveedhi31044 жыл бұрын
Maamuluga rgv kosam interviews chusevanni ...first time anchor kosam choosa so nice Amma mi vidhanam
@strombreaker184 жыл бұрын
Never seen this much of patience in any rgv interview 😅
@rakeshgadapa844 жыл бұрын
Haha😉😉
@rameez4334 жыл бұрын
Yes Bro... I was wondering on the same
@krantinagabathula4 жыл бұрын
That depends on the interviewer and the questions being asked...he responds accordingly...he knows whome to respect and whome to play with...
@rasheedrailways4 жыл бұрын
Yes, agreed
@33morthaanuhya544 жыл бұрын
😆🤪
@crisvamc834 жыл бұрын
I like 34:00 … Believing God or spiritualism obstructs his way of life and happiness … its a conscious decision on his belief system
@gopalakrishnatadakamalla11984 жыл бұрын
Making a conscious decision itself is nothing but spirituality.
@harikrishnakothapally42854 жыл бұрын
I THINK THIS IS THE BEST INTERVIEW AFTER RAMUISM
@reddybvvenkat69604 жыл бұрын
Rgv with Sadguru WOULD be BEST INTERVIEW if it happens...like who wants it...
@Bhakand4 жыл бұрын
Yes..waiting for that ...
@DrGauri-jq5nu7 ай бұрын
Rgv sadguru garikapati….
@nageshk5064 жыл бұрын
Madam, hats off to your patience. Good interview from RGV
@highonfuel88604 жыл бұрын
RGV ki unna manners 90% celebrities ki undavu
@ET-si7rl4 жыл бұрын
Yes yes
@sujathareddyp94444 жыл бұрын
True
@SunilKumar-kt2xu3 жыл бұрын
Totally different man 👨.
@naveenmadiga8475 ай бұрын
Absolutely true
@satishyvideos44634 жыл бұрын
Madam I love the way you talking & anchoring...
@raghumanda2tanush4964 жыл бұрын
best anchor to ask questions to rgv
@ET-si7rl4 жыл бұрын
No No Very. Difficult. .........you. Must. Be. Well. Prepared to. Ask. Any. Question........RGV
@its_my_life1434 ай бұрын
❤❤RGV ❤❤
@subahank1113 жыл бұрын
RGV కి naa సలహా, మీరు బాగా ఎక్సరసైజ్ చేసి ఫిట్ గాఉండాలి
@killanasaiswaroop20204 жыл бұрын
It is not the answer the question is important...Sarina questions adigithe Intha peaceful ga calm ga interview super☮️✌️🤟
@Buppi5064 жыл бұрын
First descent interview by RGV. Good anchoring by vyjayanthi garu
@saitejzoomin15814 жыл бұрын
RGV great philosopher 💪🏻💪🏻💪🏻
@achyuthcn25554 жыл бұрын
పునర్జన్మ నమ్మని వారి అజ్ఞానాన్ని పటాపంచలు చేసిన ఆస్తికుడు. Part 3 - kzbin.info/www/bejne/nKu7mIygjNd1oqM
@geethamadhuri4.0334 жыл бұрын
Yes
@tejaa86544 жыл бұрын
Nice madam..swapna gari tarwata me tho ne rgv intha smooth & detailed answers istunnadu. Hope you do more interviews with him & bring out his inner voice like Ramuism.
@ravikishoremvk4 жыл бұрын
One of the fair interviews. Nice to see Ushasree's daughter Vyjayanthi
@hemavathihosur32354 жыл бұрын
Vaijayanthi garu..chaaala chakkaga RGV garibi interview cgeayatam valla athanu yelanti books chadivaro thelusayi..meeru mee naanna gari perita chesthunna Programs lo paalgone adreushtam naaku dakkindi.. Emni Rojula tharuvatha oka manchi interview choosanu...thank u...pl do more and more interviews 👍👍👍🙏🙏(hemavathi)
@mrdevisenglishclass63554 жыл бұрын
మీ ఇంటర్వ్యూ విధానం చాలా బాగుంది
@basha.mustafa...36934 жыл бұрын
This is the best interview of RGV in recent times 👇👇👇👇👇👇👇👇
@venkatarambabu42074 жыл бұрын
వైజయన్తి గారి ప్రశ్నల విధానము అద్భుతం.మొన్ననే వేరే anchor గారు భంగ పడటం చూసాక...అసలు RGV మీకు సమయం ఇవ్వటం, దాన్ని మీరు చాలా బాగా సద్వినియోగ పరచటం...... మాకు మంచి వీడియో అందించటం..చాలా గొప్ప విషయం..అభినందనలు........ మొన్న పర్వతాల..నేడు మీరు. Rgv దేశ భక్తి చాలా గొప్పది....
@surajpotti13774 жыл бұрын
26.32 Super answer by RGV. Though I don't like all his philosophy, he is very practical and logical. What I learned from him is not wasting time on dislike activities just for hesitation. After watching Ramuism episodes, I changed my way of thinking a lot with only one difference. I love my family. In this matter I don't follow RGV. Earlier I used to attend bhajanas and poojas for hesitation though they were boring. Now am totally changed. Living life as I wish to.
@surajpotti13774 жыл бұрын
@@boddulokesh1 Thanks for sharing some link but I don't like doing pooja but I respect people and help I could and try not to hurt anyone. This is my way of doing pooja
@RGVVID4 жыл бұрын
Rgv Michina Inteligent Philosopher Ni Nenu Naa life lo Chudaledhu....RGV is Best Ever 🙏🙏🥰😍🥰
@sujathareddyp94444 жыл бұрын
True
@torah2452 жыл бұрын
Wonderful interview. Interviewer is genius. ఈ interview ఆమె స్థితప్రజ్ఞతకు నిదర్శనం. ప్రపంచములోనివన్నీ భారత, రమాయణములలోనుండే వచ్చినవనేది సత్యదూరం. ఈ విషయములో నేను ఆమెతో ఏకీభవించడములేదు. ఇక వర్మ విషయానికొస్తే- అతను సినిమాలు తియ్యడానికి ఒక ఐదారు సంవత్సరాలకు ముందునుండే నేను సినిమాలు చూడడం మానివేశాను. అతన్ని గురించి నాకు తప్పు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు, అప్పుడప్పుడు సినిమాలు చూస్తాను, tv లో. ఈ interview చూశాక , he is extraordinary genius అని అర్ధమౌతుంది. నిర్మొహమాటంగా తను నమ్మినదానిని చెప్పుట. అతనికి దేవుడంటే నమ్మకంలేదు; నేను దేవుడ్ని నమ్ముతాను. ఎక్కడో ఒక్కడు నిజమైన ఆనందం అనుభవిస్తారు. 99.9% సంతోషముగా ఉన్నట్లు నటిస్తారు. గొప్ప గొప్ప కవులు: వాళ్ళు వ్రాసినదానికి వాళ్ళ జీవిత విధానమునకు పొంతన ఉండదు (past అండ్ present. Just adjustment).
@Geethanjalii4 жыл бұрын
Eduti vallani batti ,vallaku respect ichi rgv garu matladtaru ani ardamaindi... Such a nice person he is...
@RajKumar-ie7vf3 жыл бұрын
మొదటిసారి rgv తో మంచి interview చూసాను... హోస్ట్ కి hats off
@kiranmaddu80064 жыл бұрын
Absolutely amazing - there is nothing permanent - you are the modern UG Krishnamurthy! What a wonderful philosopher you are brother!! If I were the interviewer I would ask him what he thinks of the conservatives in America! One thing which surprises me about America is - still 20 to 30 percent church goers in such realistic world!!
For the first time, respected anchor was very intellectual on par with RGV
@jaganbaabu774 жыл бұрын
RGV - Smart and Sharp Minded guy
@Satish_369A4 жыл бұрын
0:59 🙃 RGV Said NAMASKARAM 🙂
@bharatn66824 жыл бұрын
Rarely happens
@33morthaanuhya544 жыл бұрын
Wonder 😁
@phanikumar66984 жыл бұрын
really😳🤩🤩
@rajashekarreddy46604 жыл бұрын
Namaskaram chaala sarlu chepthadu. Bagunnara thinnara ani adgithe irritate avthaadu.
@dilipg8034 жыл бұрын
Manchi subject motham vodilesi ekkade agipoyavu chudu , nuvu kachitham ga pk fan vi
@vasantnm4 жыл бұрын
ముఖాముఖి యొక్క ఆయువు పట్టు 20.10 దగ్గర మొదలవుతుంది. మిస్స్ అవకండి. ముఖ్యంగా 1. అయాన్ రాండ్ (Ayn Rand) తత్వశాస్త్రం, అమెరికా అభివృద్ది పైన దాని ప్రభావం 2. ఆర్థర్ షొపెన్ హవర్ (Arthur Schopenhauer) యొక్క "ఎవడి లోకం వాడిది" అనుకునే తత్వ వాదం 3. "నమ్మకం" పైన బరుక్ స్పినోజ ( Baruch Spinoza) యెక్క తాత్వికవాదం 4. అచీవ్ మెంట్, ఆనందం, నేను పదాలకు రాము గారు ఇచ్చిన నిర్వచనం. కొసమెరుపు: పరిచయకర్త గారు ఎంత ప్రయత్నించినప్పటికి, రాము గారు మాత్రం తన దారి నుండి ఏమాత్రం సడలలేదు
@Crimestorieskannada4 жыл бұрын
Rgv philosophy is applicable thought and we want guts
@phanikumar66984 жыл бұрын
yesss🤩🔥
@ET-si7rl4 жыл бұрын
Ssssssssssss
@geethamadhuri4.0334 жыл бұрын
Yes
@phanichowdarymaddipati88374 жыл бұрын
Yes without any argue,with out any bold first time I think in RGV interview
@rasheedrailways4 жыл бұрын
This interview started in slow pace, ended up in a great way. Madam మీరు చాలా అందం గా వున్నారు. Do not miss the end of this interview. All the best to the channel.
@PKJBL3 жыл бұрын
RGV మంచి బాలుడు... అన్నట్టు చాలా చక్కగా సమాధానాలు చెప్పాడు...
@shridevi95454 жыл бұрын
He is honest. That is his usp. Vyjayanti garu, you have done your best. ఆయన చెప్పినట్లు ఏదీ ఎవరి చేతిలోనూ ఉండదు.
@hamaraindia95684 жыл бұрын
Amma. Meeru super. Ur modern thinker alage undale
@RajasekharTatavarthi4 жыл бұрын
RGV is a simple man at the core He believes only those he examines to be good, and discards everything else, how much ever society respets those His way of questioning everything in society and the clarity with which he articulates his views are amazingly simple His language may not be of everyone's liking, but his message always is practical and moral
@vru85494 жыл бұрын
She fully programmed by religion but he answered patiently 👍
@princekiran634 жыл бұрын
The Best interview of #RGV ❤️ super madam miru🙏... #RGV in an interview without a📱 in his hand 😂😂😂... That is itself a Achievement of this channels interview 👏👏👏
@udayorsu87494 жыл бұрын
Kudos to RGV'S point of view.
@hari18344 жыл бұрын
One of the unique interviews of rgv. Understood your intentions of changing our ideology of many traditions. Will definitely watch many videos of your channel
@pranay96694 жыл бұрын
Vamooo rgv ki salute ilanti vallaki interview icchinanduku😂😂😂🙏🏽
@bhanusekhar87374 жыл бұрын
Fantastic interview I liked it very much for the first time rgv faced somehow decent and polite
@Vipparthi4 жыл бұрын
Vijayathi Amma Garu is My Sanskrit Teacher in my Bachelor Degree🙏
@Vyusin4 жыл бұрын
Send us your mail id to contact or say hi on our vyus.in website whatsapp
@maheshreddy20514 жыл бұрын
Both combination of Interview is amaaazing .. Both are genius in their personal values and beliefs .. But obviously my support is to RGV .. He does not live in this world .. he creates world ..
@Vyusin2 жыл бұрын
That's true
@mrss27494 жыл бұрын
Best part in this interview starts from 20:15
@durgasharan20124 жыл бұрын
Anchor Garu amazing...first time rgv this equally grasped audience interest.
@blueaquaconcepts42984 жыл бұрын
You asked all questions what ever I had in my mind great Mam
@nageswaraRao-vp1ws3 ай бұрын
బాలికలకు, స్త్రీలకు తమ తప్పేమి లేకున్నా, మూగ జీవులుగా మౌనంగా జీవచ్ఛవంగా బ్రతికే పరిస్తితి ఆనాటి నుండి ఈనాడు కూడా ఉన్నదన్నది వాస్తవం. సీత తప్పేమి చేసిందని ఆమె జీవచ్ఛవంగా బ్రతికి, అన్యాయంగా, మౌనంగా అకాల మృతి పొందింది చెప్పండి. సీతకు అంతటి అన్యాయం, దుర్మార్గం చేసిన రాముడిని దేవుడుగా ఇప్పటికీ కొలుస్తున్నారు. ఎంతటి తప్పూ, అన్యాయమూ, దారుణం, క్రూరం ఈ ధోరణి. ఇప్పటికీ మన సమాజంలో ఈ పరిస్తితి ఉన్నదనుటలో ఎటువంటి సందేహం లేదు. ఆశ్చర్యం ఏమిటంటే, ఈ నవమి రోజున రాముడి జన్మం, వివాహం జరిగి, ఈ రాముని అమానవీయ చేష్టలతో, ఏ పాపం తెలియని "నవమి" తిథి అశుభదాయకం అయ్యింది. ఇదీ విచారకరం కదూ !
@radhakavipurapu4324 жыл бұрын
Good composure poised respectful interview
@anonymousrealist25514 жыл бұрын
Wonderful Work Madam. RGV rocked it.
@AnilKumar-yo6qf4 жыл бұрын
This interview is like synopsis of past RGV interviews...covered most topics 🙏🙏🙏
@Dur2902 жыл бұрын
Omg! This interviewer is very lucky. RGV behaved unbelievably well 👏
@geethanjalichittarusu51344 жыл бұрын
Different interview.. Very good.. he behaved very politely with the anchor.
@sariyu80353 жыл бұрын
నిండుగా చీరకట్టుకుని rgv ని ఇంటర్వ్యూ చేసిన మొదటి వ్యక్తి tnq
RGV gives sarcastic answers to so many anchors but he didn't give in this interview... Figure out what is this?........ If you are nice to him he will be nice to you... Simple
@vineethkumar73284 жыл бұрын
He gives answers based on the person infront of him
@raqesh25874 жыл бұрын
True
@srinivasch2504 жыл бұрын
Other anchors never asked bad questions about the RGV ,he gave negative answers to get popularity
@rajashekarreddy46604 жыл бұрын
Main thing is he doesn't like to hurt other's feelings..
@vijaysainarva88464 жыл бұрын
He knows how to behave and respect elders though he says he doesn't care ethics.
He is work oriented with his own thoughts. He has wonderful job satisfaction 😄😄😄
@kasiviswanadh33793 жыл бұрын
Nijamga Rgv great 🙏
@sudheerkumarpaidimarri51044 жыл бұрын
ఇది అసలైన చర్చించే ప్రక్రియ. 👏👏👏
@nagalakshmid1575 Жыл бұрын
1st time RGV chetilo Cup lekunda Interview chesaru 1st time emey chakkaga questions adigaru. Prati anchor atanni wrong questions adigaey vaaru emey correct ga manchi questions adigaru Very good anchor
@neelamraju4 жыл бұрын
Wow .. she is Ushasri gari daughter ..Super .. Verma Saab was well composed and answered nicely
@rainbow94184 жыл бұрын
RGV లోని ప్రపంచం చాలా అద్భుతమైనది.కానీ ఏ మాత్రం balance తప్పిన మానవ ఉనికికే ప్రమాదం.
@durgasprasad4 жыл бұрын
It's your perception again..not his!😀
@kumarduba13474 жыл бұрын
0:58 that namaskaram defines the personality of rgv..
@vinodsukuri47014 жыл бұрын
స్వప్న గారి తరువాత వైజయంతి గారు RGV గారి మాటలను జల్లెడ పట్టే ప్రయత్నమే చేసారు అనేది నా అభిప్రాయము..! Thanks వ్యూs channel.
@SACHINKUMAR-tp8nr4 жыл бұрын
Recent time lo rgv best interview..........
@krishna83444 жыл бұрын
I really like it madam 35:20
@jyothirmayi20104 жыл бұрын
చాలా బాగుంది వైజయంతి గారు. నిండుగా బట్టలు కట్టుకున్న స్త్రీ తో ఇంటర్వ్యూ నిజంగా చేసారా ఆర్జీవీ అనే ఆశ్చర్యంతోనే చూసాను. చివరిదాకా చూసేలా చేయగలిగింది మీ మాటతీరు. ఉషశ్రీ గారి అమ్మాయి అని తెలిసాక సంతోషమనిపించింది
@ET-si7rl4 жыл бұрын
Wow
@ET-si7rl4 жыл бұрын
Not a. Good. Interview. She. Don't. Know. What. Question. To ask.
@Fashionista6093 жыл бұрын
She is fully programmed with traditional thoughts
@BalancedThinker314 жыл бұрын
Never knew RGV has this angle in him. This interview is like Dum Biryani tasting like Pulihora.