How to Increase Lung Capacity | Spirometer Practice | Boost Immunity | Dr. Ravikanth Kongara

  Рет қаралды 728,079

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

2 жыл бұрын

How to Increase Lung Capacity | Spirometer Practice | Boost Immunity | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#LungCapacity #Spirometer #BoostImmunity #JointPain #DrRaviHospital #DrRavikanthKongara

Пікірлер: 999
@madhavib8018
@madhavib8018 Жыл бұрын
మీలాంటి కొడుకును కన్న తల్లి తండ్రులు ఎంతో అదృష్టవంతులు🙏🙏🙏🙏🙏
@amarnadhpatnam323
@amarnadhpatnam323 Жыл бұрын
God gifted man 🙏🙏
@nagabushanamd.n.r310
@nagabushanamd.n.r310 Жыл бұрын
Your God gift sir
@veeranjaneyammatadi7823
@veeranjaneyammatadi7823 Жыл бұрын
Exactly right
@ramadevimovidi9962
@ramadevimovidi9962 2 жыл бұрын
డాక్టర్ రవి గారు. .....SPIROMETER గురించి PRACTICAL గా చెప్పారు. ......దీనిని BREATHING PROBLEM ఉన్న వారు కూడా వాడుతుంటారు. కానీ మీరు చెప్పిన తర్వాతే దీని ఉపయోగం ఇంతఉందని తెలీదు. చాలా బాగా చెప్పారు. మీ వీడియోలు అన్ని కూడా మాకు ఒక మంచి మాష్టారు చెప్పినట్లు గా దానితో చిరునవ్వు జోడించి బాగా చెబుతారు. మీకు అభినందనలు ఇంత మంచి వీడియోలు తీసినందుకు.
@KrishnaVeni-dl2ub
@KrishnaVeni-dl2ub 2 жыл бұрын
ధాన్యవాదాలు ,Dr
@santhimupparaju6561
@santhimupparaju6561 Жыл бұрын
Thank you sir
@umamaheshukkusuri1802
@umamaheshukkusuri1802 Жыл бұрын
Nice
@divyaaienelli1110
@divyaaienelli1110 Жыл бұрын
Asthma unnavallu kuda cheyyocha sir
@bropaulhalley6694
@bropaulhalley6694 11 ай бұрын
TQ sir chala manchi information estunnaru meeru opikatho
@ineeshamungara9126
@ineeshamungara9126 2 жыл бұрын
నిజంగా మీరు ఈ ఛానెల్ ప్రారంభించడం మా అదృష్టం sir, మీ నవ్వు చాలా బాగుంటుంది కల్మషం లేనట్లుగా
@bashkar986
@bashkar986 Жыл бұрын
సార్ దేవుడిచ్చిన జ్ఞానాన్ని మీకోసం మీ కుటుంబం కోసం వినియోగించుకుంటూ పక్కవారితో మనకేం పనిలే అని అనుకోకుండా అందరి కోసం అందరి మంచి కోసం ఆలోచిస్తూ ఉన్నారు సార్ మీలాంటి మనసు ప్రతి ఒక్కరికి ఉండాలి సార్, దేవునికి మహిమ కలుగును గాక మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్
@durgaraojammula6811
@durgaraojammula6811 2 жыл бұрын
మీ నవ్వే సగం జబ్బుని నయం చేస్తది dr🌹🌹👌🌹🌹💞
@kolasunitha8852
@kolasunitha8852 2 жыл бұрын
100% correct 👌👌👌👌
@dvramayya4778
@dvramayya4778 Жыл бұрын
నేను ఎప్పుడో కొన్నాను కాని , చాలా రోజుల నుంచీ ప్రాక్టీస్ చేయడం లేదు ,thank you doctor gaaru. మళ్ళీ స్టార్ట్ చేస్తా 🙏🙏
@jratnasree8474
@jratnasree8474 2 жыл бұрын
మీ వీడియోలు చాలా చూశాను సర్. చాలా తక్కువ సమయంలో, ఎంతో ఉపయోగకరమైన విషయాన్ని తెలియచేస్తాను. నేను చాలా మంది Doctors ని చూశాను, వాళ్ళ patients కి కూడా ఇంత వివరంగా, బాధ్యతగా చెప్పరేమోsir
@purushothamrao8623
@purushothamrao8623 2 жыл бұрын
నూరుశాతంనిజంమిమ్మల్ని మాకుఅందించిన మీ తల్లిదడ్రులిద్దరూ ధన్యులు మేమంతా అదృష్టవంతులం
@anuradhap505
@anuradhap505 Жыл бұрын
Chinna age lone Devudu meeku inta pedda manasu ichhadu we r all thankfull to u Ravi garu
@adhikarinanikonda3800
@adhikarinanikonda3800 Жыл бұрын
@@purushothamrao8623 hit de deni
@jehonadhakjohn9745
@jehonadhakjohn9745 Жыл бұрын
Yeah crct
@srihema2526
@srihema2526 Жыл бұрын
Thank you sir.... your valuable time spend chesi maakosam intha upayogakaramaina vishayalu teliyachesthunnanduku 🙏
@ramarao8125
@ramarao8125 2 жыл бұрын
Sir you are not only a Doctor and a responsible and sympathy among the poor people. God bless you sir
@nelliprasadrao5725
@nelliprasadrao5725 Жыл бұрын
సార్ మీ లాంటి డాక్టర్ గారు మా తెలుగు వాళ్ళు అవ్వటం మా అదృష్టం సార్🙏
@vera..5
@vera..5 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻....రుణమ్ పెరిగిపోతుంది డాక్టర్..
@nalinidevi3101
@nalinidevi3101 2 жыл бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు కరోనా టైం లో లంగ్ పవర్ పెంచెద్దాం అని కొనేసి దాచేసాం ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మళ్లీ దాన్ని బయటకి తీయాలి అనిపిస్తున్నది
@shankarkalamata7649
@shankarkalamata7649 2 жыл бұрын
ఇట్లా ఆడుకుంటూ ఉంటారు అన్న మాటకి చాలా నవ్వొచ్చింది సార్ థాంక్యూ సర్ మీ వల్ల ఈరోజు నవ్వాను
@katrusrinu7401
@katrusrinu7401 Жыл бұрын
నేను కూడా
@balabuvaneswarikoppisetti5860
@balabuvaneswarikoppisetti5860 Жыл бұрын
Nenu kuda tega navvesukunna
@srinivasulukuruva3427
@srinivasulukuruva3427 2 жыл бұрын
సమాజానికి ఎంతో మేలు చేసే విషయం.
@manoharcheruvupalle3132
@manoharcheruvupalle3132 Жыл бұрын
చాలా బాగా వివరించారు. ఇలాంటి ఆరోగ్యం సంబంధిత సలహాలు ఇచ్చేటప్పుడు వాటిని ఎవరు వాడకూడదు కూడా వివరంగా చెప్పండి దానివల్ల దుష్ఫలితాలకు దూరంగా ఉంటారు
@krishnaveni2656
@krishnaveni2656 3 ай бұрын
థాంక్యూ డాక్టర్ గారు మంచి టిప్ చెప్పారు 👏👏👏
@prasannakumar149
@prasannakumar149 Жыл бұрын
మీ వీడియోలు రెగ్యులర్గా చూస్తాను సార్ మీరు బీపీ గురించి చెప్పినది కూడా చాలా బాగా చెప్పారు ఇలా అందరి అర్దమ్ అయ్యల చెప్పె వాళ్ల చాలా అరుదు గా ఉంటారు సర్. ప్రతి దానికి హాస్పిటల్ కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఖర్చుతో కూడుకున్నది వీడియోస్ అందించడం వల్ల మాకు చాలా ఉపయోగకరంమీరు ఇలాగే మంచి వీడియోస్ అందిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.
@user-ex4ci3de9k
@user-ex4ci3de9k 2 жыл бұрын
మంతెన సత్యనారాయణ రాజు గారితో పోల్చుకుంటే వెయ్యి రెట్లు బెటర్ సార్ మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏
@Svenkatasrichan5678
@Svenkatasrichan5678 2 жыл бұрын
comparison yendhuku sir? both are creating awareness in the generic public on health topics.
@user-ex4ci3de9k
@user-ex4ci3de9k 2 жыл бұрын
@@Svenkatasrichan5678 చాలా చాలా తేడా ఉంది సార్.... విషయం క్లుప్తంగా రవిగారు చెబుతారు.... MSR గారు సోదంతా చెప్పాక లాస్ట్ రెండు నిమిషాల వ్యవధిలో అసలు విషయం చెబుతారు
@kumarikumari1779
@kumarikumari1779 2 жыл бұрын
ధన్యవాదాలు సార్ మీకు చాలా బాగా spirometer గురించి వివరించి చెప్పారు,జీ తెలుగులో మంతెన సత్యనారాయణ గారు కూడా చెప్పారు, మాకు ఇద్దరు డాక్టర్స్ ఈ జన్మకు ఆ దేవుడు హెల్త్ రూపంలో మాకు ఇచ్చాడు,మిమ్మల్ని ఇంత ఓపికగా టైం తీస్కొని చెప్తున్నారు,చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు
@vvramana4185
@vvramana4185 5 ай бұрын
దీర్ఘాయుష్మాన్ భవ డాక్టర్ గారు, మీ లాంటి సమాజానికి ఉపయోగపడే వారు 100 సం హాయిగా బ్రతకాలి సార్ 🙏🙏🙏
@KiranKumar-sn3md
@KiranKumar-sn3md Жыл бұрын
మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మా కొరకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ 🙏
@veerannachowdaryjujjavarap4694
@veerannachowdaryjujjavarap4694 Жыл бұрын
Excellent బాగా explain చేసారు డాక్టర్ గారు. మీ సేవలు సమాజానికి చాలా అవసరం doctor గారు.
@tejuravindra8342
@tejuravindra8342 2 жыл бұрын
Manthena garu parichayam chesina one of THE BEST doctor ..vinna koddi vinali anipinche knowledge tho kudina voice ..chirunavvutho unde mukam ...
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 2 жыл бұрын
👍yes👍
@govindarajuguravana8509
@govindarajuguravana8509 2 жыл бұрын
yes its true...
@rajeswarirasineni5167
@rajeswarirasineni5167 2 жыл бұрын
Yessss
@priyag3013
@priyag3013 2 жыл бұрын
Yes it's true
@mallikajahanshaikh5795
@mallikajahanshaikh5795 2 жыл бұрын
Manthena garu introduce chesara ??
@bhanumathiganta9642
@bhanumathiganta9642 10 ай бұрын
🙏 డాక్టర్ గారు మీ అమూల్యమైన సలహాలు ఉచితంగా మీ అభిమానులందరికీ తెలియచేస్తూ వున్నందుకు ధన్యవాదాలు 🙏🌹
@ysgaming9932
@ysgaming9932 2 жыл бұрын
డాక్టర్ గారికి 🙏 మీరు వివరించిన వాటివల్ల ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నావి.ఆరోగ్య సూత్రాలు ఇలా ఏ డాక్టరు చెప్పరు. ధన్యవాదాలు🙏
@noramohammad65
@noramohammad65 Жыл бұрын
సార్ థైరాయిడ్ సమస్య ఉన్నా వారు చేయవచ్చ సార్
@srinivasgoud7775
@srinivasgoud7775 10 ай бұрын
సార్ మీరు చెప్పే ఆరోగ్య సలహాలు మాలాంటి పేదవారికి ఎంతో ఉపయోగం సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@shaiksubhani2712
@shaiksubhani2712 9 ай бұрын
సార్.. ఒక డాక్టర్ కి అస్సలు టైం ఉండదు అలాంటిది మా కోసం, మా ఆరోగ్యం కోసం, ఇంత బాగా చెప్పారు మా అమ్మ గారి దీవెనలతో మీకు , మీ కుటుంబo ఎప్పుడు చల్లగా ఉండాలి తంక్యూ సో మచ్ సార్...... Good day to యూ sir
@GollaRanjithkumar
@GollaRanjithkumar Жыл бұрын
సార్ 🙏🙏🙏🙏🙏🙏మీరు మీ మంచి మనసు కి 🙏🙏మీరు చాలా చక్కగా చెప్తారు ఓపికగా దేవుడు సార్ మీరు
@user-zb9ot9bm3w
@user-zb9ot9bm3w Жыл бұрын
నమస్కారం అండి డాక్టర్ గారు నువ్వు చెప్పే కొన్ని సలహాలు చాలా బాగున్నాయి సార్ నాకు వెన్ను వెనుక భాగంలో వెన్నులో నొప్పి వస్తుంది సార్ నమస్కారం సార్ ఓకే సార్
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di Жыл бұрын
మీరు చక్కని చిరునవ్వుతో మంచిమంచి ఆరోగ్యసంబంధించిన విషయాలు చెబుతున్నందుకు కృతజ్ఞతలు సార్, మీ హోస్పిటల్కి ఒకసారి వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, మీరుండే టైమింగ్స్ ఏమిటో చెబితే బావుంటుందిసార్..నమస్కారాలతో..
@ranigangavarapu9207
@ranigangavarapu9207 Жыл бұрын
మంచి మాస్టారు ga మంచి డాక్టర్ ga అవార్డు ఇవ్వాలి మీకు 👏👏
@papammarajapu688
@papammarajapu688 10 ай бұрын
గుడ్ ఈవెనింగ్ డాక్టర్ గారు సార్ దగ్గు జలుబు తరచుగా వస్తుంది సార్ ఎన్ని మందులు వాడినా తగ్గలేదు మాపై దయవుంచి మెడిసినల్ రాయగలరు
@RajeshKumar-dn6ws
@RajeshKumar-dn6ws Жыл бұрын
మీరూ బోధన రంగంలో vunte super
@punyakotikumarpunyakotikum4169
@punyakotikumarpunyakotikum4169 Жыл бұрын
మంచి విషయం తెలియ జెప్పినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు......
@papamumykitehe4562
@papamumykitehe4562 9 ай бұрын
డాక్టర్ మీ వీడియో రోజు చూస్తాను ఎక్కువ ఆయాసం వస్తుంది డాక్టర్ దానికి ఏం చేయాలి డాక్టర్ సామాన్ తెచ్చిన సూపర్ మార్కెట్ ఎక్కువ ఆయాసం వస్తుంది
@chitluribhaskarrao8553
@chitluribhaskarrao8553 2 ай бұрын
వైద్యో నారాయణ హరి అంటే మీరే సార్.🙏
@sridevikulkarni1549
@sridevikulkarni1549 Жыл бұрын
లంగ్స్ లో నీరు గాస్ చేరి ఆపరెషన్ అయినప్పుడు ఇచ్చారు దాని విలువ తెలియలేదు ఇప్పుడు చేస్తాను డాక్టర్ గారూ మంచి విషయం చెప్పారు ధన్యవాదములు🙏🙏
@user-oq9tm3jc3y
@user-oq9tm3jc3y Жыл бұрын
మీ నవ్వె మా ఆరొగ్యం సార్
@silpayamarthy5237
@silpayamarthy5237 Жыл бұрын
నాకూ ఇచ్చారు..pain తో ఉండి సరిగా ఉపయోగించు కోలేదు.. డాక్టర్ చెప్పింది విననందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నాను..thank you 🙏
@varalakshmivelisetty7649
@varalakshmivelisetty7649 2 жыл бұрын
Good information Dr Ravikanth garu Thank you very much 🌞🙏❤️
@muralimohan2477
@muralimohan2477 Жыл бұрын
Sir. Iam murali mohan , senior Manager, vizag steel plant. I would like to say one thing... You are not a doctor.... You are a God.....
@kalpanakaniti958
@kalpanakaniti958 Жыл бұрын
We r glad to have your kind of doctor in our lives. This is excellent information. Glod bless you.
@priyag3013
@priyag3013 2 жыл бұрын
Great doctor meeru , chala valueble vishayanni matho share chesaru, doctors andaru meela manchiga alochiste chala bavuntundi.
@mandavaramesh
@mandavaramesh 4 ай бұрын
ధన్యవాదములు డాక్టర్ గారు 🎉
@guntursaikumar6069
@guntursaikumar6069 2 жыл бұрын
Thank you Doctor garu for Sharing Wonderful information 🙏🙏
@venugopalkaza2313
@venugopalkaza2313 Жыл бұрын
Excellent Analasis & Medical Education Sir 🙏🙏
@kvnadham
@kvnadham Жыл бұрын
థ్యాంక్యూ డియర్ డాక్టర్. చాలా మంచి విషయాన్ని జెప్పారు.
@pallapuramesh2737
@pallapuramesh2737 10 ай бұрын
Hai sir Meru navvutu explain chestunnaru me daggariki vachina paisent ki vunna problem meru cheppe vidanamu 90% clear avutundi sir endukante melaaga cheppe vallu chala takkuva mariyu aa vache paisent ku meru cheppe vidanamlo 100% takkuva ipotundani grahistaru exlent superb sir ❤❤❤
@deepakbabu4377
@deepakbabu4377 2 жыл бұрын
You are the best person i have ever seen kudos to you sir .. your way of explanation seems like even the life threatening diseases will be easy to overcome
@Sreekanth.Polasa
@Sreekanth.Polasa 2 жыл бұрын
Thx for the information doctor gaaru. We appreciate your time. @2.01 (so general public can use this spirometer to get better lungs capacity)
@balrajjuluri8712
@balrajjuluri8712 9 ай бұрын
Super doctor garu
@prasannakumar3204
@prasannakumar3204 2 жыл бұрын
Anni secrets open గా చెబుతున్నారు. u r great sir
@gurramvidyasagar7207
@gurramvidyasagar7207 Жыл бұрын
Yes it's good for everyone to practise spirometer inorder to improve lung compliance, and to maintain bronchial hygiene, it would be helpful in preventing post op basal lung collapse. Not advisable for patients with emphysematous bullae bcoz they might develop pneumothorax. It's better to avoid multiple persons using the same spirometer in view of preventing lung infections. Everyday morning and evening(spirometer) 6 repetitions on empty stomach is enough should not over do otherwise the one may faint due to respiratory alkalosis.
@premnathdaram2929
@premnathdaram2929 2 жыл бұрын
Really we rarely find like you genuine doctor...🙏🙏
@sunilpaladugu1489
@sunilpaladugu1489 Жыл бұрын
Extraordinary explanation dr Ravi garu ! So great sir ! My fav doctor garu !
@sanjeevaraokotari2048
@sanjeevaraokotari2048 Жыл бұрын
Chala baga chepparu sir. Good information. Very use instrument.
@samadisam4209
@samadisam4209 9 ай бұрын
థాంక్యూ వెరీ మచ్ సర్ దేవుడు మిమ్మును మీ కుటుంబమును బహుగా దీవించి ఆశీర్వదించును గాక 🙌
@sivabogilla1992
@sivabogilla1992 2 жыл бұрын
Good message.👏👏
@venkatakrishnamohanmulagal4628
@venkatakrishnamohanmulagal4628 2 жыл бұрын
చాలా బావుంది sir, ధన్యవాదాలు, usefull information
@suhasinisuhasini8704
@suhasinisuhasini8704 Жыл бұрын
చాల ఉపయోగకరమైన సమాచారం .ధన్యవాదాలు
@RajuInfoWorld
@RajuInfoWorld Жыл бұрын
This is the best ever video i found the real use of the Spirometer..very neatly explained Doctor..Thanks a lot..🙌🙏
@prcraju1848
@prcraju1848 2 жыл бұрын
Very nice sir, you are one of the very few doctors who is really serving the community as a doctor otherwise now a days doctor is nothing but a licensed killer physically as well as financially, keep it up sir hats off to you
@narasiahivl4736
@narasiahivl4736 Жыл бұрын
Than q very much sir.🙏👌🙏
@lavanya5647
@lavanya5647 11 ай бұрын
Tq sir super sir meeru
@sivanandavelama1136
@sivanandavelama1136 2 жыл бұрын
Very good suggestion Doctor గారు. మీ సలహా తప్పక ఆచరిస్తాము.ధన్యవాదాలు.,💐👌👍
@durgaraokarri3355
@durgaraokarri3355 Жыл бұрын
Doctor gaaru🙏, My daughter (8yrs) have been suffering with Asthama from last 3yrs. Can she practice this exercise with spirometer? Plz let me know. Plz🙏 reply doctor gaaru.
@Brahmanandam619
@Brahmanandam619 2 жыл бұрын
Hi Doctor, can Hypertension patients do this excercise? I read somewhere that heavy breathing techniques are not good for them. Please reply.
@sukanyakodati2648
@sukanyakodati2648 Жыл бұрын
Thank you bata ninu kanna thallidandrulu.ajanmala.punyam chasukunaro 🙏🙏🙏🙏🙏🙏🙏
@sukanyakodati2648
@sukanyakodati2648 Жыл бұрын
Mi video's chustunta kanakodukukula anipistundi roju mivi Chala video lu chustanu time thaledu chala infarmashan estaru thank you nana davudu ninu chalaga. Chudali God bless you bata 🙏🙏🙏🙏🙏
@ramagiriswapna8278
@ramagiriswapna8278 Жыл бұрын
Chala manchi message doctor gaaru...👌👌🙏🙏🙏🙏🌹🌹❤️❤️❤️... dhanyavadaalu doctor gaaru...
@mssastry2337
@mssastry2337 Жыл бұрын
Thank you Dr. for your valuable suggestions. We are welcome for more valuable suggestions Sir.
@sattibabuyerra533
@sattibabuyerra533 2 жыл бұрын
మన దేవుడు సారు
@nehamahanthi687
@nehamahanthi687 9 ай бұрын
మీ సర్జరీ ఎమో గానీ,మీ నవ్వుకే హీల్ అయిపోయి తొందరగా రికవరీ అయిపోతరేమో మీ పేషంట్స్😊❤
@sivaramakrishnasattiraju295
@sivaramakrishnasattiraju295 Жыл бұрын
వీడియో చాలా బాగుందండీ డాక్టర్ గారూ. ఇది అందరికి చాలా ఉపయోగం కూడా.
@pasupuletisumana7596
@pasupuletisumana7596 2 жыл бұрын
Chala baaga explain chesaru sir tq so much
@user-nt4zc9pr4y
@user-nt4zc9pr4y 4 ай бұрын
సూపర్ సార్ ఇంత సావిరంగా తెలియ జేస్తునందుకు మీకు శతకోటి వందనాలు మిమ్మలి కన్నా అమ్మ నాన్న లకి పాదాభి వందనాలు 🌹🌹🙏🙏🌹🌹సార్
@srihema2526
@srihema2526 Жыл бұрын
Thank you sir.... maakosam intha upayogakaramaina vishayalu teliyachesthunnanduku 🙏
@sivatata7187
@sivatata7187 10 ай бұрын
సూపర్
@yasarapuguravaiah5469
@yasarapuguravaiah5469 Жыл бұрын
THANK YOU SIR 🙏🙏 మీరు అందించే వైద్య పరమైన సలహాలు సూచనలు మా ఆరోగ్య అభివృద్ధికి చాల అంటే చాలా ఉపయోగముగా వున్నాయి సార్ THANK YOU SIR 🙏🙏
@dganapathi7968
@dganapathi7968 Жыл бұрын
Good evening Dr. Sir. 🙏. Thanks for the valuable information Dr. Sir. 👍. Sathamaanam bhavathi.
@kadambum
@kadambum Жыл бұрын
Your teaching ability is simply superb.Thank you.
@kishoresabbi7682
@kishoresabbi7682 Жыл бұрын
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏🙏
@muralinavamani9005
@muralinavamani9005 Жыл бұрын
Meeru maku inni manchi cheppi malli bonus ga TQ very much ani me signature navvutho mammalni happy ga vunchutunnaru TQ very much 🙏🙏🙏🙏🙏
@padmalatha2309
@padmalatha2309 Жыл бұрын
Good information doctor garu. Thanks andi.
@kirannamburi6788
@kirannamburi6788 2 жыл бұрын
మంచి వీడియో సార్, మీకు ధన్యవాదములు 🙏
@srinivasaraogodavarthi6246
@srinivasaraogodavarthi6246 5 ай бұрын
Doctor garu very very thankful sil chalaa baaga cheppuchunnaru
@anasuyatelukunta2544
@anasuyatelukunta2544 Жыл бұрын
chala manchi vishayamu chepparu
@hyderabadmultiplexgroup6772
@hyderabadmultiplexgroup6772 2 жыл бұрын
Thank u, for giving useful information to us,sir I request you to tell about vericose veins and Baker cyst problems
@Shalini_budati
@Shalini_budati Жыл бұрын
Miru chala baga ardham Ayala chepthunaru tnq
@padmainch7544
@padmainch7544 Жыл бұрын
Thanks you Doctorgaru for your valuable advises.
@madhavidasari8302
@madhavidasari8302 2 жыл бұрын
Thank you for the invaluable info u share doc.
@gkdurga9422
@gkdurga9422 5 ай бұрын
Chala viva ram ga chapparu doctor garu mee videos chusta chalu rogalu tagipotayye thank sir🙏🏻🙏🏻
@sonyk4956
@sonyk4956 2 жыл бұрын
Thnq sir chala valuble information ichharu
@telugu9933
@telugu9933 Жыл бұрын
Dr garu chala baga cheparu 🙏
@SRK-vz7fj
@SRK-vz7fj Жыл бұрын
Thank you so much for giving useful information doctor garu 🙏
@laxmansohan3707
@laxmansohan3707 8 ай бұрын
Tq dr garu mirucheppe prathimata chalamandiki upayogapaduthundhi contuenue health awernens 🙏🙏🙏 god bless u sir
@rohinivinnakota4393
@rohinivinnakota4393 Жыл бұрын
We live in UK. My son suffers from allergic rhinitis and falls sick often with cold, fever and cough. Will try this one for him. Hope it helps. Thanks for the video Ravi garu.
@srinivasmadhikunta9298
@srinivasmadhikunta9298 Жыл бұрын
Super ga chepparu sir very useful informatic video, i also had an CD Drain, appudu ide icharu kani miru Ela useful untodo spirometer gurunchi chala Baga detail ga chepparu, and last oxygen Anni tiki velthe elanti benifits untayo kuda vivrincharu, idi mundu teledu nakaithey Thanks Doctor Garu....❤😊
@emmanivanitha7967
@emmanivanitha7967 Жыл бұрын
Thanku so much sir Spirometer ela use cheyalo chala baga explain chesaru.mee videos chala baguntayi
@ranik9699
@ranik9699 2 жыл бұрын
It’s very useful video for me Doctor gaaru 🙏🙏may god bless u👍
@kaafirnahikalkeehumain2874
@kaafirnahikalkeehumain2874 Жыл бұрын
Super adukunta untaru sounds good sir tqtqtqt so much
@cpkumari8167
@cpkumari8167 Жыл бұрын
Thank you so much for valuable information every one Doctor garu God bless you and your family
@venkataramanachapa288
@venkataramanachapa288 Жыл бұрын
Very nice explanation and advise sir. We are thankful to you.
@polamurmila6104
@polamurmila6104 Жыл бұрын
Good and usefull infermation thank you somuch and Mahashiva rathri subhakankshalu Ravi Babu 😊
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 409 М.
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 79 МЛН