Excellent explanation . ఎన్ని సార్లు చదివినా , విన్నా మహాభారతం బోర్ కొట్టదు సరికదా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది
@Naag9023 жыл бұрын
నేను ముస్లిం అయ్ నా కూడ..... నాకు మహా భారతం అంటే చాలా ఇష్టం..... మహా భారతం చదివిన, విన్న నాకు చాలా సంతోషం కలుగుతుంది 👍❤️😇🙏🙏🙏 జై భారత్ జై హింద్ 🇮🇳💖🙏👍👍 💖🇮🇳💖🇮🇳💖🇮🇳💖🇮🇳💖🇮🇳💖
@k.namadeva38273 жыл бұрын
Yes
@Malgudi623 жыл бұрын
ఊహాన్ 400:నేటి కరోన వైరస్ అమ్మమ్మ కథ kzbin.info/aero/PLIsjNls4-Z-Smr4BRIdLcM3KoxiN0B4DQ
@devasthali29993 жыл бұрын
meru super maam ,🙂🙏
@gprsg50273 жыл бұрын
A true hindhu or a true muslim...sees all religions equally.....
@srikakulamchinnollu9643 жыл бұрын
🙏🙏🙏
@durgaprasad-kj9dc3 жыл бұрын
హిందూ మతముకి ఒక్క *"భారతం"* చలు...ముక్తి పొందటానికి.. ఎన్ని సార్లు విన్నా,చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపిస్తది. #లవ్ భరతం❤️
@rajeshrachamalli80192 жыл бұрын
Learn how to live, not to follow
@vrindha1232 жыл бұрын
Nenu sri madhbhagavatham oka channel lo repati nunchi cheptunanu... Miku vilu ite chudandi... Nenu Ila cheyadaniki Karanam... Kevalam kontalo kontamandi ina mana srimadhbhagavatham purtiga vinali... Mana puranalu gurinchi telusukovali 🙏
@muraliankam70802 жыл бұрын
Ok
@NAGENDRAKUMAR-pe5zo3 жыл бұрын
చాలా చక్కటి విషయాలతో మంచి అవగాహన కలిగింది అందుకు మీకు నా ధన్యవాదములు!
@rambabumidde29193 жыл бұрын
ప్రపంచంలో ఇంత గొప్ప కథ ఉండదు.... తెలుసు కొనే కొద్దీ ఇంకా చాలా ఇష్టంగా ఉంటుంది స్టోరీ..... ఇలాంటి కథ సినిమా గా రావాలి..... చాలా సినిమాలు గా తీయొచ్చు.... మహా భారతం గురించి ప్రపంచం అందరికీ తెలియాలి..... అపుడే మన చరిత్ర , సంస్కృతి , గొప్ప తనానికి మంచి అర్దం,, సార్ధకత 👍👍👍👍
@sumanchannel43742 жыл бұрын
ఇది కథ కాదు యదార్థమైన సంఘటన
@shekharsomireddy95622 жыл бұрын
రామాయణం ఉంది
@nijaaluseptha99182 жыл бұрын
దయ చేసి కథ కథ అనకండి ! ఇది ఇతిహాసం... ఇతిహాసాలు మన సంస్కృతి మన ధర్మాన్ని నడిపి తరాలకు పూర్వీకులు ఇచ్చిన ఆస్తి
@lkvarma42452 жыл бұрын
Ķđ
@naveenkannayi88972 жыл бұрын
Movie tisti super hit avutundhi
@rajasekhar_singara3 жыл бұрын
ఎక్కువ రిస్క్ తీసుకోకుండా స్వంత కవిత్వాలు వాడకుండా పుస్తకం చివరి పేజీలను చక్కగా వివరించి చెప్పారు మీరు. పరీక్షిత్తు మహారాజు పరిచయం ఒక్కటే మినహా మిగతా కథ మొత్తం చెప్పారు ధన్యవాదాలు.
@madhavimadhu27147 ай бұрын
A book lo undi
@MAHITUTORIALS3 жыл бұрын
Supper ga vundi... మన దేశ చరిత్ర ,పురాణాలు ,ఇతిహాసాలు గురించి నాకు చాలా ఇంట్రస్ట్ మీ వల్ల ,books konakundane తెలుసుకున్నాను,...మీకు వీలైతే ఏమి books konali,ekkada దొరుకుతాయో చెప్పండి.🙏👍👍👍
@rajasekhar_singara3 жыл бұрын
Yess Books ఎక్కడ దొరుకుతాయో చెప్పండి
@YoutubeHelpTelugu3 жыл бұрын
కురుక్షేత్ర యుద్దంలో సుమారు ఐదు లక్షల మంది పాల్గొన్నారు. అంత మందికి భోజనం ఎలా? ఎవరు వండారు. తెలిస్తే చెప్పండి. తెలియాకపొతే చూడండి. kzbin.info/www/bejne/j3fHqXxubLypiac
@rajeshgoli35893 жыл бұрын
చాలా మంచిగా వివరించారు మిత్రమా ధన్యవాదాలు.
@pancharathnak35612 жыл бұрын
Good message gives to human life🌹🌹🙏
@mohansanaboina5098 Жыл бұрын
🎉@@pancharathnak3561🎉
@sandhyasahu..12682 жыл бұрын
I love మహాభారతం...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 కృష్ణ భగవానుడు అన్న చాలా ఇష్టం..
@bhaskarareddythalla50833 жыл бұрын
చాలా బాగుంది ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది చాలా చాలా ధన్యవాదాలు సార్
@surya-mf2ky3 жыл бұрын
💫💫💫అన్న మీరు చాలా బాగా చెప్పారు నాకు మహాభారతం అంటే చాలా ఇష్టం ఇక మీ నుండి ఇలాంటి వీడియోలు రావాలని కోరుకుందాం💐💐💐
@rajasekharreddygoturu65543 жыл бұрын
Yes bro want more videos on mahabharatham
@surya-mf2ky3 жыл бұрын
@@rajasekharreddygoturu6554 yeah
@RJayMysteries3 жыл бұрын
Prasad anna. Vilaithe na channel ni okasari chudandi.. 👍..
@surya-mf2ky3 жыл бұрын
@@RJayMysteries చూద్దాం అన్న👍
@chinnagera18433 жыл бұрын
Mahaa Bhaaratham adbhutha gaadha, Rachana. Kuruksethra vistheerna mentha, paalgonna Syenyam entha, andulo Aswamulu enni, vaati aahaaeam entha, Gajabala mentha vaati aahaaram entha. Aahaaram oka rojuki entha, alaage 20 days ki entha. Iru pakshaala syenya mentha, vaari neeru, sahaara mentha. Ivi lekka thelithe manchidi. Puraanamaa, Chaarithrakamaa thelusthaadi.
@Naag9023 жыл бұрын
మా ఊరు శివాలయం లో నేను మహా భారతం చదువుతుంటాను👍 I LOVE Greatest Indian EPIC🙏 జై భారత్ జై హింద్ 🇮🇳🙏❤️🙏👍 💖🇮🇳💖🇮🇳💖🇮🇳💖🇮🇳💖🇮🇳💖
@YoutubeHelpTelugu3 жыл бұрын
కురుక్షేత్ర యుద్దంలో సుమారు ఐదు లక్షల మంది పాల్గొన్నారు. అంత మందికి భోజనం ఎలా? ఎవరు వండారు. తెలిస్తే చెప్పండి. తెలియాకపొతే చూడండి. kzbin.info/www/bejne/j3fHqXxubLypiac
@yashwantkumar22162 жыл бұрын
Oh good
@goudosrikanth81232 жыл бұрын
Hi
@malleshammyadari57582 жыл бұрын
Hi
@somasekharputchakayala16412 жыл бұрын
Oh, very nice
@nageswararaokarnati72573 жыл бұрын
అయ్యా మీరు అలా చెపుతుంటె నాకు చాల గర్వంగా ఉంది. మీకు మా ధన్యవాదాలు
@lalitham18813 жыл бұрын
నేను భారత భాగవత రామాయణాలు అనేకమార్లు చదివాను ,అయినా ఎన్ని సార్లు చదివినా విన్నా తనివి తీరదు ! మీ వీడియో అద్భుతం 👌 ధన్యవాదాలు 👍
@sivasivasankar4867 ай бұрын
Aekkada chadivyavu
@jogisivasankarprasad53203 жыл бұрын
చాలా మంచి మాటలు తెలియజేసిన మీకు కృత్ ధన్యవాదములు నమస్తే
@kotturumanikyareddy426 ай бұрын
Great story, ఈ సృష్టిలో జరిగిన యదార్థ గాధను మీరు వివరించిన వైనము చాల బాగుంది ధన్యవాదాలు.
@jsm50792 жыл бұрын
మాహా అద్బుతం మీ కథా గమనం. 🙏🙏🙏🙏
@SrinivasLifestyle3 жыл бұрын
మహాభారతం మధురఘట్టాలను మాకు అందిస్తున్న మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు.
@ShaikBaji-pg2yd3 жыл бұрын
Super chala bagundi. నాకు chala istam భారతం, రామాయనం.
@skscreations82182 жыл бұрын
అద్భుతః చాలా చక్కగా వివరించారు నమస్కారం
@dup42473 жыл бұрын
చివరకు మీరు చెప్పినది చాలా బాగుంది ఏమిటంటే కౌరవులు పాండవులు అందరు కలిసిమెలిసి ఉన్నారని
@dwarakanathtp5202 жыл бұрын
Chaalaa బాగుంది సోదరా మీరు వివరించిన vruttaantaalanu దాన్వెనక ఉన్న ధర్మ మూలములములు అర్థం కావాలంటే మన హిందూ దర్మాభిమానం తత్వము అర్థం చేసుకో గలిగె అదృష్టం ఉండాలి
@sugunakarmanchala78643 жыл бұрын
Very excellent valuable information about the Mahabharata .final stage. Full .explained thanks vedio Jai Shri Krishna.bharath maths ki jai
@devibavisetti97383 жыл бұрын
నమస్తే నాకు మహాభారతం అంటే చాలా చాలా ఇష్టం ఎన్నిసార్లు విన్న మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుంది🙏🙏🙏🙏
@goudosrikanth81232 жыл бұрын
Hi
@kotlasrinu9982 жыл бұрын
ఓం నమో శ్రీ శ్రీకృష్ణ పరమాత్మయా నమః నాకు మహా భారతం అంటే చాలా చాలా ఇష్టం, ఎన్ని సార్లు విన్న చదివిన ఇంకా వినాలని చదవాలని అనిపిస్తుంది
@venkhateshsharma16893 жыл бұрын
When ever I hear anything about Mahabharata..I feel like it's not a story..it's life that really happened..may be we are all part of Mahabharata..
@srinivasap33883 жыл бұрын
Its our history, not some story.
@geethikasodum6968 Жыл бұрын
Maybe we are the part of Mahabharata
@seshagirivilluri59983 жыл бұрын
ఈ స్టోరీ సినిమా తీస్తే బాగుంటుంది.. ఎంత సేపు తీసిన స్టోరీనే తెస్తే ఎలా!
@srinivasyada14463 жыл бұрын
Idhi bharatham, Anni times vunna okela vuntundhi, changes vundavu
@KeshavaKrishnan3 жыл бұрын
@@srinivasyada1446 ayana annadhi ee mukka dhi
@vissadevi94943 жыл бұрын
నా ఫీలింగ్ కూడా ఇదే
@ivs99643 жыл бұрын
Chala chakkani Mahabharata viseshaalu Telia chestaaru thanks dee I ni vedi cheyandi
@megaharikrishna3 жыл бұрын
mana ss rajamouli is the right person to take it.
@hanumantharaosreepada64572 жыл бұрын
. మహాభారతం చివరి మధుర ఘట్టాలు చాల అద్భుతంగా విశదీకరించారు. చివరన సర్వ సంఘ పరిత్యాగం ధర్మ సూత్రం విడియో ప్రయత్నం గొప్పది. ధన్యులు
@dup42473 жыл бұрын
బహుశా మహాభారతం తరువాత మీరు చెప్పినట్లే జరిగి ఉంటుందని భావిస్తూ నీకు చాలా చాలా వందనాలు
@rajkumarkanchinadham61202 жыл бұрын
అద్భుతం అపూర్వం 🙏
@ramananakkineni40743 жыл бұрын
Thanks anna ఈ విడియో చూడకుంట్టే కురుక్షేత్రం తరువాత ఏమి జరిగింది తేలిసేది కాదు thanks anna
@polurisyamamohanarao Жыл бұрын
చాలా బాగా వివరించారు. ఇట్లాంటి మరిన్ని వీడియో లు చేయండి.
@chinaramarao97363 жыл бұрын
Excellent narration, I have too appreciate you my Dear child.
@babujeeracharla89472 жыл бұрын
Excellent sir really i got good knowledge of Mahabharata thank you
@Ravipunnati13 жыл бұрын
After Kurushestra i never know remaining story, you narrated all the charecter in single story,,, really appreciate.
@O-range-Lover2 жыл бұрын
భగవద్గీత ఇది ప్రపంచానికి , పరిష్కారంగా ఉంటుంది అని శ్రీ కృష్ణుడు అప్పుడే చెప్పాడు , ఇప్పుడూ ఇది మన ప్రపంచానికి ఒక దారి ....చేసే తప్పుకు పరిష్కారంగా ,ప్రతి ఒక్క అక్షరం భగవద్గీతలో ఉంది. ధర్మం ఒకటే మనిషి జీవితానికి ఒక నిదర్శనం అని మనం తెలుసుకోలేకపోతున్నాం
@bhaskarmasineni14993 жыл бұрын
మహాభారతం అంటే గుర్తుకొచ్చేది క్రిష్ణా భగవానుడు, ఆయన కు మరణం లేదా అని అనుకునే వాణి, కానీ ఈ రోజు నాకు మీ ఈ వీడియో వలన ఆవగతం అయినది మీకు చాలా ధన్యవాదాలు. సుకీ:భవ 💐
@VaradaRamesh-ks8jy Жыл бұрын
😊😢 and
@munnarao5008 Жыл бұрын
Chala hayiga undi, AA bandhalu, families, aapatlo manausula viluva.... Thank you
@srinivasrao85392 жыл бұрын
Very nice explanation sir. I learnt some unknown things in bhaaratham. Goodluk
@raghavpaturi40792 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది మాకు తెలియని విషయాలు ఎన్నో తెలియచేసారు మీకు నా ధన్యవాదాలు
@yadavallinagasavithrisyama89753 жыл бұрын
Mahabharatham chusthunnatte vundhi antha baga chepparu first nunchi chepthe inka baguntundhi just my opinion thank you🙏🙏🙏
@prabhuboga59023 жыл бұрын
GREAT VIDEO ANNA GARU 🙏🙏🌹 JAI HINDH JAI BHARAT JAI SRI KRISHNA 🙏🙏🌹🌹🙏🙏
@msitaramacharyulu42453 жыл бұрын
చాలా అద్భుతం గా ఉంది అండి ధన్యవాదాలు
@prakashreddytoom38073 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది.
@kanjarlasomeshwarrao11882 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది ధన్యవాదములు
@avramanamma79412 жыл бұрын
మీరు చెప్పిన మధుర ఘట్టాలు చాలా బాగున్నాయి
@girirajulasairao24383 жыл бұрын
Really it's a great👍 information about our epics. Thanks🙏🌹.
@nageshwarraoaitha96368 ай бұрын
చాలా బావుంది. కొత్తగా ఎన్నో విషయాలు తెలిశాయి. ధన్యవాదాలు.
@kondapisaikiran81933 жыл бұрын
Good description....... Hinduism is regaining its previous golden era
@dandemganesh40973 жыл бұрын
మీ మాటలు ఎంతో వినసొంపుగా ఉన్నయి ❤️
@namburuasokkumar89233 жыл бұрын
Wonderful explanation 👌👌👌👌👌👌👌👌😃👍🙏
@saivaraprasad63833 жыл бұрын
V.nice.V have known facts after Kurekshatra war.Fantastic.Thanks for giving good narration.
@talaganaeaswarao68983 жыл бұрын
Part-2 kuda chayu anna vedio chala bagundi taruvata BULOKAMLO yami jari gendi part-2 lo chapu anna nice video 👍👍👍👍
@suryakumarcholleti81103 ай бұрын
Excelent presentation సార్, మీరు చెప్పే విధానం చాలా బాగుంది sir 🙏
@venkatreddykommera89243 жыл бұрын
Very useful explanation to all of us, after mahabharat war, thanks to him.
@IsanakaLatha4 ай бұрын
నాకు మహాభారతం అంటే చాలు ఇష్టం.కృష్ణయ్య అంటే చాలా ఇష్టం 🙏జై శ్రీ కృష్ణ
@vonteddunageswararao32013 жыл бұрын
Excellent description.Keep it up.
@dayakarreddy1433 жыл бұрын
Wonderful explanation Sir, Thank you so much
@suryakumar15113 жыл бұрын
It's really very good explanations. You have very good understanding and commanding on mahabarat
@ramubilla64413 жыл бұрын
Great explanation sir thank you...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@y.seshuyamijala55733 жыл бұрын
చాలా చాలా బాగా చక్కగా చెప్పారు 🙏🙏🙏💐🌹
@maddiramaiahnaraharisetty19963 жыл бұрын
This one is very much important at present janaration and also guidence to the people.
@chantipawan27892 жыл бұрын
మహా భారతం చదవడం వినడం కాదు ఎంత వరకూ పాటించాము అన్న దానిపై ఆధారపడి ఉంటుంది మహాభారతాన్ని మనసులో బాగా అన్వయం చేసుకుంటే ఓ చాగంటి ఓ గరికపాటి వారిలా చక్కగా ఉండే వాళ్ళం గరికపాటి వారు ఒక్క మాట అంటారు ఏదైనా మళ్లీ చూడాలనిపిస్తుంది వినాలనిపిస్తుంది అంటే దానిని నువ్వు సరిగ్గా పాటించడం లేదని అర్ధం అన్నారు అంతే కదా మరి ధర్మంగా ఉండండి అబద్ధాలు చెప్పకండి అంటే మనం ఆల్రెడీ దాన్ని పాటిస్తుంటే ఎందుకు వినడం ఆ సందర్భంలో చెప్పారు🙏
Video really next level... Do more videos on mahabaratha
@nagamani1362 жыл бұрын
Super👌 🙏🙏😥ilove krishanaya 💞💞
@hithasrikota35693 жыл бұрын
Excellent narration and useful presentation with good suggestions and lucid language. Shubham.
@pillisuneetha67573 жыл бұрын
Chandamama kadha la book lo unna kadha la undhi same to same, jarigini history laga asalu ledhu.
@sudhaalladi28882 ай бұрын
Super.. om namo bhagavatey vasudevaya namah 🙏🙏
@maddiramaiahnaraharisetty19963 жыл бұрын
This concept is a devotional one and this is also a greate knowing the Hindu puranam and then people to go with the respective and co operation of their relation and unity,
@Sudakar-uo6xh2 жыл бұрын
Anna enta çhakkaga chepperu vintunte intrested ga vundi.thankyou.🙏🙏🙏Jai sreekrishna.
@nagarjunpenupothula36403 жыл бұрын
373rd view and 17th comment... thank u so much annaya I know mahabharata but I dont know post mahabharata... your way of explanation is at peaks
అన్న బాగా చెప్పావు కలియుగం ఎలా మొదలిందో కూడా చెప్పండి మహాభారతం తర్వాత
@nandupardu983 жыл бұрын
adi jaragadamma. mundu ga daavood ibrahim la tho start ayiddi avasaramaaaa...
@Hitanshireddy2 жыл бұрын
@@nandupardu98 8
@TejaprakashPonnamalaКүн бұрын
@@nandupardu98 davud😂😂😂
@sureshkarnala27698 ай бұрын
Excellent explanation brother lot's of love ilantivi inka video's cheyi 💚
@jagadhiswarraothangudu77883 жыл бұрын
very nice. Thanks for your elaborate narration
@TejaprakashPonnamalaКүн бұрын
After war story is excellent 👌👌👌👌
@anjaiahnaini84372 жыл бұрын
కురుక్షేత్రం తరువాత జరిగిన మహాభారతం లోని ఘట్టాలను చాలా విపులంగా వివరించారు, ఇంతవరకు ఆదిపర్వం నుండి శల్య పర్వము వరకే విన్నాం. మిగతా సౌప్తిక పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు అవగాహన లేదు.. ధన్యవాదాలు
@saiatmakur Жыл бұрын
Chala thanks andi...ee video dara chala vishyalu telusukunnanu...👍
@sharmilasanka21863 жыл бұрын
No words. Hats off🙏🏻
@jeevanasagarikaperumandla92763 жыл бұрын
arjunidiki unna sandehalu vyasa maharshi valla ardham avthai...Maku ochina sandehalu mevalla ardham iyai....Thank you so much