Waste to Wealth| Plastic recycling by Jattu|94408 99365|చెత్త నుంచి స్వాతంత్య్రంకోసం శుద్ధికేంద్రం

  Рет қаралды 15,256

Jai Bharat Jai Kisan

Jai Bharat Jai Kisan

Ай бұрын

పద్మజ, 94408 99365, జట్టు ఆశ్రమం, రీసైక్లింగ్ యూనిట్‌
జట్టు ఆశ్రమం, పార్వతీపురం పద్మజమ్మతో ముఖాముఖి
చెత్త సమస్యకి సరికొత్త పరిష్కార మార్గంచూపి సంపద సృష్టి
తడి పొడి చెత్త, ప్లాస్టిక్‌ని వేరుచేసి మహిళలకి ఉపాధి కల్పన
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming

Пікірлер: 77
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
పద్మజ, 94408 99365, జట్టు ఆశ్రమం రీసైక్లింగ్ యూనిట్‌, పార్వతీపురం maps.app.goo.gl/iTWKFex3BRJwnyEQ6 నిజమైన సేవ అంటే ఇది వ్యర్థానికి అర్థం అంటే ఇది! ఇంటింటి చెత్తకి పరిష్కారం చెత్త నిర్వహణలో సంస్కారం ఊరూరా రావాల్సింది ఇలాంటి కేంద్రాలు యువతకి కావాల్సింది ఇలాంటి అవకాశాలు చెత్త నిర్వహణలో ఆదర్శంగా పద్మజమ్మ చెత్త నుంచి సంపద సృష్టిస్తూ ప్రకృతిసేవ
@k.premchand5061
@k.premchand5061 Ай бұрын
పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ఇలాంటి వారికి ప్రభుత్వం తగు ప్రోత్సాహం ఇవ్వాలి
@gowrishankararaoattada5416
@gowrishankararaoattada5416 Ай бұрын
చాలా మంది మంచి చేయాలి, శుభ్రతగా ఉండాలి అని వాట్సప్ స్టేటస్ ల వరకే ఉంటున్నారు... చాలా చాలా తక్కువమంది మాత్రమే ఆచరణ లోకి తెస్తారు... అలా తెచ్చినా వారిలో నేను చూసిన మొదటి వ్యక్తి మీరు MADAM....
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
మాటలు ఎల్లలు దాటడం సాధారణం. ఆ మాటలు ఆచరణలోకి వచ్చి అమలుచేయడం దీక్షా దక్షులకే సాధ్యం.
@tentujanardhana5260
@tentujanardhana5260 Ай бұрын
అమ్మ మీరు చేస్తున్న గొప్ప పనికి 🙏
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
మీలాంటి వారి ఆశీస్సులతో అమ్మ మరింత సేవ చేయగలరు.
@anushapavuluri1627
@anushapavuluri1627 Ай бұрын
Starting లోనే మీ వీడియో చూసి ఒళ్ళు జలదరించింది mam. Chaala bagaa anipinchindi.సూపర్ మెసేజ్ ఉంది mam. అందరూ గవర్నమెంట్ నే చేయాలి అని అనుకుంటారు. మనము పాడుచేస్తున్నది వేరొకరు శుభ్రం చేయాలి అనుకుంటారు అందరు. ఎటు వెళుతోంది ఈ సమాజం. మీరు great mam. మీ సేవను మాటలలో వర్ణించలేము.
@drdivyak527
@drdivyak527 Ай бұрын
Amma garu, very interesting information Jattu Ashram is social institutions inspire for a healthy, sustainable and peaceful life 👏🏾👏🏾
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
మీలాంటి వారు వెన్నంటి ఉంటే... మంచిని ప్రోత్సహిస్తే... అమ్మలాంటి అమ్మలు మరెందరో ముందుకొస్తారు.
@bandarunagakristaiah3926
@bandarunagakristaiah3926 Ай бұрын
మీరు చేస్తున్న సేవలకు వందనాలు అమ్మా. ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి. వాటర్ బాటిల్ కొనేముందు ప్రతి వ్యక్తి ఆలోచించాలి. ప్లాస్టిక్ బ్యాగ్స్ వీలైనంతవరకు తగ్గించాలి. కాలుష్యన్ని తగ్గించి భూమాతను రక్షించుకొందాము
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
మీలా అందరూ ఆలోచిస్తే... ప్లాస్టిక్ భూతం నుంచి విముక్తి పొందుతాం. చెత్త సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అది మన చేతుల్లోనే ఉందనే సత్యం బోధపడితే చాలు.
@kandinagamani506
@kandinagamani506 Ай бұрын
ఆశ్రమం లో దాదాపు 200 మంది పిల్లలు భరతనాట్యం కూచిపూడి నేర్చుకుంటున్నారు ఫీజుగా చెత్తను ఇస్తారు 🙏🙏🙏
@gudimetlatharangini9109
@gudimetlatharangini9109 Ай бұрын
Meeku sathakoti vandhanalu Amma. Meeru chese pani chala goppadi. Nenu Naa chethulato max plastic padeyakudadu ani alochistnu. E online order ayina super market ayina anta plastic packaging deeni control cheyalema. Govt tadi chethani collect chesi compost chesi raithulaki illalo mokkalu penchevalaki supply cheyachuga. Podi chethani correct ga collect chesi recycling cheyali. Entha technology vastundo anta negativity perugutundi. Next generation bhatakali ante ipati nunchi andaru bhadhyathaga marali. Prathi intlo chetta first seperate avvali appude bayatiki vellali adi vere valaki pani tagginchina vallam avutam. Mana chetani maname subhram cheyali. Namaste amma.ituvanti news bayatiki teesukuvachina variki namaskaralu.
@madhurilatha969
@madhurilatha969 Ай бұрын
నేను గత 6 నెలలుగా నేను plastic ni వేరు చేసినా only recycle ayye products మాత్రమే తీసుకుంటున్నారు..ఇప్పుడు తీసుకుంటున్నారు..it’s our responsibility to keep keep clean earth
@arunalekkala5111
@arunalekkala5111 Ай бұрын
Mee paadhalaku vandanaalu thalli🙏🏻
@ramakandula7488
@ramakandula7488 Ай бұрын
అద్భుతమైన వీడియో. ఎంతోమందికి ఆదర్శప్రాయం, స్పూర్తిప్రదాయకం. ఆ మహా తల్లికి పాదాభివందనం. 😂(గెస్ట్ కంటే హోస్ట్ ఎక్కువ మాట్లాడారు)🤩
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
నిజమే మేడమ్. పద్మజమ్మకంటే... నేను ఎక్కువ మాట్లాడాను.
@user-yg8qp2vk4b
@user-yg8qp2vk4b Ай бұрын
Amma meeru practical person. And doing great work
@atldvm7777
@atldvm7777 Ай бұрын
Great efforts maa , your words and work is true lesson to the society. People have to change their attitude regarding waste management. There is waste management units in every panchayat. But there is no positive results. All those units should take a inspiration and training from your organisation. Youth in the rural areas, must work on such societal problems.
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
నేడు మంచిని మంచి చెడుని చెడు అని వివేచించి చెప్పే పెద్దవాళ్లు లేరు. వినే పిల్లలు లేరు. డబ్బు వెంట పరుగు. నిత్య పరుగులు జీవనంలో... మన బతుకుకి మూలమైన పంచభూతాలని స్వచ్ఛంగా ఉంచుకోవాలన్న స్పృహ... ప్రతి ఒక్కరిలో ఉదయించిన నాడు ఈ దేశం మారుతుంది.
@MVRamachandrudu
@MVRamachandrudu Ай бұрын
Thanks for publishing this inspiring experience of Padmaja Garu. I met her and leaned about her experiences. It was so inspiring to know about these solutions. I am starting a similar effort in Hyderabad in the near future. I learnt a lot from Padmaja Garu. Thanks for inspiring several people like me.
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
మండలానికొకరు ఆదర్శంగా తీసుకున్నా... ఒక్క గ్రామమైనా స్వచ్ఛ పల్లె అవుతుంది.
@karrikesavarao1389
@karrikesavarao1389 Ай бұрын
అమ్మ, చాలా మంచి పని అమ్మ 🎉🎉
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
సేవ అంటే ఇది. మనందరి రోతని శుభ్రం చేసే సేవకంటే మించినది లేదు.
@kalyanivsd9741
@kalyanivsd9741 Ай бұрын
Mimmalni inspiration ga tesukunna kuda chalamma... chala maarpu vachinatte society lo...alanti goppa aasramam lo nenu 2days unnanduku garvapadutunna amma
@madhavi3280
@madhavi3280 Ай бұрын
Bravo 👏👏 u have done it akka!!
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
అక్కలాంటి వారు మండలానికొకరు ఆవిర్భవించాలి.
@sobhasriprabha7610
@sobhasriprabha7610 Ай бұрын
Correct exactly companies have to encourage
@bjrao61
@bjrao61 Ай бұрын
Great madam
@padmalatha6760
@padmalatha6760 Ай бұрын
మీరు ఏమిచేసినా సమాజానికి మేలు చేస్తుంది.అందరికీ ఆదర్శనీయం. ధన్యవాదములు అక్కా!❤🎉
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
అమ్మ సేవలు అనంతం.
@user-es5vb1cq1x
@user-es5vb1cq1x Ай бұрын
Very nice thought
@anithaparadesi9074
@anithaparadesi9074 Ай бұрын
Meeru chala manchi Pani chestunaru
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
మంచి పనితోపాటు అపారిశుద్ధ్యాన్ని సంస్కరించే గొప్ప పని.
@madhusakhamuri156
@madhusakhamuri156 Ай бұрын
Everyone can setup these units. Real developed country then possible
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
ప్రతి చోట రావాలి. ఇది ఒక ఉద్యమంలా మారాలి. ముఖ్యంగా మన చదువుల్లో ఇది భాగం కావాలి. ఇంటిలో చెత్త బుట్టలోకి ఏదైనా వేసే ముందు... వేయాలా లేదా అని ప్రతిఒక్కరూ ఆలోచించే అవగాహనశక్తి పెరగాలి.
@naturallife852
@naturallife852 19 күн бұрын
ప్రతి ఒక్కరూ చెత్తను బయట పారవేయడం మానేయాలి. ప్రతి ఇంట్లో చెత్తను వేరు చే‌సి ఉంచాలి. వేరు చేసిన చెత్తను రీసైక్లింగ్ యూనిట్ కి స్వయంగా వెళ్ళి ఇవ్వాలి. ఈ రీసైక్లింగ్ యూనిట్స్ ప్రతి గ్రామంలో ఉండాలి. అప్పడే పర్యావరణం పరిశుభ్రంగా ఉంటుంది. చెత్త పట్ల అవగాహన ప్రజలకు తెలిరజేయాలి. మన నాయకులకు రాజకీయాలు, గెలుపోటములు తప్ప ఇలాంటి వాటిపై ఆసక్తి ఉండదు..
@andhrashine8849
@andhrashine8849 Ай бұрын
Meeru chala goppa Pani chesthunnaru,meeru chala inspiration maku
@anushapavuluri1627
@anushapavuluri1627 Ай бұрын
చాలా బాగా చెప్పారు
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
ఎవరూ చేయని పని. అందరూ అసహ్యించుకునే పని. తమది కాదని ఏవగించుకునే పని. అలాంటి పనిని చేస్తున్న తల్లులు ఎందరో. మనసున్న మారాజులు ఎందరో. వారే నిజమైన దేశ భక్తులు. భారతమాత ముద్దు బిడ్డలు. అసలు సిసలైన ప్రకృతి సేవకులు.
@pottalaswathi2364
@pottalaswathi2364 Ай бұрын
Chala baga cheparu amma...manchi information icharu
@indirabaikanala7912
@indirabaikanala7912 Ай бұрын
Deeniki pariskaram kanipettinanduku sreerAmaraksha
@rajeshkrishna9190
@rajeshkrishna9190 Ай бұрын
Great job..
@RuralMedia
@RuralMedia Ай бұрын
good story
@dadianjaneyulu152
@dadianjaneyulu152 Ай бұрын
No Words Endnaro Mahanubavulu Ku Vadanallu 🌹🌹🌹 Jai Bharat Chanel ku Congratulations 🤳
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
ఆ ఎందరో మహానుభావులు... కోటికొకరుగా ఉన్నారు. ఊరికొకరుగా అయినప్పుడు... ఇలాంటి అమ్మలు వేలమంది వెలుస్తారు. అమ్మలా ఆలోచించే చదువులు పట్టాలెక్కి... ధనంకంటే ప్రకృతి మిన్న అన్న నిజం గ్రహించిననాడు పల్లెలు పసిడిసీమలవుతాయి
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 Ай бұрын
Jai sriram
@thunderstorm5050
@thunderstorm5050 Ай бұрын
prakrutini gauravinchali. Devudu ekkado ledu mana chuttu vunna prakruti lone vunnadu. Dabbulu dubara chestu manushulu chaduvukuni kooda ituvantivi enduku aalochinchatledu. Prajalu svaardhanni pakkana petti prakruti maatanu preminchali.
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
ప్రకృతి గురించి పర్యావరణం గురించి ఆలోచింపచేసే జ్ఞానం మన పుస్తకాలలో లేదు. బోధనలో లేదు. మన పెంపకంలో లేదు. డబ్బులు వెంట పరుగులుపెట్టే ఆధునికకాలంలో... ఆలోచించే సమయం లేదు.
@sarikidevakivenkatalakshmi8256
@sarikidevakivenkatalakshmi8256 Ай бұрын
No words 🙏
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
అమ్మ సేవ చూసిన తర్వాత నాకు మొదటిసారి అలాగే అనిపించింది.
@ashokkaryannadhindla5787
@ashokkaryannadhindla5787 Ай бұрын
Valuable information
@jummugowrisankararao252
@jummugowrisankararao252 Ай бұрын
Ur a great meadam
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
అమ్మ చేసే పని... గ్రేట్ కే గ్రేట్
@nagalakshmiperam8620
@nagalakshmiperam8620 Ай бұрын
Anna same feeling....Naku kuda epidu epacket entiki vachina. Alage anipistadi
@vedadvaithmarketings4260
@vedadvaithmarketings4260 Ай бұрын
🙏🙏🙏
@suryanarayanachunduri2602
@suryanarayanachunduri2602 Ай бұрын
🙏 Amma
@user-fw6pv3sw3z
@user-fw6pv3sw3z Ай бұрын
Thanks 🙏 Jai Hind
@nagarajubandi3131
@nagarajubandi3131 Ай бұрын
Very great awareness vedio on waste
@vijayalakshmitaradi6587
@vijayalakshmitaradi6587 Ай бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾😳
@nagbus5580
@nagbus5580 Ай бұрын
@nagarajubandi3131
@nagarajubandi3131 Ай бұрын
Great vedio on awareness
@raghumalyala3288
@raghumalyala3288 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sai_sharanam
@sai_sharanam Ай бұрын
Amma garu🙏🏻
@user-de4kt3wp5y
@user-de4kt3wp5y Ай бұрын
Maa gramamlo chetthaki pannu vidinchandi ani cheppina evarau vinadamledu
@KO.QUOTES
@KO.QUOTES Ай бұрын
చెత్తకి పన్ను, సెస్ విధిస్తే వీధిలో పారేస్తారు బాబూ. కాల్చేస్తారు కూడా. ఖాళీ స్థలాలు సహా ఎక్కడ పడితే అక్కడ చెత్త పోగు పడిపోతుంది. అప్పుడేం చేయాలి ❤
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
ఆలోచించి ఆచరణకి దిగితే... మార్గం దొరకకపోదు. కావాల్సింది సంకల్పం. చేయాలనే తపన.
@user-on8qr5yn4j
@user-on8qr5yn4j Ай бұрын
Address bro
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
పార్వతీపురం. మన్యం జిల్లా. maps.app.goo.gl/iTWKFex3BRJwnyEQ6
@nagarajubandi3131
@nagarajubandi3131 Ай бұрын
Please🙏 tell address of this ashram
@wizjean
@wizjean Ай бұрын
పార్వతీపురం. మన్యం జిల్లా. maps.app.goo.gl/iTWKFex3BRJwnyEQ6
@jaibharat1404
@jaibharat1404 Ай бұрын
పార్వతీపురం. మన్యం జిల్లా. పాత విజయనగరం జిల్లా. డిస్క్రిప్షన్ లో అడ్రస్, గూగుల్ లొకేషన్ పెట్టాను. చూడండి.
@Gopalpss
@Gopalpss Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jyothilakshmi5181
@jyothilakshmi5181 Ай бұрын
🙏🙏🙏
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 28 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 28 МЛН
123 GO! Houseによる偽の舌ドッキリ 😂👅
00:20
123 GO! HOUSE Japanese
Рет қаралды 4,4 МЛН
Бутылка Air Up обмани мозг вкусом
01:00
Костя Павлов
Рет қаралды 2,2 МЛН
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 28 МЛН