What is Liquid Nitrogen? | Dry Ice | Minus Degree Temperature | Frostbite | Dr. Ravikanth Kongara

  Рет қаралды 95,450

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

14 күн бұрын

What is Liquid Nitrogen? | Dry Ice | Minus Degree Temperature | Frostbite | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, dry ice, liquid nitrogen, frostbite, minus degree temperature, cool ice, liquid nitrogen ice, snow ice,
#liquidnitrogen #dryice #snowice #frostbite #drravihospitals #drravikanthkongara

Пікірлер: 277
@user-rp7wu1rd3g
@user-rp7wu1rd3g 13 күн бұрын
మీరు తెలుగు జాతి లో ఉండడం మేము ఏనాడో చేసుకున్న పుణ్యం అయ్యా మీకు వేల వేల 👃👃👃👃👃🫡🫡🫡
@vijayavardhanpothuraju6037
@vijayavardhanpothuraju6037 12 күн бұрын
వెలకట్టలేని విలువైన సమాచారం చెప్పినందుకు ధన్యవాదములు డాక్టర్ గారు 🌹🙏
@janyavularajkumar
@janyavularajkumar 13 күн бұрын
ప్రజలని ఆకర్చించడానికి వ్యాపార మార్కెటింగ్ లో యెన్నో ఇలాంటి వింత వింతలు ,, వాటిలో ఇలా ప్రమాదకరమైనవి ఉంటూనే ఉన్నాయి ,, మనమే వాటిని తెలుసుకుంటూ చెదిస్తూ ముందుకు పోవాలి
@krishnamurthypelluri5823
@krishnamurthypelluri5823 12 күн бұрын
చాలా చాలా ధన్యవాదములండీ డాక్టర్ రవికాంత్ కొంగర గారూ,మీకెంతయినా ఋణపడి ఉంటాం ఈ వీడియో చూపించడం వల్ల!
@dharamveersamala4316
@dharamveersamala4316 13 күн бұрын
Dry ice 🍨 bayata వాడొద్దు అని చట్టం తేవాలి....కెమిస్ట్రీ ఆధ్వర్యంలో వాడాలి అని...cream stone ice cream order పెడితే ఇలాగే ఐస్క్రీమ్ కరిగి పోకుండా ఇస్తారు...పిల్లలను వాటిని తాకకుండా చూడాలి
@MadduruSreenivasulu-lr5db
@MadduruSreenivasulu-lr5db 6 күн бұрын
చాలా విలువైన సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు డాక్టర్ గారు....🙏🙏🙏. తన స్వార్థం కోసం డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో అమాయక ప్రజలను ఇలా బలి చేస్తున్న వెధవలను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను...🙏
@lokeshnallamarla9999
@lokeshnallamarla9999 12 күн бұрын
మీ ప్రతీ వీడియో లో ఒక డాక్టర్ గా సమాజం పట్ల ఉన్న మీ బాధ్యత కనిపిస్తూ ఉంటుంది..🙏
@Kesanisowjanya
@Kesanisowjanya 12 күн бұрын
గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు మాకు తెలియని చాలా విషయాలు మీ వల్ల నేర్చుకుంటున్నాం ఒక వ్యాపారం అయిపోయింది రోజుల్లో మాకు ఫ్రీగా మీరు ఎంత సర్వీస్ చేస్తున్నారు మీకు పాదాభివందనాలు👌👌🙏🙏
@bangarukomalasatyavathi1926
@bangarukomalasatyavathi1926 13 күн бұрын
Good evening Doctor garu. ఆ చిన్న పిల్ల వాడు చనిపోవటం చాలా భాద గా ఉంది. ఇలాంటివి అమ్మేవాళ్ళు ,కొనేవాళ్ళు , జాగ్రత్త వహించాలి. అవగాహన కలిగివుండాలనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు.😥
@jvk9227
@jvk9227 6 күн бұрын
What about his parents
@jayapradha4325
@jayapradha4325 13 күн бұрын
మీరు ఆ ఎక్సపెర్మెంట్.చేస్తుంటే నాకు.చాలా భయం అనిపించింది.తల్లితండ్రులకు మంచి.ఇన్ఫర్మేషన్.చిన్న పిల్లల సరదాల పట్లా.కేర్ గా వుంటారు.వుండాలి వుండాలి అని తెలియచేశారు.
@chmadhavi7589
@chmadhavi7589 13 күн бұрын
నమస్తే డాక్టర్ garu...చాలా బాగా వివరించారు .. అంత dangerous అయితే అందరికీ దొరికే లా ela అమ్ముతున్నారు.. Ice అమ్మేవాడు కూడా easy గా కొంటూ వున్నాడు..
@rameshblindlifestyle
@rameshblindlifestyle 12 күн бұрын
😭🔥 వామ్మో నాకు రెండు కళ్లు లేకపోయినా ప్రాణం విలువ తెలుసు అందుకే బయట ఆహార పదార్థాల విషయంలో మరి ముఖ్యంగా ఇలాంటి విషయాలు మరింత జాగ్రత్తగా ఉంటాను❤ ఆరోగ్యవంతమైన జీవితం జీవించాలి పసిపిల్లల ప్రాణాలను కాపాడాలి❤🙏
@Anilkumar-gh2by
@Anilkumar-gh2by 5 күн бұрын
Oka pranantha chemical ni food lo wadadam anesi entha dhaurbagyamo nijamga...food inpectorlu leka mana desham lo evadunpadithe vaadu ishtamochchina foods Market lonpetti janaala praanalani theesthunnaru...meeru real ga chaala great Ravi gaaru..asalaina vishayam awareness Loki thechcharu meeku many many thanks jaanalu andharu khachchitham ga thelusukoni vallala lanti vallani odipetttakudadhu....thanks Ravi doctor gaaru...
@somethinginterestingeveryt7431
@somethinginterestingeveryt7431 13 күн бұрын
Liquid nitrogen meeda oka short video kudaa cheyyandi doctor soo that it can reach to many people 🙏🙏🙏
@kadamanchisrividya1646
@kadamanchisrividya1646 13 күн бұрын
Intha opikaga chepthunaru ela sadyam sir miku ....doctors andaru Gods kadu mi lanti konthamandi doctors matrame .....🙏🙏🙏 especially ❤Dr Ravi kongara sir....❤
@mamidisubrahmanyam5129
@mamidisubrahmanyam5129 13 күн бұрын
VERY GOOD INFORMATION DR GARU
@vijayadasari9119
@vijayadasari9119 11 күн бұрын
చాలా విలువైన సంగతులు తెపినందుకు Tq very much sir.
@user-df5en6yw8j
@user-df5en6yw8j 11 күн бұрын
చాలా విలువైన సమాచారం అందించారు.. ధన్యవాదములు డాక్టర్ గారు
@malayappa777
@malayappa777 13 күн бұрын
🙏 నమస్కరామండి, ఎంతో ముఖ్యమైన విషయాన్ని సమాజానికి తెలిపారు,
@indira8361
@indira8361 11 күн бұрын
🙏 ee video maa babu ki chupinchi clear ga explain chesanu me ee oka video cheyadamu valla entha mandhi mothers nd kids ni meeru save chesaru sir Tq sir This video is the best example for future indians be aware of dry ice ani
@usharam589
@usharam589 13 күн бұрын
Me lanti doctor's vundatam memu chala lucky sir Thank you for good information sir
@lakshmigovindarajula3577
@lakshmigovindarajula3577 13 күн бұрын
చాలా చాలా విలువైన సమాచారం ఇచ్చారు ధన్యవాదాలు.
@SrSr-mr3jz
@SrSr-mr3jz 10 күн бұрын
Good morning sir నడుము నొప్పి ఉన్న వారు స్కిప్పింగ్ చేయొచ్చా🤔🤔🤔🤔🤔??
@VijayaLakshmi-ro3fp
@VijayaLakshmi-ro3fp 12 күн бұрын
Manchi. విషయాలు. చెబుతున్నారు many many thanks. Doctor. Garu
@SreePoco
@SreePoco 13 күн бұрын
👌👍👍👍good information.... being Lecturer I'm impressed with ur lectures...chaalaa cool ga educate chesthunnaru dr garu... keep it up❤❤❤❤❤❤❤
@kamalam_kathalu
@kamalam_kathalu 12 күн бұрын
Intha information ichina meeku ..... Dhanyavadalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raninikku8302
@raninikku8302 12 күн бұрын
Thanks Ravi kanth garu maku theliyani vihhyyalu chala chebuthunnaru
@Ultrapromaxfull
@Ultrapromaxfull 13 күн бұрын
ముక్కుపచ్చలారని పిల్లోడు కళ్ళ ముందు చనిపోయే వీడియో చూడలేకపోతున్నాం డాక్టర్ గారు 😢😢😢
@leelaparimala7269
@leelaparimala7269 11 күн бұрын
Aa babu chanipoledu cure ayyadu
@vijayalakashmikothapalli6645
@vijayalakashmikothapalli6645 13 күн бұрын
Namaste sar video chala clear ga ardham Hindi meeku chala chala thanks sir namaste doctor Babu
@ushareddydondeti3402
@ushareddydondeti3402 13 күн бұрын
Thank you so much for sharing such an important information Doctor garu
@ramakoteswararaoveeramacha6230
@ramakoteswararaoveeramacha6230 13 күн бұрын
Thank you doctor garu, good information,bgm adirindi
@vanipmulagala412
@vanipmulagala412 2 сағат бұрын
Happy Doctors day to you Dr. Srikanth garu. God bless you with good health and wealth doctor. 💐💐😊🙏🙏🎂🍫👍
@sudharani2460
@sudharani2460 13 күн бұрын
Doctor gaaru mee viedios chusaka Doctors Meeda chala respect perihindi
@venkateshwarluchallagundla166
@venkateshwarluchallagundla166 13 күн бұрын
డాక్టర్ గారు మీరు చెప్పిన మాటలు వింటుటెనె చాల భయంగా ఉంది మిలటరీ వారికి అలా కాలు పోతాయ అలాంటి పరిస్థితుల వారు మీన కోసం పని చేస్తున్న రా ? దెవులు అండి బాబు వారు🎉🎉🎉🎉
@durgabhavani5069
@durgabhavani5069 13 күн бұрын
Excellent topic sir 👌 Thank you for making people aware 🙏
@gugudusowjanya8847
@gugudusowjanya8847 4 күн бұрын
Good information sir,inkevarukuda Elanti porapaatu Chesi Chanipokudadani,Anthokastapadi vedio Chesi chupisturu.nijanga meeru Chala Goppolu sir. Thank you sir.
@nissyyattelly8427
@nissyyattelly8427 13 күн бұрын
Good information sir and God bless you
@AlekhyaVinni
@AlekhyaVinni 11 күн бұрын
Correct ga chaparu doctor గారు 🙏🙏
@nutalapatisujata8061
@nutalapatisujata8061 13 күн бұрын
Thank you very much for the valuable information, sir.
@balivadamohit5632
@balivadamohit5632 13 күн бұрын
Thank you sir for giving this knowledge
@devamani1742
@devamani1742 13 күн бұрын
Thank you very much doctorgaru 🙏
@lakshmiravula8981
@lakshmiravula8981 13 күн бұрын
Super ga chepparu sir
@sidduthaviti3476
@sidduthaviti3476 5 күн бұрын
Sir mee knowledge ki hats off🙏🙏🙏
@panduvijay6230
@panduvijay6230 13 күн бұрын
Good information to all doctor garu
@ShailajaBingi
@ShailajaBingi 13 күн бұрын
Thank you for good information sir....
@Tummala.varalakshmi
@Tummala.varalakshmi 13 күн бұрын
maku teluyani vishyamu cheparu dr garu
@gowripathichv999
@gowripathichv999 13 күн бұрын
Great sir, I have shared all my friends and family
@namalaprathyusha9586
@namalaprathyusha9586 13 күн бұрын
Thank you for the valuable information sir....
@balinasatyavathi60
@balinasatyavathi60 13 күн бұрын
Meru great sir chala Baga cheparu
@LovaInformativeVlogs
@LovaInformativeVlogs 13 күн бұрын
Good evening sir...very valuable information sir..thanq
@sk.shakeela8678
@sk.shakeela8678 13 күн бұрын
My dear doctor babu u given a good experiment.TQ fr u r gud information ❤
@lakshmibodagala5949
@lakshmibodagala5949 13 күн бұрын
Thank you so much for good information 🙏🙏
@kalagarlavenkatasuryanaray2136
@kalagarlavenkatasuryanaray2136 7 күн бұрын
ప్రపంచంమార్కెట్ లో మనకు తెలియకుండా మనప్రాణాలు పణంగా పెడుతున్నాము మనకోసం మార్కెట్ మార్కెట్ కోసం మనము కాకూడదు
@malathiravikumart2415
@malathiravikumart2415 12 күн бұрын
Good information Dr garu, thanks for your information
@DrPhaniTeja
@DrPhaniTeja 11 күн бұрын
Thankyou for your concern and great information
@AvulaTiru-ek4tb
@AvulaTiru-ek4tb 12 күн бұрын
సూపర్ గా చెప్పారు సార్
@maradabudiramoji4263
@maradabudiramoji4263 13 күн бұрын
Tq Doctor garu...tq for good information
@gajarlaramesh9118
@gajarlaramesh9118 13 күн бұрын
very good information doctor garu👍🙏
@sunilanv-lo5iw
@sunilanv-lo5iw 13 күн бұрын
Thank you sir enta baga explain chestunnaro
@ramakrishnaraomerugu6978
@ramakrishnaraomerugu6978 13 күн бұрын
Hello Doctor Very useful information for all Namaskar 🙏🙏🙏
@suryaanand9027
@suryaanand9027 13 күн бұрын
Very good information Dr garu.Children should be careful when they order ice-cream at home.
@humna21
@humna21 13 күн бұрын
One of the most insightful videos ever of dr.rk ! I think every school should show this video to its students . Ad I have shared this across friends and family network 👍 Thank you for doing what you are doing dr 👌👏👍🫡
@ABHICREATIONS565Godsgift
@ABHICREATIONS565Godsgift 13 күн бұрын
Thank you soomuch sir. For valuable information..
@vijaykumarp919
@vijaykumarp919 13 күн бұрын
Good information doctor garu tq
@InnocentHikingTrail-pe6oj
@InnocentHikingTrail-pe6oj 13 күн бұрын
Thank you doctor garu for good information ❤
@moghalmuneera2832
@moghalmuneera2832 13 күн бұрын
Doctorgaru meeru chala great
@bhagyi7950
@bhagyi7950 13 күн бұрын
Thanks for your information sir🙏🙏🙏
@mangalagowri5942
@mangalagowri5942 12 күн бұрын
Thank you so much sir 🙏 for sharing valuable information 🙏
@pavangaraga
@pavangaraga 13 күн бұрын
Thanks for your concern
@shaiktaju121
@shaiktaju121 13 күн бұрын
Good information. Thank you so much sir
@TheSureshch
@TheSureshch 4 күн бұрын
Very good information bro... Thank you.. please educate people like this
@srinivaspatnaik347
@srinivaspatnaik347 13 күн бұрын
Thank you for good information sir
@Ravikumarvibes
@Ravikumarvibes 13 күн бұрын
Kidney failure ki reasons video cheyandi
@sumalathakokkiligadda8511
@sumalathakokkiligadda8511 13 күн бұрын
Tq so much doctor garu Good information
@st5267
@st5267 11 күн бұрын
దేవుడి దయవల్ల..నేను మూడు సార్లు నోట్లో వేసుకున్న కానీ మింగలేదు..మింగి ఉంటే నా పరిస్థితి కూడా ఇలానే ఉండేదేమో...మింగకపోయినా ఆ liquid నాలుక మీద ఉన్నంతసేపు frozen అయిపోయింది...Thanks for ur Clarification dear doctor sir
@sandhyasangem8499
@sandhyasangem8499 13 күн бұрын
Tq sir for valuable information
@gopinadh8660
@gopinadh8660 13 күн бұрын
Good information doctor garu
@panditelizabeth1407
@panditelizabeth1407 13 күн бұрын
maku Teliyani sangathulu chala Baga chupputunnaru sir 🙏🙏🙏
@gangapatruninagakanthi6805
@gangapatruninagakanthi6805 13 күн бұрын
Really very informative video sir
@vidyardhividhi5350
@vidyardhividhi5350 13 күн бұрын
Thank you so much doctor garu
@lakshmibhagya6453
@lakshmibhagya6453 13 күн бұрын
How sad it is govt should be ban this type of stalls. very good information to all dr ravikanth garu.
@rajichowdary8388
@rajichowdary8388 13 күн бұрын
Chala use full information tq sir
@subbannachowdaryalla4066
@subbannachowdaryalla4066 3 күн бұрын
Thanks doctor garu
@vallabhaneniparvathi4034
@vallabhaneniparvathi4034 13 күн бұрын
ధన్యవాదములు d r sir 🙏🙏🙏🙏
@SanthipriyaVallabhaneni
@SanthipriyaVallabhaneni 13 күн бұрын
Great doughter
@mehervasanthafamily1505
@mehervasanthafamily1505 12 күн бұрын
Good information Doctorgaru. Pillaliki chupinchavalasina video Background music bagundi
@zeenathshaik9446
@zeenathshaik9446 13 күн бұрын
Hi doctor garu, could u please tell us why we get numbness in the head what may be reasons for it...thank you
@varalakshmi4607
@varalakshmi4607 13 күн бұрын
Great doctor
@hari99963
@hari99963 5 күн бұрын
Nice information Doctor. Thanx alot
@srilakshmibhimavarapu8317
@srilakshmibhimavarapu8317 8 күн бұрын
Thank you sir for valuable information
@chaitanyareddy0704
@chaitanyareddy0704 13 күн бұрын
Meru doctors ke top
@srimayeemeka1736
@srimayeemeka1736 12 күн бұрын
Oh my God it's tooo dengerous sir.. thank you sir valuable information 🙏💐
@RamsArena80
@RamsArena80 13 күн бұрын
Doctor garu aa dryice meeku ela labhinchindi sir 😊
@devipriyadivi5214
@devipriyadivi5214 13 күн бұрын
Thank you so much 🙏🙏🙏🙏
@srimayeemeka1736
@srimayeemeka1736 12 күн бұрын
Sir please cool drinks ekkuvaga thagadam valla body lo em jaruguthundho oka video cheyandi.
@ramubilla6441
@ramubilla6441 4 күн бұрын
Good information sir thank you...,
@pvsp5661
@pvsp5661 13 күн бұрын
Nice explanation sir
@vijayavelicheti3491
@vijayavelicheti3491 13 күн бұрын
Good information sir 🎉🎉🎉🎉
@umamaheswari4750
@umamaheswari4750 13 күн бұрын
Knee pains ki exercise medicine vedio cheyandi doctor garu
@injetisurekha2382
@injetisurekha2382 13 күн бұрын
Very nice information
OMG😳 #tiktok #shorts #potapova_blog
00:58
Potapova_blog
Рет қаралды 4 МЛН
NEET Paper Leak 2024? |  NTA Exposed NEET Exam 2024 | Dr. Ravikanth Kongara
30:17
కల్కి అసలైన కథ | Kalki real complete story | Nanduri Srinivas
21:35
Nanduri Srinivas - Spiritual Talks
Рет қаралды 651 М.
Fun At USA | USA Vlog | Suma
22:33
Suma
Рет қаралды 266 М.
OMG😳 #tiktok #shorts #potapova_blog
00:58
Potapova_blog
Рет қаралды 4 МЛН