What is Sinusitis | Symptoms and Causes of Sinusitis | Allegra Tablet | Dr. Ravikanth Kongara

  Рет қаралды 274,745

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

What is Sinusitis | Symptoms and Causes of Sinusitis | Allegra Tablet | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#Sinusitis #Sinus #Allegra #ChronicRhinosinusitis #DrRaviHospital #DrRavikanthKongara

Пікірлер: 592
@lakshmipriyadarsini5607
@lakshmipriyadarsini5607 2 жыл бұрын
వైద్యవృత్తిలో ఉంటూ మాకందరికీ వైద్యం చేయటమే కాకుండా మంచిసూచనలతో కూడిన సలహాలూ ఇస్తున్నారు మంచి డాక్టర్ కి 💐🙌🙏
@DevarajuJRaju
@DevarajuJRaju Жыл бұрын
Thank you so much doctor
@eswarm1717
@eswarm1717 11 ай бұрын
బలే చెబుతారు సార్ మీరు. ఒక టీచర్ లా వివరిస్తారు. గ్రేట్ సార్ మీరు.
@nagaLakshmi-jq1qw
@nagaLakshmi-jq1qw 2 жыл бұрын
మీకు ధన్యవాదములు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మాకు ఇంత చక్కగా చెప్పి మా అందరికీ ఆరోగ్యం అవగాహన కల్పించటం కోసమే మీరు నిద్ర పోవటం లేదు ఒక్క 10 ఎపిసోడ్ నిద్ర కళ్ళు అలసి పోయి ఉన్నాయి నిజంగా మా అందరికీ god gifted you 🙏🙏🙏🇮🇳
@Saibaba.1954
@Saibaba.1954 2 жыл бұрын
గురువుగారికి నమస్కారం🙏 ఆ భగవంతుడు మీద్వారా మంచి సలహాలు సూచనలు ఇస్తునందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను . మీ యొక్క సేవలు ఆమోగ మైనవి.🙏
@victoryvihaan19
@victoryvihaan19 2 жыл бұрын
మీకు చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారు మాకు ఉన్న ప్రాబ్లమ్ గురించి చాలా క్లియర్ గా చెప్పినందుకు.
@chanduchandra5084
@chanduchandra5084 7 ай бұрын
hii
@chanduchandra5084
@chanduchandra5084 7 ай бұрын
reply
@ibmmission3794
@ibmmission3794 2 жыл бұрын
మీలాంటి డాక్టర్లు 10 మంది ఉంటే చాలు దేశం బాగుపడుది... డాక్టర్... నేను ఒక్క పాష్టర్ని మీ జీవితం మరియు కుటుంబం బాగుండాలన్ని ప్రభువైన యేసు క్రీస్తు వారికి ప్రార్థన చేయుచున్నాను.
@durgabhargavi1595
@durgabhargavi1595 2 жыл бұрын
Vandanalu sir nenu sinus problem tho chala suffer avutunanu ple nakosam pradhana cheyandi ple🙏🙏
@nancysarala2670
@nancysarala2670 Жыл бұрын
TQ Jesus amen amen amen
@ibmmission3794
@ibmmission3794 Жыл бұрын
@@durgabhargavi1595 brother now how is sinus problem .. మీ సైనస్ ఇన్ఫెక్షన్ తగ్గిందా???
@Malli50609
@Malli50609 4 ай бұрын
ఎందుకండీ మీకు హాస్పిటల్ అవసరం లేదుగా ప్రపంచంలో ఉన్న జబ్బులన్నీ యేసు రక్తం కొబ్బరి నూనె తైలం తో నయం చేస్తారుగా
@VenkateshVenky-cj2ui
@VenkateshVenky-cj2ui Жыл бұрын
మీ పేరులోనే ఉంది సార్ రవి కాంత్(సూర్య కాంతి) అని అలానే మాకందరికి మీ విలువైన సమయాన్ని కేటాయిస్తూ మంచి ఆరోగ్య సలహాలిస్తున్నారు మీరు పేదల పాలిట దేవుడు సార్.
@dr.mahesh1795
@dr.mahesh1795 2 жыл бұрын
సార్ నేను కూడా మెడికల్ స్టూడెంట్ మెడిసిన్ 4th ఇయర్ నేను మీ వీడియోస్ రీసెంట్లీ చూసా థాంక్స్ సార్ మీలాంటి వాళ్లే మాకు ఇన్స్పిరేషన్ 🥰
@vijayavardhanpothuraju6037
@vijayavardhanpothuraju6037 2 жыл бұрын
చాలా విలువైన ఆరోగ్య సమాచారం ఇస్తున్నా డాక్టర్ గార్కి కృతజ్ఞతలు
@prakasamayal2777
@prakasamayal2777 2 жыл бұрын
మీవంటి నిస్వార్ధ పరులైన డాక్టర్ల వలన సమాజానికి ఆరోగ్యం, సౌభాగ్యం సమకూరగలవు. శతాయుష్మాన్ భవ! సర్వే జనా: సుఖినో భవంతు!
@SuryakalaPandranki-nb4un
@SuryakalaPandranki-nb4un Жыл бұрын
సార్ నమస్తే ఏదైనా ఒక ఆరోగ్య సమస్య ఇంత వివరం గా చెప్పడం దేవుడు మీకు ఇచ్చిన వరం 🙏
@shreyashdas2023
@shreyashdas2023 Жыл бұрын
Doctors andaru kevalam problem explain chestaru, kanieeru tablets kuda cheptunnaru ante, nijanga meeru nisswardhaparulu sir🙏
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 Жыл бұрын
తేట గీతి పద్యము : దగ్గు, జలుబుకు త్వరగాను తగ్గుటకును మంచి మందులు సలహాలు మంచివైన సూచనలు మీరు చెప్పారు ఆచరింప వైద్య నారాయణ మీకు వందనములు
@vikrampradeep1275
@vikrampradeep1275 11 ай бұрын
అందుకే ఇంకా ప్రజలు డాక్టర్స్ ని దేవుడులుగా ఇప్పటికి కొలుస్తున్నారు నేటి సమాజం లొ మీ లాంటి డాక్టర్లు అరుదు సార్ 🙏🙏🙏🙏
@baluandey9203
@baluandey9203 2 ай бұрын
ఇలాంటి ప్రపంచం లో ఈ రోజుల్లో కూడా మి లాంటి డాక్టర్ ఉండటం మాలాంటి వాళ్ళ అదృష్టం sir పై గా మీరు తెలుగు వారు కావటం మాకు వద్య సలహాలు ఇవ్వడం అనేది మేము చేసుకున్న అదృష్టం .మీరు మాకు ఇలా వీడియోస్ చేయడం tq tq somuch sir
@subbaraoguruprasad5749
@subbaraoguruprasad5749 2 жыл бұрын
You are just a role model for the statement వైద్యో నారాయణో హరి:🙏🙏🙏
@kvrsureshkumar7159
@kvrsureshkumar7159 2 жыл бұрын
మీ విలువైన సమయం వెచ్చించి , అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన కోసం మీరు చాలా సేవ చేస్తున్నారు .... దయ చేసి కాలి బొటన వ్రేలు గోరు పుచు పట్టి ఇబ్బంది పెట్టడం, తగ్గడం మళ్ళీ రావడం జరుగుతుంది ...ఈ సమస్య గురించి చెప్తారా dr గారు
@kuthubsyyed7011
@kuthubsyyed7011 19 күн бұрын
చాలా చక్కగా ఎక్సప్లయిన్ చేసారు సర్ 🙏
@prabhakara9911
@prabhakara9911 2 жыл бұрын
మీరు ఇంత బాగా అవగాహన కలిగిస్తుంటే 70/ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు డాక్టర్ గారూ.
@Naragamworld
@Naragamworld Жыл бұрын
Montelkast + Levocitrozen combination with 5 or 10 mg capacity ...Only night time for 3 days ...Video and Doctor Sir real content for Cold and Migrane pain
@smnsmn9076
@smnsmn9076 2 жыл бұрын
థాంక్ యు డాక్టర్ గారు. శుభోదయం💐
@prasadjanatha
@prasadjanatha 3 ай бұрын
డాక్టర్ గారు చాలా విలువైన సమయాన్ని కేటాయించి అనేక మందికి చక్కగా సలహాలు ఇస్తున్నారు.ధన్యవాదాములు
@mvgopalarao4851
@mvgopalarao4851 5 ай бұрын
ఇలా ఆరోగ్యంగా ఉండటానికి సలహాలు సూచనలు ఇచ్చే డాక్టర్ గార్కి నమస్కారాలు. మేము మీ దగ్గరకు వచ్చి హెల్త్ చెకప్ చేయించుకోవడానికి రావాలి అని ఉంది, వివరాలను కామెంట్ లో అడ్రస్ చెప్పగలరు అని కోరుకుంటున్నాము.
@naidt5040
@naidt5040 2 жыл бұрын
తుమ్ములు, ఎలర్జీ,ఇసినోఫిల్స్ సమస్య 6 years నుంచి ఉంది పరిష్కారం తెలియజయగలరని కోరుతున్నాను డాక్టర్ గారు..
@durgabhargavi1595
@durgabhargavi1595 2 жыл бұрын
Eppudu Ela undi.... Miku nosal poilps unnayi annara em medicine vadaru
@venkateshcool
@venkateshcool 10 ай бұрын
చెప్పండి ..మీకు తగ్గిందా?? ఎం follow అయ్యారు మీరు
@gopalpatibandla3800
@gopalpatibandla3800 2 ай бұрын
చాలచక్కగా మాలాటివారికుండె సందేహనివృత్తిజేసారు చాలాధన్యవాదాలు.ఆభగవంతునికృపసదా ఉండితీరుతుందిమీపట్ల.
@rajesh09623
@rajesh09623 Жыл бұрын
I am suffering from this problem since last two years After 10 days of taking this tablet, my problem was completely gone Thank you very much doctor Sir👨‍⚕
@sushmavejalla9868
@sushmavejalla9868 Жыл бұрын
Which tablet did you used sir plz kindly reply
@rajesh09623
@rajesh09623 Жыл бұрын
Tab: Montelukast sodium & Levocetirizine hydrochride Name : sun free - lc
@saradavemuri4535
@saradavemuri4535 11 ай бұрын
@nanibommishetty2364 yes, only in the night it should be taken. some people might feel drowsy next morning... should be careful while driving
@Madamkitchen99
@Madamkitchen99 2 жыл бұрын
Ippudu doctor s entha ekuva sampafisthe antha goppa ..but mee ethical human moral values mimmalni ekkadi kooo thisukuni velthundi undi meeru something special....
@radhakandhukuri6989
@radhakandhukuri6989 5 ай бұрын
ఏ డాక్టర్ ఇలా చెప్పారు అన్న చాలా బాగా చెప్పారు రవికి అంత గారు మీరు చాలా చాలా థాంక్స్ అన్నా మీకు
@K.s.sreddy
@K.s.sreddy 5 ай бұрын
మధ్యతరగతి వాళ్ళు కు మీరు మీ సలహాలు కళ్ళముందు దేవుని వరప్రసాదం. ఈ మధ్య అందరిలోనూ అనుమానం ఖారోనా మందులు మరియు వ్యాకక్సిన్ వలన హార్ట్ అటాక్ వస్తుంది ఆ నీ సమస్య కి పరిష్కారం ఇవ్వగలరు 🙏🙏🙏
@d.j.reddylovepeople1171
@d.j.reddylovepeople1171 2 жыл бұрын
SIR నమస్కారం, చాలా రోజుల గా నాసల్ ఎలర్జీ తో బాధ పడుతున్నాను, రోజు monticope టాబ్లెట్ వేసుకుంటున్నాను, వేయకపోతే జలుబు, తుమ్ములు,ముక్కు దిబ్బడ ఎక్కువ గా వస్తాయి, దీనికి సాస్విత పరిష్కారం తెలియజేయగలరు అని మనవి
@RaveeKumaar
@RaveeKumaar 2 жыл бұрын
Hot water thaguthu vunte some improvement kanabaduthundhi
@SrinivasRao-bm8yb
@SrinivasRao-bm8yb 2 жыл бұрын
Sir, what should we do to make sure that infection shouldn’t come in 1st place, so that we don’t have to suffer from Sinus problem. If you see comment, kindly make an video for the reasons of infection and how to avoid infection. Thanks 🙏🏻
@jyothijyothi3225
@jyothijyothi3225 2 жыл бұрын
Nijam doctor Garu, me ku time dorakadu. Busy field lo unnapidiki meeru Chala baga video chesi viewers ki Medical knowledge increase chestunnaru.🌄Garu.💐some time naaku thala noppu osthuuntundi very well said.
@jyothie2436
@jyothie2436 2 жыл бұрын
Yes
@lakshmilakshmi4864
@lakshmilakshmi4864 2 жыл бұрын
Tq so much doctor garu 👍
@srilakshmibalabhadra5037
@srilakshmibalabhadra5037 Жыл бұрын
Really you are very great sir i am suffering from these symptoms i got a clarity because of you sir tomorrow i will consult doctor sir thank you sir
@maheshvadla5441
@maheshvadla5441 11 ай бұрын
Sir could you please do video in migraine headache ...and treatment.
@vineelareddy.padala2811
@vineelareddy.padala2811 2 жыл бұрын
చాలా మంచి సలహాలను ఇస్తూ సందేహాలను నివృత్తి చేస్తూ మంచి అవగాహన కలిగిస్తున్నారు మీకు ధన్యవాదాలు 🙏
@sadanb4876
@sadanb4876 10 ай бұрын
sir ..i started writing a notebook for your all suggestions for basic health issues ..and guiding my neighbours..feel like I am a doctor
@sashikala2229
@sashikala2229 2 жыл бұрын
Even I hv sinusitis doctor so very valuable information doctor👍
@TabSrichaitanya-tq6th
@TabSrichaitanya-tq6th 2 жыл бұрын
Sir inta smart ga undi, in timelo anta position ki meeru, great sir So decipline u r, roll model u r, great sir
@harathykb3545
@harathykb3545 2 жыл бұрын
Thankq sir, you explained very well👍👍👍🙏🙏
@ushakiranreddy476
@ushakiranreddy476 Жыл бұрын
డాక్టర్ గారికి నమస్కారములు
@Chakram_sivaji
@Chakram_sivaji 2 жыл бұрын
సార్ vitamins చెప్పారు హార్మోన్స్ గురించి కూడా వీడియోస్ చేయండి....
@Yashikahema
@Yashikahema 2 жыл бұрын
Yes
@Malli50609
@Malli50609 4 ай бұрын
​@@Yashikahema👌
@jyothsnaprabha3682
@jyothsnaprabha3682 Жыл бұрын
Enta baga explain chestunnaru sir.God ichina gift sir meeru maku.
@sanagavarapusuneetha6336
@sanagavarapusuneetha6336 2 жыл бұрын
Very good information sir meru matladathuntey bhaga telisinavalli ani anipestundhi,thank you sir, God bless you.
@kbhiksham6821
@kbhiksham6821 2 жыл бұрын
Sir, allergic bronchitis or asthma gurunchi video cheyandi sir
@acchaiahchennamsetty2066
@acchaiahchennamsetty2066 2 жыл бұрын
మీ. సేవా చాలా గొప్పది. థాంక్స్. డాక్టర్ గారు
@katyayanisridevi8254
@katyayanisridevi8254 2 жыл бұрын
Thank you so much sir...వైద్యో నారాయణో హరిః...
@mdsadiq3426
@mdsadiq3426 Жыл бұрын
Thanks......aa lot I'm suffering from thz from past 2 yrs 😢
@nst5093
@nst5093 Жыл бұрын
Tqsm sir I from karnatak nenu kooda e question adiganu once again tqsm sir
@muppavarapukamalakararao2158
@muppavarapukamalakararao2158 2 жыл бұрын
ధన్యవాదములు డా క్టర్ గారు.
@shivakondalrao793
@shivakondalrao793 2 жыл бұрын
Clear ga explain chesaru.. Tq very much
@nelliprasadrao5725
@nelliprasadrao5725 Жыл бұрын
మీకు ధన్యవాదాలు సార్ ఇంత క్లియర్ గా చెప్తున్నారు సార్
@longfellowvvs
@longfellowvvs 11 ай бұрын
I follow most of your enlightening videos about our ailments and cures. Thanks doc. Keep well and keep doing these. God bless.
@dancingvindhya2008
@dancingvindhya2008 10 ай бұрын
Good Evening sir Meru Chepindi Qure Avutunda, Saideffects Vuntuda sir Thanku so much 🙏
@varalakshmivelisetty7649
@varalakshmivelisetty7649 2 жыл бұрын
🙏Dr Ravikanth garu Very much valuable information My doubt is Is Dust ellergy is related to sinusitis Thank you 🌞 sir
@nagaiahgopisetty7028
@nagaiahgopisetty7028 10 ай бұрын
Very very super Good TQ sir., Advanced Ugadhi 2024 Subhakanshulu sir.
@MANAM66RaamS
@MANAM66RaamS Жыл бұрын
*🙏 చాలా విలువైన సమాచారం అందించారు సార్... ఆ టాబ్లెట్ పెద్దవాళ్ళు ఎంత MG వాడాలి...*
@anilkumar-my5hr
@anilkumar-my5hr Жыл бұрын
Montek lc 10/5mg
@lakshmivshariofficial1425
@lakshmivshariofficial1425 Жыл бұрын
Manchi pani chesaru sir Nenu kuda jalubutho bada paduthunanu kani nenu kuda nose lo sarjary cheyinchukunna kani jalubuto nose musuku pothundi manchi explanation echaru tq so mach sir
@ravichandranrajagopal4172
@ravichandranrajagopal4172 9 ай бұрын
Thank you Doctor for enlightening common man about common cold and suggesting first aid OTC medicines
@harieedigapalli7251
@harieedigapalli7251 2 жыл бұрын
Thank you Doctor garu. నాకు చాలా సవత్సరముల నుంచి అలెర్జీ ఉంది. తుమ్ములు, ముక్కు దిబ్బడ, గొంతులో చెవిలో దురద. నాకు ఉన్నది rhinitis or sinusitis. ఇప్పుడు చెప్పిన టాబ్లెట్ పనిచేస్తుందా లేక థైరాయిడ్ టెస్ట్ చేయించాలా.. ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, ఎలాంటి ఆహారం తీసుకుంటే ఫలితం ఉంటుంది. విటమిన్ టాబ్లెట్స్ ఏవైనా చెప్పండి.
@rojanaini
@rojanaini Жыл бұрын
Thank you sir..Medicine kuda chepthunnaru.. Great sir...
@bharathnallamothu482
@bharathnallamothu482 2 жыл бұрын
Body allergy or food allergy ela tagginchukovali cheppandi
@mvenkatarao9241
@mvenkatarao9241 11 ай бұрын
Thanku ravi sir sinas ki akkuva information aivandi sir
@BDishwanth
@BDishwanth 2 ай бұрын
Thank you sir miri na yedhiruga vunte mi Kalla midha padi potanu sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kishorkumarj5678
@kishorkumarj5678 Жыл бұрын
Meru maa kosame entho chakkati salahalu cheptunnaru sir
@VASUJOBS
@VASUJOBS Жыл бұрын
చాల మంచి విషయాలు చెప్పారు సార్ ... గుడ్ ... 🙏🙏🙏
@peruripurvika7799
@peruripurvika7799 2 жыл бұрын
Now my situation same problem sir. Thank u sir. Meru chepena medicine 💊 vadathanu sir.🙏🙏
@harinath8998
@harinath8998 11 ай бұрын
Sir, thank you. Suggest Antibiotic please
@hemalalitha9451
@hemalalitha9451 6 ай бұрын
Sir good morning Meeru cheppina combination enni rojulu vesukovali cheppandi plz
@rajasekharrayudu8094
@rajasekharrayudu8094 2 жыл бұрын
Telugu title are misleading Doctor Sir. Your content is excellent..why mislead?
@muralikrishna-fi9lc
@muralikrishna-fi9lc 2 жыл бұрын
Good evening Sir, very good and useful explanation and education. In the same way, please explain about asthma and difference between sinusitis and asthma , it’s symptoms and way of identification and treatment.
@naveensaradhi541
@naveensaradhi541 2 жыл бұрын
Sir please explain about Allergic Rhinitis
@naveensaradhi541
@naveensaradhi541 2 жыл бұрын
I want to consult u online sir how to consult online sir please
@abeehaShaik
@abeehaShaik Ай бұрын
Thanks doctor for good information 😊
@asita3006
@asita3006 Жыл бұрын
🙏🙏🙏🙏🙏namasthe sir naku sinusitis, adenoids, lymphnode, nasal polyps vunnai sir please sir edhaina medicine cheppandi tenshion ga vundhi🙏🙏🙏🙏nenu ippude mee video chusanu sir 🙏🙏🙏
@mercydokka
@mercydokka Жыл бұрын
Thankyou sir one week nenu suffer ayyanu ,bayapadipoyanu only left side pain left nose running,mi veo chusaka releaf ga vundi sir thank you so much sir
@Narayanapalla369
@Narayanapalla369 2 жыл бұрын
God bless you doctor gaaru you tube dwaraa maaku ardhamayye laaga anni visayaalu teliyachesthunnandhuku anni episodes lookuda thanks
@bhaskararao.koganti493
@bhaskararao.koganti493 Жыл бұрын
Thank you sir for giving your precious time to Yutubra
@ravulunagadurga9209
@ravulunagadurga9209 5 ай бұрын
Good morning doctor garu tq sooooooomuch how many days we take medicine please tell me sir
@a1creationsmbnr277
@a1creationsmbnr277 2 жыл бұрын
Mee videos baga fallow avutanu. thanks for ur videos humble ga .. maa brother ki nose lo nundi swasa ravatam ledu. oka sari oparation cheyincham ayina kuda alane vunsi. baga suffer avutunnam
@kameswararaokolachina9244
@kameswararaokolachina9244 Жыл бұрын
మీ విలువైన సలహలకు శతకోటి వందనములు. అనకాపల్లిలో ఉన్న నా స్నేహితుడుకి లాలాజలం స్రవించడంలేదు. దయచేసి సంప్రదించవలసిన వైద్యనిపుణులెవరో సూచించండి.
@vjchanal1976
@vjchanal1976 Жыл бұрын
Thank you sir I am using the tablet best relief and once upon time I was eyer problem but it's relief for I am listening to voice
@abilaxmiabilaxmi8780
@abilaxmiabilaxmi8780 2 жыл бұрын
సేమ్ లక్షణాలు సర్ మీరు చెప్పిన లక్షణాలు అన్ని నాకున్న ఏ టాబ్లెట్ యూస్ చేయాలో చెప్పండి
@challaramadevi3013
@challaramadevi3013 2 жыл бұрын
Skin problems Gurinchi chepandi sir
@ksrsbh
@ksrsbh Жыл бұрын
భలే చెప్పారు doctor గారూ
@SrisriSrisri-e4k
@SrisriSrisri-e4k 7 күн бұрын
Sir permanent solution chepandi thumulu and cold ki tablet ela eanni rojulu use cheyali inka
@LakshmiDevinotes
@LakshmiDevinotes Жыл бұрын
చాలా బాగా చెప్పారండి
@harishVasimalla-s5m
@harishVasimalla-s5m Жыл бұрын
Sir meeru deasesni explam chese vidhanam paitent lo baanni pogoduthundi sir.
@guruu9862
@guruu9862 Жыл бұрын
thak you so much sir plez DNS information without operation salushan sir
@kandijyothi6497
@kandijyothi6497 2 жыл бұрын
Vertigo diseease explain pls is it serious
@arunasree7832
@arunasree7832 2 жыл бұрын
Doctor garu Migrane headache gurinchi oka video cheyandi chala doubts unnayi
@century4119
@century4119 2 жыл бұрын
Inta opikatho cheptunnaru nijanga miru devudu sir mimmalni chusi docts nerchukovali patient tho ala matladalo teledu..ma ent doctor aitey vetakaram tho matladatadu...
@srishailamkehara6606
@srishailamkehara6606 Ай бұрын
Sir మాకు ఆరోగ్యాన్ని ఏలా కపాడు కోవాలో నేర్పు తున్నారు చాల థాంక్స్ సర్ ఇలా ఎవ్వరూ చెప్పరు సర్ Sir ముక్కు లో గుండ్రని కాయల్లా రెండు వైపులా ఏర్పడి ఊపిరి ఆడట్లె ఎం చేయాలి సర్ , డ్రప్స్ వేసుకుంటే తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది అంతే మళ్ళీ వస్తోంది అదే ప్రాబ్లం..
@g.salomi6679
@g.salomi6679 2 жыл бұрын
Thank you doctor garu, chala baga educate chestunnaru meeru🙏
@shaikjani8447
@shaikjani8447 Ай бұрын
Nasthe sir meelanti vallaku anni saalu thanks cheppina thakkuve sir meelanti doctors kondaruvunna chalandi sir nenu synus tho 10 years nunchi bada paduthunna sir mimmalni ela kalavalo cheppandi sir nenu check up cheyinchukovali anukuntunna sir
@Vizag-Ammayee
@Vizag-Ammayee 2 жыл бұрын
Ma papa ki 8 yrs Prati season start aiyataputu Nose block ayutundi mali next season varaku continue ga mali start aiyipotundi ani doctors velina problem solve avatledu plzz help Sir
@Ga-s7i
@Ga-s7i 2 жыл бұрын
Sir hair growth kosam tablets eminaa chepandi
@induguggilla6405
@induguggilla6405 2 жыл бұрын
Tq brother good explanation tq so much brother🙏🙏🙏
@rkc342
@rkc342 Жыл бұрын
నమస్కారం sir, నాకు ముక్కు రంధ్రం లో ఏదో ఒకటి బ్లాక్ అయ్యి వుంటుంది always. Tight ga vundtundi..easy ga dust ఎలర్జీ అయ్యి తుమ్ములు వస్తు వుంటాయి..జలుబు కూడా easy ga vastundi.
@naveenlavanya6351
@naveenlavanya6351 Жыл бұрын
Hii sir. మీరు చెప్పినట్లు గా నాకు rhinosinusities లక్షణాలు ఉన్నాయి.ఫ్రంటల్ మరియు మాక్సిల్లురీ సైనస్ మరియు తలనొప్పి విపరీతంగా ఉంటుంది.ఇంతకు ముందు సైనస్ లో mucus ఎక్కువ పెరిగిపోయి శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది ఉండేది దీనికి సంంధించి సర్జరీ కూడా చేయించాము.ఐతే ఇక్కడ డౌట్ ఎంటి అంటే ఈ సర్జరీ తర్వాత ఎప్పుడు జలుబు చేసిన ముక్కులో నుంచి పసుపు కలర్ లో వాటర్ లాగా వస్తాయి ఆ ఫ్లూయిడ్ ఫెవికాల్ gum laa అతుకుతుంది ముక్కుకి ఈ సమస్య కి మీరు చెప్పిన టాబ్లెట్స్ వాడొచ్చా రెగ్యులర్ గా.చాలా ఇబ్బంది గా ఉంది sir 😢😢 mucus కూడా తెల్ల కలర్ లో కాకుండా yellow colour lo ne వస్తుంది.హాస్పిటల్ లో డాక్టర్ నీ consult ithe ఏవో మందులు రాసి వాడమని చెప్పేవారు ఐనా కూడా ఇలాగే ఉంది. దీనికి పరిష్కారం ఉందా sir.please reply sir please 🥺🥺🥺🥺🥺
@venkateswararaochinta3914
@venkateswararaochinta3914 Жыл бұрын
చాలా మంచి డాక్టర్ మీరు
@mattavijayalaxmi8083
@mattavijayalaxmi8083 2 жыл бұрын
Sir gas tho cheat pain vaathundi em tablet vesukovalo chappandi sir pls,🙏🙏🙏
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Ayurveda Treatment for Sinusitis | Sukhibhava | 30th October 2019 | ETV AP
7:54
FPS Eye Training Warmup (HIGH FPS)
8:30
ottr
Рет қаралды 2,6 МЛН
Home Eye Test! If you fail, see an EYE DOCTOR!
6:17
Michael Chua, MD
Рет қаралды 5 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН